జగన్‌ పరామర్శే తప్పయితే.. మరి వారి సంగతేంటి? || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • జగన్‌ పరామర్శే తప్పయితే.. మరి వారి సంగతేంటి?.. AP PRIDE

ความคิดเห็น • 238

  • @Yadagirichatripally
    @Yadagirichatripally หลายเดือนก่อน +121

    రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహం బ్లాక్ లో ఉన్న రోగాల నాయుడు సారీ చంద్రబాబును మన డిసీఎం సారూ కలవడానికి వెళ్లినప్పుడు గుర్తుకు రాలేదా😢

  • @John-ws8rx
    @John-ws8rx หลายเดือนก่อน +178

    పక్క రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తికి కోట్లు ఖర్చుపెట్టి విగ్రహాలు పెట్టి సంతాప సభలు జరిపితే తప్పు లేదు గాని. కష్టంలో ఉన్న పార్టీ నాయకుడిని పార్టీ అధ్యక్షుడు వెళ్లి పరామర్సిస్తే తప్పు అయిందా.

    • @nandanareddykonatham8430
      @nandanareddykonatham8430 หลายเดือนก่อน +9

      Correct Brother
      Ramoji Film City land's Vaari Margdarshi Chits Cheekati Konalu Bayataku tiyyali Prajalaku teliyali

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm หลายเดือนก่อน +2

      Do you mean DRAMOJI RAV?

  • @rstar3397
    @rstar3397 หลายเดือนก่อน +164

    జూలకంటి బ్రహ్మానందం రెడ్డి ఇంత వరేస్ట్ చరిత్ర వుందా...అందుకే బాబు టికెట్ ఇచ్చాడు...

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl หลายเดือนก่อน +16

      బాబుగారు ఈయనకన్నా పెద్ద వేధవలకే టిక్కెట్లు ఇస్తారు

    • @marypriya1326
      @marypriya1326 หลายเดือนก่อน

      Worst antey worst candidate, okate rojulo 7 members ni murdered chesina maha fractionist Julakanti Brahma Reddy.palanadulo godavalaku nidharasham Julakanti

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 หลายเดือนก่อน +128

    గురువింద గింజలు టిడిపి

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 หลายเดือนก่อน +20

    కార్యకర్తలకు నైతిక ధైర్యం కలిగించే అంశం కాబట్టి...అది జరగ కుండా బురద చల్లే కార్యక్రమం

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz หลายเดือนก่อน +32

    వాళ్లకు ఒక సిద్దాంతం అనేది ఉంటే కదా వాళ్ళు చేస్తే మహా అద్భుతమైన పని ఎదుటి వారు చేస్తే దుర్మార్గం ఇదే కదా వాళ్ళ నైజం

  • @mohdshaffi8994
    @mohdshaffi8994 หลายเดือนก่อน +76

    ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వరుసగా ప్రజల మద్దతుతో MLA గా గెలుస్తున్న వ్యక్తి అంటేనే ఆయనది ఎలాంటి వ్యక్తిత్వమో అందరికీ అర్థం అవుతుంది..!

  • @APచాకిరేవు
    @APచాకిరేవు หลายเดือนก่อน +212

    👉33,000 మంది మహిళల్ని కాపాడబోతున్న దేవుడు గారు వెళ్లి చంబాన్ని కలవడం కూడా తప్పే కదా.😎🙏😎🙏😎🙏😎🙏😎🙏

    • @naren.k2382
      @naren.k2382 หลายเดือนก่อน +8

      😅😅😅

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 หลายเดือนก่อน +8

      🤭😁

    • @Chani847
      @Chani847 หลายเดือนก่อน +5

      🤣😁

    • @IP_S1692
      @IP_S1692 หลายเดือนก่อน

      😂😂😂😅

    • @munnimallapu435
      @munnimallapu435 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

  • @User475-p2c
    @User475-p2c หลายเดือนก่อน +73

    అన్న తన వాళ్ళ కోసము నిలబడతాడు. అన్న మళ్లీ సీఎం అవుతారు ఈసారి మన కోసం సీఎం అవుతారు

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 หลายเดือนก่อน +68

    CBN ను ఎవరూ question చెయ్యకూడదు.

