నిజంగనె ఓకపుడు గద్దర్ డన్ 1994 వర్చకలంలో హైదారభాద్ లో పెద్ద మిటింగ్ పెట్టడు తెలంగాణలో ఊరు ఊరు నుంచి కెవిగింతలు కెరుకుంటు పోయరు న వయసు 15 సమచరలు అప్పుడు గద్దర్ పాటలు టెపురికట్లు మరుమోగయి
Nirupama MAMJI thank you so much taken LEGANDRY PERSON interview you are very very Lucky women you are very very fortunate women thank you MAMJI GODBLESS YOU MAMJI 👏👏👏👏👏🙏🙏🙏🙏
ఎలా నిన్ను అనువదించాలో అర్థం అవ్వటం లేదు అన్నా అంటే ఆదుకున్నవాడు అన్నా అంటే అండ మీ మాటల్లో ఆ స్ఫూర్తి కనిపిస్తుంది కాబట్టి అన్న అనే సంబోధిస్తున్న గద్దర్ అన్న మీ సంభాషణ విన్నాక మహాభారతం విన్నంత ఆనందం కలిగింది భావితరాల భవితకు బాటలు వేయాలన్న మీ మాటలు వినగానే ఒళ్ళు పులకరించింది సమాజానికి ఏమి కావాలన్నది మీరు వివరించగానే మనసు ఉప్పొంగినది అయితే మీ విశ్లేషణకు ప్రజలిచ్చిన కితాబులు పరికించితే అడవి బిడ్డలకి విడిచిపెట్టి ప్రజారణ్యంలో కలిసిపోయి ప్రశాంతంగా ఉన్నారని ఒక అభియోగం మీ కుటుంబానికి కొంత ధనము చేకూర్చారని ఒక అభియోగం కనిపించాయి అయినప్పటికీ ప్రజా ఉద్యమం పట్ల మీరు సరైన అవగాహన తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను నమ్ముచున్నాను నీతి ధర్మ పోరాటమైనచో ధర్మకి విజయం తజ్జం అన్న నిన్ను కలవాలని ఉన్నది సమన్ టీవీ వారికి ధన్యవాదాలు జర్నలిస్టు గారికి హృదయపూర్వక అభివందనాలు మీరు చేసే సంభాషణలు చాలా వింటుంటాము బాగుంటాయి కానీ ఇలాంటి సంభాషణలు అరుదు నమస్తే
గద్దర్ గారు పాట పడితే అన్ని కులాల వారు అన్ని మతాలవారు ప్రేమించారు అభిమానించారు కానీ ఇప్పుడు కొంతమంది పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వారి కులాల వారే వారిని అభిమానిస్తున్నారు మిగతా కులాల వారు తిట్టుకుంటున్నారు
RIP Gaddar sir🎉🎉 it's very hard to believe that u are no more... My deep condolence to all ur fans..u remain in our heart forever 😢😢 We miss you from Karnataka.😢
Great welcoming decision to contest in politics, especially against KCR. All the Social Service organisations, intellectuals, Society well wishers should come forward to support in the interest of building ideal democracy and strong Nation.
గద్దరు గారిని మన అసెంబ్లీకి పంపాలి తెలంగాణలోని అణగారిన వర్గాల అందరూ తలచుకుంటే సాధించలేనిది మెజార్టీ ప్రజలు మేల్కొని ఓటు వెయ్యాలి తెలంగాణలో ఎక్కడ పోటీచేసిన గెలిపించాలని కోరుచున్నాము
ఎట్టకేలకు జీవన చరమాంకంలో ఓటు విలువను గుర్తించారు. వయస్సులో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక పోరాటంలో ఉన్నారు. చివరాకరికి రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో విలువలను గుర్తించారు ఓట్లపండుగకు మొగ్గుచూపుతున్నారు. సంతోషం. శుభమస్తు.
Gaddar anna topmost personality. Saamajika bhadtyataga prajalanu chaitanyam chesaru. He is great. Anduke Left nunchi Right most (BJP) varaku kuda andaru antima yatralo participate chesaru. Ade ayana greatness.
గద్దర్ గారిని కొత్తగా ఆవిష్కరించారు.. బిడ్డ నిరూపమ thanks to you.. నిజంగా గ్రేట్ ముచ్చట.. ఇది ఇంటర్వ్యూ కాదు.. ముచ్చట.. ముచ్చట.. ఆత్మ...
