Dr. Shyamala Ghantasala Exclusive Interview | Dussehra Special Program | Vanitha TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2022
  • Dr. Shyamala Ghantasala Exclusive Interview | Dussehra Special Program | Vanitha TV
    #ghantasala #shyamalaghantasala #vanithatv
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
    Vanitha TV Most Popular Videos☟
    ☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
    • Rashmika Awesome Dance...
    ☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
    • ఊరికే 'వరం'గా మారిన ఆమ...
    ☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
    • ఈ సృష్టికి నువ్వే అమ్మ...
    ☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
    • గవర్నర్ తో MLA రోజా స్...
    ☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
    ☞ విటమిన్‌ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
    • విటమిన్‌ 'డి’ తక్కువైత...
    ☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
    ☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...
  • บันเทิง

ความคิดเห็น • 117

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 ปีที่แล้ว +23

    సోదరి నమస్సుమాంజలి నాన్న గారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు ఆ గాన గంధర్వడు ఘంటసాల గారి కి శ్రద్ధ నివాళులు

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 ปีที่แล้ว +16

    చక్కటి తెలుగు భాష విన్నాము , ధన్యవాదాలు

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 ปีที่แล้ว +30

    అమ్మా, ఘంటసాల గారి కి, మీకు మా పాదాభి వందనాలు

  • @jaggarao2312
    @jaggarao2312 ปีที่แล้ว +6

    ఓ గొప్ప వ్యక్తికి పుట్టిన.. అదృష్టవంతురాలు.. గొప్ప సంస్కారి..🙏🙏

  • @venkatareddy1195
    @venkatareddy1195 ปีที่แล้ว +13

    అపూర్వ గాత్రం,వేల మరువలేని పాటలు,అనితర సాధ్యమైన 100 చిత్రాలకు సంగీత దర్శకత్వం, తెలుగు వారి ఇలవేల్పు తిరుపతి వేంకటేశ్వర స్వామి సమక్షంలో కచేరి చేసిన మహనీయుడు 🙏🙏🙏

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 ปีที่แล้ว +7

    ఘంటసాల ప్రభువుకు పా దాబి వందనాలు 🙏🙏🙏ఓం నమఃశివాయ 🌹🌹🌹🌹....

  • @venkataganesh5236
    @venkataganesh5236 ปีที่แล้ว +5

    Thank you Vanitha tv for the memorable program.
    Nice to listen to shyamala garu

  • @parvathichittineni620
    @parvathichittineni620 ปีที่แล้ว +9

    ఆయనను చిన్నచిన్న అవమానించారు .ఇలాంటి ఏ ప్రచారాలతో ఆయన స్థానాన్ని కించపరచం కండి .
    ఆయన పాటలు ఇప్పటికీ అందరికీ ఒక మంచి గాయకుడుగా గుర్తు పెట్టుకో,
    వ్యక్తిత్వ అవమానాలు జరుగుతూ ఉంటాయి. గొప్పవారు వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడం అనేది ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం.
    ఆయన ఎదుర్కొన్న విధానం చెప్పండి. కానీ అలా అవమానాలు ఎదుటి ఎదుటి వ్యక్తిని ది గ్రేట్ చేయడం అవమానించిన వాళ్ళకి తగ్గుతుందో లేదో తెలియదు కానీ ,ఘంటసాల గారిని తగ్గించినట్టు అవుతుంది.
    అందుకే ఈ లాంటి వాటికంటే ఆయన పాడిన పాటలు గురించి ఆయన గొప్పతనాన్ని గురించి గొప్పగా చెప్పండి అమ్మ !
    ఎక్కువగా ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎక్కువ శత్రువులు ఉంటారు.
    అంతమాత్రాన అయినా కూడా ఎదగటం ఆయన గొప్పతనం .
    అందుకే ఆయన గొప్పతనాన్ని ఆయన పాటలని ఇలాంటివి బాగా ప్రమోట్ చేయండి. మధురంగా ఉండిపోతారు అందరు గుండెల్లో.

