Revolutionary Singer Gaddar Exclusive Interview | Gaddar Songs | Folk Songs Telugu | TIME TODAY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @kamalkamalp5378
    @kamalkamalp5378 หลายเดือนก่อน +1

    ఏ కళాకారుడైన గద్దర్ అన్న తర్వాతే తెలంగాణలో పుట్టడం అదృష్టం గద్దర్ అన్న పుట్టి మంచి నైపుణ్యం తీసుకొచ్చాను

  • @narasimhanaramalla
    @narasimhanaramalla ปีที่แล้ว +6

    పొడుస్తున్న పొద్దు.. అస్తమించింది ..
    రేపటి పొద్దుయి తిరిగొస్తావుగా!!
    గద్దర్ అన్న .....
    పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి అడవి బాటబట్టి అన్న ల్లో కలిసి
    సగం జీవితాన్నిఅడవిలో గడిపి గుండెల్లో తుపాకి గుండును మోస్తూ చివరగా అంబేద్కర్ ఆలోచన విధానంలోబడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజావాగ్గేయకారులుగా ఎందరికో పాటల గురువుగా తన ఆట పాట ఎప్పుడు అణగారిన వర్గాల వైపు మాత్రమే ఉంటుందని చెప్పిప్రజల కోసం పోరాటం చేసి ప్రజాయుద్ధనౌక బిరుదు పొందిన మహోజ్వల ఉద్యమ తార నేడు నేడు కన్నుమూయడం యావత్ బలహీనవర్గాల ప్రజలకు తీరని లోటు పీడీత వర్గాల కోసం మీరు చేసిన పోరాటంకు మీకు మేము ఏమిచ్చినా తక్కువే మీరు ఇకలేరనే వార్త మా హృదయాన్ని కలచిచేస్తుంది మీ పాదాలకు ఉద్యమాభివందనాలు .
    జోహార్ గద్దర్ అన్న ....
    జోహార్ ....
    జోహార్ ....🙏🙏🚩🚩🚩🚩🚩

  • @venkataraovadlamudi8956
    @venkataraovadlamudi8956 ปีที่แล้ว +3

    Exactly
    Correct
    Speech😮 1:01:02

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr ปีที่แล้ว

    బండెనుక బండి కట్టి ఏబండ్ల ఒతవ్ కొడుకో ఎమ్మెల్యే సర్కరొడ సూపర్ పాట I Miss you sir మీ పాట ఉన్నంత వరకు మీరు బ్రతికే అంటారు, జై బీమ్.

  • @ajmeerabalakoti1969
    @ajmeerabalakoti1969 ปีที่แล้ว +15

    జె గదర్ అన్న

  • @arjunsukka9584
    @arjunsukka9584 ปีที่แล้ว +8

    జై గద్దర్ అన్నా 👍👍👍👍👍

  • @maheshnoola5419
    @maheshnoola5419 18 วันที่ผ่านมา

    Nice interview

  • @narasimharao3210
    @narasimharao3210 ปีที่แล้ว +1

    Gaddar Anna interview is very excellent. It is useful to youth and coming elections We missed a great leader.

  • @krishnabatta5775
    @krishnabatta5775 ปีที่แล้ว +1

    Super Gaddar sir Neat Explanation

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj ปีที่แล้ว +7

    I am also inspired by the Gaddar songs.

  • @Raju-Naik_18
    @Raju-Naik_18 ปีที่แล้ว +1

    Phone 📱 Chudandi Gaddar Annadi Really oka Manchi Manishi ni Kolpoinam 😢

  • @venkateshyadavabbanaboina2170
    @venkateshyadavabbanaboina2170 ปีที่แล้ว +4

    Jai Telangana

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 ปีที่แล้ว +1

    MISS YOU GADDAR ANNA

  • @satyamkimidi75
    @satyamkimidi75 ปีที่แล้ว

    Very very wonderful interview gaddar anna

  • @gopalburka7789
    @gopalburka7789 ปีที่แล้ว

    An excellent interview jai Bhim

  • @koraganti
    @koraganti ปีที่แล้ว

    Lal Salam Gaddar anna,
    Jai budha,
    Jai Bheem,
    Your are the legendary person,
    Ambedkar ideology edesaniki saranyam

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz ปีที่แล้ว +2

    Jai gader anna 🙏🏻 😂legend velige jyothi jananatyamandali goppa rupakalpana Maha medhavi garu really iam frowd of you bro 🙏🏻 💐🌷🌹💐😭🌷🌹💐💐💐💐💐💐💐💐🌼🌺🌻🏵🌸🌷🌹💐💐💐💐💐

  • @Trust6640
    @Trust6640 ปีที่แล้ว

    Super interview

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 ปีที่แล้ว

    Super gaddar Anna 👍

  • @goodnews9038
    @goodnews9038 ปีที่แล้ว

    Great 👍💪✊

  • @easamyadagiri8914
    @easamyadagiri8914 ปีที่แล้ว +3

    కామ్రేడ్ గద్దర్ అన్న పాట ఉన్నంతకాలం సూర్య చంద్రులు ఉన్నంతకాలం మనతో జీవిస్తూనే ఉంటాడు

  • @maheshnoola5419
    @maheshnoola5419 18 วันที่ผ่านมา

    At 35.21, it is exactly right.... No body resigned due to paper leak.... Rightly said

  • @RamaKrishna-qp9im
    @RamaKrishna-qp9im ปีที่แล้ว +4

    గద్దర్ ఒక విప్లవ శిఖరం
    అన్న ముందు కూర్చునే అర్హత ఉందా

  • @charanteja2365
    @charanteja2365 ปีที่แล้ว

    Johar Gaddar anna.💐💐💐

  • @user-vijay98
    @user-vijay98 ปีที่แล้ว +4

    నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడంలో గద్దర్ అన్న తర్వాత ఎవడైనా....rip అన్న 😢

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli ปีที่แล้ว

    Wow Butyful wonderful Marvelous Man of India

  • @gchandrakala9571
    @gchandrakala9571 ปีที่แล้ว +1

    Gadhar anna nu emi anku ra comments lo

  • @kashinath92463
    @kashinath92463 ปีที่แล้ว +8

    Waqf బోర్డు లో వేల ఎకరాల భూమి ఉన్నది దాని గురించి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు.

