#Kalla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 134

  • @Yudhaministriesofficial
    @Yudhaministriesofficial  2 หลายเดือนก่อน +68

    1.
    కల్లఎరుగని తెల్లపావురమా పైపైకి ఎగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా (2) అయ్యో.....పావురమా ఓ.... ఓ..... పావురమ ॥కల్ల॥
    రంగుల రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగ మారేనా (2) ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతొ వెళ్ళి వాలితె నీకు ఉరులె చెరలమ్మ గుండెలో గుచ్చి మంటలో కాల్చె మాయే ప్రేమమ్మ యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా ॥కల్ల॥
    2. నిన్ను చూడక ఉండలేననె మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రదుకలేననె రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమపేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ నీతిమాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మ ॥కల్ల॥ (2)
    3. నీ కొరకె తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా (2) అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరి లాగ మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తం కార్చి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగచేసే యేసురాజు ఘనుడె

    • @RajuGompa-xe3gg
      @RajuGompa-xe3gg 2 หลายเดือนก่อน +3

      Sir me no pettandi sir.
      Nice song.

    • @SharanSharan-l1w
      @SharanSharan-l1w หลายเดือนก่อน +1

      ❤.prise.the.loard.annaya

    • @rajubadugu7464
      @rajubadugu7464 หลายเดือนก่อน +1

      Super song

    • @TudayBabu
      @TudayBabu หลายเดือนก่อน +1

      Amen All Glory to God

    • @NagarajuMundlapati
      @NagarajuMundlapati หลายเดือนก่อน +1

      Super ga padaru Anna 9:01

  • @MSubbu9577
    @MSubbu9577 4 วันที่ผ่านมา

    ఈ సాంగ్ విటుంటే నా హృదయంలో ఏదో తెలియని సంతోషంగా ఉంది నిజంగా ఆ పావురంలాంటి నిష్కలమైన జీవితం మనదై ఉండాలి 🕊️❤️🧎

  • @RatnaKumar-p
    @RatnaKumar-p 2 หลายเดือนก่อน +15

    లోకంలో ఎంతో మంది యువతికి ఈలాంటి గొప్పదేవుని ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్పా లంటే మీలాంటి దైవసేవకుల వల్లనే సాధ్యం

  • @poulmusic1991
    @poulmusic1991 26 วันที่ผ่านมา +2

    ఆమెన్ 🤝🙏

  • @Josephprakash-
    @Josephprakash- 2 หลายเดือนก่อน +7

    Praise the Lord brother 🙏
    ఒక అద్భుతమైన పాటను నాకు పరిచయం చేసిన మీకు నా హృదయ పూర్వక వందనాలు బ్రదర్ 🙏
    జోసఫ్ గుంటూరు

  • @ThotaVishnu
    @ThotaVishnu 2 หลายเดือนก่อน +33

    కల్లఎరుగని తెల్ల పావురమా పైపైకేగిరావా
    కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా "2"
    అయ్యో...... పావురమా
    ఓ ఓ ఓ... పావురమా
    "కల్లఎరుగని "
    రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా -రాకసి మూకల స్నేహలే నీకు ఉరులుగా మరేనా "2"
    ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా -ఆశతో నీవు వెళ్లి వాలితే ఉరులే చెరలమ్మా "2"
    గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా -యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
    "కల్లఎరుగని "
    నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా -నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా "2"
    ప్రేమంటేనే తెలియని మనుషులగారడి చెల్లెమ్మ -ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ "2"
    నీతిమాలిన మనుషులప్రేమలు నిజమనుకోకమ్మా -ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మ
    "కల్లఎరుగని "
    నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా -నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా "2"
    అందరు నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే -కొందరిలాగ మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే "2"
    రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే -రక్షణ నిచ్చి రాణిగ చేసే యేసురాజు ఘనుడే
    "కల్లఎరుగని

    • @PradeepKumar-gu6nt
      @PradeepKumar-gu6nt หลายเดือนก่อน

      సర్ పాట రాసి పెట్టి నందుకు మీకు దేవుని పేరట వందనాలు

  • @ShaikMariyakumari
    @ShaikMariyakumari 2 หลายเดือนก่อน +10

    ఈ పాట యువతకి మెసేజ్ గా చాలా బాగుంది అన్నా

    • @DavidsonSarangi
      @DavidsonSarangi 2 หลายเดือนก่อน

      హులుయిటైజిగ్ఝహజ్

  • @BusarakumariKumari
    @BusarakumariKumari หลายเดือนก่อน +1

    దేవుని ప్రేమ అధికమైనది మనిషికి ప్రేమ మనసు పరువు పోయింది దేవుడు మాత్రమే నిజమైన ప్రేమను చూపిస్తాడు నిజమన్న

