Lyrics: విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం కన్నీటి ప్రార్ధనే మా బలం ఆత్మ ఫలములే మా వరం జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం 1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం 2. శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం ఎర్ర సముద్రములెదురైన - దేవుని కృపతో దాటెదం నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య 3. దేవుని చిత్తమునే చేసెదం - యేసుని నామమే ప్రకటించెదం సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం
విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం కన్నీటి ప్రార్ధనే మా బలం ఆత్మ ఫలములే మా వరం జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం 1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం 2. శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం ఎర్ర సముద్రములెదురైన - దేవుని కృపతో దాటెదం నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య 3. దేవుని చిత్తమునే చేసెదం - యేసుని నామమే ప్రకటించెదం సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం
ఉదయం లేచి ఈ పాట విన్నాను, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉమెన్స్ కొరకు చాలా మంచి లిరిక్స్ అందించినందుకు సార్ జాషువా గారికి నా నిండు వందనాలు, పాటకి సహకరించిన టీమ్ అందరికీ ధన్యవాదాలు. Praise the GOD 😊
Wow beautiful annaya, entha baaga paadinaro, nijam ga mana yesayya ki mahima kalugu gaka, ee vanithalu adrustavanthulu, praying for all women, andharu nija devunni telusukovalani manasara korukuntunna
ఒక కుటుంబం తమ విశ్వాస జీవితంలో గొప్పగా సాగాలంటే కుటుంబంలో ఉన్న వనితలది ఎంతో ముఖ్యపాత్ర వుంటుంది,ఈ పాట చాలా అద్భుతంగా ఉంది,లిరిక్స్, ట్యూన్ మరియు music అద్భుతంగా కుదిరాయి,God bless you all
Praise god...🙌 ఆత్మ ఫలములే మా వరం...(మీలాంటి ఆత్మీయ దైవజనులే మాకు వరం) అద్భుతమైన లిరిక్స్...మరో ఘనమైన కీర్తనను క్రైస్తవ లోకమునకు అందించిన తన ఘన దైవజనులకు కృతజ్ఞతలు... 💐వందనములు...
Such a wonderful song! Thanks for producing such melodious songs with meaningful lyrics for Christ!! We whole heartedly pray for your work. May god bless you my dear brother in Christ!!! Amen.
మీ సాహిత్య ప్రవీణిత, వాక్య విశ్లేషణ మరో అద్భుత శిఖరమును అధిరోహించెను బ్రదర్, మొదటిగా ఇట్టి కృపను మీకు అనుగ్రహించిన మన ప్రభువునకు స్తోత్రము, మీకు ( సిస్టర్ కవితా గారికి కూడ) మా అభినందనలు. ప్రణంగారితో మీ ప్రయాణం ప్రమోదంగా ఉంది, కమలాకర్ గారికి వారి టిమ్ అంతటికీ అల్ ద బెస్ట్.
ప్రైస్ ది లార్డ్. ఎంతో అద్భుతమైన మాధుర్యమైన సంగీతానికి చక్కటి అత్యున్నత పదజాల మేలవింపుతో రెండు కనులకు చాలా నిండుతనాన్ని, హృదయానికి పులకింతను, మనసుకు నెమ్మదిని, ఆత్మను దేవునికి సమీపంగా చేసిన ఈ పాట మరో అద్భుతం. కమలాకర్ గారి సంగీత నేపథ్యం నైపుణ్యంతో, జాషువా షేక్ గారి కళ రచన నైపుణ్యత కలసి, కోకిలే అసూయ పడేలా గానము ఆలపించిన వనితలకు నా అభినందనలు. దేవుడు మీ ద్వారా ఇంకా ఎన్నో సంగీత అద్భుతాలను చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్స్ యు ఆల్ 😇💐🙏🏼
My heartfelt thanks to singers, musicians and specially Kamalakar sir for the wonderful song composed in beautiful and different way. Really mind-blowing. Really I was moved by this song.
