Revolutionary Singer Gaddar Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
  • Revolutionary Singer Gaddar Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #abnradhakrishna #gaddaropeneartwithrk #gaddarinterview #gaddarohrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

ความคิดเห็น • 322

  • @booradevanandamboora3545
    @booradevanandamboora3545 ปีที่แล้ว +84

    గద్దరన్నా! ఓ గద్దరన్నా!!
    మీ పాటకు మరణం లేదు..
    మీ వంటి కళాకారుడు లేడు..
    ఓ కవిగాయకా! జోహార్లు..జోహార్లు.. 🌹

  • @rekuntla.chandhuchandu4655
    @rekuntla.chandhuchandu4655 ปีที่แล้ว +35

    నమస్తే రాధాకృష్ణ గారు మీరు గద్దర్ గారితో చేసిన ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు

  • @ugraroopamnews5742
    @ugraroopamnews5742 ปีที่แล้ว +36

    అభినందనీయం ABN👌

  • @Radha-pi6cf
    @Radha-pi6cf ปีที่แล้ว +13

    Such a pure Person! Amazed to see a person who dedicated his 75 years towards public welfare. We are in a time where questioning government is a crime. This is much needed interview. Hope there will be more good interviews before next election.

  • @mahender-gl9mv
    @mahender-gl9mv ปีที่แล้ว +27

    Super గద్దర్ తాత గారు 👍👌🔥💥

  • @nikhisanthu912
    @nikhisanthu912 ปีที่แล้ว +40

    Great interview sir... చాలా విలువైన విషయాలు చెప్పారు... తీన్మార్ మల్లన్న ను కూడా interview చెయ్యండి sir...thank you.

    • @pt-7890
      @pt-7890 ปีที่แล้ว +3

      Chala viluvaina vishayalu 😂😂😂😂? Okkati cheppu em cheppado chudam.

    • @nikhisanthu912
      @nikhisanthu912 ปีที่แล้ว +1

      వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుడదు..

    • @uc_rod47
      @uc_rod47 ปีที่แล้ว +1

      Yes

    • @krishna4445
      @krishna4445 ปีที่แล้ว

      Em information undi ra babu indulo..

  • @ManiMedia2023
    @ManiMedia2023 ปีที่แล้ว +11

    Gaadhar Story Chala Sad Ga Undhi....Jevitham Motham Prajalakosame .....Salute To Sir Miku❤

  • @mohanraopalle8918
    @mohanraopalle8918 ปีที่แล้ว +14

    గద్ధర్ లాంటోడు మన తెలంగాణ లొ పుట్ట డం మన అదృష్టం

  • @bvscreativethoughts1991
    @bvscreativethoughts1991 ปีที่แล้ว +3

    గద్దర్ అన్న లాల్ సలాం.....75 యేళ్ళ వయసు లో కూడా మీ ఆలోచనలు ఆచరణలు కార్యాలు, ప్రజలపై ప్రేమ, పాలకులు చేస్తున్న పని తీరు పై మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక తుట గా వినిపించారు...కానీ మీరు కన్న కల పార్లిమెంట్ లో పాట వినిపించే వరకు బ్రతికుంటే....బాగుండు అన్న

  • @narendrag9553
    @narendrag9553 ปีที่แล้ว +4

    అమ్మా తెలంగాణమా అంటూ మొదలుపెట్టి, పొడుస్తున్న పొద్దు తో పోటీ పడుతూ, నీవు పేల్చిన పాటల తూటాల చైతన్యం ఈ నేల పై అణచివేత, అసమానతలు ఉన్నంత కాలం సజీవంగా ఉంటుంది.

