Former MLA Kethireddy Key Guidelines to YSRCP Activists : PDTV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • Former MLA Kethireddy Key Guidelines to YSRCP Activists
    #pdtvnews #kethireddyvenkataramireddy #ysrcpactivists
    Former MLA Kethireddy provides key guidelines to YSRCP activists in this exclusive PDTV News interview. Stay informed on the latest updates from the YSRCP party!
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    former mla kethireddy key guidelines to ysrcp activists,ysrcp activists,former mla kethireddy,kethireddy,ex mla kethireddy,dharmavaram ex mla kethireddy,dharmavaram politics,kethireddy venkatarami reddy,kethireddy mla,mla kethireddy,ysrcp,tdp govt,cm chandrababu,ap cm chandrababu,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ycp,janasena,ap cm,cbn,YS Jagan,JSP,Modi,PM Modi,Narendra Modi,CMO,CMO AP
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

ความคิดเห็น • 505

  • @gadamanichandu6968
    @gadamanichandu6968 15 วันที่ผ่านมา +149

    Nice sir

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 15 วันที่ผ่านมา +164

    సర్.నేను మీ అభిమానిని.ధర్మవరంలో మీరు ఓడిపోయినప్పుడు చాలా భాద పడ్డాను.మీ సేవకు వందనాలు.గాడ్ bless you.ghreddy

  • @SObulapathi
    @SObulapathi 15 วันที่ผ่านมา +84

    మాలాంటి వాళ్ళకి రక్షణ కవచం ఇచ్చారు సార్ థాంక్స్

  • @user-xg7zu2dj5t
    @user-xg7zu2dj5t 15 วันที่ผ่านมา +56

    సూపర్ తమ్ముడు హ్యాపీ గా జగన్ అన్న కు తోడు గా వుండాలి

  • @swarnalatha9878
    @swarnalatha9878 15 วันที่ผ่านมา +240

    ఈవీఎంల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు... మీరు ఒడి పోవటం ఏమిటి... ఇది దారుణమయిన విషయం.... మహేష్

    • @samudraiahandraju2433
      @samudraiahandraju2433 15 วันที่ผ่านมา +13

      Yes 100%

    • @user-rx5jg6ws4t
      @user-rx5jg6ws4t 15 วันที่ผ่านมา +17

      Courtlni andarini dabbutho konesadu CBN 💯

    • @tirumalascientificstirumal5984
      @tirumalascientificstirumal5984 15 วันที่ผ่านมา +9

      Chala baga cheparu sir

    • @naniranga5178
      @naniranga5178 15 วันที่ผ่านมา +9

      అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ నీ మేనేజ్ చేసిన CBN and modi. న్యాయ స్థానములను మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ evm ల మీద కోర్ట్ కు పిటిషన్ లు వేశారు 11 నియోజక వర్గంలో పిటిషన్ లు వేశారు

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 15 วันที่ผ่านมา +3

      EVM gurinchi andariki Eeyelections lo vishayam telipoyindi Indulo Court ki pothe intakumundu YSR party cadreki yenta nyayam jsarigindo telisi Aasahasam cheyeremo Indulo State and Central govt ku sambandinchinadikabatti yepati nyayam jarukutumdo jagamerigina satyam Prati vyavasta sarienareetilo panichestene Anni safeega jarugutaavi so might is right

  • @innabasanireddy5478
    @innabasanireddy5478 15 วันที่ผ่านมา +88

    అర్హత ఉండి అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి లీగల్ సెల్ ద్వారా న్యాయం పొందుటకు పోరాడాలి.

    • @althaf.2619
      @althaf.2619 15 วันที่ผ่านมา

      Justice Evm government yala chysthadi ? Ethics unty vallu cm lu PM lu avvaru

  • @pathuruvenkatachalapathi9708
    @pathuruvenkatachalapathi9708 15 วันที่ผ่านมา +44

    మీ నడిపించు
    అందరికీ ఆదర్శం కావాలి
    సార్ హాట్సాఫ్....

