ముగ్గురికీ మూడిందా...? Criminal Case On Jagan | News Scan Debate WIth MURTHY | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ముగ్గురికీ మూడిందా...? Criminal Case On Jagan | News Scan Debate WIth MURTHY | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 147

  • @apparaokona8868
    @apparaokona8868 26 วันที่ผ่านมา +102

    మూర్తి గారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో వైసిపి ప్రభుత్వం జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కరిని శిక్షించ అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తిని రానున్న ఎలక్షన్ లో కూడా ఆయన పోటీకి అనరు గా ప్రకటించ వలసిందిగా ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గున్ని వదిలిపెట్టదు ఈయన బాగా స్వతంత్ర స్వేచ్ఛకి ఆటంకం కలిగిస్తుంది ప్రజలు మనోభావాలు దెబ్బతీస్తున్నారు మనుషులు అత్తిలి చేస్తున్నారు ఇటువంటి సైకో ని ఎలక్షన్ నిబంధనలు జీవితంలో ఎలక్షన్ల పోటీ చేయకుండా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది ప్రజలందరికీ ఉంది

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 26 วันที่ผ่านมา +20

    మూర్తి గారూ ! కూటమి జగన్ వెంట్రుక కూడా పీకలేరేమో అనే అభిప్రాయం వీళ్ళ ని అరెస్ట్ చేయటం లేట్ చేసేకొద్దీ బలపడుతుంది. వీళ్ళ ని శిక్షించాలే కోరిక తోనూ , రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజలు కూటమి ని గెలిపించారు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కూటమి బాధ్యత.

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 26 วันที่ผ่านมา +34

    అందరికి అవార్డులు వస్తుంటే జగన్ ని నమ్ముకున్న వాల్లు జైల్ కి పాతున్నారు 😂😂😂

    • @MrNag003
      @MrNag003 25 วันที่ผ่านมา

      😊

    • @MrNag003
      @MrNag003 25 วันที่ผ่านมา

      P

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 26 วันที่ผ่านมา +6

    ముగ్గురిని తీసుకెళ్ళి బొక్కలో వేస్తేకాని బుద్దిరాదు.

  • @parvathidevi9890
    @parvathidevi9890 26 วันที่ผ่านมา +16

    Sir Moorthi garu Mee Debates ki Hats of Sir

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 26 วันที่ผ่านมา +30

    Dr. సుధకర్ గారు కి చేసిన పాపం మీకు 20యర్స్ వైసీపీ మ్మెల్యేస్ పాపంతప్పదు....... గాడ్ is గాడ్

    • @user-ey6ex7xw7y
      @user-ey6ex7xw7y 26 วันที่ผ่านมา +2

      Correct... ఇన్ని కేసులు...దారుణాలు చేస్తున్నా
      ఈ సోకాల్డ్ దళితులే జగన్ కీ జై అంటున్నారు... ఓటుబ్యాంక్ గా నిలబడుతున్నారు.

    • @user-vf3fu2nm9h
      @user-vf3fu2nm9h 17 วันที่ผ่านมา

      ​@@user-ey6ex7xw7y³

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 26 วันที่ผ่านมา +8

    మూర్తి గారు నేను మీకు చాలా పెద్ద ఫాన్. ఈ ముగ్గురిని వొదల కూడదు.

  • @mvrameshbabu
    @mvrameshbabu 26 วันที่ผ่านมา +10

    మీరంటున్నారు కానీ వీళ్ళందరూ ఎప్పుడు బొక్కలోకి వెళ్తారు..😂😂😂😂

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 26 วันที่ผ่านมา +33

    100%జైలు కి పంపాలి తప్పు చేశారు
    సునీల్ ని జైలు లొ పెట్టాలి

  • @rsrinivas729
    @rsrinivas729 26 วันที่ผ่านมา +12

    వీడు ఐపీఎస్ ఎలా అయ్యాడురా బాబూ

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 26 วันที่ผ่านมา +6

    4-6-2024 వ తేదీన ఆంద్రా కు స్వాతంత్ర్యం వచ్చింది 12 వ తారీఖున సంపూర్ణంగా స్వేచ్చ వచ్చింది అని ప్రజల బావన