Llll
P0ĺ06aas9ağa0aquarius 2a88ay8la7k7
నిరుపమా నీకు చాలా ఋణపడి వున్నాము.
ప్రజల మధ్యన జీవించి ప్రజా నాయకునిగా నడిచి మా గుండెల్లో వున్న గద్దర్ పులితో మెథావితో మాట్లాడించావ్.
❤super interview ❤
🎉గద్దరన్న మీకు వేల కోట్ల జోహార్లు 🎉
🎉❤
గద్దర్ సార్ కి నా యొక్క ధన్యవాదాలు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచినందుకు
Anna గద్దరన్న నిజంగా ఈ యుగ ఉద్యమ సాహిత్య గళ నికి ఆణి ముత్యాలు అందిస్తున్న మీకు పాదాభి వందనాలు.
మీ పోరాటం మీ జీవితం మీద, ప్రజల కష్టాల మీద రాసిన పాటలు , ఎప్పటికి మీరు చిరస్మరణీయం గద్దర్ తాత..
గద్దర్ గారికి నా వందనాలు. ఇంతటి చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు
జ్ఞానం ఒక్కటే శాశ్వతంగా మిగిలిపోతుంది
గద్దర్ పాట మా గుండెల్లో నిలిచి పోతుంది
❤s.. TRUE🎉
గద్దర్ ఇలాగే ఉండాలి నాకు ఇష్టమైన కవి ఉద్యమ కారుడు కానీ ఇప్పుడు ఎవరికీ పడితే వారికీ పాటలు పడుతున్నాడు జెట్టి జైరామ్
గద్దర్ గారికి మరణం లేదు తనని ఆ పరమత్ముడే మన తెలుగు మాతృ భూమి మీదకు పంపిన పరమత్మడే 100% శాతం గద్దర్ అమర్ రహే
యోదుడా 🙏 💎💐సలామ్💐💎🙏.
🌺🌸🥀నిరూపమ 🥀🌸🌺.
మీకు మరణం లేదు అన్న
మీరు పాట రూపములో చిరకాలం కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో జీవిస్తూనే వుంటారు 🙏🙏🙏
మరుగు దొడ్డి మీద.ముక్కు మీద.మంచి పాటలు రచించి పాడారు.
గ్రేట్ ఇంటర్వ్యూ మేడం మీకు పాదాభివందనం🙏🙏🙏🙏
Nirupama Garu Chala Manchi Interview Chesaru Super
ఆణిముత్యం లాంటి పాటలు ,అందించిన,మిలాంటి కవులు చిరస్మరణీయ లు, జోహరో గద్దర్ అన్న
గొప్ప వ్యక్తి.
Wow nirupama beautiful interview keep it up god bless you bidda
మేడమ్ గద్దర్ గారి మాట పాట ఎప్పుడు నిద్ర పోతున్న జాగృతి ని తట్టి లేపుతుంది......
చాలా చాలా వేళ వేళ వందనాలు......
అన్నా మీ ఆశయాలను కొనసాగిస్తాను.. గద్దర్ అనే మహా సంద్రం లో నీటి బిందువుగా వుంటాను.. జోహార్ అన్నా.
Rip గద్దర్ అన్న we miss you 🙏💐🌹 లాల్ సలామ్.
మాటలోనే పాట సృష్టించే గొప్ప కళాకారులు గద్దర్ తాత మీరు 🙏🏻🙏🏻........మీకు నా జోహార్లు.....🚩
Tata.Birlaa.Ambaani.Adhaani. pettubadu dhaarulu.
Thankyou suman tv
Anchoring Gaddar garu by Nirupama is good...
ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు తీవ్ర అన్యాయానికి గురి చేసిన సర్కారు తప్పక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
K విజేందర్ గద్దర్ కి జోహార్లు
Hi.Gaddhar.Song.Super.
