EX AP Chief Secretary LV Subramanyam SENSATIONAL Interview | Praveen Prakash | YS Jagan | TOne News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • EX AP Chief Secretary LV Subramanyam SENSATIONAL Interview | Praveen Prakash | YS Jagan | TOne News
    #lvsubramanyam #PraveenPrakash #ysjagan #andhrapradesh #srjouranlistsubhakar
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 142

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s หลายเดือนก่อน +14

    LV sir.interview కూడా నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు... మారండి రా బాబు... మన వూరు... మన రాష్ట్రం.... మన దేశం అన్న ఆలోచన చేయండి.... అవినీతి చేసే రాజకీయ నాయకులకు, అధికారులకు బుద్ధి చెప్పండి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 หลายเดือนก่อน +12

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు సార్ ప్రజల మనస్సుల్లో ఉన్నవిషయాలు మీరు చెప్పింది 🙏💐అనేక ధన్యవాదములు lv సుబ్రహ్మణ్యం గారు

  • @rajasekharmvsd301
    @rajasekharmvsd301 หลายเดือนก่อน +5

    L V Subrahmanyam garu is a Brand of I A S great personality Namaste sir,

  • @sekharadivi1247
    @sekharadivi1247 หลายเดือนก่อน +16

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నా కోసం కాదు. మన రాష్ట్రం మన దేశం అనుకుంటే మనం ఉన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు

  • @sivaramprasadbikkina5180
    @sivaramprasadbikkina5180 22 วันที่ผ่านมา +2

    జగన్ అధికారంలోకి రావడానికి ఇతని సహకారం ఎంతో ఉంది. కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ తో చంద్రబాబుని ముప్పుతిప్పలు పెట్టాడీయన. లాస్ట్ లో కొన్ని ప్రభుత్వ పథకాల నిధులు పంపిణీ కాకుండా చేసి చంద్రబాబు ని ఇరుకున పెట్టి జగన్ కి సంపూర్ణ సహకారం అందించి...తరవాత చీఫ్ సెక్రటరీగా కొనసాగగలిగారు. తరవాత జగన్ తో పొసగక అవమానకరంగా గెంటివేయబడ్డారీయన.

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s หลายเดือนก่อน +5

    సమాజానికి ఎటువంటి అధికారులు కావాలి అని చాలా బాగా చెప్పారు....sir... Great words from a simple person..... We salute you... Jai hind

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 หลายเดือนก่อน +3

    That is the main reason why he is kicked out of the power. You are very correct sir.

  • @rameshbabu513
    @rameshbabu513 หลายเดือนก่อน +4

    Great 👍 Interview
    Hats off to LV Subrahmanyam garu...
    He is a great personality.....

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 หลายเดือนก่อน +9

    ఈయన సర్వీస్ దాదాపు 7 నెలలు ఉండగా నిష్క్రమించ వలసిన పరిస్థితి కల్పించిన వాడు, 7 సంవత్సరాల సర్వీసు వదులుకో వలసి వచ్చింది.
    ఎంక్వైరీ ఎదుర్కోవాలేమో

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 หลายเดือนก่อน +5

    LVS garu. Sincere. & Honest🙏🙏🙏🙏

  • @narsimharao2911
    @narsimharao2911 หลายเดือนก่อน +6

    Good interview. Sudhakar garu, i am very glad to watch ur programs.God blessyou

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 หลายเดือนก่อน +3

    వాలంటరీ రిటైర్మెంట్ క్రింద వెళ్ళిపోయాడు, 7 సం సర్వీస్ వదిలి

  • @narasimharao3908
    @narasimharao3908 หลายเดือนก่อน +4

    LV సుబ్రమణ్యం గారి మీద నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉండేది...
    ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాటలు విన్నతరువాత కొన్ని విషయాల మీద నాకు నిజాలు తెలిశాయి, అందువల్ల సుబ్రహ్మణ్యం గారి మీద నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను
    సుబ్రమణ్యం గారికి నా అభినందనలు.
    మరియు కృతజ్ఞతలు..