  • @pathuriadinarayanaprasad8217
    @pathuriadinarayanaprasad8217 ปีที่แล้ว +38

    హృదయం నిండా వినయం నింఫుకుని
    మాష్ఠారి గురించి శ్యామల గారు చెప్పిన చక్కని విశ్లేసణ అందరికీ ఆనందదాయకం.హృదయ ఫూర్వక నమస్సులు వారికి. వ్యూ ఛానల్ యజమాన్యానికి ధన్యవాదములు

  • @Sanatana800
    @Sanatana800 ปีที่แล้ว +17

    ఘంటసాలవారి గానమాధుర్యం
    పంటను నేటికి మేము పొందుచు|
    వంటను పలురుచులను చెవితోడ
    మింటిన స్వర్గమునున్నట్లు వున్నాo||
    వారున్న సమయం లో వుండడం మా అదృష్టం.

  • @eliminatejoshuamanoharmess472
    @eliminatejoshuamanoharmess472 ปีที่แล้ว +25

    నా మా అభిమాన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన పూర్తి పేరు ఇలాంటి స్వరము వున్నందున ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా చిర స్మరణీయమైన ఎన్నో ఉన్నవి వున్నాయి అలాంటి గాత్రం ఎవరికి రాలేదు అమర గాయకుడుగ ప్రసిద్ధి.

  • @raghavachary140
    @raghavachary140 ปีที่แล้ว +2

    A Nice..Simple Interview..All Facts are narrated with Simplicity..Humbleness..Nobility..without any exaggeration..That Shows the Cultuture..Good Manners of Our Great Ghantasala Master and his Children..They have no Pride..Pomp and Show..Very Plain in their Talk...We Every one to Learn..Imbibe This Culture..Qualities...A NICE ..EDUCATIVE..REALISTIC INTETVIEW....MvRaghavacharya..Advocate..Gandhinagar..Now a good singer..and Humble Sishya of Mastsru Ghsntasala...

  • @knageswararao9374
    @knageswararao9374 ปีที่แล้ว +9

    God bless you Shyamala gari

  • @nvhkumari4135
    @nvhkumari4135 ปีที่แล้ว +2

    Evergreen musician.

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 11 หลายเดือนก่อน +1

    Excellent Coverage Message.

  • @ramanakv3723
    @ramanakv3723 ปีที่แล้ว +7

    ఘంటసాలగారిగురించి ఎంతచెప్పినా తక్కువే.ఆయనపాటతెలుగువారిసొత్తు పెట్టని కోట.నమోనమః

  • @sathyapramod3748
    @sathyapramod3748 ปีที่แล้ว +40

    అమ్మా..యాంకర్ తల్లీ..
    ముందు ..శ...కు,..ష..కు ఉన్న తేడా గమనించి
    మా చెవులకు హాయినివ్వండి.😢😢😊😊

    • @rameshanumula4992
      @rameshanumula4992 ปีที่แล้ว +2

      Pramodgaaru meerannadhi👌🙏

    • @schimata
      @schimata ปีที่แล้ว +1

      Baagaa cheppaaru..
      Shakaaram tho maa chevullo seesam poSaaru!!

    • @rajasekhar8383
      @rajasekhar8383 ปีที่แล้ว +2

      బాగా గడ్డిపెట్టారు, ఐనా ఈ మెంటల్ది పాడకపోతే యేం

    • @lawyerramana7188
      @lawyerramana7188 ปีที่แล้ว +1

      వేంకటేశ ను కాస్తా వెంకటే షా చేసింది తల్లి

    • @KrishnaKumar-sn5qp
      @KrishnaKumar-sn5qp ปีที่แล้ว +1

      Anchor ammagari ki abbo a tedalu teledu
      Actually reading vaccha ammagari ki..