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp 26 วันที่ผ่านมา +13

    మూర్తి గారి కి ధన్య వాదాలు.,. ఇలాంటి అరాచకాలు చేసిన దుర్మార్గులకు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వ వద్దు... ఇలాంటి వాళ్ల ను తీహార్ జైలు కు, లేదా అండమాన్ నికోబార్ దీవుల కు పంపించాలి... రఘు రామ కృష్ణo రాజుగారికి అన్నివిధాల న్యాయం జరగాలని ఆశిద్దాం.... జగన్ రెడ్డి లాంటి వాళ్లు మరల ఎన్నికలలో పోటీ చేయ కుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాటి సైకో లని తీహార్ జైలులో పెట్టీ కుళ్ళబొడవాళి..... జై జై మన ఏకైక రాజధాని అమరావతి..... ధర్మో రక్షతి రక్షితః........

  • @satyamnarayana1408
    @satyamnarayana1408 26 วันที่ผ่านมา +6

    ఈ కేసు తో పాటు dr. సుధాకర్ కేసు ని తతిమ కేసు లను కూడా చేర్చండి అపుడే అందరికి న్యాయం జరుగుతుంది.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 26 วันที่ผ่านมา +9

    ఒకటి రెండు కాదు వందల కొలది కేసులు పరిష్కారం కావాలంటే హైకోర్టు ప్రత్యేకంగా ఒక బెంచ్ ని పెట్టడమే మంచిది

  • @SrikanthChowdarySrikanth-zq1nb
    @SrikanthChowdarySrikanth-zq1nb 26 วันที่ผ่านมา +13

    Good taking Murthi garu

  • @user-nw4ye6sz8c
    @user-nw4ye6sz8c 26 วันที่ผ่านมา +9

    Jaganmohan Reddy ki siksha padali

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 25 วันที่ผ่านมา +4

    రాష్ట్రపతి కి పిర్యాదు చేసిన పట్టించు కోలేదు ఆ ప్రశ్నకు ఆంజనేయ రెడ్డి గారు సమాధానం చెప్పాలి

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 26 วันที่ผ่านมา +4

    గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి నేరాలు అన్నింటిని మీద విచారణ జరపాలి ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టకూడదు చట్టపరంగా శిక్షించి జైలుకు పంపాలి

  • @KottamNageswara
    @KottamNageswara 25 วันที่ผ่านมา +3

    ఈ ముగ్గురికి ఉరితీయాలి

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j 26 วันที่ผ่านมา +9

    తలమేల కులమేల తపమె కారణము
    ఎలమి హరిదాసులు యేజాతైన నేమి
    కాకమువల్ల పుట్టదా ఘనమైన అశ్వత్థము
    దాకొని గుల్లలో పుట్టదాముత్తెము..
    చౌకైన విషలతలనె జన్మించదా నిర్విషము
    ఏ కడా మహానుభావులెందు పుట్టిరేమి ?
    .అన్నమయ్య.

  • @besthavenkatesh8875
    @besthavenkatesh8875 26 วันที่ผ่านมา +8

    Jai RRR

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 26 วันที่ผ่านมา +15

    సునీల్ బైపాడుతున్నాడు తప్పు చేసాడు అందుకే ట్విట్ చేసతున్నాడు.....,

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 26 วันที่ผ่านมา +2

    Correct sir, a separate court has to be created to punish previous government deeds.

  • @Seshu03
    @Seshu03 26 วันที่ผ่านมา +8

    They have seperate law and order. It's not applicable for them. It's public mistake to elect such a team. Realised now for big loss everywhere.

  • @pasupuletibaburao319
    @pasupuletibaburao319 26 วันที่ผ่านมา +7

    Ysrcp ali baba 11 dongalu

  • @maheshvasa9325
    @maheshvasa9325 26 วันที่ผ่านมา +7

    Who is responsible for BVR custodial tarcher?

