లలితా సహస్రనామ శక్తిని నిరూపించిన మహనీయురాలు | Eluru Kamalambika amma | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 285

  • @kittutanu4
    @kittutanu4 7 หลายเดือนก่อน +112

    నమస్కారం! ! నండూరి శ్రీనివాస్ గారికి మరియు ఈ వీడియో అందించిన మీ బృందంకు మా ధన్యవాదములు.
    మేము లండన్ లో ఉండే తెలుగు వారము. మా వంశంలో 3 తరాలుగా కేవలం మగ పిల్లలు మాత్రమే కలగడంతో మాకు రెండవ సంతానము ఆడపిల్ల కలగాలి అని ఎంతో తాపత్రయపడ్డాము. రెండవ సంతానము కోసం ప్రయత్నించి కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆడపిల్ల కావాలి అని అమ్మవారికి ఎంతో శ్రద్ధతో - కమలాంబిక గారు అందరికి సూచించినట్టుగా 40 రోజుల పాటు ప్రతి రోజు లలిత సహస్రం మరియు ఖడ్గమాల చేసి, ప్రతి రోజు వడపప్పు మరియు పానకము నివేదించాము
    . ఎంతో పాండిత్యము కలిగిన జ్యోతిష్కులు మాకు రెండవ సంతానం 90% మగ బిడ్డ అని చెప్పారు. కానీ మేము ఎంతో నమ్మకముతో అమ్మాయి కలుగుతుంది అని విశ్వసించాము. ఈ దేశములో స్కానింగ్ లో పిల్లల లింగ నిర్ధారణ చేసి 6వ నెలలో వెల్లడిస్తారు. మా రెండవ సంతానంగా ఆడపిల్ల పుట్టబోతోంది అని స్కానింగ్ లో చూసి చెప్పారు. మా తల్లితండ్రులకు, అత్తమామలకు, మాకు ఆనందానికి అవధులు లేవు. మరొక 3 నెలలో అమ్మ వారి ప్రసాదము మా ఇంట తిరగబోతోంది. “జ్యోతిషము తప్పు “ అని చెప్పడము నా ఉద్దేశం కాదు, అమ్మవారిని నిండు మనసుతో కోరితే అమ్మ వింటుంది. అమ్మ ఉన్నది మన కోసమే- అని చెప్పాలని ఈ కామెంట్ రాస్తున్నాను.
    నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన మరికొన్ని సలహాలను పాటించి గొప్ప అనుభవాలను పొందాము. ఆ ఆ వీడియో కింద కామెంట్స్ రాస్తాను. ఇలాంటి మహనీయుల గురించి పరిశోధన చేసి అందరికి అందిస్తున్న మీరు నిజంగా ”మానవ సేవ చేసి మాధవుని సేవిస్తున్నారు“ 🙏🏻
    - కృష్ణ , పార్వతి

