Actor Brahmaji Open Heart With RK || Full Episode || Season -3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ส.ค. 2022
  • Actor Brahmaji Open Heart With RK || Full Episode || Season -3 || OHRK
    #ABNRadhakrishna #BrahmajiOpenHeart #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • บันเทิง

ความคิดเห็น • 655

  • @RadhaKumari-gx7bc
    @RadhaKumari-gx7bc ปีที่แล้ว +74

    సూపర్ గా వుంది భ్రంహాజీ గారు చాలా బాగా జీవిత సత్యలగురించి చెప్పారు, ఆనందగా జీవించటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి కొద్ది మంది.

  • @rajkancharana8926
    @rajkancharana8926 ปีที่แล้ว +185

    నేను ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తాను. అయితే ముందే ఒక మాట చెపుతాను. బ్రహ్మాజీ ఎంత చిన్న రోల్ చేసినా తను significant అని నిరూపించుకుంటాడు. అందుకే Brhmaji is more than a Hero.

  • @sudarshankumar6265
    @sudarshankumar6265 ปีที่แล้ว +354

    Rk garu
    మీరు ప్రతిసారి ఎవరిని మాట్లాడనియ్యరు
    కానీ ఈసారి బ్రహ్మాజీ మిమ్మల్ను మాట్లాడనియ్యలేదు.
    సూపర్ గా ఉంది.

    • @venushette
      @venushette ปีที่แล้ว +3

      Ka pal interview chesi bro

    • @bhanubackup1907
      @bhanubackup1907 ปีที่แล้ว +6

      @@venushette RK ki mind poindi ah interview lo 😂😂

    • @alwalaashokgoud7644
      @alwalaashokgoud7644 ปีที่แล้ว +1

      😀👍

    • @mohanraju4713
      @mohanraju4713 ปีที่แล้ว +1

      B

    • @mohanraju4713
      @mohanraju4713 ปีที่แล้ว +1

      బ్రహ్మాజీ డి ఎం లేదు ఒత్తి డొల్ల

  • @vasistukk5805
    @vasistukk5805 ปีที่แล้ว +51

    చాలా రోజులు తరువాత బ్రహ్మ జి గారు మాట్లాడుతూ ఉంటే బలే అనిపించింది అప్పుడే అయిపోఇందా అనిపించింది సూపర్ సార్ మీరు

  • @Yesh4u
    @Yesh4u ปีที่แล้ว +40

    ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి బ్రహ్మాజీ గారు,పొగరు లేదు,గర్వం లేదు,గతాన్ని గుర్తుపెట్టుకుని ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాల్లక్కి ఇచ్చారు🙏

  • @veeru9715
    @veeru9715 ปีที่แล้ว +127

    బ్రహ్మజీ గారు చాలా బ్యాలన్స్ గా మెచ్యూరిటీ తో మాట్లాడారు.

  • @sudhakarkumbha2777
    @sudhakarkumbha2777 ปีที่แล้ว +15

    ఎట్లా లాగాలా అని అర్కే, ఎక్కడ చిక్కకుండా బ్రహ్మాజీ...good interview.

  • @ninginelacreations
    @ninginelacreations ปีที่แล้ว +33

    బ్రహ్మజీ గారి మాటలు సూపర్ రాధాకృష్ణ గారి నవ్వు ఎప్పుడు ఇలగే ఉండాలి 🤗🙏

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 ปีที่แล้ว +59

    నటుడు బ్రహ్మాజీ కి.. మనిషి జీవితం గురించి సమగ్రమైన అవగాహన.. వాస్తవిక దృక్పథం ఉంది.. very balanced in his views!! 👍👍

  • @veerupudur2721
    @veerupudur2721 ปีที่แล้ว +56

    బ్రహ్మ ఒక్కడే.....పరబ్రహ్మ ఒక్కడే.....
    బ్రాహ్మజీ ఒక్కడే......ఆయన కామెడీ చేసినా విలన్ గా చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా అన్ని క్యారెక్టర్ లకు న్యాయం చేస్తాడు

  • @shaikmdkhasim7638
    @shaikmdkhasim7638 ปีที่แล้ว +157

    I met this guy at Manikonda while I'm working as Site Engineer. So humble person. No ego.

