తెలుగు నాట ఎందరో మహాకవులు ఉన్నా... అగ్ని ధార లనుండి జనించిన మహారధి కోటి విపంచుల సుస్వరం మా దాశరధి మీ వ్యాఖ్యనం , మీ సుస్వరం అద్భతం.నాహృదయపూర్వక అభినందనలు
ఈ చక్కని వివరణను ఒక చలన చిత్రం గా మలచి, తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల ఆయన తీవ్ర ప్రయత్నం ఈనాటి ప్రజలకు తెలియచేసిన అది ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. ఎవరైనా స్పందించిన మనం ధన్యులం
Excellent narration to catch the listener to tie to vedio gets sixer in all games of his vedios. Hat' s off to the creative talent more than equal to the channel' mono active anchors. My best wishes to him live long years. Derghayushmanbhava Derghasumangalibhava chiranjeevulaki Shubaseeshulu
WoW! ఇదెలా మిస్సయ్యానో. Thanks for making such a great informative videos Pavan. I can understand how much of background research would have gone behind to bring these videos. Thank you so much.
i think best story in my life.miku ela cheppalo thanks i cant understand for ur narration sir.never before..ever after.i heartfully salute to dasarathi garu and to u also.
I passed SSLC in 1960. I did not read anything such stories in history. The rulers came after 1947 also did not like persons like Daasadhi. We learnt such stories after words. Now also men/women representing real problems of comman people are suffering.
మీ ద్వేషం అజ్ఞానం ఇంక చాలించ తెలివి తెచ్చుకోవలె దాశరథి సాహిత్యం కూడా ఎంతో పాఠ్యాంశములలోనున్నది సినారె దాశరథి కాళోజీ సురవరం వీరి సాహిత్యము ఈ నాటికీ ఎందరో చదువుతున్నారు
మీ narration చాలా బాగుంది sir
చాలా బాగా చక్కటి దాశరథి కృష్ణమాచార్య ని సమాచారాన్ని విన్నవించారు.అద్బుతం.
ధన్యవాదాలండీ
ప్రజకవి
నా తెలంగాణ కోటి రతనాల వీణ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు నాట ఎందరో మహాకవులు ఉన్నా...
అగ్ని ధార లనుండి జనించిన మహారధి
కోటి విపంచుల సుస్వరం మా దాశరధి
మీ వ్యాఖ్యనం , మీ సుస్వరం
అద్భతం.నాహృదయపూర్వక అభినందనలు
Dasharathi life is inspiration to anyone..he is great person
@@girappagarisaraswathi8215 PP1111PPP11P11PPpPP1111P1PPPP1111PPPP1PP111111111P0
ఈ చక్కని వివరణను ఒక చలన చిత్రం గా మలచి, తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల ఆయన తీవ్ర ప్రయత్నం ఈనాటి ప్రజలకు తెలియచేసిన అది ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. ఎవరైనా స్పందించిన మనం ధన్యులం
చిన్ని చిన్ని మాటల్లో అద్భుతమైన సత్యాల్ని రంగరించిన కృష్ణమాచార్యుల వారికి నా నమస్సుమాంజలులు
Excellent narration to catch the listener to tie to vedio gets sixer in all games of his vedios. Hat' s off to the creative talent more than equal to the channel' mono active anchors. My best wishes to him live long years. Derghayushmanbhava Derghasumangalibhava chiranjeevulaki Shubaseeshulu
చాలా బాగుంది ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి
హాయ్
చాలా బాగుంది
చాల బాగుంది చరిత్ర దాశరథి కృష్ణమాచార్యులు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కవి రాసిన గేయాన్ని ఘంటపదంగా వినసొంపుగా ఆలాపించారు సర్..... మీకు వందనాలు
మొదటి సరి వింటున్న, no words 🙏🙏🙏
చాలా బాగుంది మాష్టారు మీ వివరణ...
నేటి కాలం పోటీ పరీక్షల్లో పాల్గొనే తెలుగు విద్యార్థులకు చాలా ఉపయోగకరం..
ధన్యవాదాలండీ. మీకు తెలిసినవారితో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
మీ presentation కలకాలం నిలిచి పోతుంది..
జోహార్లు... 🙏🙏..
😊😊😊😊😊😊😊😊😊😊😊
ఫ
😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అద్భుతంగా చెప్పారు👌👌👏👏🙏🏼
ఉధ్యమకవికి నిండు నీరాజనాలు
పవన్ సంతోష్ గారు ఈ మహా కవిని , పోరాట యోధు న్ని తన చక్కటి భాష పటమితో , పరిచయం చేయటం అభినందనీయం
Wonderful memories of dasaradhi
Thank you!
Yes...
My favorite...
Writer..
Dhashradhi.....
The...
Legendary...
Telagana......
King....
Of..
Ts..
Writer.....
He. .,.
Expert...
In
Urdhu.....
Also....
Namasthe Pavan garu. This is great work. Appreciate your collection, and interest in putting it all together.
WoW!
ఇదెలా మిస్సయ్యానో.
Thanks for making such a great informative videos Pavan.
I can understand how much of background research would have gone behind to bring these videos.
Thank you so much.