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 26 วันที่ผ่านมา +5

    Very good decision

  • @ramakrishna9113
    @ramakrishna9113 26 วันที่ผ่านมา +3

    Super sir 🙏

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 26 วันที่ผ่านมา +2

    మంచి పరిణామం.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 25 วันที่ผ่านมา +1

    లక్ష్మినారాయణ గారు చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 26 วันที่ผ่านมา +2

    GOOD Debate sunil kumar deserves strict PuNISHMENT

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 26 วันที่ผ่านมา +2

    Murthi Garu Ramachandraiah

  • @kameswariu8913
    @kameswariu8913 26 วันที่ผ่านมา +2

    edo sir ఏది arrest చేయడం kanabadatam ledu

  • @radhapyari3352
    @radhapyari3352 26 วันที่ผ่านมา +2

    Systems .... should work properly and do their duty....

  • @kameswariu8913
    @kameswariu8913 26 วันที่ผ่านมา +2

    correct sir ambedkar garu అన్నది కులం lo ledu gunam lo undi

  • @VelanganivaraprasadraoPalla
    @VelanganivaraprasadraoPalla 26 วันที่ผ่านมา +2

    Jai RRR jai Tdp jai CBN

  • @ramamurthy5821
    @ramamurthy5821 26 วันที่ผ่านมา +3

    3rd..degree...vaalaki chupettali

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 26 วันที่ผ่านมา +3

    🌹💯✅

  • @viswanathudug2945
    @viswanathudug2945 26 วันที่ผ่านมา +2

    IPS officer power misused and crores earned. First govt should confiscate their properties.

  • @mynenisushma6786
    @mynenisushma6786 26 วันที่ผ่านมา +3

    *"Chani poina valla aatmalu villa chutte thiruguthunnai*"villla antham kosame aaa atmalu eduruchustunnai.jnmatha dhurmargulanthaa ycheap chillera psycho batch lo gummi kudaaru ,villandarini evvaru vadili pottinaa prakruthi thalli ichche panishment severe vundabothundi ,chachchinaka narakm ela vuntundo villanthaa edoo oka rupamlo brathiki vunde anubhavinche rojulu daggara paddi.karma evvarni vadaladu.

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 26 วันที่ผ่านมา +3

    S.C లో case ను కొట్టేసిన details ను ఏమిటో చెప్పగలరా.

  • @prasadcheppala926
    @prasadcheppala926 26 วันที่ผ่านมา +3

    Immediately action jargali nashanam chesharu Ap ni

  • @chakradhararaokosuru
    @chakradhararaokosuru 26 วันที่ผ่านมา +2

    Sp Sunil Kumar గురించి మేకన్న nke ఎక్కువ తెలుసు

  • @balachandrarao9073
    @balachandrarao9073 26 วันที่ผ่านมา +2

    Everywhere nityam satyam darmo raksati raksaha

  • @srinivasulu9054
    @srinivasulu9054 26 วันที่ผ่านมา +1

    Baga,,,

  • @SrikanthChowdarySrikanth-zq1nb
    @SrikanthChowdarySrikanth-zq1nb 26 วันที่ผ่านมา +3

    Mugguruki mudali RRR gariki alaga jarigindhi variki alage jaragali

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 25 วันที่ผ่านมา +1

    జైలు జగ్గడు కు మామూలు ట్రీట్మెంట్ పనికిరాదు, వాడిని వేలాడదీస్తారు, ముడ్డిలో ఏదో దూర్చుతారు...

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 26 วันที่ผ่านมา +1

    Along with RRR lakhs of people will be behind him.
    He is MP and punished in cruel way.

  • @ramamurthy5821
    @ramamurthy5821 26 วันที่ผ่านมา +2

    Mugguru marateelu....

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 25 วันที่ผ่านมา

    జరుగునా ఇటువంటీ .......

