ఆనాటి సాహిత్యం, ఆనాటి సంగీత దర్శకులు, అమరగాయకులు ఘంటసాల గారు పాడిన పాటలు, ఎంతో హాయిగా, అర్థవంతమైనవి గా ఉన్నాయి. ఎన్ని సార్లు విన్నా విసుగులేకుండ ఉంటాయి. ఈ పాటలు వినిపించినందుకు మీకు ధన్యవాదములు😅😅 ఆ నాటి కవులు అర్థవంతమైన పాటలు వ్రాసి మనకు అందించి జీవితం చాలించి, అమరులైనారు😅😅😅😅
పెద్దలు కొసరాజు గారి మనవడు నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబం ఖమ్మంలో స్ధిర పడ్డారు. నాకు తెలిసిన వ్యక్తి కుమార్తె గారి మనవడు. రమేష్ గారు. ఎంతో హాయిగా ఉంది ఈ పాటలు వింటూ పని చేసుకోవడం 🎉
శుభరాత్రి 🙏 సర్. ఎంత మంచి పాటలు వినిపించారు రసరాజు కొసరాజు గారి పాటలు అన్ని చాలా బాగున్నాయి ధన్యవాదములు 🙏 సర్. గాజెంగి. గంగారాజం - లక్ష్మి . గ్రామం :- మోరపల్లి. జిల్లా :- జగిత్యాల. నుండి...
దశాబ్దాలుగా ఆయన పాటలు ప్రజాబాహుళ్యం లో ప్రాచుర్యం పొందాయి. నాలుగైదు తరాల గాయనీ గాయకులు ఆయన పాటలు పాడారు. ఆయన ప్రతిపాటను పాడిన గాయకుల పేర్లను కూడా తెలియజేసి ఉంటే ఇంకా నిండుదనం వచ్చేది. ఆసాంతం శ్రోతలను అలరించిన పాటలు అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు!
Excellent selection of Kosarajagari songs All these songs we used to hear in our younger days Your programme has taken me to those days. Thank you very much Ramesh garu for the programme
ఫ్రెండ్స్ కవులు రచయితలు కళాకారులు జానపద గీతాలు పాటలు గాన గంధర్వులు వారి అంతర్మదనం వారి హృధయ,,స్పదనలో,,,మనసు,,లీనమై జనించేవి పాటాలు పాత్రలు వారు వాటితో,,మమేకమై జీవిస్తేనే,,అవి అందంగా వినబడ,,తాయి,,పదేపదే చూడబడతాయ హాయిని పంచుతూ ఉంటాయి కాబట్టి వారిని గౌరవించాలి మరువరాదు మనం గుండెల్లో పెట్టుకుని యాది తెచ్చు కోవాలి ఫ్రెండ్స్ 🙏
కొసరాజు వీరరాఘవయ్య చౌదరిగారు! పేరులో వీరత్వం వున్నట్లే ఆయన పాట రచనలోనూ ఆ వీరత్వం కనిపిస్తుంది. మానవాళికి చురకలలాంటి సందేశాత్మక/ విమర్శనాత్మక గీతాలు ఎంత చక్కగా వ్రాశారో . ఉదాహరణకు1) గోవుల గోపన్న సినిమాలో__ వినరా వినరా నరుడా(2 సార్లు),2) నమ్మినబంటు సినిమాలో__ చెంగుచెంగునా గంతులు వేయండి ఇక హాస్య రస ప్రధాన గీతాలైతే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఉదా :-1 కులగోత్రాలు సినిమాలోని__1) అయ్యయ్యో చేతిలో డబ్బలు పోయెనే,2) రాముడు భీముడు -తగునా ఇది మామా నీ అల్లుడన గనెవడు - 3) ఇల్లరికం__ భలే ఛాన్సులే భలే ఛాన్సు లే లలలా లలలా లక్కి ఛాన్సు లే - ఇలా కొన్ని వందల పాటలు వున్నాయి. . అన్ని రకాల పాటలను వ్రాయగల దిగ్గజకవి ఐనా ఆయనను నాటి చిత్ర పరిశ్రమ పెద్దలు కొన్ని రకాల పాటలకే పరిమితం చేయటం దురదృష్టం . ఆయన పాదపద్మములకు నా శత సహస్ర శిరసాభి వందనాలు🙏🙏🙏 1-11_2023// బెంగళూరు .