Wonderful lyrics, Tune, Music composition and singing all together one more melodies song from the best combination of Joshua Anna & Kamalakar Anna....👌👌👏👏 All The Glory To ALMIGHTY GOD...🙏
Fantastic 💖 Brother Joshua Shaik! Thank very much🙏 for nice lyrics👌 about Christian Women🥰 Dhanyavad Kamalakar ji🙏🙏🙏 Congratulations all team members💐💐💐
Nice singing 🙌🙌👏👏👏👏👏👏 wonderfull spiritual words ❤️🙌 nijanga e song vintunte Viswasam tho Ela edagalo...shodanalu Ela edurkovalo ...Devuni chittham lo Ela nadavalo..... wonderful song 👏👏👏👏👏👌
Lyrics:
విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం
ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం
1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం
విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం
2. శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం
ఎర్ర సముద్రములెదురైన - దేవుని కృపతో దాటెదం
నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య
3. దేవుని చిత్తమునే చేసెదం - యేసుని నామమే ప్రకటించెదం
సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం
Thank you very much for nice lyrics🎶 Joshua brother🙏💖💐
Thanks brother
Super 💞😙💓😘 you should get super sonsog sister
❤️👌👌🙏👍🎼
Very nice song andi praise the Lord Brother
విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం
ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం
1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం
విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం
2. శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం
ఎర్ర సముద్రములెదురైన - దేవుని కృపతో దాటెదం
నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య
3. దేవుని చిత్తమునే చేసెదం - యేసుని నామమే ప్రకటించెదం
సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం
నిజమైన స్త్రీ బలం వరం ఇదే పదాల సమాకూర్పు సంగీతం 😍,సామెతలు 31: 30 యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌
Beautiful Praise God dear. Amen proverbs 31 chapter Amen
నలుగురు కలసి ఏ స్వరంతో చాలచక్కగా పాడినందుకు వందనాలు
ఉదయం లేచి ఈ పాట విన్నాను, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉమెన్స్ కొరకు చాలా మంచి లిరిక్స్ అందించినందుకు సార్ జాషువా గారికి నా నిండు వందనాలు, పాటకి సహకరించిన టీమ్ అందరికీ ధన్యవాదాలు. Praise the GOD 😊
Wow beautiful annaya, entha baaga paadinaro, nijam ga mana yesayya ki mahima kalugu gaka, ee vanithalu adrustavanthulu, praying for all women, andharu nija devunni telusukovalani manasara korukuntunna
ఒక కుటుంబం తమ విశ్వాస జీవితంలో గొప్పగా సాగాలంటే కుటుంబంలో ఉన్న వనితలది ఎంతో ముఖ్యపాత్ర వుంటుంది,ఈ పాట చాలా అద్భుతంగా ఉంది,లిరిక్స్, ట్యూన్ మరియు music అద్భుతంగా కుదిరాయి,God bless you all
Yes Absolutely Amazing Blessed Annointed song dearest. Glory to God Amen
Praise the lord annayya
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
ఈ Song చాలా బాగుంది.
Team అందరికి వందనాలు 🙏✝️
స్త్రీలకు ఎంతో దైవిక శక్తి , ఎంతో ప్రోత్సాహాన్ని్ఇచ్చే ఈ పాట వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా అనిపించింది
Tq for this song... Praise God 🙏
Praise god...🙌
ఆత్మ ఫలములే మా వరం...(మీలాంటి ఆత్మీయ దైవజనులే మాకు వరం)
అద్భుతమైన లిరిక్స్...మరో ఘనమైన కీర్తనను క్రైస్తవ లోకమునకు అందించిన తన ఘన దైవజనులకు కృతజ్ఞతలు... 💐వందనములు...
అధ్భుతమైన పాట, స్త్రీల పరిచర్య చేయడానికి రెట్టింపు ఉత్సహన్ని ఇచ్చే పాట... దేవునికే మహిమ...
Nijamga nuvu super ga songs padutavu akka niku devudu divenallu epudhu untaiye....
Such a wonderful song! Thanks for producing such melodious songs with meaningful lyrics for Christ!! We whole heartedly pray for your work. May god bless you my dear brother in Christ!!! Amen.