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 ปีที่แล้ว +14

    బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.. మంచి నటుడు అజాత శత్రువు అతనితో కొద్ది పరిచయం నాకు హ్యాపీ అదీ కృష్ణ వంశీ నా ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆల్ ది బెస్ట్ బ్రహ్మాజీ మీకు యింకా బాగ మంచి నటుడు గా పేరు తెచ్చుకోవాలి అని మా కోరిక

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 ปีที่แล้ว +827

    బ్రహ్మాజీ నువ్వెందుకు top లోకి వెళ్లలేదని రాధా కృష్ణ అడిగితే, మీ ఫీల్డ్ లో మీకంటే టాప్ లో కొంత మంది ఉన్నారుగా అనే కౌంటర్ వెయ్యడం గొప్పే. బ్రహ్మాజీ మంచి క్యారెక్టర్ యాక్టర్.

    • @yakasirisuresh5274
      @yakasirisuresh5274 ปีที่แล้ว +23

      Rk gadiki adirindi

    • @vijayrainaraina6628
      @vijayrainaraina6628 ปีที่แล้ว +19

      Rk gadiki 90mm rod dimpadu

    • @janardhanmalapati3910
      @janardhanmalapati3910 ปีที่แล้ว

      Paytm కుక్కలు చెడ్డి తోకతో మొరగటం మామూలే ఏమి చేస్తాము పిచ్చి bulugu కుక్కలు

    • @panapaanajagadeeswari9660
      @panapaanajagadeeswari9660 ปีที่แล้ว +16

      @@yakasirisuresh5274 హాల్లో పెటియం

    • @panapaanajagadeeswari9660
      @panapaanajagadeeswari9660 ปีที่แล้ว +12

      @@vijayrainaraina6628 హాయ్ పెటియం

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 ปีที่แล้ว +21

    గులాబీ సింధూరం చంద్రలేఖ నిజం సినిమాలో 🎞️ నెగటివ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించారు సార్. ఇప్పుడు బింబిసారా 🎞️ బాగా చేశారు ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 👍

  • @shivapotru8272
    @shivapotru8272 ปีที่แล้ว +44

    అన్నవరం, తిరుపతి ప్రసాదలతో పాటు అయ్యప్ప ప్రసాదం కూడ బాగుంటుంది అన్న..

  • @DIUMemes
    @DIUMemes ปีที่แล้ว +7

    After watching this interview my respect towards brahmaji increased for below reasons:
    1. Brahmaji counter to RK when questioned him why you are still in this position
    2. The way he spoke good things about chiranjeevi
    3. This is very important. He married a divorced woman (its hard to face society especially in those years) and owned her son as his son
    4. He is against caste system. His explanation is very good.
    5. He is happy with his current life. Satisfaction is very important.
    Great words. Great human being. We all love you as an actor and individual

    • @Lokesh-mc7qd
      @Lokesh-mc7qd 6 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤

  • @ravikatikala18
    @ravikatikala18 ปีที่แล้ว +30

    రాధ క్రిష్ణ గారు.. కులం గురించి, డబ్బు గురించి భలే చెప్తున్నారు
    " పత్తిత్తు కబుర్లు ". బ్రహ్మాజీ కూల్ 👌

    • @voicey8603
      @voicey8603 4 หลายเดือนก่อน

      nee gurinchee ayana cheppindi

    • @ravikatikala18
      @ravikatikala18 4 หลายเดือนก่อน

      @@voicey8603 😂

  • @goudaxerox7989
    @goudaxerox7989 ปีที่แล้ว +29

    ఈ రోజే నాకు తెలిసింది బ్రహ్మాజీ గ్రేట్ అని Today I came to know that Brahmaji is great

    • @pspk70
      @pspk70 ปีที่แล้ว

      Yes, I saw this interview to know about him. Excellent person, no doubt.👏👏👏

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 ปีที่แล้ว +28

    పవన్కళ్యాణ్ వ్యక్తిత్వం కోసం బాగా చెప్పారు (54.00)👍

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally ปีที่แล้ว +91

    బిజినెస్ మ్యాన్ సినిమా లో ప్రిన్స్ మహేష్ తో కలిసి చాలా బాగా నటించారు.. అలాగే ఇంక చాలా సినిమాల లో కూడా చాలా బాగా అక్ట్ చేశారు.