  • @gk-fc3vc
    @gk-fc3vc 15 วันที่ผ่านมา +87

    దాదాపు మూడువేల కోట్లు ఇచ్చారు మీరు ధర్మవరం కి

  • @HariN-si9ph
    @HariN-si9ph 15 วันที่ผ่านมา +107

    మీ సేవాభవానికి అభినందనలు ఓపిగ్గా పనిచ్యండి మీ విజ్ఞానం నమ్మినవారిని ద్యేయంగా అడిపిస్తుంది

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm 15 วันที่ผ่านมา +125

    జగన్ అన్న మేము సామాన్యులం . మాకు 3 రాజధానులు కావాలి . అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క మతానికో,ఏ ఒక్క కులానికో చెందినది కాదు . మాకు అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి . దయచేసి మా సామాన్యుల కోసం పెద్ద మనసు తో ఆలోచించండి .

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 15 วันที่ผ่านมา +4

      జగన్ YS మోసం
      ఇప్పుడు మాజీ చీప్ మినిస్టర్.

    • @MsMadhulika
      @MsMadhulika 15 วันที่ผ่านมา +3

      ​@@bharaniravuri1316kaneesam em matladalo telidu .enduku mosam antunnaru Ani meku kuda telidu..only yellow media follow avatam,lekunte me demudu cheppindi guddiga nammatam..
      YSR gari gurinchi ide mata Andhralo aina,Telangana lo aina slums or villages loki velli gattiga arichi cheppandii...mimmalni 10 mandi vachi tittatamo,kottatamo cheyakapote chudandi...

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 15 วันที่ผ่านมา

      @@MsMadhulika
      ఓట్లు వేసి 9 మూసుకొని వుంటే, మేము మంచి వాళ్ళం. లేదంటే
      ఎల్లో
      Jk
      BJP brand వేసి విమర్శించడం.
      యేమి సంస్కారం ఇది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 15 วันที่ผ่านมา

      @@PanduSaiBeara-vc6pm
      ఒక్కటి చాలు ఉదాహరణకి
      సెక్రటేరియట్ తాకట్టు.
      నిజంగా, Dr. YSR కి పుట్టి వుంటే,
      A.P. HIGH COURT
      and
      A.P. GOVERNOR Bungla
      తాకట్టు పెట్టీ వుండేవాడు,
      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ.
      ( హిందూ దొంగ రెడ్డి కులం).

    • @jessijessica-iz4tf
      @jessijessica-iz4tf 15 วันที่ผ่านมา +4

      @@bharaniravuri1316 కనీసం అవగాహన లేకుండా మాట్లాడకు జగనన్న దేనికి కారణం??

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm 15 วันที่ผ่านมา +97

    కేతిరెడ్డి అన్న గారు నమస్కారం అండి నేను మి అభిమానిని 🙏 . మీరు దయచేసి కొన్ని విషయాల మీద మాట్లాడండి ప్ల్స్ 🙏 సార్.

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 15 วันที่ผ่านมา +34

    మంచి మనసున్న మంచి వ్యక్తి సార్ మీరు.

  • @ramakrishnareddy5672
    @ramakrishnareddy5672 15 วันที่ผ่านมา +37

    సార్ మీరు అన్న జగన్ అన్న అంటే చాలా చాలా యిష్టం

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 15 วันที่ผ่านมา +84

    మీరు నిత్యం ప్రజలు మధ్యలో ఉన్నారు మీరు ఓడి పోవడానికి కారణం తెలియడం లేదు ఇది ముమ్మాటికీ evm టాంపరింగ్ జరిగింది అని అనుమానం

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 15 วันที่ผ่านมา

      Telisindaygadaa

    • @Mandymadmax420
      @Mandymadmax420 14 วันที่ผ่านมา

      Tinnadi aragaka gmorning ani tirigadu anthe ado poduddam janalakinani kadu vidu dochukunnade akkuva

