శ్రీ మాత్రే నమః గురువుగారు నేను వాల్మీకి కులంలో పుట్టిన బోయవాడిని నా వయసు 23 సం నేను మీరు చెప్పిన షోడశోపచార పూజలు నేర్చుకున్నాను అవి నేర్చుకోవడం వల్ల నేను మా చుట్టుపక్కల గ్రామాలలో లక్ష్మి పూజా దేవి నవరాత్రులు సత్యనారాయణ వ్రతాలు అన్ని మి అనుగ్రహం వల్ల చేస్తున్న నాకు ఆ లలితాదేవి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు మి రూపం లో ఇచింది నేను పురోహితుడిని అయ్యాను మా చుట్టూ పక్కల వాళ్ళు అందరూ నన్ను ఒక బ్రాహ్మణునిగా చూస్తున్నారు మీరు పరిచయం కాకముందు సూర్యుడిని గురువుగా భావించి చిన్న చిన్న పూజలు చేస్తుంటి నా రెండో గురువు మీరే శ్రావమాస శుక్రవారం రోజు సామవేదం గారి లలితవిద్య పుస్తకం మా ఇంటికి వచ్చింది ఇ వీడియో చూసాను 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం , నేను 8వ తరగతి చదువు తున్నాను, నేను నిన్న మీరు చెప్పినట్టు లలిత సహస్రనామ చదువును ,అధి ఎలా అంటే మీరు చెప్పినట్టు నా చేతిలో బొట్టు పట్టుకొని చదివి ,ఎందుకు అంటే మా నాన్నకి భాగోలేదు అని చదువు ఆ బొట్టు మా నాన్న గారికి పెట్టను మా నాన్న గారికి ఎప్పుడు చాలా సంతోషం గా ఉన్నారు .శ్రీ మాత్రే నమః, నేను ఎప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ,ధానికి 2 కారణాలు ఉన్నాయ్ 1, ఈ విషయం నేను చెప్పడం వల్ల ఇంకొకరు స్ఫూర్తి కలిగిస్తుంది.2, ఎలా జరిగింది అని మీకు చెబితే మీరు చాలా సంతోషిస్తారు అని .ధన్యవాదాలు గురువుగారు .
మహానుభావా, నేను ఏ సమయంలో మీ వీడియో సంకష్టహర చతుర్థి గురించి విన్నానో తెలీదు కానీ ఆ వినాయకుడు మమ్మల్ని అపారంగా కారుణిస్తున్నారు. నిన్న సంకష్టహర చతుర్థి చేసుకుంటూ 108 సార్లు సంకష్టహర గణపతి స్తోత్రం నా కూతుళ్ళిద్దరి తో కలిసి పఠిస్తూ ఉన్నాం ఇంకా 10, 20 సార్లు చదవాల్సి ఉందేమో అంతే ఒక్కసారిగా ఏనుగు ఘీంకారం వినిపించింది మా ముగ్గురికీ. ధన్యవాదాలు మీ ప్రవచనాలకి భగవత్ కృపకీ. నా చిన్న కూతురికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీట్ వచ్చింది, భగవంతుడు తోడుగా ఉండటం తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
ఈ తెలుగు గడ్డ ఏ అదృష్టం చేసుకుందో తెలీదు మేము ఏ పుణ్యం చేశామో తెలీదు కానీ ఈ జన్మకి మీ లాంటి గురువులు కరుణ వల్ల మేము జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని పాటిస్తూ ఆనందమాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం ఈ గడ్డ మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మీరు దొరకడం నిజంగా తెలుగు వాళ్ళ అదృష్టం శ్రీ మాత్రే నమః
సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని పంపించారేమో 🙏🏻వింటుంటే కళ్ళు ఆనందం తో ధారగా నీళ్లు వస్తున్నాయి. లలితా సహస్ర నామాలకి అర్ధాలు తెలుసుకుని చదువుతున్నాను కానీ ఎప్పటినుండో ఈ బండాసురుడు ఎవరు ఏమిటి అని ఎన్నో search చేశాను చాగంటి, మైలవరపు srinivas గారి లలితా ప్రవచనలు విన్నాను కానీ ఇంత కధ రాలేదు.. మొన్న కూడా అనుకున్నాను ఈ బండ సురుడు ఏమిటి ఎవరైనా చెపితే బాగున్ను అని ఇవాళ మీ ద్వారా అమ్మ నాకు వినిపించింది కనిపించింది. Admin team 🙏🏻వారికీ మీకు మీ కుటుంబ సభ్యులకి 🙏🏻ఎన్ని వేల కృతజ్ఞతలు తెలుపుకున్న తక్కువే... రోజు లలితా సహస్రణామాలు పారాయణం చేస్తున్నాను రోజు evng time lo ప్రతి line ki అర్ధం రాసుకుంటూ మననం చేసుకుంటూ కానీ ఈ బండా సురుడు story తెలియలేదు. ఇవాళ అమ్మ దయతో చెప్పించింది. మీరు మిగతా కూడా చెప్తాను అన్నారు అమ్మవారు మీతో చెప్పించాలని మనసారా ప్రార్థిస్తున్నాను మీ admin గారికి team ki అందరికి అమ్మ వారు కలిగించాలి మీ ద్వారా మొత్తం లలితా వినాలి చూడాలి... నాకు చాలా ఆనందం కలిగింది మాటలు రావడం లేదు. అమ్మే నన్ను కాపాడింది. మీరు చెప్పాక సంకష్ట హర చతుర్తి వరసగా 13 నెలలు చేసుకున్నాను. ఎంతో భయానకమైన స్థితి నుండి కాపాడాడు swamy.. ఏలి నాటి శని దశ నడుస్తూ ఉండటం వల్ల చాల పడుతున్నాను కానీ అవన్నీ నాకు పాఠాలు. ఈ మధ్య 6 నెలల నుండి స్వామి పూజ చెయ్యలేక పోతున్నాను మనస్సు బద్ధకం నీరసం ఆ రోజే కలుగుతున్నాయి. ఎదఏమైనా మీరు కారణ జన్ములు మా అందరికి అమ్మవారిని చేరుకునే జ్ఞాన దీపం తమారు entire మీ youtube channel family 🙏🏻🙏🏻🙏🏻కృతజ్ఞతలు మీ అందరికి
నమస్తే గురువుగారు ఎక్కడ మన్మధుడు ఎక్కడ బండాసురుడు..... ఎలా connect చేసేసారు sir. 🙏🏻🙏🏻 కొన్ని నామాల వివరణ తోనే ఇంత అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం సహస్త్ర నామాలు అర్ధం అయితే మోక్షం వస్తుంది. మీరు మొత్తం వివరణ ఇవ్వగలిగే శక్తిని అమ్మవారు ఇవ్వాలి. మాకు విని తరించే అదృష్టం అమ్మ ఇవ్వాలి. మీ admin team imagination చాలా బాగుంది. దేవతలు,రాక్షసులు, రధాలు అన్నీ. ముఖ్యంగా హంస పైన బాలా త్రిపుర సుందరి ఎంత ముచ్చట గా ఉందో. మాకు imagination చేసుకునే కష్టం కూడా లేకుండా బొమ్మలు పెట్టేసారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి మీ దయ వల్ల మా మట్టి బుర్రలకు లలితా సహస్రనామం యొక్క అర్ధాన్ని వివరించి మమ్మల్ని కటాక్షించారు జన్మ ధన్యమైనది మీరు ఎంతో గొప్ప మహానుభావులు పూర్వజన్మలో అందుకే మాకు ఇంతటి భాగ్యం కలిగినది😢
గురువు గారు నమస్కారం. చాలా చాలా బాగా చెప్పారు.ఇన్నాల్టికి నాకోరిక కొంచెం తీరింది.నాకు ఎప్పటి నుండో లలితా సహస్రనామ స్తోత్రము తాత్పర్యము తెలుసుకోవాలి అని కోరిక ఉంది.మీరు వీలు చూసుకుని నామ భావము తెలియజేస్తారని ఆశిస్తున్నాను, 🙏🙏
శ్రీ మాత్రే నమః , ధన్యవాదములు గురువుగారు మీలాంటి వాళ్ళు మాకు గురువులుగా దొరకటం మా పూర్వజన్మ సుకృతం గురువుగారు, పాదాభి వందనాలు గురువుగారు నా వయసు 50 ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయానో మీ ప్రవచనాలు వింటున్న తర్వాత తెలుస్తుంది గురువుగారు మీలాంటి వాళ్ళు మాకు గురువులుగా దొరకటం నిజంగా మా అదృష్టం మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు తెలుపుతున్నారు ఎంత చక్కగా చెబుతున్నారంటే ఒక తల్లి తన బిడ్డకు అరటిపండు వలిచి ఎంత శ్రద్ధగా తినిపిస్తుందో అంత. శ్రద్ధగా విడమర్చి చెప్తున్నారు మీకు నేను చాలా రుణపడి ఉన్నాను గురువుగారు మీ వల్ల నేను రెండు సంవత్సరాల నుంచి శ్యామల నవరాత్రులు,వారాహి నవరాత్రులు, లలిత నవరాత్రులు,దసరా నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకో గలుగుతున్నాను ఎంతోమంది భయపెడుతున్న మీ మీద నమ్మకంతో ఆ అమ్మ దయ వల్ల చేయగలుగుతున్నాను మీరు మాకు ఆ అమ్మవారు ఇచ్చిన అపూర్వమైన మనీ😢😢😢😢😢 🙏🙏🙏🙏🙏
