Dear Sir, Jai Sri Ram ! Late Sri Usha-sri gari "Gaatram" is captivating. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Super voice of శ్రీ ఉషశ్రీ గారు. Great 🙏. ఈ వాయిస్ తో పాటు కొన్ని చిత్రాలు కూడా ఇస్తే చక్కగా ఉండేది. ఆర్టిస్ట్ గా ఉంటుంది. Try చేస్తారు అనుకుంటున్నాను ఆర్గనైజర్స్. చందమామ కథలు స్టోరీస్ లో బొమ్మలు వచ్చినట్టు. నేటి పిల్లలు కూడా చాలా చక్కగా చూస్తారు చక్కగా వింటారు. Thanks.. 👌🙏
అద్భుతః అపూర్వం అనంతం పూర్వీకులు మహానుభావులు తమదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో భాష లో ప్రవచనాలను అందిస్తూ భక్త జనులకు నూతన ఉత్సాహం కలిగించే గురువు గారు ధన్యవాదాలు
hi mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama
ఇది నేను నాల్గవసారి శ్రీమహాభారతం వినడం. మల్లాదివారి,సామవేదం వారి,వద్దిపర్తివారి ముఖవినిర్గతమైన భారతం విన్నాను.ప్రతి ఒక్కొక్కరిదీ వైశిష్ట్యముతో కూడినదే.ఉషశ్రీగారి భారతప్రచనంలో పూర్తిగా సూటిగా క్లుప్తంగా వివరంగా ఉన్నది
Eee chakkani karyakram u tube lo pettina meeku ma hrudayapoorvaka abhinandanalu ...maa chinnappudu ee karyakram radio lo prasaram chese kalam chala sradhaga ma peddalato vintoomdevallam ...chala kalam tarvata vaari voice vintoo unte aa jnapaklani marosari ma kalla mundu niluchunnatu aa anubhootulu emani cheppali ....maro sari meeku abhinandanalu ... 🙏
ఈ ఆడియో పంపిన వారికి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
మహానుభావులు ఉషశ్రీ 🙏🙏🙏
నా చిన్న తనం లో చాల శ్రద్దగా విన్న ఈ ఉషశ్రీ గారి మహాభారతం రామాయణం❤❤
అద్బుతం ఉషశ్రిగారు ఎప్పటికీ బతికే ఉంటారు
ఉషశ్రీ వారి ఉపనిషద్ వాక్ భారతం భారతీయుల ఎన్నోజన్మల పుణ్యఫల్o.తెలుగు వాళ్ళ అదృష్టం.జై హింద్.
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. ఉషశ్రీ gariki శాష్ట గా namaskralu
yes my school and college days.we used to wait for the relay through radio
Dear Sir,
Jai Sri Ram !
Late Sri Usha-sri gari "Gaatram" is captivating.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Super voice of శ్రీ ఉషశ్రీ గారు. Great 🙏. ఈ వాయిస్ తో పాటు కొన్ని చిత్రాలు కూడా ఇస్తే చక్కగా ఉండేది. ఆర్టిస్ట్ గా ఉంటుంది.
Try చేస్తారు అనుకుంటున్నాను ఆర్గనైజర్స్. చందమామ కథలు స్టోరీస్ లో బొమ్మలు వచ్చినట్టు.
నేటి పిల్లలు కూడా చాలా చక్కగా చూస్తారు చక్కగా వింటారు.
Thanks.. 👌🙏
తెలుగు వారు చేసిన పుణ్యము.. చేసుకున్నారు... ఇ ఆడియో నీ శేకరించి నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....
😊😊😊😊😊😊😊😊😊😊aaaq😊q😊😊😊q😊q
.?😊😊😊
Q
Y@@sreeeshasreeranimarri6157
ఉషశ్రీ గారి తేది 19.03.2023 న 95 వ జయంతి. తెలుగు మొదటి తరం ప్రవచనకారులు. గొప్ప గొంతు.
అద్భుతః అపూర్వం అనంతం పూర్వీకులు మహానుభావులు తమదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో భాష లో ప్రవచనాలను అందిస్తూ భక్త జనులకు నూతన ఉత్సాహం కలిగించే గురువు గారు ధన్యవాదాలు
😂😂😂😂
hi mama mama hi mama nana 😂
hi mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama nana nana mama mama hi mama
😊❤❤😊@@vinaygoud1248
@@vinaygoud1248❤🎉🎉🎉🎉
ఆ ఖంఠం అద్భుతం, కంచు కంఠం, జగ్గయ్య గొంతు విన్నాం, ఇప్పుడు ఉషశ్రీ గారి గొంతు విన్నాం
కంచు కంఠం ఉషశ్రీ గారిది 🙏
ఉషశ్రీ గారి వ్యాఖ్యానం చాలా బాగుంది
మహా భారతo పంచమ వేదం ప్రవచన చక్రవర్తి ఉషశ్రీ గారికి వందనములు శభాష్
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి....👌👌👌
Me bharatham chala vinasompu ga undi guruvugaru🙏🙏🙏🙏🙏
ఇదిసర్వులకు కరతలామలకమగునట్లు అతిసరళసుందరంగా చెప్పిన ఉషశ్రీమహోపాధ్యాయులకు నమోవాకములు.
