గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2) Gathakaalamantha Nee needalona - dachavu Deva Vandhanam Krupa choopinavu -kaapadinaavu Ela tircha galanu ni runam Paadana ni keerthana-Pogadana venollana Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha|| Enneno avamaanal edurinanu Ni prema nannu vidachi poledayya Ikkatlatho nenu krunginanu ni cheyi nanu thaaki lepenaya Nijamina ni prema nishkalankamu Nivichu hasthamu nindu dhiryamu (2) Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha|| Maatale mulluga maarina Vela Ni maata nannu palakarinchenaya Nindhalatho nenu nindina Vela ni dakshina hastham nannu thakenaya Nee maata chakkati jeevapu oota Maruvanennadu ninnu sthuthiyinchuta (2) Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||
Nuvu ne Prema laynidhay oka skhanamaina bhathaka layni vati dhanini mati dhanini aya vandhanam aya ne Prema ki Prapamcham lo yeantho mandhi una nanu nuvu preminchinandhuku vandhanamaiyaaaa❤
ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొఓగెను(2) యేసు రాజనీ నా ప్రియుడని ప్రియా స్నేహితుడు క్రీస్తని // ఒక దివ్యమైన // పదివేలమందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతికంక్షానీయుడు (2) // తన ప్రేమ వేయి నదుల విస్తరము (2) వేవేళ్ల నోళ్ళతో కిర్తిన్తును (2) //ఒకదివ్యమైన సంగతితో// పండ్రెండు గుమ్మముల పట్టణ ములో నేను నివాసము చేయాలనీ (2) // తన సన్నిధి లో నేను నిలవాలని (2) ప్రభు ఏసులో పరవశించాలని (2) //ఒకదివ్యమైన సంగతితో //
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)
బ్రదర్ ...మీరు కూడా ..ఆ పాటలు పాడే బృందం లో కనబడాలని ఆశపడుచున్నారా..? ప్రభువు అటువంటి...తలాంతు వారికి ఇచ్చారు అంతకంటే...గొప్ప భాగ్యం ఆయన కొరకు జీవించే భాగ్యం అందరికీ ఇచ్చెను కదా.. అయితే నేటి ...క్రైస్తవులు ..తమ భక్తి ..బహిరంగంగా కనబడుచున్నారు... ప్రభువు కొరకు జీవించాలని ...ఆశ ...లో కొరత కలిగియున్నాము యేసు ప్రభువు ..కొరకు తీసిన చలన చిత్రంలో ...యేసు గా నటించిన వానికి ..మారుమనస్సు లేక పోతే ... నటించడం వలన ప్రయోజనం ఏమిటి ...? నిత్యరాజ్యం లో తన స్వాస్థ్యం పోగొట్టు కొన్నట్లే కదా మనందరం మారుమనస్సు పొంది ,మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించే భాగ్యం ప్రభువు మనకు అనుగ్రహించును గాక
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం
కృప చూపినావు -కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)
Gathakaalamantha Nee needalona - dachavu Deva Vandhanam
Krupa choopinavu -kaapadinaavu
Ela tircha galanu ni runam
Paadana ni keerthana-Pogadana venollana
Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||
Enneno avamaanal edurinanu
Ni prema nannu vidachi poledayya
Ikkatlatho nenu krunginanu
ni cheyi nanu thaaki lepenaya
Nijamina ni prema nishkalankamu
Nivichu hasthamu nindu dhiryamu (2)
Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||
Maatale mulluga maarina Vela
Ni maata nannu palakarinchenaya
Nindhalatho nenu nindina Vela
ni dakshina hastham nannu thakenaya
Nee maata chakkati jeevapu oota
Maruvanennadu ninnu sthuthiyinchuta (2)
Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||
Sapur song
😊😊😊
❤❤❤
Thanku very much God bless you
Amen
Thank you Jesus for one more year 🙏🙇 2025
Nuvu ne Prema laynidhay oka skhanamaina bhathaka layni vati dhanini mati dhanini aya vandhanam aya ne Prema ki
Prapamcham lo yeantho mandhi una nanu nuvu preminchinandhuku vandhanamaiyaaaa❤
Very touching song beautiful lyrics heart touching words
ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొఓగెను(2) యేసు రాజనీ నా ప్రియుడని ప్రియా స్నేహితుడు క్రీస్తని // ఒక దివ్యమైన // పదివేలమందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతికంక్షానీయుడు (2) // తన ప్రేమ వేయి నదుల విస్తరము (2) వేవేళ్ల నోళ్ళతో కిర్తిన్తును (2) //ఒకదివ్యమైన సంగతితో// పండ్రెండు గుమ్మముల పట్టణ ములో నేను నివాసము చేయాలనీ (2) // తన సన్నిధి లో నేను నిలవాలని (2) ప్రభు ఏసులో పరవశించాలని (2) //ఒకదివ్యమైన సంగతితో //
Hallelujah praise the Lord Amen ❤
Devuniki mahima kalugunu gaka🙏
Yesaya tandri neke ganata mahima kalugunu gaka amen 🙏
Praise The Lord
Super song👌💞👌
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)
Vandhanam Yesayya!