  • @y.kumari2640
    @y.kumari2640 2 หลายเดือนก่อน +7

    ప్రైస్ లార్డ్

  • @sdasu9890
    @sdasu9890 11 วันที่ผ่านมา

    Super ANNA

  • @FeebiNakkala
    @FeebiNakkala 8 วันที่ผ่านมา

    Super

  • @smvengineers..3654
    @smvengineers..3654 หลายเดือนก่อน +2

    Ayya price the lord chala manchi pata

  • @RydgvzThsgxeg
    @RydgvzThsgxeg 2 หลายเดือนก่อน +4

    ఈ పాట రాసి కామెంట్ బాక్స్ లో పెట్టం డి పాస్టర్ గారు చాలా మంది నే ర్చు కుం టారు 👏వందనాలు పాస్టర్ గారు

  • @MRaviteja-q2q
    @MRaviteja-q2q 15 วันที่ผ่านมา

    🙏 anna miru padina song cyala bagundi kondarana e pata vini marataru ankuntuna

  • @LaxmaiahBandalasapram
    @LaxmaiahBandalasapram หลายเดือนก่อน +1

    Very very Nice song ann🙏

  • @jsglassplywood3975
    @jsglassplywood3975 หลายเดือนก่อน +1

    Anna Meru e song hart full ga Padaru
    God bless you 🙏

  • @munnalivin4537
    @munnalivin4537 27 วันที่ผ่านมา

    Anna.chala.baga.paadi.vivarincharu.anna.chala.thanks.anna.praise.the.lord.anna

  • @mgopirajumeda
    @mgopirajumeda 2 หลายเดือนก่อน +4

    Challa bagundi

  • @ManiBakkaBakkamani
    @ManiBakkaBakkamani 18 วันที่ผ่านมา

    🙏B, LAAJAR

  • @allenarsimha9848
    @allenarsimha9848 หลายเดือนก่อน +1

    Annya presethe lard gad bless you

  • @rajum314
    @rajum314 2 หลายเดือนก่อน +2

    ప్రైజ్ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 3 หลายเดือนก่อน +5

    Vandanalu brother chala baga bagundi pata baga padaru devunike mahima kalugunugaka amen

  • @doddigarlasundharam4540
    @doddigarlasundharam4540 2 หลายเดือนก่อน +2

    వందనాలు 🙏🏾🙏🏾

  • @yanamalaSundar
    @yanamalaSundar 2 หลายเดือนก่อน +2

    Excellent heart touching song

  • @valleputirupathirao613
    @valleputirupathirao613 3 หลายเดือนก่อน +15

    Anna ఈ పాట మీరా రాసింది ఇన్నాళ్లు తెలియలేదు అన్న చాలా బాగుంది అన్న 🙏🙏🙏🙏

    • @nehemiahgoud9655
      @nehemiahgoud9655 หลายเดือนก่อน

      ఈ పాట రాసింది మాచర్ల పాస్టర్ యిర్మియ గారు అన్నయ్య మరణించారు

  • @thandrisannidisrisailam100
    @thandrisannidisrisailam100 3 หลายเดือนก่อน +6

    Super anna ❤

  • @K.Subhashini-f6s
    @K.Subhashini-f6s หลายเดือนก่อน

    Super song anna🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JyothiKondapalli-jr4dp
    @JyothiKondapalli-jr4dp 2 หลายเดือนก่อน +3

    Praise the lord ayya

    • @KrishnaKrishna-n3h
      @KrishnaKrishna-n3h หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thelordjesuschristbridetab
    @thelordjesuschristbridetab 2 หลายเดือนก่อน +2

    Praise the lord brother God bless you

  • @vijayrao4933
    @vijayrao4933 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌సూపర్ సూపర్ సాంగ్ 🙏🙏

  • @SudhakerKuchipudi
    @SudhakerKuchipudi หลายเดือนก่อน +1

    Praise the lord

  • @krapapondu6823
    @krapapondu6823 2 หลายเดือนก่อน +1

    My lovely Jesus thank you super song👏🤝

  • @dunnaadam6067
    @dunnaadam6067 2 หลายเดือนก่อน +2

    Anna mee voice ramesh anna laaga vundhi nice 😊

  • @DjdjdjDjdjdj-z5u
    @DjdjdjDjdjdj-z5u 2 หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu

