నా కథ || గుర్రం జాషువా జీవిత కథ- అద్భుత గానామృతం || బొర్రా గోవర్ధన్ రచన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 184

  • @JAISREERAM-j9d
    @JAISREERAM-j9d ปีที่แล้ว +63

    జాషువా గారితో కూర్చొని ఒక గంటసేపు కాలక్షేపం చేసినట్టుంది.;;; మీ కృషి నా యందున ఫలించింది.;; మరిన్ని... మరిన్ని... ఇట్లాంటి గొప్ప కార్యములు చెయ్యండి దయచేసి.

  • @ramamurthygolla4434
    @ramamurthygolla4434 2 ปีที่แล้ว +24

    గానం ఘంట సాల భగవద్గీత లావుంది.సంగీతం చాల చాల బాగుంది

  • @usharanichelli5089
    @usharanichelli5089 2 ปีที่แล้ว +26

    ధన్యవాదాలు sir, రచన,కూర్పు,వ్యాఖ్యాత,సమర్పణ, చేసిన వారందరికీ శతకోటి వందనాలు.

  • @viswanathagupta9991
    @viswanathagupta9991 ปีที่แล้ว +3

    50 ఏళ్ల క్రితం, చిన్నప్పుడెప్పుడో తెలుగు మాస్టార్లు జాషువా గారి గురించి చెప్పేవారు. తెలుగు వాతావరణానికి దూరపు మైసూరులో ఈ సాయంత్రం ఒక గంట సేపు ఒక గొప్ప కవి హృదయాన్ని తెరచి వినిపించి హృదయం ద్రవించేలా చేసిన కార్యక్రమం వినడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని రూపొందించిన అందరికీ నూరు వందనాలు... సిపివి గుప్త.

  • @vdharirenuka3440
    @vdharirenuka3440 ปีที่แล้ว +19

    చక్కటి విశ్లేషణ.మధురమైన భాష..జాషువా సంక్షిప్త చరిత్ర...ధన్యవాదాలు గోవర్ధన్ గారు

  • @ramanakv3999
    @ramanakv3999 ปีที่แล้ว +23

    🙏🏻🙏🏻అనన్యం అసమాన్యం మీ వ్యాఖ్యానం . మీ గానామృతం అమృత తుళ్యం. విన్న మా జన్మ ధన్యం. సదా చేసెదం మీ నామ స్మరణం.🙏🏻🙏🏻🙏🏻.....

  • @lavudyasubhadra7334
    @lavudyasubhadra7334 ปีที่แล้ว +8

    అయ్యా మీలాంటి వారు ఇంకావున్నారు ఈ భారత మాత అదృష్టం.... మాకు భాగ్యం...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usharanichelli5089
    @usharanichelli5089 2 ปีที่แล้ว +26

    గాయకుడు అద్భుతం గా గానం చేశారు. కళా విహీన మాయే గృహిణి లేక ,సుల్తాన్ కార్చిన కన్నీరు తాజ్ మహల్ గా ఘనీభ వించే. ఎంత హృద్యంగా గా వున్నాయి.

  • @krtunga-572
    @krtunga-572 2 ปีที่แล้ว +18

    బాప్ రే ఏమా గళ మాధుర్యం ? అక్షారలన్ని అలవొక గా ఒదిగి, జాషువా గారి కలమం దొదిగి కర్ణ పుటలు జేరే! పామరుల సైతం పరవశింప జేసే ప్రక్రియా గదా ఈ కబ్బ కావ్యము! నాడే కాదు నేడు కూడా తెలుగు పిల్లలకు తెలుగు రాదు ఇంగ్లీషు కూడా రాదు ! ఘంటసాల గారి పుష్ప విలాప కావ్య గేయం గుర్తు వస్తుంది, గాయకునికి వందనం.🙏🙏🙏

  • @balaiahsiddinaboina3031
    @balaiahsiddinaboina3031 ปีที่แล้ว +9

    నిమ్మలబావి నీరు త్రాగకపోతేనేం... తన కవితా మ్రృతమునులోకంచేత త్రాగించినధీశాలి ..జాషువా గారు.....ఈకథనుమాకందించడం లో భాగస్తులైనవారందరికి శతధావందనములు