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 ปีที่แล้ว +20

    భారతరత్నతో సత్కరించిగౌరవించుకోవలస
    సినగానగంధర్వుడు, ఘంటసాల మాస్టారికి
    ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిఅభిమాను
    లున్నారు ఎటొచ్చీపాలకులేవారినిసరైనరీతి
    లోగుర్తించలేదు,అయితేవారికిఅభిమానుల
    గుండెల్లో స్వర్ణసింహాసనారూఢులై నెలకొని
    ఉన్నారు భూమ్యాకాశాలుఉన్నతవరకూ.

    • @talasilapittchiah912
      @talasilapittchiah912 ปีที่แล้ว +3

      God bless you medam garu

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d ปีที่แล้ว +4

      శ్రీ ఘంటసాల వారు " భారత రత్న " పురస్కారానికే వన్నెతెచ్చే గానగంధర్వుడు . ఇప్పటికైనా నిస్సందేహంగా ఇవ్వాలి . అలాగే శ్రీ ఎన్. టి. ఆర్. ( సీనియర్ ) గారికి కూడా ఇవ్వడం సమంజసం . ఇద్దరూ తెలుగు సినిమా రంగానికి రెండుకళ్ళు వంటివారు . గానంలో వారు ! __ నటనలో వీరు !
      ఇద్దరూ ఇద్దరే ! వారి ఫీల్డ్ లో వారే " లెజెండ్స్ "
      పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.

    • @vijayasrid2215
      @vijayasrid2215 ปีที่แล้ว +1

      Very true 🙏

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb ปีที่แล้ว

      Ghantasal ku bharata ratna ivvali ante gani malli NTR ni kalapadam enduku. NTR ki padmavibhushan iste saripotundi. Bharata Ratna not apt.

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 ปีที่แล้ว

      Yes. I fully agree

  • @user-lv9lm3vf7d
    @user-lv9lm3vf7d ปีที่แล้ว +6

    పేకేటి శివరామ్ ఎవరు ? అంటే ...
    " దేవదాసు " సినిమాలో నాగేశ్వరరావు ( దేవదాసు ) మిత్రుడుగా నటించిన వ్యక్తి . దేవదాసుకు చంద్రముఖిని పరిచయం చేసిన నటుడే పేకేటి శివరామ్ .
    పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.

  • @vasc5935
    @vasc5935 ปีที่แล้ว +3

    Excellent interview, you have given more space to Shyamala garu to reveal more information about Gantasala garu, thank you very much to you Swathi garu.

  • @kkirankumar4767
    @kkirankumar4767 11 หลายเดือนก่อน +1

    చాలా సంతోషం

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 ปีที่แล้ว +11

    బడి లో గంట మ్రోగాల!
    గుడి లో ఘంట సాల కంఠం మ్రోగాల!

  • @vvrajutv
    @vvrajutv ปีที่แล้ว +22

    శ్యామల గారు చక్కగా మాట్లాడారు. మరికొంత సేపు మాట్లాడితే బాగుణ్ణు అనిపించింది. ధన్యవాదములు.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 ปีที่แล้ว +12

    ఘంటసాల గాయకుడు కాదు దేవుడు పంపిన గంధర్వుడు

  • @vijayakumarichekkaraj2332
    @vijayakumarichekkaraj2332 ปีที่แล้ว +6

    Good interview

  • @williamcarey8461
    @williamcarey8461 ปีที่แล้ว +1

    ఘంటసాల మాస్టారు గారి కుమార్తె ద్వారా వారి గురించి మరిన్ని విశేషాలు విషయాలు తెలిసి కోగలిగాము. గంధర్వ గానం ఎలా వుంటుందో ఎవరికి తెలియదు. నారద తుంబురులు లది గంధర్వ గానం అనిచ్చెప్పుకోగా విన్నాము. ఒకవేళ అలాంటి గంధర్వ గానం ఈ కాలంలో ఉండివుంటే. అది ఒకరు ఘంటసాల మరొకరు లతా మంగ్గేష్కరు గారలే అని నా అభిప్రాయం..ఐతే నేడు ఎవర్ని పడితే వారిని గంధర్వ గాయకులు అని బిరుదులు ఇవ్వడం నాకంతగా సబబు అనిపించడం లేదు. ఎంచేత నంటీ. నేను ఒక గాయకున్ని కనుక బేరీజు వేసికోగల సంగీత ప్రవేశం కాస్త ఉన్నవాడిని.. అలాంటి గాయకులు తిరిగి పుడతారా .!!! ఏమో !!!!!

