కల్ల ఎరుగని తెల్ల పావురమా - Kalla yerugani tella pavurama - Pas.ShalemuRaju Garu live songg
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #THANDRISANNIDHI #SHALEMRAJ
#Telugu_Christian_status
#TeluguWhatsAppstatus
#THANDRI_SANNIDHI_MINISTRIES #Pas_Shalemuraju
#Telugu_WhatsApp_status #TelugWhatsAppstatus
#thandri_sannidhi_ministries #Bro_Shalemuraju_Gaaru
#TeluguChristianWhatsAppstatus
#ChristianSongs
#Shalem_anna #Songs
#ShalomMedia
#thandrisannidhiministries
#TeluguChristianWhatsAppstatus #Telugu_Christian_WhatsApp_status
#Telugu_WhatsApp_status #TeluguWhatsAppstatus
#ShortVideo #Short_Video #Video
#TeluguSongs_Latest #ChristianWhatsAppsatus
అచ్చం జేసుదాసు గారి స్వరంలాగే ఉంది
అలాగే మీరు పాడిన పాట ప్రేమ పేరుతో మోసపోతున్న యువతులకు ఒక చక్కని హెచ్చరిక మరియు ఒక సూచనకూడ
ఈ పాట విని ఎంతమంది తమ జీవితాన్ని మార్చుకొనారు ఒక లైక్ చేయండి❤❤❤
కల్ల ఎరుగని తెల్ల
పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు
పోకడ కానక ఉన్నావా - 2
అయ్యో… పావురమా…
ఓ ఓ ఓ ఓ… పావురమా…
1. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా - 2
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ - 2
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
2. నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా
నీవు లేకపోతే బ్రతుకలేనని రాతాలు చదివవా - 2
ప్రేమంటేనే తెలియని మనుషులు గారడీ చెల్లెమ్మ
ప్రేమ పేరుతో మోసపోతే అది అరాడి బ్రతుకమ్మ - 2
నీతి మాలినమనుషుల ప్రేమనునిజమనుకొక్కమ్మ
ఎండ మావిలో ఎన్నడూ దాహం తీరదు చెల్లెమ్మ
3. నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా - 2
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే - 2
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే
❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤🫡
🙏🙏👍
Iam హిందూ
But song chala సార్లు విన్న చాలా బాగుంది..😘😍🥰
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యేసయ్య శేలేం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే మహిమ గణత ప్రభావములుక్
కన్నవారికంటె యెక్కువ ప్రేమ choopagala goppa thandri అయన
ఈ పాట విన్నా వాళ్లకు మనసు లో నుంచి వాళ్లకు తెలియకుండానే కళ్ళ నుంచి కన్నీరు వస్తాయి very greate full song thank you jesus thanku you very much pastor garu ఈ సాంగ్ నేను కూడా నేర్చుకున్న మీ youtube channel నుంచి pastor garu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ma kosam prayer cheyandi meemu అన్యులము ma family kosam prayer chyandi😢 plz names venkateswara rao sivadurga my son,s deepak abhi ram plz pastor garu maa kosam prayer cheyandi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
రంగు రంగుల ఆకర్శనలే విత్తనాలు అయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారెను ఆకలితీర్చగచల్లిన నూకలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్లివాలవ ఉరులే చెరలమ్మ
బ్రదర్. మీ పాటలు. చేలా బాగుంటాయి. ప్రతీ పాట. నా మదిని. తేలిక పరుస్తుంటాయి 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నా ఈ పాట వినాలి అనిపించేలా వుంది బ్రదర్. God bless your ministry brother.
👏🙇🧘
S.
Ppp
S
😅😅😅😅😅😅
మరో ఎసుదాస్ బ్రదర్ మీరు
వాయిస్ బాగా కనిపెట్టారు మేము కూడా అలాగే అనుకున్నాము కానీ అతని కంటే గొప్ప వారు అయగారు❤❤❤❤❤
చూడడానికి కూడా అలాగే ఉన్నారు❤
ఎస్. Voice same
వందనాలన్నయ్య ఇ పాట నన్ను ఆదరించింది ఎన్ని సార్లు విన్నా ఇంక వినాలని ఉంది 🙏🙏🙏🙏🙏👌
🙏🙏🌺✝️✝️✝️✝️❤ నీ వాయిస్ అంటే చాలా ఇష్టమండి ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో వినాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని
యువత కోసం మంచి భావం కలిగిన మంచి గీతిక పాస్టర్ గారు
This is wrote and sing pastor Nehemiah Garu (2017) yuda ministry
Priase the lord annya అన్నయ్య మీ వాయిస్ జేసుదాసు గారి వాయిస్ లాగా ఉంది
Uohhhiojjkok.jn
Yes.
