పార్వతీ సమేత❤ పరమేశ్వరుని కి లక్ష్మీ సమేత ❤నారాయణు కి సీతా సమేత❤ శ్రీరాములు వారికి రుక్మిణి సమేత❤ శ్రీ కృష్ణులు వారికి, మీ ❤ నామ స్మరణ,చరణ సేవ చేయు భాగ్యం కలిగించు గాక❤❤
చాలా బాగ వివరించారు. ముందుగా మీకు ధన్యవాదాలు.నేను పుట్టి పెరిగిన మా tiruchanur గురించి మీ ద్వారా వినడం చాలా సంతోషం. ఇప్పటికీ మా ఇల్లు అమ్మవారు ఉన్న సన్నిధి వీధి లోనే ఉంది.మేము ఎంతో అదృష్ట వంతులమ్.
అమ్మ......నాకు పవిత్రమైన జీవితం ప్రసాదించి ....అష్టైశ్వర్యాలతో కూడిన జీవితం తో సనాతన ధర్మం కు సేవ చేస్తూ,సనాతన ధర్మం ను అతి సామాన్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళే శక్తి ని ప్రసాదించు తల్లీ 🙏🙏🙏
గురువుగారు నమస్కారం ..ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో గ్రంధాలు చదివి, ఎంతో శ్రమించి, అన్నిటినీ మించిన తన్మయత్వంతో మీరు చెపుతుంటే నాకు కలిగిన సంతో షం అంతా ఇంతా కాదు. ఈ వీడియో చూసిన వారి జన్మ ధన్యం అవుతుంది. Thank you sir.🙏
గురువుగారు.. దుర్గా నవరాత్రుల రోజులలో అడుగుదామని అనుకుని మర్చిపోయాను.. ఈరోజు శుక్రవారం కాబట్టి గుర్తొచ్చి అడుగుతున్నాను.. మహిషాసురమర్ధిని స్తోత్రం గురించి ఒకసారి వివరించగలరు.. ఆ స్తోత్రాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాడుతుంటారు.. అర్థం కావడంలేదు..
అద్భుతం గురువు గారూ...మాటల్లేవు....పురాణాల గురించి చెప్పి మా కళ్ళు తెరిపించటానికి స్వామి వారే పంపిన కారణ జన్ములు మీరు....🙏...నా పూర్వ జన్మ సుకృతం వల్ల మీ వీడియో చూడటం,TTD అర్చకులు గోపీనాథ్ దీక్షితులు గారి పరిచయం ఏర్పడటము.స్వయం గా ఏడుకొండల స్వామి మూర్తికి మా వారి గోత్ర నామాలు చదివి అర్చన చేసిన గోపీనాథ్ దీక్షితులు గారికి జీవితాంతం రుణపడి ఉంటాము.వెంటనే మా వారు కోరుకున్న ఉద్యోగం రెట్టింపు కంటే ఎక్కువ జీతం తో స్వామి వారు అనుగ్రహించటం.1 సంవత్సరం అవుతోంది...అంతా ఒక కలలా ఉంది ఇప్పటికి...ఎన్నెన్నో మార్పులు కుటుంబం లో,నాలో కూడా....స్వామి వారికి దగ్గరగా ఉంటె ఎన్నో అనుభవాలు మాటల్లో చెప్పలేను...ఓం నమోః వెంకటేశాయ,🙏
గురువుగారు. మీరు చెబుతూ ఉంటే. భగవంతుడి గురించి తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియ చేస్తున్నారు. మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే. ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. మేమందరం ఎంత అదృష్టవంతులు. మాకు ఇంత మంచి విషయాలను తెలియ చేస్తున్నందుకు. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు
With guru grace I got blessed moment today .I have visited unexpectedly travelled from Bangalore to tirupati watch cricket with frds . Tomorrow I’m planning to go Tirumala for Varaha Swami Dharshanam then planed to travel my village tomorrow want to submit “ Renuka Mataa charitra “ Amma wrote this trough .. Today unexpectedly changed my thought visit amma first while getting into bike 🏍️. I was surprised to she amma Karuna asamanam .. sri Matreye Namaha .. nenu evaru marichipoya kaasepu … Amma katha remembering while walking after pushka snanam .. miracle happen I got lotus 🪷 flower 🪷… what else we can expect from amma .. Jai sri Matreye Namaha … Thank you so much 🙏Guruvu gaaru Jaya Guru Datta 🙏🌳🌎🙏
🙏🙏🙏 ధన్యులమయ్యాము తండ్రి కన్నీరు ఆగట్లేదు మావారి ఉద్యోగరిత్యా తిరుపతిలోనే వుంటాము అమ్మవారంటే చాలా ఇష్టం ఇంత వివరం గా తెలిపినందుకు ధన్యవాదములు పాదాభి వందనాలు
శ్రీ మాత్రే నమః🙏🙏🌹🌹 అద్భుతంగా వివరించారు గురువుగారు..ఆహా జన్మ ధన్యం అయ్యింది అండీ ,వింటున్నంత సేపు అమ్మ వారు,అయ్య వార్లు కళ్ళ ముందు కదలాడుతున్నట్లు అనిపించింది గురువుగారు...ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏
Mee pravachanam chala bagundi matala lo cheppalemu. Meru cheburunnapudu meru feel ayye happy naku chala happy ga undi. Almost all videos like this only. We feel so happy. Namaskaram guru vu garimi.
Ome Sri Maatrey Namah. Guruvulaku Namaskaramulu 🙏Ee video yemiti tapanato Office lo oka half an hour spend video chusanu. Vintunnanta sepu sariramlo oka vidhamyna vibration vachhindi. Amma anugraham mee aasirvachanam untey tappa ivanni asadhyam. Naa janma dhanyam. Lakshmi anugrahamtho andaru bagundali andulo memu undali ani korukuntu.. Meeku paadapadmulaku namakaramulu. Ome Sri maatrey Namah.🙏
Thank you so much Nanduri garu🙏mee vanti vari valana sanatana Dharmam nilusthondhi🙏 Yeno teliyani daiva sambhandha vishayalu manavaliki andhisthunna mee prayathaniniki Vinaya kruthagnatha purvaka namaskaralu Nanduri brother 🙏wish you more and more success and God bless you. E video vintuntey tears in eyes adbhutham swami Amma charithra vari anyonyatha.. married couples ki oka goppa sandesham🙏 Please brother humble request we are eagerly waiting for next video about questions at the end meeru next video annaru. Thank you🙏
నమస్కారం గురువుగారు.మే వీడియోస్ బాగా చూసి పాటిస్తాను.ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది గురువు గారు,మీకు చాలా ధన్యవాదాలు.మీరు మరియు మీ కుటుంభం ఎల్లపుడు ఆనందంగా ఉండాలి అని దేవున్ని ప్రతిస్తున్నాను.
16:08; ఎం నేరేషన్ sir -"ముగ్గురూ మూడు చోట్ల ఉన్నారు. మరెప్పుడు కలుస్తారండి. ఇదిగో ఇప్పుడు కలుస్తారు." చాలా enthusiastic narrative style sir మీద. Sudden ga చిన్నపాటి నవ్వు చిగురించింది ఆ మాటలకి అందుకే ప్రత్యేకించి comment చేస్తున్నాను.