  • @muralimohan9319
    @muralimohan9319 หลายเดือนก่อน +11

    Well Said Ser RamaNatham gaaru 🙏👍👍👍👍👍👍

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 หลายเดือนก่อน +62

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ సూపర్ 👌🙏ధన్యవాదములు అండి

  • @battulaanitha1362
    @battulaanitha1362 หลายเดือนก่อน +91

    అదే క్రిమినల్ గౌరు వెంకటరెడ్డి భార్య గౌరు చరిత టిడిపి mla కద

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 หลายเดือนก่อน +68

    పరిటాల రవి,జూలకంటి బ్రహ్మారెడ్డి,బైరెడ్డి రాజశేఖర్,లాంటి క్రిమినల్స్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పార్టీ టీడీపీ

    • @nandanareddykonatham8430
      @nandanareddykonatham8430 หลายเดือนก่อน +5

      Vaaridi Pachani Kapuram
      Yellow Media and Batch Yellow 💛
      Kalishi kattu ga vachi Okkadini Odincharu andaru bagundali andulo manam undali kada Dialogue
      Memu Bagundali andolo Maa Yellow Media and Batch undali 😊

    • @marypriya1326
      @marypriya1326 หลายเดือนก่อน +1

      Anduke worst party ani TDP Desam mottam telisipoindi,adi CBN valane

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw หลายเดือนก่อน

      Tdp g kinda nalupu kanaradu epudu evari g lo velu petti vasana chuddame pacha bach ki

  • @chitty393
    @chitty393 หลายเดือนก่อน +57

    టీడీపి సోషల్ మీడియా చాలా బలంగా ఉంది కానీ వైసిపి మీడియా బలంగా లేదు ఒకతాటి మీద ఉండాలి

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d หลายเดือนก่อน

      ME YCP KI ALREADY APPADAM IPOINDI, IM PIKALERU, JAGAN PINA CHOOSTU VUNADU, CBNA DN PAWAN KINDA KOSUKUNI VELLIPOYARU.

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน

      Ikantha seen ledule

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d หลายเดือนก่อน

      @@swarnadas2763 anduke ra ycp ki 11 seats to chittu chittu ga vodipoindi

  • @ephraimjonah
    @ephraimjonah หลายเดือนก่อน +21

    ఏ కొడుకైనా తండ్రినే follow అవుతాడు, Lokesh కూడా తండ్రికి మించిన వాడిలా అవుతాడు (అవినీతిలో )
    మొన్ననే Parliament లో వాళ్ళ నాన్న (చంద్రబాబు ) గురించి చాలా గొప్పగా చెప్పారుగా? (Kalyan Benerji)

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810 หลายเดือนก่อน +229

    జగన్ వెళ్లి పరామర్శిస్తే వ్యభిచారం చంద్రబాబు వెళ్లి పరామర్శిస్తే సంసారం

    • @srinivasaraobobbadi2111
      @srinivasaraobobbadi2111 หลายเดือนก่อน +2

      Case lalo తేడా ఉంది అనుకుంటా

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula หลายเดือนก่อน +11

      ​@@srinivasaraobobbadi2111కేసు ఏదైనా పరామర్శించడం సమ స్కారం అనుకుంటా

    • @naren.k2382
      @naren.k2382 หลายเดือนก่อน +8

      @@srinivasaraobobbadi2111 స్కిల్ స్కాం లో అవినీతి ఆరోపణల మీద చంద్రబాబు జైలుకి వెళ్ళడం..
      ఈవిఎం పగులగొట్టి పిన్నెల్లి జైలుకి వెళ్ళడం ఒకటేనా

    • @sravyareddy8527
      @sravyareddy8527 หลายเดือนก่อน +7

      ​@@naren.k2382cbn jail lo unnappudu aayanaki inti food, inti bed, inti nunche medicines, rojukokallu vacchi aayanni kalusukovatam....ivanni ok but ycp vaallaki maathram not ok

