గొంతు గొడ్డలిగా మారితే!!రక్తంమరిగే పాటలతో తొడకొట్టిన గద్దర్|Gaddar Exclusive Interview| ToliveluguTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 82

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 10 หลายเดือนก่อน +4

    Great message sir

  • @aadhimulamrajeshwar1357
    @aadhimulamrajeshwar1357 ปีที่แล้ว +17

    గద్దర్ జిందాబాద్..

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu ปีที่แล้ว +4

    Our badluc to miss you com Gaddar Anna you are 🌎 world
    Uddha nowka hats off 🙏

  • @narasimhanaramalla
    @narasimhanaramalla ปีที่แล้ว +18

    పొడుస్తున్న పొద్దు.. అస్తమించింది ..
    రేపటి పొద్దుయి తిరిగొస్తావుగా!!
    గద్దర్ అన్న .....
    పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి అడవి బాటబట్టి అన్న ల్లో కలిసి
    సగం జీవితాన్నిఅడవిలో గడిపి గుండెల్లో తుపాకి గుండును మోస్తూ చివరగా అంబేద్కర్ ఆలోచన విధానంలోబడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజావాగ్గేయకారులుగా ఎందరికో పాటల గురువుగా తన ఆట పాట ఎప్పుడు అణగారిన వర్గాల వైపు మాత్రమే ఉంటుందని చెప్పిప్రజల కోసం పోరాటం చేసి ప్రజాయుద్ధనౌక బిరుదు పొందిన మహోజ్వల ఉద్యమ తార నేడు నేడు కన్నుమూయడం యావత్ బలహీనవర్గాల ప్రజలకు తీరని లోటు పీడీత వర్గాల కోసం మీరు చేసిన పోరాటంకు మీకు మేము ఏమిచ్చినా తక్కువే మీరు ఇకలేరనే వార్త మా హృదయాన్ని కలచిచేస్తుంది మీ పాదాలకు ఉద్యమాభివందనాలు .
    జోహార్ గద్దర్ అన్న ....
    జోహార్ ....
    జోహార్ ....🙏🙏🚩🚩🚩🚩🚩

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 ปีที่แล้ว +8

    Gaddar garu oka DAIMAND

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 ปีที่แล้ว +6

    Gaddaranna....neeku ...Lal salaam👏

  • @gantalabalu4113
    @gantalabalu4113 4 หลายเดือนก่อน +1

    మనిషిగా గుర్తించబడని మార్పు ❤

  • @pvenkatasrinivasarao1307
    @pvenkatasrinivasarao1307 ปีที่แล้ว +13

    నిద్రాణంలో నైరాస్యంలో ఉన్న సమాజాన్ని జాగృతి చేయడానికి తన రక్తాన్ని చమురుగా చేసి తన గళందివిటీని వెలిగించి అణగారిన వర్గాలను మేల్కొల్పడానికి గద్దర్ గారు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటారు, ఆకలి కాల్చే పేగులతో ఎన్ని రోజులు పస్తులు ఉండి ఉంటారు. బ్యాంకు ఉద్యోగంతో తివాచీ పరచిన దారి వదిలి గతుకుల దారి ఎందుకు ఎంచుకున్నారు, ఆయన ఆలోచనలు వ్యక్తిగత స్వార్థం వైపు మళ్లించి ఉంటే గత 20 సంవత్సరాల లో ఆయన సంపన్నుడిగా మారి ఉండేవాడు కదా,గద్దర్ గారిది ఒక కాలిబాట విప్లవ మార్గం, క్షేత్రస్థాయ సామాజిక మేల్కొలుపుల పాటల పవనం. గద్దర్ గారు సమాజపు పాదం మీద పుట్టుమచ్చ.

    • @anjiishq3565
      @anjiishq3565 ปีที่แล้ว +1

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 10 หลายเดือนก่อน +3

    Super information from gadder Anna

  • @Gసూర్యనారాయణ
    @Gసూర్యనారాయణ ปีที่แล้ว +18

    .చాలా సత్యం చెప్పారు సార్.