🙏 మహాప్రభూ మీరు ఇచ్చిన జ్ఞానం తో కలియుగం లో కూడా మోక్షం వైపు నడిచే దారి ఉంది అని తెలుసుకుంటున్నాం, కలియుగం లో ఇలాంటి దేవీ దేవతా జ్ఞానం శ్రవణం చేసినా కూడా ఎంతో పుణ్యం పొందచ్చూ మీరు మా యువతరానికి ఆశాజ్యోతిగా ముందుకు నడిపిస్తున్నారు, మన సనాతన ధర్మం అంటే ఇంట్లో కూర్చుని పూజలకే పరిమితం కాదు అవసరమైతే యుద్దాలు కూడా చేసి గెలుస్తాం అని ధైర్యంతో ఉండాలి అని తెలుసుకుంటున్నాం
Exllent " గురువు గారు " ఇంత చక్కగా వివరించారు 👌👌👌👌👌స్వామి & ధన్యవాదములు 🙏🙏🙏 " అచ్చుతా అనంత గోవిందా " " JAI లలితా అమ్మవారికి " JAI 🙏🙏🙏🙏🙏🙏🙏 "శ్రీవిష్ణు రూపాయ నమ: శివాయ " " శివ రూపాయ విష్ణు వే "🙏🙏🙏🙏🙏
ತುಂಬಾ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರಿ ಗುರುಗಳೇ ಅಷ್ಟೇಅಲ್ಲದೆ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ಚಿತ್ರಗಳು ಮೂಡಿ ಬಂದಿದೆ ನಿಮಗೂ ನಿಮ್ಮ ಟೀಮ್ಗು ಕೋಟಿ ವಂದನೆಗಳು ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అసలు అమ్మవారి చిత్రాలు ఏంత బాగున్నాయో కన్నుల పండుగ లా ఉంది అమ్మ ని చూస్తే.నిజంగా అమ్మ నే ఎదురుగా చూసినట్టు గా ఉంది అసలు బాలా త్రిపుర అమ్మ అయితే మాటలు ఏ రావటం లేదు..చాల సంతోషంగా ఉంది.ఈల అమ్మవారి ని చూడడం.మనసు పుల్కరించి పోయింది.కళ్లలో నీళ్లు తిరిగే అమ్మ ని చూడగానే...చూస్తూ ఉండీ పోయాను అమ్మా నీ..చాలా థ్యాంక్స్ గురువు గారు అమ్మా నీ ఎన్నని రూపాలి చూపించి నందుకు
అద్భుతం గా వివరించారు గురువుగారు . మిగిలిన నామాలు కూడా ఇలాగే చెప్పండి . చదివేటప్పుడు గుడ్డిగా బట్టి వేసుకుంటూ చదవటం కాకుండా ఇలా తెలుసుకుని చదివితే సంతోషం గా వుంటుంది . ధన్యవాదాలు గురువుగారు . 🙏
త్రేతాయుగం ఆరంభంలో పరశురాముడు & రాముడిని ఒకే ఫ్రేమ్ లో చూశాము❤ అలాగే ఈ కలియుగం చివరిలో వెంకటేశ్వర స్వామి & కల్కి భగవానుడిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉంది ❤ guru garu
చాలా బాగా వివరించారు గురువుగారు, 🙏 ఇంక ఏమి మాట్లాడలేకపోతున్న, ఆ భగవంతుడి దయవల్ల మీ ద్వారా ఇంత చక్కని నామ వివరణ తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏 గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
చాలా అధ్బుతంగా వివరించారు 🙏 మాకు ఇంతవరకు లలితా సహస్రనామ అర్థం మాత్రమే తెలుసు.ఇప్పుడు మీరు అధ్భుతమైన బొమ్మల ద్వారా చిన్న పిల్లలకి కధలు చెప్పినట్లు చాలా బాగా చెప్పారు... ఇకమీదట ఈ మంత్రాలు పారాయణం చేసినపుడు మాకు ఈ బొమ్మ ల కధ అంతా కళ్లకు కట్టినట్టు కనిపించి లలిత అమ్మ వారి దర్శనం కలిగేలా చేసారు..... మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@@shashisri9599 ఆ మహాద్భుత నామాలకు అర్థాలు గురువు గారు చెప్పే మహా యుద్ధం మొత్తం ఉంది అదే వాటికి అర్థాలు మీరు మళ్ళీ ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి అప్పుడు క్లుప్తంగా అర్థం అవుతుంది❤
@@asdeals01 లలితా సహస్రనామ పారాయణం గురువు గారి వీడియో ముందు.... వీడియో తర్వాత..... నామాలకు అర్ధాలు తెలుసుకుని పారాయణం చేయడం వేరు వీడియో లో అమ్మవారి ని అప్పటి సిట్యుయేషన్ ని చూపించి అమ్మవారి శక్తి ని కళ్లకు కట్టినట్లు చూపించారు....అది ఇంకా బాగా అర్థం అయింది.....🙏🌾
గురువుగారికి పాదాభివందనాలు,శతకోటి వందనాలు మీరు చెప్తువుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఆ తల్లి నామాలకి అర్థాలు అన్నీ చెపితే వినాలని ఉంది ఆ లలితామాత మీ నోటి వెంట పలికించాలని కోరుకుంటున్నాను స్వామి. మీ అడ్మిన్ లందరూ చాలా బాగా బొమ్మలతో చూపించారు
Namaskar am andi ....video chusaka kallaki kattinattu anubhuti chedam....aa images create chesinavari janma dhanyam🙏....ok chinna maata yemi anukokapotey ammavari kesalu okkati jeda la chupinchamani prardhana mana sampradayam prakaram aadavari juttu viraposukokudani vinnam lalithaopakhyanam lo kuda Veni ani varnincharu anduvalla ee vinnapam....mee channel valla maa abbay chala intresting ga vintadu yendukantey mee logical reasoning Karanam Inka chala manchi videos cheyyalani na prardhana...Dhanyavadalu 🙏 srilalitha sribhashyam
గురువుగారు నమస్కారం చాలా చాలా చాలా బాగా చెప్పారు. మీరు మిగతా నామాలు కూడా వివరిస్తే బాగుంటుంది. మీరు చెప్పే విధానం వింటుంటే స్త్రీ లల్లో ఉండే శక్తి ఇంత గొప్పదా అని అనిపిస్తుంది. ఈ కథ వింటుంటే ఆడవారి పైన అగయిత్యాలు చేయడానికే భయపడాలి దుర్మార్గులు. నిజంగా గురువుగారు ఇప్పటి రోజుల్లో అమ్మవారిలో ఉన్న శక్తిలో 1% అయిన ప్రతీ ఒక్క స్త్రీలో ఉంటే ఇలాంటి మాన భంగాలు జరుగకుండా ఉండేవి కదా😢😢😢 అందరినీ ఆ తల్లే రక్షించాలి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను గురూజీ లలితా సహస్ర నామాలు అర్థం తెలుసుకోవాలని, మీ దయ వలన అది జరిగింది. మొత్తం అన్నింటికీ అర్థాన్ని వివరిస్తే వినాలని చాలా ఆశగా ఉంది. అవన్నీ తెలుసుకుంటే మాకన్నా అదృష్ట వంతులు ఉండరేమో 😊 ప్లీజ్ గురువుగారు వినిపిస్తారు కదా? ధన్యవాదాలు.
గురువు గారు మాటలు రావటం లేదు... మంస్పూర్తిగా చెప్తున్న శంకరభగవత్ పాధుల వారు అమ్మవారిని కండ్లముందు చూపి నట్టుంది... మా జన్మ దాన్యం అయ్యిందీ... శ్రీ గురుభ్యో నమః
గురువు గారికి ధన్యవాదాలు భండాసుర సంహారం ఇంత చక్కగా చెప్పారు ఇక అమ్మవారి వర్ణన మొత్తం లలిత సహాస్రం ఎప్పుడెప్పుడు వినాలని ఉంది వీలైనంత త్వరగా చేయగలరు అమ్మ మీ కాశక్తి తప్పక ఇస్తుంది.
శ్రీ మాత్రే నమః చాలా అంటే చాలా బాగా చెప్పారు అండి...మీకు మరియు మీ team కి శత కోటి ధన్యవాదాలు..చాలా కష్ట పడి pictures తీశారు, అంతే కష్ట పడి మీరు వర్ణించారు...
🙏🙏🙏🙏 గురువుగారి పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు, లలితా అమ్మవారు బండాసురుని వధ ఎలా చేసిందో మాకు కళ్ళకు కట్టినట్టు వివరించినారు, నీ వ్యాఖ్యానంతో పాటు పక్కన ఆ చిత్రాలు నిజంగా యుద్ధం ఎలా జరిగిందో మేము కళ్ళతో చూసినట్లు భావించాము, నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, 🙏🙏🙏🙏🙏🙏
అబ్బా గురువుగారూ ఎన్నిరోజులు అయ్యిందో మిమ్మలని చూసి మీ స్వరం విని చాల సంతోషం మా పై దయా చూపారు 🙏మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేసి మాలాంటి వారిని దైవానికి దగ్గర చేసి మంచి మార్గంలో నడుచుకునేలా చేస్తున్న మీకు పాదాలకు నమస్కారాలు గురువుగారు
చాలా చాలా గొప్ప video ఇది...ఈ ప్రవచనం మీ నోటి ద్వారా వినలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను..అనుకోకుండా ఈ రోజు అమ్మవారు మీ ద్వారా పలికించినారు..అద్భుతం...ఆ బొమ్మలు మాత్రం వర్ణనాతీతం..ఎంత బాగున్నాయి...మీ video's లో మీ ప్రవచనం తో పాటు ఆ చిత్రాలకి కూడా అభిమానిని అయిపోయిను... శ్రీ gurubyo namaha.... శ్రీ gurubyo namaha.. శ్రీ gurubyo namaha..
