Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
  • Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
    #GhantasalaVenkateswararao #Ghantasala #sakshitvflashback

ความคิดเห็น • 93

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 ปีที่แล้ว +18

    గాన గంధర్వులు ఘంటసాల మాస్టారి గురించి లెజెండ్స్ చెప్పిన అభిప్రాయాలతో కూడిన వీడియో
    చాలా బాగుంది. యాంకర్ స్వచ్ఛమైన తెలుగుతో ఘంటసాల మాస్టారి గురించి చెప్పే విధానం బాగుంది.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 ปีที่แล้ว +20

    ఘంటసాల గారి గురించి వారి గాత్ర మాధుర్యం గురించి ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదములు అండీ 24-7-22

  • @MasonAvenue
    @MasonAvenue 3 หลายเดือนก่อน +2

    I am 64 now, as far as I can remember, not missed a single day without listening to him, and he has remained an important part of my life

  • @knageswararao9374
    @knageswararao9374 2 ปีที่แล้ว +19

    ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు వింటూ... ఆ నందించడం మన అదృష్టం

  • @sailakumarimeesaraganda5577
    @sailakumarimeesaraganda5577 9 หลายเดือนก่อน +6

    తెలుగువారి పుణ్య రూపం ఘంటసాల.ఆయన మన ప్రాణం

  • @ngurappa0411
    @ngurappa0411 2 ปีที่แล้ว +16

    ప్రతిరోజు ప్రొద్దున ఘంటసాలగారు గానంచేసిన భగవద్గీతను వినకుంటే, జీవితంలో ఎన్నోసార్లు సంమ్యమనాన్ని కోల్పోయేవాడిని ...

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 ปีที่แล้ว +1

      A mahanubhavulu
      Padina bhagavadhgeetha
      Vinna roju.. Naku kottha rojuga.. Kottha uthsaham
      Kaluguthindhi.. Idhi sathyam

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +13

    వాఖ్యాత - ఘంటసాల మీద ఒక మంచి డాక్యుమెంటరీకి వ్యాఖ్యానం చేసే అదృష్టాన్ని పొందారు. ఘంటసాల గారు తన పాటల, పద్యాల ఉచ్చారణ లో వత్తులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.ఈనాటి వాఖ్యాతలు చాలామంది లా కాకుండా మీరు వత్తులు బాగా పలికారు. వారి ఆత్మ చాలా సంతోషించి ఉంటుంది.

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 ปีที่แล้ว +8

    చాలా మంది మంచి మంచి గాయకులు పుట్టారు ఇక మీదట కూడా పుడతుండ వచ్చు కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాంటి గాయకుడు మాత్రం పుట్టడం అసాధ్యం అనితర సాధ్యం.
    పాట కోసమే దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పుట్టించాడు. తెలుగు పాట అదృష్టం చేసుకుంది.తెలుగు భాష పైన అంత పట్టు వున్న గాయకులూ ఎవరుంటారు.

  • @satyadevmodumudi1560
    @satyadevmodumudi1560 2 ปีที่แล้ว +11

    God’s gift to the Telugu people.He was and still is part of our lives .The greatest singer and one of the greatest music directors of Telugu cinema he and his song will eternally live in our memories as long as we r alive.

  • @vkreddychalla8129
    @vkreddychalla8129 2 ปีที่แล้ว +8

    Who is this beautiful anchor? Her voice and text is also legendary .

  • @sridurga3017
    @sridurga3017 2 ปีที่แล้ว +12

    ఒక ఘంటసాల, ఒక ఎస్వీఆర్, ఒక సావిత్రి, ఒక ఆత్రేయ లను చూసిన తరం మాది ఈ జన్మకు చాలు మా జన్మ చరి తార్థమైనది

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 หลายเดือนก่อน

      రాసిన వరస ప్రకారం ఘంటసాల వారే అందరికంటే ముందు.

  • @sorrysorry1544
    @sorrysorry1544 2 ปีที่แล้ว +8

    Conclusion is excellent. Our ancestors harvested we are enjoying that fruits. 🙏

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 6 หลายเดือนก่อน +7

    కారణజన్ముడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +3

    మీ వ్యాఖ్యానం లో ఒక సంగతి బాగా నచ్చింది. ఘంటసాల తన సృష్టి అయినందుకు ఆ భగవంతుడైనా గర్వ పడాల్సిందే. నిజమే. అప్పటి వరకు ఆయనకు reference కోసం అంత మధుర గాత్రానికి ఒక ప్రామాణికం లేదుగా!