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 26 วันที่ผ่านมา +1

    Skill Devlopment Case when it raised

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 25 วันที่ผ่านมา +1

    ఆర్ధిక పరిస్థితులు బాగా ఉన్నా, అండదండలు ఉన్నా, ధైర్యం ఉండాలికదా!? గల్లా జయదేవ్ గారికి జరిగింది! ఏం చేశారు !? తాత్కాలికంగా జయదేవ్ గారు రాజకీయాలనుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అయినా బైటకి వచ్చి కేసులు పెట్టాలి! నిజాలు ప్రజలకి తెలియాలి! తప్పు చేసిన వారిమీద ధైర్యంగా ఎదురు దాడి చేయాలి. పిరికిపందలాగా పారిపోకూడదు. అన్నిరకాలా ఉన్న వాళ్ళే భయపడితే సామాన్య ప్రజలు ఏం చేయాలి!? రండి బైటకి జయదేవ్ గారు consult with concerned people and put against that scoundrals.

  • @janakiraju-tw6iv
    @janakiraju-tw6iv 26 วันที่ผ่านมา +2

    Sir buddi lenivallaku enta cheppina labam ledu

  • @harikumar8087
    @harikumar8087 26 วันที่ผ่านมา +4

    Vallani emi cheyyaleru endukate nyayam Pina chattam Pina prajalaku good impression ledu antha avineethe

  • @ramachandradasararaju7509
    @ramachandradasararaju7509 26 วันที่ผ่านมา +3

    Good discussion
    God bless u all.

  • @draksharammohith5670
    @draksharammohith5670 26 วันที่ผ่านมา +2

    DR NI URY TEYALY KONTHA MAARPU VASTHUNDY SSOSAYTELO TAPPUDU PATRALU ECHY NANDUKU DR MEDA SUMOTAGAA IND PLENA CORTH BUK CHAYALY JAI ❤❤❤❤❤ BHARAT

  • @drnreddy7
    @drnreddy7 26 วันที่ผ่านมา +2

    Rrr dayavallanina durmargulina piliticians,officers tappaka sikshapadali

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 26 วันที่ผ่านมา +2

    ప్రత్యేకంగా ఒక బెంచ్ ని ఏర్పాటు చేసి ఈ కేసులన్నీ ప్రభుత్వమే టేకప్ చేసి టోర్నమెంట్ లాయర్ ద్వారా అన్ని విచారణ జరిపించాలి

  • @srikanthpratapa6018
    @srikanthpratapa6018 19 วันที่ผ่านมา

    ఈ తప్పులో ప్రమేయం వున్న ఎవరినీ కూడా వదలొద్దు

  • @Ambedkar9876
    @Ambedkar9876 26 วันที่ผ่านมา +2

    AA MUGGURU MUDAKODUKULANU VADALODDU ANNA

  • @vasuadda6723
    @vasuadda6723 26 วันที่ผ่านมา +1

    ❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌

  • @santunukala4034
    @santunukala4034 25 วันที่ผ่านมา

    కచ్చితంగా ఇలాంటి అవినీతి అక్రమాలు అధికారం జులైంచిన అధికారులు అందరికి పనిష్మెంట్ విధించాలి.... ఇలాంటి వాళ్ళను కచ్చితంగా శిక్షించాలి

  • @user-md9jv1eu5k
    @user-md9jv1eu5k 25 วันที่ผ่านมา

    అయ్యా..మూర్తిగారూ..ఇలాంటి దళిత వాదుల్ని డిబేట్ లకు ఎందుకు పిలుస్తున్నారు..??

  • @subbaraokv4629
    @subbaraokv4629 26 วันที่ผ่านมา +2

    Prajalu, kurthu pettu kovali. 2029 lo kuda kutami govt raavali. AP abhivruddi jaragali.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 25 วันที่ผ่านมา

    అప్పుడు 2019 నుండి 2024 వరకు సుమోటోగా కేసులు తీసుకొని వెంటనే రంగం లో దిగే పోలీసులు ఇప్పుడు ఎక్కడ

  • @kalpanamahi1108
    @kalpanamahi1108 26 วันที่ผ่านมา +1

    Nyaya vyavasta correct ga phani cheste correct ga siksha paduthundi.lekapothe cheppalemu.India lo nyaya vyavasthanu gurinchi teliyanadhi yemi undi.