  • @adavathravindra4945
    @adavathravindra4945 ปีที่แล้ว +3

    Sir ..... Adbhutham ga undi........ Borraa govardhan gariki, sri Chennuri Anjaneya Reddy gariki vandanaalu......🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hnarasimhamurthy3567
    @hnarasimhamurthy3567 ปีที่แล้ว +10

    గుర్రం జాషువా గురించి, ఆతని సాహిత్యన్ని గురించి ఇంత కమ్మ వీనులవిండుగా పాడి అలరించిన మీకు మీ బృందానికీ శతకోటి వందనలు సహోదర. జాషువా సాహిత్య వనం విహారింపచేశారు. ధన్యవాదములు 🙏🙏🙏

  • @sanathansatya1667
    @sanathansatya1667 5 หลายเดือนก่อน +2

    ఈ సమాజ పరిణామ క్రమంలో అత్యంత బాధాకరమైన కంటకమయ చీకటి అడవి ప్రయాణం జాషువా గారి హృదయం నుండి జారిన రక్తపు ధారల రూపం లో మాకు అందించిన మీ అందరికి ధాన్యవాదములు.

  • @rameshb6805
    @rameshb6805 2 ปีที่แล้ว +13

    అద్భుతమైన మీ కృషి కి పాధాభివందనం 🌹🙏👌

  • @byripogurajkumar4754
    @byripogurajkumar4754 ปีที่แล้ว +11

    శతకోటి వందనము అభివందనము కవి గాంధర్వ సార్వబౌమ గుర్రం జాషువా ,,,
    తెలుగు జాతి ఖ్యాతి అంతేత్తున కెత్తుకెల్లిన సత్తువ నీ తొత్తె గాని మరోక తాత్విక తాంత్రిక గండపిండేర ఉద్ధండులనుచుండెడి వారలనెవ్వరు తరముకాదుర అయ్యా,
    యెయ్యేనుగుల బలము నీ కలమున గలమై కాగితమున జాలువారుచుండ వన్నెచిన్నెల వయ్యారి వెన్నెలకొచ్చి విరహాము పూని తనువున నున్న తాపమును కోయిల నోట పలికింప జేసినట్టునున్నవి గదా !
    మరల తుమ్మెద మకరంద సేకరణకు దిరియునట్టు నీ కవిత్వ సారమునకు నేనెటు దిరగవలే దిగ్గజ కవి,,
    సారతి లేని అశ్వ రథమునై నేనున్నా ! సవరించు సవరించు నా ఆలోచనలను సవరించు ! నీ అంచున జేరుతా కంచు తాళమునై నా కంటమున నిక్కముగా బలుకుము నా కీర్తి నింగికెగురుదాక ! .............. 05453827 ..... BRK

  • @mrshanmukhavavilala
    @mrshanmukhavavilala 10 หลายเดือนก่อน +2

    మంచి ప్రయోగం . ఈ నాటి యువతకు మీరందించిన ఈ పదపితామహుని చరిత్ర శ్లాఘనీయం . ధన్యవాదాలు .

  • @vallururavimaster5290
    @vallururavimaster5290 ปีที่แล้ว +10

    వ్యాఖ్యానం ,గానం, సమర్పణ అమోఘం.శతకోటి వందనాలు.

  • @hariprasadps2718
    @hariprasadps2718 5 หลายเดือนก่อน +5

    జై భీమ్ సార్
    జై కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు

  • @psrajaiah561
    @psrajaiah561 ปีที่แล้ว +7

    గుఱ్ఱం జాషువా జాతీయ కవి. విశ్వనరుడు.మీ గానామృతం అద్బుతం.మీకు అభనందనలు

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +8

    గోవర్ధన్ గారికి, వ్యాఖ్యాత, గాయకులకు బుద్దవందనాలు.

