9 PM | ETV Telugu News | 21st September "2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024

ความคิดเห็น • 99

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 2 ชั่วโมงที่ผ่านมา +22

    🙏హిందూ దేవాలయాలలో అన్యమయస్తులను తీసేయండి సిఎం గారు🙏

  • @rsighakolli
    @rsighakolli ชั่วโมงที่ผ่านมา +8

    టిటిడి వారు తిరుమల లోనే గోవుల ను పెంచి అక్కడ నే నేరు గా నెఈ తో లడు లు చేయవఛు

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 2 ชั่วโมงที่ผ่านมา +28

    ప్రకాశం బ్యారేజి ని బోటు ల తో గుద్ది రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి రాష్ట్రం లో రాష్టప్రతి పాలన పెట్టాలని కుట్ర తో జగన్ టీం పని చేసింది వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకుండా వారిని శిక్షించాలి. బోటు లు బయటకు లాగటానికి అయిన ఖర్చు ఆ నిందితుల నుండి వసూలు చెయ్యాలి చంద్రబాబు గారు

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 2 ชั่วโมงที่ผ่านมา +1

      @JayaPrakash-ow9wx - Prathi issueni boothadham lo choosthe......manchi kooda chedulage kanabaduthundhi.....Prathi issueni Jagan pai nettadam sarikaadhu..

    • @bharathkumaraddepalli1478
      @bharathkumaraddepalli1478 ชั่วโมงที่ผ่านมา

      ​​@@saipranithbompali7578ఆయన ప్రజా వేదిక కూలగొటట్టం నుంచి పోలవరం, అమరావతి నాశనం, మూడు రాజధానుల పేరుతో చేసిన రచ్చ, నష్టం, విపక్షం మీద కేసులు, బూతులు తిట్టింది ఆనందపడటం, విజయవాడ మునిగితే చెప్పిన అవాకులు చవాకులు, 30 మంది హత్యకు గురైయ్యారని ఢిల్లీ లో ధర్నా, రాషపతి పాలన డిమాండ్, జెత్వాని, వెంకటరెడ్డి పరారీ, వాసుదేవ రెడ్డి పరారీ... ఇవన్నీ చూస్తుంటే ఆయనలో మీకు ఏమూలనైనా మంచి గుణం ఉన్నట్లు కనబడుతోందా? ఫైళ్ళు దగ్ధం, రుషికొండ ఏది గొప్ప పని? అప్పుడు తండ్రి పోయినప్పుడు, ఇప్పుడు తమ పదవి ఇతరులు లాక్కున్నారు అనే పిల్లవాడి ఏడుపు కనిపిస్తుంది గానీ హుందాతనం కనబడుతుందా? అటువంటి వాడి నుంచి ఎక్కువ చెడు తప్పితే మంచిని ఎలా ఊహిస్తారు? ఎవరైనా ఆధారాలను బట్టే గదా అనేది. కోట్లు ఖరీదు చేసే బోట్లు కొట్టుకుపోయే మావి అవి అని ఎవరూ ముందుకు రాకపోతే ఎలా తీసుకోవాలి దాన్ని? అవి ఎవరివి, వాటికున్న రంగులు చూసి ఏం నిర్ణయించాలి? అప్పటిదాకా వేరే ప్రాంతంలో ఉండేవి మరో పక్కకు తెచ్చిపెట్టటం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరు చెబుతారు?

    • @jagadeshkollu1211
      @jagadeshkollu1211 ชั่วโมงที่ผ่านมา

      ​@@saipranithbompali7578😂😂😂 Polavaram Purthikaledu ante CBN valla...Babai ni evaru Champaru CBN... Rajadhani ekkada ante Amravati kadu Kamaravathi...Elanti javabullu eche meru..Salaha esthe chala daridram ga undi

    • @janakiram57
      @janakiram57 ชั่วโมงที่ผ่านมา

      Vaadi kharmaku vaadu kukka chavu chasthadu​@@saipranithbompali7578

  • @SrinuBeemgal
    @SrinuBeemgal ชั่วโมงที่ผ่านมา +3

    జై శ్రీరామ్ అందరికి శుభరాత్రి.. జయహో భారత్

  • @SrinuBeemgal
    @SrinuBeemgal ชั่วโมงที่ผ่านมา +8

    హిందు ఆలయాల్లో హిందు వులను మాత్రమే నియమించండి

  • @ntr0321
    @ntr0321 2 ชั่วโมงที่ผ่านมา +3

    జై చంద్రబాబు జై జై తెలుగుదేశం 🙏🙏🙏

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 ชั่วโมงที่ผ่านมา +14

    BUT NOBODY WILL BE PUNISHED. SEE WHAT HAPPENS IN FUTURE.

