నా సైన్సు జీవితాన్ని ఛాలంజ్ చేసిన లలితా సహస్రం సంఘటన | Lalitha Sahasram incident | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 917

  • @nikithapm3294
    @nikithapm3294 7 หลายเดือนก่อน +196

    Sir who else is the best person who can say us the meaning of those stotras till 34th , definitely our minds and inner soul would get connected when we listen to your videos sir. If time permits we request you to make another video for this purpose or pls send us some source where in we can read and understand sir, thank you sir I always feel personally that we are blessed to see your videos sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  7 หลายเดือนก่อน +189

      నిన్నటినుంచీ చాలా మంది అడిగారని అడ్మిన్ చెప్పాడు. అతనూ ఇదే అడిగాడు.
      అమ్మవారి ఆదేశమేమో . వీలుంటే త్వరలో చేసుకుందాం!

    • @thummalaveeralakshmi6267
      @thummalaveeralakshmi6267 7 หลายเดือนก่อน +4

      Guru upadesham kaavana Lalitha sahasra naamam chadavataniki

    • @siva9310
      @siva9310 7 หลายเดือนก่อน +2

      ​@@NanduriSrinivasSpiritualTalksthank you sir

    • @sravanthikolli6856
      @sravanthikolli6856 7 หลายเดือนก่อน

      🙏

    • @padmalavanya8392
      @padmalavanya8392 7 หลายเดือนก่อน +14

      Me voice tho vini vere avvaru cheppina burraku akkadam ledu sir, nenu kuda chala mandi cheppina laalitha bhashyam vinnanu kani ardham kavatledu sir please meere lalitha sahasra namal ardhalu cheppi punyam kattukondi sir🙏🙏🙏​@@NanduriSrinivasSpiritualTalks

  • @samudralajagadeesh1246
    @samudralajagadeesh1246 7 หลายเดือนก่อน +189

    మా అబ్బాయి చిన్నతనం లో విపరీతమైన జ్వరం వచ్చి కనీసం కళ్ళు కూడా తెరవడం లేదు. మేము ఎప్పుడూ హోమియోపతీ వాడేవాళ్ళం. హోమియో పతి మందులు పని చేయటం లేదు అనుకుని ఎప్పుడూ వాడని ఇంగ్లీష్ మందులు వాడినా ఫలితం లేదు. ఇక ఏమి చేయాలో అర్థం కాక, కాస్త మంచి గంధం తీసి, పూజా మందిరం లో కూర్చుని తథేక భక్తి తో రామ రక్షా స్తోత్రమ్ మూడు సార్లు చదువుకుని ఆ శ్రీరామచంద్రుని మీద భారం వేసి రామ ప్రసాదంగా భావించి ఆ చందనాన్ని మా పిల్లవాడి నుదుటిమీద లేపనం చేసాము. ఆశ్చర్యం అరగంటలో అబ్బాయి లేచి కూర్చున్నాడు. రెండు మూడు రోజులలో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఇది మా జీవితం లో జరిగిన యదార్థ సంఘటన శ్రీనివాస్ గారు.

  • @srilakshmitadikonda333
    @srilakshmitadikonda333 7 หลายเดือนก่อน +83

    Nenu 31 years nundi Lalithasahasram chaduvuthunna, koti namam complete ayyindi, daily Lalithamma miracles chesthunnaru, evariki health bagulekapoyina, vibhudi ni pattukuni Lalithasahasram chadivi, variki pedithe, anarogyam thaggipothundi, Bhakthi, nammakam pradhanam

    • @dhanalakshmi-gv2wf
      @dhanalakshmi-gv2wf 7 หลายเดือนก่อน +1

      Daily enni sarlu chesaru andi .1 time chadivithe 1000 names anukunnara leka 1 time kinda count teesukunnara

    • @LearntoLive-l9o
      @LearntoLive-l9o 7 หลายเดือนก่อน +1

      Tamari padalaku namasakaram🙏

  • @nagunagendra1393
    @nagunagendra1393 7 หลายเดือนก่อน +125

    లలితా సహస్రనామ స్తోత్రము మహా అద్భుత శక్తి కలిగిన స్తోత్రం....

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 7 หลายเดือนก่อน +1

      శ్రీ లలితా సహస్రనామ సహస్రం

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 7 หลายเดือนก่อน +4

      ఇది చాలా తక్కువ మాట లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమును మించిన స్తోత్రము లేదు ఎందుకంటే ఇందులో చాలా సైంటిఫిక్ కోడింగ్ లాంగ్వేజ్ తో కూడుకున్న స్తోత్రం ఇది బీజాక్షర సమన్వితం ఈ స్తోత్రమును తప్పులు లేకుండా నేర్చుకుని చదవాలి (నేర్చుకోవడాన్నే ఉపదేశం అన్నారు)

  • @shankarspirituals
    @shankarspirituals 7 หลายเดือนก่อน +83

    మరొక మనవి sir.. ఆ ముప్పై నాలుగు శ్లోకాల ఆర్టలని వివరంగా ఒక వీడియో చెయ్యవలసింది గా మనవి sir