    • @patmclaughlin107
      @patmclaughlin107 ปีที่แล้ว +3

      "ప్రిన్స్" అనేది వాళ్ళ ఇంటిపేరాండీ?

    • @Maheshmahy123
      @Maheshmahy123 ปีที่แล้ว +1

      @@patmclaughlin107 పావలా,పొట్టి,సర్జరీ స్టార్ లకు కూడా ఉన్నాయిలెండి ఇలాంటి ఇంటి పేర్లు

    • @patmclaughlin107
      @patmclaughlin107 ปีที่แล้ว

      @@Maheshmahy123 😀ఎవరికి ఉన్నా మూర్ఖత్వమే.

  • @innervoice9415
    @innervoice9415 ปีที่แล้ว +44

    Today I learnt alot from brahmaji Garu. Such a great personality he has and the ideology and level of maturity as a human is next level. He is one among rare kind of a persons with such qualities. No need to mention about your acting, it's just a piece of cake for you. Appreciable great soul sir. Thankyou RK sir, I've been following your all weekly shows and learning alot from your guests and from their great experiences. Thankyou entire team #OHWRK

    • @pspk70
      @pspk70 ปีที่แล้ว

      Yes, he's an extraordinary personality.

  • @praveengummudu
    @praveengummudu ปีที่แล้ว +29

    interview మొత్తం చూసా 👌👌👌👌 మోహన్ బాబు గారి గురుంచి చెప్పిన కామెడీ 😂😂😂 39:45

  • @allurilathapriyanka7278
    @allurilathapriyanka7278 ปีที่แล้ว +10

    BEST BEST BEST EVER INTERVIEW IN THIS SHOW.....HUGE RESPECT BRAHMAJI GARU🙏🙏

  • @tigerindian185
    @tigerindian185 ปีที่แล้ว +119

    He may not be a big star, He May not be very rich but he’s living very peaceful and happy life…..inspiring 🙏

    • @abhishekkrishna3902
      @abhishekkrishna3902 ปีที่แล้ว +1

      Maynot be rich ah, em maatladtunnav bayya

    • @va-rf8eq
      @va-rf8eq ปีที่แล้ว

      rich kadu entra babu full money vunai

    • @sandeshreddy5347
      @sandeshreddy5347 ปีที่แล้ว

      1980's lone valla father nela nela dabbulu pampinchevaru ante ardam chesko bhayya, he was quite well off even during childhood

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว

      vadu happy na sad aa nuvvu vadi brain loki poi chusi vachava?

    • @gollakotakamaraju5388
      @gollakotakamaraju5388 ปีที่แล้ว

      @@va-rf8eq qqq

  • @nkannas1446
    @nkannas1446 ปีที่แล้ว +11

    బ్రహ్మాజీ గారు మీరు చాలా చాలా మంచిగా నిజం మాత్రమే చెప్పారు

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +144

    బ్రహ్మాజీ గారి కామెడీ టైమింగ్, నటన ఎంతమంది ఇష్టపడతారు సింధూరం సినిమాలో బ్రహ్మాజీ గారి అద్భుతమైన నటన OHRK ప్రోగ్రామ్ కి రావడం ఆనందంగా ఉంది 🙇

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 ปีที่แล้ว +14

    నా చిన్నప్పుడు నుంచి చూస్తున్న బ్రహ్మాజీ గారిని వయసులో గాని క్యారెక్టర్ లో గాని ఎప్పుడూ గొప్పగానే ఉన్నాడు

  • @balucool6461
    @balucool6461 ปีที่แล้ว +14

    his giving best example about cast meeru evaru "telugu vallam" hats off anna

  • @MsUsa2003
    @MsUsa2003 ปีที่แล้ว +13

    Intresting... accepting people's positivness is high quality, even RK garu agreed in his points..Well said Bhrahaji garu...Nice to hear you...!!!