    • @APచాకిరేవు
      @APచాకిరేవు หลายเดือนก่อน +12

      ​​@@srinivasaraobobbadi2111😥ఒక్క రోజులో 521 కోట్ల సంపాదన, పేద రాష్ట్రానికి ధనిక సీఎం.💸💵💴😎🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 หลายเดือนก่อน +68

    జగన్ అన్న మళ్ళీ ఆంద్ర ప్రదేశ్ సిఎం అవుతారు పక్కగా 🙏💙 జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న మీకు మేము ఉన్నాం అన్న ఎవరి మాటలు పట్టించుకోకండి పచ్చావారకి బుద్ది లేదు 😖

    • @kondaiah4489
      @kondaiah4489 หลายเดือนก่อน +2

      Sister very good 🎉 but Jagan Anna make mistakes lot's of igo why uncessary sitting tadepall why uncessary putting on jail Babu liquor Mafia sand Mafia problem we want change mentality

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 หลายเดือนก่อน

      Ekkada bokkalona CM ayyedi 😮😮

    • @dbsastry1431
      @dbsastry1431 หลายเดือนก่อน

      No boss you are not correct i think it is some plan​@kondaiah4489

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 หลายเดือนก่อน +60

    పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి evm లు పగలగొడితే అక్కడ రి పోలింగ్ లేదు అసలు వేసిన ఓట్లు ఎక్కడ ఆ పైవాడికి తెలుసు

    • @sravyareddy8527
      @sravyareddy8527 หลายเดือนก่อน +5

      Comedy idi. Pinnelli garu evm pagalagodithe, general ga tdp vaallu repolling adagaali 😂😂. Kaani manam aduguthunnaam. Dhaanni batti cheppocchu evaru anyaayam chesaaro

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน +1

      Asalantha... maruva jesaru EC

  • @nagarajulokani7308
    @nagarajulokani7308 หลายเดือนก่อน +238

    జైల్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ను కలిసిన పవన్ కళ్యాణ్......?????

  • @m.s3915
    @m.s3915 หลายเดือนก่อน +29

    సీబీన్ గారు జైలు లో వున్నప్పుడు పీకే ఇంకా ఎంతో మంది ఎలకలిశారు ఒక వేలు చూపిస్తే మూడు వేళ్ళు మనకే చూపిస్తాయి

  • @asrao3511
    @asrao3511 หลายเดือนก่อน +56

    TDP లో కరుడుగట్టిన నేరస్థులు ఉన్నా పరవాలేదు. టీడీపీ లో ఉంటే పవిత్రులు అయిపోతారు. అందుకు తగ్గట్టు గానే పచ్ఛ మీడియా కూడా భజన ప్రచారం చేస్తుంది . అదే వేరే party లో చెయ్యని తప్పును చేసినట్టు అభియోగం మోపి అరెస్ట్ అయితే వాళ్ళు నేరగాళ్లు క్రిమినల్స్ అయిపోతారు.
    ఇలాంటీ అరాచక party కి సపోర్ట్ చేస్తున్న పవణ్ కళ్యాణ్ గారు కళ్లు తెరవాలి. లేదంటే ఈ రోజు ప్రతిపక్షాల వంతు రేపు Jenasena party వంతు అవుతుంది

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน

      Chaduvu leka poina.... Dy. ayyadaa ledaaa.?????