17:21 kosaraju Raghavyya Chowdhury Gari taste emani cheppali varini gurnchi cheppeki manaku Arhatha unna dha Anipistundi sir Ramesh sir Taken much Rick to develop a wonderful video nice message songs selection by Ramesh sir Hat's off sir
మొత్తం అన్ని పాటలు, వినటానికి వినసొంపైన పాటలు.
మంచి కార్యక్రమాన్ని రూపొందిచిన " శ్రీ నీ లం ర మే ష్ " గార్కి
" శు భా కాం క్ష లు ".
సహజ సుందర శైలి కొసరాజు గారిది
వారి ఆణి ముత్యాలు కూర్చి మాకు విన్పించిన మీకు ధన్యవాదాలు.
ప్రతి పాట ఆణిముత్యం పాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కొసరాజు గారికి 💐🙏🙏 చాల కృతజ్ఞతలు ఆండీ రమేష్ గారూ 🙏
ఆనాటి సాహిత్యం, ఆనాటి సంగీత దర్శకులు, అమరగాయకులు ఘంటసాల గారు పాడిన పాటలు, ఎంతో హాయిగా, అర్థవంతమైనవి గా ఉన్నాయి. ఎన్ని సార్లు విన్నా విసుగులేకుండ ఉంటాయి. ఈ పాటలు వినిపించినందుకు మీకు ధన్యవాదములు😅😅 ఆ నాటి కవులు అర్థవంతమైన పాటలు వ్రాసి మనకు అందించి జీవితం చాలించి, అమరులైనారు😅😅😅😅
పెద్దలు కొసరాజు గారి మనవడు నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబం ఖమ్మంలో స్ధిర పడ్డారు. నాకు తెలిసిన వ్యక్తి కుమార్తె గారి మనవడు. రమేష్ గారు. ఎంతో హాయిగా ఉంది ఈ పాటలు వింటూ పని చేసుకోవడం 🎉
😂❤
జానపద మన సినీ కవి
కొసరాజు హస్యపాటల
కవిని మరువలేి ఎప్పటికీ
ఆదరిస్తారు వారి పాటలకి
చాలా రోజులుగా వినని పాటలు వినిపించారు రమేష్ గారు ధన్యవాదాలు
హృదయపూర్వక ధన్యవాదాలు రమేష్ గారు మంచి పాటలు అందించినారు
ఈ పాటలు నాకు చాలా నచ్చింది) (ఇట్లు టీటీడీ అటెండర్ కోటి మునికృష్ణ
ఈ పాట నాకు నచ్చినది.( ఒక పాట ఐతే)
ఈ పాటలు నాకు నచ్చినవి((ఒకటి కన్నా ఎక్కువ ఐతే )__ లేదా గమనించగలరు.
నీలం రమేష్ గారూ పాత పాటలను అందిస్తున్న మీశ్రమ ప్రశంసనీయము
రమేష్ గారు పాత పాటలన్నీ ఏర్చి కూర్చి అందిస్తున్న మీకు నా ప్రత్యేక అభినందనలు.
ముందుగా కవి రత్నం కొసరాజు రాఘవయ్య చౌదరి గారికి వందనాలు.అతను రాసిన గీతాలు అందించిన రమేష్ గారికి మనః పూర్వక ధన్యవాదాలు
❤
@@pavuluriramanjaneyulu4670😢. 😊 in bu p nia 5c but no problem to bu bu bu hu
రమేష్ గాకి ధన్యవాదములు
Great
Evergreen, Melodious
Kosaraju Ragavayya garu,and his songs immortal
Your efforts marvellous
Thank you very much.
A.v.Raju.