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 หลายเดือนก่อน +1

    మొదటగ sా ఈ నిచ్చెన మెట్ల కుల సమాజాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యం రావాలి మేమెంతమందిమో మాకు అంత వాటా సా సాంస్కృతిక అన్ని రంగాల్లో మేమెంతమందిమో మాకు అంత మాట ఈ దేశంలో కునగణంకాలు జరగాలి అవి జరిగితే తప్ప భారతదేశంలో నివసిస్తున్నటువంటి కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి రాలేరు ఇప్పుడున్న రాజకీయ సమీక్షుభాన్ని మాకు గనుక సామాజికంగా అర్థం చేసుకుంటే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అంచబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్లు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు సాంస్కృతికపరంగా కావచ్చు వీళ్ళందరూ ఒకే జెండా కిందికి రావాలి పార్టీలు వేరుగా వచ్చు సంఘాలు వేరు కావచ్చు మనసులు వేరే కావచ్చు ఒక మనిషికి ఒకరికి కలవది కావచ్చు కలగకపోయినా ఆర్ఎస్ శంకరం సారు ఆయన అడుగుజాడలోన ఈ దేశంలో నడవడం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఆర్ఎస్ శంకరన్ సారు నడిచాడు ఏది ఇల్లు కూడా లేదు తను చనిపోయేసరికి ఈ దేశంలో ఉన్న సామాజిక కార్యకర్తలారా సామాజికంగా ఆలోచించే విలువల కోసం ఆలోచించే మనుషుల్లారా ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకోండి ఈ దేశంలో జరుగుతున్నటువంటి మారణ హోమాలేంటి కులం పేరు మీద మతం పేరు మీద జరుగుతున్నటువంటి వివక్షలెంతో లెక్కలేని లెక్క కట్టలేము నిన్నగాక మొన్న ఒక ఎస్సై ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఎస్సై కూడా తాను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత పదిలంగా ఉన్నారో ఎంత హింసించారో ఎంత బాధ పెట్టారో ఆ ఎస్సై కి మాత్రమే తెలుసు ఆ ఎస్ఐ కాదు ఇంకొక్క 15 నెలలు బతికుంటే తాను ఒక డిఎస్పి కూడా అయ్యేటోడు కానీ మ మత ఉన్మోధులారా ఆలోచించండి దళిత బహుజనుల మీద జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి చర్యల్ని మానుకోండి ఈ దేశంలో మూలవాసులే రేపటి భావి భారతీయులు బావి భారతీయులు అందుకోసం ఇప్పటికైనా ఈ దేశ పాలకులు ఒకటే నేర్చుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ గుణాంక గుణాంకాల్ని కులపరమైనటువంటి గుణంకాలి చేసి మేమెంత మందిమో మాకు అంత వాటా అని కోరుకున్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం రావాలి ఆ దిశగా ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులందరూ ఈ దేశంలో అగ్రకులాలలో ఉన్నటువంటి పేదవాళ్లు కూడా అందరూ భాగస్వాములే కావాలి కనుక ఈ దేశం నీ పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరు విధానం కొనసాగుతున్నది అనేటువంటి విషయాన్ని ఎంతైనా ఉన్నది ఇప్పటికైనా మేల్కొందాము జాగోరే జాగోరే మేల్కొందాం మేల్కొందాం మేల్కొందాము

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 4 หลายเดือนก่อน +1

    ✊✊✊Guddi Gunjukundam ✊ Johar Gaddar anna ✊✊

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 4 หลายเดือนก่อน +1

    Johar Gaddar anna ✊✊✊✊

  • @booradevanandamboora3545
    @booradevanandamboora3545 ปีที่แล้ว +24

    గద్దరన్నా! ఓ గద్దరన్నా!!
    మీ పాటకు మరణం లేదు..
    మీ వంటి కళాకారుడు లేడు..
    ఓ కవిగాయకా! జోహార్లు..జోహార్లు.. 🌹

    • @SrinivasPonnapalli
      @SrinivasPonnapalli ปีที่แล้ว +2

      Q❤❤❤❤

    • @Bmahesh-s6x
      @Bmahesh-s6x 10 หลายเดือนก่อน

      Hu hu hu hu hu hu hu llm hu Zee hi ra hu hu n of us CG Zee se hu hu in cc ex😊❤
      CG Zee se k ii hu se CG no n zu T no CG ra ra cl pk ra Dr CRugg Zee ok CG no zip LLC co co zip hu hu hu hu hu hu hu hu hu kaise Zee❤❤ pic lo CG Dr s​@@SrinivasPonnapalli