    • @shankar1050
      @shankar1050 7 หลายเดือนก่อน +4

      saamavedam shanmukha sharma gari videos chudandi

  • @englishexpress4540
    @englishexpress4540 7 หลายเดือนก่อน +122

    40 రోజులు దీక్షగా లలిత చదివితే ఎలాంటి కష్టమైనా తీరుతుందని చెప్పారని ఏప్రిల్ 30 నుండి చేస్తున్నా. ఇంకొక 5 నిమిషాల్లో లలిత చదవబోతున్న వేళలో మీ వీడియో తారశపడింది. ఏదో మీస్ అవుతున్నాను అని మనసులో తీవ్రంగా ఉంది, అది అమ్మ మీ రూపంలో ఎలా చదవాలో ఈ వీడియో ద్వారా చెప్పేసింది. శ్రీ మాత్రే నమః 🙏

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo 7 หลายเดือนก่อน +5

      Nenu kuda e 40 days Pooja cheyali ani anukuntunna,,kani enti ki putti ,celing work avutundi ,so repu mrng nundi daily chaduvutaa,,a tarvata dexa chesta

    • @anushamudadla1988
      @anushamudadla1988 7 หลายเดือนก่อน +2

      41 Diksha ga chadavali anukutuna nenu ..... afternoon kochem rest tesukovacha leadha cheepara sister....

  • @tulasichaganti4540
    @tulasichaganti4540 7 หลายเดือนก่อน +103

    My tears are rolling down my, I cannot stop myself . Kanni after listening to guru garu and his videos , our life has u turn changes . I everyday use the daily audio Pooja that sravani and sriram says in my house . If I start writing down its endless blessings you have showered on us. But doing daily Pooja with your audio has made a connection with god . God gives challenges and in my hardest part of life he sent guru garu and his family to save me and everyone. I really from whole heart want to see sravani very successful in her life . God bless guru garu family abundantly!! I loved the way you have saved your father’s book . I saved my dad’s letter he used to write to me . Those are real assets

    • @N8733
      @N8733 7 หลายเดือนก่อน +2

      Yes I would also definitely like to mention about Naduri Srivani puja demos channel.
      Thank you so much andi me family mothaniki Nanduri garu..
      those puja demo videos are just so valuable for me that makes me connect to other world..

    • @koteswrammNallamekala
      @koteswrammNallamekala 7 หลายเดือนก่อน

      Srivani Amma

    • @kavithakavi5503
      @kavithakavi5503 7 หลายเดือนก่อน +1

      Plsssss me matallo artham theliskovalani unde cheppagalara, meru chupinchina notes lonidi, me nannagaaru meku nerpichaaaru, meru naaku chepthe theluskuntam plssss

    • @lalasavishwamitra5664
      @lalasavishwamitra5664 7 หลายเดือนก่อน

      Guruvu gaaru, as hearing you narrating your experience, my eyes became wet and I was very emotional. Thank you very much for guiding all of us to this path.

  • @Harishmallisetty
    @Harishmallisetty 7 หลายเดือนก่อน +26

    రోజు కొంచెం ఒకసారి పూజ చేసుకుంటావా ఉంటాను కానీ మీ వీడియోస్ చూసి లలితా సహస్రనామం చేయడం మొదలు పెట్టడం గురువుగారు ,
    ఇక మీనింగ్ తెలుసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది బాగా కలిగి చాగంటి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యానం వీడియోలు చూస్తున్నాను ధన్యవాదములు గురువుగారు.
    ఓం శ్రీమాత్రే నమః

    • @rajininerella5574
      @rajininerella5574 7 หลายเดือนก่อน +1

      ఇలా చేస్తున్నారు చెప్పండి 🙏

  • @sumalathaa678
    @sumalathaa678 7 หลายเดือนก่อน +49

    మనసు ఆర్ర్థమయింది ఇది విని 1)మీ నాన్న గారికి శ్రీవాణి నీ చూడాలనే సంకల్పం 2)అమ్మ వారి శక్తి 3) ఇద్దరు ఆడుకోవడం .. మా నాన్న పాప అడుకున్నది గుర్తుకు వచ్చింది...నేర్చుకోవాల్సింది ఏంటంటే . connect అవకుండా వారం చేసేకన్న connect ayi ante meaning తెలుసుకొని , అమ్మవారిని మనసులో నింపుకొని friday oka roju tho start chesina ok ani ..తప్పకుండా chesthanu..ఓం శ్రీ లలితా దేవ్యే నమః.. ఓం శ్రీ గురుభ్యో నమః

  • @ravitejatulasi9569
    @ravitejatulasi9569 7 หลายเดือนก่อน +131

    గురువుగారికి నమస్కారాలు🙏🙏🙏
    వీలైతే లలిత సహస్రనామాలకి మీ నాన్న గారు మీకు ఇచ్చిన అర్థాలను ఈ వీడియో క్రింద upload చెయ్యగలరని మనవి🙏🙏🙏

  • @parameswarb8717
    @parameswarb8717 7 หลายเดือนก่อน +7

    మా అమ్మ ఆరోగ్యం కోసం ఒక సారి లలిత పారాయణం చేసి తీర్థం ఇచ్చాను అంతే ఆరోగ్యం మెరుగు పడింది.
    లలిత పారాయణం వల్ల నాకు గొప్ప ఉల్లాసంగా ఉంటుంది.
    శ్రీ మాత్రేనమః
    🙏🏻🙏🏻🙏🏻

  • @konamharika1274
    @konamharika1274 7 หลายเดือนก่อน +13

    అమ్మ భక్తిగా మా మనస్సును నీ పాదాల దగ్గర ఉంచుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించు తల్లి 🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏

  • @saigoudchevigoni8427
    @saigoudchevigoni8427 7 หลายเดือนก่อน +28

    చాలా ఏడుపు వచ్చేసింది గురువుగారు... ఆ జగన్మాత కరుణాకటాక్షాలతో అందరు సంతోషంగా ఉండాలని వేడుకుంటున్నాను 🚩... శ్రీ మాత్రేనమః 🙏

  • @sattisudharshan2172
    @sattisudharshan2172 6 หลายเดือนก่อน +19

    నాకు ఎప్పుడు అయ్యిన గొప్ప ప్రాబ్లమ్ వచ్చింది దాన్ని నేను గాని, ఎవరైనా కూడా ఏమి చెయ్యలేనిది అయ్యిన సరే లలితా సహస్ర నామం చదివిన వెంటనే ఆ ప్రాబ్లెమ్ పాటలంచలైనవి ఆలా ఎన్నో సార్లు జరిగింది ఓం లలితా దేవియే నమః

  • @cherryt6853
    @cherryt6853 7 หลายเดือนก่อน +11

    Nenu MNC lo programmer ni. Bug fix ki solution chustunna endukano e timestamp 8:08 ki na mind lo IF condition solution vachindi. Parallel ga miru dini gurinchi chepparu.
    Mind relief ki mi videos chusta e Roju jarigina coincidence surprise naku.
    Eroju Saturday naku istam… Om Namo Narayana 🙏

  • @venkataramanapn7656
    @venkataramanapn7656 7 หลายเดือนก่อน +12

    అలాంటి మహానుభావుడి కడుపున పుట్టడం మీ అదృష్టం,సుకృతం. మీ భాషణలు వీడియోల ద్వారా వినగలుగుతున్న మేము ధన్యులం
    శ్రీ మాత్రే నమః

  • @satyanarayana5384
    @satyanarayana5384 7 หลายเดือนก่อน +8

    మీ సంఘటన నాలో మార్పు వచ్చింది గురువుగారు, ఎలా మనసు నిలబెట్టాలి అనుకుంటున్న సమయంలో ఈరోజు ఉదయం అనుకోకుండా మీ వీడియో వినడం జరిగింది ధన్యవాదములు గురువుగారు నీకు శతకోటి వందనములు

  • @nagasuneetha1220
    @nagasuneetha1220 7 หลายเดือนก่อน +10

    Samavedam shanmukha sarma garu gives the meaning and charitra of Ammavaru...in his Lalitha saharanama bhashyam....I can't express in my words....He is really great...chaganti garu...samavedam garu...nanduri garu...🙏🙏🙏

  • @suvarnamena6
    @suvarnamena6 7 หลายเดือนก่อน +103

    ఈ చానెల్ సభ్యులకు సూచన. రకరకాల కామెంట్స్ కాకుండా ఇటువంటి అంశాలను పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేద్దాం.
    మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం.

  • @usmutnuru666
    @usmutnuru666 6 หลายเดือนก่อน +5

    ఆర్యా... మీకు.. మీ నాన్న గారికి ప్రణామాలు. 🙏🙏

  • @NagalakshmiPavalla
    @NagalakshmiPavalla 7 หลายเดือนก่อน +19

    ధన్యవాదాలు గురువుగారు మీరు మాకు ఎన్నో నేర్పించారు లలితా సహస్రనామాలు మీరు వీడియో చేస్తే నేర్చుకోవాలని ఉంది ఒకసారి మా కోసం టైం చూసుకుని లలితా సహస్రనామాలు వీడియో చేయగలరని ప్రార్థన

  • @anukarri8977
    @anukarri8977 7 หลายเดือนก่อน +132

    రేణుకా ఎల్లమ్మ యేల వెలిసింది ఆమె చరిత్ర గురించి చెప్పండి గురువు గారు

    • @sudheerkumar-ol6il
      @sudheerkumar-ol6il 7 หลายเดือนก่อน +3

      please do thisss

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 7 หลายเดือนก่อน +3

      రేణుకాష్టకం TH-cam లో ఉందండీ

    • @anukarri8977
      @anukarri8977 7 หลายเดือนก่อน +2

      @komaragirisumansarma6522 iam not asking about రేణుక అష్టకం iam asking about రేణుక ఎల్లమ్మ చరిత్ర ఆమె యేలా వెలిసింది అనేది అడుగుతున్న .

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 6 หลายเดือนก่อน

      @@anukarri8977 రేణుకా దేవి అమ్మవారి చరిత్ర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చెప్తారు పురాణాల్లో ఉన్నది ఒక రకం తెలంగాణ జానపద ప్రాంతాల్లో ఉన్నది ఒక రకం

    • @sirishaevani757
      @sirishaevani757 6 หลายเดือนก่อน +1

      ​@@anukarri8977 yes even I wanted to know , before even knowing she's there , she came into my dream saying her name n vanished

  • @SivaKesava-r6o
    @SivaKesava-r6o 7 หลายเดือนก่อน +3

    గురువుగారు మీరు చెప్పిన వీడియోస్ చాలా బాగుంది దయచేసి ఆ లలిత సహస్రనామాలు యొక్క అర్థాన్ని కూడా మీరే చెప్పండి అప్పుడే మేము చదివినా కూడా ఉపయోగం ఉంటుంది