Really you are A great servant of Hinduism🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Thank you so much Guruvugaru 🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐Iam very lucky about see this video 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Guruvu garu oka sari mana bhumi paina edhi pathalalokam e deshalu elanti punya sthalalu vatiki gala old names chepthara plz.. oka video cheyandi.. like california - kapilaranyam 🙏🙏🙏
Guruvugaru,naa adrustam ammavari anugraham valana ee Karthika panchami(18 nov)rojuna naa vivaham jarugabothundi,alage ammavari namam' Parnika' ane peru pettukunnanu ee video choosaka a rojuna naa vivaham jaruthunanduku chala anandam ga vundi
Guruvugaru❤memu USA lo vuntaam. Ash hill gurinchi cheppinanduku dhanyavaadaalu. Meeru annaru ganga nadhi kooda vundani. Adi yekkado vivarinchagalara Maaku velli darsinchukovaalani vundi
Wonderful video with lot of info.. thank you for letting us know the importance of karthika panchami.. God bless u and ur family for sharing so many such informative videos 🙏
Meeru cheppe vidhanam chala ramaneeyamga undi oka drushya roopam la kalla mundu medulutondi. Shlokam cheppe mundu Swami varu amma varu kalisey sadharbham varnaneteetam. Kallalo neellu vachesay . Yedo oka chevi vinipistondi naku adrustam koddi elanti manchi vishayalu vinadankey aa kocham vinikidi ina ichademo bhagavantudu. Chala adbhutanga undi varnana. Thanks for your research and maku entha manchi gnanannni andisrtunandku kruthagnathalu.
మా మీద ఇంత అనుగ్రహం చూపుతున్న నండూరి వారికి వందనాలు. శ్రీ మాత్రే నమః
పార్వతీ సమేత❤ పరమేశ్వరుని కి
లక్ష్మీ సమేత ❤నారాయణు కి
సీతా సమేత❤ శ్రీరాములు వారికి
రుక్మిణి సమేత❤ శ్రీ కృష్ణులు వారికి,
మీ ❤ నామ స్మరణ,చరణ సేవ చేయు భాగ్యం కలిగించు గాక❤❤
చాలా బాగ వివరించారు. ముందుగా మీకు ధన్యవాదాలు.నేను పుట్టి పెరిగిన మా tiruchanur గురించి మీ ద్వారా వినడం చాలా సంతోషం. ఇప్పటికీ మా ఇల్లు అమ్మవారు ఉన్న సన్నిధి వీధి లోనే ఉంది.మేము ఎంతో అదృష్ట వంతులమ్.
అమ్మ......నాకు పవిత్రమైన జీవితం ప్రసాదించి ....అష్టైశ్వర్యాలతో కూడిన జీవితం తో సనాతన ధర్మం కు సేవ చేస్తూ,సనాతన ధర్మం ను అతి సామాన్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళే శక్తి ని ప్రసాదించు తల్లీ 🙏🙏🙏
గురువుగారు నమస్కారం
..ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో గ్రంధాలు చదివి, ఎంతో శ్రమించి, అన్నిటినీ మించిన తన్మయత్వంతో మీరు చెపుతుంటే నాకు కలిగిన సంతో షం అంతా ఇంతా కాదు. ఈ వీడియో చూసిన వారి జన్మ ధన్యం అవుతుంది. Thank you sir.🙏
గురువుగారు.. దుర్గా నవరాత్రుల రోజులలో అడుగుదామని అనుకుని మర్చిపోయాను.. ఈరోజు శుక్రవారం కాబట్టి గుర్తొచ్చి అడుగుతున్నాను.. మహిషాసురమర్ధిని స్తోత్రం గురించి ఒకసారి వివరించగలరు.. ఆ స్తోత్రాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాడుతుంటారు.. అర్థం కావడంలేదు..