  • @kakusthamvandana3315
    @kakusthamvandana3315 8 หลายเดือนก่อน +204

    గురువు గారికి నమస్కారాలు..నేను ఒక govt టీచర్ నీ..మా ఆయన పోలీసు..మాకు పెళ్లి అయ్యి 4 ఏళ్లు అయింది.. నేను దాదాపుగా 10 ఏళ్లు గా పీసీఓడీ సమస్య తో నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్నాను..డాక్టర్లు హార్మోనల్ imbalance ఉంది అనుకుంటూ పెళ్ళయ్యే వరకు మందులు రాసిచ్చారు.పెళ్లి అయ్యాక చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య తగ్గిపోతుంది అన్నారు కానీ నాకు తగ్గలేదు..మందులు వాడకుంటే నెలసరి క్రమం లేకుండా వచ్చేది మందులు వాడితే క్రమం తప్పకుండా వచ్చేది..పిల్లలు పుట్టడం కోసo నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా మందులు వాడాం.మొదటి సారి గర్భం 6 వ నెలలో పోయింది..తర్వాత పిల్లల విషయం లో చాలా మాటలు ఎదుర్కొని మనస్తాపం చెంది మీరు చేసిన లలిత అమ్మవారి videos subramanya swamy videos రామకోటి గురించి విని క్రమంగా ఒక్కొక్క పూజ న దినచర్యలో భాగంగా చేసుకుంటూ చివరగా నా బాధను లలిత అమ్మవారికి చెప్పుకొని ప్రతి శుక్రవారం శ్రద్ధగా లలిత సహస్రనామం చదువుకుని బెల్లం పానకం నైవేద్యం పెట్టీ తీసుకునేదాన్ని.. మొదలు పెట్టినపుడు ఏ అడ్డంకులు రాకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేలా నీ పూజ ఇలాగే కొనసాగేలా చూడమని వేడుకున్న.. అమ్మవారి దయతో అదే నెలలో పాజిటివ్ వచ్చింది..ఇప్పుడు 6వ నెల..మొదటిసారి గర్భం ఎందుకు పోయిందో పోయాక తెలిసింది..ఇప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ కూడా చూపించింది..నమ్మి బాధ ను చెప్పుకుంటే పిలిస్తే పలికే అమ్మ లలిత దేవి..అన్ని సవ్యంగా జరిగి అమ్మ అన్న పిలుపు నాకు కలిగిస్తే ఆ అమ్మ కి జీవితాంతం రుణపడి ఉంటాను..శ్రీ మాత్రే నమః..🙏

    • @lgowri2803
      @lgowri2803 8 หลายเดือนก่อน +19

      మీరు కచ్చితంగా అమ్మ అని పిలిపించుకుంటారు 🙏🙏

  • @sathwikasreekruthi3244
    @sathwikasreekruthi3244 ปีที่แล้ว +31

    ఏలూరు లో పెరగటం నా పుణ్యం అండి. త్రిపురమ్మ గారిని చూసి ఆశీర్వాదం పొందాను. మీ నోట వారి గురించి వినటం సుకృతం.

  • @pydadakasiannapurna7825
    @pydadakasiannapurna7825 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు. గాడ్ గారిని గురువుగారు ఉన్నారండి వెదురుపాకలో వారికి అమ్మవారి కనిపించి స్వయంగా మంత్రోపదేశం చేశారంట ఆ గురువుగారి గురించి ఒక వీడియో మీరు చేయాలని ఆశిస్తున్నా ము శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 ปีที่แล้ว +79

    Guruvugaru naku 7th class nundi headek undhi enni tablets vadano theliyadhu 1week ki 3.4times voshadhi mandhulu vadamkakunda edhaina unte bagundu anukuna monna dasaranavarathrulo alage headek vochindhi amma kapadithali margam chupinchu ani vedukogane lalithasaharanamalu 41.okaroju chaduvutha ani mokkina dhevikhadgamala .ammavari32namalu soundharyalahari arjunakruthadhurgasthuthi.chadivina thaggipindhi guruvugaru chala chala goppasthothram.

  • @SattibabuPuvvala
    @SattibabuPuvvala ปีที่แล้ว +7

    నాకు లలిత సాహస్రా నామాలు చదవాడానికి భయం వేస్తుంది. తప్పులువస్తాయని నేను లలిత అష్టోత్రాలు చదువుకుంటాను గురువు గారు

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 ปีที่แล้ว +33

    అద్భుతం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసు కోవటం..శ్రీ మాత్రే నమః 🙏

  • @psvisalakshi2346
    @psvisalakshi2346 ปีที่แล้ว +3

    Meeku aneka koti dhanyavadamulu swami.Tappakunda Eluru velli ee peetam darsinchukuntamu.

  • @megumandada9642
    @megumandada9642 ปีที่แล้ว +3

    Namasakarm guruvugaru meru cheppina durga namalu chadhavatam valana ma life lo velugu chusamu guruvugaru

  • @satish-nb5yq
    @satish-nb5yq ปีที่แล้ว +91

    గురువు గారు దక్షిణామూర్తి శ్లోకం ఎలా చదవాలో నేర్పించండి....