Miru konni Rojulu ga video s lo kanapadka pote chala bada vesedi mi video ragane Naku chala dhiryam vachindi Guruvu Garu guru devo bhaava miku padabhi Vandanalu
గురువు గారి కి పాదాభివందనాలు మీ వీడియో చూస్తే నాకు చిన్న పిల్లలా అందం గా వుంటుంది. నాకు సాయి బాబా అంటే యంత ఇష్టం మో మీ వీడియో కూడా అంతే ఇష్టం గురువు గారు మీరు చెప్పిన వీడియో లో మంచి మాత్రమే చూస్తాను.
🙏🙏🙏గురువుగారు. నాకు మాటలురావడంలేదండి. వీడియో చూస్తూ వింటూ ఉంటే కల్లమ్మటి నీళ్లు దారాపాతంగా వస్తున్నాయి. గూసబామ్స్ వస్తున్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదములు గురువు గారు.👌👌👌👌
వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..ఎంత బాగా చెప్పారు కళ్ళకు కట్టినట్టు..టీం కూడా సాక్షాత్తూ అమ్మవారి నీ చూస్తున్నట్టే చిత్రాల్ని గీశారు.. నిజం గా మీరు తెలుగు వారు అవటం మా అదృష్టం. దయచేసి ఒక్కో వీడియో కి పది శ్లోకాల చొప్పున లలిత సహస్ర నామ స్త్రోత్రం మొత్తానికి అర్థం చెప్పాలని కోరుకుంటున్నాము..మీ దయ వల్ల ఇక నుండి అర్థం తెలియకుండా యాంత్రికంగా చదవకుండా అర్థంతో ఆనందం గా అందరూ చదువుకోవాలి...
గురువు గారికి నమస్కారాలు...మీ వీడియో కోసం నేను మాత్రమే కాదు... నా కడుపు లో ఉన్న నా బిడ్డ కూడా ఎదురు చూస్తుంది😊😊😊😊...శ్రీ మాత్రే నమః.... please bless me all for baby boy
శ్రీ మాత్రే నమః లలితా సహస్రనామం ఇంత అర్థం తెలిసేటట్లు మాకు చెప్పినందుకు మీ పాదాలకు నా వందనాలు అమ్మవారి రూపాలు చాలా మాకు అర్థమయ్యేటట్లు మాకు తెలిపినందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు గురువుగారు మీకు నా వందనాలు🙏
Late but great comeback video 💐🙏👏🏻 ఇన్నాళ్లూ అర్థాలు తెలీకుండా గుడ్డిగా పటిస్తున్నా అండి. ఈ రోజు చాలా బాగా వివరించారు 😊🙏 మీ నాన్నగారు వివరించిన లలితా సహస్రనామం పుస్తకంలో రాసుకున్నాను అని మీరు చూపించిన తాత్పర్యము ఇంత బాగా బొమ్మలతో వివరించినందుకు ధన్యవాదాలు. Thanks to admin and backend team for the great animations 🤝👌🏻👏🏻 మా ఇంట్లో వాళ్ళందరికీ share చేస్తాను 😊 మిగతా నామాలు కూడా త్వరలో వివరించగలరు అని భావిస్తున్నాం గురువుగారు 🙂 శ్రీ మాత్రే నమః 🙏🙏
చాగంటి గారు తరువాత ఎవరు ఆ స్థానం భర్తీ చేస్తారు అని అందరూ అనుకునే టైంలో మీరు అతని తరువాత ఆస్థానాన్ని మీరు భర్తీ చేస్తారు. చాలా సంతోషం గా ఉంది. ఇలాంటివి మరిన్ని మంచి విషయాలు చెబుతూ ఉండాలి. మీరు చెప్పే శులభ శైలి అందరికీ నచ్చింది. ఇలాగే మీ ప్రయాణం కొనసాగించాలి.
Very glad to see this video.. pls never ever stop as many fundamentalists are taking the path of violent attacks,, U r the saviour of our dharma.. దుర్గమ్మకు లలితా దేవి కి గల తేడా, ఉపాసనలో తేడా చెప్పండి pls
గురువుగారు నమస్కారం అండి. ఎన్ని రోజుల నుంచి లలితా సహస్రనామ చదువుతున్నాను. ఇంత చక్కటి అర్థాలు తెలియదండి. 10 శ్లోకాలకు ఇంత పెద్ద యుద్ధమే ఉంది. ఇంక మొత్తం శ్లోకానికి అర్థం ఎంత బాగుంటది. గురువుగారు వాటికి కూడా అర్ధాలు చెప్పండి
హరే కృష్ణ ఆచార్యవర్య🙏 సాంబసదాశివ సర్వేశ్వర నమో నమః🙇♀️ శ్రీ మాత్రే నమః🙇♀️ మీకు మీ ఇంటిల్లపాది కీ రానున్న వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు ఆచార్యవర్య🙏💐 ఆ శ్రీ మహాలక్ష్మి అందరినీ చల్లంగా చూడాలి🙇♀️
లలితాదేవి. ఆమె చరిత్రను బండాసుర వధను నిజంగా కళ్లకు కట్టినట్టుగా చిత్రాలతో ఎంతో గొప్పగా వర్ణించారు స్వామి మీరు. లలితా సహస్రం లో వచ్చే ఇన్ని గొప్ప వాక్యాలను మీరు విసిదీకరించారు మాకు. యుద్ధకాండను కళ్ళారా చూసినట్టే అనిపించింది నాకు. మీ వాక్యాల ద్వారా మీ మాటల ద్వారా మేము చరిత్రలోనే ఇలాంటి గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. మీ పాదాలకు . మా సాష్టాంగ నమస్కారాలు🙏
నమస్కారం గురువు గారు... శ్రీ మాత్రే నమః. నేను నా ఫ్రెండ్ తిరుచానూరు (తిరుపతి ) నుండి 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ని చాలా సార్లు దర్శించుకున్నాం, స్వామి ని దర్శించుకున్న ప్రతీ సారి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సారి మీరు తిరుపతి వచ్చినప్పుడు స్వామి వారి ని దర్శనం చేసుకుని, ఆ దేవస్థానం గురించి స్వామి గురించి వీడియో చేసి తెలియని వారికి తెలియ చేయాల్సినదిగా మనవి గురువు గారు 🙏
Oh my goddess people who drawn images of lalitha sahashram seems they are already living in manidweepam with amma. What a creativity lovely. Chala baga draw cheyaledu jeevincharoo manidweepam lo.lucky people.sri mathre namah.