  • @udayuday501
    @udayuday501 7 หลายเดือนก่อน +24

    "సప్త ఋషులు వారి యొక్క జీవిత చరిత్రలు చెప్పండి గురువుగారు మన ఋషుల జీవనశైలి వారి యొక్క జీవన విధానం గురించి చెప్పగలరని ఆశిస్తున్నాం గురువుగారు"🙏🙏🙏

  • @padmavathiatluri9496
    @padmavathiatluri9496 7 หลายเดือนก่อน +9

    శ్రీ విజయశ్వేరి అమ్మ భక్తి ఛానెల్ లో లలితా సహాస్ర నామాల గురించి అమ్మ చాలా బాగా చెప్పారు. నేను మా అబ్బాయి కి ఎప్పుడు జ్వరం, జలుబు, ఏ చిన్న నాలాత వచ్చిన లలిత చదివి దాని వొళ్ళు పొడుకో పట్టుకొని.

  • @sureshsanapala571
    @sureshsanapala571 7 หลายเดือนก่อน +4

    సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు

  • @eliteraisingstars8195
    @eliteraisingstars8195 6 หลายเดือนก่อน +4

    This is true...this worked for me also. Sri matre namah!

  • @ramadevikaipa3620
    @ramadevikaipa3620 6 หลายเดือนก่อน +4

    Chala santhosham గురువు garu naku kuda chala anubhavalu vunnaei ammavari thoti kani chappadaniki ravadam ledhu

  • @sandhyac6485
    @sandhyac6485 6 หลายเดือนก่อน +2

    గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏 వీలైనంత తొందరగా లలితా సహస్ర నామానికి అర్ధం చెప్పగలరు చాల చాల ముఖ్యం గురువు గారు ఇది చూసిన వెంటనే వీడియో అబ్లడ్ చేయండి please please please 🙏, 🙏🙏🙏🙏

  • @srikalpana6935
    @srikalpana6935 7 หลายเดือนก่อน +8

    E video chustinatha sepu nenu edustine vunna guruvigaru Amma na jivithalo Amma chala mayalu chesindi ..maha Maya swarupini ..Sri matheranamh..

  • @sravanthi3189
    @sravanthi3189 7 หลายเดือนก่อน +4

    Monna ugadi roju modalu pettanu 40 rojulu lalitha sahasranamam and khadgamala parayana. Ippude ala chadivi aa rendu and shukravaram ani 283 shlokala manidweepa varnana kuda chadivi panakam prasadam thagi vachi youtube open chesanu first ee video ee kanipinchindhi. Haarathi ichaka ammavari ni ade korukunanu thalli manidweepam chadavatam aithe nerchukunanu kaani assalu manasu nilavatledhu meaning theliyaka ani, mee ee video kanipinchindhi. I will take it as a positive sign. Manidweepam ardham kuda ekkdyna dorikithe bagundu. Mee kutumbha sabhyulaku and mee youtube team ki koti koti dhanyavadalu guruvu garu🙏🏻🙏🏻

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 7 หลายเดือนก่อน +11

    నాకు లలితా సహస్రనామ స్తోత్రము రోజూ చదివి శ్రీ షణ్ముఖ శర్మ గారు చెప్పిన విధం గా చేయడం వల్ల మావారి కి తుంటి ఎముక విరిగి నప్పుడు చాలా తొందరగా తగ్గి నడవ గలిగారు ..🙏🙏🙏🙏🙏

  • @Sonya-cd1hi
    @Sonya-cd1hi 7 หลายเดือนก่อน +7

    గురువుగారు ఏంటో నా జీవితం అర్ధం కావడం లేదు 😭😭.. ఇందులో కుడా కలిసిరావడం లేదు ఎంత పూజ చేస్తాము ఎంత అని మొక్కుతున్నాము అయినా కష్టాలు తెరడం లేదు.. ఒక పని అవుతుంది ఏమో అనుకున్న సమయానికి అవ్వదు ఎప్పుడు మనీ పరంగా చలా ఇబ్బంది గా ఉంది తినడానికి కూడా గురువుగారు 😭 దయచేసి ఏమి చేయాలి చెప్పండి 🙏🏻🙏🏻

    • @user-gf1vo4bx1k
      @user-gf1vo4bx1k 7 หลายเดือนก่อน +1

      Prathi guruvaram, and sukravaram kastanga anukokunda medi chettu daggaraki velli gandham neelu chettiki posi neyye deepam veliginchi randi Ila 16 weeks 16 guruvaralu 16 sukravaralu nammi cheyandi Mee life meeku ardam avutundi

    • @Sonya-cd1hi
      @Sonya-cd1hi 7 หลายเดือนก่อน

      ​@@user-gf1vo4bx1kthanku andi🙏🏻

  • @devikakella9061
    @devikakella9061 7 หลายเดือนก่อน +13

    గురువు గారికి నమస్కారం నేను రోజు సాయంత్రం పూట లలితా సహస్రనామం కచ్చితంగా చదవాలని శివరాత్రి నుంచి సంకల్పం చేసుకున్నాను ఎంత మనసుపెట్టి చదివినా ఆలోచనలు వస్తున్నాయి మీరు చెప్పినట్టు అర్ధాలు నేర్చుకొని అమ్మవారి మీద మనసు పెట్టి చదువుతాను చాలా ధన్యవాదాలు

  • @prasanthkumar6003
    @prasanthkumar6003 7 หลายเดือนก่อน +51

    సామవేదం షణ్ముఖశర్మ గారు లలితా సహస్రనామములకు భాష్యము చెప్పిన వీడియో లు యూట్యూబ్ లో ఉన్నాయి.. ఆసక్తి ఉన్నవారు తరించగలరు..