ఇల్లరికం లోని మజా పేకాటలో పాట్లు సిగరెట్ గూర్చి కొసరాజు గారు చెప్పినంతగా ఏకవి చెప్పలేదు. హ్యాట్సాఫ్
చాలా మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు అండి
శుభరాత్రి 🙏 సర్.
ఎంత మంచి పాటలు వినిపించారు రసరాజు కొసరాజు గారి పాటలు అన్ని చాలా బాగున్నాయి ధన్యవాదములు 🙏 సర్.
గాజెంగి. గంగారాజం - లక్ష్మి . గ్రామం :- మోరపల్లి.
జిల్లా :- జగిత్యాల. నుండి...
నీలంరాజు గారూ మీకృషి చాలా గొప్పది
మేము ఈ వయసులో ఈ పాటలు వింటుంటే మాకు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది వినిపించిన వారికి ధన్యవాదాలు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊❤
అద్భుతమైన గీతాలు రమేష్ గారు. మీ కృషి కి చాలా ప్రశంసలు. ధన్యవాదములు, అభినందనలు. రోగులకు ఊరట. మ్యూజిక్ థెరపీ. 🙏🙏🙏🙏🙏
🙏 ఈ పాటలు వినడం మా అదృష్టం సార్
E పాటలు వింటూనే పెరిగాము, మంచి చెడు తెలుసుకొన్న అదృ స్ట వంతులమ్, great Kosraju 🙏
A complete poet, not just a lyricist. He was a single-card song writer but lately branded as FOLKSONG SPECIALIST.
మనపుర్వపుసమాలోచనాసమస్కారపుసంప్రదాయఅములునేటికాలమందుసులభావంగాతిరస్కరించువైపుఫ్రయానించుసున్నది.నవనాగరిఖసమాజం.ఇదిఏంతపైచాఛకపువిచిత్రంసుమా ❤❤❤❤❤❤
మహాద్భుతం సార్ ఆ సంగీతం, సాహిత్యం, భావము అమృతం తో సమానం కొసరాజు గారు కారణజన్ములు చాలా మంచి పాటలు ప్రసారం చేసిన రమేష్ నీలం గార్కి ధన్యవాదములు 🙏🙏
దశాబ్దాలుగా ఆయన పాటలు
ప్రజాబాహుళ్యం లో
ప్రాచుర్యం పొందాయి.
నాలుగైదు తరాల
గాయనీ గాయకులు
ఆయన పాటలు పాడారు.
ఆయన ప్రతిపాటను
పాడిన గాయకుల పేర్లను
కూడా తెలియజేసి ఉంటే
ఇంకా నిండుదనం వచ్చేది.
ఆసాంతం శ్రోతలను
అలరించిన పాటలు అందించిన
మీకు హృదయపూర్వక
అభినందనలు ధన్యవాదాలు!
మా కోసం ఇంత మంచి పాటలు అందిస్తున్నందుకు మీకు వందనములు
Vary very good songs
Very good sahityam
Verygood sangeetham
Chevilo amrutham
Narayanaprasad
చాలా బాగున్నాయి పాటలు. ధన్యవాదాలు
Good ❤
MachirachthakawadamumanDEShamugarwakarnam
కార్యక్రమం ప్రారంభమే మంచి పాటతో అదిరిపోయింది సార్...💐 అభినందనలు మరియు 🙏 ధన్యవాదాలు రమేష్ నీలం గారు
Super
కుస రాజు గారి మీద చేసిన కార్యక్రమం చాలా బాగుంది
Super sir. కోసరాజు గారి బాల్యం , యవ్వనం కవి గా ఎదిగిన క్రమం , మంచి పరిశోధన తో వెలువరించారు. Thanks for that
కవిగారికి పాదాభివందనాలు
మా లాంటి పేషెంట్స్ కు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. 👌👌
ధన్యవాదాలు రమేష్ గారు మంచి మంచి పాటలు అందించి నారు❤❤
Wonderful melody songs,, thanks Ramesh garu ( from DN CHANDRASHEKAR,,,,, Bengaluru Karnataka STATE
కవి రత్నం కొసరాజు రాఘవయ్య చౌదరి గారికి వందనాలు.అతను రాసిన గీతాలు అందించిన రమేష్ గారికి మనః పూర్వక ధన్యవాదాలు.