Priase Lord anna 🙏
Jesudass garu sang sabarimalai songs.. please tell to Salem garu sing Those songs are also good for listening.
Praise god
Praise the lord Annaya
ఈ పాట మా యవనస్తులకు ఎంతో అర్ధం అయ్యేలా యేసు క్రీస్తు మీద్వారా పాడించారు.
నజరేయుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును . ఆమెన్
ఇది యూదా మినిస్ట్రీస్ నెహెమ్యా గారి సాంగ్
🙏🙏🙏
లెజెండ్ singer జేసుదాసు గారిని తలపించారు అన్న
వందనాలు అన్నయ్య, ఇలాంటివి యవ్వనస్తుల కోసం ఎన్నో పాటలు మీరు పాడాలి అన్నయ్య, మీ వాక్యం ప్రపంచం అంత విస్తరించాలి అన్నయ్య , మిమ్మల్ని ఇంకా బలంగా దేవుడు వాడుకుంటాడు అన్నయ్య, దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏anna
❤
Praise the lord Anna
ఎంతో అర్ధ వంతమైన పాట.
దేవునికి మహిమ కలుగును గాక
అన్నయ్య సూపర్ సాంగ్ చాలా బాగుంది అన్నయ్య.... నాకు చాలా బాగా నచ్చింది
This song was written by Nehemiah pastor garu yudha ministries guntur
దేవునికి మహిమ కలుగుగాక అమెన్🙏🙏🙏🤲🤲🤲
మాఆత్మీయ తండ్రి గారికి వందనాలు.🙏🙏🙏🙏
లోకంలో జరిగే విషయాలు పాట రూపంలో నిజంగా రాశారు చక్కగా పాడి కనువిప్పు కలిగించారు చక్కని స్వరముతో మంచి పాటలు పాడి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి బహుగా సేవలో వాడు కొనను గాక ఆమెన్
shalem raj అన్న వందనాలు
కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
అయ్యో….. పావురమా…..
ఓ ఓ ఓ ఓ….పావురమా…..
1.రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా.
2.నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే
Thank you very much 🎤
Aa
Tnq prais the lord
వందనాలు
Anna chala bagundhi e song
No. 1song
Praise the Lord అన్నా వందనాలు దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుని మహిమార్డమై వాడండి దేవుడు మిమ్ము దీవించుగాక
నేను హిందువుని కానీ పాట బాగుంది
ఇంకోటి ఏంటంటే మీరు చాలా తెలివైన వారు
🙏
Praise the lord
Annaaaa ninnu devudu mamuluga abhishekinchaledu abbaaaaa nee appula badhalu emo kani entha mandi sodhanalu thirchataniki ....kashtalu piriti noppulu thattukuni prathivadi ki thala nimite challani deevena ivvatanii vachav eahova shamma ...eahova raffa .... sthothramulu sthothramulu hallelooya hallelooya....devuni ki mahima ghanatha ..... jeevitham rangarinchi rubbi gorintaku laga chethulaki peduthunnav vopika tjo anna ....neevu naa thandrivi naa biddalaki Mena mamavi annaaaa Hanna kanani buddavi ........ sthothramulu dabidu kumaruda nanu dati pokaya ...... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙏 ఈ పాట ద్వారా ఎంతో మంది మనసులు మారు మనసు పొందుకుంటారు అయ్యగారండి వందనాలు ఈ పాట రాసినందుకు వందనాలు పాడినందుకు ఇంకా లెక్కలేని వందనాలు అయ్యా మీకు
✝️✝️🙏🙏 అన్న వందనాలు. మీ పాటలు చాలా బాగుంటాయి. నాకోసం ప్రార్థన చేయండి అన్నా మోసపోయాను కన్నీళ్లతో.ఉనానూ.✝️✝️🙏🙏😥😥😥😥😥😥😥😥😥😥😥
ఆహా ఎంత మంచి పాట పాడావు అన్న నేను స్కూల్ టీచర్ అన్న మా స్కూల్లో కూడా ఇలాంటి పాట ఒకటి ఉందన్న
నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదు అయ్యో అనే సాంగ్ ఉందన్న సేమ్ అలానే ఉంది
th-cam.com/video/SnlpkPPU3jE/w-d-xo.html&si=tBxsvXnoRfTecp0J
నాకోసమే పడినట్టు అనిపించిది. నాజీవితం లాగా 🙌🙌🙌త్యకు అన్న
Super 100
అద్భుతమైన పాట అన్న అందరూ విడిచిన విదువని నిజమైన స్నేహితుడు అన్న నా యేసయ్య
Amen glory to God 🙏 hallelujah thank you yesappa annaya padale ledu varnichadaniki meki hrudaya pooravaka vandanaluu