ఓం శ్రీమాత్రే నమః గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏 నాకు అమ్మవారు పూజ చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది రోజు ఓం ధూమ్ దుర్గాయై నమః అని మంత్రాన్ని చదువుతానండి రోజు రోజు ఒక గిన్నెలో పక్షులకి నీళ్లు పెడతానండి ఎప్పుడైనా ఇంట్లో చపాతీలు రొట్టెలు చేస్తే బయట చపాతీలు రొట్టెలు పెడతానండి ఏదో ఒకటి చేయాలని మనసు సంకల్పంగా కోరుతుంది అమ్మవారికి ఇంకా ఇంకా పూజలు ఎక్కువ చేయాలని అమ్మవారికి అభిషేకం చేయాలని మనసులోని అమ్మవారి నిలబెట్టుకొని అభిషేకం చేస్తున్నట్టున్నట్టు కుంకుమ కుంకుమ అభిషేకం చేస్తున్నట్లు అమ్మవారికి నైవేద్యం వండి పెడుతున్నటువంటి రోజు మనసులోనే పూజ చేసుకుంటున్నాను అండి మంత్రాన్ని చదువుతున్నాను అండి అమ్మవారి సూత్రాలు చాలా చదువుకోవాలని నేర్చుకోవాలని ఇంకా మనసు ఆరాటపడుతుంది నేను ఒకటే మనసు బాధనిపిస్తుంది మీనాటి గురువుగారు చెప్పినప్పుడు ఇంకా ఇంకా నేర్చుకోవాలి చేయాలని ఇంకా ఇంకా కొత్త హాలం పుడుతుంది జైశ్రీరామ్ ఓం శ్రీమాత్రే నమః మా అమ్మాయి పేరు భవాని నా కొడుకు పేరు శివ నేను చిన్నప్పటి నుంచి ఓం నమశివాయ మంత్రాన్ని అనుకుంటూ ఉంటాను అండి నాకు అదే పేరు నా కొడుకుకు వచ్చింది శివ అనే పేరు కొడుకు వచ్చింది భవాని మా అమ్మాయి భవాని పేరు పెట్టిన కానించి నాకు దుర్గమ్మ మీద భక్తి ఎక్కువ అయింది ప్రేమగా ఉంది ఆ దుర్గమ్మని అమ్మ అమ్మ అని రోజు పిలుస్తానండి పోయే షాప్ కాడికి పోయినా ఇంటికాడికి పోయినా బయటికి పోయిన అమ్మ పోయి వస్తా తల్లి అని రోజు అమ్మకు చెప్పి పోతానండి ఎందుకు నేను కొలిచే అమ్మ అమ్మ అని ఒకటే పిలవాలనిపిస్తుంది అమ్మతో మాట్లాడాలని ఆరాటపడుతుంది కానీ అమ్మ ఏర్పన్లో వస్తుందో తెలుస్తలేదు కాకపోతే ఓం శ్రీమాత్రే నమః ఓం దుర్గాయై నమః 🕉️🕉️🕉️🚩🚩🚩🚩
గురువు గారూ మీకు పాదాభి వందనం 🙏🙏🙏... నాకు జన్మ ధన్యం అయ్యింది అనిపించింది... నిజంగా పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలరని.... అమ్మ వారి లీలలు.. వినగలిగే చెవులు ఉన్నందుకు... సంతోషంగా ఉంది... జై భవాని.. 🚩🚩🚩. ఓం గురుదేవ నమః 🙏🙏🙏
గురువుగారు , చానెల్ లో పిల్లలకు రక్షణగా ఉండే రామాయణ శ్లోకాలు, అదే కౌసల్య మాత రాముడు వనవాసానికి వెళ్లే సమయంలో రాముడుకి రక్షణ పెట్టే శ్లోకాలు, అవి మరల ఇవ్వగలరని ప్రార్ధన
అమ్మో మిరిక వీడియోస్ చెయ్యరేమో అని భయపడ్డాను.. దయచేసి మాకోసం వీడియోస్ చెయ్యండి.. మీరు వీడియోస్ చెయ్యడం మానేస్తే మేము మా పిల్లలకి ఇవన్నీ ఇలా చెప్పగలం వాళ్ళ్ళు అసలే ఈ రోజుల్లో చెడిపోతున్నారు ఫ్యూచర్లో వాళ్ళకేమన్న కష్టం వస్తే మే వీడియోస్ చూసి దానికి అరిష్కరం వేతుకుంటాము..
గురువు గారు మేరు చెప్పే విషయాలు మరియు చెప్పే విధానం చాలా ఉపయోగపడుతునై ప్రజలకు. మేరు ఎలానే మరెన్నో వీడియోలు చాయాలి అని మన్సుపూర్తిగా ఒక దేవుడ్ని కోరుతున్న.
Really this is not an ordinary video it's like a diamond for our sanatanam... Thank u so much for this amrutham to giving us sir .. every day am doing ammavari parayanam ... From today it's became like amma amrutham dono how to convey my gratitude to you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏 thank u so much sir 🙏🙏💞🙏💞🙏💞💞🙏
ఎన్నెన్ని రోజులకు కనబడ్డారు గురువుగారు, మీరు కనపడకపోయేసరికి మనసు అదోలా గుచ్చుకుంది, 😢 ఈరోజు భూ సంతోషంగా ఉంది మీ దర్శనం మాకు కలిగించినందుకు మీకు బహుముఖ ధన్యవాదాలు
శ్రీ మాత్రే నమః గురువుగారు నేను వాల్మీకి కులంలో పుట్టిన బోయవాడిని నా వయసు 23 సం నేను మీరు చెప్పిన షోడశోపచార పూజలు నేర్చుకున్నాను అవి నేర్చుకోవడం వల్ల నేను మా చుట్టుపక్కల గ్రామాలలో లక్ష్మి పూజా దేవి నవరాత్రులు సత్యనారాయణ వ్రతాలు అన్ని మి అనుగ్రహం వల్ల చేస్తున్న నాకు ఆ లలితాదేవి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు మి రూపం లో ఇచింది నేను పురోహితుడిని అయ్యాను మా చుట్టూ పక్కల వాళ్ళు అందరూ నన్ను ఒక బ్రాహ్మణునిగా చూస్తున్నారు మీరు పరిచయం కాకముందు సూర్యుడిని గురువుగా భావించి చిన్న చిన్న పూజలు చేస్తుంటి నా రెండో గురువు మీరే శ్రావమాస శుక్రవారం రోజు సామవేదం గారి లలితవిద్య పుస్తకం మా ఇంటికి వచ్చింది ఇ వీడియో చూసాను 🙏🙏🙏
Sri maatre namaha, in this line maatre means
Meeku antha manchi jarugutundi Pawan garu.
Miru amma vari book akkada thisukunnaru please cheppandi
లలితా దేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి పొద్దున లేక సాయంత్రం చెప్పండి గురువు గారు ఈ శుక్రవారం చేసుకోవాలని అడుగుతున్నాము
Pavan Kumar garu.ala ne countinue cheyalani Manas poorti ga korukuntu.mee valana mana sanatana darmam nilabadali.pillala ku kooda slokalu,kattu bottu,peddalaku namaskaram nerpinchagalaru🙏
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం కి గురువు గారు అర్థం చెప్తే వినాలి అనుకునేవారు ఎంతమంది?!🙋 Like చేయండి.
గురువుగారు మీరు ఏ ప్రవచనం చెప్పిన అది అమృతమయం!🙏
Naku telusukovali ani undi
గురువు గారికి నమస్కారం , నేను 8వ తరగతి చదువు తున్నాను, నేను నిన్న మీరు చెప్పినట్టు లలిత సహస్రనామ చదువును ,అధి ఎలా అంటే మీరు చెప్పినట్టు నా చేతిలో బొట్టు పట్టుకొని చదివి ,ఎందుకు అంటే మా నాన్నకి భాగోలేదు అని చదువు ఆ బొట్టు మా నాన్న గారికి పెట్టను మా నాన్న గారికి ఎప్పుడు చాలా సంతోషం గా ఉన్నారు .శ్రీ మాత్రే నమః, నేను ఎప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ,ధానికి 2 కారణాలు ఉన్నాయ్ 1, ఈ విషయం నేను చెప్పడం వల్ల ఇంకొకరు స్ఫూర్తి కలిగిస్తుంది.2, ఎలా జరిగింది అని మీకు చెబితే మీరు చాలా సంతోషిస్తారు అని .ధన్యవాదాలు గురువుగారు .
మహానుభావా, నేను ఏ సమయంలో మీ వీడియో సంకష్టహర చతుర్థి గురించి విన్నానో తెలీదు కానీ ఆ వినాయకుడు మమ్మల్ని అపారంగా కారుణిస్తున్నారు. నిన్న సంకష్టహర చతుర్థి చేసుకుంటూ 108 సార్లు సంకష్టహర గణపతి స్తోత్రం నా కూతుళ్ళిద్దరి తో కలిసి పఠిస్తూ ఉన్నాం ఇంకా 10, 20 సార్లు చదవాల్సి ఉందేమో అంతే ఒక్కసారిగా ఏనుగు ఘీంకారం వినిపించింది మా ముగ్గురికీ. ధన్యవాదాలు మీ ప్రవచనాలకి భగవత్ కృపకీ. నా చిన్న కూతురికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీట్ వచ్చింది, భగవంతుడు తోడుగా ఉండటం తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
Ninna sankasti Hara chathurthi kaadu kadha
Sorry andi yenduku aduguthunnanu ante nenu kuda aa vratham chesthunnanu ...pournmai tharvatha vache chathurthi Ani ...aduguthunnanu
Super medam
Jai lalithambika 🙏🙏🙏🙏🙏🙏🙏 guruji matalleve only 🙏🙏🙏🙏🙏🙏🙏 e janmalo chesukunna punyamo enatki dhanyula minamu amma amma amma
Namaskaram 🙏 guruvu garu
ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
ఈ తెలుగు గడ్డ ఏ అదృష్టం చేసుకుందో తెలీదు మేము ఏ పుణ్యం చేశామో తెలీదు కానీ ఈ జన్మకి మీ లాంటి గురువులు కరుణ వల్ల మేము జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని పాటిస్తూ ఆనందమాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం ఈ గడ్డ మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మీరు దొరకడం నిజంగా తెలుగు వాళ్ళ అదృష్టం
శ్రీ మాత్రే నమః
మీరు దొరకడం మా జన్మజన్మల అదృష్టం...
ఎంతో మంది జీవితాల్ని మార్చడానికి వచ్చిన విష్ణుమూర్తి పంపిన గురువుగారు మీరు....🙏🙏🙏కోటి కోటి ప్రణామాలు స్వామి
సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని పంపించారేమో 🙏🏻వింటుంటే కళ్ళు ఆనందం తో ధారగా నీళ్లు వస్తున్నాయి.
లలితా సహస్ర నామాలకి అర్ధాలు తెలుసుకుని చదువుతున్నాను కానీ ఎప్పటినుండో ఈ బండాసురుడు ఎవరు ఏమిటి అని ఎన్నో search చేశాను చాగంటి, మైలవరపు srinivas గారి లలితా ప్రవచనలు విన్నాను కానీ ఇంత కధ రాలేదు.. మొన్న కూడా అనుకున్నాను ఈ బండ సురుడు ఏమిటి ఎవరైనా చెపితే బాగున్ను అని ఇవాళ మీ ద్వారా అమ్మ నాకు వినిపించింది కనిపించింది.