  • @APచాకిరేవు
    @APచాకిరేవు หลายเดือนก่อน +166

    😎అమరావతిలో రోడ్లు బంగారంతో మా రోడ్లు బూడిదతో వేస్తారా.😎🙏😎🙏😎

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 หลายเดือนก่อน +14

      Yes అలా అడగాలి అండి 🤭😁

    • @neerajachinta463
      @neerajachinta463 หลายเดือนก่อน +5

      Yes.. road lu boodida tho kadtharata 😮

    • @IP_S1692
      @IP_S1692 หลายเดือนก่อน +2

      😂😂😂😂asalu meeru చాకిరేవు పెడుతున్నారు ఆండీ

  • @ravibabu6210
    @ravibabu6210 หลายเดือนก่อน +12

    Good job sir TQ 👍

  • @gnm4558
    @gnm4558 หลายเดือนก่อน +63

    ఎవరు క్రిమినల్.. యెవరు నిజాయితీపరుడు అసలు ఈ కామెంట్ చేసిన వెదవ ఎవడు రాజకీయాల్లో సచ్చిలూరు ఎవరూ.. తనపార్టీ ఎంఎల్ఏ జైల్ లో వున్నప్పుడు పార్టీ తరపున వెళ్లి పాలకరించితే తప్పు ఎలా అవుతుంది..ఇదే ప్రశ్న ఈ కామెంట్ చేసిన వెదవను అడుగుదాము..స్కిల్ కేసులో జైల్ లో వున్న క్రిమినల్ నీ పవన్కళ్యాణ్ ఎలా పలకరించాడు పార్లమెంట్ లో బెంగాల్ ఎంపీ ఆ క్రిమినల్ గురించి ప్రశ్న వేసింది తెలియదా

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 หลายเดือนก่อน +11

    HATSHOP RAMNATH SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y หลายเดือนก่อน +20

    టీడీపీ ఏది చేసిన సంసారం మే వైసీపీ చేస్తే వ్యభిచారం ఇది దుష్ట చతుష్టయం పచ్చ మాఫియా మీడియా ఉవాచా

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 หลายเดือนก่อน +6

    Ramanatham garu dhanyavaad sir

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 หลายเดือนก่อน +16

    వారు దేవుని కుమారులు అస్సలు బాబు టికెట్స్ ఇచ్చాడు అంటేనే varu బాబూకంటే నీతి పరులు అని అర్ధం

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 หลายเดือนก่อน +18

    పచ్చమీడియా వాళ్ళు tdp లో ఉన్న క్రిమినల్స్ గురించి రాయరు, చెప్పరు. ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లని కలుస్తారు. జగన్ కలిస్తే తప్పేంటి.

  • @User475-p2c
    @User475-p2c หลายเดือนก่อน +5

    లక్ష ఇరవైవేళ్ళు సచివాలయం జాబ్స్ జగన్ ఇచ్చారు అని ఇప్పుడు అందరికి బాగా తెలిసినది యెల్లో మీడియా and బాబు వాళ్ల. Thank you బాబు for ప్రమోటింగ్ వైసీపీ.

  • @joelvijayraj559
    @joelvijayraj559 หลายเดือนก่อน +5

    Very good counter to TDP, they can damage EVMs. But, Pinnelli, on knowing rigging is going uncontrolled, he enteredd entered and threw it. Not correct but others responsible be amlnñn be arrested

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 หลายเดือนก่อน +9

    మేము చేస్తే సంసారము ఎదుటివారు చేస్తే...❓

  • @APచాకిరేవు
    @APచాకిరేవు หลายเดือนก่อน +23

    🌧️రాష్ట్రంలో వర్షాలు లేవు దీని మీద జగన్ ఏమని క్వశ్చన్ చేస్తాడు గవర్నమెంట్ ని😎👌

    • @mruna-kj7ef
      @mruna-kj7ef หลายเดือนก่อน

      Varshalu lekha pantalu pandaka raithulu kastallo vunnaru varrini adukovalsina bhadyatha meede evidamga adukuntaru ani prasnisthadu

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 หลายเดือนก่อน +44

    Evm cm cbn worst fellow

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 หลายเดือนก่อน +15

    Full entertainment guarantee.

  • @anandprathipati9677
    @anandprathipati9677 หลายเดือนก่อน +5

    Sir ....JSP+TDP Match fixing jariginde Rajahmundry jail lo ....Anni examples avasaramledu anna...
    Vallu rules cheptaru...paatincharu...