    • @kramarao5057
      @kramarao5057 2 ชั่วโมงที่ผ่านมา

      Jamilee..ennikalu.anavaasaram.ippatlo.prantheeya.paarteeladee.havaa.... 21:05

    • @saivenkatbhaskar2129
      @saivenkatbhaskar2129 2 ชั่วโมงที่ผ่านมา

      Go and watch wrong turn all parts. All will punish

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 2 ชั่วโมงที่ผ่านมา +25

    నరుడి కళ్ళు కప్పగలరు గానీ, నారాయణుని కళ్ళు కప్పగలమా. అందుకు తగిన ప్రతిఫలం తప్పక అనుభవిస్తారు. ఇందుకు భాద్యులు అయిన ప్రతిఒక్కరు తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఇంతవరకు ఈ విషయాలు తెలిసికూడా బహిర్గతం చేయని వారు కూడా ఇందులో భాద్యలేఔతారు. వారుకూడా శిక్షలు అనుభవించక తప్పదు. ఆది న్యాయస్థానం ద్వారా అయినా భగవంతుని న్యాయస్థానములో శిక్షలు అనుభవించక తప్పదు. హిందువుల ఇంటిదైవము గా భావించిన శ్రీ వెంకటేశ్వరస్వామీ వారి ఆగ్రహం నకు గురికావడం తప్పదు.. గోవిందా గోవిందా 🙏🙏🌹🌹

    • @saivenkatbhaskar2129
      @saivenkatbhaskar2129 2 ชั่วโมงที่ผ่านมา

      Uncle meeku ee Pani tappa verey Pani ledhu kada. Mimmalni kaaleega unchi mee abbayi chala tappu chesadu

    • @janakiram57
      @janakiram57 ชั่วโมงที่ผ่านมา

      YSRCP commission kosam kakkurthi padi vaallaku kallu dobbayi. Hinduvulapai attack

  • @rasipogulasiva5390
    @rasipogulasiva5390 3 ชั่วโมงที่ผ่านมา +3

    అగ్రి బయో టెక్ atp ❤❤❤

  • @sreedharmadugula2147
    @sreedharmadugula2147 2 ชั่วโมงที่ผ่านมา +4

    Thank you ee TV, cbn garu ttd luddu issue action.. Please understand hindus openion

  • @himaneeshbodakuntla7072
    @himaneeshbodakuntla7072 2 ชั่วโมงที่ผ่านมา +5

    Eapacharaniki karakulevarogani,vallu rojulu lekkapettalsinde😢

    • @saivenkatbhaskar2129
      @saivenkatbhaskar2129 2 ชั่วโมงที่ผ่านมา +1

      First correct ga pettandi sir comment. Ardham chesukolekapotuna

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 2 ชั่วโมงที่ผ่านมา

      @himaneeshbodakuntla7072 - Manam roju thrage paale Kalthi avuthunte choosthu oorukune Prabhuthvalu......ee Neyyi asalu aa Paala nunde theestharani thelvadhaa.....Andhuke mundhu Kalthi Paala Dairy forms lo kalthi ni bayatapettali.

  • @ramuakula3189
    @ramuakula3189 3 ชั่วโมงที่ผ่านมา +12

    E tv న్యూస్ చూస్తున అందరికీ నమస్కరాలు 🙏🙏

    • @saivenkatbhaskar2129
      @saivenkatbhaskar2129 2 ชั่วโมงที่ผ่านมา

      Namaskaaralu . Sir konchem telugulo sarigga pettandi sir

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 ชั่วโมงที่ผ่านมา +1

    Dear home minister Amithsha garu please keep in Jail who are involved in TTD Laddu Issue.

  • @gaddamravikumar2155
    @gaddamravikumar2155 2 ชั่วโมงที่ผ่านมา +8

    అబద్ధాల ప్రచారానికి కూడా ఒక హద్దు ఉంటుంది, జాగ్రత్త సుమా

    • @dnraoramesh4506
      @dnraoramesh4506 2 ชั่วโมงที่ผ่านมา

      Desam mottam matladutunte abaddama ami bro meeru hinduvulu kadha

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 2 ชั่วโมงที่ผ่านมา

      @gaddamravikumar2155 - Yes

    • @Santhiuba-m8i
      @Santhiuba-m8i ชั่วโมงที่ผ่านมา +1

      Matha kallolalu reputunnaru God save them

  • @maramsrikanth4510
    @maramsrikanth4510 2 ชั่วโมงที่ผ่านมา +2

    Tirupathi laddu lo veeparithamu ga chekkara vesthunnaru chekkara veyakunda chudandi

  • @venkataraoboddu449
    @venkataraoboddu449 2 ชั่วโมงที่ผ่านมา +3

    Raithuku ame vundi sir annada tha sukha batha ekkada sir

    • @saivenkatbhaskar2129
      @saivenkatbhaskar2129 2 ชั่วโมงที่ผ่านมา

      Moosukunna kallu teruchuko kanapadutundhi

  • @gaddamravikumar2155
    @gaddamravikumar2155 2 ชั่วโมงที่ผ่านมา +1

    మీ దటీజ్ జనసేన వాషింగ్ మిషన్ లో వేసినవారు ,ఎవరైనా క్లీన్ అవుతారా? ఏమి మీ ప్రశ్నల వెపన్స్, ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడే పోయినావా?