  • @rambabubaviri4728
    @rambabubaviri4728 15 วันที่ผ่านมา +59

    Sir మాది Vizainagaram, నెల్లిమర్ల,నియోజకవర్గం,
    నేను మీకు మంచి అభిమానిని మీ స్పీచ్, ప్రతీ రోజూ ఏదో ఒకటి వింటాను, మీ ప్రోగ్రాం good morning ధర్మవరం, ప్రతీ రోజూ చూసేవాడిని, మీరు ఓడిపోవడం నాకు చాలా బాధ కలిగింది, మీలాంటి వారే ఓడిపోయారు అంటే, కచ్చితంగా,EVM మోసాలు వున్నాయి, మీరు, లీగల్ గా వెళ్తే బాగుండేది,, అన్నా మిమ్మల్ని కలవాలి మాట్లాడాలన్న కోరిక ఉంది plz ఎప్పుడు కలవమంటారు,,,,

  • @ashokashokreddy1944
    @ashokashokreddy1944 15 วันที่ผ่านมา +48

    మీరు ఓడిపోవడం చాలా బాధాకరం అన్న😢😢😢😢

  • @cgreddy151
    @cgreddy151 15 วันที่ผ่านมา +30

    Super కేతిరెడ్డి గారు good message sir your super leader

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm 15 วันที่ผ่านมา +94

    నేను మీకు పెట్టిన కామెంట్స్ మీద దయచేసి మాట్లాడండి అన్న మీరు జగన్ అన్న ఓడిపోవటం ఏంటి అన్న ఏదో జరిగింది😢.

    • @GTvteluguofficial
      @GTvteluguofficial 15 วันที่ผ่านมา +2

      Yedho kaadhu sir Evms 6months mundhe fill cheskoni pettaru ycp Guddi gurralu chooskoledhu

    • @PanduSaiBeara-vc6pm
      @PanduSaiBeara-vc6pm 15 วันที่ผ่านมา

      @@GTvteluguofficial అన్న తెలిసిన వాళ్లు కనీసం చెప్పాలిగా అన్న చూడండి ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో .అలాగే ఇంకోక్ విషయం అన్న మొన్న ఎక్కడో ఒక్కరు కామెంట్ పెట్టారు చదివాను .ఎలక్షన్స్ సమయంలో డ్యూటీస్ చేసిన ఉద్యోగస్థులకు అకౌంట్ లో కి చాలా అధిక మొత్తంలో థాయిలాలు అందాయి అని చెప్పారు . ఇది కచ్చితంగా మోసమే. ఇప్పుడు మా లాంటి వాళ్ళం వెయ్యలేం కేసు లు . కూలి చేసుకుంటేనే కాని గడవని స్థితి మాది.నాకు ఒక్క ఆలోచన వుంది అన్న
      1, ఎలక్షన్స్ సమయంలో డ్యూటీస్ చేసిన అధికారుల మరియు కుటుంబ సభ్యుల అకౌంట్స్ అన్ని సిబిఐ చెక్ చెయ్యాలి .
      2, ఎలక్షన్స్ అయ్యాక అవ్వకముందు అంటే 6 నెలల ముందు ఎవరు ఎవరు ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఆర్ధిక లావాదేవీలు జరిపారు , ఎవరి ఎవ్వరితో మాట్లాడారు సిబిఐ చెక్ చెయ్యాలి.
      3, ఈవీఎం బాక్స్ లు ఎలక్షన్స్ కోసం ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు, ఎన్ని తీసుకున్నారు, ఎన్ని వాడారు , అసలు ఎన్ని అవసరం వున్నాయి,అవసరానికి మించి అధికంగా ఈవీఎం బాక్స్ లు ఎందుకు తీసుకున్నారు? చిప్పలు ఎక్సట్రా ఎందుకు చెప్పించారు? అసలు ఆ ఈవీఎం బాక్స్ లు ప్రిపేర్ చేయండి అని చెప్పిన వాళ్లు ఎవరు ? చేసిన వాళ్లు ఎవరు? గోల్మాల్ అయ్యిన 20లక్షల ఈవీఎం బాక్స్ లు ఎక్కడ వున్నాయి? పోల్ అయ్యిన ఓట్లు కంటే ఎక్కువ ఎందుకు వచ్చాయి ? ఎలా వచ్చాయి?
      4, సెన్సక్స్ లో మదుపరులు 32లక్షల కోట్లు నష్టపోతే కేవలం ఒక్క కంపినీ కి మాత్రం ఒక్క రోజులో 521 కోట్లు ఎందుకు వచ్చాయి.
      వీటి గురించి ఆలోచించండి మనం తేలికగా తీసుకో వద్దు. ఇది భావితరాల భవిష్యత్తుకి పెనుముప్పు.
      ప్రజదనం దుర్వినియోఘం చేసారు. ఇది ఒదిలేస్తే మల్లి అలాగే చేసే అవకాశం వుంది . దయచేసి కేతిరెడ్డి అన్న నేను మీకు విరాభిమానిని అలాగే నిరుపేద్దలం. మేము మీకు ల పోరాడలేము ఎందుకు అంటే మేము బ్రతుకుతో పోరాడుతున్నాం.మేము పోరాడితేనే ఆ పూటకి అన్నం అర్థం చేసుకో అన్నయ్య 😭 🙏 ప్లీజ్ మీరు ఇప్పుడు చెప్పిన విధంగా మీరే కోర్టు లో వెయ్యండి ప్ల్స్ ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యటానికి భయపడాలి .