  • @PREM-qh7cw
    @PREM-qh7cw ปีที่แล้ว +8

    Brahmaji garu was so calm, poise and balanced in his reply while RK garu was trying to get lengthy answers from him.
    .nice and 😁

  • @ludoludo8313
    @ludoludo8313 ปีที่แล้ว +12

    చాలా స్మూత్ గా ఇచ్చారు జవాబులు బ్రహ్మాజీ గారు...🤗

  • @Deepakdasvskp
    @Deepakdasvskp ปีที่แล้ว +3

    బ్రహ్మాజీ గారి ఆలోచనలు చాలా అద్భుతం గా ఉన్నాయి

  • @sarmapappu6333
    @sarmapappu6333 ปีที่แล้ว +29

    I saw actor Brahmaji in the latest movie “The Warrior “ in which Ram as hero. Brahmaji acted well. In fact I saw Brahmaji in many movies and liked his acting.
    Even in small roles, his acting was superb. I am an elderly person and I bless him with long and healthy life

  • @AK-zj6ot
    @AK-zj6ot ปีที่แล้ว +4

    Thanks RK garu for another wonderful interview! Meeru chesetattu interactions I don't see in other interviewers. That is because you have a wide knowledge and experience in politics and movie field. Mee interviews anduke Maja vasthadi instead of just listening you ask valid and smart questions👏👏 mee enemies kuda vachi chustharante mee range telsuthundi

  • @TravelTrax
    @TravelTrax ปีที่แล้ว +41

    Brahmaji is a very contended and cool guy!! Very humble and pleasing personality.

  • @sivakumark520
    @sivakumark520 ปีที่แล้ว +9

    Humble innocent and down to earth common middle class human entity
    Like you I too a die hard fan of GSRK from my childhood..
    I hope all krishna fans are as good and pious as our super star
    RK sir you are as usual as a journalist,,editor and a seasoned investigative hostel....
    Need more and more such OHRK

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan ปีที่แล้ว +2

    శ్రీ బ్రహ్మాజీ ఆదర్శ ఆశయాలున్న మంచి వ్యక్తి నటుడు అయ్యగోరూ 🙏

  • @kandularamu4494
    @kandularamu4494 ปีที่แล้ว +12

    Appreciate his acting. Good and humble person

  • @venkatlakshmiramanukolanu9224
    @venkatlakshmiramanukolanu9224 ปีที่แล้ว +5

    Super explanation about brahmaji. Super.

  • @befrank1287
    @befrank1287 ปีที่แล้ว +4

    I think this is one of the interview, R.K enjoyed most. Brahmaji you dealt interview very well. I guess you worked a lot on "OHRK" interviews. The part I loved in this interview is Brahmaji letting R.K to talk. Good listener is a good talkative also.... Thank you both, we also enjoyed this interview...

  • @MrRamu02
    @MrRamu02 ปีที่แล้ว +14

    One of the best interview 😂..I like the way Brahmaji style of living..Infact it is called Happy Living

  • @pradeepchandra1024
    @pradeepchandra1024 ปีที่แล้ว +3

    You are truly Great Bramhaji garu, inspiring one.. 👏👏👏👌👌👌

  • @sukruthydavulri
    @sukruthydavulri ปีที่แล้ว +10

    Brahmaji garu inspirational........👌👌🙏🙏🎉🎉

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +8

    మల్టిపుల్ కేరక్టర్ ఆర్టిస్టుగా స్టాండ్ అయినా కూడా,, స్టార్టింగ్ పిక్చర్ నుంచి బ్రహ్మాజీ మంచి నటుడుగా ఇమేజ్ సంపాదించుకున్నారు బ్రదర్ మీరు ,, మీ సినిమా జర్నీ లో సక్సెస్ కెరీర్ కంటిన్యూ అవాలని కోరుకుంటూ ఉన్నాము బ్రహ్మాజీ గారూ 👌👍👍👍👍💐💐💐💐

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 ปีที่แล้ว +2

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి నుంచి ఎటువంటీ వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఈ నటన జీవితాన్ని కొనసాగిస్తున్న బ్రహ్మాజీ గారు తరువాత భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @jayaprakashreddy1693
    @jayaprakashreddy1693 ปีที่แล้ว +6

    Superb Bramhaji..you pointed well on Opposition party and opposition Media..
    They were doing only oppose ..
    Not saying good things

  • @krishnavasa706
    @krishnavasa706 ปีที่แล้ว +4

    Positive thinkings superb sir you are my favorite Actor. Thanks to Rk sir

  • @padmachidam7792
    @padmachidam7792 ปีที่แล้ว +6

    100 percent correct sir annavaram prasadam chala taste ga untundi because I am also from east godavari district

  • @chowkiyashwanth2518
    @chowkiyashwanth2518 ปีที่แล้ว +18

    Happy to see brahmaji garu at this show , we love your acting very good actor

  • @slgcreations1166
    @slgcreations1166 ปีที่แล้ว +6

    I understood that brahamaji garu is not only good actor but philosopher also.