  • @RavikumarReddy-g2q
    @RavikumarReddy-g2q ชั่วโมงที่ผ่านมา

    😂Pablo Escobar Nice 😂

  • @sasankc2939
    @sasankc2939 3 ชั่วโมงที่ผ่านมา +5

    BJP and Modi support ycp from back-end every one knows that in Andhra , eg 3 capitals

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 ชั่วโมงที่ผ่านมา

    Goodnhite.thankyou.🙏

  • @kumarbarnikana671
    @kumarbarnikana671 2 ชั่วโมงที่ผ่านมา

    Can anyone help us in reaching the government about sand issue in Andhra Pradesh,,my father is a civil masson (mestri) facing problem in getting sand for domestic constructions .

  • @chandranaidu5728
    @chandranaidu5728 2 ชั่วโมงที่ผ่านมา +2

    Supercmcbn

  • @sathishthummala-o9p
    @sathishthummala-o9p 2 ชั่วโมงที่ผ่านมา

    We love Rani always

  • @adlagattaprakash7146
    @adlagattaprakash7146 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sir revanth reddy garu. Cm garu bjp is won

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 2 ชั่วโมงที่ผ่านมา

    నోరు మూసుకొని కూర్చో నోరు తెరిస్తే మూసినది

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q ชั่วโมงที่ผ่านมา

    Good night. Etv. All

  • @sgtrending8158
    @sgtrending8158 2 ชั่วโมงที่ผ่านมา

    TTD jarigina kalti lo palpada nindutulaku shiksha padali kani okka goshala dairy mentain cheyandi kotla mandi baktulu kotla rupees samarpistunaru siggu undali govts ki chala badha undi ❤️ break avtundi sir 😢😢😢😢😢

  • @sainathtechnicalservices1337
    @sainathtechnicalservices1337 ชั่วโมงที่ผ่านมา

    Nor Good very bad losing trust on management

  • @narrinaresh
    @narrinaresh 2 ชั่วโมงที่ผ่านมา

    Gamili election is good for contry not for kangress bro

  • @anveshkuruva718
    @anveshkuruva718 2 ชั่วโมงที่ผ่านมา

    Dinni nirupinchakunte 100% govt di tappu avutundhi.

  • @RKGoud-e3z
    @RKGoud-e3z 3 ชั่วโมงที่ผ่านมา +2

    Hi🎉

  • @sathishthummala-o9p
    @sathishthummala-o9p 2 ชั่วโมงที่ผ่านมา

    Rani beAutiful గురక ఇ లివర్ ఉ

  • @mohanmurali3992
    @mohanmurali3992 3 ชั่วโมงที่ผ่านมา +2

    2

  • @sainathtechnicalservices1337
    @sainathtechnicalservices1337 ชั่วโมงที่ผ่านมา

    I request all to dont invest on such organization

  • @krr23
    @krr23 ชั่วโมงที่ผ่านมา

    😂 KTR ki edho okati matlada kunte Nayana la farm house lo migili potha Ani bayam anukunta??

  • @jayachandrapoonamalli4656
    @jayachandrapoonamalli4656 2 ชั่วโมงที่ผ่านมา

    Lokesh ye ministry present

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp ชั่วโมงที่ผ่านมา

    Anni devalayalu vake Roul pettandi.

  • @sudheerkumar-vg4yg
    @sudheerkumar-vg4yg 2 ชั่วโมงที่ผ่านมา +1

    Hii

  • @krr23
    @krr23 ชั่วโมงที่ผ่านมา

    AP endowment department lo bunch of converted Xtians temple EO lu ga vunnaru anedi open secret. Vallu origin Hindu name tho reservation quota lo cherina vare. Ruling Govts political employment, vote bank appeasement etc can try in other institutions instead of implant in Hindu temples. 🙄

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 2 ชั่วโมงที่ผ่านมา

    *☝️What CM Revanth sir said is 100% right.. at a time one election in the entire country is a false and fake idea... Support Congress and Rahul Gandhi. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🇮🇳🙏*

    • @chanakyabharat756
      @chanakyabharat756 2 ชั่วโมงที่ผ่านมา

      How , can you explain reasons and let's have reason based debate on how it's bad.