    • @bodasingiramakrishna4194
      @bodasingiramakrishna4194 ปีที่แล้ว +4

      అవును గురువు గారు దక్షిణా మూర్తి స్తోత్రం దయచేసి చెప్పగలరు

    • @bodduruchinna4106
      @bodduruchinna4106 ปีที่แล้ว +10

      Chaganti garu clear ga chadhivina video petteru. Okasari chudendi. Aalage Samavedam shanmukha Sharma garu dakshinamurthy slokam chala baga explain cheseru . Ee rendu meeku baga upayoga padthaye 🙏🙏🙏. Shivya Guruve Namaha

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi3899 ปีที่แล้ว +8

    Guruvu garu e roju morning meditation cesanu.naku appudu anta chikati ga ayi antalo veluturu appudu nenu ammaki cheera vesi kurcho amma ani lalithamma vigraham ropalam ma entiki kamalamma garu na entiki vacharu.e roju amma Ela kanipicharu amiti anukunna.entalo miru video pettaru chala santhoshsam guruvu garu.🙏🙏🙏

  • @sriusha183
    @sriusha183 ปีที่แล้ว +3

    🙏sir, meeru amma kamalambika gari gurinchi cheppina vedio chusanu, lalitha sahasranaamam thelusu kaani vedio chusina tharuvatha naa lo chaala maarpu ani naaku anipistundi, meeku chaala dhanyavaad vadaalu🙏

  • @ksrilatha1582
    @ksrilatha1582 2 หลายเดือนก่อน +1

    Guruvugaru me dvara enno vishayalu thelusukunnamu chala santhosh ga vundhi meeru ee kamalambika gurrinchi chepthu vunte Naku ollu pulakaristundi

  • @Pothana-z2f
    @Pothana-z2f ปีที่แล้ว +5

    గురువు గారు మీ భీమవరం దెగ్గర ఉన్న ద్వారకా తిరుమల ప్రదేశం గురించి చెప్పండి 🙏🏿

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +11

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi3899 ปีที่แล้ว +12

    Kamalabika garu guruchi ceppina taravata,amma ceppina prakaram ga cestunnanu,eppatiki. na jivitamo loASamsaya ayina telikaga clear avutundi.naku a problem ayina alane cestanu .ma hasband job lo risk ayyindi .appudu malli Lalitha chadivanu . problem clear ayindi.memu chala happy ga unnamumiku satakoti vandanalu.nenu vilu chusukoni AME dhasrinaniki vellali.Tanuku amma garu daggaraki vellali amma Daya ma pai elane undali🙏🙏🙏🙏🙏🙏🙏

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 ปีที่แล้ว +1

      Hi andi can u pls give her number am in prblms want to talk to her. Pls help

  • @madhusudhanrao2489
    @madhusudhanrao2489 ปีที่แล้ว +1

    నాకు దైవం మీద నమ్మకం ఉంది కాని మంత్ర శక్తి మీద ఎందుకో అసలు నమ్మకం కుదరడం లేదు గురువు గారు

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 ปีที่แล้ว +8

    ఓందుర్గామాత్ఓహ్మదుర్గామాత్ఓహ్మదుర్గామాతఓహ్మదుర్గామాత నమోనమః🙏🙏🙏🙏🙏

  • @gnltamarapalli9767
    @gnltamarapalli9767 5 หลายเดือนก่อน +2

    నమ స్కారం గురువు గారు.మంచిమహనీయురాలి కథ వినిపించి నారు.

  • @ranadeepponugoti9906
    @ranadeepponugoti9906 ปีที่แล้ว +5

    Plss reply ivvvandi, dasha maha vidyala aavirbhavam gurinchi series cheyandi 🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 ปีที่แล้ว +14

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx ปีที่แล้ว +4

    శ్రీ శ్రీనివాస్ గారికి .నమస్కారం.
    ఇది చాలా గొప్ప సమాచారం.నా భార్య శ్రీమతి రమణి కూడా లలితా సహస్ర నిత్యపారాయణ దీక్ష దక్షురాలు.ఆమెకు ఈ వీడియోని పంపి ,తన శిష్యులందరికీ కూడా పంపించమని చెప్పేను.
    ఈ వీడియో చేసిన మీకు అనేక ధన్యవాదములు
    🙏🙏.

