ఈ చిత్రంలో రామకృష్ణగారు పాడిన మరో అద్భుతమైన పాట వుంది. ఆ పాట, చిత్ర క్లైమాక్స్ ను పీక్స్ లోకి తీసుకు వెళుతుంది. కృష్ణంరాజు గారు ఆ పాటకు తన నటనతో జీవంపోసి, ఏకంగా "నంది అవార్డు"ను పొందారు.ఆ పాట "ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము..
He is a singer extraordinary forever. He is a legend in film industry. He is simple and self disciplined. I happened to listen to him live on a few occasions at PUTTAPARTHI. His songs touch our hearts. It's his melody that comes out for us to quench our thirsty for pure music that brings solace to our mind.
రామకృష్ణ గారు పాడిన పాటలు అన్నిటిలో 99 పాటలు ఆణిముత్యాలు మర్చిపోమన్న మర్చిపోలేము అమరదీపం ఈ సినిమాకి నా జీవన సంధ్యా సమయంలో ఈ పాట హైలైట్ అదే చెప్తుంటారు చేసేది మనమే అయినా ఏమన్నా పడి ఉండక తప్పదని
ఎన్ని జన్మలెత్తినా ఎవరు పాడినా అంత మాధుర్యం రాదు జీవితం సినిమాలో ఇక్కడే కలుసుకున్నాము ,ఆసినిమాకు మూలాధారం మహానుభావుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు 🙏 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
రామకృష్ణ గారి విశేషాలు వారినోటే వినడం చాలా బాగుంది. Thanks for the presentation! ఇకపోతే, " తెలుగువారి మనస్సాక్షి సాక్షి" - ఇదేమి తెలుగు? ఆదిలోనే హంసపాదు. మనస్సే సాక్షియైనప్పుడు, మళ్ళీ వేరో సాక్షి ఎక్కడినుండి వచ్చింది? ఇప్పటి టీవీ, వార్తాపత్రికలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం, వ్రాయడంతో భాషను రానురాను దిగజారుస్తున్నారు. అక్షరాలను, మాటలను అటూఇటూ వేస్తూ, (వాటి అర్ధాలు తెలియకపోయినా), తామేదో గొప్ప ప్రయోగాలు చేస్తున్నామని భ్రమసి సంతోషిస్తుంటారు. ఇటు జర్నలిజం కానీ, అటు భాష కానీ సరిగ్గా రానివాళ్ళందరూ ఓ మైకు పుచ్చుకొని, ఇంటర్వ్యూలు చేసెయ్యడమే. చిన్న ప్రశ్న వేస్తూ, ఎక్కువ సమాధానం రాబట్టడం ఓ కళ. పైగా, రామకృష్ణ గారు పాడుతుంటే, ఈమె గొంతు కలపడం అనవసరం, రసభంగం, మన దురదృష్టం.
ఆ టైం లో బాలసుబ్రమణ్యం చాలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేసి చాలామంది సింగేర్స్ ని తొక్కేసాడు ఆ విషయాలు ఓల్డ్ పేపర్స్ లోను జ్యోతి చిత్ర విజయ చిత్ర etc పేపర్స్ లోను వచ్చేయి
Ramakrishna Garu is a specialist & disciplined playback singer like A.M.Raja and P.B.Srinivas whose melody is not desirable to compare with any other contemporary singer of his time.
రామకృష్ణ మంచి గాయకుడే సందేహం లేదు. ఆయన గాత్రం ఘంటసాల గాత్రనికి దగ్గరగావుంటుంది.అయితే ఘంటసాలకు గొంతుతో నటించడం తెలుసు. ఆ నైపుణ్యం sp బాలుకు కూడా ఉంది.అందుకే ఆయన గాన గంధర్వుడు అయినాడు. 🙏🙏🙏
ఘంటసాల గారు పాడలేక అనే మాటలు నేను జీర్ణించుకోలేక పోతున్నాను. మాస్టర్ ఒళ్ళు బాగాలేక అనేది నిజం. Sp కూడ అలాగే అన్నారు. మాస్టర్ కన్నా వీళ్ళు గొప్పవాళ్లా? ఆయనలో పదో వంతు లేరు.