ఎంత కమ్మని పాటలు. ఇన్నాళ్ళు వినకపోవడం నా తప్పే. మంచి సాహిత్యం 🎉
Navarasalu vinipinchi mammulni paravasham chesaru neelam ramesh garu ❤ dhanyawadamulu
రోజులు మారాయి సినిమాలో కొసరాజు గారు వాడినన్ని వ్యవసాయ సంబంధమైన పదాలు ఇంకెక్కడా ఎవరూ వాడలేదు. అద్భుతః .
😊
Sir kosaraju garu a philosopher. His every Lyric gives excellent message to society. Thanks alot to you
1:28:15
Many thanks for taking the trouble of selecting and sharing such melodious and very nice songs for us. 🙏🙏
మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి కలం నుండి వెలువడిన అత్యంత ఉత్తమమైన పాటలు సమర్పించి మావంటి శ్రోతలకు ఆనందం అందించిన శ్రీ నీలంరమేష్ గారికి ధన్యవాదములు....
O
Nppl.
Mm
O.p
P
Wonderful songs, millions of thanks to you
మధురమైన పాటలు మధ్య "ప్రకటనలు" వల్ల పాటల మాధుర్యం పోవుచున్నది. కావున "ప్రకటనలు" తీసివేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయము.
Thanks Mr Ramesh for presenting us wonderful songs❤❤❤
ధన్యవాదములు అండి
Excellent selection of Kosarajagari songs All these songs we used to hear in our younger days Your programme has taken me to those days. Thank you very much Ramesh garu for the programme
O😊😊
Thank you so much Ramesh garu for giving us super good melodies ❤
ee songs ardham chesukunte Valla Jeevitham Dhanyam
Kosaraju is legendary writer. Telikaina telugu padaalato jeevita satyaalu chaati cheppina amarajeevi
So many people r happy to hear this songs in 2024 year also
నీలం రమేష్ గారికి అభినందనలు
ఏమి పాటలు మాకు అందిస్తూ వున్నారు సార్ మీ ఓర్పు కు సహనానికి ఎంతైనా వందనాలు నీలం రమేష్ గారూ రసరాజు కొసరాజు గారికి అభనందనలు
మంచిపాటలు
Adbhutam aina songs 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్నీ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్
ఇంతమంచి పాటలు పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు. 🙏
లైక్డ్ & సబ్స్క్రబ్డ్
Very good songs thanks
Thank you Ramesh garu. Nice songs compiled.
నీలం రమేష్ గారూ మీ టేస్ట్ సుపుర్బ్
Very good songs🎉
ఫ్రెండ్స్ కవులు రచయితలు కళాకారులు జానపద గీతాలు పాటలు గాన గంధర్వులు వారి అంతర్మదనం వారి హృధయ,,స్పదనలో,,,మనసు,,లీనమై జనించేవి పాటాలు పాత్రలు వారు వాటితో,,మమేకమై జీవిస్తేనే,,అవి అందంగా వినబడ,,తాయి,,పదేపదే చూడబడతాయ హాయిని పంచుతూ ఉంటాయి కాబట్టి వారిని గౌరవించాలి మరువరాదు మనం గుండెల్లో పెట్టుకుని యాది తెచ్చు కోవాలి ఫ్రెండ్స్ 🙏
Wonderful Ramesh Garu 🙏🙏
Good collection sir
Excellent Songs.. Thank you Ramesh Garu :)
😊😊😊😊
రమేష్ మంచిప్రయత్నంచేశారుమీరుకొసరాజుసాహిత్యంపనసతొనలరసాలు
Sangeethaniki pranam posina Rachayitha Kosaeajh garu Amarudu, Telugu vadiga Rachayithaga puttali.
