ఆరోజుల్లో టీవీలు సోషల్ మీడియా లేవు వుండి వుంటే చాగంటి గరికపాటి వారికంటే గొప్ప ప్రాచుర్యం పొందేవారు ఉషశ్రీ గారు ఈయన చెప్పిన మహాభారతం వింటే అబ్బో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది
ఆనాటి ఆణిముత్యం శ్రీ ఉషశ్రీ గారు. వారి పాద పద్మములకు నా నమస్సుమాంజలి. వారి నోటి నుండి జలవారుతున్న తెలుగు తల్లి భాషా మధురిమలు (ఈ నాటి తెలుగు భాష వింటూ ఉండడం తో రసహృదయాలు అన్నీ (రస హీనమై, ఎండి బీటలు వారిపోయిన ) అమృతపు జల్లు కురిసి రస ప్లావిత మై పోయాయి.వారి ఈ అమృతపు వాక్కుల ఝరి లో తడిసి ముద్ద ఆయె భాగ్యాన్ని మాకు కలుగ జేసిన మీకు,మా అనేకా నే క ధన్యవాదాలు.🙏🙏🙏🙏
శబ్ధ బ్రహ్మం: శబ్ద తత్వం: మాట్లాడే విద్యకి కావాల్సినవి: అవిస్తరం: ఏమైందో మాత్రమే చెప్పాలి అసందిగ్ధం: ఇబ్బంది పడకుండా స్పష్టంగా చెప్పాలి అవలంబితం: సాగతీత లేకుండా చెప్పాలి అవ్యధం: వినసొంపుగా చెప్పాలి ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎవరితో, ఎలా మాట్లాడాలి అనే ఐదు సూత్రాలు తెలిసుండాలి అపశబ్దానికి తావివ్వకూడదు మనిషిమై పుట్టినందుకు మాట్లాడటం నేర్చుకోవాలి
నమస్సులు! ఉషశ్రీ గారి లాంటి వారు జాతికి దశా దిశా నిర్దేశకులు, గత ఘన కాలపు ప్రతినిధులు, ఎన్నో తరాలను తమ గళ మాధుర్యంతో తరింపచేసిన వారు. ఎన్నో ఘనకార్యాలు చేసి తరించిన వారు, వారి జీవనం నిత్య సందేశం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రూపొందించి నేటి తరానికి అందించాలని విన్నవించుకుంటూ మీకు మా హృదయపూర్వక కృతజ్నతాభివందనాలు. 🙏🙏🙏🙏🙏
Remembered childhood, our generation is lucky to hear Great Ushasri Garu through All India Radio programs during 70s. Refreshing voice. Servant of God.
ఉషశ్రీ ఒక దైవ సమానం సాహితీ ప్రియులకు. దివ్యమైన వాక్కు మనల్ని కట్టి పడేసేది రేడియో లో వచ్చే ప్రతి ప్రోగ్రాం వినే వాళ్ళం. సీతారామ కళ్యాణం అప్పుడు ఉషశ్రీ గారు జంగం వెంకటేశ్వర్లు గారు ఇంక చాలా మంది ప్రముఖుల వ్యాఖ్యనం లో ఉషశ్రీ గారిది ప్రత్యకమైన శైలి చిరస్మరణీయులు 🙏
Eyana gari gonthu chinnapudu radio lo baga vinevadini late 80s lo when i was 6 yr old - ipudu malli vintunna - Jagayya Nutan prasad iddaridi kalisina gonthu laga untundi
నేను 45 ఏళ్ళ క్రితం నా చిన్నతనంలో ఉషశ్రీ గారి ప్రవచనాలు విజయవాడ రేడియో కేంద్రంలో మధ్యాహ్నం 12-05 నిమిషాలకి ప్రసారం అయ్యేవి. ఈయన ప్రవచనాలు క్యాసెట్ల రూపంలో కూడా వచ్చాయి.
నేను అదృష్టవంతుడి ని. శ్రీ ఉషశ్రీ గారిని విజయనగరం లో( 1982 or 1983 )చూసాను మాట్లాడాను. ఈ వీడియో u tube లో పెట్టిన వారికి కృతజ్ఞతలు ఘంటసాల పాట ఉషశ్రీ వారి మాట అలాగే హిందీ Binaca మ్యూజిక్ programne Anchor Ameen శాహిణీ గారి కంఠ శ్రావ్యత అద్భుతం అమోఘం. ఏమంటారు?