  • @SriMahalaxmi277
    @SriMahalaxmi277 7 หลายเดือนก่อน +19

    Pls heal all my problems lord Shiva.. bless me with good health and knowledge...
    I'm unable to memorize and concentrate..pls help me god

  • @draksayanis3506
    @draksayanis3506 7 หลายเดือนก่อน +1

    Namaste గురువు గారికి
    అమ్మ వారి నామాలు ప్రతి శుక్రవారం,పౌర్ణమి,ముఖ్యమైన తిథి వారాలలో ,పారాయణ చేస్తాను.నాకు చాలా సార్లు అమ్మ కరుణ చూపించారు.
    ఓం శ్రీ మాత్రే నమః

  • @SushmithaMedipelli
    @SushmithaMedipelli 6 หลายเดือนก่อน +7

    చాలామంది లలిత పారాయణం చేస్తారు కానీ అందరికీ 100శాతం అమ్మకి కనెక్ట్ అయ్యి చదవలేరు మీరు మాత్రమే మమ్మల్ని ఈ సమస్య నుంచి కాపడగలరు

  • @savitriy2682
    @savitriy2682 7 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః. మీరు చెప్తున్నా అనుభవాలు విపరీత నమ్మకాన్ని, భక్తి ని కలుగ చేస్తాయి. ఎంతగా మీరు అధ్యాత్మిక సేవ చేస్తున్నారో, ఇది కదా సమాజ శ్రేయస్సు అంటే, మీ లాంటి వారి వల్లే ఈ సమాజం సంస్కరింప బడుతూంది. మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 7 หลายเดือนก่อน +4

    Gurujii meeru chala manachi vishayam chepparu .. Naajivithamlo .. Kuda amma daya kuripinchindi.. Sreemaathrenamaha

  • @thirupathiragula7770
    @thirupathiragula7770 7 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యో నమః, నాకు కూడ మా పెద్ద బాబు తో ఇటువంటి అనుభవం జరిగింది. అప్పుడు నేను బాబును ఎత్తుకుని హనుమాన్ చాలీసా పారాయణ చేసాను. చాలీసా పూర్తి అయ్యేలోపు, బాబు హాయిగా నిద్ర పోయాడు. జై శ్రీ రామ్!!

  • @padmaa9943
    @padmaa9943 7 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ మాత్రే శ్రీ లలితా దేవి నమోస్తుతే, తండ్రులు, తాతలు, మనుమలు ఎంతో చక్కని బంధం , చాలా చక్కగా పదిల పరుచుకోవాలి మనసులో రేపు భవిష్యత్ లో మనం.ఎలా.వుండాలో ఇప్పటి నుండే చక్కని ప్రణాళిక వేసుకోవాలి,

  • @anithan9239
    @anithan9239 7 หลายเดือนก่อน +1

    సర్ మాత్రే నమః శివాయ గురువే నమః 🙏
    మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు గురుగారూ

  • @lakshmiv2013
    @lakshmiv2013 7 หลายเดือนก่อน +11

    🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
    🙏శ్రీ మాత్రే నమః🙏

  • @indukurisiri4763
    @indukurisiri4763 6 หลายเดือนก่อน +1

    Chala baga chepparu Ammavaru Shakti gurinchi🙏🙏 alage mi papa ki mi nanna garu ki unna Manchi Anubandham Adbhutham ❤❤

  • @vlogsreviewswithar9238
    @vlogsreviewswithar9238 7 หลายเดือนก่อน +3

    నమస్కారం గురువు గారు సీతాయణం గురించి మీకు తెలుసే ఉంటుంది దాని గురించి మీ మాటల్లో వినాలని ఉంది మా మీద దయ ఉంచి చెప్పగలరు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  7 หลายเดือนก่อน +3

      చదివాను కానీ ఆ పుస్తకం వాల్మీకి రామాయణానికి చాలా భిన్నంగా ఉంది. నేను వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ ఉంటాను

  • @venkateshwargoud225
    @venkateshwargoud225 7 หลายเดือนก่อน +32

    Renuka yellamm thalli stotram చెప్పండి స్వామి

  • @lathahoney3853
    @lathahoney3853 7 หลายเดือนก่อน +29

    గురువు గారు మాకు కూడా ఆ అర్థాలు ఇవ్వగలరు please

    • @gudaroopa4872
      @gudaroopa4872 7 หลายเดือนก่อน

      Please help us with the meanings guruvugaru🙏

    • @Teatysweety2022
      @Teatysweety2022 7 หลายเดือนก่อน

      Already icharu

    • @shankar1050
      @shankar1050 7 หลายเดือนก่อน

      @@gudaroopa4872 saamavedam shanmukha sharma gari videos chudandi

    • @shankar1050
      @shankar1050 7 หลายเดือนก่อน

      saamavedam shanmukha sharma gari videos chudandi

    • @narasimhamurthymv7856
      @narasimhamurthymv7856 7 หลายเดือนก่อน

      Yekkadaa Sir​@@Teatysweety2022

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 7 หลายเดือนก่อน +1

    గురువు గారికి పాదాబివందనాలు నేను స్వామీజీ పరిపూర్ణాంన0ద గారుచేపట్టిన మహాశక్తి యాగం తర్వాత లలితా సహస్ర నామాలు చదవడం మెదలు పెట్టాను మొదట్లో కొంచం తడబడ్డాను ఇప్పుడు బాగా నే చదువుతున్న కానీ మనసు నిలవడం లేదు ఇప్పుడు మీరు చెప్పిన విదానం బాగుంది చాలా కృతజ్ఞత లు🙏🙏

