వేదాలు 1700-1100BCE ల మధ్య కాలంలో రాయబడినాయా ? అంటే వేదాలు రాసి ఇప్పటికీ 4000 సంవత్సరాలు కూడా కాలేదా సర్? చెప్పేవాడు మనోడు అయితే ఏం చెప్పినా నమ్మేయటం మనకు అలవాటే కదా.దాంట్లో నిజం ఎంత అని ఆలోచించే స్థితిలో మనం లేము. సరస్వతీ నది 5 వేల బీసీఈ ముందు కనుమరుగాపోయింది. అంటే 7 వేల సంవత్సరాలు అవుతుంది .సరస్వతీ నది గురించి ఋగ్వేదంలో రాయబడి ఉంది. మరి ఏడు వేల సంవత్సరాల క్రితమే కనుమరుగైన సరస్వతీ నది గురించి 4 వేల సంవత్సరాల నాటి ఋగ్వేదంలో ఎలా రాయగలరు ? అంటే సరస్వతీ నది ఉన్నప్పుడే ఋగ్వేదం 7 వేల సంవత్సరాల ముందు రాయబడి ఉండాలి కదా. ఇది కూడా తెలియని మేధావులు చెప్పింది మనం నమ్మేద్దామా?
అన్ని బుద్ధుడి తర్వాత రాసినవే అన్నారు సరే, అయితే బుద్ధుడి ముందు ఏ సనాతన ధర్మ దేవుళ్ళు లేరంటారా. ఋగ్వేదం ఎప్పటిది అది కూడా బుద్ధుడి బోధనల తోనే రాశారా. మన దేశం లో దురదృష్టం ఏమిటంటే ప్రతి వాడు కూడా వాడి వాడి ఎజెండా పట్టుకొని మాత్రమే పరిశోధన చేస్తాడు తప్పితే పక్షపాత రహితంగా చెయ్యడు. హిందుత్వ వాది అయిన బౌద్ధ మత వాది అయినా లేక హేతువాది అయినా. ప్రతి వాడికి తలొక స్పాన్సర్ కూడా ఉంటాడు ఆ agenda తో లాభపడే వాడు
మంచి సమాచారం. మీకు కృత్ఞతలు. హిందూ సంస్కృతి అతి పురాతమైనదని చెప్పారు. ఎంత పురాతమైనది? ఇంకా ఇతర సంస్క్రతి ఉన్నాయన్నారు.అవి ఏమిటి? వాటి కాలాలు చెప్పగలరని మనవిజేస్తున్నాను.
Ayyayyo ala ante gurugaadiki kopam vachedhi . Fun fact cheppana aryulu1500 bce lo vacharu antadu rig vedam appude rasaru antadu but stil budhudi tharvatha puranalu antadhi
Devaraj garu, Tirupati, Ayyappa Swamy ilaanti temples boudharamala? Proofs Yekkada? Arabia sea lo munigi poyina Dwarka temple ye kaalaniki chendindi? Archeology Dept of India vallu chesina Radio dating test results kanukkondi, hindu puranalu old history time period ni chebuthayi.
Vedhic period started around 1700 to 1300 BC but vedas and other hindu writings were written after King Ashoka . Ashoka introduced writing into our country. This fellow forgot to tell this.
@@rameshpyrdha327 But it was said that Rigveda is in the existence since 5000bc . When Vedas were not there, how has the Vedic period started,? .Vedic period started after the Vedas.
నూతనముగా ప్రాచీన కాలము నాకు చెందిన ఎన్నో ఆధారాలు బయటపడుతున్నాయి.. చరిత్ర ను ఎంతో తిరిగి రాయాల్సి వస్తుంది.. పరిమిత బుద్ధి తో పాశ్చాత్యుల బుద్ధి తో కుహనా మేధావులు ఇంకా పాత ధోరణే కొనసాగిస్తున్నారు.... భాష వికాసాన్ని బట్టి కూడా చరిత్ర ను అంచనా వేయవచ్చు.ఈ మేధావులకు ద్వారకా నాగరికత తెలియదు..తెలుసు కోవాలని లేదు.. భాషలు రావు. ఎటిమాలజీ శబ్ద వ్యుత్పత్తి అపభ్రంశాలు తులనాత్మక పరిశీలన సత్య నిష్ఠత సంబంధిత భాషలో సరియైన అవగాహన సంస్కృతి పట్ల యుక్తి యుక్త మైన ధోరణి లేకుండా ముందు గానే ఊహించు కొన్న భావాలతో విషయాలు వివరణ ఇవ్వడంతో సత్యానికి దూరంగా ఉంటారు.... వేణు గోపాల్ ముని గోటి
It is a wrong conclusion that "something is a copy or derivation of a preceding one" as things can be discovered independently in time and space, which was my experience and many. We are over enthusiastic to state Buddha was modified etc. I
గత చరిత్ర బాగా వెలికి తీసి కూలంకషంగా చాలా విశ్లేషణాత్మక వాక్యానం చేశారు. కాల విభజన కొద్దిగా అర్థం కావడానికి కొద్దిగా ప్రత్యక్షత అవసరమని భావిస్తున్నా. ధన్యవాదములు సర్ 🌷🙏🌷
బుద్దుడు ఏ మతంలో పుట్టాడు?.అశోకుడు మొదట ఏ మతాన్ని అనుసరించాడు?. భరత దేశం అంతట బౌద్ధం వ్యాపాస్తే మధ్యలో వచ్చిన హిందువులను ఆత్మరక్షణ వచ్చిన బౌద్ధ సన్యాసులు ఏమి చేయలేదా?. హిందువులు బౌద్ధుల కి మద్య ఏమియైన యుద్దాలు జరిగినవా?. సన్యాసం వల్ల బౌధం అంతము అయ్యిందా?.
Valmiky Ramayana was written by valmicky thousands of years back, and Budhisam was started at 2500 years back.Then how can you say that all puranas were written after Budhisam.?(Dwaraka found at gujarath under Arabian sea 5000yers civilization) First when you create a story you should get some evidence duplicate or original.