నమస్తే, ఘంటసాల గారు పాడలేక పోవడం అనేది పచ్చి అబద్ధం. ఆయన ఆ టైమ్ లో ఆరోగ్యం బాగోలేదు. ఘంటసాల గారి పాటలు కొత్త సింగర్స్ కి నిఘంటువు అని SP బాలు గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపినారు.లతామంగేష్కర్ గారు ,ఘంటసాల గారు పాటను డైనమిక్స్ లో పాడడం లో ప్రపంచంలో నే ఒకటి, రెండు స్ధానాల లో ఉన్నవారు.డైనమిక్స్ అనేది వెస్ట్రన్ మ్యూజిక్ లో పెద్ధ సబ్జెక్టు. ఇక రామకృష్ణ గారు మంచి గాయకులు .అయితే ఆయనకు త్రిస్ధాయిల లో పాడలేదు.తారాస్థాయి లో శృతి తప్పుతుంది. ఆవిషయం ఆయన పాడిన పాటలను బట్టి తెలుస్తోంది. అందుచేతనే ఆయన.వెనుక బడ్డారు. అయితే రామకృష్ణ గారు అంటే నాకు ఇష్టం.ఇక బాలు గారు ఘంటసాల గారి తర్వాత త్రిస్ధాయి ల లో పాడే ఏకైక గాయకులు. అందుచేత ఇండస్ట్రీలో 50 సం: ఎలినారు.
అమర దీపం సంగీత దర్శకులు సత్యం గారు. సినీ రంగంలో, ఒకరి ఎదుగుదల మరొకరికి కంటగింపు, అభద్రత కలుగ చేయటం చాలా మంది విషయంలో జరిగింది. తెలుగే కాదు, హిందీ ఇత్యాది సినిమాలలో జరగటం మన మెరిగినదే.
He mimics the divine Ghantasala garu but his talent is nowhere near him , it's like a candle mimicking the SUN, he cannot raise his pitch at all with dignity, he is just as good as spb for that matter!
There must be a burning desire to earn abundant money and amass wealth in life which unfortunately he was lacking it seems. Sorry for my observation. When you have a desire like that other things will follow. Whether the factor of Susilamma helped or worked adversely in favour of his competitors as a sympathy factor like not having backing of her . You can not expect a busy singer like Susilamma to render down to earth help like recommending them to nusic directors. It is possible between music directors. Kodandapani personslly took great care and interest in SPB to promote him by taking him repeatedly to music director friends and asking them to give a chance.
It is the sane situation that of Jayachandran and Jesudas. Let me honest I am a die hard fan of almost 5 decades of SPB. I saw this interview for the first time, it is a shame this gentleman didn’t get his share of fame. Extremely unfortunate
@@chadaramjaganmohanrao3393 looking at things from the present. We will never know what he could have delivered with more opportunities and different compositions. Luck and timing plays a major role in all of life’s events
Do not allege without knowing facts .Mukesh in Hindi and Ramakrishna in Telugu and PB Srinivas in Kannada we’re great singers no doubt but their voices albeit mellifluous were not adaptable for various varieties of voice requirements. SPB sir was extraordinary in that regard and was capable of mending his voice for any emotion or actor and audience could see the actor or the emotion in his songs but not SPB. Industry goes by commercial needs not on other factors. Even in today’s film music also Sid Sriram gained popularity but his voice is also monotonous and can not bring out different attitudes and voice make overs. And one feels all songs alike. Hence do not make such unnecessary comments on SPB vs Ramakrishna .
భక్తతుకారం లో పాటలు మాత్రం చాలా అధ్బుతంగా పాడారు రామకృష్ణ గారూ .. ! అందులో మీరు పాడినవన్నీ మధురంగా ఉన్నాయి .. !