Mee songs vintunte paralokam velli vachinantha balamuga vuntundi annayya praise the lord brother
మీ సాహిత్య ప్రవీణిత, వాక్య విశ్లేషణ మరో అద్భుత శిఖరమును అధిరోహించెను బ్రదర్, మొదటిగా ఇట్టి కృపను మీకు అనుగ్రహించిన మన ప్రభువునకు స్తోత్రము, మీకు ( సిస్టర్ కవితా గారికి కూడ) మా అభినందనలు. ప్రణంగారితో మీ ప్రయాణం ప్రమోదంగా ఉంది, కమలాకర్ గారికి వారి టిమ్ అంతటికీ అల్ ద బెస్ట్.
పాట చాలా బావుంది దేవునికి మహిమ కలిగేలా ఉంది
మరో అద్భుతమైన పాట, ప్రత్యేకించి స్త్రీల కొరకు మీరంది౦చిన గీతం వెల కట్ట లేనిది కవితా షేక్ గారికి, కమలాకర్, గారికి జాషువా గారికి అభినందనలు
Praise the lord jesus 🙏🙏🙏
Excellent, amazing,mind blowing,koti koti vandanaalu ,🙏🙏🙏🙏🙏🙏🙏
మీరంతా దేవుని వలన ఈ తరానికి మాకు దొరికిన blessed people అన్న
Thank you for special song of ladypower... 🤗🤗
Very nice visvasa veerulamuga sagethamu
God bless you my sister devudu mimmalni divinchunu gaaka amen
Wonderful song and music thank you all team specially brother Kamalakar
நல்லா இருக்கு இயேசு வுக்கு மகிமைஉன்டவதாக🙏💕🙏💕. Super. Song
Excellent singing
ప్రైస్ ది లార్డ్. ఎంతో అద్భుతమైన మాధుర్యమైన సంగీతానికి చక్కటి అత్యున్నత పదజాల మేలవింపుతో రెండు కనులకు చాలా నిండుతనాన్ని, హృదయానికి పులకింతను, మనసుకు నెమ్మదిని, ఆత్మను దేవునికి సమీపంగా చేసిన ఈ పాట మరో అద్భుతం. కమలాకర్ గారి సంగీత నేపథ్యం నైపుణ్యంతో, జాషువా షేక్ గారి కళ రచన నైపుణ్యత కలసి, కోకిలే అసూయ పడేలా గానము ఆలపించిన వనితలకు నా అభినందనలు. దేవుడు మీ ద్వారా ఇంకా ఎన్నో సంగీత అద్భుతాలను చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్స్ యు ఆల్ 😇💐🙏🏼
Chaala chaala bagundi song brother
Praise the Lord this song was wonderful very very wonderful ❤❤
Praise the lord andariki
Exalent ga undhi song 🥰 దేవుని సేవలో ప్రతి ఒక్క వనితలు వడబడును గాక... Amen
My heartfelt thanks to singers, musicians and specially Kamalakar sir for the wonderful song composed in beautiful and different way. Really mind-blowing. Really I was moved by this song.
Thanks for King of Music ❤❤❤❤❤❤❤❤and voice of blessings team🎉🎉🎉🎉❤❤❤
Praise the Lord joshua garu
Super beautiful song wonderful singing amazing 🎤🎺🥁🎸🎻
Glory to God, God bless you, your ministry and your family brother Shaik
Praise the lord brothers and sisters song chaala baagunbi
Truly oka Christian ki balam kanneeti prardhane praise the lord sir lyrics music voice tuning everything was superb 👌👌
Thank you very much sir 🙏🙏🙏
Wonderful lyrics, Tune, Music composition and singing all together one more melodies song from the best combination of Joshua Anna & Kamalakar Anna....👌👌👏👏 All The Glory To ALMIGHTY GOD...🙏
Very happy to hear the song god bless you brother
Wonderful lyrics and tuned nice .... Ntha vinna వినాలని anipinchey adbhutha geetham
Awesome script, and music and voices our God jesus christ bless you all Amen.