  • @suneethasuneetha1950
    @suneethasuneetha1950 หลายเดือนก่อน

    Super song anna

  • @vasupalliraju9085
    @vasupalliraju9085 2 หลายเดือนก่อน +2

    😭😭😭👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VajragiriShalom
    @VajragiriShalom 2 หลายเดือนก่อน +1

    ❤ సూపర్ గా ఉందన్న

  • @solomonrajumuthyala6137
    @solomonrajumuthyala6137 2 หลายเดือนก่อน +1

    Anna vandhanalu super song

  • @solomonrajumuthyala6137
    @solomonrajumuthyala6137 2 หลายเดือนก่อน +1

    Anna vandhanalu hyd super song

  • @HarshaNandigam
    @HarshaNandigam 2 หลายเดือนก่อน +1

    Praise the lord anna

  • @vejandlalavanya5988
    @vejandlalavanya5988 3 หลายเดือนก่อน +3

    Praise the lord ayya garu 🙏🙏🙏🙏
    Excellent voice superb lyrics
    Amen

  • @venkatareddyvintha9412
    @venkatareddyvintha9412 2 หลายเดือนก่อน +1

    Excellent 👌

  • @Rajendraprasad-we4vq
    @Rajendraprasad-we4vq 2 หลายเดือนก่อน +1

    చాలబాగుంది.సార్

  • @PremKumar-ft9sz
    @PremKumar-ft9sz 2 หลายเดือนก่อน +1

    Vandanal biradar❤❤❤❤❤❤❤

  • @defenderofjesus143
    @defenderofjesus143 2 หลายเดือนก่อน +2

    🙏🙏👍👏

  • @sam_Prakash
    @sam_Prakash 3 หลายเดือนก่อน +2

    Hart touching song 😢 andi

  • @pkoteswararao1298
    @pkoteswararao1298 3 หลายเดือนก่อน +2

    Praise the lord..... beautiful meanings(lyrics)........

  • @KakarlamudirajuRaju
    @KakarlamudirajuRaju 3 หลายเดือนก่อน +1

    Avunanna anta Mausam. Devuni Prema najamai nadi 🎉

  • @Pchenna
    @Pchenna 3 หลายเดือนก่อน +1

    Super super anna ❤🎉

  • @bobbybobby2419
    @bobbybobby2419 3 หลายเดือนก่อน +2

    Glory to Jesus

  • @puladasurajukumar7295
    @puladasurajukumar7295 3 หลายเดือนก่อน +1

    Song lyrics super Bowl praise the lord anna

  • @ravikumarn1610
    @ravikumarn1610 2 หลายเดือนก่อน

    ప్రైజ్ ద లాడ్ అయ్యగారు

  • @sundararao4459
    @sundararao4459 3 หลายเดือนก่อน +1

    Praise the Lord brother p❤❤❤❤❤❤❤❤❤❤

  • @titusnamadi9112
    @titusnamadi9112 3 หลายเดือนก่อน +2

    Sir super song

  • @SumithChukani
    @SumithChukani 3 หลายเดือนก่อน +1

    Very very super song sir praise the Lord

  • @SirishaDerangula-p6l
    @SirishaDerangula-p6l 3 หลายเดือนก่อน +1

    Vandhanalu ayyagaru

  • @rajasekhar1666
    @rajasekhar1666 3 หลายเดือนก่อน +1

    Vandanalu sir

  • @rsmani2474
    @rsmani2474 3 หลายเดือนก่อน +1

    Good singing sir

  • @harshithaprem1405
    @harshithaprem1405 3 หลายเดือนก่อน +1

    Glory To God 🙏🙏🙏🙏🙏

  • @racharlakalyanikalyani2211
    @racharlakalyanikalyani2211 3 หลายเดือนก่อน +1

    Praise the lord Anna

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 หลายเดือนก่อน

    ❤❤❤🙏❤❤❤

  • @bashadudekula5456
    @bashadudekula5456 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