Ghantasala పాడలేక కాదు ఆరోగ్యం సహకరించక అంటే బాగుంటుంది.
కృష్ణంరాజు గారికి మంచి హిట్స్ ఇచ్చారు రామకృష్ణ గారు. అమరదీపం భక్తకన్నప్ప కృష్ణవేణి బంపర్ హిట్స్
ఈ చిత్రంలో రామకృష్ణగారు పాడిన మరో అద్భుతమైన పాట వుంది. ఆ పాట, చిత్ర క్లైమాక్స్ ను పీక్స్ లోకి తీసుకు వెళుతుంది. కృష్ణంరాజు గారు ఆ పాటకు తన నటనతో జీవంపోసి, ఏకంగా "నంది అవార్డు"ను పొందారు.ఆ పాట "ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము..
⁰
రామకృష్ణ గారి గాత్రం చాలా. Special 🙏🏻
వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.లో
తత్యాలు బాగా.పాడారు.నేటికి
సూపర్.హిట్ గా నిలిచాయి..👍👍
రామ కృష్ణ గారిని బాగా పాప్య లర్ ... చేసి న సినిమా .... ఇదే👍👍👍
After Ghantasala garu only Ramakrishna garu could sing mythological poems n songs to perfection..DVSK was an unarguable testimony..Great singer...
He is a great singer. We have no doubt on this....
He is a singer extraordinary forever. He is a legend in film industry. He is simple and self disciplined. I happened to listen to him live on a few occasions at PUTTAPARTHI. His songs touch our hearts. It's his melody that comes out for us to quench our thirsty for pure music that brings solace to our mind.
రామకృష్ణ గారు పాడిన పాటలు అన్నిటిలో 99 పాటలు ఆణిముత్యాలు మర్చిపోమన్న మర్చిపోలేము అమరదీపం ఈ సినిమాకి నా జీవన సంధ్యా సమయంలో ఈ పాట హైలైట్ అదే చెప్తుంటారు చేసేది మనమే అయినా ఏమన్నా పడి ఉండక తప్పదని
He is very good singer and very lucky to have sung terrific songs .... He always maintained good grace in his voice.. we missed him at younger age...
🙏🙏🙏. గంటసాల గారి తరువాత మనకు దేవుడు ప్రసాదించిన ఇంకో వరము. గంటసాల గారు పాడిన పాటలు మీరు పాడిన పాటలు ఆణిముత్యాలు. మీరు అమరులు.
Ok but Balu is great
@@thatikondasampath3966 yes..alrounder spbalu tho veerinipolchalemu..
ఏదీ ఏమైనా రామకష్ణ గారికి అన్యాయం జరిగింది. బ్రహ్మంగారు NTR సినిమాలో ఎంత భాగా పాడారు. ఆ తత్వాలు ఎంత హిట్ అయ్యినావి.
శ్రీ రామకృష్ణ గారు తన అనుభవాలు చెపుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
My all time favorite singer
దానవీరశూరకర్ణ చిత్రంలో శ్రీ రామకృష్ణ గారు పాడిన పద్యాలు అన్నీ చాలా అద్భుతం
తరువాత మీకు మంచి అవకాశాలు ఇచ్చింది కృష్ణం రాజు గారే.
ఎన్ని జన్మలెత్తినా ఎవరు పాడినా అంత మాధుర్యం రాదు జీవితం సినిమాలో ఇక్కడే కలుసుకున్నాము ,ఆసినిమాకు మూలాధారం మహానుభావుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు 🙏
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
ఘంటసాల గారి హావా నడుస్తున్నప్పుడు రామకృష్ణ ..బాలు ఇద్దరు మొదటి పాట పాడే అవకాశం వచ్చింది శోభన్ బాబు గారి చిత్రాలలోనే .
yes but aa tharuvatha spbalu hero krishna gariki ekkuva padaru shobhanbabu gariki ramakrishna ekkuva patalu padaru..