  • @rameshanumula4992
    @rameshanumula4992 ปีที่แล้ว +6

    Naannagaariki gaariki enni awards ichina, thakkuvane. Ghantasala gaaru kaarana janmulu teluguvaaru chesukunna punyam, 🙏🙏🙏🙏🙏shathakoti vaandhanaalu

  • @sundareshsundaresh5282
    @sundareshsundaresh5282 ปีที่แล้ว +1

    Evergreen singer ever remembered in our hearts

  • @bashok9517
    @bashok9517 ปีที่แล้ว +5

    Super 🙏

  • @sarveswararaon5006
    @sarveswararaon5006 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏

  • @rameshanumula4992
    @rameshanumula4992 ปีที่แล้ว +8

    Ghantasala gaari koothuri ga meeku naannagaariki paadhaabhivandhanaalu

  • @kakararamakrishna429
    @kakararamakrishna429 11 หลายเดือนก่อน

    He will be remembering forever

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 ปีที่แล้ว +5

    కారణజన్ముడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, నాడు భగవద్గీత విన్నది ముగ్గురే, కాని నేడు ఈయన కోట్లమంది కి వినిపించారు ,

  • @chinmayeegadepalli3778
    @chinmayeegadepalli3778 ปีที่แล้ว +1

    First time interviewing with eligible person

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 ปีที่แล้ว +10

    అమ్మా నాన్నగారికి,మీకూ నాపాదా భివందనాలు

  • @dubaiseshu8567
    @dubaiseshu8567 ปีที่แล้ว +4

    🙏🙏

  • @knarayanappakummaranarayan7497
    @knarayanappakummaranarayan7497 ปีที่แล้ว +3

    ఊహలు గుస గుస లాడే అనే పాటకు మేళకర్త లేదన్నారు కదా మేడం దిశి చక్రములోని 60వ మేళకర్త నీతిమంతి రాగ జన్యం గౌరీక్రియ రాగంలో పాట వుంది ఆరోహన అవరోహన స గ మ ప ద ని స స ని ద ని ప మ గ స ఇది షాడవ షాడవ వక్ర క్రియాంగ రాగము ..సాదారణ గాందారం ప్రతి మద్యమం షట్ శృతి దైవతం కాకలి నిషాదం ఈ స్వరముల మీద నడుస్తుంది చూడండి..

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 ปีที่แล้ว +4

    Amma namaskar

  • @venkatanagalakshmimandadap5169
    @venkatanagalakshmimandadap5169 ปีที่แล้ว +32

    India లో కాక వేరే దేశంలో ఈ గంధర్వుడు పుట్టి ఉంటే ప్రెస్లి, మైఖేల్ జాక్సన్ లాగా ఎస్టేట్స్ ఉండేవి. సరస్వతి పుత్రులు ఈ దేశం లో గౌరవం, సరైన ఆర్థిక ప్రతిఫలం పొందే రోజు ఎప్పుడు వస్తుందో.

    • @kalluruvenkatasubbaiah4754
      @kalluruvenkatasubbaiah4754 ปีที่แล้ว +3

      సత్యానికి సరళ రేఖ మేడం

    • @vedulajayalakshmi8023
      @vedulajayalakshmi8023 ปีที่แล้ว +3

      కొందరు సంపాదించ గల రు కానీ దాచలే రు

    • @savanthtrichinapalli5614
      @savanthtrichinapalli5614 ปีที่แล้ว +2

      Kaavaalsindhi dabbukaadhu,. Peeru gauram, aadhaaram. Yeekaalamlonaina
      Aayanapaadina paatalu vinavachhu.
      Aayana sampaadinchia dabbuku viluva kattaram kastam, dabbu cheppaleemu.