పశ్చిమ గోదావరి కాకరపర్రు పండితులకు పుట్టినిల్లు...అందులో వారే పురాణపండ సూర్యప్రకాశ్ దీక్షితులు (ఉష శ్రీ)
Ea gonthu madhuryam chinna nati jnapkalu all india redio gurthukosthe
mannana garu vintunte memuvinevallam
madhura jnapakalu🙏
🙏🙏🙏🙏🙏🌷🌷తేలుగు వారాంత ధన్యులు
అద్భుతం అమోఘం
శయనించింది అన్నది తప్ప మిగతాదంతా అద్భుతం
వింటుంటే ఎంత హాయిగా ఉందొ 🙏🙏🙏
Varigood
Ushasri is a great speaker 100 / 100.
ఇది నేను నాల్గవసారి శ్రీమహాభారతం వినడం. మల్లాదివారి,సామవేదం వారి,వద్దిపర్తివారి ముఖవినిర్గతమైన భారతం విన్నాను.ప్రతి ఒక్కొక్కరిదీ వైశిష్ట్యముతో కూడినదే.ఉషశ్రీగారి భారతప్రచనంలో పూర్తిగా సూటిగా క్లుప్తంగా వివరంగా ఉన్నది
The voice which I heard to day may not heard this generation please remember this generation USHASREE the great radio artist thanks for the post
Remember of my childwood days good nostalgia
OM NAMO BHAGAVATHE VAASUDEVAYA, JAYAHO JAYAHO SRI USHASRI, NAMO NAMAHA❤
Karanajannmulu..saxathu..aa krshina bhagavnude..a swaram lo maduryam..kantam dhwani asmanyam..e janma punyaphalome..aswarm mana vintunnam.
after long time sri Usha sri gavi voice ... my child hood memories.. thank you for uploading..
Chevilo vinasompaina sangeetham vinnattundi voice 😎
Usha Sri gari pravachanam vinadam mana sukrutham. 🙏🙏
చాలా influencial voice. ఉష శ్రీ గారికి శతకోటి వందనాలు..
బాగా చెప్పారు
Eee chakkani karyakram u tube lo pettina meeku ma hrudayapoorvaka abhinandanalu ...maa chinnappudu ee karyakram radio lo prasaram chese kalam chala sradhaga ma peddalato vintoomdevallam ...chala kalam tarvata vaari voice vintoo unte aa jnapaklani marosari ma kalla mundu niluchunnatu aa anubhootulu emani cheppali ....maro sari meeku abhinandanalu ... 🙏
Nd get
I completely mesmrised with his voice
7i
విజయనగరములో ఉషశ్రీ గారు చెప్పినభారతంవిని అతని దర్శనముచేసుకున్నాను🙏🏿🙏🏿🙏🏿
Usha sree mahanubhavulu.....aayana mana taram lo vundadam mana sukrutam🙏
Super super ❤❤
జై శ్రీమన్నారాయణ
Ushasri guruvu garu me voice vinthuntai anduko teliyadu manasu chala parsantanga undhe🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు.
Nakubaga nache voice tq
Legendry voice
Excellent voice sir thank you sir every word is clear
Excellent narration and voice
🙏🙏🙏 Usha Sri Guru gaariki Satakoti 🙏🙏🙏.
Anitara saadhya maina gambheera swaram 🙏🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
ఉష శ్రీ గారి మహాభారతo. 🙏🌹🌺
Namesthe to the concerned staff.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
🕉🇮🇳Jai Krushana🇮🇳🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
❤❤🙏🙏🙏🌹🌹🌹👌👌
కంచు కంఠం
Sir I request for title song / sloka of this programme "dharma sandehalu"
Om nama guru deva
Ushasrui garu chirasmaraneeyulu 🙏
🕉️🙏🏻🙏🏻🙏🏻
tku guruvugaru
Om namo narayana
👌👌👌
💐👏👏👏
🙏
🙏🙏🙏🙏🙏
🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹
🕉️🕉️🕉️🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏
54:40
🙏🙏🙏🙏
Thanks
By hand
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాస్తవ సంఘటనలు తక్కువ గా చెప్పిన రు
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