  • @MadhavJK
    @MadhavJK ปีที่แล้ว +8

    అద్భుతం!
    వింటున్నంతసేపూ ఉద్విగ్నం, ఆనందం, ఆవేశం, ఆక్రోశం, ఉవ్వెత్తున పైకెగసి పడుతూ, చల్లారుతూ ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగింది!
    మాకు అందుబాటులోకి తెచ్చిన వారికి పేరు పేరునా ధన్య వాదాలు!
    అద్భుతం! రచన, కూర్పు, వ్యాఖ్యానం, గానం, స్వర కల్పన, సంగీతం… అన్నీ సమ పాళ్ళలో కలిసి జాషువా గారి సంక్షిప్త జీవిత చరిత్రకు ఉన్నతమైన శోభనిచ్చాయి.

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +20

    గుర్రం జాషువా గారిని పద్య రూపంలో జ్ఞాపకం చేసుకోవడం మంచి అనుభూతి రచయిత గారికి సంగీతం సమకూర్చిన వారికి యూట్యూబ్ లో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన వారికి అనేక కృతజ్ఞతలు

    • @RajuGogul
      @RajuGogul 2 หลายเดือนก่อน

      After one year, plus yesterday and today too........ GREAT WORK!!!! Fine Blend of Literature and Music!!! Paadaabhi Vandanamulu🙏

  • @koteswararao6758
    @koteswararao6758 ปีที่แล้ว +8

    అద్భుతమైన ప్రేరణ
    ఆహ్లాదకరమైన గానం
    మధురమైన కంపోజింగ్
    వెరసి గొప్ప కళాఖండం
    జాషువాగారి జీవితచరిత్ర. 🎉

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 3 หลายเดือนก่อน

      Adbhuthama Bachcha jasuva not madhiga . He was a son of yadav male and madhiga female how can he claim as madhiga for his fame. See in wikipedia

  • @freethinker6006
    @freethinker6006 2 ปีที่แล้ว +11

    వినసొంపుగా వివరించినందుకు మీకు ధన్యవాదములు.

  • @barnabas723
    @barnabas723 ปีที่แล้ว +6

    తమరు గాన గంధర్వులు అంతకు మించి గొప్ప సాహిత్య సార్వభౌములని తెలుస్తోంది మీకు మా అభి వందనము లు

  • @sraotata
    @sraotata 2 ปีที่แล้ว +10

    Thanks for video master Garu, నిజము ' పెద్ద నగరాల పెను హడావిడి లేక ' అలాగే అనిపిస్తుంది.

  • @venkatanarayanachintapalli1925
    @venkatanarayanachintapalli1925 9 หลายเดือนก่อน +1

    శ్రవణానందకరం ! అద్భుతం ! శతసహస్ర వందనం!

  • @nagasaitella53
    @nagasaitella53 ปีที่แล้ว +6

    కథ కథనం చాలా బాగుంది, ఉద్వేగభరితంగవుంది. ధన్య వాదాలు.

  • @rangaraoguduru8544
    @rangaraoguduru8544 ปีที่แล้ว +6

    అద్భుతమైన కూర్పు . ఒక మనవి . జాషువా గారితో వియ్యమందిన గోపరాజు రామచంద్ర రావు పంతులు గారిని కూడ మనం స్మరించుట అవసరం . జాషువాగారు అలా తనని చులకనగా చూసిన అగ్రవర్ణాల కులాల కులాల

  • @bahujanabooks5933
    @bahujanabooks5933 2 ปีที่แล้ว +14

    చాలా అద్భుతమైన పద్యాలు

  • @kallemgangaraju1789
    @kallemgangaraju1789 ปีที่แล้ว +2

    అద్భుతమైన వీడియో .

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 2 ปีที่แล้ว +15

    దయచేసి ఇటువంటి పద్యాలను వినండి.సూపర్

    • @golemprasad164
      @golemprasad164 10 หลายเดือนก่อน

      నేను ప్రతి రోజు రాత్రి వింటాను.