  • @sumalathakondamudi7762
    @sumalathakondamudi7762 ปีที่แล้ว

    Sir mee vedios chala baaguntayyi.maaku theliyani vishayalu poojalu anni chebuthunnaru.mee vedio raagane ventane chusthamu.meeru maaku spiritual Guru.family member la ga ayyaru

  • @ssplifestyle3243
    @ssplifestyle3243 ปีที่แล้ว +8

    గురువు గారీ కి ముందుగా నమస్కారం 🙏 నాది ఒక చిన్న విన్నపం మా ఇంటికి పెద్ద అమ్మాయి కీ రెండు కాళ్ళు వెనక కింద గిలక ల దగ్గర నుండి ఒక కాలు కి నాగరాజు ఒక కాలు కి నాగరాణి కాలు యెంత పొడవు ఉంటే అంత పెద్దవి గా ఉన్నవి 🙏 పొట్ట మీద ఒక పక్క అరచెయ్యి అంత చక్రం ఇంకొక పక్క సేంకం ఉన్నవి ,, నక్షత్రం రోహిణి అండి
    🙏🙏 ఏదయినా పరిష్కారం చెప్పగలరు అని శిరసు వాంచి అడుగుతున్న 🙏🙏

  • @sitarampeyyeti6788
    @sitarampeyyeti6788 ปีที่แล้ว +4

    Guruvu garu namaste. Few minutes back I put a message now. I want to share more spiritual Leelalu of Kamalambika with you. at any time

  • @sreesreenivas635
    @sreesreenivas635 ปีที่แล้ว +5

    గురువు గారికి నమస్కారములు

  • @satish-nb5yq
    @satish-nb5yq ปีที่แล้ว +7

    శ్రీశైలం మరియు శబరిమల ....టెంపుల్స్ పైన videos cheyandi...... plz

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +6

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @lakshminaga3052
    @lakshminaga3052 5 หลายเดือนก่อน

    222 comments sir
    Dasara 8 days untaanu...upavasam ...but...fruits okaputa
    Really great sir
    Maamuluga chadavatame tappa...inta viluva naaku telidu ...honestly...
    Thank you so much sir
    Khadgamala yeppudu chadavaledu....

  • @ramadevin9214
    @ramadevin9214 ปีที่แล้ว +2

    Whitefield Bangalore lo sridevi karimariamman temple lo rani ammal devi upasukuralu vuntaru, juttu antha jadalu kattesindhi ammaki..

  • @anjianjibro3415
    @anjianjibro3415 ปีที่แล้ว +3

    Guruvu garu dayachesi dakshinamurthy mantram vivarinchandi

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 ปีที่แล้ว +6

    నమస్కారం గురువుగారు 🙏

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 9 หลายเดือนก่อน

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru

  • @kamalakota9949
    @kamalakota9949 8 หลายเดือนก่อน +2

    Koti Koti Dhyanayavadalu Guruv gariki Amma Adbhutha lilalu chepparu Amma Jaganmtha naku ni Anugraham Kavali Talli Karunichu

  • @priyag9607
    @priyag9607 8 หลายเดือนก่อน +2

    Amma mi gurinchivine adrushtam kaliginanduku santhosham ga vundi

  • @saipraveen3370
    @saipraveen3370 ปีที่แล้ว +2

    Sir meeru clear ga lalitha sahasram and vishnu sahasram chadivi video pettandi guruvu garu like kanaka dhara stotram

  • @santhipriya3143
    @santhipriya3143 ปีที่แล้ว +8

    గురువు గారికి .వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 ปีที่แล้ว +17

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @sivavenkatanagasai9357
    @sivavenkatanagasai9357 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్కారం నాదొక చిన్న సందేహము అనుష్టానము అంటే ఏమిటి దానిని ఎలా చేయాలి దయచేసి మీయొక్క కరుణ హృదయంతో చెప్పుదురు గాక🙇