  • @maheshv4812
    @maheshv4812 2 ปีที่แล้ว +14

    Ghantasala garu and p susheela gari combination 🙏🙏

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 2 ปีที่แล้ว +5

    Ghantasala garu ante naaku praanam Maastaaru gari gurinchi chaalaa Manchi maatalu cheppaaru 🙏

  • @venkataravi8520
    @venkataravi8520 ปีที่แล้ว +12

    ఘంటసాల మాస్టారు గానం, సంగీత దర్శకత్వం అనితర సాధ్యం.
    సుబ్రహ్మణ్యం ఘంటసాల గారిని ఎపుడూ మనస్ఫూర్తిగా పోగడలేదు... గౌరవించ లేదు.
    ఈ వీడియోలో కూడా అంతే. పోగుతున్నట్టే మాట్లాడుతూ ఆయనను కించపరుస్తూ మాట్లాడటం చాలా చూసాను.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 9 หลายเดือนก่อน

      బాలు గారి ప్రవర్తన కు కారణం ఏమై ఉంటుందో?

    • @bharathchandra7641
      @bharathchandra7641 3 หลายเดือนก่อน

      మీరు చెప్పింది 100/- నిజంగా నిజం

    • @laxminarayanacharychakrava9543
      @laxminarayanacharychakrava9543 3 หลายเดือนก่อน

      @@venkataravi8520 ghantasala mastaru gayakulandariki tana sangeeta darshakatwamulo avakamichi proschaincharu . pogadutu mastaru garini avamanichadu spb
      Entomamandi gayakulanu anichadu

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 หลายเดือนก่อน +1

      వ్యాఖ్యానం చూస్తుంటే కావాలని వంకర బుద్ధి తో S P బాలు గారిని చులకన చేయాలనే ఉద్దేశంతో అంటున్నట్లుంది. ఘంటసాల మాస్టారు బాలు గారు పాడిన పాటలు కొన్నైనా సరే అత్యంత అద్భుతమైన పాటలు. ఘంటసాల వారి భౌతిక కాయం దగ్గర ఖిన్నుడిగా నించున్న బాలు గారిని కోదండపాణి గారు ఆ కాయాన్ని మోయడానికి సహాయం చేశారు. ఆ వీడియో ఇటీవలి కాలం లో వస్తూంది. అది చూస్తే బాగా తెలుస్తుంది, SPB గారు మోయడం. అటువంటి గౌరవం ఉన్న వాడు. ఆయన చనిపోయినప్పుడు తన తండ్రి సాంబమూర్తి గారికి ఫోను చేసి నెల్లూరు లో ఆయన నిర్వహించే త్యాగరాయ ఆరాధనోత్సవాలు నిలిపి వేయమని కోరాడు. ఆయన శిలా విగ్రహాన్ని తన ఖర్చుతో అందరినీ హైదరాబాదుకి తరలించుకొని వచ్చి ఆవిష్కరించారు బాలు గారు. సో ఇక్కడ వీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ద్వేషంతో కావాలని కుసంస్కారం తో చేసిన విమర్శలు అని స్పష్టం గా తెలుస్తోంది. చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళు ఇది బొత్తిగా నమ్మరు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 11 วันที่ผ่านมา

      @@laxminarayanacharychakrava9543 Nalugurilo goppagaa edo kanipettinatlu kanabadaalani kaavaalani SPB ni chedu gaa choopinche vakra buddhi. Entho mandi track singers paadina atlaage unchamani adigina vaaru. Ilayaraja nee Bharathi Raajaanee modatlo encouragement ichchindi SPB. Ilayaraaja ni evaro parichayam cheste choosi thana orchestra lo pettukunnaaru. Evvarinee noppinche gunam leni vaaru.

  • @re_5670
    @re_5670 2 ปีที่แล้ว +8

    అమ్మా! మీ వ్యాఖ్యానం కూడా బాగుంది తల్లీ. ఎవరు రాసారో మీకు ఈ మాటలు. కానీ నిజం

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 9 หลายเดือนก่อน +3

    శ్రీ ఘంటసాల గారి అసమాన ప్రతిభా సామర్ధ్యాలు (గాయకుడిగా, సంగీత దర్శకుడిగా) అవార్డుల కతీతమైనవి....
    ...ఏ అవార్డు ఆయన సంగీత ప్రతిభతో..సరితూగలేదు...