Admin team 🙏🏻వారికీ మీకు మీ కుటుంబ సభ్యులకి 🙏🏻ఎన్ని వేల కృతజ్ఞతలు తెలుపుకున్న తక్కువే... రోజు లలితా సహస్రణామాలు పారాయణం చేస్తున్నాను
రోజు evng time lo ప్రతి line ki అర్ధం రాసుకుంటూ మననం చేసుకుంటూ కానీ ఈ బండా సురుడు story తెలియలేదు. ఇవాళ అమ్మ దయతో చెప్పించింది.
మీరు మిగతా కూడా చెప్తాను అన్నారు
అమ్మవారు మీతో చెప్పించాలని మనసారా ప్రార్థిస్తున్నాను మీ admin గారికి team ki అందరికి అమ్మ వారు కలిగించాలి మీ ద్వారా మొత్తం లలితా వినాలి చూడాలి...
నాకు చాలా ఆనందం కలిగింది మాటలు రావడం లేదు.
అమ్మే నన్ను కాపాడింది.
మీరు చెప్పాక సంకష్ట హర చతుర్తి వరసగా 13 నెలలు చేసుకున్నాను.
ఎంతో భయానకమైన స్థితి నుండి కాపాడాడు swamy.. ఏలి నాటి శని దశ నడుస్తూ ఉండటం వల్ల చాల పడుతున్నాను కానీ అవన్నీ నాకు పాఠాలు.
ఈ మధ్య 6 నెలల నుండి స్వామి పూజ చెయ్యలేక పోతున్నాను మనస్సు బద్ధకం నీరసం ఆ రోజే కలుగుతున్నాయి.
ఎదఏమైనా మీరు కారణ జన్ములు మా అందరికి అమ్మవారిని చేరుకునే జ్ఞాన దీపం తమారు entire మీ youtube channel family 🙏🏻🙏🏻🙏🏻కృతజ్ఞతలు మీ అందరికి
మీరు చెప్పిన కనకధార,మాస్టర్ పీస్..ఇది అంతకన్నా బాగుంది..really great.. చెవిలో ఉన్న తుప్పు వదిలింది..feeling very happy..
నమస్తే గురువుగారు
ఎక్కడ మన్మధుడు ఎక్కడ బండాసురుడు..... ఎలా connect చేసేసారు sir. 🙏🏻🙏🏻
కొన్ని నామాల వివరణ తోనే ఇంత అద్భుతంగా అనిపిస్తుంది.
మొత్తం సహస్త్ర నామాలు అర్ధం అయితే మోక్షం వస్తుంది.
మీరు మొత్తం వివరణ ఇవ్వగలిగే శక్తిని అమ్మవారు ఇవ్వాలి. మాకు విని తరించే అదృష్టం అమ్మ ఇవ్వాలి.
మీ admin team imagination చాలా బాగుంది. దేవతలు,రాక్షసులు, రధాలు అన్నీ.
ముఖ్యంగా హంస పైన బాలా త్రిపుర సుందరి ఎంత ముచ్చట గా ఉందో.
మాకు imagination చేసుకునే కష్టం కూడా లేకుండా బొమ్మలు పెట్టేసారు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీ మాత్రే నమః చాలా రోజుల తర్వాత గురువుగారి వీడియో చూస్తున్న మాకు చాలా సంతోషంగా ఉంది
ఈ వీడియో ఒక్కసారి చూసే వీడియో కాదు, మనం జీవితాంతం స్మరించాల్సిన వీడియో. ధన్యవాదాలు గురువుగారు!
Thanks to the Admin team for beautiful pictures 💖
మళ్ళీ మీరు కనిపించడం చాలా సంతోషం గా వుంది గురువుగారు.మీరు ఇలాగే వీడియోస్ చేస్తూ వుండాలి.మీ అభిమానులు ఎప్పటికీ మీ అభిమానులే. ఎవరూ మార్చలేరు.🙏
స్వామి మీ దయ వల్ల మా మట్టి బుర్రలకు లలితా సహస్రనామం యొక్క అర్ధాన్ని వివరించి మమ్మల్ని కటాక్షించారు జన్మ ధన్యమైనది మీరు ఎంతో గొప్ప మహానుభావులు పూర్వజన్మలో అందుకే మాకు ఇంతటి భాగ్యం కలిగినది😢
ఆడవారిని ఇంత powerful గా ఇదే వింటున్నా! అది సనాతన ధర్మం గొప్పతనం 🙏🏻
గురువు గారు నమస్కారం.
చాలా చాలా బాగా చెప్పారు.ఇన్నాల్టికి నాకోరిక కొంచెం తీరింది.నాకు ఎప్పటి నుండో లలితా సహస్రనామ స్తోత్రము తాత్పర్యము తెలుసుకోవాలి అని కోరిక ఉంది.మీరు వీలు చూసుకుని నామ భావము తెలియజేస్తారని ఆశిస్తున్నాను, 🙏🙏
చిదగ్ని గుండ సంబూత దేవ కార్య సముజ్యత అని మీరు చెబుతుంటే అమ్మవారి ఆ చిత్రం చూస్తుంటే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి, చాలా కృతజ్ఞతలు గురువుగారు
శ్రీ మాత్రే నమః , ధన్యవాదములు గురువుగారు మీలాంటి వాళ్ళు మాకు గురువులుగా దొరకటం మా పూర్వజన్మ సుకృతం గురువుగారు, పాదాభి వందనాలు గురువుగారు నా వయసు 50 ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయానో మీ ప్రవచనాలు వింటున్న తర్వాత తెలుస్తుంది గురువుగారు మీలాంటి వాళ్ళు మాకు గురువులుగా దొరకటం నిజంగా మా అదృష్టం మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు తెలుపుతున్నారు ఎంత చక్కగా చెబుతున్నారంటే ఒక తల్లి తన బిడ్డకు అరటిపండు వలిచి ఎంత శ్రద్ధగా తినిపిస్తుందో అంత. శ్రద్ధగా విడమర్చి చెప్తున్నారు మీకు నేను చాలా రుణపడి ఉన్నాను గురువుగారు మీ వల్ల నేను రెండు సంవత్సరాల నుంచి శ్యామల నవరాత్రులు,వారాహి నవరాత్రులు, లలిత నవరాత్రులు,దసరా నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకో గలుగుతున్నాను ఎంతోమంది భయపెడుతున్న మీ మీద నమ్మకంతో ఆ అమ్మ దయ వల్ల చేయగలుగుతున్నాను మీరు మాకు ఆ అమ్మవారు ఇచ్చిన అపూర్వమైన మనీ😢😢😢😢😢 🙏🙏🙏🙏🙏
కరెక్ట్ ఈ శుక్ర వారం నుంచి... లలితమ్మ నామాలు చదువుదాం అనుకున్న..... correct video... ఒచ్చింది...... అమ్మ అమ్మే...❤
ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాము గురువు గారు చాలా ధన్యవాదాలు. మీకు వీలైతే మొత్తం లలిత సహస్రనామం కి meaning చెప్పగలరు అని అర్ధిస్తున్నాను.🙏🙏
నమస్తే గురువు గారు 🙏 మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది లలితమ్మ చరిత్ర వినడం వల్ల మా జన్మ ధన్యం అయ్యింది 🙏🙏
🙏 మహాప్రభూ మీరు ఇచ్చిన జ్ఞానం తో కలియుగం లో కూడా మోక్షం వైపు నడిచే దారి ఉంది అని తెలుసుకుంటున్నాం, కలియుగం లో ఇలాంటి దేవీ దేవతా జ్ఞానం శ్రవణం చేసినా కూడా ఎంతో పుణ్యం పొందచ్చూ మీరు మా యువతరానికి ఆశాజ్యోతిగా ముందుకు నడిపిస్తున్నారు, మన సనాతన ధర్మం అంటే ఇంట్లో కూర్చుని పూజలకే పరిమితం కాదు అవసరమైతే యుద్దాలు కూడా చేసి గెలుస్తాం అని ధైర్యంతో ఉండాలి అని తెలుసుకుంటున్నాం
మాటలకు అందని ఆనందం
ఎప్పటికి నుండో అర్ధలకు ఎదురు చూస్తున్న మా లాంటి వాళ్లకి మళ్ళీ జీవం పోశారు 🪷🙏🙏🙏🪷
Exllent " గురువు గారు " ఇంత చక్కగా వివరించారు 👌👌👌👌👌స్వామి & ధన్యవాదములు 🙏🙏🙏
" అచ్చుతా అనంత గోవిందా "
" JAI లలితా అమ్మవారికి " JAI 🙏🙏🙏🙏🙏🙏🙏
"శ్రీవిష్ణు రూపాయ నమ: శివాయ "
" శివ రూపాయ విష్ణు వే "🙏🙏🙏🙏🙏
అప్పుడే వీడియో అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది.. ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని విజువల్స్ లో చూసే భాగ్యం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
ತುಂಬಾ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರಿ ಗುರುಗಳೇ ಅಷ್ಟೇಅಲ್ಲದೆ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ಚಿತ್ರಗಳು ಮೂಡಿ ಬಂದಿದೆ ನಿಮಗೂ ನಿಮ್ಮ ಟೀಮ್ಗು ಕೋಟಿ ವಂದನೆಗಳು ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అసలు అమ్మవారి చిత్రాలు ఏంత బాగున్నాయో కన్నుల పండుగ లా ఉంది అమ్మ ని చూస్తే.నిజంగా అమ్మ నే ఎదురుగా చూసినట్టు గా ఉంది అసలు బాలా త్రిపుర అమ్మ అయితే మాటలు ఏ రావటం లేదు..చాల సంతోషంగా ఉంది.ఈల అమ్మవారి ని చూడడం.మనసు పుల్కరించి పోయింది.కళ్లలో నీళ్లు తిరిగే అమ్మ ని చూడగానే...చూస్తూ ఉండీ పోయాను అమ్మా నీ..చాలా థ్యాంక్స్ గురువు గారు అమ్మా నీ ఎన్నని రూపాలి చూపించి నందుకు
