Preminchithiva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 40

  • @Yudhaministriesofficial
    @Yudhaministriesofficial  6 วันที่ผ่านมา +23

    7. ప్రేమించితివ
    ప: ప్రేమించితివ మోసపోతివ లోక ప్రేమలె వ్యర్ధముర యేసు ప్రేమనె ఎరుగని లోకముర ॥ప్రేమించితివ॥
    1. రంగుల కలలాంటిదిర లోకము కనిపించదు మెలకువలో అంత శూన్యము మోసపోకుర అది నిజముకాదుర ఆశపడకుర అది చేదుచిరుకర ||ప్రేమించితివ॥
    2. ప్రేమ ఎపుడు స్వార్ధమును కోరదుర ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదుర నిజమైన ప్రేమ కీడు తలపెట్టదుర నీకున్నది ఏదైనా ఆశించదుర ॥ప్రేమించితివ॥
    3. ప్రేమంటె యేసయ్యని తెలుసుకొనుముర యేసు ప్రేమ లేక నీవు బ్రదుకలేవుర బ్రదికించె ప్రేమనెపుడు చంపుకోకుర నిను చంపే లోక ప్రేమ పెంచుకోకుర ॥ప్రేమించితివ

  • @PhirangulaKeerthana
    @PhirangulaKeerthana 15 ชั่วโมงที่ผ่านมา +1

    Chala baga padaru annaya song god bless you annaya🙌

  • @RambabuKumbha-t8y
    @RambabuKumbha-t8y วันที่ผ่านมา

    Amen

  • @meggiqc9339
    @meggiqc9339 54 นาทีที่ผ่านมา

    ப்ரீமிஞ் சிடிவா மோசபோதிவா லோகா ப்ரேமலே வ்யர்தமு யேசு ப்ரேமனே எருகனி லோகமுரா ||ப்ரீமிஞ் சிதிவா॥
    1. ராங்குல கலலாநிதிதிரா லோகமு கனிபினச்சடு மேலக்குவலோ அந்த ஷூன்'யமு மோசபோகுரா ஆதி நிஜமுகாதுரா ஆஷபடக்கு அடி செதுசிருகரா ||பிரசிதிவமின்̄
    2. பிரேம எபுழு ஸ்வர்த்தமுனு கோரதுர பிரேமா நின்று என்ன த்வேசிஞ்சதுரா நிஜமைனா பிரேம கிடு தலைபெட்டதுரா நிகுன்னடி எடைனா அசிங்கதுரா ||ப்ரீமிஞ் சிதிவா॥
    3. பிரேமண்டே யேசய்யனி தெலுசுகொணுமுர யேசு பிரேம லேகா நீவு பிராடுகழ்வுரா பிராடிகிண்செ ப்ரேமனெபுடு கேம்புகோகுரா நினு கேம்பே லொகா ப்ரோசிபெக்ஷோமிண்.

  • @RatnaKumar-p
    @RatnaKumar-p 7 วันที่ผ่านมา +6

    అవును లోఖ ప్రేమలు అన్నీ వ్యర్ధమే పాట రూపం లో ఎంత చక్కగా వర్ణిచారు

  • @podigintirani3653
    @podigintirani3653 6 วันที่ผ่านมา +1

    wonderful lyrics praise the lord

  • @bobbybobby2419
    @bobbybobby2419 6 วันที่ผ่านมา +1

    Glory to Jesus Christ

  • @Josh-zf9dx
    @Josh-zf9dx 5 วันที่ผ่านมา +1

    అన్నయ్య very good song god bless యూ all my brother థాంక్స్

  • @sydhuyesubabu8283
    @sydhuyesubabu8283 7 วันที่ผ่านมา +1

    Dhevuni ki mahima 🙏🙏🙏 hallelujah

  • @ShaikMariyakumari
    @ShaikMariyakumari 7 วันที่ผ่านมา +1

    Praise the lord Anna 🙏

  • @TejomayuniKrupaMinistries
    @TejomayuniKrupaMinistries 7 วันที่ผ่านมา +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @Josephprakash-
    @Josephprakash- 6 วันที่ผ่านมา +1