    • @ji2862
      @ji2862 8 หลายเดือนก่อน

      Absolutely u r right brother👏

  • @madduriudaybhaskar2495
    @madduriudaybhaskar2495 2 ปีที่แล้ว +7

    Navarasala gana chakravarthi he is really
    LEGEND. We are very lucky having such legend in our life time.
    Udaybhaskar

  • @sridurga3017
    @sridurga3017 2 ปีที่แล้ว +32

    గుడిలో ఘంట మృోగితే ఓం కారం వినిపిస్తుంది ఘంటసాల పాట వింటూంటే ముక్కోటి దేవతలు ఆనందంగా పరవశిస్తూ ఉన్నట్లు ఉంటుంది గుడిలో ఘంట లాంటి వారే ఘంటసాల వారే

  • @veerabhadraraokancharla4814
    @veerabhadraraokancharla4814 2 ปีที่แล้ว +16

    ఘంటసాల గారు తన గానం తో ఎంత పరవశింప చేసారో. యాంకర్ గారు కూడా అంతే పరవశంతో యాంకరింగ్ చేశారు.

  • @sridurga3017
    @sridurga3017 2 ปีที่แล้ว +28

    ఘంటసాల వారు తెలుగు వారవడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం

  • @sharmasgk2899
    @sharmasgk2899 ปีที่แล้ว +3

    Excellent contribution

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 ปีที่แล้ว +5

    Ghantasala is Lord Venkateswara Swamy s Asthana Gayakudu.Lord wanted in His Presence and galloped him leaving us in the present Hell of these beats,rocksetc.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 ปีที่แล้ว +2

    The musical nectors ghntasala poured will be reverberating all through the time.

  • @sreehari9087
    @sreehari9087 2 ปีที่แล้ว +10

    Anchor respect our legends by adding garu at the end of their names

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 3 หลายเดือนก่อน +2

    నాప్రాణం పోయాక ఘంటసాల గారి పాఠ వేస్తె
    బ్రతికి వస్తాను ఇదే నా గట్టి నమ్మకం అది ఘంటసాల గారంటే

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 3 หลายเดือนก่อน +1

    ఘంటసాల గారు మళ్ళీ జన్మించి తెలుగు పాటకు ప్రాణం పోయండి మాస్టర్ ప్లీజ్❤

  • @obulareddy7916
    @obulareddy7916 2 ปีที่แล้ว +8

    యాంకర్ గారు చాలా చక్కగా
    చెప్పేరు

  • @vasipallinarayanareddy6421
    @vasipallinarayanareddy6421 2 ปีที่แล้ว +4

    Songs lo ghantasala garu anchoring lo mee voice super sister

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 7 หลายเดือนก่อน +4

    అచ్చతెలుగు పాటలు ఘంటసాల సొంతం

  • @asrchkumar6741
    @asrchkumar6741 ปีที่แล้ว +2

    ఇలాంటి program lu chala ప్రసారం చేయండి

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 ปีที่แล้ว

    అద్భుత మైన introduction ఇచ్చారు మేడం

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 หลายเดือนก่อน +1

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు దైవాంశ సంభూతుడు

  • @emes11
    @emes11 2 ปีที่แล้ว +3

    great legend... irreplaceable voice

  • @glvijay9312
    @glvijay9312 2 ปีที่แล้ว +13

    ఘంటసాల చిరస్మరణీయుులు

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 2 ปีที่แล้ว +4

    Really gayaka devudu dhanyawad amulu

  • @rambabub2286
    @rambabub2286 ปีที่แล้ว +3

    🌹🙏గంధర్వ గాయకులు🙏🌹

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 ปีที่แล้ว +4

    Gatasala video.chupencharu.super.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 ปีที่แล้ว +3

    Ghantasala voice is as permanent as telugu language

  • @raghuramsharma7488
    @raghuramsharma7488 2 ปีที่แล้ว +6

    He is deserve for Bharat Ratna award

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 หลายเดือนก่อน

    Very very sweet voice of master ghantasal garu

  • @anjamma5333
    @anjamma5333 3 หลายเดือนก่อน

    ఘంటసాల గారి గొంతులో ఒక రకమైన ''జీర''ఉంటుంది. అది వినడం అలవాటు అయితే వేరే వాళ్ళ పాటలు వినబుద్ధి వేయదు.