అద్భుతం గురువు గారూ...మాటల్లేవు....పురాణాల గురించి చెప్పి మా కళ్ళు తెరిపించటానికి స్వామి వారే పంపిన కారణ జన్ములు మీరు....🙏...నా పూర్వ జన్మ సుకృతం వల్ల మీ వీడియో చూడటం,TTD అర్చకులు గోపీనాథ్ దీక్షితులు గారి పరిచయం ఏర్పడటము.స్వయం గా ఏడుకొండల స్వామి మూర్తికి మా వారి గోత్ర నామాలు చదివి అర్చన చేసిన గోపీనాథ్ దీక్షితులు గారికి జీవితాంతం రుణపడి ఉంటాము.వెంటనే మా వారు కోరుకున్న ఉద్యోగం రెట్టింపు కంటే ఎక్కువ జీతం తో స్వామి వారు అనుగ్రహించటం.1 సంవత్సరం అవుతోంది...అంతా ఒక కలలా ఉంది ఇప్పటికి...ఎన్నెన్నో మార్పులు కుటుంబం లో,నాలో కూడా....స్వామి వారికి దగ్గరగా ఉంటె ఎన్నో అనుభవాలు మాటల్లో చెప్పలేను...ఓం నమోః వెంకటేశాయ,🙏
Sir నా పుట్టిన రోజు కార్తీక శుద్ధ పంచమి ఆ రోజు విశిష్టత తెలియజేసినందుకు చాలా సంతోషం గా ఉంది. 🙏🙏🙏🙏
I got tears n goose bumps when Amma appeared ❤
గురువుగారు. మీరు చెబుతూ ఉంటే. భగవంతుడి గురించి తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియ చేస్తున్నారు. మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే. ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. మేమందరం ఎంత అదృష్టవంతులు. మాకు ఇంత మంచి విషయాలను తెలియ చేస్తున్నందుకు. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు
మీకు శతకోటి వందనాలు గురువు గారు. అది కూడా చాలా తక్కువే గురువు గారు నా దృష్టిలో. అనంత కోటి వందనాలు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 27:20
స్వామి chala చక్కని వీడియో చూపించారు అమ్మ వారి కథలు వింటుంటే నా కళ్ళు చెమార్చాయ్ 🙏ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీమాత్రేనమః 🙏🙏
ఇంతవరకు చెప్పని పురాణాంతర్గత విషయాలు తెలియ చేస్తూన్నారు గురువుగారు మీ పాద పద్మాలకు నమస్కారం ⚘⚘🙏🙏
With guru grace I got blessed moment today .I have visited unexpectedly travelled from Bangalore to tirupati watch cricket with frds .
Tomorrow I’m planning to go Tirumala for Varaha Swami Dharshanam then planed to travel my village tomorrow want to submit “ Renuka Mataa charitra “
Amma wrote this trough ..
Today unexpectedly changed my thought visit amma first while getting into bike 🏍️.
I was surprised to she amma Karuna asamanam .. sri Matreye Namaha .. nenu evaru marichipoya kaasepu …
Amma katha remembering while walking after pushka snanam .. miracle happen I got lotus 🪷 flower 🪷… what else we can expect from amma .. Jai sri Matreye Namaha …
Thank you so much 🙏Guruvu gaaru
Jaya Guru Datta 🙏🌳🌎🙏
🙏🙏🙏 ధన్యులమయ్యాము తండ్రి కన్నీరు ఆగట్లేదు మావారి ఉద్యోగరిత్యా తిరుపతిలోనే వుంటాము అమ్మవారంటే చాలా ఇష్టం ఇంత వివరం గా తెలిపినందుకు ధన్యవాదములు పాదాభి వందనాలు
Chala santhosham guruvu garu haha ami e adrutam vintunte chala anandanga vundhi 🙏🙏🙏
ఈ వీడియో విన్న తరువాత నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఒక్కటి మాత్రం నిజం మీరు కారణ జన్మలు
శ్రీ మాత్రే నమః
ఎంత అద్భుతం గా వివరించారు,లక్ష్మి దేవి గురించి,మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము,మీ యొక్క వాక్కుని వినటానికి ,
No comments.. absolutely no words.. really amazing and wonderful.. we are blessed to have you as guru..