  • @shruthisathar2273
    @shruthisathar2273 7 หลายเดือนก่อน +34

    Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
    Itlu / Kastalu padthunna sreemurthulu

    • @BannuMHindu
      @BannuMHindu 7 หลายเดือนก่อน

      Sri maathre namaha 🙏🏽, meepy Amma daya kalagali Ani korukuntunna

  • @arv8231
    @arv8231 7 หลายเดือนก่อน +3

    Same miracle incident happened in my life when my daughter was at 3 years old. Since many years I am reading lalitha sahastam and pooja and so many miracles happened in my life . I have no words to praise her but as long as I leave I decided never leave mata feet , that only I can do

  • @mythilinivarthi
    @mythilinivarthi 7 หลายเดือนก่อน +5

    Nanu intermediate nundi lalitha sahasram chesedanni naku purva janma punyam anukunedanni but meeru enka adrustavanthulu🙏🙏

  • @KarthiNishal..
    @KarthiNishal.. 6 หลายเดือนก่อน +2

    Meru cheppindi 100 / correct...nenu kuda sakshi ni lalitha sahasranam.....manalni kapaduthundi.....

  • @littlemasters4080
    @littlemasters4080 7 หลายเดือนก่อน +3

    నాకు కూడా గురువు గారు లలిత సహస్ర నామాలు చదివాకా అమ్మ వారి అనుగ్రహం తో ఏ ఇబ్బంది లేకుండా బుజ్జి శివయ్య గారు పుట్టాడు... 🙏🏼🙏🏼

  • @deepikac7525
    @deepikac7525 7 หลายเดือนก่อน +2

    We are connected with you Guruvu Garu.Merey 30 slokams ki ardham cheppi punyam kattukogalaru 🙏🏽🙏🏽

  • @sailakshmi6814
    @sailakshmi6814 7 หลายเดือนก่อน +6

    Nenu eroju morning pooja lo ammavari ni Oka question adiga, same Miru mi nana garu ni adigina question and e video roopam lo naku samadanam ochindi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    E video chustunata sepu kalalo niru agaledhu

  • @prasannasrinivas2002
    @prasannasrinivas2002 7 หลายเดือนก่อน +1

    Namaskaram guruvu garu. Heart touching story andi . Pranamalu meeku and me nannagariki

  • @lakshmi3480
    @lakshmi3480 7 หลายเดือนก่อน +11

    Maa nanna gariki appula badhalu ekkuva ayyayi amma😢 Anni appulu clear chesi prashanthanga undela deevinchu amma 😢🙏

    • @mallika9609
      @mallika9609 7 หลายเดือนก่อน

      Daily kanakadhara stotram chadavandi.. amma will bless u

  • @revatirao3161
    @revatirao3161 7 หลายเดือนก่อน +2

    I feel this is posted for me.. I'm chanting SriLalita sahasranaam since years.. Now I feel I'm doing it as a routine on Fridays and never tried to get its meaning.. Can't blame lack of time alone as I'm working woman. Will surely try to know the meanings.. I regularly watch your videos.. It will be great if you explain them in a couple of videos based on the notes which yr Dad has sent you.. Sri matre namaha..

  • @tirupatistars8215
    @tirupatistars8215 7 หลายเดือนก่อน +17

    శ్రీ గురుభ్యోన్నమః!!! ఇది కదా నిజమైన ఆస్తి అని మీరు చెప్పింది అక్షర సత్యం గురువు గారు డబ్బులు వుంటాయి కొంత కాలానికి పోతాయి. మనకు తోడు వుండాల్సింది వారి ఆశీర్వాద బలం,ఆధ్యాత్మిక చింతన,,,ఆ దేవుడు మనపై చూపే కరుణ🙏🙏🙏

  • @shankarbonu9456
    @shankarbonu9456 7 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యో నమః
    స్వామి పరిపూర్ణానంద వారి గెలుపు కోసం వీడియో చేయండి.
    జయహో స్వామీజీ
    మేమందరం మీ వెంటే ఉంటాము. అగ్గిపెట్టె గుర్తుకే ఓటు వేస్తాము.
    జై స్వామీజీ

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 7 หลายเดือนก่อน +19

    లలితా సహస్ర నామ 34శ్లోకాల అర్థాలు pdf కానీ వీడియో కానీ చేయండి గురువు గారు

  • @kompellamadhavilatha2303
    @kompellamadhavilatha2303 7 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువు గారు మీరు ఒక వీడియో లో చెప్పింది విని నేను రోజూ నమ్మకంతో అర్థనారీశ్వర స్తోత్రము,అభిరామి స్తోత్రం కుంకుమ అర్చన తో శ్రీ చక్రం కి చేసుకుంటాను నాకు మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం అది అంతా మీదయ వలన గురువుగారు