@@JVVTelangana అశోక వనంలో సీత కష్టాలు అనువించిందని మారి అశోక చిట్టుకింద సీతమ్మను రావణుడు ఉంచాడని అశోక చెట్లు ఇంటిఆవరణలో నాటవద్ధనీ అవి నాటితే సీతకష్టాలు తప్పవని ప్రచారం ఉంది
Dear brother, I think you didn't have the knowledge of real history. ...... All the Vedas, Upanishads, Puraanaas, Epics written in "Sanskrit" language. ---------------------------------------------- Do you know about the Sanskrit language history? I will tell you. ARYANS were the first invaders of India (Aryulu mana deshaaniki vachhina mottamodati videshi duraakramanadaarulu) who came from Central Asia, destroyed our native Indian DRAVIDIANS and our INDUS Valley/Harappan/Sindhu Valley CIVILIZATION and settled in North India (except Eastern states) and named it "Aryavartanam (Land of Aryans)". Due to the attacks by the Aryans, the Davidians came to South India and settled. ....... Many ARYAN Tribes came to India between 1800 B.C. and 1500 B.C. Now you can understand that MAJORITY NORTH INDIAN HINDU'S are ARYANS and they are FOREIGNERS. And majority South indian Dravidians are real, native Indians. ----------‐----------------------------------- Coming to Sanskrit history.... Aryans brought old Persian "AVESTA" language from Central Asia, made some changes and called it "Sanskrit". It means Sanskrit is a foreign language. ................ But Sanskrit has no script till now. Then these Aryans prepared script from their Central Asian Persian "ARAMAIC" Script. This script after many changes became "DEVA NAGARI" Script. Then these Aryans wrote all books Vedaas, puraanaas, Ramayana, Mahabharath etc. in Devanagari Scipt after 7th Century AD. ( Chist shakamu 7 va Shataabdam taruvaatane anni Hindu granthaalu Aryula che vraayabaddayi). It means all the Hindus following old foreign culture and foreigners books in the name of Hinduism. Unfortunately Dravidians forgot their real indian culture and following foreign Aryan culture in the name of Hinduism. -------------------------------------------------- Coming to time period..... Aryans came around 3,600 years ago. Devanagari Script was prepared 1400 years ago. ....Now tell me how can they write Vedaas, puraanaas, Ramayan, Mahabharath etc. 5000 years ago? ---------- SOME OF THE ARYAN ORGANISATIONS SPREADING ALL THE FAKE STORIES and INNOCENT HINDUS BELIEVING ALL THESE IN THE NAME OF RELIGION .......This is the real history. I think you have understood clearly. ......................... Why some Aryans and some Aryan organisations spreading fake stories? I will explain later
Dear brother, Dwaraka is a just port city (Shipyard). It is constructed by the Dravidians of Indus Valley civilisation to export and import the goods from foreign countries during the late Harappan period. That is between 3000 BC and 1800 B.C. ....... It means Dwaraka was not a residential city. And there are no Hisorical, Archeological evidences to prove that Srikrishna ruled Dwaraka. And I didn't find anywhere in the history that a king by name Srikrishna. ------------------- After 1800 BC, ARYANS came to India and destroyed Indus Valley civilisation. Later to establish their culture, they constructed temples in Dwaraka showing that the Srikrishna is a "God" .......................Why they constructed temples in the name of Srikrishna in Dwaraka? So many reasons are there............... one of the reason is, some of ARYAN TRIBES came from the area of "HARIUP"/ HARIRUD" River of Central Asia. "HARI" means "VISHNUVU" . They also wrote in puraanaas that Srikrishna is a one "avathar"(incarnation) of sri maha"vishnuvu". ........... This is all done to establish the Aryan culture and to destroy our native Indian Dravidian culture.
పురాణాలన్నీ రాసుకొన్నవి పేపరు కలం మనుగడలోకి వచ్చాక 🎉 అంతకు ముందు పురాతన కాల మాన ప్రకారం శాసనాలను తన గొప్పల మిడి మిడి జ్ఞానంతో ఉన్నవాటిని మార్చి వ్రాయటం ద్వారా
ఏ పూర్వం వ్రాయబడినవి క్యాలెండరు పూర్వం క్రీస్తు శకం ముందు 363 సం లో బుద్ధుడు జన్మించిన పూర్వం లోన దాని ముందు పూర్వం 392 అది శంకరాచార్యులు జన్మించిన పూర్వం పుస్తక పఠనం ద్వారా కొంత నాలెడ్జి వస్తుంది దానినుండి మంచిని ఈ తరం వారికి ముఖ్యంగా భవిషత్ మనుగడకి సహకరించే విషయాలు 🎉
Time lines ; 1) Before Sindhu civilization - before 3300 BCE; 2) Sindhu civilization - 3300 - 1300 BCE ; 3) Andhakaara yugam - 1300 - 563 BCE; 4) Bouddha yugam - 563 - 480 BCE; 5) Brahmana vaada yugam - 700 - 750 BCE ? ?? Is this correct ? If yes, then puraanas must have started before Buddha (in contradiction to the title). Please correct me if my understanding is wrong 🙏🙏🙏
హిందువుల వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే హిందువులు ఎందుకు నమ్మాలి? నేను మిమ్మల్ని ఇక్కడ అడిగిన అడుగుతున్న ప్రశ్నలని మీరు కూడా హిస్టరీ మ్యాస్టర్లని అడగండి.వాళ్ళకి తెలియకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లని అడిగి తెలుసుకుని చెప్పమనండి.గోల్మాల్ గుమాయించి సుత్తి వాయించడం కాదు,సాక్ష్యాలు చూపించమని నిలదియ్యండి.జవాబు చెప్పేవరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండండి.అన్ని ప్రశ్నలూ గుర్తు లేకపోతే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబును రాబట్టండి. క్రీ.శ 18వ శతాబ్దం తర్వాత పుట్టిన పాళీ భాషని క్రీ.పూ 3వ శతాబ్దం నాటి అశోకుడు ఎలా నేర్చుకున్నాడు?
@@repudi9581 అది తమరు విప్పి చెప్పాలండీ మహాహా జ్ఞానులుం గారూ! 18వ సాతాబ్ధికి ముందు పాళి భాష గానీ అశోకుడు అనే రాజు ఉన్నాడని గానీ గౌతమ బుధ్ధుడు అనే మానవోట్టముడు గానీ ఉన్నారని ఎవరికీ తెలియదు. ఆ విషయం మీకు తెలుసా అండీ! తెలియదు ఘనకనే గదా ఈ పిచ్చి డౌటు అడిగారు నన్ను, ఓపాలి ఈళ్లిద్దర్ని మొదటిసారి చరిత్ర చెత్తబుట్ట నుంచి బైటికి లాగిన లార్డు కన్నింగు హాము అసలు రచనల్ని కంటితో చూసి తగలడితే ఆ నిజం తెలుస్తుంది. నిజమైన చరిత్ర చదవండి పాళి భాషని కనిపెట్టింది ఏ రాజూ కాదు, రైస్ డేవిడ్ అనే స్కవుంద్రాల్ క్రీ. శ 19వ సాతాబ్ది నాడు సిలన్లో కూర్చుని క్రీ. పూ 3వ సాతాబ్ధిలో అశోకుడు శాసణాల్లో వాడిన పాళి భాషని తయారు చేశాడని తెలుస్తుంది. జై శ్రీ రామ్!