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +235

    ప్రజా గాయకుడు గద్దర్ అన్న మరణం తర్వాత ఈ వీడియోచూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా😢

  • @Ravikumar-sv4xd
    @Ravikumar-sv4xd ปีที่แล้ว +7

    ఆర్కే గారు మీరు కలెక్టర్ గారితో చేసిన ఇంటర్వ్యూ చాలా బాగుంది మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది అయితే తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడ్డారు మీరు చెప్పినట్టు పాలన విభాగం ఇప్పుడు ఎవరు చేతిలో ఉన్నది తెలంగాణ వచ్చింది ఒక ప్రాంతీయ అభిమానంతో ప్రతి ఒక్క మనసులో నుంచి పుట్టింది ప్రాంతీయ తత్వాన్ని కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు కానీ ఈ తెలంగాణ ప్రాంతం కోసం కష్టపడ్డా ప్రతి ఒక్క నాయకుడు ముందుకు రావాలి అవకాశం వచ్చింది అని మీరు చెబుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు ఉన్నారు ఒక చోటికి రండి ప్రాంతీయ పార్టీ పెట్టండి మళ్లీ బ్రతికించండి తెలంగాణను మీరు చెప్పినట్టు కనుక తెలంగాణ కోసం పోరాడిన నాయకులందరూ కలిసి ఒక పార్టీ పెట్టి పోరాడితే తెలంగాణ ప్రజలకు మేలు చేసే అవకాశం కలుగుతుంది... తెలంగాణ నాయకులు ఒక్కొక్క పార్టీల ఒక్కొక్క విధులు నిర్వహిస్తున్నారు వారు ఆ పార్టీ నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కావచ్చు కానీ ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే మళ్ళీ తెలంగాణ చరిత్ర మలుపు తిరుగుతుంది అది వాళ్ళకి అర్థం కావట్లేదు....RK గారు 🙏

    • @Ravikumar-sv4xd
      @Ravikumar-sv4xd ปีที่แล้ว

      గద్దర్ గారి తో చేసిన

  • @sangaeshwar7802
    @sangaeshwar7802 ปีที่แล้ว +5

    We miss you sir like great personality and singer and great person we miss you so much sir

  • @ManiMedia2023
    @ManiMedia2023 ปีที่แล้ว +4

    Chala Rojula Tharuvatha Navvi Interview View Chusa❤

  • @sandychigurupati515
    @sandychigurupati515 ปีที่แล้ว +4

    Dear RK right leadership is one of the keys for the development of the state.

  • @mohdzaidplayer1115
    @mohdzaidplayer1115 ปีที่แล้ว +15

    My favorite RK garu

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 ปีที่แล้ว

    Jayaho RK Sir...meeradige prati point valueable sir... open heart program lo sir...

  • @iticlass-gx7ii
    @iticlass-gx7ii ปีที่แล้ว +5

    అందరు గద్దర్ అన్న నీ అన్న వారే...😢😢😢😢

  • @naveenkumar9615
    @naveenkumar9615 ปีที่แล้ว +10

    Gaddar dalam ki jai🎉💪😍🙏🏻

  • @shankarmutchapothu3260
    @shankarmutchapothu3260 ปีที่แล้ว +1

    కెసిఆర్ కి పోటీగా నిలబడడం చాలా మంచి నిర్ణయం గద్దర్ అన్న గారు... నిన్ను వోడాగొడుతారు చదువుకున్న టీచర్స్, చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత,( చదువుకొని నిజమైన 50 టూ 65 age వాళ్లు ఓటు మీకు వేస్తారు )అందరు డబ్బులకు అమ్ముడు పోయి తెలంగాణ యుద్ధ నౌకను ఓటమి పాలు చేస్తారు 🙏. జై భీమ్ ✊️✊️

  • @kalyanjsp.
    @kalyanjsp. ปีที่แล้ว +11

    A great respect Gaddar ji

    • @abhilashkoleri
      @abhilashkoleri ปีที่แล้ว

      Yes ,politicians like pk is no supporting him and supporting KCR

  • @aadhimulamrajeshwar1357
    @aadhimulamrajeshwar1357 ปีที่แล้ว +6

    మంగలోళ్ళను పాటలో వినిపించిన గద్దరన్నకు లాల్ సలాం.....