అద్భుతం గా వివరించారు గురువుగారు . మిగిలిన నామాలు కూడా ఇలాగే చెప్పండి . చదివేటప్పుడు గుడ్డిగా బట్టి వేసుకుంటూ చదవటం కాకుండా ఇలా తెలుసుకుని చదివితే సంతోషం గా వుంటుంది . ధన్యవాదాలు గురువుగారు . 🙏
త్రేతాయుగం ఆరంభంలో పరశురాముడు & రాముడిని ఒకే ఫ్రేమ్ లో చూశాము❤ అలాగే ఈ కలియుగం చివరిలో వెంకటేశ్వర స్వామి & కల్కి భగవానుడిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉంది ❤ guru garu
చాలా బాగా వివరించారు గురువుగారు, 🙏 ఇంక ఏమి మాట్లాడలేకపోతున్న, ఆ భగవంతుడి దయవల్ల మీ ద్వారా ఇంత చక్కని నామ వివరణ తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏 గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
చాలా అధ్బుతంగా వివరించారు 🙏 మాకు ఇంతవరకు లలితా సహస్రనామ అర్థం మాత్రమే తెలుసు.ఇప్పుడు మీరు అధ్భుతమైన బొమ్మల ద్వారా చిన్న పిల్లలకి కధలు చెప్పినట్లు చాలా బాగా చెప్పారు... ఇకమీదట ఈ మంత్రాలు పారాయణం చేసినపుడు మాకు ఈ బొమ్మ ల కధ అంతా కళ్లకు కట్టినట్టు కనిపించి లలిత అమ్మ వారి దర్శనం కలిగేలా చేసారు..... మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
Meaning ekada unnayi andi emina link unte pettandi memu kuda chadhuvukuntam please 🥺 andi
@@shashisri9599 ఆ మహాద్భుత నామాలకు అర్థాలు గురువు గారు చెప్పే మహా యుద్ధం మొత్తం ఉంది అదే వాటికి అర్థాలు మీరు మళ్ళీ ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి అప్పుడు క్లుప్తంగా అర్థం అవుతుంది❤
@@asdeals01 లలితా సహస్రనామ పారాయణం గురువు గారి వీడియో ముందు.... వీడియో తర్వాత..... నామాలకు అర్ధాలు తెలుసుకుని పారాయణం చేయడం వేరు వీడియో లో అమ్మవారి ని అప్పటి సిట్యుయేషన్ ని చూపించి అమ్మవారి శక్తి ని కళ్లకు కట్టినట్లు చూపించారు....అది ఇంకా బాగా అర్థం అయింది.....🙏🌾
గురువుగారికి పాదాభివందనాలు,శతకోటి వందనాలు మీరు చెప్తువుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఆ తల్లి నామాలకి అర్థాలు అన్నీ చెపితే వినాలని ఉంది ఆ లలితామాత మీ నోటి వెంట పలికించాలని కోరుకుంటున్నాను స్వామి. మీ అడ్మిన్ లందరూ చాలా బాగా బొమ్మలతో చూపించారు
🙏గురువు గారు మిమ్మల్ని చుస్తే గ్రహణం విడిచిన సూర్యుడు వెలిగిపోతూ ఉన్నట్టుంది
మీకు మా పాదాభివందనం 🙏🙏🙏
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం . గురువు గారు.
ఈ వీడియో రావడం తో ఎంతో సంతోషం గా వుంది చాలా కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మళ్ళీ మీరు కనిపించడం చాలా ఆనందంగా, ధైర్యంగా ఉండండి 🙏
అవును గురువు గారు.. మాకు చాలా ధైర్యం గా వుంది..🙏🙏
Namaskar am andi ....video chusaka kallaki kattinattu anubhuti chedam....aa images create chesinavari janma dhanyam🙏....ok chinna maata yemi anukokapotey ammavari kesalu okkati jeda la chupinchamani prardhana mana sampradayam prakaram aadavari juttu viraposukokudani vinnam lalithaopakhyanam lo kuda Veni ani varnincharu anduvalla ee vinnapam....mee channel valla maa abbay chala intresting ga vintadu yendukantey mee logical reasoning Karanam Inka chala manchi videos cheyyalani na prardhana...Dhanyavadalu 🙏 srilalitha sribhashyam
గురువుగారు నమస్కారం చాలా చాలా చాలా బాగా చెప్పారు. మీరు మిగతా నామాలు కూడా వివరిస్తే బాగుంటుంది. మీరు చెప్పే విధానం వింటుంటే స్త్రీ లల్లో ఉండే శక్తి ఇంత గొప్పదా అని అనిపిస్తుంది. ఈ కథ వింటుంటే ఆడవారి పైన అగయిత్యాలు చేయడానికే భయపడాలి దుర్మార్గులు. నిజంగా గురువుగారు ఇప్పటి రోజుల్లో అమ్మవారిలో ఉన్న శక్తిలో 1% అయిన ప్రతీ ఒక్క స్త్రీలో ఉంటే ఇలాంటి మాన భంగాలు జరుగకుండా ఉండేవి కదా😢😢😢 అందరినీ ఆ తల్లే రక్షించాలి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను గురూజీ లలితా సహస్ర నామాలు అర్థం తెలుసుకోవాలని, మీ దయ వలన అది జరిగింది. మొత్తం అన్నింటికీ అర్థాన్ని వివరిస్తే వినాలని చాలా ఆశగా ఉంది. అవన్నీ తెలుసుకుంటే మాకన్నా అదృష్ట వంతులు ఉండరేమో 😊 ప్లీజ్ గురువుగారు వినిపిస్తారు కదా? ధన్యవాదాలు.
గురువు గారు మాటలు రావటం లేదు... మంస్పూర్తిగా చెప్తున్న శంకరభగవత్ పాధుల వారు అమ్మవారిని కండ్లముందు చూపి నట్టుంది... మా జన్మ దాన్యం అయ్యిందీ... శ్రీ గురుభ్యో నమః
గురువు గారికి ధన్యవాదాలు భండాసుర సంహారం ఇంత చక్కగా చెప్పారు ఇక అమ్మవారి వర్ణన మొత్తం లలిత సహాస్రం ఎప్పుడెప్పుడు వినాలని ఉంది వీలైనంత త్వరగా చేయగలరు అమ్మ మీ కాశక్తి తప్పక ఇస్తుంది.
చాలా అద్భుతం గా వివరించారు 🙏
కళ్ళముందు యుద్ధ సన్నివేశాలు కదలాడుతున్నాయి
ఇదంతా ఎవరైనా సినిమా గా తీస్తే బాగుంటుంది
Mi టీం కు చాలా థాంక్స్ andi mi లాగే వారు కూడ చాలా గొప్ప వారు అందరికీ చాలా థాంక్స్
శ్రీ మాత్రే నమః
చాలా అంటే చాలా బాగా చెప్పారు అండి...మీకు మరియు మీ team కి శత కోటి ధన్యవాదాలు..చాలా కష్ట పడి pictures తీశారు, అంతే కష్ట పడి మీరు వర్ణించారు...
🙏🙏🙏🙏 గురువుగారి పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు, లలితా అమ్మవారు బండాసురుని వధ ఎలా చేసిందో మాకు కళ్ళకు కట్టినట్టు వివరించినారు, నీ వ్యాఖ్యానంతో పాటు పక్కన ఆ చిత్రాలు నిజంగా యుద్ధం ఎలా జరిగిందో మేము కళ్ళతో చూసినట్లు భావించాము, నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, 🙏🙏🙏🙏🙏🙏
అబ్బా గురువుగారూ ఎన్నిరోజులు అయ్యిందో మిమ్మలని చూసి మీ స్వరం విని చాల సంతోషం మా పై దయా చూపారు 🙏మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేసి మాలాంటి వారిని దైవానికి దగ్గర చేసి మంచి మార్గంలో నడుచుకునేలా చేస్తున్న మీకు పాదాలకు నమస్కారాలు గురువుగారు
లలితాదేవి శక్తిని , లలితా సహస్రనామాల శక్తిని చాలా బాగా వివరించారు.. నమస్తే 🙏🙏
చాలా చాలా గొప్ప video ఇది...ఈ ప్రవచనం మీ నోటి ద్వారా వినలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను..అనుకోకుండా ఈ రోజు అమ్మవారు మీ ద్వారా పలికించినారు..అద్భుతం...ఆ బొమ్మలు మాత్రం వర్ణనాతీతం..ఎంత బాగున్నాయి...మీ video's లో మీ ప్రవచనం తో పాటు ఆ చిత్రాలకి కూడా అభిమానిని అయిపోయిను...