    • @sivavenkatanagasai9357
      @sivavenkatanagasai9357 ปีที่แล้ว

      నేను చేద్దామనుకున్నా కూడా ఎలా చేయాలో తెలియట్లేదు దయచేసి మా కోసం ఒక వీడియో చేయండి

  • @chiluvojuumamaheswarimaheshwar
    @chiluvojuumamaheswarimaheshwar 3 หลายเดือนก่อน

    Chala chala adbuthanga undhi meeru cheputhunte inka vinalanipisthindi

  • @priyabunnu6478
    @priyabunnu6478 3 หลายเดือนก่อน +1

    Namasthey andi. To be honest chepputhuna e story vintunnanthasepu naku theliyakunda yedusthune vunna. Yendhuko thelidhu some strange feeling. One more thing yenti antey yeppati nuncho lalitha sahasranamam chadavali anukuntunna kaani chadhavalekapothuna but e sari amma paina nammakam petti chadhavali ani fix ayyanu. Thank you soo much andi.

  • @snappybwoi
    @snappybwoi ปีที่แล้ว +3

    గురువుగారికి శతకోటి వందనాలు లలితా పారాయణం వల్ల ఎంత గొప్పతనం తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు స్వామి మన చానల్లో చూసి శ్రీపీఠం లోని లలితా కుంకుమార్చనలు పాల్గొన్నారు

  • @OppoA54-r7p
    @OppoA54-r7p ปีที่แล้ว +4

    నమస్తే గురువుగారు

  • @satishyadav-qr6eo
    @satishyadav-qr6eo 3 หลายเดือนก่อน

    Namaste 🙏 guruvu garu meeru elantivi videos chala cheyandi chala Baga chepthunnaru

  • @kondarameshbabu7544
    @kondarameshbabu7544 ปีที่แล้ว +2

    గురువుగారు మీకు శతకోటి ధన్యవాదాలు. ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలు మాకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేక పోతున్నాను.🙏🙏🙏🙏🙏

  • @chityaladeepthi893
    @chityaladeepthi893 ปีที่แล้ว +1

    Thank you so much for your information sir so thankful your videos for sopurt of my life🙏🙏🙏🙏🙏

  • @giridharpavan1592
    @giridharpavan1592 หลายเดือนก่อน

    great video, very valuable information

  • @nirmalakishore786
    @nirmalakishore786 2 หลายเดือนก่อน +1

    Om Sri Maathre namahaa 🙏🙏Maa adrustam andee , maa ammagaru Rajhamandry lo Kokkonda vari ammai, Sri Kamalambika amma vari vamsasthulam kaavatam , aa Sri Lalithamma vaari Asseervaadamulu maa andarikee vuntundhi andee . Sarvejanaa Sukhinobhavanthu 🙏🙏🙏🙏🙏

  • @sitarampeyyeti6788
    @sitarampeyyeti6788 ปีที่แล้ว +10

    I was in this Peetam since 1999 to 2022. I attended all pujas abhishekams homams and sastanga s I find a lot of improvement in my spiritual life growth along with my personal life 🙏🙏🙏🙏

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 ปีที่แล้ว +1

    Sri vishnu rupaya namha sivaya🕉🕉🕉🙏🙏🙏🌸🌺🌸

  • @luckylucky-mp4wg
    @luckylucky-mp4wg ปีที่แล้ว +2

    అయ్యా మీరు velupur, west godavari lo mouna Swami(రమణుల మరు జన్మ) గురించి vedio చేయండి🙏

  • @varshithalluri8092
    @varshithalluri8092 ปีที่แล้ว +1

    Sundara chaitanyananda swami asramam dindegal chepandi 🙏🙏🙏💐

  • @tulasiramachandra9535
    @tulasiramachandra9535 8 หลายเดือนก่อน +1

    Danyavadalu Gurugaru🙏🙏🙏🌹🌹🌹. Good information 🙏🙏🙏👌👌

  • @zphslankalakoderu
    @zphslankalakoderu ปีที่แล้ว +1

    గురువు గారు నమస్కారం ఏలూరు పీఠం అడ్రస్ తెలుపగలరు

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 หลายเดือนก่อน

    మహాత్మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @potlacherlasrilatha5308
    @potlacherlasrilatha5308 3 หลายเดือนก่อน