  • @NRaoKaranam
    @NRaoKaranam 6 หลายเดือนก่อน

    Master is always is Master.Never and ever.

  • @adireddyg469
    @adireddyg469 2 ปีที่แล้ว +5

    Ghantasala ganam amaram gathram madhuram . Adi oka shakam.joharu ghantasala.

  • @vsssarma
    @vsssarma 2 ปีที่แล้ว +4

    Ghantasala sang in God’s voice.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 9 หลายเดือนก่อน

      భారతదేశం లో ఒక వర్గీయులు, వారు తానా అంటే, ఏ మాత్రమూ విశ్లేషణ చేసుకోకుండా తందానా అనే మరొక అధిక వర్గీయులు కూడా ఇప్పుడు, అప్పటి ఒక హిందీ గాయకుణ్ణే God's voice, khuda ka awaz అంటుంటారు. SPB అభిప్రాయమూ అదే అన్నట్టుండేవి ఆయన మాటలు. సోలోస్, డ్యూయట్స్ వంటివి ఘంటసాల స్థాయిలో హిందీవంటి ఇతర భాషల్లోనూ కొందరు పాడినా, భక్తి, క్లాసికల్స్ విషయంలో ఆయనతో ఏ ఒక్క ఇతర గాయకుడూ సరికాడు. రాజ్యాంగంలో హిందీతో సహా ఎన్నో భాషలు సమ ప్రాధాన్యత కలిగియున్నప్పటికీ, ఘంటసాలకు దేశవ్యాప్త గుర్తింపు రాకపోవడం మన దురదృష్టం. శివశంకరీ పాటను ప్రేరణగా తీసుకొని, తరవాత 5-6 సం లకు శంకర్ జైకిషన్ కూర్చి, మన్నాడే తో పాడించిన " ఝనక్ ఝనక్ తోరే బాజే పాయలియా " పాటకు గానూ మన్నాడేకు రాష్ట్రపతి పురస్కారం లభించిందని చదివినాను. మరి, అంతకంటే ఎంతో అద్భుతంగా పాడిన ఘంటసాల కో?

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 ปีที่แล้ว +4

    యాంకర్ గారు నమస్తే

  • @DevardhanaRaoTananki
    @DevardhanaRaoTananki 17 วันที่ผ่านมา

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి నేను ఎంత అందంగా చెప్పినా తక్కువే...టి.డెవర్ధాన రావు ..తెనాలి..

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +3

    🙏🙏

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 2 ปีที่แล้ว +4

    Ghantasala means dévine music

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 3 หลายเดือนก่อน

    తరతరాల, యుగ యుగాల సంగీత స్వర నిధి ఘంటసాల మాస్టారు గారు.

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 7 หลายเดือนก่อน

    Azaramaramaina Ghantasalagari Gaya madhuram gurinchi mee vyakhyanamu adbhutanga undamma

  • @asrchkumar6741
    @asrchkumar6741 2 หลายเดือนก่อน

    Tv lo roju morning night only ఘంటసాల సాంగ్స్ వేయండి రేటింగ్ పెరుగుతుంది

  • @williamcarey1360
    @williamcarey1360 6 หลายเดือนก่อน +1

    ఘంటసాల మాస్టారు గారి గురించి సినిమా బయటి వారు మాట్లాడలే రా ? ఎవరు లెజండ్ లు.. ? ఇంకా నయం అందరినీ " గంధర్వ గాయకులు " ఆనలేదు..సుశీల గారు శాస్త్రీయ సంగీతం నేర్చు కొన్నారు. ఆవిడ చెబితే బావుంటుంది..

  • @adinarayanap7596
    @adinarayanap7596 2 ปีที่แล้ว +2

    Telugu cinema so gs

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 2 หลายเดือนก่อน

    Namathe mastaru

  • @boyapatinarayanarao2210
    @boyapatinarayanarao2210 ปีที่แล้ว +1

    Anchor sutti ekkuva ayyindi kani telugu ucharana chala bagundi

  • @srinivasj2761
    @srinivasj2761 2 หลายเดือนก่อน

    Ghantasala garu anachukada
    Me Mohalu Manda
    Evaru me editor ???