  • @rajamaniv9143
    @rajamaniv9143 26 วันที่ผ่านมา +1

    Kopalu lekunda manavatmto vundandi sir enduku nyayalu lekapote god ellappudu sustaru nyamsestaru sir mansigavundali sir vandanalu miandariki

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 18 วันที่ผ่านมา

    🌹🌸🌹🌸🌹🌸.. Good. Good

  • @SELF-kz4pl
    @SELF-kz4pl 25 วันที่ผ่านมา

    అరాచకాలకు వీళచళే కారణం, వీళ్ళను దొరికిన వెంటనే..... ఉరితీయడం సరైన శిక్ష.... ఆలస్యం చేయడం అంటే.... చట్టాలను అవమానించడమే

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 25 วันที่ผ่านมา

    Veellaki siksha padaali. Praja court, prajalu madhyalo siksha unte, andaroo bhayapadathaaru.

  • @ChilukuriAnantharamaiah
    @ChilukuriAnantharamaiah 26 วันที่ผ่านมา +2

    Rajareddidipisikipampincharu, raghuramanu,kalluviraggottiampi charu.jailokipotemallabayatikirakundadengali,lopalane

  • @user-oe1yy2er6n
    @user-oe1yy2er6n 26 วันที่ผ่านมา +4

    Sir evvarini vadaloddu

  • @SELF-kz4pl
    @SELF-kz4pl 25 วันที่ผ่านมา

    విచారణ చేయడం అంటే..... వాళ్ళు చేసిన తప్పులు.... ఇప్పటికీశకనపించడం లేదా....
    లేక....
    కాలయాపన చేసి.....
    వాళ్ళను బతికి ఉండేలి చేయడం .....అంటే....
    చట్టాలను అవమానించడం, అవహేళలన చేయడం తో సమానం
    శిక్షించండి, చట్టం తఢాకా తప్పు చేయాలంటేనే భయపడే విధంగా.... ఉండాలి

  • @ramakrishnaraokanchi8423
    @ramakrishnaraokanchi8423 26 วันที่ผ่านมา +1

    Ilantivi 1000 cases vesina Jagan garlki em kaadu..buchiki

  • @thotakrishna2187
    @thotakrishna2187 16 วันที่ผ่านมา

    యెవరుయెంతమందివునా13లక్షలకోటులు లేకలుఅడగరు చేసినవాళుఅందరు యెదురుగానేవునారుయేమిటో డప్పు వాయించటమేతపాయేమిచేయరు మనంసంపాదించిన సంపదలువారికి జీతాలగాఇచిమనపళు మనమేరాలగొటుకుంటునాము గదా

  • @homeindia2663
    @homeindia2663 25 วันที่ผ่านมา +1

    Tappu cheyaluntene bhayapadali twaragagaragali

  • @venkatanathreddygangireddy2606
    @venkatanathreddygangireddy2606 26 วันที่ผ่านมา +1

    Reservation mida ips ainaduuii ,lakuntay vadu watch maenga kuda paniki raduuii....

  • @bullirajukusuma3216
    @bullirajukusuma3216 24 วันที่ผ่านมา

    ఇప్పుడు దళితులు గుర్తొస్తున్నారు సునీల్ కుమార్ కి అప్పటి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు దళితుల మీద కాదా కనిపించలేదా సునీల్ కుమార్ కి

  • @maheshvasa9325
    @maheshvasa9325 26 วันที่ผ่านมา +1

    President of Bharat letter ke value leni great constution

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 26 วันที่ผ่านมา +3

    రాజు గారు మీరు మామూలు మనిషివి కాదయ్యా. మోనగాడివి. మీమీద వైఎస్ఆర్సీపీ చేసిన దాడులను ఖండిస్తూ,మీరు వేసిన కేసును అభినందిస్తూ ధన్యవాదాలు మీకు.

    • @vasuadda6723
      @vasuadda6723 26 วันที่ผ่านมา

      ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 25 วันที่ผ่านมา

    సుప్రీంకోర్టు కొట్టెస్తే మల్లీ రిపీట్ అవచ్చని సునీల్ గారు చెప్తున్నారన్నమాట

  • @SELF-kz4pl
    @SELF-kz4pl 25 วันที่ผ่านมา

    చేపించిందే..... బిజెపి గాళ్ళు.....