jjj😇😇😇😆😇😇😉😇😇😂😜😜😂😜😜
Nice song I love this song
No night
No sleep
No death
No hungry
I love heaven i love food ❤❤❤❤ jesus ❤❤❤❤
Very heart touching song
Gatha kalamantha ni nidalona kachavu deva vandanam yesayya
I love my God ❤
All Glory to GOD... Awesome song... No words to express the beauty and happiness of this song
Tq soo much yesaiah meru chesina.adbhuthaniki
Nice song touch my heart ❤️ 🙏🏻🙏🏻🙏🏻
Vandhanam yesayya
Rejoice in the lord always....❤
Jay jesus
Super Song👍
My favourite song God bless you all
Nice song God bless you
Very nice
VERY NICE SONG
Very heartful...All the best... God bless you....
Just addicted to this song
Super song❤
Praise be to the Lord
Nice song ❤️
❤
Gathakalamantha nee needalona dachavu Deva Vandanam🙏🙏 Tqq Lord
Song Exllent brother...
Praise the lord
Song Chala bondhi
Amen❤❤❤
Nice song touched my heart ❤
Prise the lord 🙏
Very nice song 💕😍 lyrics ❤️😊
❤ love you Jesus
You sacrifice a lot for us💖
Beautiful!
Very nice song🎉
Amen ✝️🙏
God Bless you ❤❤❤❤ super 😊😊😊😊😊😊😊😊
Amen praise the lord everyone 💖
Praise the lord jesus
Prise Jesus 🎉😊
Thank you jesus🙏🙏🙏🙏🙏🙏
Super song
Super
Tq lord amen
supar akka
Praise the lord 🙏✝️✝️
Amen ✝️🛐🙌🛐🙌🛐
Super brother
Tq jesus ❤❤❤
Beautifully Edited ❤️🔥
Wonderful song😅
❤❤❤❤prise the lord
God bless you🙏🙏
Beautifully edited … picturisation 👍👍
Many thanks
Blessed 😇🙏🏻❤
Shalom anna…. Superb song ❤
Even my name is also keerthana🎉🎉❤
⛪✝️
Not on of my favorite one and only favorite song
😊
😇🕊️🕊️🕊️
My sister name is keerthna
Praise the lord 🙏
I wants to know who is the song writer
Please can your translate in English
❤😮🙏👏👏👏👏👏👏🫡🫡🎊👏👏👏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ ...మీరు కూడా ..ఆ పాటలు పాడే బృందం లో కనబడాలని ఆశపడుచున్నారా..?
ప్రభువు అటువంటి...తలాంతు వారికి ఇచ్చారు
అంతకంటే...గొప్ప భాగ్యం
ఆయన కొరకు జీవించే భాగ్యం అందరికీ ఇచ్చెను కదా..
అయితే
నేటి ...క్రైస్తవులు ..తమ భక్తి ..బహిరంగంగా కనబడుచున్నారు...
ప్రభువు కొరకు జీవించాలని ...ఆశ ...లో కొరత కలిగియున్నాము
యేసు ప్రభువు ..కొరకు తీసిన చలన చిత్రంలో ...యేసు గా నటించిన వానికి ..మారుమనస్సు లేక పోతే ...
నటించడం వలన ప్రయోజనం ఏమిటి ...?
నిత్యరాజ్యం లో తన స్వాస్థ్యం పోగొట్టు కొన్నట్లే కదా
మనందరం మారుమనస్సు పొంది ,మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించే భాగ్యం ప్రభువు మనకు అనుగ్రహించును గాక
God bless you ❤❤❤
Super song
Amen 🙌
Super song ❤❤
❤❤❤❤❤❤
Very nice song
Super song