Andhukey America antha development and currency kuda full popular and costly currency 💲
@@Ranganadhamkrishnachaitanya27 😄
గురువు గారికి మా పాదాభివందనాలు .ఎంతో మంచి విషయాలు చెబుతున్నారు.మా జన్మ ధన్యం sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః🙏🙏🌹🌹 అద్భుతంగా వివరించారు గురువుగారు..ఆహా జన్మ ధన్యం అయ్యింది అండీ ,వింటున్నంత సేపు అమ్మ వారు,అయ్య వార్లు కళ్ళ ముందు కదలాడుతున్నట్లు అనిపించింది గురువుగారు...ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏
Om Namo వేంకటేశాయ ఓం శ్రీ మహా లక్ష్మీ దేవి యే నమః 🙏🙏🙏🙏🙏
🙏🙏స్వామి చాలా మంచి విషయాలు వెలుగులోకి వచ్చాయి అని మీరు మాకు తెలియచేశారు hrudayanadamyindi స్వామి గారికి ధన్యవాదాలు
గురువు గారికీ నా పాధాభివందనం అలాగే మీకు శతకోటి కృతజ్ఞతలు మీవల్ల మాకు ఎన్నో తెలుసుతున్నాయి ధన్యవాదములు
Video start chesina daggara nunchi complete ga goosebumps ostunnay andi... Edo teliyani feeling.. kantlonchi neeru... Pattaleni anandam 🙏🙏🙏
గురువు గారి కి నమస్కారములు చిన్న పిల్లల కు. కూడా అర్థంయ్యాల చెబుతున్నారు TQ sir
నమస్తే గురువుగారూ🙏🙏,మీ వీడియోస్ అన్నీ చూస్తాము,చాలా మంచి విషయాలు చెప్తారు,దయచేసి క్షీరచోర గోపీనాధ్ ఆలయం గురించి తెలుపండి
Guruji 🙏 the movement you start telling about kolahapur story 🙏 I'm started crying in happiness , thank-you soooooooo much for this video 🙏🙏
ABBA super! Meeru cheppina ee video nenu shraddha gaa vinnanu, ippudu oka clarity vachhindi ammavaarigurinchi
Guruvu garu entha opika guruvu garu meku nijamga me matalu vintunte e video chusthunte entha prashantham ga vundho,,matalu levu ,,varnathetam ,🙏🙏🙏
నారాయణుడికే తప్పలేదు అలిగివెల్లిపోయిన ఆలిని ప్రసన్నం చేసుకోవడం... మనమెంత మన బతుకెంత..! భార్యలతో గొడవ పడి పుట్టింటికి వెళ్లగొట్టే ప్రభుద్దులు అందరూ తప్పక చూడాల్సిన వీడియో💐🕉️🚩 నమో లక్ష్మినారాయణ.... నమో నమః 🙏
😢😢😢😢😢😢😢😢😢చాల బాచెప్పరూ ఆండీ
🙏🙏🙏
No words to explain the feeling listening to great Sthala Puranams. Koti pranams to Nanduri Garu.
ఎన్నో తెలియని విషయాలు చెప్పారు ధన్య వాదములు గురువుగారు.
Mee pravachanam chala bagundi matala lo cheppalemu. Meru cheburunnapudu meru feel ayye happy naku chala happy ga undi. Almost all videos like this only. We feel so happy. Namaskaram guru vu garimi.
I'm listening first time guruvu garu, we are now learning new things in Karthika masam, it's very auspicious for us ,tq guruvu garu
karthika puranam daily meeru cheppandi sir🙏🙏🙏
ఓం శ్రీ గోవిందా, ఓం శ్రీ మాత్రేనమః
Ome Sri Maatrey Namah. Guruvulaku Namaskaramulu 🙏Ee video yemiti tapanato Office lo oka half an hour spend video chusanu. Vintunnanta sepu sariramlo oka vidhamyna vibration vachhindi. Amma anugraham mee aasirvachanam untey tappa ivanni asadhyam. Naa janma dhanyam. Lakshmi anugrahamtho andaru bagundali andulo memu undali ani korukuntu.. Meeku paadapadmulaku namakaramulu. Ome Sri maatrey Namah.🙏
Meeru cheputhunte aanandabhashpaalu Vastunai గురువు గారు. కళ్లకు కట్టినట్లు oohalokalam ఉండిపోయాాను. ధన్యవా దాలూ🙏🙏🙏
Tq,🙏🙏🙏guruvugaru,me vedio valana enno sandhigdhalu vedi poyaai, me parishelana aalochiste manasanta aananda tandavam la undi, meku runapadi unnatlu undi,tq 🙏🙏🙏 atbhutam.