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 25 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా చెప్పారు....
    మంచి ఆఫీసర్... LV సార్..

  • @JayaPrada-o2v
    @JayaPrada-o2v หลายเดือนก่อน +10

    Constant reminder to officers about their duties is required today. Happy to listen to LV gari interview.

  • @PhotographyRaju-ej8ib
    @PhotographyRaju-ej8ib หลายเดือนก่อน +11

    Super 👍

  • @kameshwararao7105
    @kameshwararao7105 หลายเดือนก่อน +5

    చాలా మంచి కార్యక్రమం . గౌ: శ్రీ L V సుబ్రహ్మణ్యంగారు , జగన్ వారి ప్రభుత్వంలో తన అనుభవాలను చక్కగా వివరించారు చాలా జాగ్రత్త గా ! శ్రీ L V సుభ్రహ్మణ్యంగారిని క్షమించమని కోరుకుంటున్నా. మీలాంటివారికి ఆడ్రస్సు ఎబ్బెట్టుగా ఉందండీ !

  • @Tpcp1702
    @Tpcp1702 หลายเดือนก่อน +4

    ప్రాధమిక హక్కులు కాపాడటమే వ్యవస్థీకృత సు పరిపాలనకు గీటు రాయి .
    అభినందనలు .

  • @Rowby00564
    @Rowby00564 หลายเดือนก่อน +8

    త్వరగా మెట్లు ఎక్కాలి అని పరిగెడితే ఇలాగే కింద పడతారు అనడానికి ప్రవీణ్ ప్రకాష్ ఉదాహరణ

  • @krishnaraovv6000
    @krishnaraovv6000 24 วันที่ผ่านมา +1

    A guide to present society.

  • @NarsingPulligilla
    @NarsingPulligilla หลายเดือนก่อน +5

    YCP.420.YSR.420.
    😂

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj หลายเดือนก่อน +24

    మంచి అంటే ఛీదరించుకొనే వెదవ జగన్

    • @corporatesales5546
      @corporatesales5546 หลายเดือนก่อน

      Shocking revelation from a Gentleman Officer.
      It's tragic the Democracy in India is subject to such a brutal Assault by a Scum Dirt elected leader.
      And why the central government remains a mute spectator in such direly Emergent situation? Such a shame!
      Kudos to the Officer was such humility and amazing honesty. Such rare, brave officers should proliferate everywhere!

  • @mohansiddana445
    @mohansiddana445 หลายเดือนก่อน +2

    Very nice interview…..best interview with lv sir…in all his interviews

  • @nageshkodukula3952
    @nageshkodukula3952 หลายเดือนก่อน +2

    Abid hussain sir is district collector of visakhapatnam in 1960's. He is such a goodman a particular locality was named after him as abidnagar

  • @gvsappalarraju
    @gvsappalarraju หลายเดือนก่อน +5

    Very good interview Sir

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf หลายเดือนก่อน +3

    Interesting interview. Rather than a training programme to IAS freshers.

  • @usandhyarani2196
    @usandhyarani2196 หลายเดือนก่อน +3

    ప్రజల్లో ఈ భావం పెరిగేట్లు కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించితే బాగావున్టది

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 หลายเดือนก่อน +2

    మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము మమ్మల్ని క్షమించండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @J.BHUVAN_TEJGAMING
    @J.BHUVAN_TEJGAMING หลายเดือนก่อน +2

    చాలా గొప్పగా ఉందండి.
    రాష్ట్ర అభివృద్ధికి నావంతు కృషి చేయడానికి సిద్ధం

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 หลายเดือนก่อน +1

    Superb interview

  • @ravisamuelbabuy4597
    @ravisamuelbabuy4597 หลายเดือนก่อน +1

    Great man God bless you and with you sir

  • @RajuPeesa-wt5jc
    @RajuPeesa-wt5jc หลายเดือนก่อน +2

    Yes sir

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 25 วันที่ผ่านมา +1

    If all retired buerocrats ,teachers and all who can lead life indipendently lead a movement supported by people representatives brings good to the state .