    • @sudharamdasmangu3608
      @sudharamdasmangu3608 5 หลายเดือนก่อน

      Very true

  • @ksrinivas3300
    @ksrinivas3300 ปีที่แล้ว +8

    Too good 🌷🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 ปีที่แล้ว +4

    Super

  • @ramanav7831
    @ramanav7831 ปีที่แล้ว +1

    Good perception about ladies mam

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 11 หลายเดือนก่อน

    ప్రతి మాట, పదం ఆయన నోట వింటేనే అందం, ఎంతమంది పాడినా కూడా, ఇది నిజమ్ 🙏

  • @lakshminarayanabyalahalli2763
    @lakshminarayanabyalahalli2763 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 gurugariki paadabhi vandanamulu

  • @vishwanathraju8257
    @vishwanathraju8257 ปีที่แล้ว

    Ghantasala garu he is a legend

  • @prasadrao7133
    @prasadrao7133 ปีที่แล้ว

    Madam, late shri Ghantalasa garu is born legendary singer blessed by the Goddess Veena vani Mother Saraswati, if not with only primary education and humble background it is not possible to others to sing such great songs flawlessly and composing melodious songs and giving music direction to unforgettable films like Maya bazaar, lavakusa to mention a few. The great singers like Mohammad Rafi and lata jee etc were also his fans. Late shri Ghantasala garu will be remembered as long as telugu people and film industry exists on the earth. I pray the Almighty to bestow peace and happiness to the departed soul of the legendary singer who may be entertaining the court of God with his melodious music and songs. Thank you.

  • @jagannamburi7883
    @jagannamburi7883 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SkandaEntertainment
    @SkandaEntertainment ปีที่แล้ว

    Deva Gayaka 🌷🙏🌷

  • @bhaskarraog9749
    @bhaskarraog9749 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @vishwanathraju8257
    @vishwanathraju8257 ปีที่แล้ว

    Alluri sitarama raju telugu veera levara ls a excelant song by ghantasala garu

  • @titosrinivas1
    @titosrinivas1 ปีที่แล้ว

    So So so nice

  • @SivaShankar1507
    @SivaShankar1507 11 หลายเดือนก่อน

    🙏💯

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 ปีที่แล้ว +18

    అమ్మా గంధర్వ గాయకుడు పూజ్యులు ఘంటసాల గారి పాటలు వారి పేరు సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది ఘంటసాల గారు పాటల దేవుడు వారి పాటలు paadukuntu ఈ రోజు laxala మంది డబ్బులు sampaadinchukuntunbaru jai ఘంటసాల గారూ

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 ปีที่แล้ว

    Ghansala gari ammayi cheppina vishalu Nenu ghantasala garini gurinchi telusukunna vishayalu samanamga unnayi. Ame aa kutumba sabhyuralu ganuka inka sampoornamga matladinchi konni bhagaluga meeru vedio cheste bagundunu.Ame cheppalanukunna chavishayalu cut aypoyayi. Nenu 2 books mastarvi. inka konta press samacharam daggara pettukunnanu. Aayana sangita jeevitam ee taram varikyna Aadarsam. Aayana konnallu kanipinchi..Vinipinchi.ippudu kevala vinipinche Devudu Ghantasala garu. Ammayi garini .Hyd ki vachi okasari kalisi matladalani undi.Aa sakti naku untee. 80 lo unnanukada.th.ks.amma.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 ปีที่แล้ว +3

    🙏👋

  • @vidyasagarg1422
    @vidyasagarg1422 ปีที่แล้ว +1

    గాలిలొ నా బ్రతుకు అనే పాట 11:18 మరియు నగు మోము చంద్ర బింబము అనే పద్యం పాడారు మొదటిసారి రికార్డ్ లో.. ఆమొఘల్ రదీరుడు తర్వాత వచ్చినది.