  • @suryatejabonthu7065
    @suryatejabonthu7065 7 หลายเดือนก่อน +3

    Shree Matree Namaha ... Gratitude sir 🙏

  • @ramyakappala510
    @ramyakappala510 7 หลายเดือนก่อน +2

    Asssalu meeru cheptunteeee alane vinalanipistundiiii...... mee vedios chala istammm

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 7 หลายเดือนก่อน +8

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
    2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
    3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

    • @g.madhavireddy171
      @g.madhavireddy171 7 หลายเดือนก่อน

      Kavacham ante kapadedhi Ani ardam. Paiki chaduvukovachu. Niyamalu non veg thinakudadu.meeru pade pade adgutunnaru

    • @g.madhavireddy171
      @g.madhavireddy171 7 หลายเดือนก่อน

      Phalasruthi avasaram ledu. Naku telisi narasimha kavacham shatruvula nundi kapadutundi.

  • @SuvarnaVankdoth
    @SuvarnaVankdoth 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Thank you soo much guruvu garu
    Ee modern life antu discipline lekunda untuna nalanti pillaliki ardam iyyela chepthunandhuku padhabbhi vandhanalu🙏🏻🙏🏻

  • @padmavati6325
    @padmavati6325 7 หลายเดือนก่อน +4

    శ్రీ మాత్రే నమః
    శ్రీ గురు భ్యోనమః🙏

  • @jagadeeshyadav8824
    @jagadeeshyadav8824 6 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః

  • @sreedevik6117
    @sreedevik6117 7 หลายเดือนก่อน +4

    Guruvugariki namaskaram. Dayachesi maku arthalu cheppandi.🙏🙏🙏🙏🙏

  • @keerthiyugandhar8374
    @keerthiyugandhar8374 6 หลายเดือนก่อน +1

    Nenu 11 yearsga lalitha sahasranamam chadiva guru garu. Kani meru chepinatlu pournamiki midhi payki velli chandamama ni chusthu lalitha sahasranamam chadiva. Suddenga madyalo ndhuko chandamamalo oka side angle lo amma mokam akaram kanapadindhi.ventane vollu jaladarinchindhi, edupochindhi.alage 2 fridays manidweepa varnana chadiva. Aa amma daya 8 years tarwata nenu ma amma intiki vella. Amma nanatho happyga time spend chesa. Na pilalu chala santhoshamga amama intlo unaru. Chala santhoshamga undhi. Amma daya chala goppadhi.amma gurinchi entha chepina thakuva

  • @Srilu-n9n
    @Srilu-n9n 7 หลายเดือนก่อน +3

    Mee videos dwaraa nen every Tuesday Friday lalitha sahasranamam chesthunanu meeru cheppinatee entha bakthi tho start chesina ending vellesariki evevo thinkings vasthunay eroju kuda chesanu mee dwara amma naatho matladindhi thappakunda meanings thelsukuntanu nen lalitha start chesinadaggara nundi amma nathone undi chalaa spiritual experiences echindi naaku ,tears vachay naaku e video chudagane chala tq guruvugaru mee vallaa naa life lo nen enno anubavalu chusanu

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 7 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు గురువుగారు 🙏
    श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। 🙏
    శ్రీమాతా శ్రీమహారాఙీ శ్రీమత్సింహాసనేశ్వరీ.. 🙏
    Sri matha sri maharagni sri math simhaasaneshwari.. 🙏

  • @raghu1101
    @raghu1101 7 หลายเดือนก่อน +5

    Guruvu garu,
    Mee nanna garu notes Master EK garu cheppinappudu meanings rasukunna lalitha sahasranamam Loni prathi namamuyokka ardhamu notes ni PDF chesi andarikosam pettandi description lo migitha Pooja vidhi laga.
    Aa taragani aasthi ni andariki andacheya manavi 🙏
    Sree Maatre namaha 🙏

  • @usharani1812
    @usharani1812 7 หลายเดือนก่อน +1

    Danyavadalu Guruvugaru ammani Ela pratyaksham chesukovalo chepparu alage cheyyalani ammani korukuntunna Srimatrenamha 🙏

  • @yashnkoushi5014
    @yashnkoushi5014 7 หลายเดือนก่อน +3

    Sir please share those meaning to all of us we are so excited to know...I do Pooja on every pournami and amavasya... I would like to know...

  • @kewlgutz
    @kewlgutz 6 หลายเดือนก่อน

    Nice msg sir…
    Meeku mee nannagaru icchina aasthi gurinchi cheppukuni pongi poyaru.. adi chaala bagundi

  • @madhavich14
    @madhavich14 7 หลายเดือนก่อน +3

    Shorts lo roju oka namam meaning meru chepthe bavuntundhi🙏

  • @kandurilakshmiramanacharyu3479
    @kandurilakshmiramanacharyu3479 7 หลายเดือนก่อน +1

    చాల బాగా చెప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 7 หลายเดือนก่อน +3

    Sir meeru super

  • @nagajyothij114
    @nagajyothij114 7 หลายเดือนก่อน +1

    Yes please. We know many acharyas and guru have given meaning. But please if you can it will be extremely useful. Durga 32 namavali meaning given by you has made me glued to the stotram