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl หลายเดือนก่อน +7

    Mari ee. బాబు rjy సెంట్రల్ జైల్లో ఉంటే ఇప్పుడున్న నాయకులందరూ ఎందుకు కలిశారు వీళ్ళు చేస్తే సంసారం వేరొకరు చేస్తే వ్యభిచారం

  • @krishnas237
    @krishnas237 หลายเดือนก่อน +13

    Skill Scam lo unna babuni PK paramarsinchaleda

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 หลายเดือนก่อน +12

    Jail lo CBN unte pavan kalava leda
    Whatever may be the case Or issue
    Prison is prison

  • @user-vb5wn1yd4j
    @user-vb5wn1yd4j หลายเดือนก่อน +5

    Mari TDP, JANASENA, veeriddari pottu kalisindi JAIL lone kada 😂😂😂

  • @Siddu1985
    @Siddu1985 หลายเดือนก่อน +11

    Pavan kalayan garu kuda Skill scam lo CBN garu jail lo vunnapudu jail ki velli paramarsincharu kada appudu tdp vallu kuda pavan garini enduku vimarsinchaledu

  • @Muralimonarch
    @Muralimonarch หลายเดือนก่อน +2

    రామనాధ్ గారూ మీకు ఈ అనుమానాలన్ని అనవసరం. ఏ విషయం లో నైనా మేము చేస్తే కుంబమేళ. ఎదుటి వాళ్ళు చేస్తే కుంభకోణం. ఇదే ఫైనల్.

  • @mythby
    @mythby หลายเดือนก่อน +2

    TDP is trying its best to put pressure on YSR CP at all possible level...no question of morality.

  • @vijaybhaskarmahanthi7121
    @vijaybhaskarmahanthi7121 หลายเดือนก่อน +7

    Mari Gajadong chandra babu ni package star kalavadaniki
    Rajahmundry jail ki velli pslaksrincha ledha?

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy หลายเดือนก่อน +1

    Sir excellent counter to yellow batch

  • @Anils_view
    @Anils_view หลายเดือนก่อน +2

    చంద్ర బాబు జైల్ లో ఉన్నప్పుడు.... పవన్ కలిశాడు గా.....

  • @suneelanilayam
    @suneelanilayam หลายเดือนก่อน +1

    మనసువున్న జగనన్న చూస్తే వాళ్లకు భయం అన్నా అందుకే అన్న బయటకు వస్తె చూడటానికి వేలమంది వస్తారు జనాలను చూస్తే వీళ్ళ గుండెలు ఆగిపోతాయి

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 หลายเดือนก่อน +1

    Good

  • @vsrinu5950
    @vsrinu5950 หลายเดือนก่อน +1

    Party అదినేత party వారిని ఆపదలొ ఉనపుడు చేయవలసిన పని. ఆయన కర్తవయం

  • @user-ku9go8sw6y
    @user-ku9go8sw6y หลายเดือนก่อน +2

    Chandrababu voteki notecaselomuddayi

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t หลายเดือนก่อน +2

    Good analyisis..mana kallu..aalochanalu cheddavi kabatti alaage kanipisthaaru..pinnelli thappu cheyyaledu..

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn หลายเดือนก่อน

    Super Sir

  • @paravatareddypullareddy9954
    @paravatareddypullareddy9954 หลายเดือนก่อน +3

    Media mafia ilane untadi

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc หลายเดือนก่อน

    తాము చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం. ఇది వారి నైజం.

  • @ravikumarnalla4120
    @ravikumarnalla4120 หลายเดือนก่อน

    రెండు పార్టీలు క్రిమినల్స్ కు టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తాయి.ఎప్పుడైనా అరెస్టు అయితే జైలుకు వెళ్ళి పార్టీ పెద్దవాళ్ళు పరామర్శిస్తారు.ఎవరూ ఏమీ అనకూడదు.ఓకే రామనాథ్,మీరు మీ చానల్ చల్లగా ఉండాలి.

  • @MuralidharTanuku
    @MuralidharTanuku หลายเดือนก่อน

    Hi సోమనాధ్ garu👌👌👌👌👌

  • @V.NithishKumarreddy
    @V.NithishKumarreddy หลายเดือนก่อน +2

    Malli ma Jagan Anna cm Avuthadu ❤

  • @rameshdarla3589
    @rameshdarla3589 หลายเดือนก่อน

    Same blood

  • @shekarreddy8931
    @shekarreddy8931 หลายเดือนก่อน +1

    Kandula Ramesh is tdp spokesperson
    Everyone knows it
    But this time they got it right

  • @r.reddy.c.6437
    @r.reddy.c.6437 หลายเดือนก่อน +2

    Mari Chandrababu gariki Thirupati lo accident jariginappudu YSR garu paramarsinchenduku velladu adikuda tappega.