  • @k.bmohannaik3143
    @k.bmohannaik3143 ปีที่แล้ว +4

    యాంకర్ అనేవాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో గాక వాళ్ళ నుండి పూర్తి సమాచారం వచ్చే లాగా అడగాలి..... వారికి కొంత సమయం ఇవ్వాలి... గానీ.... మీ ఛానల్ వారికి సమయం లేదని... క్లుప్తంగా మీరు వ్రాసుకున్న ప్రశ్న లు... కు జవాబులు....... తెలుసుకుని.... అది exclusive interview అని..... చెబితే ఎలాగండి anchor గారు.....!

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 ปีที่แล้ว +5

    నీవల్ల కాదులే పాడి పాటను పాడుచెయ్యకు వదిలేయ్ ప్లీస్!

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +5

    Pedatanam......prakruti....ke..kaani...............paramaatmuniki...kaadu.

  • @vswarup
    @vswarup ปีที่แล้ว +3

    Good information can be the part of Ghantasala gari biography.Bits and peices information on professional and personal aspects available should be collated to present us the biography
    Anchor is a big bore .She has not been able pursuade Syamal garu to come out unknown facts of the greatest singer

  • @user-up2ef8xy1v
    @user-up2ef8xy1v ปีที่แล้ว

    NannagariswaramumeeJanmadanyam

  • @sastryvl7784
    @sastryvl7784 ปีที่แล้ว

    Dr.balamuralikrisna,Ms subbulakshmi,pandit Ra ishankar ,no of musicians were invited by US much before 1970 and earlier.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 11 หลายเดือนก่อน

    అంతా బాగుంది గానీ మాస్టారు పుట్టి పెరిగిన చోట్లు ఆయనకు సంబంధించిన వస్తువులు (విజయనగరం సంగీత కళాశాలలో ) యీ యూట్యూబ్ రోజుల్లోకి వీడియోలు పెట్టకుండా వుందటమేమిటి?మన అదృష్టం కొద్దీ సావిత్రమ్మ గారు యింకా మనలోనే వున్నారు.

  • @panasareddy6886
    @panasareddy6886 11 หลายเดือนก่อน

    బాలు గారి వంటి మహా గాయకుడు కూడా ఘంటసాల గారితో పోలిస్తే ఒక మెట్టు కిందే ఉంటారు. ఘంటసాల గారు కేవలం గాయకమాత్రుడు కారు.గొప్ప సంగీతజ్ఞులు కూడా. అందని ఆకాశపు వీధుల్లో హడావుడిగా తిరుగుతున్న కవిత్వాన్ని భూమార్గం పట్టించి ప్రజా పరం చేసిన శ్రీశ్రీ గారి లాగా , ఘంటసాల గారు కూడా సంగీతాన్ని ప్రజలకు సన్నిహితం చేశారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలో ఎన్ని పాటలు ఉంటే అన్నీ కూడా హిట్టే...! గొప్ప గొప్ప సంగీత దర్శకులకు కూడా ఇది సంభవం కాలేదు. ఇక ఆయన గాత్రం , పాట, పాడే విధానం అనితర సాధ్యం." దేవదాసు లాంటి సినిమాలో మేము నటించేది ఏమిటీ తన పాటతో ఘంటసాల గారే సగం నటించేస్తారు"అని అక్కినేని గారు ఒక సారి చెప్పారు అంటే....ఇక ఆయన ఘనత చెప్పలేము....ఆయన పాటల్లో.....పద్యాల్లో.... ఒకటి కూడా చెత్తది లేదు......ఆయన స్వయంగా స్వర సృష్టి కర్త కూడా......ఆయనకి డబ్బు సంపాదించటం తెలియదు..... కళా కారులు అంతే.....!!!

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 ปีที่แล้ว +6

    యాంకర్ పాడకుండా ఉంటే
    బాగుoడును

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 ปีที่แล้ว +2

    తప్పు తప్పు గా చెబుతున్నారు. ఎవరండీ ఘంటసాల వారిని అవమానించింది ??

