తిక్కన విదురుని నీతి పద్యాలు | ఆంధ్ర మహాభారతం | Thikkana Padyalu | Telugu Literature | Kavitalathoti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ส.ค. 2021
  • DISCLAIMER
    ---------------------
    Video is for educational purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    =======================
    :: విదురుని నీతి పద్యాలు::
    (01)
    బలవంతులు పై నెత్తిన
    బలహీనుడు, ధనము గోలుపడిన యతడు, మ్రు
    చ్చిల వేచువాడు, గామా
    కుల చిత్తుడు నిద్రలేక కుందుదు రధిపా!
    (02)
    కోపము, నుబ్బును, గర్వము
    నాపోవక నునికియును, దురభిమానము, ని
    ర్వ్యాపారత్వము నను నవి
    కాపురుషగుణంబు లండ్రు కౌరవనాథా!
    (03)
    ధనమును,విద్యయు, వంశం
    బును దుర్మతులకు మదంబు
    బొనరించును; సజ్జనులైన వారి కడుకువ
    యును, వినయము నివియతెచ్చునుర్వీనాథా!
    (04)
    విను మధురాహారంబులు
    గొనుటయుఁ బెక్కండ్రు నిద్రగూరినయెడ మే
    ల్కని యునికియుఁ గార్యాలో
    చనముఁ దెరువు నడచుటయును జన దొక్కనికిన్.
    (05)
    పురుషుండు రెండు దెఱఁగుల
    ధర నుత్తముఁ డనఁగ బరఁగుఁ దానె య్యెడలం
    బరుసములు పలుకకునికిన్
    దురితంబులు వొరయు పనులు దొఱఁగుట కతనన్.
    (06)
    వెలఁది, జూదంబు, పానంబు, వేఁట, పలుకు
    ప్రల్లదంబును, దండంపుఁ, బరుసఁదనము
    సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత
    యనెడు సప్తవ్యసనములఁ జనదు తగుల.
    (07)
    తగిన వేషంబు, తనుఁ దాన పొగడుకొనమి
    నొచ్చియును గీడు పలుకమి యిచ్చి వగవ
    కునికి తనకెంత నడవకయున్నఁ బథము
    తప్పకుండుట నడవడి కొప్పు సేయు.
    (08)
    చెలిమియుఁ బగయును, దెలివియుఁ
    గలఁకయు, ధర్మంబుఁ బాపగతియును, బెంపుం
    దులువతనంబును వచ్చును
    బలుకుబడిన కాన పొసఁగఁ బలుకఁగ వలయున్.
    (09)
    తనువున విఱిగిన యలుగుల
    ననువుగ బుచ్చంగవచ్చు, నతినిషు రతన్
    మనమున నాటిన మాటలు
    విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
    (10)
    నియత తపమును నింద్రియ నిగ్రహంబు
    భూరి విద్యయు శాంతికిఁ గారణములు
    వాని యన్నింటికంటే మేలైన శాంతి
    కారణము లోభ ముడుగులు కౌరవేంద్ర!
    (11)
    ఒరులేయవి యొనరించిన
    నరవర! యప్రియము దనమనంబున కగుఁ దా
    నొరులకు నవి సేయకునికి
    పరాయణము పరమధర్మపథముల కెల్లన్.
    =======================
    "Talathoti" అనే నా TH-cam Channel ను Subscribe చేసుకోని వారైతే
    / talathoti
    పై లింక్ ను ఇప్పుడే Subscribe చేసుకొండి! నా Facebook page అయిన " Telugulitt" Page
    telugulitt
    ని పై లింక్ క్లిక్ చేసి ఇప్పుడే Follow కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే Like, Share , Comment చేయండి!
    ~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
    www.talathoti.com
    www.litt.in
    WhatsApp:9963299452
    =======================
    బమ్మెర పోతన(స్తుతి )పద్యాలు-01:
    • #బమ్మెరపోతన-01 #Bammer...
    బమ్మెర పోతన (గజేంద్ర మోక్షం) పద్యాలు-02:
    • #బమ్మెరపోతన-02 #Bamme...
    బమ్మెర పోతన (ప్రహ్లాదుడు) పద్యాలు-03:
    • #బమ్మెరపోతన-03 #Bammer...
    బమ్మెర పోతన (వామనావతారం) పద్యాలు-04:
    • #బమ్మెరపోతన-04 #Bammer...
    బమ్మెర పోతన (కృష్ణలీలలు) పద్యాలు-05:
    • #బమ్మెరపోతన-05 #Bammer...
    ఎర్రన స్ఫురదరుణాంశు పద్యం-01:
    • #ఎఱ్ఱన #స్ఫురదరుణాంశు ...
    భాస్కర రామాయణం పద్యాలు:
    • Bhaskara Ramayanam-Pad...
    పోతన కంజాక్షు పద్యం:
    • పోతనామాత్యుడు
    అల్లసాని పెద్దన పద్యాలు:
    • అల్లసాని పెద్దన | Alla...
    నన్నయ పద్యాలు:
    • నన్నయ పద్యాలు | Nannay...
    నన్నయ నుతజలపూరితంబులగు పద్యం:
    • నుతజలపూరితంబులగు నూతుల...
    నంది తిమ్మన పద్యాలు:
    • Nandi Timmana Padyalu ...
    తెనాలి రామకృష్ణుని చాటు పద్యాలు:
    • #తెనాలిరామకృష్ణునిచాటు...
    ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని కొన్ని పద్యాలు:
    • #ధూర్జటికాళహస్తీశ్వరశత...
    కవిసార్వభౌముడు శ్రీనాథుని పద్యాలు:
    • కవి సార్వభౌముడు శ్రీనా...
    తిరుపతి వేంకట కవుల పద్యాలు:
    • తిరుపతి వేంకట కవుల పద్...
    భోజరాజీయంలోని గోవ్యాఘ్ర సంవాదం:
    • భోజరాజీయంలోని గోవ్యాఘ్...
    గుర్రం జాషువా సాలీడు పద్యాలు:
    • గుర్రం జాషువా "సాలీడు"...
    అమృతాంజనం పై జాషువా చమత్కార పద్యం:
    • అమృతాంజనంపై గుర్రం జాష...
    జాషువా "పిరదౌసి లేఖ":
    • PIRADOUSI by Jashuva- ...
    మాల దాసరి పూర్తి ఇతివృత్తం:
    • మాల దాసరి కథ పూర్తి ఘట...
    విశ్వనాథ సత్యనారాయణ:
    • కవి సమ్రాట్ విశ్వనాథ స...
    కరుణశ్రీ పద్యాలు:
    • కరుణశ్రీ కవిత్వం - జంధ...
    గురజాడ అప్పారావు:
    • GURAJADA-గురజాడ-తలతోటి...
    శ్రీశ్రీ దేశ చరిత్రలు:
    • Desa charithralu, Degr...
    జాలాది 'యాతమేసితోడినా ఏరు ఎండదు' పాట విశ్లేషణ:
    • జాలాది | యాతమేసి తోడిన...
    మైలవరపు గోపి "చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు" పాట విశ్లేషణ:
    • మైలవరపు గోపి | చట్టాని...
    సినారె గజల్స్ గూర్చి:
    • సి నారాయణ రెడ్డి గజళ్ల...
    రావిశాస్త్రి"మాయ"కథ:
    • RAAVI SASTHRY STORY MA...
    ::డాక్యుమెంట్స్::
    మానవతా వాది దేవరకొండ బాలగంగాధర తిలక్:
    • #దేవరకొండబాలగంగాధరతిలక...
    చెట్టు కవి ఇస్మాయిల్ చిలకలు వాలిన చెట్టు కవిత, హైకూలు:
    • #చెట్టుకవి #ఇస్మాయిల్ ...
    అద్దేపల్లి జయంతి:
    • Addepalli Ramamohana R...
    ఆరుద్ర శుద్ధ మధ్యాక్కరలు ప్రక్రియ:
    • #ఆరుద్రశుద్ధమధ్యాక్కరల...
    ఆరుద్ర జయంతి:
    • Video
    వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు:
    • #గిడుగురామమూర్తి #తెలు...
    తెలుగు భాషపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వ విధానాలు:
    • తెలుగు భాషా దినోత్సవ శ...
    గిడుగు:
    • గిడుగు జయంతి - తెలుగు ...
    ::మినీ కవితలు::
    ఎవర్ గ్రీన్ మినీ కవితలు:
    • Evergreen Mini Poetry
    రాజకీయ మినీ కవితలు:
    • Mini Poetry on Politic...