మీకు మరణం లేదు అన్నమీరు పాట రూపములో చిరకాలం కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో జీవిస్తూనే వుంటారు🌺🌻🌹🌷💐🙏🙏
నిరుపమ గారు మంచి ఇంటర్యూ చేశారు
ఇలాంటి పాటలు విని ఎన్ని రోజులు అయినాయో 🙏🙏🙏🙏
Nirupama gaariki vandhanam
నిజంగనె ఓకపుడు గద్దర్ డన్ 1994 వర్చకలంలో హైదారభాద్ లో పెద్ద మిటింగ్ పెట్టడు తెలంగాణలో ఊరు ఊరు నుంచి కెవిగింతలు కెరుకుంటు పోయరు న వయసు 15 సమచరలు అప్పుడు గద్దర్ పాటలు టెపురికట్లు మరుమోగయి
నేను చూసిన మంచి వీడియో ఇదే మీ ఛానెల్ లో నిరుపమ గారు 🥳🥳🤝🤝🤝🤝🚩🚩🚩🚩🚩
స్వర్గీయ శ్రీ గద్దర్ గారికి జోహార్ జోహార్. ఎన్నో ఉద్యమం పాటలు. ప్రజా కవి. శ్రీ గద్దర్ గారు ఎప్పటికి జీవించే ఉంటారు. 🙏🙏🌹🌹
Nirupama MAMJI thank you so much taken LEGANDRY PERSON interview you are very very Lucky women you are very very fortunate women thank you MAMJI GODBLESS YOU MAMJI 👏👏👏👏👏🙏🙏🙏🙏
Anna super
నిరుపమ గారు exlent ఇంటర్వూ 😂😂😂😂😂😂😂😂😂😂😂
చూస్తున్నంత సేపు తను ఇంకా బ్రతికే ఉన్నారు అనిపించింది జై గద్దర్ ఆన్న
Great Gaddar anna and nirupama gaaru great
Johar Gaddaar anna, hats off Niru.. intrewer.. Thsuman Tv
గద్దర్ అన్న చాలా నాకు చాలా మత్తుగా పాటలు గాని
Gaddar gari ki Mariyu meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 👏👏👏
గద్దర్ ని ఒక్క సారైనా కావాలి💐💐🌷🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
Superb.....Interview...Super....
ఎలా నిన్ను అనువదించాలో అర్థం అవ్వటం లేదు అన్నా అంటే ఆదుకున్నవాడు అన్నా అంటే అండ మీ మాటల్లో ఆ స్ఫూర్తి కనిపిస్తుంది కాబట్టి అన్న అనే సంబోధిస్తున్న గద్దర్ అన్న మీ సంభాషణ విన్నాక మహాభారతం విన్నంత ఆనందం కలిగింది భావితరాల భవితకు బాటలు వేయాలన్న మీ మాటలు వినగానే ఒళ్ళు పులకరించింది సమాజానికి ఏమి కావాలన్నది మీరు వివరించగానే మనసు ఉప్పొంగినది అయితే మీ విశ్లేషణకు ప్రజలిచ్చిన కితాబులు పరికించితే అడవి బిడ్డలకి విడిచిపెట్టి ప్రజారణ్యంలో కలిసిపోయి ప్రశాంతంగా ఉన్నారని ఒక అభియోగం మీ కుటుంబానికి కొంత ధనము చేకూర్చారని ఒక అభియోగం కనిపించాయి అయినప్పటికీ ప్రజా ఉద్యమం పట్ల మీరు సరైన అవగాహన తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను నమ్ముచున్నాను నీతి ధర్మ పోరాటమైనచో ధర్మకి విజయం తజ్జం
అన్న నిన్ను కలవాలని ఉన్నది
సమన్ టీవీ వారికి ధన్యవాదాలు
జర్నలిస్టు గారికి హృదయపూర్వక అభివందనాలు మీరు చేసే సంభాషణలు చాలా వింటుంటాము బాగుంటాయి కానీ ఇలాంటి సంభాషణలు అరుదు నమస్తే
nitupama very intelligent interview greate Anna's like a family talk tq
Super gaddar ana
Very good work Sir
GOOD information GOOD 💯 NIRUPAMA THANKS 🙏🙏🙏🙏🙏
Katakam sudarshan alias Comrade Anand Anna, Mohan, Dhul Dada Johaarlu Johaarlu
Super sir
Excellent debate
2 beautiful people in their own passion interact and bring out this lively video. Excellent. Thank you. 👍 🌱💫
యుద్ధ నౌక గద్దర్ గారని నూతన ఆవిష్కరణ చాలా బాగుంది
గద్దర్ తాత కు జోహార్లు.🌺🌹💐🙏🙏
Excellent program
Nirupama. Akkagadarnimanchiintarvuyuchesavthanks
థాంక్స్ మేడం
Great interview. Gaddhar adi oka Peru kadu. Oka poratam , oka prashininche gontuka.