ముందుతరం యువతకు కూడా.ఈమదరగీతాలు.దాసవుంచండిసార్❤
కొసరాజు వీరరాఘవయ్య చౌదరిగారు! పేరులో వీరత్వం వున్నట్లే ఆయన పాట రచనలోనూ ఆ వీరత్వం కనిపిస్తుంది. మానవాళికి చురకలలాంటి సందేశాత్మక/ విమర్శనాత్మక గీతాలు ఎంత చక్కగా వ్రాశారో . ఉదాహరణకు1) గోవుల గోపన్న సినిమాలో__ వినరా వినరా నరుడా(2 సార్లు),2) నమ్మినబంటు సినిమాలో__ చెంగుచెంగునా గంతులు వేయండి
ఇక హాస్య రస ప్రధాన గీతాలైతే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఉదా :-1 కులగోత్రాలు సినిమాలోని__1) అయ్యయ్యో చేతిలో డబ్బలు పోయెనే,2) రాముడు భీముడు -తగునా ఇది మామా నీ అల్లుడన గనెవడు - 3) ఇల్లరికం__ భలే ఛాన్సులే భలే ఛాన్సు లే లలలా లలలా లక్కి ఛాన్సు లే - ఇలా కొన్ని వందల పాటలు వున్నాయి. . అన్ని రకాల పాటలను వ్రాయగల దిగ్గజకవి ఐనా ఆయనను నాటి చిత్ర పరిశ్రమ పెద్దలు కొన్ని రకాల పాటలకే పరిమితం చేయటం దురదృష్టం . ఆయన పాదపద్మములకు నా శత సహస్ర శిరసాభి వందనాలు🙏🙏🙏
1-11_2023// బెంగళూరు .
Iti is true siriam also in bllore
🎉🎉కొసరాజు 🙏🏼🙏🏼🌈🌈👌🏼👌🏼👍🏼👍🏼
Kosarajugaru really great
Supar.sir.me.matalu.kavigurichsekarna.miopika
17:21 kosaraju Raghavyya Chowdhury Gari taste emani cheppali varini gurnchi cheppeki manaku Arhatha unna dha Anipistundi sir Ramesh sir Taken much Rick to develop a wonderful video nice message songs selection by Ramesh sir
Hat's off sir
Nice old Songs Old is Gold
Rasaraju kosarajju gariki dhanyavadamulu Ramesh gariki abhinandanalu
Super songs
Janapada patalu,neetipatalu,bhakti patalu, rayu korake bhagavanthudu veerini manakosam pampadu
నీలంరమేష్.గారికిధన్యవాదాలుమంచిసంగీతముగలపాటలువినిపించారు
Very very happy song s
Excellent andi thank you
wonderful lirics
slr. Please. Upload.. Sri. Sri. Writer. telugu. Songs.. as.. early. as. possible.. thanks. . for. this. best. Presentation
An everlasting song penned by Kosaraju & voice by Gikki.
Dhanyosmi Ramesh garu
Sir kosaraju paatalu vinipincharu Danilo yenno jeevitha satyalu unnayi. Sir mee program Anna patalanna chala istam sir.
Chaalaa manchipatalu sir tq
Supar patalu vinsompuga unnai
Ultimate and evergreen songs
Good songs thanks
Legendary lyricist
Excellent songs bro 🎉
మీరు చాలా కృషి చేసి మంచి పాటలనందిస్తన్నారు
Thanks Ramesh garu
Super songs ani bagunai
Thank you very much sir
Good song
Nice to hear
Great job sir. Thanks a lot.
చాలా మధురమైనజానపద సీనిమా పాటలందించినందుకు ధన్యవాదాలు.ఆడియోకాక వీడియో పాటలందిస్తే మరీ బాగుండేది అనిపిస్తుంది.వీలైతేఅలాచేయండీ..
KOSARAJU GARIKI NAA PADABHIVANDANAM
Meeru sraminchi chkkani amrutamayama patalu andichhar memu anandistunnamu