  • @user-yj8gg7tc6p
    @user-yj8gg7tc6p หลายเดือนก่อน +4

    Entha Neechamina Chandrababu Chesthe Adi Samanjasam Eduti Vallu Chesthe Adi Sarinadiaina Adi Vyabicharam.
    Anthenduku Chandrababu tho Vunna M. L. A. lalo 90% Criminalsekada

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar หลายเดือนก่อน +2

    Sir what is the no of criminals in the TDP government.

  • @bharathichokkakula5841
    @bharathichokkakula5841 หลายเดือนก่อน +1

    Jai jagan anna

  • @sivasankarkalla1838
    @sivasankarkalla1838 หลายเดือนก่อน

    చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్లి కలిశారు అది మర్చిపోయారేమో

  • @joyhesse9587
    @joyhesse9587 หลายเดือนก่อน +3

    AP Ki patina dharidhram yellow media e media vala ap sarva nashnam ayindhi

  • @chinnuramkinirmala7619
    @chinnuramkinirmala7619 หลายเดือนก่อน

    చంద్రబాబు నాయుడు జైలు లో వున్నపుడు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శ చేయలేదా , అది తప్పు కనప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది. పచ్చ బ్యాచ్ కి వాళ్లు చేస్తే సంసారం వేరొకరు చేస్తే వ్యబిచారం.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 หลายเดือนก่อน

    It is none of their business.
    It is minimum courtesy.

  • @madhavikandra2401
    @madhavikandra2401 หลายเดือนก่อน +1

    Mari pk yenduku velli CBN ni kalisadu jail loo.vallaki oka rule ..... Verey vallaki verey rules worst kutami government

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 หลายเดือนก่อน

    ❤❤❤

  • @dvnrhm
    @dvnrhm หลายเดือนก่อน

    Dare Amaranath go ahead

  • @babusyed6385
    @babusyed6385 หลายเดือนก่อน

    NamasteAnna

  • @UshaKanakadandi
    @UshaKanakadandi หลายเดือนก่อน +1

    It is-not wrong criminals can be permitted as per the rules of jails.

  • @someswararao7025
    @someswararao7025 หลายเดือนก่อน

    తను నమ్ముకున్న వారికి భరోసా ఇస్తున్నాడు జగన్

  • @prasadareddy6118
    @prasadareddy6118 หลายเดือนก่อน +1

    Kindly reveal the name of that senior journalist pl. Ask him that.man to answer these questions sir. Shameless persons.

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 หลายเดือนก่อน

    బ్రహ్మ రెడ్డి దేశ నాయకుడు. ఒక మహోన్నత మైన వ్యక్తి. అందుకే బాబోరు 😅

  • @anuy
    @anuy หลายเดือนก่อน

    పచ్చ మంద చేస్తే సంసారం అని,,, వాళ్ళ వంకర బుద్ధి.

  • @venkatanagaryjunap7689
    @venkatanagaryjunap7689 หลายเดือนก่อน +1

    Pinnellii Vaipu Nyayam vundi anii Jagan Nammuthunnaru , So velthaaruu... Okka Jail ki yentii Avasaramaithe yenthadooram ayina velthaaruu....

  • @janukarna-ln6js
    @janukarna-ln6js หลายเดือนก่อน

    CBN ను జైళ్లో పరామర్శ చేయడానికి PK పీక్కోని పోలేదా? ఎవడి seat వాడికి ఎలా కనపడుతుందిలే ! మన బతుకులన్ని మందివి కడగటానికే!