    • @trishul255
      @trishul255 ปีที่แล้ว

      Nee daggara proofs hnnnaya evidence chupinchu

    • @kashinath92463
      @kashinath92463 ปีที่แล้ว +1

      @@trishul255 వక్ఫ్ బోర్డు కు ఉన్నంత భూమి గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. మీ ఎర్రజెండా వాళ్ళని అడుగు చెప్తారు.
      తెలంగాణ విస్తీర్ణం ఎంత ప్రజల దగ్గర ఎంత ఉంది భూస్వాముల ఎంతమంది ఉన్నారు వర్క్ బోర్డ్ దగ్గర ఎంత ఉంది లెక్కలు తీయాల్సింది మీ ఎర్రజెండా వాళ్ళు.

    • @ybarsbymurty8200
      @ybarsbymurty8200 ปีที่แล้ว +1

      Waqf బోర్డు లో వేల ఎకరాల భూమి ఉన్నది అంటున్నావు. మరి నీవేమి చేస్తున్నావు నీకు మాట్లాడే చేత కాదా!నీకు చేత కానప్పుడు ఎదుటవాళ్ళ మీద రుద్దటం.

    • @kashinath92463
      @kashinath92463 ปีที่แล้ว

      @@ybarsbymurty8200 భూముల గురించి మాట్లాడేవాడు waqf బోర్డు భూముల గురించి కూడా మాట్లాడాలి అని చెప్తున్నా.
      చేతకానోడు ఏ భూమి గురించి కూడా మాట్లాడొద్దు వాళ్లు అయితే మీకు కోసి కారం పెడతారు

  • @athmakurisandeepsandeep7526
    @athmakurisandeepsandeep7526 ปีที่แล้ว +1

    Mess you Gadhar anna

  • @palepadmapadma7730
    @palepadmapadma7730 ปีที่แล้ว +1

    Manchi interview

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +1

    Jai Gadar Anna Garu!

  • @KovurJanardhan
    @KovurJanardhan ปีที่แล้ว

    Sir meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @puppymittu
    @puppymittu ปีที่แล้ว

    Hats off gaddar sir ✊✊✊✊

  • @BAmbadas-h1y
    @BAmbadas-h1y ปีที่แล้ว +1

    Jai bheem Namo buddhay Anna 🙏🙏

  • @shivaprasadtirumalashetty6060
    @shivaprasadtirumalashetty6060 ปีที่แล้ว

    Johar Gaddar Anna 😭😭😭😭😭

  • @rajaiahalagurthi4893
    @rajaiahalagurthi4893 ปีที่แล้ว +1

    Jai bhim Gaddar annagariki Jai bhim krantigaru

  • @bsuresh2962
    @bsuresh2962 ปีที่แล้ว

    100%1000creut

  • @msomaiah2658
    @msomaiah2658 ปีที่แล้ว +3

    We miss you Gaddaranna

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @chinni.tadi.t.v.r7383
    @chinni.tadi.t.v.r7383 ปีที่แล้ว

    🙏💥🌹🌺💐

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr ปีที่แล้ว

    క్రాంతి అన్నా waqf బోడ్ బుమీలో kcr కబ్జా చేస్తాడేమో అనిపిస్తుంది నాకున్న 2ఏకారులు ఉన్నాయ్

  • @nagavalli9683
    @nagavalli9683 ปีที่แล้ว

    Kranthi anna adhrushtam gaddar anna interview ivvadam

  • @KomuraiahBasa
    @KomuraiahBasa 4 หลายเดือนก่อน

    Jai gaddhranna

  • @suryabhai9543
    @suryabhai9543 ปีที่แล้ว

    Miss you Sir

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj ปีที่แล้ว

    I am a Disabled person but I am always questioning the munu's government.

  • @bhimarao4878
    @bhimarao4878 ปีที่แล้ว

    Jai gadharanna 😭💐

  • @shekharjakkanapelli8
    @shekharjakkanapelli8 ปีที่แล้ว +2

    జై గద్దర్ అన్న

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 ปีที่แล้ว +2

    బోక్క ఉన్నారు నీ వెంట ప్రజలు

  • @KampatiSrilatha-gm8bs
    @KampatiSrilatha-gm8bs ปีที่แล้ว +1

    Jai bheem

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli ปีที่แล้ว

    Wow Jay Bhim

  • @SatyanarayanaraajuSatya
    @SatyanarayanaraajuSatya ปีที่แล้ว

    Johar gadder anna

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว

    Jai bheem 🙏

  • @madhuk7239
    @madhuk7239 ปีที่แล้ว

    Jai bheem jai jai bheem

  • @gundimahesh1993
    @gundimahesh1993 ปีที่แล้ว

    Ma madigalu barabar vunnaru nee koduku nu mana. Vrutti cheyyu anu

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 ปีที่แล้ว

    జై గద్దారన్న 🙏🏻🙏🏻

  • @rajusavula2155
    @rajusavula2155 ปีที่แล้ว

    In

  • @Anilkumar-cj8op
    @Anilkumar-cj8op ปีที่แล้ว

    Thu........