  • @bnrao9787
    @bnrao9787 4 หลายเดือนก่อน +1

    భారత్ మాతాకీ జై మీ గాయత్రి స్వామి

  • @appalanaiduchinta828
    @appalanaiduchinta828 ปีที่แล้ว +2

    గొప్ప గానం

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 ปีที่แล้ว +11

    తెచ్చివండి నాకూ ఒక దుందుభి వాయిస్తాను నా స్వ ప్రాణాలతో యి కూలమత భేదాలమీద జాతి అహంకారం మీద తెచ్చివండి పార పాతిపెట్టేయనా పదిగజాల లోతూ ఈ వ్యవస్థనూ మహాకవి కి జౌహరులూ

  • @నాగమాలికతెలుగు
    @నాగమాలికతెలుగు ปีที่แล้ว +5

    నా చాలా చాలా సంతోషం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 ปีที่แล้ว +2

    Excellent work....❤

  • @malleshamgurrapu5875
    @malleshamgurrapu5875 ปีที่แล้ว +2

    Super gala.

  • @ravindarramidi131
    @ravindarramidi131 2 ปีที่แล้ว +7

    అద్భుతం మాటలు లేవు.

  • @Shankaraiah-l7p
    @Shankaraiah-l7p ปีที่แล้ว +2

    Super jasuva super

  • @PamuRaveendranadh
    @PamuRaveendranadh 2 ปีที่แล้ว +11

    Jai Bhim
    Jai Kavi chakravarti G jashuva Jai Bahujana.
    గురువు గారు బొర్రా గోవర్ధన్ గారికి జై భీమ్ బుధ్ధ వందనాలు. సహకార బృందం వారికి బుధ్ధ వందనాలు అభినందనలు.

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 ปีที่แล้ว +3

    ధన్యవాదములు sir. బొర్రా గొర్థన్ గారి బృందం వారికి

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 ปีที่แล้ว +3

    ఇంతటి కార్యాన్ని అద్భుతంగా చేసిన మీఅందరికి అభినందనలు.

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 5 หลายเดือนก่อน +1

    రచన,గానం, సంగీతం, వ్యాఖ్యానం అద్భుతం.ఈ కార్యంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు. మహనీయుడు,మహాకవి గుర్రం జాషువా గారికి జోహార్లు

  • @chintagadasuresh956
    @chintagadasuresh956 2 ปีที่แล้ว +11

    అద్భుతంగా ఉంది సార్

  • @siddiaht1958
    @siddiaht1958 ปีที่แล้ว +2

    మీకునా వందనం

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 ปีที่แล้ว +4

    అయ్యా, 🙏🏻 మాటలకందని మాధుర్యం.

  • @ramaiahdevarapalli1549
    @ramaiahdevarapalli1549 ปีที่แล้ว +2

    మనసు పరవళ్ళు తొక్కింది. జాషువా గారి పద్యమే అతన్ని సాహిత్య లోకములో ఉత్కృష్ట దశకు తీసుకు వెళ్ళి ప్రజల నాల్కలపై నిలబడితే జాషువా గారి పద్య రాగాలాపనతో మీరు వ్యాఖ్యానముతో వారు మంత్రముగ్ధులను చేసి పరవశింపజేశారు. ధన్యవాదాలు

  • @gopalakrishnamurthykarutur4975
    @gopalakrishnamurthykarutur4975 ปีที่แล้ว +4

    జాషువాఅంటెఅబిమానమే ఇదివిన్నతరువాత కవితామాదుర్యితెలిసింది

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 ปีที่แล้ว +4

    జాషువా గారి సాహిత్యం చదివాను. ఘంటసాల వంటి మహాగాయకశిఖామణి లాంటి గాత్రసౌరభం వీనులవిందు చేస్తుంది 🥗🙏💐

  • @vallojusathyanarayanachary3978
    @vallojusathyanarayanachary3978 7 หลายเดือนก่อน +1

    Gurram jashuva gari super sir🎉🎉🎉

  • @indirakalaprasanthakeerthi8627
    @indirakalaprasanthakeerthi8627 ปีที่แล้ว +3

    Govardha gaariki sathakoti vandanaslu sankalanamu chesina vaariki pasdasbhi vandanaalu

  • @samamunirathnam3146
    @samamunirathnam3146 8 หลายเดือนก่อน +1

    Jashuva kavanam mee galam mahaa maadhuree ...sir.