    • @shaiknasirkhan3127
      @shaiknasirkhan3127 15 วันที่ผ่านมา +2

      కేటీరెడ్డి ఓడిపోవడం బాధాకరం వైసీపీ ఓడిపోవడం ap కి శుభపరిణామం హలో ap by by వైసీపీ

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 15 วันที่ผ่านมา +1

      గత 5 ఇయర్స్ ఈ రూల్స్ ,వుంది వుంటే మీకు ఈ ఓటమి వునేది కాదు..ఎప్పుడు రెచ్చిపోయారు

  • @SObulapathi
    @SObulapathi 15 วันที่ผ่านมา +61

    థాంక్స్ సర్ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @RaviKumar-uj1bn
    @RaviKumar-uj1bn 15 วันที่ผ่านมา +19

    జగన్ వెంటే జనం మీ లాంటి నాయకులు కూడా జగన్ అన్న కు సైన్యం ల ఉండాలి అన్న మళ్ళీ పోరాటం చేయాలి అన్న

  • @jyothiraj505
    @jyothiraj505 15 วันที่ผ่านมา +22

    సర్ మాది వైజాగ్ నేను మీ అభిమానిని మీరు యెంతో న్యాయం గా ప్రజల మద్య తిరిగి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించారు . రాజకీయం గా చాలా మోసం చేసి గెలుపొందారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తారు. మా కిష్టమై న నాయకులు మీరు.

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 15 วันที่ผ่านมา +26

    నమస్తే బ్రదర్ వైసీపీ పార్టీ లీగల్ సెల్ ఎక్కువ శ్రద్ద తీసుకోని కార్యకర్తలు కొరకు పని చేయాలి మీరు పెట్టిన video కొరకు థాంక్స్

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 15 วันที่ผ่านมา +27

    Verygood talking 👄 kethireddygaru God bless 🙌 you 🎉🎉❤❤❤

  • @Rama_varma5282
    @Rama_varma5282 15 วันที่ผ่านมา +19

    💙🇸🇱🙏,, ఆంధ్రప్రదేశ్ ప్రజలు,,, బాబు గారు పెట్టిన పథకాలు కి మోసపోయి.❤ డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ❤ బాబు గారికి ఓటు వేశారు❤ ఇప్పుడు తెలిసి వచ్చింది❤. దొంగోడు కి తాళాలు ఇచ్చామని. ❤ కొండ నాలుకకు మందు వేస్తే❤. ఉన్న నాలిక పోయిందంట❤. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ❤ 🙏🇸🇱💙

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 15 วันที่ผ่านมา +20

    మీరు చెప్పిన విషయం బాధితులకు అవేర్నెస్ ని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుంది.