@@repudi9581 అయ్యా చారిత్రక అజ్ఞాని గారూ! Chipamong Chowdhury అనే ఒక స్కాలర్ "Did the Buddha Speak Pāli?An Investigation of The Buddha-Vacana and Origins of Pāli" అనే తలకట్టుతో USA లోనిNaropa University తరపున రీసెర్చి చేశాడు.దానిని August 2009న The Dhaka University Journal of Linguisticsలో ప్రచురించారు, Ph.D వచ్చింది.అంతకు ముందరి పరిశోధకుల ప్రతిపాదనల్ని అన్నింటినీ విశ్లేషించి వాటితో విభేదిస్తూ "Despite these conflicting opinions among the Pāli linguistics, I remain to the view that the Buddha spoke several dialects which are now lost.We have also explored the home of Pāli, which also remains anonymous.The actual language of the Buddha and origins of Pāli are unknown." అని Concluding Remarks చేశాడు. మధ్యలో కొన్ని క్యామిడీలు కూడా చేశాడు."Since the inception of Pāli/Theravāda Buddhist studies in the West, particularly in the United Kingdom, there has been a more generalized interest in the linguistic study of the Pāli canon. While Buddhist scholarships regarding the Pāli-language (Pālibhāsā) and its literatures in cross-canonical contexts have figured most prominently in Western Buddhist studies, with a few exceptions, the questions regarding the language of the Buddha and his immediate disciples paid relatively little attention." - మీరు మామూలు తెలివితో ఆలోచిస్తే ఇక్కడి జిఎకు అర్ధం కాదు."Since the inception of Pāli/Theravāda Buddhist studies in the West,"="పాశ్చాత్య దేశాలలో పాలి/థెరవాడ బౌద్ధ అధ్యయనాలు ప్రారంభమైనప్పటి నుండి,"->పాళీ యొక్క పుట్టుక మరియు వృధ్ధి United Kingdom అని పిలవబడుతున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పుట్టింట్లో జరిగింది అని బల్లగుద్ది చెప్పాడు. అన్నీ జోకులు కాదు లేండి,కొన్ని నగనసత్యాలు కూడా చెప్పాడు."క్రీ,పూ 3వ శతాబ్ది నాటి కపిలవస్తు ప్రజలు మాగధి మాట్లాదేవాళ్ళు","మాగధి ప్రస్తుతం ఒక్క పదం కూడా తెలియని స్థితిలో అంతరించి పోయింది","ఫాళి,మాగధి ఒకటి కాదు" లాంటివి.మీకు గందరగోళం అనిపిస్తుంది కదూ! మీరెంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసా - మీరు తెలుసుకుని నాకు జవాబు చెప్పాల్సిన ప్రశ్నల్ని నాకు వేస్తున్నారు, ఇహిహి:-) పాటకి నేనూ ఆటకి మా అప్ప అన్నట్టు దేవమహారాజురాజూ మీరూ సరిపోయారు. జై శ్రీ రామ్!

బుద్దునికి కూడా గ్రీకు మూలాలు ఉన్న వాడే ,650BCA లో కూడా గ్రీకు లు ఉన్నట్టు ఈమధ్య ఆధారాలు బయట పడ్డాయి గాని ఇక్కడ కుల పైత్యం తో 500సం.లు నొక్కెసారు.పోరస్ అనే వాడి ని బేంబనీకరణం చేసి పు.రు.షో.త్తముడు గా మార్చారు. బహుశా అందుకే అలెగ్జాండర్ వెనక్కి పోయి ఉండవచ్చు. వాళ్లు మాత్రం పోరస్ అని ఎందుకు అన్నారు.వాళ్లుకు కల్పించేపని లేదు ,ఇక్కడ తిష్ట వేయలేదు గా.
పురుషోత్తముడు నే నోరు తిరక్క గ్రీకులు పొరస్ అన్నారు. దానికి వక్రభాష్యం చెప్పి poras ని పురుషోత్తముడు అన్నారంటున్నారు. అలెగ్జాండర్ పై అతని సైన్యం తిరుగుబాటు చేస్తేనే అతను వెనక్కి పోయాడని అందరికీ తెలుసు. పురుషోత్తముని సైన్యం ధాటికి భయపడే అలెగ్జాండర్ సైన్యం ముందుకు పోవడానికి నిరాకరించింది.
Buddism promoted by kings and followed by very limited Sanyasis only, not by general public. Idol worship was before Budda not only in India but in other civilisations like mayans.
శృతి, స్మృతి, పురాణాలు ప్రాచీన సాహిత్యం యొక్క క్రమం. బుద్ధుని తత్వశాస్త్రం వేదాలు మరియు పురాణాలకు వ్యతిరేకం. బుద్ధుని తర్వాత పురాణాలు వ్రాయబడితే, అతని ఘర్షణ దేనికి వ్యతిరేకంగా జరిగింది?
@@KsRaju-g6r Sir ఇది మనం సోషల్ స్టడీస్ పుస్తకాల్లో చదువుకున్నదే. అది నిజమైతే, ప్రస్తుతం బుద్ధిజం పాటించే వారిలో ఉన్నంత నాన్ వెజిటేరియనిజం మరెక్కడా లేదు . వాళ్ళకున్న క్రతువులు, మంత్ర జపాలు తీవ్రంగా వుంటాయి. బౌద్ధ భిక్షువులు, సన్యాసులతో ఫ్లైట్లో అనేకసార్లు ప్రయాణించాను. విపరీతంగా తాగుతారు వాళ్ళు. దీన్నిబట్టి తెలిసేది ఏమంటే ఉన్న చోటు, పరిస్థితులు, వాతావరణం, సమాజిక పరిస్థితులు అలవాట్లుగా మారతాయి. కాశీ లో ఒక జర్మన్ యోగి వుండేవాడు ఈమధ్య దాకా . ఈ బలులు ఏమిటి, ఈ పద్ధతులు ఏమిటి అని విమర్శించిన క్రిస్టియన్ మిషనరీ ఆయన . చివరకు కాళీ ఉపాసన లోకి దిగి, యోగంలో ఉన్నత స్థాయికి చేరాడు. సౌత్ అమెరికాలో కూడా ఈ బలులు, క్రతువులు వంటివి అనేకం. అంటే మనకు తెలియని, ప్రస్తుత సైన్స్ కి అందని స్థాయి ఒకటి వున్నదని అనుకోవాలి. పాము విషానికి విరుగుడు కోసం గుర్రాన్ని ప్రతి క్షణం హింసించడం ఎలాంటిదో బలి కూడా తేడా ఏమీ కాదు. రోజూవారి మాంసాహారం కోసం చంపడం, బలిలో చంపడం తేడా ఏముంది? రెండూ తినేందుకేగా చివరకు? టిబెటన్ బుద్ధిజం లో వాళ్ళు చదివే గ్రంథం లింగపురాణం అని మీకు తెలుసా? ఓం మణి పద్మే హూం అనే మంత్రం వాళ్ళు చేతిలో మాల గానీ, అదేదో గిరగిరా తిరిగే వస్తువు తో జపిస్తారు ఆ బీజాక్షరాలు అన్నీ హిందూ మంత్ర శాస్త్రం, అధర్వణ వేదం లోనివే కదా?