Edo edo annadi, ee masaka veluturu .......
Very good song.
Thank U Sir
Mi paatalu chaala bagunnayi manchi songs
One of my favorite singer 🎤👌👏👏👏🎉🎉🎉🎉🎉🙏
Ramakrishna garidi Unique voice; Mee paatalanni SUPER HITS
Ramakrishna Gari interview excellent
nice programme 👍
VRK....an extremely talented singer (hero). He is always fondly remembered.
బాలూ ప్రభంజనం లో కొట్టుకుపోయిన సింగర్ రామకృష్ణ.
Politics?
Ramakrishna garu also great singer, i really appreciate
Ramakrishna manchi gayakudu. Ramakrishna, Anand lu yiddaru manipusale.
మీకు 🌹🌹🌹 నిజంగా జోహార్లు
Adbutham ee episode, where is part 2.
All his songs are like diamonds
Rama Krishna gari voice is very melodious.
❤️❤️❤️❤️Sooope program
MELODY VOICE HE GOT...
Ramkrishna garini kondaru anagadokesaru avarkiavaru civarikiavaru song ramkrishna garu suuupr
A Good Interview 🙏
పద్మ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ✍️🙏
రామకృష్ణ గారి విశేషాలు వారినోటే వినడం చాలా బాగుంది. Thanks for the presentation!
ఇకపోతే, " తెలుగువారి మనస్సాక్షి సాక్షి" - ఇదేమి తెలుగు? ఆదిలోనే హంసపాదు. మనస్సే సాక్షియైనప్పుడు, మళ్ళీ వేరో సాక్షి ఎక్కడినుండి వచ్చింది? ఇప్పటి టీవీ, వార్తాపత్రికలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం, వ్రాయడంతో భాషను రానురాను దిగజారుస్తున్నారు. అక్షరాలను, మాటలను అటూఇటూ వేస్తూ, (వాటి అర్ధాలు తెలియకపోయినా), తామేదో గొప్ప ప్రయోగాలు చేస్తున్నామని భ్రమసి సంతోషిస్తుంటారు. ఇటు జర్నలిజం కానీ, అటు భాష కానీ సరిగ్గా రానివాళ్ళందరూ ఓ మైకు పుచ్చుకొని, ఇంటర్వ్యూలు చేసెయ్యడమే. చిన్న ప్రశ్న వేస్తూ, ఎక్కువ సమాధానం రాబట్టడం ఓ కళ. పైగా, రామకృష్ణ గారు పాడుతుంటే, ఈమె గొంతు కలపడం అనవసరం, రసభంగం, మన దురదృష్టం.
Very talented singer...
రామకృష్ణ గారు మధుర గాయకులు, మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహా మనిషి. సంగీత దర్శకుడు చక్రవర్తి ఆయనకు తీరని అన్యాయం చేసాడు...
రామకృష్ణ గారికి చక్రవర్తి గారికి మధ్య ఏం జరిగింది?
satyam gaaru chesaru..chakravarthy chala mrudhuswabhavi..evarini hurt cheyaru..chakravarthy gaaru aanimuthyam
Yes
Rama Krishna garu 🙏🙏🏻🙏🙏
E jeevana sandya samayamlo song daily vintaanu sir
సూపర్ అండి
he Is father of సాయికిరణ్ గారు
రామకృష్ణ గారిని కావాలని పక్కన పెట్టారు అంటారు గొప్ప గాయకులు ఇప్పుడు వారి వయసెంత
ఆయన లేరు ఇప్పుడు
ippudu bathiki unte 72 years
@@chadaramjaganmohanrao3393 72 kaadu 75 he is borned 1947
@@bharadwazavvari6869 yes may be you are correct..spbalu same age anukuntanu..
adi thappu..kavalani evaru pakkanapettaru...mana talent,mana demand..apptloramakrishna anr,shobhan,krishnamraju laku ekkuvaga padithe spbalu hero krishna ke padevaru in 70s.. aa tharuvatha voice talent,singing talent tho andaru heros ki ntr toippati maheshbabu varaku padaru..