శ్రీ gurubyo namaha....
శ్రీ gurubyo namaha..
శ్రీ gurubyo namaha..
ఏన్నో తెలీని మంచి విషయాలు చెప్పారు.. జై లలిత దేవీ...❤❤❤
Miru konni Rojulu ga video s lo kanapadka pote chala bada vesedi mi video ragane Naku chala dhiryam vachindi Guruvu Garu
guru devo bhaava
miku padabhi Vandanalu
గురువు గారి కి పాదాభివందనాలు మీ వీడియో చూస్తే నాకు చిన్న పిల్లలా అందం గా వుంటుంది. నాకు సాయి బాబా అంటే యంత ఇష్టం మో మీ వీడియో కూడా అంతే ఇష్టం గురువు గారు
మీరు చెప్పిన వీడియో లో మంచి మాత్రమే చూస్తాను.
అద్భుతం అమ్మవారి చరిత్ర వినడం ఎన్నో జన్మల సుకృతం ❤️🙏
🙏🙏🙏గురువుగారు. నాకు మాటలురావడంలేదండి. వీడియో చూస్తూ వింటూ ఉంటే కల్లమ్మటి నీళ్లు దారాపాతంగా వస్తున్నాయి. గూసబామ్స్ వస్తున్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదములు గురువు గారు.👌👌👌👌
ఆహా ఎంత బాగా చెప్పారు గురువుగారు 🥹🙏
మీకు శత కోటి నమస్కారాలు🙏🙏🙏
వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..ఎంత బాగా చెప్పారు కళ్ళకు కట్టినట్టు..టీం కూడా సాక్షాత్తూ అమ్మవారి నీ చూస్తున్నట్టే చిత్రాల్ని గీశారు.. నిజం గా మీరు తెలుగు వారు అవటం మా అదృష్టం.
దయచేసి ఒక్కో వీడియో కి పది శ్లోకాల చొప్పున లలిత సహస్ర నామ స్త్రోత్రం మొత్తానికి అర్థం చెప్పాలని కోరుకుంటున్నాము..మీ దయ వల్ల ఇక నుండి అర్థం తెలియకుండా యాంత్రికంగా చదవకుండా అర్థంతో ఆనందం గా అందరూ చదువుకోవాలి...
గురువు గారికి నమస్కారాలు...మీ వీడియో కోసం నేను మాత్రమే కాదు... నా కడుపు లో ఉన్న నా బిడ్డ కూడా ఎదురు చూస్తుంది😊😊😊😊...శ్రీ మాత్రే నమః.... please bless me all for baby boy
Congratulations 🎉 and all the best andi❤🎉
శ్రీ మాత్రే నమః లలితా సహస్రనామం ఇంత అర్థం తెలిసేటట్లు మాకు చెప్పినందుకు మీ పాదాలకు నా వందనాలు అమ్మవారి రూపాలు చాలా మాకు అర్థమయ్యేటట్లు మాకు తెలిపినందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు గురువుగారు మీకు నా వందనాలు🙏
Late but great comeback video 💐🙏👏🏻
ఇన్నాళ్లూ అర్థాలు తెలీకుండా గుడ్డిగా పటిస్తున్నా అండి. ఈ రోజు చాలా బాగా వివరించారు 😊🙏
మీ నాన్నగారు వివరించిన లలితా సహస్రనామం పుస్తకంలో రాసుకున్నాను అని మీరు చూపించిన తాత్పర్యము ఇంత బాగా బొమ్మలతో వివరించినందుకు ధన్యవాదాలు. Thanks to admin and backend team for the great animations 🤝👌🏻👏🏻
మా ఇంట్లో వాళ్ళందరికీ share చేస్తాను 😊
మిగతా నామాలు కూడా త్వరలో వివరించగలరు అని భావిస్తున్నాం గురువుగారు 🙂
శ్రీ మాత్రే నమః 🙏🙏
చాగంటి గారు తరువాత ఎవరు ఆ స్థానం భర్తీ చేస్తారు అని అందరూ అనుకునే టైంలో మీరు అతని తరువాత ఆస్థానాన్ని మీరు భర్తీ చేస్తారు. చాలా సంతోషం గా ఉంది. ఇలాంటివి మరిన్ని మంచి విషయాలు చెబుతూ ఉండాలి. మీరు చెప్పే శులభ శైలి అందరికీ నచ్చింది. ఇలాగే మీ ప్రయాణం కొనసాగించాలి.
🙏శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ🙏
మిమల్ని మీ వీడియోలుని చాల మిస్ అయ్యాము గురువుగారు.
గురువుగారికి వందనాలు...కళ్ళకి కట్టినట్టుగా వినిపిస్తూ చూపించారు. అందమైన చిత్రముల ద్వారా...చాలా ఆనందం కలిగింది
Very glad to see this video.. pls never ever stop as many fundamentalists are taking the path of violent attacks,,
U r the saviour of our dharma..
దుర్గమ్మకు లలితా దేవి కి గల తేడా, ఉపాసనలో తేడా చెప్పండి pls
మీ వ్యాఖ్యానం ఎంత అద్భుతంగా వుందో, మీ admins చేసిన pictures కూడా అత్యద్భుతం గా వున్నాయి. Super nice and effective🙏🙏🙏
గురువు గారికి వందనములు
రమణీయమైన చిత్రములతో మధురమైన గాత్రముతో లలితా అమ్మవారి నామముల వర్ణన జగన్మాత మానసిక దర్శన భాగ్యం
గురువుగారు అద్భుతమైన వివరణ ఇచ్చి లలితా సహస్రనామ వైభవాన్ని తెలిపినందుకు మీకు శతకోటి కృతజ్ఞతాభివందనములు🙏🙏🙏
గురువు గారు మీ వీడియోలు చూసి నా తరువాత నాకు మన సానతన ధర్మం గురించి చాలా విషయాలు చెప్పారు.నాకు కూడా సనాతన ధర్మం వైపు వెళ్లాలని ఉంది 🎉🎉❤❤
గురువుగారు నమస్కారం అండి. ఎన్ని రోజుల నుంచి లలితా సహస్రనామ చదువుతున్నాను. ఇంత చక్కటి అర్థాలు తెలియదండి. 10 శ్లోకాలకు ఇంత పెద్ద యుద్ధమే ఉంది. ఇంక మొత్తం శ్లోకానికి అర్థం ఎంత బాగుంటది. గురువుగారు వాటికి కూడా అర్ధాలు చెప్పండి
శ్రీ మాత్రే నమః చాలా రోజుల తర్వాత గురువుగారి వీడియో చూస్తున్న మాకు చాలా సంతోషంగా ఉంది🙏🙏🙏🙏🙏🙏
లలిత అమ్మవారి గురించి శ్రావ్యంగా, సరళంగా, విపులంగా తెలియ చేసినందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏ఈ వీడియో లో చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఎన్నో రోజులుగా ఇది వినాలని ఎదురు చూసాను గురువు గారు. మొత్తానికి అమ్మవారు మీ రూపం లో కరుణించింది 🙏🙏🙏
ఇంత గొప్పగా ఇంత వరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు లేదా మాకు చాలా గొప్పగా మనసుకి హై లెవెల్ లో కనెక్ట్ అయిన వీడియో ఇది
హరే కృష్ణ ఆచార్యవర్య🙏 సాంబసదాశివ సర్వేశ్వర నమో నమః🙇♀️ శ్రీ మాత్రే నమః🙇♀️ మీకు మీ ఇంటిల్లపాది కీ రానున్న వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు ఆచార్యవర్య🙏💐 ఆ శ్రీ మహాలక్ష్మి అందరినీ చల్లంగా చూడాలి🙇♀️
లలితాదేవి. ఆమె చరిత్రను బండాసుర వధను నిజంగా కళ్లకు కట్టినట్టుగా చిత్రాలతో ఎంతో గొప్పగా వర్ణించారు స్వామి మీరు. లలితా సహస్రం లో వచ్చే ఇన్ని గొప్ప వాక్యాలను మీరు విసిదీకరించారు మాకు. యుద్ధకాండను కళ్ళారా చూసినట్టే అనిపించింది నాకు. మీ వాక్యాల ద్వారా మీ మాటల ద్వారా మేము చరిత్రలోనే ఇలాంటి గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. మీ పాదాలకు . మా సాష్టాంగ నమస్కారాలు🙏
సర్
శ్రీ మాత్రే నమః అయ్
మీయొక్క బృందానికి
చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియోని రూపొందించినందుకు
శ్రీ మాత్రే నమః🙏
ಧನ್ಯವಾದಗಳು. ಈ ತರಹದ ವಿವರಣೆಯನ್ನು ಬಹಳ ದಿನಗಳಿಂದ ನಿರೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೆ. ನಿಮ್ಮಿಂದ ತುಂಬಾ ಉಪಕಾರವಾಯಿತು. ಧನ್ಯವಾದಗಳು. ಜೈ ಲಲಿತಾಂಬಿಕಾ.
Mee video చూసాక సంతోషం పది రోజులు నుండి daily Mee ఛానల్ కి వెళ్లి చూస్తున్నా వీడియో రావడం లేదు అని, thank you sir...