మరి మనదేశంలో పశుపతి అనే లింగం అలాగే శివుని ఆధారాలతో కూడిన కొన్ని లింగాలు రూపాలు కొన్ని దొరికినాయి దానిని పరిశీలించి కార్బన్ చేస్తే 7000 సంవత్సరాలు పురాతనంగా చేసిన టివి అన్నారు అంటే బుద్ధుని కన్నా ముందుగానే బుద్ధుడు కన్నా ముందుగానే శివుడు ఉన్నట్టే కదా ఆధారాలతో చూపించారు గదా మరి దీనికి ఏమంటారు మాస్టర్ జి🇮🇳🕉
ముఖతః వేదం వంగ్మాయం ఉన్నాయి, భాష పుట్టిన తరువాత వేదాలు ఉపనిషత్తులు పురాణాలు రాసారు, అంతే కానీ అవి లేవని కాదు, మీరు చెప్పే బుద్ధుడు కూడా రామాయణ మహాభారత కధలు జాతక కథలు లో చెప్పాడు, ఈ యుగం లో రామకృష్ణ పరమ హంస, వివేకానంద, శివాజీ, శ్రీ కృష్ణ దేవరాయలు, లాంటి వాళ్ళు హైందవ ధర్మాన్ని అనుసరించి, దేశ విదేశాల్లో సనాతన ధర్మం గొప్పదనం గూర్చి చెప్పారు. బుద్ధిజం లో 10 వ శతాబ్దం లో బోధి సత్వుణి రక్త చరిత్ర గురించి చాలా విషయాలు సేకరించాలి, త్వరలో బుద్ధుని బౌద్ధం అబద్ధం అని సనాతనము నిత్య నూతనం అని మీకు తెలిసే టైం దగ్గరలోనే ఉంది
Hearty thanks for your eloborate information. Hope people will understand and be like human beings 🙏
వేదాలు 1700-1100BCE ల మధ్య కాలంలో రాయబడినాయా ?
అంటే వేదాలు రాసి ఇప్పటికీ 4000 సంవత్సరాలు కూడా కాలేదా సర్?
చెప్పేవాడు మనోడు అయితే ఏం చెప్పినా నమ్మేయటం మనకు అలవాటే కదా.దాంట్లో నిజం ఎంత అని ఆలోచించే స్థితిలో మనం లేము.
సరస్వతీ నది 5 వేల బీసీఈ ముందు కనుమరుగాపోయింది. అంటే 7 వేల సంవత్సరాలు అవుతుంది .సరస్వతీ నది గురించి ఋగ్వేదంలో రాయబడి ఉంది. మరి ఏడు వేల సంవత్సరాల క్రితమే కనుమరుగైన సరస్వతీ నది గురించి 4 వేల సంవత్సరాల నాటి ఋగ్వేదంలో ఎలా రాయగలరు ?
అంటే సరస్వతీ నది ఉన్నప్పుడే ఋగ్వేదం 7 వేల సంవత్సరాల ముందు రాయబడి ఉండాలి కదా. ఇది కూడా తెలియని మేధావులు చెప్పింది మనం నమ్మేద్దామా?
Nice information, thank you for sharing
I appreciate ur ignorance
VERY NICE COMMENT IN JUST A SIMPLE SENTENCE. YES VIDEOMAN'S IGNORANCE I ALSO APPRECIATE.
ఇండియా లో లిపి ఎప్పటినుండి వచ్చింది, ఏ లిపులు, చెప్పండి సార్
నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి, లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం నే కాదు ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంది
Great 👍👍👍 go ahead make more videos like this
చాలా అద్భుతంగా వివరించారు..అభినందనలు..
Sir can you explain about holy Christ and great mahmad and provide you tube link if any
Brother they are outside religions and nothing to do with our country , some people liked it and following it
Super sir, exactly true👌👌👌👌👌
Sir can you able to say same kind of things to the Muslims and Christians…
Mughals ni support chese ee Sir. Hindus ke against. Sanathana dharma ki against. Eeyana ni ignore cheyatame best.
Veedu christian ye. Kaani bayataki cheppadu. Pilligaddam pichipuku veedi intiperu.
అయ్యా ఎంత మోస పూరిత మాటలు నేను. స్టడీ చేసాను నీకు మొండి తనము న్సటుకుందో
అన్ని బుద్ధుడి తర్వాత రాసినవే అన్నారు సరే, అయితే బుద్ధుడి ముందు ఏ సనాతన ధర్మ దేవుళ్ళు లేరంటారా. ఋగ్వేదం ఎప్పటిది అది కూడా బుద్ధుడి బోధనల తోనే రాశారా. మన దేశం లో దురదృష్టం ఏమిటంటే ప్రతి వాడు కూడా వాడి వాడి ఎజెండా పట్టుకొని మాత్రమే పరిశోధన చేస్తాడు తప్పితే పక్షపాత రహితంగా చెయ్యడు. హిందుత్వ వాది అయిన బౌద్ధ మత వాది అయినా లేక హేతువాది అయినా. ప్రతి వాడికి తలొక స్పాన్సర్ కూడా ఉంటాడు ఆ agenda తో లాభపడే వాడు
గ్రేట్ ఇన్ఫర్మేషన్ సర్
Very good job sir
Super massage sir
Devaraj garu pukkita puranala gurichì chala baga chepparu buddijam nu tarimi kotti vunnatulamani cheppukone madhavi vargam samajanni panikirani vrathalu vrasi sarwanasanam chesaru u Ganthame deeniki paroshkaram sir
Bochem kadhu
Super narration
నీయబ్బ అన్ని అబద్దశాలేనా
Dharma chakram sare dharmam word ekkadidhi?
జైభీం ✊🌹🤝
మంచి సమాచారం. మీకు కృత్ఞతలు. హిందూ సంస్కృతి అతి పురాతమైనదని చెప్పారు.
ఎంత పురాతమైనది? ఇంకా ఇతర సంస్క్రతి ఉన్నాయన్నారు.అవి ఏమిటి? వాటి కాలాలు చెప్పగలరని మనవిజేస్తున్నాను.
mice explaination sir
Very good information 👍
U are not correct pl Sri vedavyasa valmiki etc prepared puranamulu long ago before Buddha pl jaisriram
Repu inkokadu ochi puranas 2000 lo raskunaru antaru...kalikalam antey idhey bro
Good explanation Sir
Supper Sir
సింధూ నాగరికత కాలం లో పశుపతి (శినామస్మరణతో) మర్మోగెందీ ASI reports
Ayyayyo ala ante gurugaadiki kopam vachedhi . Fun fact cheppana aryulu1500 bce lo vacharu antadu rig vedam appude rasaru antadu but stil budhudi tharvatha puranalu antadhi
జైఅర్జున్
Budhudu purvam puranalu levanatam Mee telivini chebutunnadi
Buddhudiki mundu praranalu levu, vedalu ,upanishad lu,.ithuhasalu mathrame vunnai
Devaraj garu, Tirupati, Ayyappa Swamy ilaanti temples boudharamala? Proofs Yekkada? Arabia sea lo munigi poyina
Dwarka temple ye kaalaniki chendindi? Archeology Dept of India vallu chesina Radio dating test results kanukkondi, hindu puranalu old history time period ni chebuthayi.