Superb sir
great singer
Ramakrishna gaaruki ,,oka best friend singer unnadu,N RAMARAO GARU
ఆ టైం లో బాలసుబ్రమణ్యం చాలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేసి చాలామంది సింగేర్స్ ని తొక్కేసాడు ఆ విషయాలు ఓల్డ్ పేపర్స్ లోను జ్యోతి చిత్ర విజయ చిత్ర etc పేపర్స్ లోను వచ్చేయి
Talent అనేది ఒకరి సొత్తు కాదు, నేను కూడ చిన్నప్పుడు అలాగే అనుకున్నాను, కాని బాలు గారు ఈ నాటి గాయని గాయకులకు ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చారు
Avanni worest maatalu bro.
@@viswanathreddy8110 చాలా మంది చెప్పారు బాలసుబ్రమణ్యం ఎవరిని పైకి రానిచ్చేవాడు కాదంట డబ్బులు ఇవ్వకపోయినా పడేసి వస్తాడు అవతలివాడిని పాట పాడనివ్వడు
తొలి రోజుల్లో చేసి ఉండొచ్చు.
Iddaru leru “ poina varini gurtupettu kiva Ali ….Kayani ila kaadanukunta. ??????
Dhanyawadhamulu. Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli.28.05.1969.es
మధుర గాయకుడు శ్రీ వి రామకృష్ణ గారు.
Om Sai Ram Swami. Excellent
ఇదా లోకం సినిమా లో. " నీ మనసు నా మనసు ఏకమై - అద్భుతమైన పాట - మాధవపెద్ది కాళిదాసు
Na favorite singer
రామకృష్ణ గారి కోసం సాక్షి టీవీ....చుస్ట్టున్నా
mahakavi kshetrayya secretary thatha manavadu jeeviitham sarada edaa lokam movies lo chala baga paadaaru
Super
Ghantasala is great
ఆమ్యూజికచ డైరెక్టర్ సత్యం గారు.
👌👌singer 🙏🙏
SUPER SINGER CHAKEAVAKAM/ Bakta tukaram / Jeevitam
Very good singer
Meru super imitation ga chestunaru sir
ఈ యాంకర్ ఎవరో గానీ, రామకృష్ణ గారిని మాట్లాడనీయడం లేదు!?
ఏ శిల్పరమణులు ఏ దివ్యలలనలు
ఏ శిల్పరమణులు ఏ దివ్యలలనలు
నోచని అందాలు దాచిన కృష్ణవేణి
***
Ramakrishna Garu is a specialist & disciplined playback singer like A.M.Raja and P.B.Srinivas whose melody is not desirable to compare with any other contemporary singer of his time.
దొరబాబు ((ANR) సినిమాలో కూడా ఇద్దరూ పాడారు.
V.R.K. SONGS KANNA VAARI KALALU VINTAY TENEKANNA TIYYANIDI ANNATLU VUNTAYI
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు , రామ కృష్ణ గార్ల స్వరం ఒకలాగే శ్రావ్యమైనవి
👍🙏🙏🙏🙏🙏🙏🙏 రాయబారం పద్యం సూపర్ 🌹🌹🌹🌹
యాంకర్ ఎక్కువ మాట్లాడి డిస్టర్బ్ చేస్తోంది, మంచి యాంకర్ తొ ఇంటర్వ్యూ అయితే పూర్తిగా చూడవచ్చు. ఓహ్ ఇది సాక్షి చాన్నేలా ?
Very good singer ???