నా జీవితం పాటల పడినట్టు ఉంది అన్న దేవా నన్ను క్షమించు దేవా 🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yes😢😢😢😢😢😢😢
Enni sarlu vinna thanivi theradu Anna enthamanchi song praise the lord 😌😌😌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
I love you jesus 🙏🙏🙏🙏🙏
🙏⛪ వందనాలు అన్నయ్యగారు 😭😭😭 నా
జీవితం ఇలా ఉంది అన్నా
😢😢annayya song chala chala bagunddi annayya eantho mandi loka prema musugulo vundipoye variki manchi sandesham eche 🎵❤
praise the lord brother song devudiki mahimakalugungaka ✝️✝️✝️🙏🙏🙏💐💐✝️✝️💙
Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya garu amen
🙏
Praise the lord
😭😭😭😭😭😭Cgellemma lani thana rakthapu premalekhabtho rakhna nichi rani ni chese Raju mana yeasayya rajulaki Raju 🥰🥰🥰🥰🥰
1:58
మరో జేసుదాసు గారు❤❤❤❤
గారు❤❤❤❤
కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
అయ్యో….. పావురమా…..
ఓ ఓ ఓ ఓ….పావురమా…..
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Amen Praise the lord brother
Thank you pastor Nehemiah Garu ( yuda ministry) such a great song written and sung
బ్రదర్ మీ గొంతు సింగర్ జేసుదాసు గారిలా ఉంది... ఎనీవే పాట చాలా బాగుంది 👌👌 నిజమైన ప్రేమ అంటే ఏంటో చెప్పారు సర్ 🙏🙏praise the lord 🙏🙏
Praise the lord very nice song
🙏🙏 వందనాలు తమ్ముడు పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని దేవుని ప్రార్థన చేస్తాము
Praise the Lord annayya.Mi voice chala baguntadhi anna... mi vakyam... songs kuda anni baguntaye anna...
అన్నా మీ వాయిస్ extrordinary. . .
⛪🙏🛐🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😃
అన్న పాట సూపర్ అన్న ఇలాంటి పాట ఇంకా ఎన్నో పాడాలి
అందరికి అన్ని తెలుసు అది అంతే కష్టపడకుండా సుకంరాదు
Eanto nijmundanna ea patalo ea kalapu aadapillalakosamnna meku vandanalannna
Praise. the. Lord. Amen. 👌👌👌song. Anna
Very nice
Praise.the lord brother yesayya ni prama gopadi prabuva stostram thandri 🙏🙏🙏🙏
వ0దనాలు.అన్న.👌👌💐💐🌹🌹🌹
వందనాలు అన్నయ్య యెన్ని సార్లు vinnano ఈ పాట nanu sala అర్దం ఉంది .వందనాలు god bless you 🙏
This written by pastor Nehemiah Garu ( yuda ministry)
Prathi roju vintanu e paata.. Naa jeevithaniki saripoyindhi 🙏 prathi lyrics naku thaginadhi 💔
Praise the Lord annya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 annya song super super super super super super anna
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే మహిమ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ok super Bro😭💯🎄⛪🙏
Ok tanku Bro🎊🎄⛪🙏🎄💯💘🎂💝💖
Praise the Lord ayyagaru
మొదటిసారి వినగానే ఏసుదాసు గారు గడ్డం ట్రిమ్ చేశారు అనుకున్నా 😮😮🫡🫡🫡🫣🫣🫣🫣
Praise the lord annaya God bless you annaya 🤝👌👌👌👌🔥🔥🔥🙏🏾🙏🏾🙏🏾
ఈ పాట అచ్చంగా నేను చరణాలు స్కూల్లో పిల్లల పాడే ఒక పాట ఉంది అది నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదు అయ్యో అనే సాంగ్
Anna super
Super anna😭💯🎄⛪🙏
Ok tanku anna
వందనాలు బ్రదర్ గారూ ఇలాంటి సాంగ్ లు పాడలని ఆ దేవుడుని ప్రార్థన చస్తేనను బ్రదర్ గారూ 🙏🙏
❤❤❤ super
Yesudas tone super Johar
Per🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord bredar
Praise the lord ayyagaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝✝✝✝👏👏👏👏super song yi song vini kuda mosapoye vallu nijamaina murkhulu, amen halleluya.