  • @mnraom7950
    @mnraom7950 6 หลายเดือนก่อน

    ఒట్టి మాటలకు పుట్టతేనే ఘంటసాల

  • @syamalakona2591
    @syamalakona2591 2 หลายเดือนก่อน

    Ghantasala gari galam lo 50% acting ayipotundi.

  • @jayakumarbr526
    @jayakumarbr526 2 ปีที่แล้ว +1

    ഗാനഗന്ധർവൻ

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 ปีที่แล้ว +2

    Gareylu.gantasala.tone.

  • @sridurga3017
    @sridurga3017 2 ปีที่แล้ว +6

    ఘంటసాల మాస్టారి వారసుడు రామకృష్ణ దాసు వారొక్కరే

    • @krishnachaitanya493
      @krishnachaitanya493 2 ปีที่แล้ว

      Yes, Ramakrishna okkade

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb 2 ปีที่แล้ว +2

      Ghantasala varusudu ramakrishna enduku avutadu. Rk voice lo range ledu. SPB ghantasala varasudu.

    • @laxminarayanacharychakrava9543
      @laxminarayanacharychakrava9543 3 หลายเดือนก่อน

      Exactly

    • @syamalakona2591
      @syamalakona2591 2 หลายเดือนก่อน +1

      SP ofcourse good. But no one can match Ghantasala mastaru​@@ManojKumar-sf7cb

    • @sriramkalluri4603
      @sriramkalluri4603 4 วันที่ผ่านมา

      God is Ghantasala and Ghantasala is God

  • @madanmohan770
    @madanmohan770 หลายเดือนก่อน

    Sakshi TV anchors entha saampradhaayanga vuntaaro choosaaraa,,,,,,anchors ni batteTv chennal etuvantidho cheppocchu,,,,sakshi TV anchors nota nija maina news maatrame vasthaay,,,,,Raju ni batti prajalu,,,,owners honest ki idhe example,,,,,

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 2 ปีที่แล้ว +1

    GANTASALA THARUWATHA 90 % MADHURAMAINA GAYSKUDU RAMAKRISHNA GARU

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 9 หลายเดือนก่อน

      తర్వాత సంగతేమో గానీ, ఆయనకాలంలోనే ఆయనలో 80-90% మాధుర్యం కలిగిన గాయకుడు మాత్రం మరొక తెలుగు ఆణిముత్యం, ఏఎం రాజా.

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 2 ปีที่แล้ว +2

    కొత్త వాళ్ళని ప్రోత్సహించింది ఘంటసాల గారు బాగా చెప్పారు. మరి ఉన్న వాళ్ళని వెనక్కి పంపించాడు బాలు గారు

    • @sricharansharma7853
      @sricharansharma7853 9 หลายเดือนก่อน

      Evvadu neeku cheppindhi.....nuvvemanna 60s lo valla pakkane undu .antha chustu unna gummastavaaa

    • @sricharansharma7853
      @sricharansharma7853 9 หลายเดือนก่อน

      Spb gari tarvata antha goppa gonthu unna gayakudu ledu Nayana....venakki pampe vade aithe mano undevade kadhu..

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 หลายเดือนก่อน

      నోటికి వచ్చినట్లు పచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడడమే !!!!!! మనో మలేసియా వాసుదేవన్ ఆనంద్ లాంటి వాళ్ళు బాలు కి ట్రాక్ పాడిన పాటలకి వాళ్ళ పాటలు అలాగే ఉంచేయమని నిర్మాతలకు, సంగీత దర్శకులకు సూచించిన వారు SPB. ఇళయరాజా సోదరులు, భారతీరాజా చిత్ర సీమలో వెలగడానికి తొలి రోజుల్లో వాళ్ళని బాలు ప్రోత్సహించడమే కారణం. కావాలని బురద చల్లె ప్రయత్నం ఇది. అది కూడా స్వర్గీయుడైన ఒక గొప్ప గాయకుడి మీద, అసహ్యం వేస్తుంది.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 16 วันที่ผ่านมา

    యాంకర్ బొంద, ఘంటసాల మాస్టారు తరువాత, P. రామకృష్ణ ఆయన్ని మరపించింది అని అంత పెద్ద Hero NTR గారే చెప్పారు, ఆయనలో వున్న మాధుర్యం రామకృష్ణగారి లోనూ వుంది.. Great రామకృష్ణగారు..❤🙏👌