    • @murthykkirthan3030
      @murthykkirthan3030 7 หลายเดือนก่อน

      101 👍🙏🙏🙏🙏

  • @narsimulubarla4807
    @narsimulubarla4807 ปีที่แล้ว +9

    సూపర్ అన్న

  • @karresammaiah6631
    @karresammaiah6631 ปีที่แล้ว +5

    అంబేద్కర్ ఆలోచన విధానం. సామాజిక అభివృద్ధి.
    I. భోదించు
    1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది
    2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు )
    3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు )
    4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ).
    5. EWS- Economically Weaker Section/SC
    6. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ).
    7.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి ఆర్ధిక, సాంఘీక &మానసిక పునాదిగా చేయబడిన కేటగిరీ లు
    8. పరిణామక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు.
    9.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ).
    II. సమీకరించు
    1.రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు.
    2.ఇప్పుడు వర్గాలు రెండే అవి పేదవారు &ధనికులు.
    III. పోరాడు.
    1. అంబేద్కర్ గారు చెప్పినట్టు రిజర్వేషన్ ఆర్ధిక పునాదిగా గా జరగాలి. సమాజ అభివృద్ధి పరిణామ క్రమాన్ని అర్థంచేసుకొని కాలంతో నడవాలి .

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 10 หลายเดือนก่อน +4

    సూపర్ ఇంటర్వూ......

  • @pulicherlanagaraju7059
    @pulicherlanagaraju7059 ปีที่แล้ว +3

    శుభ సాయంత్రం శుభాకాంక్షలు నేస్తం సార్, మేడమ్ 🙏 గుమ్మడి విఠల్ రావు (గద్దర్) గారి వీడియో 1:58:43 నిమిషాలు చాలా చాలా బాగుంది, అని నేను నా అభిప్రాయం మనసు లో మాట హ్యాపీ శుక్ర వారం రోజు సాయంత్రం 11/8/2023 నా కృతజ్ఞతలు శుభా కాంక్షలు నేస్తాలు సార్లు మేడమ్ సిస్టర్ చెల్లి 😀😂😭❤️🎉🙏👍.

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis ปีที่แล้ว +5

    Good analysis gaddar anna👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 ปีที่แล้ว +5

    మంచి ఆలోచన భవిష్యత్ ఎన్నికల ప్రణాళిక ఏకాభిప్రాయానికి రావాలి.

  • @mpkanivelmp3379
    @mpkanivelmp3379 ปีที่แล้ว +6

    முழு நேர்காணலும் பார்த்தேன் சிறப்பு

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 ปีที่แล้ว +2

    గద్ధరన్న అన్నమాట 1000 వెయ్యి విధాల నిజం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవడ్దిరా? ఉన్నొడ్దే , పేదొడ్కి ఎవడు న్యాయం జేస్తడు? చేస్తాడు. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 หลายเดือนก่อน +1

    మామ

  • @rainbowrain1240
    @rainbowrain1240 ปีที่แล้ว +1

    Great interview sir,idi meeru cheyyakapothe maku ee visayalu prapanchaaniki thelisevi kadhu,thanks

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 หลายเดือนก่อน +1

    స్వర్ణ బాబు

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 หลายเดือนก่อน +1

    Laxminarayana

  • @surendrababu7784
    @surendrababu7784 ปีที่แล้ว +11

    కింద స్థాయి నుంచే జ్ఞానం పుడుతుంది జై భీమ్ జై గుమిడి విఠల్ రావు జై భీమ్ అన్న జై జై భీమ్ జై జై మాల

    • @vijaykumarvusa2009
      @vijaykumarvusa2009 ปีที่แล้ว +1

      Please don't caste. Gaddar is the best social reformer, poet, wonderful singer, and greatest inspirational humanist.🎉🎉💐🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @theetlayakobu-ey4ys
    @theetlayakobu-ey4ys ปีที่แล้ว +10

    రెచ్చగొట్టకపోతే విప్లవం రాదు విప్లవం రాకపోతే ఈ రోజు మా. జాతి లేదు

  • @venkateswararaopamarthi8698
    @venkateswararaopamarthi8698 ปีที่แล้ว +1

    Excellent interview

  • @pulicherlanagaraju7059
    @pulicherlanagaraju7059 ปีที่แล้ว +3

    NET working problem Sir 😂😀😭😎🔥.