Chala Baga rasaranna praise the lord
దేవునికి మహిమ కలుగునుగాక అన్నయ్య మీకు నా వందనాలు దేవుడు ప్రతి యవ్వనులకు తెలిసేలా మీ ద్వారా ఈ పాటను పంపాడు ❤❤❤❤
Devuniki mahima kalugunugaka amen Ela enno patalu padi janamulanu devuniki oka Rajyamunu Bhumimeda stapinchali Devudu ninnu deevinchunugaka Amen devuniki mahima kalugunugaka amen
😮Annaya superga padaru anna 🙏🙏
Anna praise the lord 🙏🏻🙏🏻 , mee song na jivitani kadilinchi annaya , miku na nindu vandanalu🙏🏻🙏🏻
,🙏🙏👌👌 praise the Lord God bless you Anna
👌🙏👍
చాలా అర్ధవంతంగా ఉంది సార్... చాలా బాగా పాడారు 👌🏽👌🏽👌🏽👌🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
గలన నే చెప్పగలన దాయన నే దయగలన నిజమే దేవ నీవు నాకు చేసిన మేలులు ఎప్పటికి దాచలెను
హి
Praise the Lord Annaiah 👌👌song 👏👏
అయ్యా మీరు మరో ఎసు దాసు ఈ పాట కి పాడినందుకు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్
Amen praise the lord 🙏❤❤❤❤
Ee paata vinadam edhi 30 th time i love this song
Devuniki mahima kalugunugaka amen 🙏🙏
అయ్యగారు చాలా బాగా పాడారు కృష్ణాజిల్లా గుడివాడ కార్మిక నగరం
దేవుడికి మహిమ కలుగును గాక
Praise the Lord brother
Extraordinary song.
Ennisarlu vinna inka inka vinalanipistundi.
Thank u brother.
Devudu Meeku chaaalaaa manchi SWARAM ichharu. Praise God 🙏🙏🙏
Good song anna God bless you✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️
Praise the lord annayya
కల్ల ఎరుగని తెల్ల
పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు
పోకడ కానక ఉన్నావా - 2
అయ్యో… పావురమా…
ఓ ఓ ఓ ఓ… పావురమా…
1. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా - 2
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ - 2
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
2. నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా
నీవు లేకపోతే బ్రతుకలేనని రాతాలు చదివవా - 2
ప్రేమంటేనే తెలియని మనుషులు గారడీ చెల్లెమ్మ
ప్రేమ పేరుతో మోసపోతే అది అరాడి బ్రతుకమ్మ - 2
నీతి మాలినమనుషుల ప్రేమనునిజమనుకొక్కమ్మ
ఎండ మావిలో ఎన్నడూ దాహం తీరదు చెల్లెమ్మ
3. నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా - 2
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే - 2
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే 3:35
Jai sreeram
Chala bagapadaru annaya me vakyam ante Chala estam naku na barthA Mandu tagutunadu AYANA gurinche prayer chayandi Nenu Pradanaku veltanu
Song super annaya.
Nice song❤❤................ Praise the Lord 🙏🙏🙏🙏
Amen amen amen halleluya
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ 🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐✝️🛐🛐