  • @vedikalive3542
    @vedikalive3542 ปีที่แล้ว +2

    Chala goppa Vishayalu iindulo unnay❤

  • @anupbenson2439
    @anupbenson2439 หลายเดือนก่อน

    Huge respect to RK sir for making this interview with Gaddar Anna❤

  • @upender.5068
    @upender.5068 ปีที่แล้ว +5

    Very good interview

  • @kala77737
    @kala77737 ปีที่แล้ว +1

    Hats off to u Gaddar sir
    Such a self less person I have ever seen.
    Your simplicity, your freedom of expression against feudalism is highly commendable.
    Hope this generation imbibes your valuable thoughts.
    RIP.....sir

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 ปีที่แล้ว

    Miss u Gaddar anna...ni VOICE yeppudu great...koddi mandhi ninnu criticises chestuuna ..soradam...ni way of approach from forest to democracy is GREAT ❤❤❤

  • @tmadhavarao4029
    @tmadhavarao4029 ปีที่แล้ว +9

    Excellent interview. The best interview in OHRK programme. We came to know more about both of your Understanding levels❤❤🎉🎉

  • @sanampudimallikarjunarao7130
    @sanampudimallikarjunarao7130 ปีที่แล้ว

    Yes🎉 whenever gaddar Anna...he any time our hearts 💕 💞 ♥️

  • @ketyls4266
    @ketyls4266 ปีที่แล้ว +7

    🎉KETYLES-Kinetic,Energetic ,Transformatic,Yonoic, Legend eric and Synergic..

    • @pt-7890
      @pt-7890 ปีที่แล้ว

      CRINGE

  • @patharlarojamani5587
    @patharlarojamani5587 10 หลายเดือนก่อน

    Sir thank you

  • @chandrakumarabothula5823
    @chandrakumarabothula5823 ปีที่แล้ว

    ప్రత్యేక తెలంగాణ వచ్చింది ఇందుకేనా....జై గద్దర్ అన్న

  • @ambadasrapelli1633
    @ambadasrapelli1633 ปีที่แล้ว

    Grat interview with legend gaddar

  • @sreenuvasuluganne3703
    @sreenuvasuluganne3703 ปีที่แล้ว +8

    You should have used all your songs to enlighten people to question and educate them with governance

  • @pushpalatha8388
    @pushpalatha8388 ปีที่แล้ว

    One of the best interview radha sir handsoff sir

  • @patnalachitti5349
    @patnalachitti5349 ปีที่แล้ว +1

    Thank you RK sir

  • @chaithanyakiranalu9805
    @chaithanyakiranalu9805 ปีที่แล้ว +2

    రాధాకృష్ణ గారు అన్నట్లు అందరూ కలిసి ఉండేటట్లుగా తెలంగాణ ఉద్యమంలో జెయింట్ యాక్షన్ ఫోరం ఎలాగైతే ఏర్పడి తెలంగాణ కొరకు పోరాడిందో అలాగే కరుడుగట్టిన తెలంగాణ వాదులు అందరూ ఒక వేదికపై వచ్చి నప్పుడే ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది,

  • @lingannamadigateddu1519
    @lingannamadigateddu1519 ปีที่แล้ว

    మీ పాటలు ఎన్నటికీ మర్చిపోలేరు

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว

    Great 🙏

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 ปีที่แล้ว +2

    Good interview

  • @saraswathimuttineni6405
    @saraswathimuttineni6405 ปีที่แล้ว

    Yes, we have seen and knew so many things.

  • @TheegalaNaveenkumar08
    @TheegalaNaveenkumar08 ปีที่แล้ว +4

    Gaddhar garu super

  • @jagadeeshpawar2302
    @jagadeeshpawar2302 ปีที่แล้ว

    Super
    Interview

  • @srinivasgoud4106
    @srinivasgoud4106 ปีที่แล้ว +1

    Super

  • @pasunutiramesh9587
    @pasunutiramesh9587 ปีที่แล้ว +1

    Super RK garu👌

  • @mvamshi5903
    @mvamshi5903 ปีที่แล้ว +1

    Great interview RK GARU

  • @ranguranjithkumar2218
    @ranguranjithkumar2218 ปีที่แล้ว

    Superb

  • @akbaralishaik7119
    @akbaralishaik7119 ปีที่แล้ว +1

    Very very good job SIR

  • @tsrchannel730
    @tsrchannel730 ปีที่แล้ว +10

    జోహార్ గద్దర్ అన్న 🙏🙏🙏

  • @rajunhibondayenthakavithai3365
    @rajunhibondayenthakavithai3365 ปีที่แล้ว +8