  • @pamarthinagadurgarao1418
    @pamarthinagadurgarao1418 หลายเดือนก่อน +3

    Great personality ❤❤❤

  • @chandraboyapati288
    @chandraboyapati288 หลายเดือนก่อน +1

    ఈ సుబ్రమణ్యం మాత్రం తక్కువగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తప్పులు చేయలేదా ఇప్పుడు ఏదో చెప్తాడు ఎవరికి తిన్నగా వాడు మాట్లాడుకుంటారు ఇదే న్యాయం

  • @nageswara8985
    @nageswara8985 หลายเดือนก่อน +4

    రాష్ట్రంలో IAS లకు మాత్రమే promotions బాగుంటున్నాయి మిగతా డిపార్ట్మెంట్ లలో అవి అమలుకాక ఇబ్బంది పడుతున్నారు

  • @narasimharao5465
    @narasimharao5465 หลายเดือนก่อน +2

    Action is for only a few months but the reaction is for many years

  • @AnilGuntipalli
    @AnilGuntipalli หลายเดือนก่อน +3

    జై tqp కూడా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తుంది

  • @cc-ti4jq
    @cc-ti4jq หลายเดือนก่อน +1

    CM Prl Secretary ఎవరి ఆదేశాలు పాటించాలి.

  • @skgsangha
    @skgsangha หลายเดือนก่อน

    Well said. Thank you for your good advice

  • @svpraveen5653
    @svpraveen5653 หลายเดือนก่อน +1

    Because of all these wrong decisions his Govt collapsed

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 หลายเดือนก่อน +5

    చాలా నాజూకైన పాలసీ విషయాలను కరాఖండిగా స్పృశిస్తూ చర్చించారు.

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e หลายเดือนก่อน +3

    LVS. Now. Parrot words. He misbehaved ugly a d indecent with CBN SIR. He expected heavens paradise from Jagan But grimful retirement at last years of service as return gift .

    • @jd080808
      @jd080808 25 วันที่ผ่านมา

      Be brave.. show your real name..

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 หลายเดือนก่อน +8

    జగన్ క్రిమినల్

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 หลายเดือนก่อน +1

    During Jagan's era IAS officers lost their credibility ...just to listen & act as per CM and against constitution...just 10th class clerk will fit ...IAS is not required...better to use IAS officers in Otherstates & just volunteer is sufficient

  • @cc-ti4jq
    @cc-ti4jq หลายเดือนก่อน

    04.06.2024 to 12.06.2024 వరకు జరిగినవాటికి ఎవరు భాధ్యత!

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 หลายเดือนก่อน

    Cs garu ultimate reply given by god
    God gives direct self resignation

  • @SudharsanamMadhusudhanRaoPasal
    @SudharsanamMadhusudhanRaoPasal หลายเดือนก่อน

    Sincere civil servent god bless you sir

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 28 วันที่ผ่านมา +1

    Post లో ఎవరు వుంటే వాళ్ళే having authority. సీనియర్ మీరు

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 หลายเดือนก่อน +1

    Good masage LV sir

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 หลายเดือนก่อน +1

    LV garu is the right man for TTD chairman's post .
    But , he is a Brahmin and this disqualifies him for the post .
    Either previous dispensation or the present dispensation in power in AP just do not give any value to Brahmins and this shows in respect of cabinet posts or MLA or MLC seats allocation.