💐🙏
Ghantasala gaaru vyaktigaa vunnatudu gayakudigaa asamaanyudu ani marokasaari telisindi
He is a legend
Andari mansakshi sakshaaa
NTR ANR n Krishnam Raju varaku ok....but next generation heroes ki voice set avvaledu
👏🏻👍
రామకృష్ణ మంచి గాయకుడే సందేహం లేదు. ఆయన గాత్రం ఘంటసాల గాత్రనికి దగ్గరగావుంటుంది.అయితే ఘంటసాలకు గొంతుతో నటించడం తెలుసు. ఆ నైపుణ్యం sp బాలుకు కూడా ఉంది.అందుకే ఆయన గాన గంధర్వుడు అయినాడు. 🙏🙏🙏
My foot hes a waste singer
❤️🌹👌
Thatha manavadu movie anubabdham aathmeeyatha antha oka natakam super song
Swapna super 👌 anchor
She is talented.
ఘంటసాల గారు పాడలేక అనే మాటలు నేను జీర్ణించుకోలేక పోతున్నాను. మాస్టర్ ఒళ్ళు బాగాలేక అనేది నిజం. Sp కూడ అలాగే అన్నారు. మాస్టర్ కన్నా వీళ్ళు గొప్పవాళ్లా? ఆయనలో పదో వంతు లేరు.
AVUNU SIR SPB KOODAA AHANKARAMTHO ILAANE MATLAADEVAADU.ALLLURI SITHA RAMA RAJU RCORDIG 1973CHIVARALO JARIGINDI.GHANTASALA GAARI HEALTH APPUDU POORTHIGÀ DEBBA THINNADI
Ghantasala
Garu
Hospital l o treatment
Teesu kuntu
Ayana ala annaru
నమస్తే, ఘంటసాల గారు పాడలేక పోవడం అనేది పచ్చి అబద్ధం. ఆయన ఆ టైమ్ లో ఆరోగ్యం బాగోలేదు. ఘంటసాల గారి పాటలు కొత్త సింగర్స్ కి నిఘంటువు అని SP బాలు గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపినారు.లతామంగేష్కర్ గారు ,ఘంటసాల గారు పాటను డైనమిక్స్ లో పాడడం లో ప్రపంచంలో నే ఒకటి, రెండు స్ధానాల లో ఉన్నవారు.డైనమిక్స్ అనేది వెస్ట్రన్ మ్యూజిక్ లో పెద్ధ సబ్జెక్టు. ఇక రామకృష్ణ గారు మంచి గాయకులు .అయితే ఆయనకు త్రిస్ధాయిల లో పాడలేదు.తారాస్థాయి లో శృతి తప్పుతుంది. ఆవిషయం ఆయన పాడిన పాటలను బట్టి తెలుస్తోంది. అందుచేతనే ఆయన.వెనుక బడ్డారు. అయితే రామకృష్ణ గారు అంటే నాకు ఇష్టం.ఇక బాలు గారు ఘంటసాల గారి తర్వాత త్రిస్ధాయి ల లో పాడే ఏకైక గాయకులు. అందుచేత ఇండస్ట్రీలో 50 సం: ఎలినారు.
SPB once directly criticised PBS .He also ridiculed TMS indirectly .TMS was great.SPB should not have made a bad reference of him .
అమర దీపం సంగీత దర్శకులు సత్యం గారు.
సినీ రంగంలో, ఒకరి ఎదుగుదల మరొకరికి కంటగింపు, అభద్రత కలుగ చేయటం చాలా మంది విషయంలో జరిగింది. తెలుగే కాదు, హిందీ ఇత్యాది సినిమాలలో జరగటం మన మెరిగినదే.
Unfortunate..he faced such humiliations..there shud be competition but not conflict..RK is down to earth..
He mimics the divine Ghantasala garu but his talent is nowhere near him , it's like a candle mimicking the SUN, he cannot raise his pitch at all with dignity, he is just as good as spb for that matter!
There must be a burning desire to earn abundant money and amass wealth in life which unfortunately he was lacking it seems. Sorry for my observation. When you have a desire like that other things will follow.