    Wonderful story guruvu garu 🙏🙏

  • @mtgs22
    @mtgs22 ปีที่แล้ว +1

    Guruvugariki 🙏🙏🙏
    Lalitha sahastra namam chadavalante vupadesham theesukovala gurugaru ela modalu pettalo konchem vivarinchandi guruvugaru plz plz🙏🙏🙏

  • @uttamvamsidhar7203
    @uttamvamsidhar7203 ปีที่แล้ว +2

    దుర్గా సప్తశతి కోసం చెప్పండి గురువు గారు

  • @shivakale2290
    @shivakale2290 ปีที่แล้ว +2

    Namaskram guru garu

  • @vishnupriyapriya240
    @vishnupriyapriya240 ปีที่แล้ว +5

    Eluru lone vedantam mamgamma garani oka guruvu.gari peetam.vundedita a peetam.vivaralu rbarikina teliste.cheppa galaru. A mahanu bhavuralu maa nanna gariki swsyam ga bammagaru. Aa vida gurumchi oka sari andhrabhoomi magajine lo kuda vachimdi

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya 7 หลายเดือนก่อน

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru akada narasimha mukam vuna lingam adhi petandi please request sir gaaru

  • @jaheerajerry4657
    @jaheerajerry4657 ปีที่แล้ว

    Guruvugaru Lalitha sahasra Naamalu video chala rojula nundi aduguthunna video pettandi please

  • @sandyagudur1712
    @sandyagudur1712 4 หลายเดือนก่อน +1

    Guruvu gariki namaste nenu Lalitha sahasra Namam and Vishnu sahasranama chaduvu thanu

  • @kumarasanpalli4692
    @kumarasanpalli4692 ปีที่แล้ว +3

    Sri vishnu rupaya namah shivay sri matrye namah 🙏🙏

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi3899 ปีที่แล้ว +3

    Amma miku🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @Voiceofinnerfeelings
    @Voiceofinnerfeelings 2 หลายเดือนก่อน

    Lalitha sahasranamalu prathi slokam meaning tho kuda videos pettandi plz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rammohansonnathy1554
    @rammohansonnathy1554 ปีที่แล้ว +2

    Kruthagnathalu guruvu garu

  • @kantempraveenkumar6301
    @kantempraveenkumar6301 4 หลายเดือนก่อน +1

    Namaskaramulu guruvugaru

  • @karnikak6282
    @karnikak6282 ปีที่แล้ว +1

    Please share kartaveeryaarjuyana to get back blocked money .thankyou

  • @vishnuprabha3230
    @vishnuprabha3230 ปีที่แล้ว +1

    Guruvugaru ki namashakaram ande nynu kariteka povarneme Neche chaduvutunna ande Kakinada sripeetam modate roju Neche eroju varaku vellanu ande 10 days naku tappulu lekanda chadavadam vachende ande nynu roju panakam nevedana chystunna ande nynu na Bartha chavu anchuna vunnamu ande maku Lalita deve maku darechupali 🙏🙏🙏

  • @gcsroyal4525
    @gcsroyal4525 ปีที่แล้ว +1

    దక్షిణా మూర్తి శ్లోకం గురించి ఎలా చదవాలో ... please చెప్పండి స్వామి

  • @ThrisandhyaPembarthi
    @ThrisandhyaPembarthi ปีที่แล้ว +1

    Lali thasahasra namalu chadavali anta a niyamalu patichali guruvugaru. Ple cheppandi

  • @venkey111
    @venkey111 ปีที่แล้ว

    Guruvu garu namaskarm
    Sri kotha ramakotayya thatayya gari🙏 janmadhinam eroju

  • @muralikrishna6764
    @muralikrishna6764 10 หลายเดือนก่อน +1

    Jai jai shankara hara hara shankara

  • @konkarajeshwari6460
    @konkarajeshwari6460 7 หลายเดือนก่อน

    Na purva janma sukrutham guruvu garu enni manchi veshayalu thelusu kovadm... Sri matrhenamaha