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 ปีที่แล้ว

    The anchor needs to develop the quality of questionnaire and to be more professional.

  • @venkykonda918
    @venkykonda918 ปีที่แล้ว

    Telugu vaari adrustam ee devudu puttadam

  • @csrkmurthy5310
    @csrkmurthy5310 ปีที่แล้ว

    Ghantasala mahanubhavulalo Animutyam

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 ปีที่แล้ว

    Syamalamma gaarini chuste gantasalamaastar gaarini chucinatlundi.

  • @chggkksarma5926
    @chggkksarma5926 ปีที่แล้ว

    Anchor should have minimum knowledge when she is ready to talk about a stalwart.. Moreover better not to try imitate such a stalwart.
    Ghantasala gari's birth was the divine decision of God.
    He was an encyclopedia of Singing

  • @AVSK56797
    @AVSK56797 ปีที่แล้ว +1

    Amma anchor talli....paatalu padetapudu kasta vollu daggarapettukuni padamma

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 5 หลายเดือนก่อน

    Telugujathi. Unnanthavaruku. Gantasala. Untaru

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj ปีที่แล้ว

    Thana"BALAGAMEY" thanaku Apaara SAMPADHA. KOTLA KOLADHI APAARA MAYINA " PRAJANHI MAANAMU, MANCHI PERU AA GAANA GANDHARVUDU. AMARUDU! CHIRANJEEVUDU!

  • @hanumm9938
    @hanumm9938 ปีที่แล้ว +3

    who are the dumbest here... the anchor or channel? definitely not audiance. when talking about ghantasala like personality it should have been education for the audiance.

  • @sav3nad
    @sav3nad 3 หลายเดือนก่อน

    Amma thallee neevu public lo paada koodadu

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 10 หลายเดือนก่อน

    Raanu, raanu. Raaju Gurram gaadidha ayyindhanta. , atla. Ivvaliti
    Kottha paatalu vunnaayi.
    Saahithyam ,,sangeetham rendu jeevam leekunda vundhi.
    Kappalu vaana padinappudu archi NATLU, , Gaadidha kaanupu munddhu archinatlu vundhi.
    Kottha music directors ni yentha thittina PAAPAM KAADHU.
    Kottha cinema paatala composing pachhi lanjala vyabhichaaram. tho samaanam.
    BHARATHA Sangeetham ni kuuni cheesinaaru. Sangeetha
    Vyabhichaarulu.

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj ปีที่แล้ว

    YE kodhari kosamo puttin vaaru kaadhu"ee Gaana gandharvudu.andhari kosamu puttina ee gaana gandharvudu! andhai vaadu. SURYA/ CHANDHRU LU UNNANTHA VARAKU GHANTA SAALA GAARU.AAYANA LEYNI LOTUNU INTHA VARAKU YEVVARU POODCHA LEYDHU.

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 ปีที่แล้ว

    Ghana. Ghandarvudu.

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 5 หลายเดือนก่อน

    This anchor n her horrible singing instead of interviewing

  • @amrujtelugutv
    @amrujtelugutv ปีที่แล้ว +19

    కష్టే ఫలి దానికి గొప్ప ఉదాహరణ మహగాయకులు మన ఘంటసాల వారే 🙏🙏🙏🙏

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 ปีที่แล้ว

    🙏🙏

  • @jayasreedorbala4628
    @jayasreedorbala4628 ปีที่แล้ว +3

    Super

    • @attalurinageswararao3376
      @attalurinageswararao3376 ปีที่แล้ว

      A giant suffered alot on his early days but obedient always missed alot by government

  • @RAMADEVI77232
    @RAMADEVI77232 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @hariprasadbajana2783
    @hariprasadbajana2783 ปีที่แล้ว +2

    🙏

  • @sunkarivenkataraju4435
    @sunkarivenkataraju4435 ปีที่แล้ว +1

    Super

  • @rebbaprr
    @rebbaprr 11 หลายเดือนก่อน

    🙏