  • @rajukatari8322
    @rajukatari8322 26 วันที่ผ่านมา

    Hi sir debator ur correct no one state lo tourching on MP done nil in AP lo was done that resulted in public reaction by voting againist previous govt with 11 seats why not 175 comes only 11 seats double digit from 151 thripule digit

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 25 วันที่ผ่านมา +1

    MP రఘూరామ కృష్ణం రాజు, గల్లా జయదేవ్ గార్ల మీద దౌర్జన్యం చేస్తే పార్లమెంటరీ వ్యవస్థ నిద్ర పోయిందా!? దీనికి మోడీ, షా గార్లు ఏం యాక్షన్ తీసుకున్నారు!? Bjp కి ఎందుకు సపోర్ట్ చేయాలి!? దీనికి కూడా జగన్ కి అమ్ముడు పోయారా!? దీనికి తగు మూల్యం చెల్లించుకోవలసిన టైం వచ్చాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు!!!

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 26 วันที่ผ่านมา +1

    RAJAREDDINI ARREST CHEYADAM VALL VRUTHI DHSRMAM THAPPU CHESINA VALLANEVARININA ZRREST CHESTARU

  • @kishoreg5659
    @kishoreg5659 26 วันที่ผ่านมา

    Good lecture by anjaney Reddy garu..
    BJP was silent as hindu party for 5 yrs in tirumal etc etc temples

  • @user-ts8vb6ff7o
    @user-ts8vb6ff7o 24 วันที่ผ่านมา

    Rd. Crores theesukunnatharuvatha vallaki anugunanga work cheyyali Kada. Ee aundariki life ending ela vuntado choodali mari

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 21 วันที่ผ่านมา +1

    YCP.420.YSR.420.😂😢😅

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 21 วันที่ผ่านมา +1

    YCP.420.YSR.420

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w 25 วันที่ผ่านมา

    Sunil reddy

  • @JaiSriram-jb6yt
    @JaiSriram-jb6yt 25 วันที่ผ่านมา

    Vyavastalanu manage chestunnaru ante andharu currepted kada

  • @RadhaKrishna-we5zz
    @RadhaKrishna-we5zz 26 วันที่ผ่านมา

    Mask maranam.

  • @user-fb3og5vq1b
    @user-fb3og5vq1b 26 วันที่ผ่านมา

    Murtigarumerugasainiavasarm

  • @RamaraoSaggurthi
    @RamaraoSaggurthi 25 วันที่ผ่านมา

    Jai.cbn.jai
    Tdp

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 25 วันที่ผ่านมา

    మూర్తి గారు ఆరోజు రఘురామ్ రాజు గారిని కొట్టినప్పుడు మాకు చేలా భాద కోపం వచ్చింది sir. ఒకటి మాత్రం నిజం జగన్ అనేవాడు నియంత వాడు ఎప్పటికి మారడు జగన్ మారతాడు అనుకోవడం మన అవివేకం. ప్లీజ్ ప్రజలారా జగన్ అనే వాడి పాలన చూసేసాం ఈ 5 years లో ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకపడి పోయింది మళ్ళీ అలాంటి దుర్మార్గుడు ని నమ్మరాదు

  • @srinubandla4817
    @srinubandla4817 26 วันที่ผ่านมา

    ఒక గరుడు గట్టిన ఆర్థిక నేరస్థుడిని సాఫ్ట్ కార్నర్ ఉన్న చంద్రబాబు గారు ఏమైనా చేయగలరు అని అనుకుంటున్నారా మూర్తి గారు!... ఒక కరడుగట్టిన ఆర్థిక నేరస్థుడు వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేయగలడు!...

  • @homeindia2663
    @homeindia2663 25 วันที่ผ่านมา

    Tappu chesinavarikisichapadali tondaraga garagali

  • @subhashini3400
    @subhashini3400 26 วันที่ผ่านมา

    Adappudu murty

  • @homeindia2663
    @homeindia2663 25 วันที่ผ่านมา

    Ilantivaru raasraniki anavsaram

  • @homeindia2663
    @homeindia2663 25 วันที่ผ่านมา

    Baditulaku ventane nyam garagali