  • @anchurichinnaraju116
    @anchurichinnaraju116 3 หลายเดือนก่อน +2

    గూగుల్ లో లీరెక్స్ ఉంటది బ్రో

  • @usr3246
    @usr3246 6 วันที่ผ่านมา

    సాంగ్ ట్రాక్ వుంటే పంపించండి

  • @venkateswararao9869
    @venkateswararao9869 3 หลายเดือนก่อน +1

    Praise the Lord ayyagaru

  • @sss-jf7jw
    @sss-jf7jw 3 หลายเดือนก่อน +1

    ❤❤❤🙏🙏🙏🙏👏👏👏

  • @sasidharannapareddy2149
    @sasidharannapareddy2149 3 หลายเดือนก่อน +2

    Praise the Lord brother e'nti methadone bunny Ontario pichuka please song

  • @sravanthikambham
    @sravanthikambham 2 หลายเดือนก่อน +1

    👌

  • @jesusgraceministriessgp9566
    @jesusgraceministriessgp9566 3 หลายเดือนก่อน +1

    Glory to God

  • @NalabaiRavikumar-mr6bn
    @NalabaiRavikumar-mr6bn 3 หลายเดือนก่อน +1

    Chennur 👏👏👏👏👏👏

  • @srinivasaraoundru502
    @srinivasaraoundru502 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙌🙌🙌

  • @kishorereddy1548
    @kishorereddy1548 3 หลายเดือนก่อน +1

    nice

  • @jvijayakumarjvijayakumar
    @jvijayakumarjvijayakumar 3 หลายเดือนก่อน +1

    ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @YesuMadhri
    @YesuMadhri 3 หลายเดือนก่อน +1

    🙏🙏👌

  • @sss-jf7jw
    @sss-jf7jw 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @vishnumurthy4205
    @vishnumurthy4205 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @harshithaprem1405
    @harshithaprem1405 3 หลายเดือนก่อน +1

    Halleluyaa

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 3 หลายเดือนก่อน +1

    Very nice brother

  • @YesuMadhri
    @YesuMadhri 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NalabaiRavikumar-mr6bn
    @NalabaiRavikumar-mr6bn 3 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏🙏🙏🙏

  • @anilmamuduru1607
    @anilmamuduru1607 3 หลายเดือนก่อน +1

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 3 หลายเดือนก่อน +1

    🙏

  • @powerstardaya
    @powerstardaya 3 หลายเดือนก่อน +2

  • @BapppaRao
    @BapppaRao 2 หลายเดือนก่อน +2

    THIS SONG WAS LIRICS PLEASE

  • @harshithaprem1405
    @harshithaprem1405 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @NalabaiRavikumar-mr6bn
    @NalabaiRavikumar-mr6bn 3 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👏

  • @KommojiMoshe-nz2vh
    @KommojiMoshe-nz2vh 3 หลายเดือนก่อน +1

    ❤❤❤🙏🙏🙏

  • @punarudhanudamajestyvijay7957
    @punarudhanudamajestyvijay7957 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🤝🤝🤝

  • @msurendar9478
    @msurendar9478 หลายเดือนก่อน

    ❤️‍🩹❤️‍🩹💞💞❤❤❤

  • @RamuChinthakayala-z8h
    @RamuChinthakayala-z8h 3 หลายเดือนก่อน +27

    పాట కామెంట్ బాక్స్ లో రాసి పెట్టండి సార్

    • @ThotaVishnu
      @ThotaVishnu 2 หลายเดือนก่อน +3

      కల్లఎరుగని తెల్ల పావురమా పైపైకేగిరావా
      కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా "2"
      అయ్యో...... పావురమా
      ఓ ఓ ఓ... పావురమా
      "కల్లఎరుగని "
      రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా -రాకసి మూకల స్నేహలే నీకు ఉరులుగా మరేనా "2"
      ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా -ఆశతో నీవు వెళ్లి వాలితే ఉరులే చెరలమ్మా "2"
      గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా -యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
      "కల్లఎరుగని "
      నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా -నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా "2"
      ప్రేమంటేనే తెలియని మనుషులగారడి చెల్లెమ్మ -ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ "2"
      నీతిమాలిన మనుషులప్రేమలు నిజమనుకోకమ్మా -ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మ
      "కల్లఎరుగని "
      నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా -నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా "2"
      అందరు నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే -కొందరిలాగ మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే "2"
      రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే -రక్షణ నిచ్చి రాణిగ చేసే యేసురాజు ఘనుడే
      "కల్లఎరుగని