నిరూపమా గారు meeru adrustavanthulu గద్దర్ annatho interview chesharu 🙏
Sir good బాగా చెప్పారు
Super
Super ❤❤❤❤❤❤
Supar
Gadar gari interview tho ne janma danyam po akka
Nirupama good job...
V.good,memorable and good theem interview.
Gaddar Anna good job ❤❤❤❤bangaru telangana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gadfar Garu is always on the Earth!
గద్దర్ గారు పాట పడితే అన్ని కులాల వారు అన్ని మతాలవారు ప్రేమించారు అభిమానించారు కానీ ఇప్పుడు కొంతమంది పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వారి కులాల వారే వారిని అభిమానిస్తున్నారు మిగతా కులాల వారు తిట్టుకుంటున్నారు
super sir
Simply super
Sharmila.yuddaa Nawka .stop
చంద్రబాబు విజన్ లీడర్ అని ,ఇప్పుడు మీ విలువ తెలిసింది అని గద్దర్ అన్న ఒక పాట పాడిండ్రు, ఆ పాట మస్తుగుంది .అయినా తెలంగాణ లో టీడీపీ లేకుండా చేసిండ్రు😢
Thanks annaay
❤
గద్దరన్న గ్రేట్ నన్ను లోనికి ప్రయనింప చేసినారు
RIP Gaddar sir🎉🎉 it's very hard to believe that u are no more... My deep condolence to all ur fans..u remain in our heart forever 😢😢
We miss you from Karnataka.😢
Jz😊
యూ ఆర్ రైట్ గద్దర్. అన్న
Superb sir gaddar garu
గద్దర్ ని ఒక్క సారైనా కలవాలి మాట్లాడాలని వుంది💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐🌺
He is no more.
We miss you Gaddar sir.
Great welcoming decision to contest in politics, especially against KCR. All the Social Service organisations, intellectuals, Society well wishers should come forward to support in the interest of building ideal democracy and strong Nation.
Hattsup Gaddar Anna
గద్దరు గారిని మన అసెంబ్లీకి పంపాలి తెలంగాణలోని అణగారిన వర్గాల అందరూ తలచుకుంటే సాధించలేనిది మెజార్టీ ప్రజలు మేల్కొని ఓటు వెయ్యాలి తెలంగాణలో ఎక్కడ పోటీచేసిన గెలిపించాలని కోరుచున్నాము
But alas! He died.
డ్రెస్ బాగుంది
శ్రద్ధాంజలి... లాల్.సలామ్.❤.గద్దర్ గారు.
Very happy
Gaddar anna supar
Excellent achor 💪💪
Gadhar garu pade songs chalabaguntayi. Gadhargari ki 🙏🏼
Johar Gaddar anna.
సూపర్ డెబిట్
Gaddaranna ne gonthu mugabodanna e pancha bhuthalu vuntha varaku Anna ❤
మీరు అన్న మాట ...
అందరి భావన.
ప్రజలందరికి విద్య .. వైద్యం
ఉచితంగా ఇస్తే చాలు....కానీ ఇవ్వరు
అంతా నాయకుల స్వార్థం
Gaddar gariki Jai 🙏🙏
Great person
గద్దర్ livesin our hearts.
ఎట్టకేలకు జీవన చరమాంకంలో ఓటు విలువను గుర్తించారు. వయస్సులో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక పోరాటంలో ఉన్నారు. చివరాకరికి రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో విలువలను గుర్తించారు ఓట్లపండుగకు మొగ్గుచూపుతున్నారు. సంతోషం. శుభమస్తు.
Gaddar anna topmost personality. Saamajika bhadtyataga prajalanu chaitanyam chesaru. He is great. Anduke Left nunchi Right most (BJP) varaku kuda andaru antima yatralo participate chesaru. Ade ayana greatness.
🌲జై భీమ్💐 జై రాజ్యాంగం 💐 జై భారత్ ✊🌲
Super 👌👌👌
Legend forever ❤️
Gaddaranna is immortal and heart of the people .
NIRUPAMA is simply superb anchor
SuparAnna
77లో .. యవ్వనోత్తేజం!💐 అయితే, ఇప్పుడు ప్రశ్న ..ఎటుబడితే తిరుగుడెందుకని?
Good concept for Ideal politics and Ideal democracy
😊 ki 29:57