    Best actor award

  • @nalapatlasureshgoud2401
    @nalapatlasureshgoud2401 ปีที่แล้ว

    Good question and answer

  • @ketyls4266
    @ketyls4266 ปีที่แล้ว +4

    SSTAR...stands Spirit of Thought &Action for Real Services

  • @srilathavemula9585
    @srilathavemula9585 ปีที่แล้ว

    Verynice

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 8 หลายเดือนก่อน

    Johar gaddar anna ✊✊✊

  • @ketyls4266
    @ketyls4266 ปีที่แล้ว +3

    GITARD..stands for Gandhian Intutive-Inclusive Thought &Act of Ambedkar for Real Development...Gandhi..given Freedom to Nation and Ambedkar given Act..for Good Governance..to sustain freedom ,and Rights and Democratic Republic..which establish integrity of individual..to be understand umberella Real Democracy

  • @srinivasbevara2871
    @srinivasbevara2871 ปีที่แล้ว

    ❤❤❤❤

  • @ssatish9469
    @ssatish9469 6 วันที่ผ่านมา

    జై తెలంగాణ జై గద్దర్ అన్న రాధాకృష్ణ అన్న కూడా ధన్యవాదాలు తెలంగాణలో పుట్టిన రాధాకృష్ణ ధన్యవాదాలు రెండు ప్రాంతాల్లో ప్రజలు కష్టసుఖాలను తెలుసుకొని నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఏబీఎన్ ఛానల్ ఎవరేమనుకున్నా ప్రజలకు ఎన్నిసార్లు మీ బద్రికనే ముందు లంజలు ఉంది అన్ని పత్రికలు అన్ని చానల్లో అవకాశవాదులు గద్దర్ అన్న ఆశయం నెరవేరాలి రాధాకృష్ణన్న నేను నూరేళ్లు వర్ధిల్లాలి

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 ปีที่แล้ว +1

    Good 👍

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 ปีที่แล้ว +1

    1969, 1972 Ap Telangana, recently Telangana issue
    ప్రత్యేక తెలంగాణ, ప్రజా తెలంగాణ

  • @lalithakontham3453
    @lalithakontham3453 ปีที่แล้ว

    Gaddar garu miku joharlu ❤️🙏🙏🙏❤️

  • @SiddarthaNayak
    @SiddarthaNayak ปีที่แล้ว +4

    RIP Gaddar Anna 😭🙏

  • @maheshwaryadav6200
    @maheshwaryadav6200 ปีที่แล้ว

    Yes

  • @chiradalarameshbabu3533
    @chiradalarameshbabu3533 ปีที่แล้ว

    Superb speech

  • @crazytv6608
    @crazytv6608 ปีที่แล้ว +8

    సార్ గాదె ఇన్నయ్య ప్రొఫెసర్ కాశిం పాశం యాదగిరి వీరిని ఇంటర్వ్ చేయాలిసార్

  • @kskumarshobha8839
    @kskumarshobha8839 ปีที่แล้ว +2

    gaddar& RK gariki namaste. medavulu kalakarulu &prajalu&all andaram kalasi telangana techam.RK garu Q correct 100%. 60 years poratam budida pallu. Questions: Y....?????

  • @srinumanche1202
    @srinumanche1202 ปีที่แล้ว

    Prajala paataga prashninche gonthugane vellaru johar gaddaranna🙏💐

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 ปีที่แล้ว +5

    Ne children usa chadivinaru mandi pillalu forest lo amarulai naru dongha,he is speack like ka paul😅

  • @odelumende4195
    @odelumende4195 10 หลายเดือนก่อน

    గద్దర్ అన్నకు లల్సలామ్

  • @chinnarao1032
    @chinnarao1032 ปีที่แล้ว +2

    అద్దంకి దయాకర్ గారు నీ పిలవండి సార్

  • @kothapallysrinivas629
    @kothapallysrinivas629 ปีที่แล้ว

    R k garu you are great sir

  • @venkatraman5219
    @venkatraman5219 ปีที่แล้ว

    Radha krishna comment I agree.