    • @nareshabbadasari
      @nareshabbadasari 2 หลายเดือนก่อน

    • @NuthangiRamesh-x1x
      @NuthangiRamesh-x1x 2 หลายเดือนก่อน +2

      ✝️🙏​@@ThotaVishnu

    • @YesubabuChamanthi-rn6qe
      @YesubabuChamanthi-rn6qe 2 หลายเดือนก่อน

      ❤​@@ThotaVishnu

    • @P.సుహాసిని
      @P.సుహాసిని หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤

  • @abhilashkambhampati5141
    @abhilashkambhampati5141 2 หลายเดือนก่อน +1

    Anna e song rasindi avaru anna shaleem Raj anna meera

    • @bobbybobby2419
      @bobbybobby2419 2 หลายเดือนก่อน

      Anna e song rasindhi pastor NEHEMIAH ayya garu anna

    • @bobbybobby2419
      @bobbybobby2419 2 หลายเดือนก่อน

      Vaka sari yudha ministries official lo meru chuda vachu

  • @srinujakkulasrinu9138
    @srinujakkulasrinu9138 2 หลายเดือนก่อน +1

    Preiselordanna😢

  • @prasadmarikanti4197
    @prasadmarikanti4197 หลายเดือนก่อน

    All రెడీ song feeding

  • @MdWh-l1n
    @MdWh-l1n หลายเดือนก่อน

    ❤❤❤😂😂😂😂😢😢😢😢❤❤❤

  • @Rathnam8887
    @Rathnam8887 3 หลายเดือนก่อน +24

    పల్లవి:-కల్ల ఎరుగని తెల్ల ౼ పావురమా పైపైకెగిరావా
    కఠినమైన ఈ లోకపు ౼ పోకడ కానక ఉన్నావా (2)
    అయ్యో….. పావురమా…..
    ఓ ఓ ఓ ఓ….పావురమా…..
    (1). రంగు రంగుల ౼ ఆకర్షణలే విత్తనలయ్యేనా
    రాకాసి మూకల స్నేహాలే నీకు ౼ ఉరులుగా మారేనా (2)
    ఆకలి తీర్చగ చల్లిన౼నూకలు కావే చెల్లెమ్మా
    ఆశతో వెళ్ళి వాలితే౼నీకు ఉరులే చెరలమ్మ
    గుండెలో గుచ్చి మంటలో ౼ కాల్చే మాయే ప్రేమమ్మా
    యవ్వన కాలపు కామపు ౼ ఛేష్టలు ప్రేమనుకోకమ్మా ౹౹కల్ల౹౹
    (2). నిన్ను చూడక ఉండలేనని ౼ మాటలు విన్నావా
    నీవు లేకపోతే బ్రతుకలేనని ౼ రాతలు చదివావ (2)
    ప్రేమంటేనే తెలియని ౼ మనుషుల గారడి చెల్లెమ్మా
    ప్రేమ పేరుతో మోసపోతె ౼ అది ఆరడి బ్రతుకమ్మా
    నీతి మాలిన మనుషుల ౼ ప్రేమలు నిజమనుకోకమ్మా
    ఎండమావిలో ఎన్నడు దాహం ౼ తీరదు చెల్లమ్మ ౹౹ కల్ల ౹౹
    (3). నీ కొరకే తన ప్రాణము పెట్టిన ౼ ప్రేమను చూడమ్మా
    నిన్ను చూడక ఉండలేని ౼ ఆ ప్రేమే నిజమమ్మా (2)
    అందరు నిన్ను మరచిన ౼ గాని మరువని స్నేహితుడే
    కొందరిలాగా మధ్యలో నిన్ను ౼ విడువని ప్రేమికుడే
    రక్తం కార్చి ప్రేమలేఖ ౼ నీకు రాసిన నీ ప్రియుడే
    రక్షణ నిచ్చి రాణిగ చేసే ౼ యేసు రాజు ఘనుడే ౹౹ కల్ల ౹౹

  • @JamesofficialChristianchannel
    @JamesofficialChristianchannel 3 หลายเดือนก่อน +1

    😭😭😭😭😭😭😭😭😭😭🙏

  • @vasupalliraju9085
    @vasupalliraju9085 2 หลายเดือนก่อน +1

    😂

  • @MANCHALAJyothi
    @MANCHALAJyothi หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu 🙏

  • @DjdjdjDjdjdj-z5u
    @DjdjdjDjdjdj-z5u หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu Excellent song Holy spirit God moving change hearys

  • @P.సుహాసిని
    @P.సుహాసిని หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