Whether the factor of Susilamma helped or worked adversely in favour of his competitors as a sympathy factor like not having backing of her . You can not expect a busy singer like Susilamma to render down to earth help like recommending them to nusic directors. It is possible between music directors. Kodandapani personslly took great care and interest in SPB to promote him by taking him repeatedly to music director friends and asking them to give a chance.
She herself was sidelined by Kollywood from 1978.
🙏🙏🙏
Vaaritho nenu music Director gaa panicheyatam naa adrusstam.NTR,ANR garitho panichesinanta goppa anubhootiki lonayyaanu🙏
🙏Bheri Umamahesh
Music "Director "
Aakasham dinchala nelavanka tunchala sigalo vunchala
ramakrishnagari patalu tenekalva
💐💐💐💐💐💐💐
It is the sane situation that of Jayachandran and Jesudas. Let me honest I am a die hard fan of almost 5 decades of SPB. I saw this interview for the first time, it is a shame this gentleman didn’t get his share of fame. Extremely unfortunate
yes..BUT WE Can not compare him with legendary singer spbalu..
@@chadaramjaganmohanrao3393 looking at things from the present. We will never know what he could have delivered with more opportunities and different compositions. Luck and timing plays a major role in all of life’s events
Politics .
BHAKTHA THUKASRAAM AND BHAKTHA KANNAPPA RAMA KRISHNA SIR JEEVITHAMULO MARUPURAANI PAATALU JANAM MECCHINA PATALU "alloori seethaarama raju" lo, svathanthra veeruda svarajya bhanudaa alloori seethaaraama raja ee chi🎉varagaa CHANDHRA MOHAN gaariki
He deserved more and better opportunities.
Ramakrishna super talented Singer than SPB
Entu thalli annav video starting lo malli okasari cheppu namasthe teluguvaadi manassakshi..sakshi tv ki swagatgama..
Balu eaned money but R k is in the hearts of the people. He is only second to Gantasala. .
రామకృష్ణ గారు SP BALU వల్ల చాలా బాధ పడ్డారు నష్ట పోయారు లేకుంటే బాలు స్థాయిలో ఉండాల్సిన వాడు
బాలు గారి వాయిస్ చాలా బాగుంటుంది, ఏ హీరో కి ఎలా కావాలో అలా పాడేవారు బాలు గారు 🙄. బాలు గారితో camparision వద్దు
అన్నీ నిజాలు కాదు అన్నీ అబద్ధాలు కాదు
Do not allege without knowing facts .Mukesh in Hindi and Ramakrishna in Telugu and PB Srinivas in Kannada we’re great singers no doubt but their voices albeit mellifluous were not adaptable for various varieties of voice requirements. SPB sir was extraordinary in that regard and was capable of mending his voice for any emotion or actor and audience could see the actor or the emotion in his songs but not SPB. Industry goes by commercial needs not on other factors. Even in today’s film music also Sid Sriram gained popularity but his voice is also monotonous and can not bring out different attitudes and voice make overs. And one feels all songs alike. Hence do not make such unnecessary comments on SPB vs Ramakrishna .
@@venkannababu5376 అంటే సగం నిజం ఉంటుంది కదా
@@anjaneyakas4129 yes we can not compare the big..legendary singer sp balu with other singers..
Madam meeku...serious Interview lu alavaatu ai..RK garini...alane Interview chesethunnaru 😂🤦
Versatile singer kaadu...all Heroes ki voice set kaadu....chiranjeevi, Nagarjuna venkatesh ki set avvadu....Sai Krishna kuda Spb garu padaru....
Well.combination.of.botk
Never.found.same.voice
Intaligent you anna in saraiu ,for example of you song Naa geevana santdha sama yamulo okadevatha udhayenchidi. Mee base choabagudhi
Susheela gari thammudu kaabatti chances vachhayi
సుశీలగారి తమ్ముడు కాదండీ. వారి అక్క కొడుకు రామకృష్ణ గారు .
Ramakrishnagaridi high pitch gontukadu aa pitch lopadaledu antekadu fatenu evaru duram cheyyaleru