  • @rameshbabu5250
    @rameshbabu5250 หลายเดือนก่อน

    సింగిల్ సింహం జగన్

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 หลายเดือนก่อน +1

    CBN aarthika nerastudu

  • @radhakumarich7363
    @radhakumarich7363 หลายเดือนก่อน +1

    Anna achana naidu babu devinani tdp leaders lokesh babu visit and Pawan bala lokesh visit babu jail

  • @shivaprasadreddyy2582
    @shivaprasadreddyy2582 หลายเดือนก่อน

    ఇప్పుడు పాణ్యం MLA ఏ పార్టీ లో ఉన్నాడు TDP లో కదా

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 หลายเดือนก่อน +1

    Sir chandrabu jaillo unte pavankalyan.velli kalavaleda..Mari Danni yemantaro.cheppandi.

  • @amarendrabejawada8582
    @amarendrabejawada8582 หลายเดือนก่อน

    Tha tha tha

  • @jayapalreddyk6208
    @jayapalreddyk6208 หลายเดือนก่อน

    Goru charitha mla
    From tdp
    If then
    Y
    Given
    Ticket
    From. Tdp

  • @Kishorer437
    @Kishorer437 หลายเดือนก่อน

    😮😮😮😮😮

  • @Bhanuprasad-fi8vm
    @Bhanuprasad-fi8vm หลายเดือนก่อน

    రాజమండ్రి సెంట్రల్ జైలు లో గతంలో చంద్రబాబు నీ అనేక మంది నాయకులు కుటుంబ సభ్యులు మరియు పవన్ కళ్యాణ్ కలిశారు మరి చంద్రబాబు మీ ఉద్దేశంలో చంద్రబాబు క్రిమినల్ ఏ కదా

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t หลายเดือนก่อน +1

    rajamundry central jail lo vunna chanba nu pawala paraka ela paramarsinchaadu?

  • @prasadaraochekuri5244
    @prasadaraochekuri5244 หลายเดือนก่อน +2

    Future Jail mate మీద లవ్... ఆహా.. జయహో..
    ఎంత అరాచక, అసాంఘిక, నేరపురిత followers అయితే అంత love

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 หลายเดือนก่อน

    చంద్రబాబు నాయుడు ని పవన్ కళ్యాణ్ కలవటం (జైల్లో) కూడా
    తప్పు నే కదా

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm หลายเดือนก่อน

    What about pawan's visit to rajamandry jail to meet SKILL SCAM ACCUSED ?

  • @justhuman3782
    @justhuman3782 หลายเดือนก่อน +1

    Cbn jaillo untte pk paramarsinchadu ga

  • @suryanarayananeduri7022
    @suryanarayananeduri7022 หลายเดือนก่อน

    బాబు ఆ 11 ఈవీఎం ల పరిస్థితి ఏమిటి

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 หลายเดือนก่อน

    Lokesh gaariiki pinneli scene matrame cut chesi x lo yela pettadu...yevaru ichaaru

  • @fact7782
    @fact7782 หลายเดือนก่อน +1

    Pinnelli lanti sowmyunni ,amayakunni,dabbulu anthantha matram una vyakthi ni paramarsiate tappemti

  • @kumarm6508
    @kumarm6508 หลายเดือนก่อน +1

    chandram thatha jail lo unnappudu Pavan kalavaledha? idi kuda tappe kadha...

  • @viswanathgowkanapalli7283
    @viswanathgowkanapalli7283 หลายเดือนก่อน

    వైసీపీ లేదా సాక్షి మీడియా మద్దతు ఎంతుందో తెలీదు రామనాథ్ గారికి … వీక్షకులు లేదా ఆడియన్స్ రాంనాథ్ గారి వీడియోస్ ని యాడ్స్ స్కిప్ చేయకుండా చూసి ఆయనకు వీలైనంతమేర మద్దతు తెలపండి

  • @chakrageddada5042
    @chakrageddada5042 หลายเดือนก่อน

    ధన్యవాదాలు సార్ వాస్తవాలు చెప్పారు thanku sir 🎉🎉🎉🎉

  • @pedaramaraodegala4537
    @pedaramaraodegala4537 หลายเดือนก่อน +1

    Govt somuden..tini jailovunte paval elijalisassdu kada ,rod meedapadi dolladukada bn emana devuda.kastalovunapudu evarina paramarsa cheyatam nithinabhadyats.pa havedavalK aditeliyadu.