  • @YesuPolepally
    @YesuPolepally 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు ఎంత చక్కగా మధురముగా వివరించినందులకు గుఱ్ఱం జాషువా గబ్బిలం కావ్యం మహాద్భుతం

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +2

    అద్భుతంగా వుంది👌👌👌👏👏👏👏👏👏

  • @veeram5410
    @veeram5410 ปีที่แล้ว +2

    Uncomparable,Excellent
    🙏🏻🙏🏻🙏🏻

  • @devasahayam5831
    @devasahayam5831 ปีที่แล้ว +5

    అయ్యా మీకు నా నిండు వందనాలు 🙏

  • @gandhejanardhan1991
    @gandhejanardhan1991 ปีที่แล้ว +3

    అద్భుతం 🙏🙏🙏

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 2 ปีที่แล้ว +9

    Jai Bheem sir

  • @ravulapatiseetaramarao844
    @ravulapatiseetaramarao844 ปีที่แล้ว +7

    అద్భుతం. లలిత లలితం గా జాషువా పద్యాలు మనోహరం గా వున్నాయి. గొప్ప కవి జీవితాన్ని సమర్పించిన వారికి అభినందనలు.

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 ปีที่แล้ว +2

    అద్భుతంగా పాడారు హ్యాట్సాఫ్ సార్
    ఇంతకాలానికి మీ గొంతు వినడం నిజంగా ఎంత సంతోషిస్తున్నానో మాటల్లో చెప్పలేను సార్.

  • @karumudiharinarayana2405
    @karumudiharinarayana2405 4 หลายเดือนก่อน

    వ్యాఖ్యానం అధ్భతం.పద్యగానం అత్యధ్భుతం.ఈ రెండూకలసి జాష్వాను మాముందు సజీవంగా నిలిపాయి.

  • @nagarajakumari8365
    @nagarajakumari8365 ปีที่แล้ว +4

    సూపర్ సార్ కళ్ళ కు కట్టినట్టు చూయించారు 👏🏻👏🏻👏🏻

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 ปีที่แล้ว +5

    అద్భుతమైన గానం, రచన ,కవి హృదయం 50:02

  • @arunchennuri330
    @arunchennuri330 ปีที่แล้ว +3

    అన్న నీను ఏమని వర్ణిపాను మీరు ప్రపంచం సంగీతనికి వక అద్భుతం అన్న గాడ్ బ్లేస్ యూ అన్న ఇంకా మరిన్ని వీడియోలూ చెయ్ అన్న

  • @satyanarayanakolli6003
    @satyanarayanakolli6003 8 หลายเดือนก่อน +1

    Mi voice amoham gurugaru

  • @shobharanigaddam
    @shobharanigaddam ปีที่แล้ว +5

    చాలా బాగుంది 🎉🎉

  • @peddannakonda7103
    @peddannakonda7103 ปีที่แล้ว +4

    ఇది చాలా బాగుంది ఇలాగే రాజంగం కూడ చేపుతే బాగుంటుంది

  • @janrdhan2366
    @janrdhan2366 2 ปีที่แล้ว +6

    Sir Govardhan gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 ปีที่แล้ว +4

    చాలా బాగుంది

  • @pullaarunakumar5515
    @pullaarunakumar5515 ปีที่แล้ว +7

    ❤ ధన్య వాదాలు

  • @sumanpolepaka6438
    @sumanpolepaka6438 หลายเดือนก่อน

    నవయుగ కవితా పితామహులు గుర్రం జాషువ గారికి🙏🙏🙏

  • @pochirajukoteswaramma3616
    @pochirajukoteswaramma3616 ปีที่แล้ว +3

    చాలా చాలా శ్రావ్యంగా వుంది అందరికీ అభినందనావందనాలు

  • @jettyyallamanda7368
    @jettyyallamanda7368 ปีที่แล้ว +6

    అద్భుతం. ధన్యవాదములు.

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 9 หลายเดือนก่อน

    Mee kantham chaala baagundi.

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 6 หลายเดือนก่อน +1

    కవి సామ్రాట్ జై భీమ్

  • @kameswararaoanipindi5424
    @kameswararaoanipindi5424 ปีที่แล้ว +3

    Gouravaneeyulyena Jashua garini pogadadaniki ea Telugu Bhasha chalademonani naa Bhavana! Aho Jashua namahsumanjali!

