గర్జించిన జగన్, ఇరుకున పడ్డ కూటమి!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

ความคิดเห็น • 37

  • @Kranthi963
    @Kranthi963 9 วันที่ผ่านมา +17

    Jagan గర్జించినా, మియావ్ అన్నా ఎమీ లాభం లేదు. Next time కూడా కూటమి వాళ్ళు EVM లు tamper చేసుకుని గెలవడం guarantee. అలా జరగకూడదు అనుకుంటే YCP వాళ్ళు వెంటనే EVM ల tampeeing మీద కేసు వెయ్యాలి. మడకశిర వెళ్లి 131 booth లో ఏమి జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే హిందూపూర్ వెళ్లి 35 వ booth లో ఒక ఓటు ఎందుకు వచ్చిందో కనుక్కుని EVM ల tampering మీద కోర్టులో కేసు వెయ్యాలి. బయటకూడా EVM ల tampering మీద ఉద్యమం మొదలుపెట్టిమొన్న జరిగిన ఎన్నికలను రద్దు చేసి ballot paper తో ఎన్నికలు పెట్టాలని demand చేస్తూ పోరాటం చెయ్యాలి. ఇంకో 14 రోజులు మాత్రమే time ఉంది court కి వెళ్ళటానికి. ఆ పనులు చెయ్యకపోతే జగన్ ఎంత కష్టపడినా వేస్టే. ఎందుకంటే ఇప్పుడున్న advanced technology వల్ల మొన్న ఎన్నికల్లో చేసుకున్నట్లే కూటమి వాళ్ళు మరలా మరలా EVM లు tamper చేసుకుని గెలుస్తూనే ఉంటారు.

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 9 วันที่ผ่านมา +12

    Jai jagan anna

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 9 วันที่ผ่านมา +4

    Tq.చాలా బాగా చెప్పారు sir. టీడీపీ వాళ్లు ఇది గమనిస్తే వారికే మంచిది.

  • @sheebarani4061
    @sheebarani4061 9 วันที่ผ่านมา +10

    Reddies ki valla laga unity ledu

  • @lakshmimadireddy346
    @lakshmimadireddy346 9 วันที่ผ่านมา +9

    Excellent explanation of the present political scenario. Keep it up Sir

  • @prabhakarperumalla5514
    @prabhakarperumalla5514 9 วันที่ผ่านมา +6

    పులి,........,........... ఆంధ్ర లో అందరికి వుచ్చా కారుతుంది, పాపం

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 9 วันที่ผ่านมา +9

    కూటమి బలంగా ఉంది కాబట్టి, బలవంతుడికి వత్తాసు పలుకుతన్నారు. జగన్ పాలనలో వారికి వాటాలు దొరికిఉండవు అందువలన కూటమిని support చేస్తారు. Human nature.

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 9 วันที่ผ่านมา +7

    Excellent sir 🎉

  • @lmranbasha787
    @lmranbasha787 9 วันที่ผ่านมา +5

    Yes

  • @nasrinpoojal6229
    @nasrinpoojal6229 9 วันที่ผ่านมา +4

    👌👌👌👌💯💯💯

  • @lakshmimadireddy346
    @lakshmimadireddy346 9 วันที่ผ่านมา +4

    Your videos are awesome and very close to true information

  • @rachakondamuttalaraju1002
    @rachakondamuttalaraju1002 9 วันที่ผ่านมา +3

    Ok

  • @sheebarani4061
    @sheebarani4061 9 วันที่ผ่านมา +5

    Parties change avuthunna nature vunna vallanu daggara ki theesukokudadu vallu eppatikina danger

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137 9 วันที่ผ่านมา +1

    ❤❤❤❤

  • @krishvenkat8305
    @krishvenkat8305 9 วันที่ผ่านมา +2

    Chalabaga chepparandi

  • @raghavvendra
    @raghavvendra 9 วันที่ผ่านมา +2

    Well Said Sir 🎉 your speech is very well acceptable. You spoke the both side mistakes 🎉

  • @shureshhk
    @shureshhk 9 วันที่ผ่านมา +2

    Srinivasreddy garu mee analysis chala professional ga untundi keep posting sir ji 🙏 may god bless you abundantly

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 9 วันที่ผ่านมา +4

    Reddies ku vaalla laga unity unte jagan gaaru easy ga geliche vaallu.ippadu tdp lo yekkuva reddies unnaru.

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 9 วันที่ผ่านมา +1

    Jai jagan

  • @yvssharma1258
    @yvssharma1258 9 วันที่ผ่านมา +2

    Andariki Jaganni dooram chesina Aajkal lanti vallani daggaraku raneeyakandi

  • @ratnakumari1348
    @ratnakumari1348 9 วันที่ผ่านมา +1

    Jagan venttta vijayamma undalle

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 9 วันที่ผ่านมา +1

    2019 to 2024 varaku mee ru chesina arachakalu gurthunnaya

  • @ratnakumari1348
    @ratnakumari1348 9 วันที่ผ่านมา +1

    Jagan garu mother ni politics loo ki thisukuravalle

  • @gaddemalathi7513
    @gaddemalathi7513 9 วันที่ผ่านมา +1

    Ekkkada garjinchadu palace lona, suite kani slogans petti endhuku

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 9 วันที่ผ่านมา +1

    Abba

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 9 วันที่ผ่านมา +1

    Veedevadandi babu

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 9 วันที่ผ่านมา

    Ycp chenchagallu, adi mee bhrama.

  • @yenigantiramakrishna6007
    @yenigantiramakrishna6007 9 วันที่ผ่านมา +1

    ;.mmmmmmmmmmmmmmmmk.....*......

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 9 วันที่ผ่านมา +4

    ఈయన గర్జినంత మాత్రాన వాళ్ళకు ఏమి కాదు. మోడీ సపోర్ట్ ఫుల్ గా ఉంది. తమ అధికారాన్ని అనుభవిస్తున్నారు. మీరూ గవర్నమెంట్ సలాహదారు అన్నారు అప్పుడు ఏమి చేసారు. మీ వయసు ప్రకారం కొంచెం ముందు చూపు ఉంటే బాగుండేది సార్

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 9 วันที่ผ่านมา

    Parada pilli

    • @shureshhk
      @shureshhk 9 วันที่ผ่านมา

      Sir meeru peddavayasu gala vaaru la unnaru I respect your age
      Meeru Matladedi correct kadhu meeku nachakapothey channel chudakandi ..Maa vallu respond iethey meeru baadha padatharu mee kutami vallu laa memu Alaga janala language maatladam sir

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 9 วันที่ผ่านมา +5

    జగన్ సార్ ఇంకా మారలేదు తన సామాజిక వర్గమైన రెడ్డి క్యాస్ట్ ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేయటం లేదు నా ఎస్సీ నా బీసీ అంటే ఇంకా వైసీపీ ఉండదు. మీలాంటి మేధావులు సార్ కి సలహాలు సూచనలు ఇవ్వాలి.

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 9 วันที่ผ่านมา

    జైతెలుగుదేశం జైచంంద్రబాబు జైపవన్ కళ్యాణ్

  • @lakshmanarao9781
    @lakshmanarao9781 9 วันที่ผ่านมา

    జగన్ వేస్ట్ రా