ความคิดเห็น • 11

  • @Sasikala72678
    @Sasikala72678 2 ปีที่แล้ว +7

    Nice presentation , melodious voice.

  • @brsreddy5939
    @brsreddy5939 ปีที่แล้ว +6

    మధరమైన కవిత్వం...
    సుమధురమైన గాత్రము..

    • @digajarlamohan1564
      @digajarlamohan1564 ปีที่แล้ว +1

      guruvuggariki matarupuna mariyu TIKKANNNA guruvuu gariki atma pranamamului

  • @phsrksastry
    @phsrksastry ปีที่แล้ว +5

    Thank you sir

  • @ramkrishn4762
    @ramkrishn4762 9 หลายเดือนก่อน

    Humble, keep good thoughts, remind re-examine by jotting 🙏

  • @narsimlutelugu2691
    @narsimlutelugu2691 2 หลายเดือนก่อน

    Adbutham ga vivarincharu sir

  • @ramakrishnapalli8432
    @ramakrishnapalli8432 ปีที่แล้ว +5

    Welcome. Vidura neethi is in need for the society. Children are to be inspired. Children are the future.

  • @venkataramasastry1443
    @venkataramasastry1443 ปีที่แล้ว +3

    Super sir🙏🙏🙏🙏

  • @jennifergeorge339
    @jennifergeorge339 9 หลายเดือนก่อน

    టీజీగ్ఫగ్ హహ్

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 ปีที่แล้ว +4

    ఇప్పటి కాలంలో వ్యక్తిత్వం క్లాస్లేని ఇంకా ఏవో ఏవో చెబు తుంటా రు విద్దురుని నీతి వాక్యాల్లో లేనివి ఏమిటో చెప్పండి మన భారతం భగవద్ గీత రామాయణం ఇంకా పంచతంత్ర కథలు మనకు లేని సంపద ఏమిటిమానవునుసంపూర్ణంగా తీర్చి diddagalage ఇటువంటి పద్యాలను ఎంత మధురంగా ఆలపించారు🙏

  • @jennifergeorge339
    @jennifergeorge339 9 หลายเดือนก่อน

    ⚽⚽⚽⚽🥅🥅🥅🥅🥅🥅🥇🥇🥇🥇🥇♟️♟️♟️♟️♟️♟️