    Praise the Lord brother 🙏
    ఒక అద్భుతమైన యేసయ్య పాటను నాకు పరిచయం చేశారు బ్రదర్, మీకు నా హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏 తెలియజేస్తూ,
    జోసఫ్ గుంటూరు

  • @rapuramranumappa2735
    @rapuramranumappa2735 7 วันที่ผ่านมา +1

    Praise the lord

  • @Lucky-Lakshmi-Chandu
    @Lucky-Lakshmi-Chandu 6 วันที่ผ่านมา

    Vandanalu 🙏 annaya praise the Lord

  • @powerstardaya
    @powerstardaya 7 วันที่ผ่านมา +4

  • @singavarapusatya6924
    @singavarapusatya6924 3 วันที่ผ่านมา

    💯💯

  • @pastor.joshuagpm.2727
    @pastor.joshuagpm.2727 7 วันที่ผ่านมา +1

    Ayya Praise the lord 🙏

  • @rechalrechal9019
    @rechalrechal9019 7 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏 brother garu song bagundi

  • @PraveenkumarVejandla
    @PraveenkumarVejandla 7 วันที่ผ่านมา +1

    glory to jesus❤

  • @bashadudekula5456
    @bashadudekula5456 7 วันที่ผ่านมา +1

    Praise the lord❤❤❤❤

  • @jesusgraceministriessgp9566
    @jesusgraceministriessgp9566 7 วันที่ผ่านมา +1

    Really great love isJesus Christ love

  • @salavadivijay
    @salavadivijay 7 วันที่ผ่านมา +1

    Wonderful voice anna

  • @rajesh4775
    @rajesh4775 6 วันที่ผ่านมา

    Anna meeru raase prathi song. Endarino maranapu koralalo numdi vidipistumdi anna.

  • @pratyushapulletikurthi2261
    @pratyushapulletikurthi2261 7 วันที่ผ่านมา +1

    😊😊😊

  • @DanielJyothi
    @DanielJyothi 7 วันที่ผ่านมา +1

    Uncal chala Baga padaru

  • @yarraguntlakotayya
    @yarraguntlakotayya 7 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 anna

  • @valaparlasagarmary9767
    @valaparlasagarmary9767 7 วันที่ผ่านมา +1

    🤍

  • @kodavativijaybabu8712
    @kodavativijaybabu8712 7 วันที่ผ่านมา +1

    Lyrics

    • @koritipatiabhinandh
      @koritipatiabhinandh 7 วันที่ผ่านมา

      7. ప్రేమించితివ
      ప: ప్రేమించితివ మోసపోతివ లోక ప్రేమలె వ్యర్ధముర యేసు ప్రేమనె ఎరుగని లోకముర ॥ప్రేమించితివ॥
      1. రంగుల కలలాంటిదిర లోకము కనిపించదు మెలకువలో అంత శూన్యము మోసపోకుర అది నిజముకాదుర ఆశపడకుర అది చేదుచిరుకర ||ప్రేమించితివ॥
      2. ప్రేమ ఎపుడు స్వార్ధమును కోరదుర ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదుర నిజమైన ప్రేమ కీడు తలపెట్టదుర నీకున్నది ఏదైనా ఆశించదుర ॥ప్రేమించితివ॥
      3. ప్రేమంటె యేసయ్యని తెలుసుకొనుముర యేసు ప్రేమ లేక నీవు బ్రదుకలేవుర బ్రదికించె ప్రేమనెపుడు చంపుకోకుర నిను చంపే లోక ప్రేమ పెంచుకోకుర ॥ప్రేమించితివ

  • @pratyushapulletikurthi2261
    @pratyushapulletikurthi2261 7 วันที่ผ่านมา +1

    Praise the Lord

  • @racharlakalyanikalyani2211
    @racharlakalyanikalyani2211 7 วันที่ผ่านมา +1

    Praise the lord Anna

  • @venkatabuchibabu4409
    @venkatabuchibabu4409 7 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏

  • @venkateswararao9869
    @venkateswararao9869 7 วันที่ผ่านมา +1

    Praise the Lord ayyagaru

  • @krupammsriram2302
    @krupammsriram2302 7 วันที่ผ่านมา +2

    Praise the lord anna 🙏🙏🙏🙏

  • @DhoniRaju-i5v
    @DhoniRaju-i5v 7 วันที่ผ่านมา +1

    Praise the lord