  • @sahaaideva5092
    @sahaaideva5092 ปีที่แล้ว +1

    Anchor's anchering is good

  • @jatothupender7695
    @jatothupender7695 10 หลายเดือนก่อน +1

    Wonderful 👍👍🎉🎉🎉

  • @kursamrambabu109
    @kursamrambabu109 ปีที่แล้ว +1

    Super

  • @yadagirieasam3665
    @yadagirieasam3665 ปีที่แล้ว +1

    S silent revolution vimal akka

  • @sahaaideva5092
    @sahaaideva5092 ปีที่แล้ว +1

    GADDAR the great

  • @jaffersadiq4006
    @jaffersadiq4006 ปีที่แล้ว +2

    jai congress jai revanthanna jai gaddernna

  • @yadagirieasam3665
    @yadagirieasam3665 ปีที่แล้ว +1

    Gadhar Amar hai he didn't diy he is always living in people's heart

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 ปีที่แล้ว +1

    Truth alone sets us free. Anna.

  • @sudhakarkothapally1969
    @sudhakarkothapally1969 ปีที่แล้ว +1

    Neeku vandhanaalanna

  • @pallegonipallegonibiksham7390
    @pallegonipallegonibiksham7390 ปีที่แล้ว +2

    గద్దర్ గారిని ఒక గాయకుడిగా, విప్లకారుడిగా మాత్రమే సమాజం చూసింది. అతనిలో ఉన్న తత్వాని తెలుసుకోలేక పోయింది. అతనొక గొప్ప తత్వవేత్త.

  • @leelavathivelugodu8025
    @leelavathivelugodu8025 ปีที่แล้ว +1

    Anna you are really 👍

  • @user-do1vz6co2t
    @user-do1vz6co2t ปีที่แล้ว +2

    🙏✊🤝

  • @kollausheanushean1693
    @kollausheanushean1693 ปีที่แล้ว +6

    గద్దర్ అన్న ఈ సమాజానికి ఒక అణు బాంబు లాంటి వాడు..ఈ గొంతు చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది.! కోళ్ళ ఉషేన్ గద్వాల ❤

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 ปีที่แล้ว +1

    he advocates what is to done when you are in a situation or position. and what and where is going wrong . but he will not solution . that is what you have decide as per the situation as the situation is volatile

  • @jaggaiah3229
    @jaggaiah3229 ปีที่แล้ว +1

    👉 👉 👉 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @RamluShindol
    @RamluShindol ปีที่แล้ว +1

    🌻🚩💐🚩💐🚩💐🚩💐🚩🌻

  • @baburaojanagam7301
    @baburaojanagam7301 ปีที่แล้ว +4

    Ambedker చూపిన ఓటు ను వాడి రాజ్యాధికారం లోకి రావాలి సార్ మీ ఆశ ఆశయం నెరవేరాలి

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 ปีที่แล้ว +2

    Gaddaranna ku paadabi vandanam rajender mala

  • @nareshnrs5607
    @nareshnrs5607 ปีที่แล้ว +2

    Gaddaranna👋👋🫡🫡

  • @citizennews5550
    @citizennews5550 ปีที่แล้ว +1

    Anna please enkevaru dance cheyamani sir nee adagakandri ok bullet body lo undhi ante please just imagine that
    But great interview thank you so much bringing a legend to know him personally

  • @laxminarsimhareddy69
    @laxminarsimhareddy69 ปีที่แล้ว +1

    😊

  • @ValamVenkatamaheshwar
    @ValamVenkatamaheshwar ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 ปีที่แล้ว +1

    Jai bheem anna

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 ปีที่แล้ว +1

    🚩🚩🙏🙏

  • @bhagirathkumar4138
    @bhagirathkumar4138 ปีที่แล้ว +1

    Gaddar should contest from TDP ticket to defeat KCR. V. Bhagirath Kumar, Kukatpally, Hyderabad

  • @Nizam0959
    @Nizam0959 ปีที่แล้ว +10

    సమాజంలో ప్రతీ సందర్భం అప్ డేట్ కాకపోవడంతోనే అడుగంటి పోయాయి.
    గద్దర్ గారు కూడా పరివర్తన చెందారు అనుకుందాం.
    తప్పు లేదు కూడా.