ఈరోజే ఎదురు చూడని విధంగా నారాయణ వనం కల్యాణ వెంకటేశ్వర స్వామవారిని, లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకునే అదృష్టం కలిగినది. ఓం నమో లక్ష్మీ వేంకటేశాయనమః 🙏🙏🙏
Excellent - చక్కని వీడియో tq Sir
Guruji
Nijanga me videos chudadam kuda na adhrustam andi.....
Devudu anugraham undi kabati nenu me videos chustunanu anukunta.....
Eno vishayalu teliyanavi telusukuntuna....
Meku shatha koti pranamalu andi
Thank you so much Nanduri garu🙏mee vanti vari valana sanatana Dharmam nilusthondhi🙏
Yeno teliyani daiva sambhandha vishayalu manavaliki andhisthunna mee prayathaniniki Vinaya kruthagnatha purvaka namaskaralu Nanduri brother 🙏wish you more and more success and God bless you. E video vintuntey tears in eyes adbhutham swami Amma charithra vari anyonyatha.. married couples ki oka goppa sandesham🙏
Please brother humble request we are eagerly waiting for next video about questions at the end meeru next video annaru. Thank you🙏
హరే కృష్ణ 🙇♀️శివాయ నమః🙇♀️ శ్రీమాత్రే నమః🙇♀️
శ్రీగురుభ్యోమ్ నమః🙇♀️ చాలా దివ్యంగా వివరించారు గురువు గారు🙏.
At some instance i got goosebumps. Thank you for guidance and enlightenment.om namo narayanaya namah 🙏
Chala manchi visyalu telusukoni cheptunnaru thanks miku namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏
Shri matre sri padmavvathy deviye namaha🙏🙏🙏 chala adhbuthamga undi vedeo. Entho reseach chesi ee vedeoni cheshar. Dhanyavadamulu shri gurubhyo namaha🙏🙏🙏
భృగు వంశ సంజాత భార్గవి
పద్మశాలి య పుత్రిక పద్మావతి 🙏
Guruvu garu Mumbai mahalaxmi temple gurunchi oka video cheiyagalaru
శ్రీమన్నారాయణ బ్రహ్మ భృగు త్రాయరషేయ ప్రవా రాన్విత భార్గవ గోత్రోధ్బువి భార్గవి నమోస్తుతే 🙏
నమస్కారం గురువుగారు.మే వీడియోస్ బాగా చూసి పాటిస్తాను.ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది గురువు గారు,మీకు చాలా ధన్యవాదాలు.మీరు మరియు మీ కుటుంభం ఎల్లపుడు ఆనందంగా ఉండాలి అని దేవున్ని ప్రతిస్తున్నాను.
కొల్హాపూర్ లక్ష్మీ దేవి విశేషంల వీడియో త్వరగ పెట్టాలని విన్నపం
California lo aa place Peru please oka sari spell cheyyande ikkada. We want to visit. 🙏.
చాలా బాగా చెప్పారు swami guruji జై శ్రీమన్నారాయణ 🙏 ma అమ్మ నాన్న గురించి చాలా బాగుంది. 🙏🙏🙏
16:08; ఎం నేరేషన్ sir -"ముగ్గురూ మూడు చోట్ల ఉన్నారు. మరెప్పుడు కలుస్తారండి. ఇదిగో ఇప్పుడు కలుస్తారు." చాలా enthusiastic narrative style sir మీద.