  • @sriniabintio
    @sriniabintio ปีที่แล้ว +12

    former dgp nanduri sambasiva rao garini interview cheyandi sir.. ur way of open heart is super 👌

  • @vikranthjetty2394
    @vikranthjetty2394 ปีที่แล้ว +9

    Really nice interview... I watch all OHRK interviews but have a lot of takeaways from this one.. Thanks to RK Garu and Brahmaji Garu

    • @pspk70
      @pspk70 ปีที่แล้ว

      Absolutely !

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 ปีที่แล้ว +3

    Brahmaji, you are very frank and bold. You made RK mouth shut down. Great 👍 and thank for reference of Chiru sir and Pawan saab

  • @jyothsnaappala5963
    @jyothsnaappala5963 ปีที่แล้ว +4

    Very sensible!

  • @durgaramaswamykalvakolanu4632
    @durgaramaswamykalvakolanu4632 ปีที่แล้ว +9

    Very Bold - Really Brahmaji Showed his " Open Heart "

    • @SpiderMan-df3iq
      @SpiderMan-df3iq ปีที่แล้ว

      S
      Lan****kodaka ani direct ga anesadu 😂

  • @shaikyakubali5288
    @shaikyakubali5288 ปีที่แล้ว +11

    Best actor in telugu cinema 🎥 👏 industry

  • @nageswaraoch6890
    @nageswaraoch6890 ปีที่แล้ว +5

    As per I know you are treat everyone equally and show rightness I salute you .

  • @Skk600
    @Skk600 ปีที่แล้ว +5

    One of the best interviews in open heart with RK

  • @ajmirakarthik1502
    @ajmirakarthik1502 ปีที่แล้ว +12

    Brahmaji is excellent actor...great acting in chandralekha movie.....

  • @user-dg4du5vj2d
    @user-dg4du5vj2d ปีที่แล้ว +10

    బ్రాహ్మజీ గారు మీ లైఫ్ స్టయిల్ మానవ సంబంధాలు మెరుగు పడేలా ఉంది సార్
    థాంక్యూ ABN

  • @ashokraju944
    @ashokraju944 ปีที่แล้ว +29

    A very good actor,his action in Maryada Ramanna was marvelous.Now i found he is a very pleasing personality

    • @sivagowthami633
      @sivagowthami633 ปีที่แล้ว +2

      Sir miru krishna gadi veera prema gadha lo super acting

  • @prashanthramagiri
    @prashanthramagiri ปีที่แล้ว +16

    Love this show, kudos to RK

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 ปีที่แล้ว

    Super super good information

  • @venkateshwarrao9
    @venkateshwarrao9 ปีที่แล้ว +1

    Great

  • @boomareddy3010
    @boomareddy3010 ปีที่แล้ว +1

    Excellent interview

  • @rameshjaijanasenabotcha79
    @rameshjaijanasenabotcha79 ปีที่แล้ว +5

    బ్రమ్మా జి గారు చాలా మంచి వ్యక్తి నేను ట్వెంటి yeras నుంచి చూస్తున్నాను

  • @usharani-cb3kl
    @usharani-cb3kl ปีที่แล้ว +2

    Chala manchi interview chiranjeevi gari gurinchi baga chepparu

  • @rajurajudasari7603
    @rajurajudasari7603 ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ కూల్ గా వెళ్ళింది చాలా బాగా ఉంది.. యాక్టర్స్ గురించి యాక్టర్స్ గురించి బాగా చెప్పారు . సూపర్ స్టార్కృష్ణ గారు మన మెగాస్టార్ గారు అండ్ పవర్ స్టార్ గారు గురించి బాగా చెప్పారు

  • @dellibabu28
    @dellibabu28 ปีที่แล้ว +2

    Very very very pleasant interview

  • @shaikarshad9730
    @shaikarshad9730 ปีที่แล้ว +4

    Super speech sir

  • @Deepthipelleti
    @Deepthipelleti ปีที่แล้ว +1

    One of my favrte actor, nice to see ur talk sir❤️

  • @Kp-rf4fj
    @Kp-rf4fj ปีที่แล้ว +3

    Nice interview

  • @crazy_lifev9499
    @crazy_lifev9499 ปีที่แล้ว +2

    Nice 👌

  • @sheshadridv7771
    @sheshadridv7771 ปีที่แล้ว

    lovely interview
    Radha gaaru became open hearted. Spoke more than Bramhaji. That shows Bramhaji 's great personality, philosophy, knowlege, mentality. We found lot of things to learn from this interview.