Thammudu avanni dated telsuko telusthundi
Asalu akkada Dwaraka unnattu okka proof pampu bhayya... Naku nijamga telusukovalani undhi
Is 500bc of Buddha older than 1700bc Vedic period?.How?.
Vedhic period started around 1700 to 1300 BC but vedas and other hindu writings were written after King Ashoka . Ashoka introduced writing into our country.
This fellow forgot to tell this.
@@rameshpyrdha327 పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidence లేవు.అయినప్పటికీ మనని అవన్నీ సత్యాలని నమ్మించేశారు.
@@rameshpyrdha327
But it was said that Rigveda is in the existence since 5000bc .
When Vedas were not there, how has the Vedic period started,?
.Vedic period started after the Vedas.
@@rameshpyrdha327
మరి బుద్దుని శిష్యులు బుద్దుని బోధనలు గ్రంథస్థం చేసారంటారు.
అయితే బుద్దుడు అశోకుని తరువాతి వాడా?
దేవరాజ్ గారు,మీ ప్రతీ భావజాలాన్ని వెబ్సైట్ లో పెట్టకపోతే మీరు పెద్దతప్పు చేసినవారు అవుతారు సార్, ఎందుకంటే మనువాదులు చరిత్ర మార్చే పనిలో ఉన్నారు.
Wast kalluvundi
Bce ఎంటి పిచ్చో ఎల్లు
దేవరాజు శక్తి దృష్టి పరుడా నీవు చెప్పేది బుద్ధి కుశలత లేని జ్ఞానం సూక్ష్మ దృష్టి లేని హేతువాదులు పిచ్చి వాళ్ళు
Time wate
ఎందుకు అంత విలువనా
Dr davaraju Garu meru Maharaj Ani anduku patukunaru
Pichi palurakaalu antaru. Veedu okappudu raaju anta. Yevaranna kaadhu antey karusthadu. Jaagratha 😅.
Very nice information sir thank you 🙏🏻
How is Purana's writing dated? are there any references for research in this area?
Thanks greatvideo release more
Chala chala amulyamaina
Charithrai ka sathyam
Chepparu dhevarajugaru
Dhanyavaadaalu🙏🙏🙏
నూతనముగా ప్రాచీన కాలము నాకు చెందిన ఎన్నో ఆధారాలు బయటపడుతున్నాయి.. చరిత్ర ను ఎంతో తిరిగి రాయాల్సి వస్తుంది.. పరిమిత బుద్ధి తో పాశ్చాత్యుల బుద్ధి తో కుహనా మేధావులు ఇంకా పాత ధోరణే కొనసాగిస్తున్నారు.... భాష వికాసాన్ని బట్టి కూడా చరిత్ర ను అంచనా వేయవచ్చు.ఈ మేధావులకు ద్వారకా నాగరికత తెలియదు..తెలుసు కోవాలని లేదు.. భాషలు రావు. ఎటిమాలజీ శబ్ద వ్యుత్పత్తి అపభ్రంశాలు తులనాత్మక పరిశీలన సత్య నిష్ఠత సంబంధిత భాషలో సరియైన అవగాహన సంస్కృతి పట్ల యుక్తి యుక్త మైన ధోరణి లేకుండా ముందు గానే ఊహించు కొన్న భావాలతో విషయాలు వివరణ ఇవ్వడంతో సత్యానికి దూరంగా ఉంటారు.... వేణు గోపాల్ ముని గోటి
Yes
ఈ విషయాలకంటె నేడు సమాజానికి, యూత్ కీ పనికివచ్చే విద్యావకాశాల గురించి చెప్పండి. సమాజాన్ని ముక్కలు చేయవద్దు.
ఈయన చెప్పేవన్నీ నేటి యువత కు పనికి వచ్చేవే కదా. రాజకీయ బానిసత్వానికి లోబడిన యువత కు ఇది పనికి రాడు. నిజం నిస్టూరం గా ఉంటుంది.
Amazing information. Found some answers from the video . Keep doing the great stuff Sir.
It is a wrong conclusion that "something is a copy or derivation of a preceding one" as things can be discovered independently in time and space,
which was my experience and many. We are over enthusiastic to state Buddha was modified etc.
I
Dharma chakram flag lo petindhi dr. B. R. Ambedkar
Very base less hypotheses
Just hatred based
ఈ విధంగానే మన దేశాన్ని దోచుకున్న విదేశీయులు మన మతాన్ని నాశనం చేశారు. మన పురాణాలు vakrikRincharu.ప్రజల మధ్య గొడవ పెట్టకండి
గత చరిత్ర బాగా వెలికి తీసి కూలంకషంగా
చాలా విశ్లేషణాత్మక వాక్యానం చేశారు.
కాల విభజన కొద్దిగా అర్థం కావడానికి కొద్దిగా ప్రత్యక్షత అవసరమని భావిస్తున్నా.
ధన్యవాదములు సర్ 🌷🙏🌷
పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidence లేవు.అయినప్పటికీ మనని అవన్నీ సత్యాలని నమ్మించేశారు.
బుద్దుడు ఏ మతంలో పుట్టాడు?.అశోకుడు మొదట ఏ మతాన్ని అనుసరించాడు?. భరత దేశం అంతట బౌద్ధం వ్యాపాస్తే మధ్యలో వచ్చిన హిందువులను ఆత్మరక్షణ వచ్చిన బౌద్ధ సన్యాసులు ఏమి చేయలేదా?. హిందువులు బౌద్ధుల కి మద్య ఏమియైన యుద్దాలు జరిగినవా?. సన్యాసం వల్ల బౌధం అంతము అయ్యిందా?.
Super video thank you sir
చరక.సుసూత్రుడు కృష్ణ లు.కనముందువాడ.బుదుడు
Valmiky Ramayana was written by valmicky thousands of years back, and Budhisam was started at 2500 years back.Then how can you say that all puranas were written after Budhisam.?(Dwaraka found at gujarath under Arabian sea 5000yers civilization) First when you create a story you should get some evidence duplicate or original.
వాల్మీకి రామాయణం లో బుద్దుడి ప్రస్తావన వుంది. ఏది ముందో అర్థం అవుతుంది కదా!
