USHASRI 01
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- ఉషశ్రీ-ధర్మ సందేహాలు
1970 నుంచి 1990 వరకూ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉషశ్రీ స్వరం మార్మోగింది. ధర్మ సందేహాలను తీరుస్తూ.. ఆంధ్రుల గుండెల్లో గూడు కట్టుకుంది. తెలుగు రాష్ట్ర్రాలను నైమిశంగా మార్చింది. ఉషశ్రీ మిషన్ అతి కష్టంపై సంపాదించిన ఓ ఆడియోను మీకోసం అందిస్తోంది. వినండి..ఉషశ్రీ అభిమానుల కోసం మీరూ షేర్ చేయండి - ตลก
Gutuvugariki dhanyavadamulu
మహానుభావుల మాటలు వినటం వలన మనసుకు కలిగే ఆనందం ప్రశాంత వర్ణనాతీతం 💐 🙏 💐
👌👌🙏🙏
మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు విని పెద్దయేము.ఉషశ్రీ గళం జయహో.అయ్యగారి శ్యామసుందరం
ధన్యవాదాలు
మా జన్మ ధన్యం.. శ్రీపాద శ్రీనివాస్
🙏🙏🙏🙏🙏
Sri gurbhonamha padabivandam guruvudariki
మరల జ్ఞాపకం చేసుకోవడం ఆనందంగా ఉంది..
The Great Ushasri garu...
Superb Ushasri gaaru..
ఉషశ్రీ గారి లాంటి మహానుభావులు
ప్రస్తుతం ఉన్న సమాజానికి అవసరం
Thanks for uploading great voice of Ushasree gaaru. We hope his soul rest in peace in heaven.
👌
namaste
voice super