  • @ramarajubandi7898
    @ramarajubandi7898 ปีที่แล้ว

    Interview super Bharmaji super Artist & Interview balance Ga Chesaru . Any way Radhakrishna Garu Great 👍👍

  • @praveenkp1976
    @praveenkp1976 ปีที่แล้ว

    Good interview RK garu & Brahmaji garu

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 ปีที่แล้ว +5

    This is a wonderful interview by Sri R.K.Garu.with Brahmaji garu Brahmaji garu appear to be very straightforward and honest person

    • @ramarao5591
      @ramarao5591 ปีที่แล้ว

      Wonderful actor and and good attitude

  • @kingkartikvarma
    @kingkartikvarma ปีที่แล้ว +4

    Bramhaji is +ve person i think. I can say it after watching this interview.he is cool and calm. 2007 he acted as hero. Ghana I think movie name. Suhasini ( new) is heroine. He played important roles in Bhadra(2005), Athadu(2005), Swayamvaram ( Venu Thotampudi- Laya) and many other movies.

  • @rockstarrbi4330
    @rockstarrbi4330 ปีที่แล้ว +19

    Rk gadekiee bagaa eachaduuu punch 19: 30 to 21 : 00😃😃😃

  • @AHRVvlogs
    @AHRVvlogs ปีที่แล้ว

    Pleasant interview

  • @narayanak8780
    @narayanak8780 ปีที่แล้ว +7

    Excellent attitude and Excellent actor

  • @Anveshartist
    @Anveshartist ปีที่แล้ว

    bagundi.. good _Anvesh

  • @MTGTENIKHILKUMAR
    @MTGTENIKHILKUMAR ปีที่แล้ว +1

    Nice interview... ❤️

  • @balasundarambalu2431
    @balasundarambalu2431 ปีที่แล้ว +13

    one of the best actor in telugu film industry. Tq

  • @ramuvadali707
    @ramuvadali707 ปีที่แล้ว

    Pillalu vishyamlo brahmaji gari decession chala great asalu 👏🏼👏🏼 nd pleasant ga vundi interview

  • @bhaktinagasuru8807
    @bhaktinagasuru8807 ปีที่แล้ว +2

    Such a cool attitude. May God bless him and his family 😊

  • @prabhakard671
    @prabhakard671 ปีที่แล้ว +13

    పనికిరాని ముఖాలు కూడా పెద్ద హీరోలు అయిపోయారు ఇప్పుడు... బ్రహ్మాజీ గారు లౌక్యం ప్రదర్శన 🤣🤣

  • @malathitammana2518
    @malathitammana2518 ปีที่แล้ว +1

    నీ లో చాలా విషయం ఉంది బ్రహ్మాజీ👍.keep it

  • @reddyramesh472
    @reddyramesh472 ปีที่แล้ว

    ChalaA Manchi interview bramhaji

  • @grb5586
    @grb5586 ปีที่แล้ว

    Good Massage

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +2

    Very good interview sir 👍

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 ปีที่แล้ว

    Very nice interview

  • @Prathima9634
    @Prathima9634 ปีที่แล้ว

    Very nice and good human being...

  • @Demudunaidu
    @Demudunaidu ปีที่แล้ว

    Politics gurinchi చెప్పింది కరెక్ట్..

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 ปีที่แล้ว +1

    Good

  • @ramukuruva9854
    @ramukuruva9854 ปีที่แล้ว

    Super interview inspired by Bramhaji…nijanga real down to earth person and honest

  • @Sai_CR7
    @Sai_CR7 ปีที่แล้ว +2

    I saw a new version of bramhaji, great interview

  • @srinu593
    @srinu593 ปีที่แล้ว

    Good interview and good conversation

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 ปีที่แล้ว

    Good interview

  • @drbalu2200
    @drbalu2200 ปีที่แล้ว

    Bramhaji garu very well spoke. Nice to see your interview 😊👏