  • @aripogulajayachandra3859
    @aripogulajayachandra3859 15 วันที่ผ่านมา +30

    సూపర్ కేతిరెడ్డి సార్

  • @syedrabbani5541
    @syedrabbani5541 15 วันที่ผ่านมา +35

    Very good dicigen Sri.

  • @ravikumarb6720
    @ravikumarb6720 15 วันที่ผ่านมา +26

    సూపర్ సార్.

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 15 วันที่ผ่านมา +12

    ❤❤❤ you are Good 👍 Leadar 🦁 jai ja 🔫 jai khetty Reddy garu no compromise wait and see only 2 years wait 🦁🦁🦁 solo AP clen ship

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 15 วันที่ผ่านมา +11

    Very good information to all the YSRCP OR any other political parties sympathizers must see this video. Respected KETHIREDDY Your selfless service to the public is very much impressive .

  • @sganeshbgmi
    @sganeshbgmi 15 วันที่ผ่านมา +20

    మా ఊర్లో అలాగే మా చుట్టుపక్కల ఊర్లల్లో పెన్షన్ చాలా మందికి ఇవ్వలేదు మేమంతా చిత్తూరు కలెక్టర్ కి ఇన్ఫమ్ చేసాము వాళ్లు next month ఇలా జరగ కుండా చూసుంటారు అని చెప్పారు..😢😢

  • @nimmagaddajhansi9969
    @nimmagaddajhansi9969 15 วันที่ผ่านมา +21

    Caderku manchi awerness chesaru.tq sir.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 15 วันที่ผ่านมา +17

    సూపర్ సలహా సార్

  • @srinivasaraokothagundla2314
    @srinivasaraokothagundla2314 15 วันที่ผ่านมา +9

    మంచి information. మీరు బాగా కష్టపడే వారు.బట్ అధికారంలో ఉన్నప్పుడు చెబితే ఇంకా better ga వుండేది

  • @madhuk4592
    @madhuk4592 15 วันที่ผ่านมา +7

    అన్న మీలాంటి వాళ్ళు వైసిపి లో ఉండడం మా అదృష్టం అన్న

  • @thammirajukrishnarao9870
    @thammirajukrishnarao9870 15 วันที่ผ่านมา +19

    No doubt, you are a good humanitarian and true politician

  • @MED654
    @MED654 15 วันที่ผ่านมา +14

    Good message sir hands up

  • @sanjeevaraotamire6395
    @sanjeevaraotamire6395 15 วันที่ผ่านมา +9

    Thank you so very much for valuable information sir

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 15 วันที่ผ่านมา +11

    Good decision, Reddy garu

  • @mattapaparao1541
    @mattapaparao1541 15 วันที่ผ่านมา +19

    Jai jaganna ❤❤

  • @deekshithathava472
    @deekshithathava472 15 วันที่ผ่านมา +24

    Yes sir

  • @gsb9131
    @gsb9131 15 วันที่ผ่านมา +17

    Jai kethireddy Anna

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 15 วันที่ผ่านมา +9

    ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఆత్మరక్షణ గా మిమ్మల్ని మీరు కాపాడు కోవాలి నరకండి పాపం అనకండి

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 15 วันที่ผ่านมา +7

    It's useful message to anyone who suffered from above contests 🎉

  • @subramanyammk8386
    @subramanyammk8386 15 วันที่ผ่านมา +5

    Sir nyayam sachi potundi sir bathikinchandi. Nyayam bratukuddi sir. Jai jahan. Thank you sir 🙏🙏👍👍👍🙏

  • @madhuk4592
    @madhuk4592 15 วันที่ผ่านมา +3

    అన్నా సూపర్ అన్న మీరు ఇలాగే ప్రతి అంశం మీద ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెప్తూ ఉండండి అన్న ఈ ఐదు సంవత్సరాలు మాకు ధైర్యంగా ఉంటుంది చింత ప్రదీప్ అన్న కూడా మీలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు థాంక్స్ అన్న మీ ఇద్దరికీ.