Sudden ga చిన్నపాటి నవ్వు చిగురించింది ఆ మాటలకి అందుకే ప్రత్యేకించి comment చేస్తున్నాను.
Guuruu gaaru meeru chaalaa kallaku katti nattu cheptunnaaru vintunty ammavaaru ni ayaavaari ni chusinatlu undi meeku satakoti paadaabivandanaalu 🙏🙏🙏🙏🙏
Really you are A great servant of Hinduism🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Thank you so much Guruvugaru 🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐Iam very lucky about see this video 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నండూరి శ్రీనివాస్ అన్నయ్య గారితో ఎన్నో అద్భుతాలు షేర్ చేయాలి.. ఎలా కాంటాక్ట్ అవ్వాలి తెలియటం లేదు. చెప్పగలరు ఇలా పబ్లిక్ మెసేజెస్ పెట్టలేను.
అమ్మ అందరినీ చల్లగాచుడు ... జగజ్జనని....మంచి బుద్ధి ని.. ప్రసాదించు... సనాతన ధర్మం... యుగా యుగాలు .. వెలుగుతూ ఉండాలి...🙏🙏🙏
🙏🙏🙏🙏🙏guruvu garu.Vyaparam bagundali ante ami ceyali ceppandi ayya
🙏🙏🙏🙏💐
Eppatiki marchipoleni vidamuga chepparu.
Maa pilala ki kooda chepthaanu. Thank you 🙏
Guruvu garu oka sari mana bhumi paina edhi pathalalokam e deshalu elanti punya sthalalu vatiki gala old names chepthara plz.. oka video cheyandi.. like california - kapilaranyam 🙏🙏🙏
Guruvugariki padabi vandanalu .Ammavari gurinchi entha chakkaga vivarinchi nanduku dhanyavadalu
Kolhapur series cheyandi gurubu garu.
ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಕಮಲೇ ಕಮಲಾಲಯೇ 🌺🌼🌹💐🤲ಪ್ರಸಿದ 🤲ಪ್ರಸಿದ 🤲ಧನ್ಯೋಸ್ಮಿ ಧನ್ಯೋಸ್ಮಿ ಅಮ್ಮ ಸ್ವಾಮಿ ತುಂಬಾ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ಅಮೋಘವಾಗಿ ವಿಚಾರಧಾರೆ ಮೂಡಿಬಂದಿದೆ ಧನ್ಯವಾದಗಳು🌼🌺💐🌹🙇🙏🙇🙏🙇🙏
Sir meeru chepina prati vishayalu chala bagavuntyi meevalla memu mana puranalu and sanatana dhrmala gurinchi Baga telusukuntunnamu meeku krutagnatalu
Guruvu Gariki🙏
Margasira masam lakshmi pooja gurunchi cheppandi, please.
Next vache masam, adhe kadaaa.
Guruvu garu danyavadalu ayyavari puttuka gurchi video kuda pettandi please
Guruvugaru,naa adrustam ammavari anugraham valana ee Karthika panchami(18 nov)rojuna naa vivaham jarugabothundi,alage ammavari namam' Parnika' ane peru pettukunnanu ee video choosaka a rojuna naa vivaham jaruthunanduku chala anandam ga vundi
Sir sravana నక్షత్రం పూజ గురించి చెప్పండి, పూజ విధానం తేలియచేయండి. 🙏🙏
Kundali ni sakti gurunchi video cheyyandi please. Mee videos nu follow avuthanu
Madhi Thirupathi ammavari gurinchi chala baga chepparu guriji Sri mathre namaha
Babai garu kolhapur gurinchi videos cheppandi.
Namaste guruvugaru,kolhapur temple pina video pettandi please . 🙏
Namaste Acharya... Meeru Pette Prathi Video THUMBNAIL Pic... Naku chala interesting ga untundi..