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 หลายเดือนก่อน +1

    Vanu

  • @golijeevan1817
    @golijeevan1817 ปีที่แล้ว +1

    అప్పటి జమానా ఇప్పటిదాకా చూడరా ఈకేం తెలుసురా చింతకాయ పులుసు పార్టీలు తిరుగు రా

  • @shaikchand2206
    @shaikchand2206 ปีที่แล้ว +1

    Jhohar gaddar Anna

  • @gudichutturameshkumar3991
    @gudichutturameshkumar3991 10 หลายเดือนก่อน +1

    Neeti nijaethi 😂 😅 😢

  • @ganapathigurugubelli3763
    @ganapathigurugubelli3763 6 หลายเดือนก่อน

    9 cry by 7

  • @poonamsethi-xz1fp
    @poonamsethi-xz1fp ปีที่แล้ว +1

    Transfer to hindi बल्ले बल्ले

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 ปีที่แล้ว +1

    do not point particular thing to gaddar. he is a chapbox like to enlighten what is happening. that is you who have to take decision as per the situation. he will only narrate what is going on

  • @TG36news
    @TG36news ปีที่แล้ว +5

    ఏం తొక్కలో ఛానల్ రా బాబు ఏ మాత్రం డిసిప్లిన్ లేదు ఏం సౌండ్ చేస్తున్నారా.... అంత పెద్ద సెలబ్రిటీ వస్తె ఎలా మెయింటైన్ చేయడం కూడా రాదు మీకు...

  • @ranjuofficial7941
    @ranjuofficial7941 ปีที่แล้ว +3

    ఈ వీడియో చూసే పేదలందరి కింద కామెంట్స్ చూసి తిరిగీ కామెంట్స్ పెట్టేవల్ల పాదాలకు న పదాబి వందనం ...🙏🙏🙏..
    ఒకటీ విషయం మాట్లాడాలని నాకు అనిపించింది అండి అందరూ నా మాటలు తప్పు ఉంటే తప్పు లేదు నేను మాట్లాడేది నిజమే అయితే ఒక్కసారి కామెంట్స్ పెట్టండి... Yes mi అభిప్రాయం చెప్పండి....
    గద్దర్ తిరుగుబాటు ఎవరి మీద అస్సలు దేనికోసం ...,
    ప్రజల మధ్య ఉంటూ నోటికి వచ్చినా సాహిత్యం నిర్మిస్తు పని చేసి ప్రజల పక్కన ఉంటూ గద్దర్ గుండెల్లో బులెట్లు ద్ధించుకునే అయిన అస్సలు దేనికోసం అతని పోరాటం....
    ప్రజల పక్కన ఉండనిక లేదా పార్టీల పక్కన ఉందనికా అయిన పర్లేదు....
    అప్పుడే కాంగ్రెస్ పార్టీకి కి పోయి కలుస్తూ రాహుల్ గాంధీతో మాట్లాడుతూ సాంగ్స్ పాడి వస్తావు...
    మళ్ళా అచ్చి క్కియే పాల్ అంటావు...
    అస్సలు నువ్వు చేసిన పోరాటంలో ప్రజల పక్కన ఎప్పుడూ ఉన్నవు గద్ధర్ ....
    ఏమన్నా గట్టిగా అడిగితే సాంగ్స్ పడుతవు ఎందో ఏమో సరే నీ పాటలకు నా పాటతో సమాధానం చెబుతా....
    ఓ గద్ధరువో నువ్వు చద్ధరువో లేక పాలకుని ఇంటిలో కాద్ధరువో...
    ఓ గద్ధరువో నువ్వు చద్ధరువో లేక పాలకుని ఇంటిలో కద్ధరువో...
    ధూమ్ ధూమ్ పాటలతో దుమ్ము లేపినవ్ ధూమ్ పాటలతో దుమ్ము లేపినవు....
    ఓ గద్ధరువో నువ్వు చద్ధరువో లేక పాలకుని ఇంటిలో కాద్ధరువో...
    తప్పుంటే ఇది తప్పు అనీ చెప్పండీ దానికీ నాదగ్గర ఎదన్న ఉంటే తప్పు ఒప్పుకుంట.... జై హింద్ జై జై హింద్...

  • @golijeevan1817
    @golijeevan1817 ปีที่แล้ว

    వాడు ఏం చేసిండు నువ్వేం చేస్తావ్ రా