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 ปีที่แล้ว +1

    Sir ap jagan mohan garini interview cheyyandi

  • @NVS-kc8ew
    @NVS-kc8ew ปีที่แล้ว

    A great throat forever who sung for social justice to downtrodden people of the society, I saw his programme once in Prakasam Hall, Gandhi Bhavan once some39 yrs back, may his soul rest in peace 🙏🙏🙏 Om Shanti

  • @mamidirohith9147
    @mamidirohith9147 ปีที่แล้ว +1

    Society kiii elantiii praja yuddhaa noukhalooo kavaaliiii inkaa inkaaaa,great man lal salaaaammm maa gadaaranakiii

  • @TheegalaNaveenkumar08
    @TheegalaNaveenkumar08 ปีที่แล้ว +6

    RS Praveen Kumar garu
    Murali garu
    Gaddhar garu
    Kodhandaramu garu

  • @kondapallyyadaiah2906
    @kondapallyyadaiah2906 ปีที่แล้ว

    Super RK Sir

  • @jayanthvaddi
    @jayanthvaddi ปีที่แล้ว +3

    RIP gaddar anna😢😢

  • @koteswararaopenki290
    @koteswararaopenki290 ปีที่แล้ว

  • @davidperumalla3873
    @davidperumalla3873 ปีที่แล้ว

    Jai Gaddaranna

  • @hari7priya
    @hari7priya ปีที่แล้ว

    OM Shanti: Gaddar Garu

  • @rajeshv2576
    @rajeshv2576 ปีที่แล้ว

    I like gaddar anna

  • @ketyls4266
    @ketyls4266 ปีที่แล้ว +1

    GITARD...Gandhian Intutive-Inclusive Thought &Act of Real Development...is a political..non-party..all parties can follow GITARD..philosophy..and strengthen their specific..distinctive..but common pragmatic Real Development

  • @rameshakula1001
    @rameshakula1001 ปีที่แล้ว

    Avunu

  • @athmakurisandeepsandeep7526
    @athmakurisandeepsandeep7526 ปีที่แล้ว

    Anna videos chustheni Gadhar gurthuvunnatlu kadhu ina Revelation inaka gurthu vundhe

  • @kadaripraveen-v1g
    @kadaripraveen-v1g 7 หลายเดือนก่อน

    Lal Salam gaddar Garu

  • @Stay-with-Kittu
    @Stay-with-Kittu ปีที่แล้ว

    Jai Gaddaranna ❤, Ee na Kitti ganniki anuvanuvuna Balupu vuntundhi

  • @nalapatlasureshgoud2401
    @nalapatlasureshgoud2401 ปีที่แล้ว

    First people in in power

  • @SATHISHKUMAR-ct9pd
    @SATHISHKUMAR-ct9pd ปีที่แล้ว

    🤚🤚

  • @hrithikgujjari9515
    @hrithikgujjari9515 10 หลายเดือนก่อน

    23:40 - 26:00

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 ปีที่แล้ว +4

    గోడ మీద పిల్లి.....రాధ కృష్ణ.....😁😁😁😁😉😉 ఈది నగ్న సత్యం

  • @Patelsmahi
    @Patelsmahi ปีที่แล้ว

    Theenmar mallanna nuu kuudaa interview cheyandi

  • @narasa12
    @narasa12 ปีที่แล้ว

    Pasham Yadagiri Sir interview?

  • @chakravarthitummala7616
    @chakravarthitummala7616 ปีที่แล้ว +2

    I can't understand I am poor my wife is rich what about my family is it rich or poor ??

  • @ramakrishnaanne9726
    @ramakrishnaanne9726 ปีที่แล้ว

    Lalsalam gaddar anna

  • @patnalachitti5349
    @patnalachitti5349 ปีที่แล้ว

    RK sir MLA seetha akka gari tho interview cheyandhi plz

  • @kondapallyyadaiah2906
    @kondapallyyadaiah2906 ปีที่แล้ว +1

    Gaddar anna RK sir emantunnarante JIC Start chesi TRS opposite parties ni ekam cheyandi .

  • @gandikotakasimpeerakasimpe210
    @gandikotakasimpeerakasimpe210 2 หลายเดือนก่อน

    Nenu chusthanu

  • @muthyaludharmapuram3438
    @muthyaludharmapuram3438 ปีที่แล้ว

    Good evening R k sir,Dsp adhinetha visharadhan sir ni pilustarani ashistunnam

  • @apoorisrinivasapoorisriniv8520
    @apoorisrinivasapoorisriniv8520 ปีที่แล้ว

    Ramayampet Maharajulu

  • @jackietiger5523
    @jackietiger5523 หลายเดือนก่อน

    1:51