  • @keerthipelluri994
    @keerthipelluri994 7 หลายเดือนก่อน +6

    🙏🏻🙏🏻ఓం లలితా దేవైయ నమః 🙏🏻🙏🏻
    నేను 2023 దసరా నవరాత్రులు శుక్రవారం రోజున లలితా సహస్రనామ స్తోత్రము వినడం మొదలు పెట్టాను ఇప్పటికీ ప్రతి శుక్రవారం వింటాను, పానకం నివేదిస్తాను
    నేను చదివే ప్రయత్నం కూడా చేస్తున్నాను కానీ చదవటానికి రావట లేదు శ్రీనివాస్ గారు . ఏనాటి కి చదవటానికి లలితా మాత దయా చూపు తారో
    🙏🏻🙏🏻సర్వం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 7 หลายเดือนก่อน

    Really great Sir Nenu Amma vari sthothralu daily cheyyalanukunanu but duty valla daily work valla kudaradam ledu ide badhanipisthundi pakkana chupinchindi mee pape ithe chala chakkaga vundi mee upadesaniki dhanyavadalu andi 🙏🙏🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 7 หลายเดือนก่อน +4

    ఓం శ్రీమాత్రే నమః 🚩🙏🏻

  • @jyotiL8387
    @jyotiL8387 7 หลายเดือนก่อน +1

    You are a guide for all the people who want to understand our religion and culture deeply, we are blessed to have someone like you 🙏🙏🙏🙏🙏

  • @phanig-d4u
    @phanig-d4u 7 หลายเดือนก่อน +2

    Namaste Guru Garu, oksari dakshinamurthy stotram chappagalara please.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 7 หลายเดือนก่อน +1

    గురూ గారూ ; వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. నా జీవితం లో చాలా సార్లు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే , సహస్ర నామం కాదు, ఆ తల్లిని ఒక్క క్షణం అనుకుంటే చాలు ఏదో పరిష్కారం వెంటనే దొరికేది. ఒక సారి చాలా శోధన ఎదురైన పరిస్థితుల్లో ఆ తల్లిని అనుకొని, ఏమీ పరిష్కారం చూపవా అని దుఃఖం ముంచుకొచ్చి అడిగితే నాకు అమ్మ దారి చూపించింది. అప్పుడే నేను అప్పటి వరకూ ఎందుకు కంఠస్థం చేయకుండా ఉన్నాను అని సిగ్గుపడి పట్టుదల తో నేర్చుకున్నాను. నిజంగా ఆ తల్లి క్షిప్ర ప్రసాదిని, అవ్యాజ కరుణామూర్తి. మనం అడగాలే కానీ ఆ తల్లి ఏమీ అడగదు.

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 7 หลายเดือนก่อน +4

    చంద్రాపూర్ మహంకాళి అమ్మ వారి గురించి చెప్పగలరు 🙏

  • @sujatha3953
    @sujatha3953 7 หลายเดือนก่อน

    Guruvugaariki పాదాభివందనాలు.మీ యొక్క అనుభవాలు అనిర్వచనీయమైనది.అమ్మవారి అనుగ్రహం మీ మీద వున్నది. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 7 หลายเดือนก่อน +3

    Arunhachala shiva 💯🚩🙏

  • @komaragirisamrajyam3229
    @komaragirisamrajyam3229 6 หลายเดือนก่อน +2

    మా అబ్బాయి కూడా శ్రి లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి భక్తుడే వాడి జీవితం లో అమ్మవారు చేసిన లీలలు అనేకం ఉన్నాయి వాడి చిన్న వయసు లొ ఎన్నో బాలారాష్టాలు అమ్మవారి అనుగ్రహం తో చాలా తప్పి పోయాయి వాడిని అమ్మవారి అనుగ్రహం వల్ల తీరిపోయాయి

  • @anjaneyuluhdtvsongs5689
    @anjaneyuluhdtvsongs5689 7 หลายเดือนก่อน +4

    Sri matre namaha

  • @tkalpana6897
    @tkalpana6897 7 หลายเดือนก่อน +2

    లలిత సహస్రనామాలు అర్థాలు చెప్పండి గురువు గారు మీకు ధన్యవాదాలు

  • @KumariElluri
    @KumariElluri 3 หลายเดือนก่อน

    మీ మాటలే మాకు ఒక శక్తి గురువుగారు బలము గురువుగారు ఒక మెడిసిన్ లా పనిచేస్తున్నాయి మాకు 🙏🙏🙏💐💐💐

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 7 หลายเดือนก่อน +3

    ఓం శ్రీమాత్రేనమః

  • @chandrakalasomeshrao7954
    @chandrakalasomeshrao7954 3 หลายเดือนก่อน

    So true andi ! Thank you for sharing this 🙏🙏🌹

  • @annamramakrishna225
    @annamramakrishna225 6 หลายเดือนก่อน +5

    పట్టు కొల్పోతున్న భక్తి భావాలను మరలా నిలబెడుతున్న మీకు నమస్కారములు!

  • @santhipriya3143
    @santhipriya3143 7 หลายเดือนก่อน +1

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @srivani5882
    @srivani5882 7 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @DeepaP-u9q
    @DeepaP-u9q 10 วันที่ผ่านมา

    Om Shree Matrey Namaha Om Shree Gurubhyom Namaha Om Sushumna Amma Mangalam Nithya Shubamangalam 🙏🙏♥️♥️🌹