  • @pathipakasumalatha3440
    @pathipakasumalatha3440 หลายเดือนก่อน

    Excellent

  • @Sridevi-uw7uf
    @Sridevi-uw7uf หลายเดือนก่อน +1

    Good interview.but ppl who have looted in previous govt r taking VRS & enjoying their looted wealth😠

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 25 วันที่ผ่านมา

    100%

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 หลายเดือนก่อน +2

    Jagan gari govt lo chief secretary gaa konasaaga daaniki meeru kooda CBN garini ibbandi pettaru kada... Adi andariki telusu sir... Meeru 90% honest and 10% inclined towards status

  • @nsraju1386
    @nsraju1386 หลายเดือนก่อน +3

    చీఫ్ secretary నుంచి తప్పించగానే resign చేయవలసింది. జానెడు గడ్డం పెంచి గడిపారు. ఇప్పుడు ఈ కబుర్లు.

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 หลายเดือนก่อน +1

    While giving signified speaking orders on the note sheet , one xerox copy of the same should be kept as personal file record. Officers should say some times, "No sir " , not always "yes sir " . New comers should note.

    • @stanchill6174
      @stanchill6174 หลายเดือนก่อน

      Aaparaa nee sollu neethi sookthulu. Jarigey ranku bonku anthaa pai level lo jarigipothuuney unnayi. Vaallu new comers ni appudu neethigaa undanivvaru.

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t หลายเดือนก่อน

    Great idia sir

  • @crkr1955
    @crkr1955 หลายเดือนก่อน

    As a chief secretary
    You should have transferred praveen prakash to weights and measures or fisheries.

  • @BCSPRASAD
    @BCSPRASAD หลายเดือนก่อน +1

    సుబ్రమణ్యం చొక్కా బాగుంది..

    • @urujchoudhary
      @urujchoudhary หลายเดือนก่อน

      Koncham gauramga ?? Peddamanishi kadaa

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 หลายเดือนก่อน +1

    That begger should have dismissed from service instead accepting his VRS. This is the mistake of the CM.

    • @jd080808
      @jd080808 25 วันที่ผ่านมา

      Are you a human?

  • @PrasadMachavalli-rv7lw
    @PrasadMachavalli-rv7lw 27 วันที่ผ่านมา

    Praveen Prakash garu pedda potugadi madiri posulu pettevadu....andarini chalaa satainchadu...teachers ni mukhyangaa.....😊

  • @PK-nv4on
    @PK-nv4on 29 วันที่ผ่านมา +1

    అహంకారానికి పరాకాష్ట

  • @Virupa237
    @Virupa237 27 วันที่ผ่านมา

    Sir varu chala style dress veskunnaru 😂

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 หลายเดือนก่อน

    Citizen's forum could have blown the visil from time to time on previous Govt.

  • @transedwise470
    @transedwise470 หลายเดือนก่อน

    language ..sweet language

  • @svpraveen5653
    @svpraveen5653 หลายเดือนก่อน

    Sir the IAS & IPS OFFICERS WERE HIGHLY EVASIVE AND ACTED IRRESPONSIBLY. THEY DONT DESERVE THOSE POSIYIONS. THEY MADE JAGAN DROWN BY REMAINING SILENT & TIGHT LIPPED

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t หลายเดือนก่อน +1

    Addanga sampadinchali ane yuvata durvsanalaki banisalu avutunnaru varini sarididali.

  • @PowerStar8281
    @PowerStar8281 หลายเดือนก่อน +1

    A1 A2 alaga reddlu😂

  • @rajababudoma4345
    @rajababudoma4345 24 วันที่ผ่านมา

    Bhajanaparularaa, Bhajana vegatugaa vundi. Ancor O A super😅

  • @cc-ti4jq
    @cc-ti4jq หลายเดือนก่อน

    కిందా లేదు, పైనా లేదు, పరిధులు మాత్రమే.

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 หลายเดือนก่อน

    Citizen 's Forum did a good role in the society to make the people know what is good and what is bad.90 percent of beaurocracy failed in the previous government it's a fact. They lost the faith in the beaurocrates like IAS,IPS, Revenue and police. They take the pledge before they join in the service that they do well. Otherwise people become helpless. Please don't make them so

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 หลายเดือนก่อน

    Humanistic officer. Satyanarayana devarakonda Nalgonda

  • @uganugapati
    @uganugapati หลายเดือนก่อน +1

    Anchor should practice speaking Telugu properly with vothhulu

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 หลายเดือนก่อน

    Mee bhasha chala swachhanga undi.