  • @MED654
    @MED654 15 วันที่ผ่านมา +13

    Good job sor

  • @ravindrareddy8187
    @ravindrareddy8187 15 วันที่ผ่านมา +20

    ఇవ్వని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ అమలు చేయడమే కష్టం.రేవేర్స్ కేస్ లు పెడుతుంటే

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 15 วันที่ผ่านมา +1

      Meeru Cheppevanni proceeger follow ayye departmentuki now situation is no one can hear your voice dincee Govt itself is infavour of oneside political workers

  • @geethajayakar3409
    @geethajayakar3409 15 วันที่ผ่านมา +7

    Very good information sir let everyone know the laws .God bless u all .

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 15 วันที่ผ่านมา +6

    తమ్ముడు 👍👍👍

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 15 วันที่ผ่านมา +6

    Excellent information and nice speech Shri Kethi Reddy garu. Your hard work highly appreciated 🙏

  • @VenkatDille
    @VenkatDille 15 วันที่ผ่านมา +9

    Super sir

  • @manmadhapaddana3628
    @manmadhapaddana3628 14 วันที่ผ่านมา +3

    మీ సలహాలు చాలా మంది కి ఉపయోగపడే విధంగా వున్నాయి.

  • @GOOD_VISEOS
    @GOOD_VISEOS 15 วันที่ผ่านมา +9

    Really Really good news ❤❤sir

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 15 วันที่ผ่านมา +6

    GOD BLESS YOU SIR👌

  • @YohanSeelam-qp5uu
    @YohanSeelam-qp5uu 15 วันที่ผ่านมา +10

    Sirsuperjaiysrcpjaijagan🌹🌹🌹🌹🌹🌹👌👌👌

  • @chennaharika773
    @chennaharika773 15 วันที่ผ่านมา +12

    Sir miru super..

  • @lakshmikumari5022
    @lakshmikumari5022 15 วันที่ผ่านมา +12

    Hai sir you great❤❤

  • @khuddusshaik8486
    @khuddusshaik8486 15 วันที่ผ่านมา +6

    Good suggestions sir 🎉 thank you for your good information

  • @rathnasekhar3951
    @rathnasekhar3951 15 วันที่ผ่านมา +7

    Good suggestions and moral support to the party cader

  • @user-zf7kk7ve8v
    @user-zf7kk7ve8v 15 วันที่ผ่านมา +3

    సూపర్ సార్ ఐ లైక్ ఇట్

  • @vasanthapasupuleti3555
    @vasanthapasupuleti3555 15 วันที่ผ่านมา +8

    Super Sar

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 15 วันที่ผ่านมา +31

    రిటన్ ఆఫ్ ద డ్రాగన్ ఇంకా వైయస్సార్ శ్రేణులు సేఫ్

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 15 วันที่ผ่านมา +4

    Good suggestion to public of AP

  • @shaikabdulrahman130
    @shaikabdulrahman130 15 วันที่ผ่านมา +11

    Very very good information. Nice all leaders shall be like him and useful for general public

  • @mohanarao1011
    @mohanarao1011 15 วันที่ผ่านมา +2

    How kind hearted and well wisher of the people are you sir how can I honour you sir hat's off to you and God bless you and your family abundantly sir

  • @shaikgousiya-rc4qe
    @shaikgousiya-rc4qe 15 วันที่ผ่านมา +22

    YSR చేయూత కొంత మందికి వచ్చినాయి కొంత మందికి రాలేదు ఎలక్షన్ ముందు జగన్ గారు అందరికి వేశారు అని చెప్పారు కాని మాకు రాలేదు