  • @yadlaganesh477
    @yadlaganesh477 ชั่วโมงที่ผ่านมา

    అమరావతి రాజధానికి విరాళాల సేకరణ 'విజయవాడకు వరదలు వస్తే విరాళాల సేకరణ స్కూళ్లలో స్థితిగతులు మెరుగుపరచడానికి దాతలు విరాళాల కోసం ఎదురుచూడడం అన్నా క్యాంటీన్ లు నడపడానికి విరాళాల సేకరణ అన్నిటికీ డబ్బులు సేకరించే ముఖ్యమంత్రి జనాలకి పథకాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కానీ ప్రభుత్వ ఖజానా ఎటు వెళ్లిపోతుందో అర్థం కాలేదు కానీ తనకు కులగురువు రామోజీరావు దినకర్మ సభ కోసం 10 కోట్ల రూపాయల మాత్రం ఈయన విరాళం ఇస్తాడు జనాల దగ్గర సేకరిస్తాడు తన గురువుగారికి విరాళం ఇస్తాడు

  • @ajay-le7op
    @ajay-le7op 2 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @rowsncolumns3534
    @rowsncolumns3534 2 ชั่วโมงที่ผ่านมา

    First should stop those diesel jeeps in Tirumala.. so much of air pollution and honking.. we should have Trams in Tirumala

  • @santhoshgudla8074
    @santhoshgudla8074 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jai jaga

    • @saivenkatbhaskar2129
      @saivenkatbhaskar2129 2 ชั่วโมงที่ผ่านมา

      Correct ga cheppavu nee yedava chette face la ga

  • @balajirao8882
    @balajirao8882 3 ชั่วโมงที่ผ่านมา +1

    Good evening

  • @YathamRajasekhar
    @YathamRajasekhar 3 ชั่วโมงที่ผ่านมา +3

    5

  • @srikanthmadduri8905
    @srikanthmadduri8905 3 ชั่วโมงที่ผ่านมา +1

    1

  • @ramuluthundena7689
    @ramuluthundena7689 3 ชั่วโมงที่ผ่านมา +3

    రాములు T

  • @yadlaganesh477
    @yadlaganesh477 ชั่วโมงที่ผ่านมา +1

    సరిగ్గా తెలుగుదేశం పార్టీ ఏర్పడే 100 రోజులు నాడే ఇలాంటి ఒక న్యూస్ బయటికి పంపించడం అనేది ప్రజలను మభ్యపెట్టి bjp హిందుత్వ వాద రాజకీయం ఎలా చేస్తుందో ఇక్కడ కూడా వారు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్న ప్రతిపక్షాలను ఏదోరకంగా జనాల దగ్గర దోషులుగా చూపెట్టే కుట్రలో భాగమే ఇదంతా

  • @AkkeliSubhas
    @AkkeliSubhas 58 นาทีที่ผ่านมา

    Vochedhi. Tg ke

  • @chandranaidu5728
    @chandranaidu5728 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jemiligoback

  • @chandranaidu5728
    @chandranaidu5728 2 ชั่วโมงที่ผ่านมา +1

    Janasenaysrcpcloge

  • @akunurusrinivas8251
    @akunurusrinivas8251 9 นาทีที่ผ่านมา

    జగన్ పీకిన వెంట్రుకలు చాలా ఇంకా పీకాల

  • @Damodhardas-t8h
    @Damodhardas-t8h ชั่วโมงที่ผ่านมา

    హెరిటేజ్ నేయ్ తేవాలి అంతే

  • @pylapaparao9959
    @pylapaparao9959 2 ชั่วโมงที่ผ่านมา

    This is CBN Heritage drama ...TTD

  • @Mohith-z5f
    @Mohith-z5f 40 นาทีที่ผ่านมา

    jgjkskjglkjggohguufglkjfugfoipobkuhgiyrihhsidscuieyfgfhfhfifhkbefyfjjryfg

  • @ramavathshiva1497
    @ramavathshiva1497 30 นาทีที่ผ่านมา

    Jai tdp janasena ❤

  • @shaikjilani225
    @shaikjilani225 38 นาทีที่ผ่านมา

    Waste government

  • @chasssnorumusuko
    @chasssnorumusuko 29 นาทีที่ผ่านมา

    Chembaa neeku chittasuddi nijaayiti vunte okka ttd maatrame kaadu rastram lo anni devaalayaalu govt kabanda hastaala ninchi vidipinchu.. wakf board museyyi.. sanathana dharma board kaavaali raavaali.. devaalayaalu aa board under vundaali.. prathi shop bayata shop owner Peru ento mention chestu board pettaali.. thupuk thupuk ani vummu vesi amme chandaalam maaku vaddu.. nekki sammagaa unte nuvvu tinu.

  • @rowsncolumns3534
    @rowsncolumns3534 2 ชั่วโมงที่ผ่านมา

    First should stop those diesel jeeps in Tirumala.. so much of air pollution and honking.. we should have Trams in Tirumala