ఉషశ్రీ గారిని - ప్రశ్నలు - సమాధానాలు అనే కార్యక్రమంలో అడిగిన ఒక కొంటె ప్రశ్న ( ఈ కార్యక్రమంలో సహజంగా రామాయణ, మహాభారతాలకు సంబంధించిన సందేహాలకు మాత్రమే ప్రశ్నలు అడిగేవారు ) చుండ్రు బాధను ఎలా పోగొట్టుకోవాలన్న ప్రశ్నకిచ్చిన సమాధానం ఉంటుందీ .... అనన్య సామాన్యం - హాస్య ప్రధానం ప్రసారం చేయగలరు
@@క్షేత్రదర్శన్ సామాన్య మానవుడిగా పుట్టి కష్టాలను అధిగమించి అప్పుడు రాముడు దేవుడయ్యాడని పండితులందరూ చెబుతారండీ. నేను ఆ ఉద్దేశంతోనే అలా అన్నానండీ. మీరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నిత్యం రామనామం జపిస్తాను.
ఆరోజుల్లో టీవీలు సోషల్ మీడియా లేవు వుండి వుంటే చాగంటి గరికపాటి వారికంటే గొప్ప ప్రాచుర్యం పొందేవారు ఉషశ్రీ గారు ఈయన చెప్పిన మహాభారతం వింటే అబ్బో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది
th-cam.com/video/NCMvhVr1KvQ/w-d-xo.html
Mee cheppinadi 100/
Nijam
🙏🙏🙏🙏🌹🌹
ఉషశ్రీ గారు రామాయణం చెప్తూ ఉంటే ఆ గంభీర ఉపన్యాసం అలా వింటూ ఉండిపోవడమే.. వారు ఏ లోకంలో ఉన్నా, వారి వాక్కు మనమధ్య ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది.. 🙏🙏
2024 లో ఉషశ్రీ గారి వీడియో చూడటం మా అదృష్టం. ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤
ఎన్ని సార్లు విన్నా కూడా, మళ్లీ మళ్లీ వినాలని ఉంది..🌹🌹
ఉషశ్రీ 🙏. ఆ రోజులు వేరు. కేవలం రేడియో మాత్రమే ప్రపంచం. మంచి కంఠం.
ఆనాటి ఆణిముత్యం శ్రీ ఉషశ్రీ గారు. వారి పాద పద్మములకు నా నమస్సుమాంజలి.
వారి నోటి నుండి జలవారుతున్న తెలుగు తల్లి భాషా మధురిమలు (ఈ నాటి తెలుగు భాష వింటూ ఉండడం తో రసహృదయాలు అన్నీ (రస హీనమై, ఎండి బీటలు వారిపోయిన ) అమృతపు జల్లు కురిసి రస ప్లావిత మై పోయాయి.వారి ఈ అమృతపు వాక్కుల ఝరి లో తడిసి ముద్ద ఆయె భాగ్యాన్ని మాకు కలుగ జేసిన మీకు,మా అనేకా నే క ధన్యవాదాలు.🙏🙏🙏🙏
అద్భుతః అపూర్వం అనంతం పూర్వీకులు మహానుభావులు తమదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే తియ్యని భాష లో అనుభూతి కలుగుతుంది ధన్యవాదములు
అయ్య కర్నమృతం నయనమనోహమయినట్టి ఈ లఘ చలనచిత్రాని పంచిన వారికి హ్రుదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
శబ్ధ బ్రహ్మం: శబ్ద తత్వం: మాట్లాడే విద్యకి కావాల్సినవి:
అవిస్తరం: ఏమైందో మాత్రమే చెప్పాలి
అసందిగ్ధం: ఇబ్బంది పడకుండా స్పష్టంగా చెప్పాలి
అవలంబితం: సాగతీత లేకుండా చెప్పాలి
అవ్యధం: వినసొంపుగా చెప్పాలి
ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎవరితో, ఎలా మాట్లాడాలి అనే ఐదు సూత్రాలు తెలిసుండాలి
అపశబ్దానికి తావివ్వకూడదు
మనిషిమై పుట్టినందుకు మాట్లాడటం నేర్చుకోవాలి
ఆయనకు ఆయనే సాటి, ఆయన వ్యాఖ్యానాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నాకు కలిగింది.🙏🙏🙏
నమస్సులు! ఉషశ్రీ గారి లాంటి వారు జాతికి దశా దిశా నిర్దేశకులు, గత ఘన కాలపు ప్రతినిధులు, ఎన్నో తరాలను తమ గళ మాధుర్యంతో తరింపచేసిన వారు. ఎన్నో ఘనకార్యాలు చేసి తరించిన వారు, వారి జీవనం నిత్య సందేశం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రూపొందించి నేటి తరానికి అందించాలని విన్నవించుకుంటూ మీకు మా హృదయపూర్వక కృతజ్నతాభివందనాలు. 🙏🙏🙏🙏🙏
Remembered childhood, our generation is lucky to hear Great Ushasri Garu through All India Radio programs during 70s. Refreshing voice. Servant of God.