  • @vasu9965
    @vasu9965 ปีที่แล้ว

    Namaskaramu ammagariki, srematrenamaha

  • @pavaniappam5073
    @pavaniappam5073 13 วันที่ผ่านมา

    Guruji namaskaram upadhesam lekunda lalitha sahasranamam, kadgamala lekunda chadhavocha chadhavakudadha em avthundhi chadhivithe cheppandi guruvugaru please

  • @baswasanthoshi8482
    @baswasanthoshi8482 2 หลายเดือนก่อน

    Namasakaram Guruvu garu miru cheputhunadhi vinathasepu kalavembadi niru vasthuney vundu oka direyam echeru nennu apudu Lalitha sahasra Naam stotram prayanam chesthu vunta

  • @keerthipelluri994
    @keerthipelluri994 ปีที่แล้ว +3

    🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻

  • @ashajyothi399
    @ashajyothi399 ปีที่แล้ว +1

    Dakshina murthi stotram gurunchi cheppandi sir 🙏

  • @trivikramkota3986
    @trivikramkota3986 2 หลายเดือนก่อน +1

    thank you

  • @gurudatta2913
    @gurudatta2913 ปีที่แล้ว

    Please explain the dakshinamurthy Stotram ❤❤❤❤ jai sri ram

  • @tullurisaipriya1725
    @tullurisaipriya1725 ปีที่แล้ว +1

    Kathyayani vratham gurinchi chepandi

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @OppoA54-r7p
    @OppoA54-r7p ปีที่แล้ว +5

    శ్రీ మాత్రే నమః

  • @swathisatya6778
    @swathisatya6778 ปีที่แล้ว

    Sir plse do video relating to kasthayani vratam

  • @saivismithabalaji5807
    @saivismithabalaji5807 ปีที่แล้ว

    Guruvugaru, can you do one video on Karyasiddi Hanuman temple.

  • @lokeshdkr1498
    @lokeshdkr1498 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు సార్

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 8 หลายเดือนก่อน +1

    విజయేశ్వరీ దేవి అమ్మగారి జీవిత చరిత్ర చెప్పండీ సర్

  • @ajjubaipallifilmmaker1247
    @ajjubaipallifilmmaker1247 3 หลายเดือนก่อน

    Guruvu garu Lalitha sahasranamamu pdf unte upload cheyyandi sir proper ga, ala chadavalo kuda cheppandi

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 11 หลายเดือนก่อน

    Thank you Guru Garu 🙏🙏

  • @sacreations1104
    @sacreations1104 4 หลายเดือนก่อน +1

    Lunch chesaka లలిత సహస్రనామం పారాయణ చేయవచ్చా చెప్పండి గురువు గారు

  • @kusumasri3071
    @kusumasri3071 ปีที่แล้ว +1

    Meru chepparani hyd nunchi velli darsinchunnam thandri kani ma karma karagaledo emo maku santhanam kalagalanna korika theeraledamma aa amma epudu karunistaro mari

  • @TheKonala
    @TheKonala ปีที่แล้ว +1

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಶ್ರೀಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏

  • @vijayalaxmi3515
    @vijayalaxmi3515 6 หลายเดือนก่อน +1

    Sir please cheppandi Lalitha deekshaga 41days chadavalante ulli vellulli thinavadda kaneesam meeraina cheppandi

  • @SGeetha-k6w
    @SGeetha-k6w ปีที่แล้ว

    Swamy udayam sayanthram Pooja chesthe rendu sarllu aachamanam cheyala swamy

  • @vasanthik4121
    @vasanthik4121 ปีที่แล้ว

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః 🌺🙏🏻🙏🏻🌺

  • @bokkisamramakrishnaramakri805
    @bokkisamramakrishnaramakri805 ปีที่แล้ว

    Guru Namaskaram Goda Devi gurinchi cheppandi

  • @vasundrasrk7505
    @vasundrasrk7505 4 หลายเดือนก่อน +1

    Guruvugaaru namaste 🙏

  • @Voiceofinnerfeelings
    @Voiceofinnerfeelings 2 หลายเดือนก่อน

    Pratyangira ammavaru yela udbhavincharu plz🙏🏻 vivarinchandi