@@JVVTelangana good comedy
Buddha in valmiki about personal behaviour
Its not related to gouthama buddha
Very silly reason
@@JVVTelangana అశోక వనంలో సీత కష్టాలు అనువించిందని మారి అశోక చిట్టుకింద సీతమ్మను రావణుడు ఉంచాడని
అశోక చెట్లు ఇంటిఆవరణలో నాటవద్ధనీ అవి నాటితే సీతకష్టాలు తప్పవని ప్రచారం ఉంది
Dear brother, I think you didn't have the knowledge of real history. ...... All the Vedas, Upanishads, Puraanaas, Epics written in "Sanskrit" language. ---------------------------------------------- Do you know about the Sanskrit language history? I will tell you. ARYANS were the first invaders of India (Aryulu mana deshaaniki vachhina mottamodati videshi duraakramanadaarulu) who came from Central Asia, destroyed our native Indian DRAVIDIANS and our INDUS Valley/Harappan/Sindhu Valley CIVILIZATION and settled in North India (except Eastern states) and named it "Aryavartanam (Land of Aryans)". Due to the attacks by the Aryans, the Davidians came to South India and settled. ....... Many ARYAN Tribes came to India between 1800 B.C. and 1500 B.C. Now you can understand that MAJORITY NORTH INDIAN HINDU'S are ARYANS and they are FOREIGNERS. And majority South indian Dravidians are real, native Indians. ----------‐----------------------------------- Coming to Sanskrit history.... Aryans brought old Persian "AVESTA" language from Central Asia, made some changes and called it "Sanskrit". It means Sanskrit is a foreign language. ................ But Sanskrit has no script till now. Then these Aryans prepared script from their Central Asian Persian "ARAMAIC" Script. This script after many changes became "DEVA NAGARI" Script. Then these Aryans wrote all books Vedaas, puraanaas, Ramayana, Mahabharath etc. in Devanagari Scipt after 7th Century AD. ( Chist shakamu 7 va Shataabdam taruvaatane anni Hindu granthaalu Aryula che vraayabaddayi). It means all the Hindus following old foreign culture and foreigners books in the name of Hinduism. Unfortunately Dravidians forgot their real indian culture and following foreign Aryan culture in the name of Hinduism. -------------------------------------------------- Coming to time period..... Aryans came around 3,600 years ago. Devanagari Script was prepared 1400 years ago. ....Now tell me how can they write Vedaas, puraanaas, Ramayan, Mahabharath etc. 5000 years ago? ---------- SOME OF THE ARYAN ORGANISATIONS SPREADING ALL THE FAKE STORIES and INNOCENT HINDUS BELIEVING ALL THESE IN THE NAME OF RELIGION .......This is the real history. I think you have understood clearly. .........................
Why some Aryans and some Aryan organisations spreading fake stories? I will explain later
Dear brother, Dwaraka is a just port city (Shipyard). It is constructed by the Dravidians of Indus Valley civilisation to export and import the goods from foreign countries during the late Harappan period. That is between 3000 BC and 1800 B.C. ....... It means Dwaraka was not a residential city. And there are no Hisorical, Archeological evidences to prove that Srikrishna ruled Dwaraka. And I didn't find anywhere in the history that a king by name Srikrishna. ------------------- After 1800 BC, ARYANS came to India and destroyed Indus Valley civilisation. Later to establish their culture, they constructed temples in Dwaraka showing that the Srikrishna is a "God" .......................Why they constructed temples in the name of Srikrishna in Dwaraka? So many reasons are there............... one of the reason is, some of ARYAN TRIBES came from the area of "HARIUP"/ HARIRUD" River of Central Asia. "HARI" means "VISHNUVU" . They also wrote in puraanaas that Srikrishna is a one "avathar"(incarnation) of sri maha"vishnuvu". ........... This is all done to establish the Aryan culture and to destroy our native Indian Dravidian culture.
Miss guide cheyyaku mitrama
Lord Budha condemned idol worship
మూగజీవులను హింసించకండి అన్నాడు కదా .మనము వాటిని తినుచున్నాము
పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidence లేవు.అయినప్పటికీ మనని అవన్నీ సత్యాలని నమ్మించేశారు.
Good Interpretation
Good information sir.
Well explained.All Hindus should watch this video,then they don't divorce by the present fanatics.
Hghly infornative
Sir please meeru Rajasuya ,Asvamedha, and purushamedha and complete story of these ceremony right frm starting to ending pls sir
నీబొండ
💯💅👌🙏
చాలా విషయాలు చెప్పారు 🙏
very good video sir
Very good about your explanation on many areas but denial of God's existence is questionable.
ఎంత గొప్ప జ్ఞానం.
పురాణాలన్నీ రాసుకొన్నవి పేపరు కలం మనుగడలోకి వచ్చాక 🎉 అంతకు ముందు పురాతన కాల మాన ప్రకారం శాసనాలను తన గొప్పల మిడి మిడి జ్ఞానంతో ఉన్నవాటిని మార్చి వ్రాయటం ద్వారా
ఏ పూర్వం వ్రాయబడినవి క్యాలెండరు పూర్వం క్రీస్తు శకం ముందు 363 సం లో బుద్ధుడు జన్మించిన పూర్వం లోన దాని ముందు పూర్వం 392 అది శంకరాచార్యులు జన్మించిన పూర్వం పుస్తక పఠనం ద్వారా కొంత నాలెడ్జి వస్తుంది దానినుండి మంచిని ఈ తరం వారికి ముఖ్యంగా భవిషత్ మనుగడకి సహకరించే విషయాలు 🎉
naku hinduism ,buddhism rendu undali e desam lo rendu nijamey
Gret
👌👍🌹🌹
Mee intention telisinadhi,kanapade muslim, British, dhadi, culture damage, sampadhalu dhopidi vadhili,kanapadani Aryan invasion meeku endhuko, divide and rule policy continue 🙏
He is suppoting mughals.
మాంచి సమాచారం సార్ దేవరాజ్ గారికి బుద్ధవంనాధలు 🙏
Totally fake comments. And. Fake statement No profe from your side
Ayya,me father name cheppandi
Time lines ; 1) Before Sindhu civilization - before 3300 BCE; 2) Sindhu civilization - 3300 - 1300 BCE ; 3) Andhakaara yugam - 1300 - 563 BCE; 4) Bouddha yugam - 563 - 480 BCE; 5) Brahmana vaada yugam - 700 - 750 BCE ? ?? Is this correct ? If yes, then puraanas must have started before Buddha (in contradiction to the title). Please correct me if my understanding is wrong 🙏🙏🙏
Super
హిందువుల వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే హిందువులు ఎందుకు నమ్మాలి? నేను మిమ్మల్ని ఇక్కడ అడిగిన అడుగుతున్న ప్రశ్నలని మీరు కూడా హిస్టరీ మ్యాస్టర్లని అడగండి.వాళ్ళకి తెలియకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లని అడిగి తెలుసుకుని చెప్పమనండి.గోల్మాల్ గుమాయించి సుత్తి వాయించడం కాదు,సాక్ష్యాలు చూపించమని నిలదియ్యండి.జవాబు చెప్పేవరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండండి.అన్ని ప్రశ్నలూ గుర్తు లేకపోతే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబును రాబట్టండి.
క్రీ.శ 18వ శతాబ్దం తర్వాత పుట్టిన పాళీ భాషని క్రీ.పూ 3వ శతాబ్దం నాటి అశోకుడు ఎలా నేర్చుకున్నాడు?
😂😂అవునా జ్ఞానీ గారు మరి బుద్ధుడి రచనలు ఏ భాష లో చెప్పాడు sir, మరి పాలి భాష ని డెవోలోప్ చేసిన రాజు ఎవరు
@@repudi9581 అది తమరు విప్పి చెప్పాలండీ మహాహా జ్ఞానులుం గారూ!