Sridevi గారు మీ కు అమ్మవారు అనుగ్రహం కలిగి ఉండాలి మీరు మీ పిల్లలు
13 సార్లు చూసా ఈ వీడియో 🙏 చూసా, ఇంకా ఎన్నో సార్లు చూడబోత
మీకు పాదాభివందనం.
ఉషశ్రీ గారు నా చిన్నతనం లో తణుకులో మా ఇంటికి వచ్చారు. వీరి గొప్పతనం అప్పటికి నాకు తెలియదు.
అదృష్టవంతులు
ఉషశ్రీ ఒక దైవ సమానం సాహితీ ప్రియులకు. దివ్యమైన వాక్కు మనల్ని కట్టి పడేసేది రేడియో లో వచ్చే ప్రతి ప్రోగ్రాం వినే వాళ్ళం. సీతారామ కళ్యాణం అప్పుడు ఉషశ్రీ గారు జంగం వెంకటేశ్వర్లు గారు ఇంక చాలా మంది ప్రముఖుల వ్యాఖ్యనం లో ఉషశ్రీ గారిది ప్రత్యకమైన శైలి
చిరస్మరణీయులు 🙏
Adbhutam ayina voice ushasri garidi namoanamaha
ఎంత స్పష్టంగా ఉంది ఆ భాష!!!!
తెలుగు సంస్కృతీ శబ్ద వైభవాన్ని దిగంతాల విరజిమ్మే రాగతాళభావ రంజిత నవభావనా నయాగరా ఉషశ్రీ గారి అభిభాషణ
USHASRI VOICE IS AWESOME ..........
What amazing metallic voice. He is father of now a days chaganti Garu and garikapati
naa baalyanni gurtu chesaaru.. aayana voice malli vinatam to appati aanandam.. manchi rojulu gurtu chesina meeku uncountable blessings to you.. hare srinivasa.. sree mathre namaha!
Eyana gari gonthu chinnapudu radio lo baga vinevadini late 80s lo when i was 6 yr old - ipudu malli vintunna - Jagayya Nutan prasad iddaridi kalisina gonthu laga untundi
ఉష,శ్రీ,గారి,మహాభారతం,చాలా,బాగుంటుంది, యక్కువగా,వింటూ,వుంటాను
Ushasri garu u r our proud
What a great person 🙏🙏🙏🙏🙏
నేను 45 ఏళ్ళ క్రితం నా చిన్నతనంలో ఉషశ్రీ గారి ప్రవచనాలు విజయవాడ రేడియో కేంద్రంలో మధ్యాహ్నం 12-05 నిమిషాలకి ప్రసారం అయ్యేవి. ఈయన ప్రవచనాలు క్యాసెట్ల రూపంలో కూడా వచ్చాయి.
మేఘ గంభీర స్వరం , శాస్త్ర జ్ఞానం , అచంచల భక్తి వెరసి మన ఉషశ్రీ గురువు గారు.
వీరి వీడియోలు ఇంకా ఉంటే పెట్టండి🙏
మీరు సేకరించి పోస్టు చేసిన బ్రహ్మశ్రీ ఉషశ్రీ గారి వీడియో అర్జునుడి పాశుపతాస్త్రం వంటిది. మీకు అనేకానేక ధన్యవాదాలు 🙏🙏🙏
ఉషశ్రీ గారికి హ్యాట్సాఫ్
Sri Rama Jaya Rama Jaya Jaya Rama.
HareKrishna HareKrishna HareKrishna.
Usha Sri garu cheppina Ramayanam vini.entho aanandam kaligindi.KSR.murty .vzm.
వినసొంపుగా ఉంది .ఆయన అందరూ చెప్పలేరు .
అద్భుతమైన ఖంటం ,
మహానుభావులు
❤❤❤❤❤ aslaina. sabdha Brahma Ush sree garu
Beautiful and real devotee of hanumanthulavaru
Exlent wording....( kaniguruvugaaru aacharanalo.....
Super voice sir
Jai SriseethaRamanjaneya 🙏🙏
Ushasri gaari Ilaanti episodes inka ekkada dorukutaayo dayachesi cheppagalaru 🙏😊
నేను అదృష్టవంతుడి ని.