    • @user-rx5jg6ws4t
      @user-rx5jg6ws4t 15 วันที่ผ่านมา +1

      CBN gelichaka raakunda chesi vudochu

  • @dineshnarikimelli
    @dineshnarikimelli 15 วันที่ผ่านมา +3

    మంచి ఇన్ఫర్మేషన్ సార్

  • @kandularamana9933
    @kandularamana9933 15 วันที่ผ่านมา +4

    Sir ur real leader

  • @surisettinarasingarao8803
    @surisettinarasingarao8803 15 วันที่ผ่านมา +3

    Sir iam salute to you real ysrcp family member

  • @samudraiahandraju2433
    @samudraiahandraju2433 15 วันที่ผ่านมา +8

    Jai jagan Anna👍

  • @HarinadhKumar-rf9nb
    @HarinadhKumar-rf9nb 15 วันที่ผ่านมา +5

    Sir very nice sir

  • @Crazy-bannu09
    @Crazy-bannu09 15 วันที่ผ่านมา +5

    Super sir jai jagan anna❤❤❤❤

  • @user-hn5ou3fn4f
    @user-hn5ou3fn4f 15 วันที่ผ่านมา +4

    God bless you thammudu ❤

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 15 วันที่ผ่านมา +5

    Sir🎉🎉🎉

  • @RajaVarma-ic6us
    @RajaVarma-ic6us 15 วันที่ผ่านมา +5

    Supar Anna

  • @RajuRaju-hc6wf
    @RajuRaju-hc6wf 15 วันที่ผ่านมา +5

    Super hero

  • @bujjis3
    @bujjis3 15 วันที่ผ่านมา +5

    Sir👌👍🙏

  • @Bhanu_beatz
    @Bhanu_beatz 15 วันที่ผ่านมา +2

    Memu chala bhadapadutunnamu sir

  • @balub2526
    @balub2526 15 วันที่ผ่านมา +5

    Good sir

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 15 วันที่ผ่านมา +4

    Kethireddy is one of the best leader in YCP

  • @tanuteena9401
    @tanuteena9401 15 วันที่ผ่านมา +3

    👌👌👌 ppprrr Imformarion sir 🙏🙏👍

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 15 วันที่ผ่านมา +3

    Anna you are really a great leader we are very unfortunate to lose a leader like you

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 15 วันที่ผ่านมา +7

    Jai. Jagan snna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 15 วันที่ผ่านมา +1

    సూపర్ మంచి సలహా ఇచ్చారు

  • @gangadharanageswararao4289
    @gangadharanageswararao4289 15 วันที่ผ่านมา +2

    జై కేతిరెడ్డి అన్న మీరు మనసున్న మహారాజు

  • @chalabodiDurga
    @chalabodiDurga 15 วันที่ผ่านมา +7

    ❤❤❤ super anna

  • @leelaram6185
    @leelaram6185 15 วันที่ผ่านมา +4

    Great sir

  • @Prasad-37
    @Prasad-37 15 วันที่ผ่านมา +2

    Thank you Reddy gaaru...🎉🎉🎉

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 15 วันที่ผ่านมา +1

    ❤❤❤❤ Super కేతిరెడ్ది గారు

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 15 วันที่ผ่านมา +1

    మీరు చేసిన సేవలు సూపర్ రెడ్డి గారు

  • @hg2624
    @hg2624 15 วันที่ผ่านมา +2

    Best MLA - learned politicians we need for the healthy society 😊

  • @SiriViyyapu-gd9zb
    @SiriViyyapu-gd9zb 15 วันที่ผ่านมา +4

    Good information super sir

  • @umapilla3115
    @umapilla3115 15 วันที่ผ่านมา +2

    Good information sir tq

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 15 วันที่ผ่านมา +4

    Thanks Guruji people afraid to see police

  • @Suresh121B
    @Suresh121B 15 วันที่ผ่านมา +5

    Super sir jai jagan...

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y 15 วันที่ผ่านมา +1

    Sir best mla sir meeru E V M lo మిమ్మల్ని ఒక్కరినీ మినహాయిస్తే బాగుండేది.

  • @prcprakash3724
    @prcprakash3724 15 วันที่ผ่านมา +4

    Super sussion sir your leadership also super sir

  • @user-jv6xs9tc7t
    @user-jv6xs9tc7t 15 วันที่ผ่านมา +1

    Super

  • @motogen1878
    @motogen1878 15 วันที่ผ่านมา +2

    Valuable information sir thank you sir