18వ సాతాబ్ధికి ముందు పాళి భాష గానీ అశోకుడు అనే రాజు ఉన్నాడని గానీ గౌతమ బుధ్ధుడు అనే మానవోట్టముడు గానీ ఉన్నారని ఎవరికీ తెలియదు. ఆ విషయం మీకు తెలుసా అండీ!
తెలియదు ఘనకనే గదా ఈ పిచ్చి డౌటు అడిగారు నన్ను, ఓపాలి ఈళ్లిద్దర్ని మొదటిసారి చరిత్ర చెత్తబుట్ట నుంచి బైటికి లాగిన లార్డు కన్నింగు హాము అసలు రచనల్ని కంటితో చూసి తగలడితే ఆ నిజం తెలుస్తుంది.
నిజమైన చరిత్ర చదవండి పాళి భాషని కనిపెట్టింది ఏ రాజూ కాదు, రైస్ డేవిడ్ అనే స్కవుంద్రాల్ క్రీ. శ 19వ సాతాబ్ది నాడు సిలన్లో కూర్చుని క్రీ. పూ 3వ సాతాబ్ధిలో అశోకుడు శాసణాల్లో వాడిన పాళి భాషని తయారు చేశాడని తెలుస్తుంది.
జై శ్రీ రామ్!
@@repudi9581 అయ్యా చారిత్రక అజ్ఞాని గారూ!
Chipamong Chowdhury అనే ఒక స్కాలర్ "Did the Buddha Speak Pāli?An Investigation of The Buddha-Vacana and Origins of Pāli" అనే తలకట్టుతో USA లోనిNaropa University తరపున రీసెర్చి చేశాడు.దానిని August 2009న The Dhaka University Journal of Linguisticsలో ప్రచురించారు, Ph.D వచ్చింది.అంతకు ముందరి పరిశోధకుల ప్రతిపాదనల్ని అన్నింటినీ విశ్లేషించి వాటితో విభేదిస్తూ "Despite these conflicting opinions among the Pāli linguistics, I remain to the view that the Buddha spoke several dialects which are now lost.We have also explored the home of Pāli, which also remains anonymous.The actual language of the Buddha and origins of Pāli are unknown." అని Concluding Remarks చేశాడు.
మధ్యలో కొన్ని క్యామిడీలు కూడా చేశాడు."Since the inception of Pāli/Theravāda Buddhist studies in the West,
particularly in the United Kingdom, there has been a more
generalized interest in the linguistic study of the Pāli canon. While Buddhist scholarships regarding the Pāli-language (Pālibhāsā) and its literatures in cross-canonical contexts have figured most prominently in Western Buddhist studies, with a few exceptions, the questions regarding the language of the Buddha and his immediate disciples paid relatively little attention." - మీరు మామూలు తెలివితో ఆలోచిస్తే ఇక్కడి జిఎకు అర్ధం కాదు."Since the inception of Pāli/Theravāda Buddhist studies in the West,"="పాశ్చాత్య దేశాలలో పాలి/థెరవాడ బౌద్ధ అధ్యయనాలు ప్రారంభమైనప్పటి నుండి,"->పాళీ యొక్క పుట్టుక మరియు వృధ్ధి United Kingdom అని పిలవబడుతున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పుట్టింట్లో జరిగింది అని బల్లగుద్ది చెప్పాడు.
అన్నీ జోకులు కాదు లేండి,కొన్ని నగనసత్యాలు కూడా చెప్పాడు."క్రీ,పూ 3వ శతాబ్ది నాటి కపిలవస్తు ప్రజలు మాగధి మాట్లాదేవాళ్ళు","మాగధి ప్రస్తుతం ఒక్క పదం కూడా తెలియని స్థితిలో అంతరించి పోయింది","ఫాళి,మాగధి ఒకటి కాదు" లాంటివి.మీకు గందరగోళం అనిపిస్తుంది కదూ!
మీరెంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసా - మీరు తెలుసుకుని నాకు జవాబు చెప్పాల్సిన ప్రశ్నల్ని నాకు వేస్తున్నారు, ఇహిహి:-)
పాటకి నేనూ ఆటకి మా అప్ప అన్నట్టు దేవమహారాజురాజూ మీరూ సరిపోయారు.

@@repudi9581
మరి పాళీ కంటే ముందు సంస్కృతం వుందిగా
బుద్దునికి కూడా గ్రీకు మూలాలు ఉన్న వాడే ,650BCA లో కూడా గ్రీకు లు ఉన్నట్టు ఈమధ్య ఆధారాలు బయట పడ్డాయి గాని ఇక్కడ కుల పైత్యం తో 500సం.లు నొక్కెసారు.పోరస్ అనే వాడి ని బేంబనీకరణం చేసి పు.రు.షో.త్తముడు గా మార్చారు. బహుశా అందుకే అలెగ్జాండర్ వెనక్కి పోయి ఉండవచ్చు. వాళ్లు మాత్రం పోరస్ అని ఎందుకు అన్నారు.వాళ్లుకు కల్పించేపని లేదు ,ఇక్కడ తిష్ట వేయలేదు గా.
పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidence లేవు.అయినప్పటికీ మనని అవన్నీ సత్యాలని నమ్మించేశారు.
పురుషోత్తముడు నే నోరు తిరక్క గ్రీకులు పొరస్ అన్నారు. దానికి వక్రభాష్యం చెప్పి poras ని పురుషోత్తముడు అన్నారంటున్నారు. అలెగ్జాండర్ పై అతని సైన్యం తిరుగుబాటు చేస్తేనే అతను వెనక్కి పోయాడని అందరికీ తెలుసు. పురుషోత్తముని సైన్యం ధాటికి భయపడే అలెగ్జాండర్ సైన్యం ముందుకు పోవడానికి నిరాకరించింది.
Jeeva shastram chadavalante a news paper chadavali sir telugulo
Boudha matha adrusyam thelusukogalusukogaluguthunnam thanks pukkiti puraanaalu ok
క్రిస్తు పూర్వం, క్రిస్తు శకం అనేది కాలానికి సరియైనది. మీరు చెప్ప చున్న భారతీయ చరిత్ర సరియైనది.
🙏🌹🙏
Ramayanam,bhagavatam,Mahabharatam evvanni adharalu kanabaddai kada.dwaraka,ramasetu evvanni adharalu kava
Yes he his trying to convert Hindus please don’t believe him.
Ilanti luchalaki explanations enni ichina waste brother
Mari Ramayanam,Mahabharatam eppudu rasaru
Vedu gorey bedha 😭😭😭😭😭😭
Pushyamitra shungudu ane brahmanudu Buddhism ni khatam chesi ramayana mahabaratham ane stories rayinchaadu..India lo brahmanisanni balaparichi e desha mulnivasulanu ucha kotha kosadu...