నమస్కారం గురువు గారు... శ్రీ మాత్రే నమః. నేను నా ఫ్రెండ్ తిరుచానూరు (తిరుపతి ) నుండి 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ని చాలా సార్లు దర్శించుకున్నాం, స్వామి ని దర్శించుకున్న ప్రతీ సారి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సారి మీరు తిరుపతి వచ్చినప్పుడు స్వామి వారి ని దర్శనం చేసుకుని, ఆ దేవస్థానం గురించి స్వామి గురించి వీడియో చేసి తెలియని వారికి తెలియ చేయాల్సినదిగా మనవి గురువు గారు 🙏
అద్భుతమైన విశ్లేషణ అనర్గళంగా ,గుక్క తిప్పుకోకుండా చేయడం మీకే చెల్లింది. 🙏🙏
లలితా సహస్రనామం అర్థం చాలా బాగుంది గురువుగారు🙏 శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః జై లలితాంబిక🙏🙏😍
Oh my goddess people who drawn images of lalitha sahashram seems they are already living in manidweepam with amma. What a creativity lovely. Chala baga draw cheyaledu jeevincharoo manidweepam lo.lucky people.sri mathre namah.
చాలా మంచి ముఖ్యమైన విషయాలు మీ వీడియో ద్వారా పొందాము చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, శ్రీ మాత్రే నమః
Nanduri gari raaktho konni lakshanaalu mandhi ayana bakthulu anandhincharu 🙏🙏😃
ఆయనకు భక్తులు అవ్వకండి
అభిమానులు అవ్వండి చాలు
ఓం శ్రీమాత్రే నమః గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏 నాకు అమ్మవారు పూజ చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది రోజు ఓం ధూమ్ దుర్గాయై నమః అని మంత్రాన్ని చదువుతానండి రోజు రోజు ఒక గిన్నెలో పక్షులకి నీళ్లు పెడతానండి ఎప్పుడైనా ఇంట్లో చపాతీలు రొట్టెలు చేస్తే బయట చపాతీలు రొట్టెలు పెడతానండి ఏదో ఒకటి చేయాలని మనసు సంకల్పంగా కోరుతుంది అమ్మవారికి ఇంకా ఇంకా పూజలు ఎక్కువ చేయాలని అమ్మవారికి అభిషేకం చేయాలని మనసులోని అమ్మవారి నిలబెట్టుకొని అభిషేకం చేస్తున్నట్టున్నట్టు కుంకుమ కుంకుమ అభిషేకం చేస్తున్నట్లు అమ్మవారికి నైవేద్యం వండి పెడుతున్నటువంటి రోజు మనసులోనే పూజ చేసుకుంటున్నాను అండి మంత్రాన్ని చదువుతున్నాను అండి అమ్మవారి సూత్రాలు చాలా చదువుకోవాలని నేర్చుకోవాలని ఇంకా మనసు ఆరాటపడుతుంది నేను ఒకటే మనసు బాధనిపిస్తుంది మీనాటి గురువుగారు చెప్పినప్పుడు ఇంకా ఇంకా నేర్చుకోవాలి చేయాలని ఇంకా ఇంకా కొత్త హాలం పుడుతుంది జైశ్రీరామ్ ఓం శ్రీమాత్రే నమః మా అమ్మాయి పేరు భవాని నా కొడుకు పేరు శివ నేను చిన్నప్పటి నుంచి ఓం నమశివాయ మంత్రాన్ని అనుకుంటూ ఉంటాను అండి నాకు అదే పేరు నా కొడుకుకు వచ్చింది శివ అనే పేరు కొడుకు వచ్చింది భవాని మా అమ్మాయి భవాని పేరు పెట్టిన కానించి నాకు దుర్గమ్మ మీద భక్తి ఎక్కువ అయింది ప్రేమగా ఉంది ఆ దుర్గమ్మని అమ్మ అమ్మ అని రోజు పిలుస్తానండి పోయే షాప్ కాడికి పోయినా ఇంటికాడికి పోయినా బయటికి పోయిన అమ్మ పోయి వస్తా తల్లి అని రోజు అమ్మకు చెప్పి పోతానండి ఎందుకు నేను కొలిచే అమ్మ అమ్మ అని ఒకటే పిలవాలనిపిస్తుంది అమ్మతో మాట్లాడాలని ఆరాటపడుతుంది కానీ అమ్మ ఏర్పన్లో వస్తుందో తెలుస్తలేదు కాకపోతే ఓం శ్రీమాత్రే నమః ఓం దుర్గాయై నమః 🕉️🕉️🕉️🚩🚩🚩🚩
Admin team is great... నా కళ్ళ ముందే జరుగుతున్నట్లు ఉంది...
అద్భుత వర్ణన..వింటుంటే తన్మయత్వం గా ఉంది
గురువు గారు, కోటి జన్మల పుణ్య ఫలం మీలాంటి గురువు దొరకడం🙏
ధన్యవాదములు గురువుగారు మాకెంతో విలువైన సమాచరాన్ని ఇచ్చినందుకు.
గురువు గారూ మీకు పాదాభి వందనం 🙏🙏🙏... నాకు జన్మ ధన్యం అయ్యింది అనిపించింది... నిజంగా పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలరని.... అమ్మ వారి లీలలు.. వినగలిగే చెవులు ఉన్నందుకు... సంతోషంగా ఉంది... జై భవాని.. 🚩🚩🚩. ఓం గురుదేవ నమః 🙏🙏🙏
ఇలాంటి మహానుభావులు దొరకడమే అదృష్టం కానీ ఈయనను కూడ అవమానిస్తూ వీడియోలు చేస్తున్నారు అది మన దురదృష్టం
మిగతా నామాల వివరన తెలుసుకోవటానికి ఎదురుచూస్తుంటాము.
Woww…. Just wowww… Nanduri vaari videos lo Idi inkoka master piece . Sree maatrenamaha:
గురువుగారు , చానెల్ లో పిల్లలకు రక్షణగా ఉండే రామాయణ శ్లోకాలు, అదే కౌసల్య మాత రాముడు వనవాసానికి వెళ్లే సమయంలో రాముడుకి రక్షణ పెట్టే శ్లోకాలు, అవి మరల ఇవ్వగలరని ప్రార్ధన
Mantra balam ane channel lo unnayi chudandi. Guruvu garu aa channel ne refer chesaru
Search list loo type cheste vastundi choosikondi
Namasthe guruvu garu Lalitha sahasra Naamam bashyam cheppandi motham
Sukha prasavam kosam ramayanam aney video lo undi chudandi
ధాన్యవాదాలు
Edit chesina bommalu chaala baagunnayi gurugaaru
Swayamga ammavaaru chesina yuddam chusinattundi🙏🙏🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️💐💐💐💐
అమ్మో మిరిక వీడియోస్ చెయ్యరేమో అని భయపడ్డాను.. దయచేసి మాకోసం వీడియోస్ చెయ్యండి.. మీరు వీడియోస్ చెయ్యడం మానేస్తే మేము మా పిల్లలకి ఇవన్నీ ఇలా చెప్పగలం వాళ్ళ్ళు అసలే ఈ రోజుల్లో చెడిపోతున్నారు ఫ్యూచర్లో వాళ్ళకేమన్న కష్టం వస్తే మే వీడియోస్ చూసి దానికి అరిష్కరం వేతుకుంటాము..
Avenu Mee videos vallaki margadarshakam kavali Mee videos vallaka parents la vente undali
మీరు చెబుతుంటే నాకు సినిమా చూస్తునట్టు ఉంది గురువుగారు మీరు చెప్పినట్టు గా సినిమా తీస్తే అద్భుతం మాటల్లో చెప్పా లేము చాలా బాగా చెప్పారు గురిజీ
Mee voice vinagane maaku enduko feel good nanduri garu
గురువు గారు మేరు చెప్పే విషయాలు మరియు చెప్పే విధానం చాలా ఉపయోగపడుతునై ప్రజలకు. మేరు ఎలానే మరెన్నో వీడియోలు చాయాలి అని మన్సుపూర్తిగా ఒక దేవుడ్ని కోరుతున్న.
Sir,me video raganey manasulo Edo teliyani aanandam aa shivaye matho matladinatlu anipisthondi,thanks a lot guruvu gaaru ...
గురువు గారి కి నమస్కారాలు.మీరు చెప్పిన ఈ పది శ్లోకాల అర్థం, మా మనస్సు ను పునీతం చే సింది.
చాల సంతోషం ,శ్రీ మాత్రే నమః మేరు మల్లి వచ్చారు ,పర్మినెంట్గా🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Really this is not an ordinary video it's like a diamond for our sanatanam... Thank u so much for this amrutham to giving us sir .. every day am doing ammavari parayanam ... From today it's became like amma amrutham dono how to convey my gratitude to you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏 thank u so much sir 🙏🙏💞🙏💞🙏💞💞🙏
ఎన్నెన్ని రోజులకు కనబడ్డారు గురువుగారు, మీరు కనపడకపోయేసరికి మనసు అదోలా గుచ్చుకుంది, 😢
ఈరోజు భూ సంతోషంగా ఉంది
మీ దర్శనం మాకు కలిగించినందుకు మీకు బహుముఖ ధన్యవాదాలు
Avunu guru vu garu sree matre namaha
అద్భుతమైన వ్యాఖ్యానం
ఇంకా అద్భుతమైన చిత్రాలు
మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు,,🙏🙏🙏.
Nanduri garu ❤🙏🙏🙏🙏🙏🙏
Mi team efforts are outstanding 👌👏👏👏