చాలా బాగుదండి, మీ వ్యాఖ్యానం అలనాటి చరిత్రా
గొప్పగా చెప్పారు👍👍
Ur efforts to bring back legends history is commendable. Hope more people will listen to these videos and get inspired
ప్రతి ఒక్కరూ ప్రజాకవుల గురించి తెలుసు కోవాలి
You are rare Telugu youtuber . ఆల్ ది బెస్ట్
Super babai Mee voice
Meeru Chala chakkaga chepthunnaru
Sodara 👏🏼👏🏼👏🏼
🙏💐🇮🇳
Thankyou sir 💐✍️🌈🙏
చాలా చాలా బాగుంది మిత్రమా
జై తెలంగాణ జై జై తెలంగాణ
తెలంగాణ ముద్దు బిడ్డకు జోహార్ జోహార్ జోహార్
గొప్ప కవి , అతులిత మానసి.
సత్యం సత్యం పునఃసత్యం
ఓ మహా దర్యశాలి మా దాశరథీ.
మీ మదిలో మెదిలిన ఆలోచనలు ,అమోఘం, సరళ మైన భాష తో మా మదిని దోచిన వడివైనవు.
బాగా చెప్పారు.
ఆ రెండు ముక్కలైనా తప్పులు లేకుండా వ్రాయడం సాధన చేయండి. బాగుంటుంది
Good luck 👍
ఛాలా భాగా చెపావు బాబాయ్
Manchi vivarana, danyavadamulu🙏, nzb vadiga garvisthunnanu.
Dasarathi garu great person
చాలా బాగుంది పవన్ జీ
Suswara gatraka dasardhi gari mahonnatha kavitwaniki mee swara madhuryam athyabhutham
Dasaradhi సోదరులు తెలంగాణ సంపద
Great information about dasharathi Garu...
I love dasaradhi lyrics .they r so power ful
i think best story in my life.miku ela cheppalo thanks i cant understand for ur narration sir.never before..ever after.i heartfully salute to dasarathi garu and to u also.
Tq 4 information
Super Brother.....Exlent....
Anna nee voice bagundi anna. Chala manchi information cheppav
Mee gyan bulb muulaana nenu enno nerchukuntunnanu.🙏🙏🙏🙏
Good commentary 🙏
thankyou sir
Thanks sir very good information
Thanks for the video on the great poet. Bring out many such videos on forgotten Telangana Heroes.
ప్రణామహా
Chaala baaga chepparu sir...
fantastic
Very nice sir
GREAT CHANNEL BROTHER SUPER
Nice voice
Salute sir
Great initiative bhayya,
Keep it up
Great DASARADHI
WE MISSED
such great person, now way days most of the people doesn't understand or want to know also.....
Thank you sir exlent speech sir
Sir please do more videos plzzz sirrrr
Chala manchi information icharu e video dwara.. background lo music tiseyandi..
👏👏👏💐💐💐🙏🙏🙏
Really hatsoff
భగత్ సింగ ్ రాజ్ గురు సుఖదేవ్ దేవ్ ఆజాద్ అనాలా ఎవరికీ తీసిపోరు అంతటి గొప్ప వారు దాశరధి గారు
Thanks bro
sir, make a video about sri sri
❤❤❤❤❤
Wonderful words brother🤗😍
Great
Supper Sir
Bro, telugu sahityam gurchi teluskundam anukuntunnaa....konchem ekkada nundi start cheyalo...ela cheyalo cheptaraa
విచిత్రం ఏమిటంటే తెలంగాణా విమోచనోద్యమాన్ని మొదలు పెట్టింది ఆంధ్ర మహాసభ, తిరిగి తెలంగాణ ప్రజలు దొరల పాలన నే కోరి తెచ్చు కొన్నారు
అది తెలంగాణ "ఆంధ్ర మహాసభ". అంటే "తెలుగు మహాసభ" అని అర్థం. సీమాంధ్ర ప్రాంతానికి దానికి ఏ సంబంధం లేదు.
Telugu Maha sabhalu modalu pettindi Telangana vallu , Andhra vallaki Telugu kapadukodam kuda radu
With lyrics anna
wow
🙏
🥺🥺
2:00 రైతుదే తెలంగాణా
I passed SSLC in 1960. I did not read anything such stories in history. The rulers came after 1947 also did not like persons like Daasadhi. We learnt such stories after words. Now also men/women representing real problems of comman people are suffering.
Dhasharathi ki vivaham indha ledha clarity evvaledhu
Zohar
Background score bethoven
Inta goppa kavi ma Telangana gadda meeda putinanduku Telangana prajalandar danyulu
Dasarathi Gaarini marento mandi prajalani, kastapettina Nijaamulni pogidina prastuta Telangana mukhyamantri, Telangana talli edustondi ra, Telangana talli edustondi. Naa Telugu talli edustondi.
Andra nayakulu memeu chaduvukunna pustakalalo ma telangana kavulani dachi pettaru gurajada jashuva nannaya thikana vemana gurajada apparao veelagurinchi chepru Kani ma dasharadi kaloji rao lanti vallani dachi pettaru sayuda raitannga poratam avi levu anduke telanaga techukunnam
Mithrama meeku telianantha mathranaDasaradhi sodarulu vattikotavari goorchi kaloji gurinchi teliani sahithipriyulu leru
Sahityaniki pranthalatho paniledu mithrama
మీ ద్వేషం అజ్ఞానం ఇంక చాలించ తెలివి తెచ్చుకోవలె దాశరథి సాహిత్యం కూడా ఎంతో పాఠ్యాంశములలోనున్నది సినారె దాశరథి కాళోజీ సురవరం వీరి సాహిత్యము ఈ నాటికీ ఎందరో చదువుతున్నారు
@@sailajaranipothineni1304 Telusukovalane vary chalamandhe unnaru
Nizama Bad nu sivagi palinchaledu gamaninchali.
అర్థం కాలేదండీ!
Super sir
🙏🙏🙏🙏
Super speech anna
Super sir
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