  • @pydimukkalavenkannababu873
    @pydimukkalavenkannababu873 ปีที่แล้ว +3

    Jai Joshua

  • @pallenagaraju943
    @pallenagaraju943 ปีที่แล้ว +3

    అద్భుతమండి 👌👍🙏🙏🙏🙏🙏🙏

  • @NittaJayaraju
    @NittaJayaraju ปีที่แล้ว +2

    He,isthe,real,social,reforumour,perpetual,legendary,prideof,our,nation,❤🎉😂❤❤❤🎉🎉🎉❤😂😂😂❤🎉❤😂❤

  • @rangaraoguduru8544
    @rangaraoguduru8544 ปีที่แล้ว +5

    మాటలకందని ఆనందానుభూతి . చక్కటి సమర్పణ. ఎంత పొగిడినా తక్కువే . My warmest felicitations to the author & commentator . Perhaps a word could have been mentioned about his finally becoming a "వియ్యంకుడు "
    of a Brahmin .

  • @ncsctsr
    @ncsctsr ปีที่แล้ว +3

    very very excellent explanation.What a voice.Singers are very good.

  • @prasadaraochaganti4306
    @prasadaraochaganti4306 ปีที่แล้ว +4

    అద్భుతం

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 ปีที่แล้ว +2

    Mee kantha maaduryam amogham.

  • @phanikrishna82
    @phanikrishna82 2 ปีที่แล้ว +6

    🙏🙏 good team work sir. 🙏🙏🙏

  • @jravindranath8345
    @jravindranath8345 ปีที่แล้ว +4

    Wonderful poetry in wonderful manner rendered. Enlightening ❤

  • @janrdhan2366
    @janrdhan2366 2 ปีที่แล้ว +7

    AA kavi Kokila garini gurthuku techina Reddy gari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaiahyarrajonna1996
    @brahmaiahyarrajonna1996 ปีที่แล้ว +1

    Well Done Sir, Madem

  • @tennetijayaraju
    @tennetijayaraju 2 ปีที่แล้ว +4

    Wonderful presentation, Hearty congratulations to the writer sri Vorta Goverdhan, singer, musician, commentaary & sri Ch Anjaneyareddy

  • @Ayanshi2942
    @Ayanshi2942 6 หลายเดือนก่อน

    Excellent 👍

  • @gajagantibaburao5914
    @gajagantibaburao5914 5 หลายเดือนก่อน

    The Great Sir

  • @KVR-th3jv
    @KVR-th3jv 2 หลายเดือนก่อน

    మీ వ్యాఖ్యానం మహా అద్భుతం గోవర్ధన్ గారూ.
    జాషువా జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
    I am proud of you మిత్రమా!

  • @nageswararaoravella632
    @nageswararaoravella632 ปีที่แล้ว +2

    Great service in recording the story modern way.

  • @vadapalli123
    @vadapalli123 3 หลายเดือนก่อน

    ఎంతో హృద్యంగా ఉంది.
    శతకోటి వందనాలు , అభినందనలు.
    .****** వి.జి.కె.మూర్తి, అధ్యక్షులు
    గరిమెళ్ళ విజ్ఞానకేంద్రం , శ్రీకాకుళం.

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది .మీ అందరికీ పాదాభివందనాలు 🤝🙏💐💐

  • @nagabhushana1150
    @nagabhushana1150 ปีที่แล้ว +3

    Thank you govardhan garu for presenting the beautiful life of poet jashua impressively. The poem recitation is superb. Sir, this unique story needs to be publicized and shown as a movie. My humble Pranams.

  • @మనోఙ్ఞసాంస్కృతికసాహిత్యవేదిక

    జయహో ! జాషువా !!

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 ปีที่แล้ว

    Wonderful program

  • @gopinathm3049
    @gopinathm3049 ปีที่แล้ว

    Super our community

  • @bhaskaraosuvarnakanti274
    @bhaskaraosuvarnakanti274 ปีที่แล้ว +3

    Excellent 😊