శ్రీ ఉషశ్రీ గారిని విజయనగరం లో( 1982 or 1983 )చూసాను మాట్లాడాను.
ఈ వీడియో u tube లో పెట్టిన వారికి కృతజ్ఞతలు
ఘంటసాల పాట
ఉషశ్రీ వారి మాట అలాగే హిందీ Binaca మ్యూజిక్ programne Anchor Ameen శాహిణీ గారి కంఠ శ్రావ్యత అద్భుతం అమోఘం.
ఏమంటారు?
Super ushasri garu
Usha Sri garu and MS Ramarao garu 🙏🙏🙏
Voice awesome
🌺 రామ భక్త హనుమాన్ కి జై 🙏🙏🙏 సీతారామ చంద్రులకు జై 💐🌹
Good voice
Ushasree gari dharma sandehalu .. Famous..Ela matladali.. Anedi.. Ramudu.
Hanumanthudi gurinchi cheppadu
Ushsrigari voice vintunte manasu pulakaristhundi
Sri garu gatram rama kataksham
U r awesome
అద్భుతం
Great words
Nice voice
Voice ...🙏🙏🙏
🙏🙏🙏🙏👏👏👏👏
Eeyana voice Ms ramarao garida
No , ఇద్దరి గొంతులు వేరే , ఎవరి విలక్షణత వారిదే
Nice
సరస్వతి... వాక్యం
Please upload ushashri sundarakanda ...
my mom also asking after hearing this...if yu found it can u share me....8f i foubd i will share u
fantastic
Druvathara.ushasri garu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై చిరంజీవ
సరస్వతీ పుత్రుడు
ఉషశ్రీ గారిని - ప్రశ్నలు - సమాధానాలు అనే కార్యక్రమంలో అడిగిన ఒక కొంటె ప్రశ్న ( ఈ కార్యక్రమంలో సహజంగా రామాయణ, మహాభారతాలకు సంబంధించిన సందేహాలకు మాత్రమే ప్రశ్నలు అడిగేవారు )
చుండ్రు బాధను ఎలా పోగొట్టుకోవాలన్న ప్రశ్నకిచ్చిన సమాధానం ఉంటుందీ .... అనన్య సామాన్యం - హాస్య ప్రధానం
ప్రసారం చేయగలరు
Sir meeku sarileru evvaru
🙏🙏🙏🌅
Thank you sir
👌🙏🙏
Communication skills explained
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sarvalokeswaradu ayina raamudu
🙏🙏🙏🙏🙏22.12.22
🙏🙏
Ellanti varini malli manam chudalemu kani a vrutthini chesthunna variki ardhika sahayam and gouravam maryadha esthe varu malli vastharu
Iam after rgv and ushasri sir daughter interview
నేను అది చుసిన తర్వాతే ఈ వీడియో చూసా అక్కడి ఈయన కూతురు రాముడు దేవుడు కాదు మా నాన్న అలా చెప్పలేడు అని అంటుంది ఇక్కడ ఇయన రాముణ్ణి దేవునిగా చూస్తున్నాడు
@@క్షేత్రదర్శన్ సామాన్య మానవుడిగా పుట్టి కష్టాలను అధిగమించి అప్పుడు రాముడు దేవుడయ్యాడని పండితులందరూ చెబుతారండీ. నేను ఆ ఉద్దేశంతోనే అలా అన్నానండీ. మీరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నిత్యం రామనామం జపిస్తాను.
👌
🙏🙏🙏👌
🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Vijayawada sunnapubattilu
🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Ushasri gariki divanugraham enta unnado kada
ఏమి కంచు కంఠం ఉషశ్రీ వారిది
🙏🌹🇮🇳
Ee generation vadini .....video start avvadam anthe okka sec lo Mee matalatho kattipadesaru swamy,🙏🙏
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినంత గొప్పగా ఎవ్వరు లేరు
జై శ్రీరామ్
Ushasri gari tho evarini polchakudu , Rediyo lone matlatho seens chupinchevaru kadandi. Leru ayanaku saati
Aacharanalone viphalamuvthunnanu...anthanijame....elamatldalneanukuntaaru....kani....
This is real telugu
chira stayiga nilichina swara brahma.. meeku aayana aaseessulu unnayani arathamayindi.
Hanuma gurinchi yentha gopaga cheparu. Ushasri gaari ki vandanam. Guruvu gaaru Swasthi cheparante FULL STOP. That's it. Jai sriram.
🎉
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