Ramayanam, Mahabharatam asalu jaragaledu😅😅😅...Just anni Chandhamama kathaale
@@nareshsamrat4064, Sanskrit lipi eppudu puttindi ? budhudi Kalam lona ? kadhe ? anthaka mundhe vundhi, mari ramayana , Mahabharatam lu Sanskrit lo ne rasaru kadha? budhudi Kalam lo pali language vundedhi, gorrelu laga evadu emi chepithe adhi nammadhu.pushyamithrudu , shrungudu budhism nu destroy chesi vundachu .kani Ramaya, Mahabharatam lu vrayadaniki budhism destroy avadaniki asalu sambandham ledhu.
@@Vamsi99410 ayithe ramasethu Ela vachindi
ఆడియో సౌండ్ చాలా తక్కువగా ఉంది...
Great information sir
Thank you
Nice information sir. Thank u sir.
Buddism promoted by kings and followed by very limited Sanyasis only, not by general public. Idol worship was before Budda not only in India but in other civilisations like mayans.
శృతి, స్మృతి, పురాణాలు ప్రాచీన సాహిత్యం యొక్క క్రమం. బుద్ధుని తత్వశాస్త్రం వేదాలు మరియు పురాణాలకు వ్యతిరేకం. బుద్ధుని తర్వాత పురాణాలు వ్రాయబడితే, అతని ఘర్షణ దేనికి వ్యతిరేకంగా జరిగింది?
కరెక్ట్ .
APPATLO BALULU YAJNAM CHESE VARU INKA ANEKAM UNNAY VATINI NICHEDINCHADU .KRATHU LU VAGYRALU.?
@@KsRaju-g6r Sir
ఇది మనం సోషల్ స్టడీస్ పుస్తకాల్లో చదువుకున్నదే. అది నిజమైతే, ప్రస్తుతం బుద్ధిజం పాటించే వారిలో ఉన్నంత నాన్ వెజిటేరియనిజం మరెక్కడా లేదు . వాళ్ళకున్న క్రతువులు, మంత్ర జపాలు తీవ్రంగా వుంటాయి. బౌద్ధ భిక్షువులు, సన్యాసులతో ఫ్లైట్లో అనేకసార్లు ప్రయాణించాను. విపరీతంగా తాగుతారు వాళ్ళు. దీన్నిబట్టి తెలిసేది ఏమంటే ఉన్న చోటు, పరిస్థితులు, వాతావరణం, సమాజిక పరిస్థితులు అలవాట్లుగా మారతాయి. కాశీ లో ఒక జర్మన్ యోగి వుండేవాడు ఈమధ్య దాకా . ఈ బలులు ఏమిటి, ఈ పద్ధతులు ఏమిటి అని విమర్శించిన క్రిస్టియన్ మిషనరీ ఆయన . చివరకు కాళీ ఉపాసన లోకి దిగి, యోగంలో ఉన్నత స్థాయికి చేరాడు. సౌత్ అమెరికాలో కూడా ఈ బలులు, క్రతువులు వంటివి అనేకం. అంటే మనకు తెలియని, ప్రస్తుత సైన్స్ కి అందని స్థాయి ఒకటి వున్నదని అనుకోవాలి. పాము విషానికి విరుగుడు కోసం గుర్రాన్ని ప్రతి క్షణం హింసించడం ఎలాంటిదో బలి కూడా తేడా ఏమీ కాదు. రోజూవారి మాంసాహారం కోసం చంపడం, బలిలో చంపడం తేడా ఏముంది? రెండూ తినేందుకేగా చివరకు? టిబెటన్ బుద్ధిజం లో వాళ్ళు చదివే గ్రంథం లింగపురాణం అని మీకు తెలుసా? ఓం మణి పద్మే హూం అనే మంత్రం వాళ్ళు చేతిలో మాల గానీ, అదేదో గిరగిరా తిరిగే వస్తువు తో జపిస్తారు ఆ బీజాక్షరాలు అన్నీ హిందూ మంత్ర శాస్త్రం, అధర్వణ వేదం లోనివే కదా?
@@sanathpasumarthy VEDALU SUKTHAM 148(SAMAVEDAM THILAKINCHANDI)
@@KsRaju-g6r Sir మీరు సామవేదం 148 వ సూక్తం స్వరం తో సహా వివరిస్తే ఆ అర్థం ఏమిటో నేను చెప్తాను. స్వరం లేకుండా మంత్రం చెల్లదు, అర్థం సరి కాదు.
false information
To be precise...during and after Yagnasri satskarni.. 27th king of Satsvahanas.
మరి మనదేశంలో పశుపతి అనే లింగం అలాగే శివుని ఆధారాలతో కూడిన కొన్ని లింగాలు రూపాలు కొన్ని దొరికినాయి దానిని పరిశీలించి కార్బన్ చేస్తే 7000 సంవత్సరాలు పురాతనంగా చేసిన టివి అన్నారు అంటే బుద్ధుని కన్నా ముందుగానే బుద్ధుడు కన్నా ముందుగానే శివుడు ఉన్నట్టే కదా ఆధారాలతో చూపించారు గదా మరి దీనికి ఏమంటారు మాస్టర్ జి🇮🇳🕉
7000 సంవత్సరాల క్రితం వేదాలు ఉనికిలో లేవు కదా శివుడు ఎక్కడ నుండి వస్తాడు.?
@@muralimanohar-e4dmari em uniki lo unnayo cheppu
చాలా చక్కటి హేతుబద్ద సమాచారం
పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidence లేవు.అయినప్పటికీ మనని అవన్నీ సత్యాలని నమ్మించేశారు.
Please tell others, and should know everyone
Andharu Sanka naki podanika
😂😂బుద్ధుడు కూడా మీ తర్వాత పుట్టిన వారే😂😂 మరికొద్ది రోజులు అలా సెలవు ఇచ్చేటట్లు ఉన్నారు మీరు మీలాంటివారు
Very true. Bhagavan Adishankaracharya has enter to condemn the wrong propagation of Shoonyavadam under Buddhism.
NAMO BUDDHAYA
ఎందుకు నా సనాతన ధర్మం మాత్రమే అందరి కౌంటర్ లను ఎదుర్కోవలసి వస్తుంది?
బౌద్ధం అజేయం ❤
పురాణాలన్నీ అబద్ధాలు కావని గ్రహించండి.అందులోని శాస్త్ర విజ్ఞానం గ్రహించలేక మాట్లాడితే అది మీ ఇష్టం.
Ilanti edhavalaki enni cheppina waste brother...better manamey ignore chesi shasthralu chadhukodam best
హిందూపురాణాలలోని బోధిసత్వుడిని బౌద్ధజాతకకథలు అరువు తెచ్చుకున్నాయి.ఇలాటివాళ్ళు లేదు బౌద్ధజాతకకథలలోని బోధిసత్వుణ్ణే హిందూపురాణాలు అరువు తెచ్చుకున్నాయి అంటారు.అయితే పురాణాలలో అదొక్కపాత్రే లేదుకదా సవాలక్ష ఉన్నాయి.మరి అవి ఎక్కడనుండి తెచ్చుకున్నారని చెప్తారు?
Neeku yevadra award ichaadu.biology profess history master avathasram.anti india literature ki award scamgress isthumdhi😢😢😢