  • @RadhikaDevi-vr1qc
    @RadhikaDevi-vr1qc หลายเดือนก่อน

    Sir naku english radu Telugu lo type kuda chyalanu sorry thappulu unty chala rojula tharvatha oka manchi interview chusamu sir 🙏🙏🙏🙏🙏🙏👍👍👏👏

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t หลายเดือนก่อน +1

    42O PRAVEEN PRAKASH 42O IAS STUPID ❤❤❤

  • @chenchulakshmitenneti1686
    @chenchulakshmitenneti1686 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน

    LVS hesitate to speak out!!!

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz 3 วันที่ผ่านมา

    😢

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน

    What about AB Vrnkateswara Rao Gari Issue?

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 หลายเดือนก่อน

    🙏

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 หลายเดือนก่อน

    In my openion L v subramanyam though he is an IAS he did not follow the teachings of guru
    CH.ANUKYA . I can say that Mr. Subrahmnyam is PIRIKIVADU vatti
    PIRIKIVAADU.

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 หลายเดือนก่อน

    తమరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు. ?

  • @pratapp6976
    @pratapp6976 25 วันที่ผ่านมา

    Cheppededo chebuthunnaaru. Daaniki mallee konnintini chinna bits veyadam yenduko ? Black & white photos ... ... ...

  • @sambasivaraotadikamalla5213
    @sambasivaraotadikamalla5213 หลายเดือนก่อน

    సార్ ఐ 🙏

  • @ramanamurtych1342
    @ramanamurtych1342 หลายเดือนก่อน

    Sir he is retired IAS...
    మాజీ కాదు

  • @ramayyam1101
    @ramayyam1101 หลายเดือนก่อน

    That is YSR Government 😢

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 หลายเดือนก่อน

    Such party(not govt) officers shall not deserve to be called IAS officers.Sorry to find in a pic. The officer sat at the feet.

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 หลายเดือนก่อน

    వీడియోస్ చేసుకుంటున్నారు

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 หลายเดือนก่อน

    Veeru satairicalga maatalu edutavaarini iritation ki gurichestai.

  • @m.sreddy2049
    @m.sreddy2049 หลายเดือนก่อน

    4.10 నుండి interview start

  • @mswaranakumari5275
    @mswaranakumari5275 หลายเดือนก่อน

    🎉

  • @desaisanjeev1302
    @desaisanjeev1302 หลายเดือนก่อน

    Ttd salahadaru ga eppudu niyamichalk lvs sir garini🙏

  • @user-et3vt3oz2z
    @user-et3vt3oz2z หลายเดือนก่อน

    Advicers are made him to spoil AP .civil servents are instrumental on this episode.Ultimately AP was set back to more than ten years.Fate of AP.ok

  • @godavarthynarasimharao3882
    @godavarthynarasimharao3882 หลายเดือนก่อน

    Instead of starting the programme, what is this nonsense of ontroduction

  • @psri458
    @psri458 26 วันที่ผ่านมา

    Veedu,jp, Suresh KD lu

  • @Pandudhy9530
    @Pandudhy9530 23 วันที่ผ่านมา

    Lv subrahmanyam waste candidate

  • @shafiullakhan3925
    @shafiullakhan3925 25 วันที่ผ่านมา +1

    ఎల్ వి గానికి అప్పుడు సి బి ఎన్ గారి గురించి తెలియలేదు జగన్ గాడు గుడ్డ పగుల కొడితే తప్పా ఇప్పుడు కెమెరా ల ముందు కూర్చోని నంగనాచి మాటలు చెప్తున్నాడు

  • @venkatvenkat5672
    @venkatvenkat5672 หลายเดือนก่อน +1

    Praveen Prakash was also an officer of integrity though a bit eccentric.