Aa THUMBNAIL chudagane naku aa video ventane chuseyyalane aasakthi osthundi.. Ilantivi
Endulo vethikina Dorakatam ledu.. Chala adbhuthamga unay... Ika mee Videos gurinchi vere cheppala... Chinna pillalaki kuda easy ga artham ayyela cheppagalaru... Singaraiah Swamy Video kuda thwaralone ivvagalarani aashisthunnanu... Dhanyavadamulu
Thanks guruvu Garu apurupamyna ammavari avirbhavam teliya chesaru Danny'avadhalu
Meru cheptunte kallanta nullu vastunnai sir🙏🙏🙏
స్త్రీ శక్తి ని ఏవరు గుర్తించరు.ఒక్క సారి ఆ శక్తి ని గుర్తించాలి. అమ్మ ను ప్రసన్నం చేసుకుంటే అయ్య గారు వెంటనే ప్రసన్నం అవుతారు.🎉
Guruvugaru❤memu USA lo vuntaam.
Ash hill gurinchi cheppinanduku dhanyavaadaalu.
Meeru annaru ganga nadhi kooda vundani.
Adi yekkado vivarinchagalara
Maaku velli darsinchukovaalani vundi
Guruvugaru meeru cheppe vidanam ammavari mamundu vunnattuga chepparu sri mathreya namaha🙏🙏🙏
Namaskaram guruvu garu koti eluka kalalo kanipiste etuvanti falitam untundi
Gurvugaru enno years numchi chusthunnamu karthika pournami puja pdf alage satyanarayanavratham pdf pettamdi please
18 November na bday ravadam na adrushtam 🙏
Wonderful video with lot of info.. thank you for letting us know the importance of karthika panchami..
God bless u and ur family for sharing so many such informative videos 🙏
Meeru cheppe vidhanam chala ramaneeyamga undi oka drushya roopam la kalla mundu medulutondi. Shlokam cheppe mundu Swami varu amma varu kalisey sadharbham varnaneteetam. Kallalo neellu vachesay . Yedo oka chevi vinipistondi naku adrustam koddi elanti manchi vishayalu vinadankey aa kocham vinikidi ina ichademo bhagavantudu. Chala adbhutanga undi varnana. Thanks for your research and maku entha manchi gnanannni andisrtunandku kruthagnathalu.
E Katha vinnandhuku janma dhanyam e story chepinandhuku Vela Vela kruthagyathalu guruvu garu
Eppatinundo unna sandehalanni clear ayyai guruvugaru. Thanks
Sir You should take the initiative to tell all the Purana's to us.🙏🙏
Guruvu garu namo narayana
Sukha maharshi ashrama ekkada undi
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Chal baga chepparu Sir. Good information. 🙏
మెనీ థాంక్స్ to నండూరి శ్రీనివాస్ గారు for his vast information
ధన్యవాదాలు గురు గారు
మీ ప్రవచన చాలా బాగుంది.
🌸🙏🌸🙏
Namaste guruvu garu memu tiruchanuru pakkane vuntamu
Guruva garu🙏
Nuvvula nune eppudu activate aitundo cheparu 🙏.
Vere objects eppudeppudu activate avutundo chepandi🙏.
Nenu joint and muscle pain tho badapadutunna . 🙏🙏
U R Great keep increase your followers 🙏🏻🙏🏻🙏🏻Hari om
Jaya Jaya Shankara Hara Hara Shankara
Jaya Jaya Shankara Hara Hara Shankara
Jaya Jaya Shankara Hara Hara Shankara
Jaya Jaya Shankara Hara Hara Shankara
Jaya Jaya Shankara Hara Hara Shankara
స్వామి..తిముర్తులు వారి పూజ చేసుకునే విధానం కూడా చెప్పండి
Sri matrenamaha...🙏🙏🙏
Sridevi dhudevi Ani cheptaru kadandi..Dani gurinchi kuda cheppandi plz .
Amazing and informative video!
Thank you so much for all the research. Dhanyavadamulu🙏🙏