Praise the Lord 👏👏👏Wonderful song 🎧👌👌👌🙏🙏🙏
Amezing orcastration very very nice n good singing n good lyrics
Wonderful song for all Christian Women..& Men IN CHRIST
Praise the LORD 🙏 amazing wonderful song for women's thank you brother 🙏
Glory to God jesus christ Amen.
Awesome song Praise to Almighty God Amen. 🙏
praise the lord very meaning full song for women,god bless your mininstry
Spritual and very beautiful and nice song fantastic singing
Super song wondarful song great singer s
Praise the Lord 🙏🙏 great song 💝💝💝
🙏Price the Lord🙏 good song 🙏
Very meaningful song good singing and amazing composition. God bless you all💐💐
Very good song,tune,lyric,music and singing
With prayer
Jayan cherussery Thrissur Kerala
Excellent singing.
Grate song.
Wonderful music 🎶 🎵 👌 ❤ sir .
God bless you all.
Glory to God jesus christ and God bless you all Amen.
Jeevamugala Devunike Mahima Kalugunugaaka !!!
Wonderful 👌 Victory 🙌 Women with very nice singing
Fantastic 💖 Brother Joshua Shaik! Thank very much🙏 for nice lyrics👌 about Christian Women🥰 Dhanyavad Kamalakar ji🙏🙏🙏 Congratulations all team members💐💐💐
Please try to give music track for the purpose to practice n sing in Women Retreats in all churches.🙏🙏🙏🙏🙏🙏🙏
Definitely spiritual women said "ONCE MORE PLEASE".🤗🥰🎉🎉🥳🥳🥳🥳
th-cam.com/video/x-f_mF6Ca_g/w-d-xo.html
God bless you all Amen.
Very nice content Praise and worship song GLORY TO GOD sir praise the LORD sisters 🙏🙏🙏
Chala chala bagaundi
దేవునికే మహిమ కలుగును గాక
wonderful song God bless all the members
Praise the Lord brother beautiful song super lyrics God blees your team
Awesome song and music and voices and God bless you all Amen.
God is great.
Amen Parise the Lord 🙏🙏🙏🙏🙏 glory to God
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Super song bagundi . God bless you all...
Praise the lord... Fabulous lyrics 👌👌👌👍👍👍
This song is so nice to hear Thank you Kamalakar Garu and Jashua shiaik Garu and team 🙏
Glory to GOD alone
Praise the Lord sir chakkati paata
No words to say excellent lyrics excellent music excellent singing Joshua garu and pranam kamlakhar garu
Praise the Lord Brothers and sisters May God bless you All 🙏🙌👍🤗
Beautiful
Beautiful song god bless you
Nice song 🥰 Sister's
Praise the lord 🙏 all Sister's
Chala bagundhi. Churcheslo padukovataniki excellent ga undhi. Eelanti songs Mariani pettandi.
Wow... interlude music......No more words to say....🙌👏👏👏👏👏
Awesome song and blessedly and God bless you all Amen.
🙏🙏🙏 very nice song Golry to God Jesus God praise the lord very nice song 🙏🙏🙏🙏
Victorious Women Shakes God's throne as well as World 🌍.Influencing.Brother.
Nice singing 🙌🙌👏👏👏👏👏👏 wonderfull spiritual words ❤️🙌 nijanga e song vintunte Viswasam tho Ela edagalo...shodanalu Ela edurkovalo ...Devuni chittham lo Ela nadavalo..... wonderful song 👏👏👏👏👏👌
Praise the Lord. Ayya garu 🙏
Wonderful lyrics mam
Loved the song a lot ❤️❤️❤️❤️❤️❤️
Dhanyakaramaina jeevitham 🙌🙏May God bless you,all Glory to God
Wow amazing 💐💐💐 praise God ❤️
Jaya geetham Padedham Vijaya Keerthana Padedham.God Loves.
Wow very faithful song good lyrics nice tune thanks to u n Jesus christ 🙏 🙌
Wonderful song n lyrics r very meaningful
Praise the lord brother beautiful song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰
Praise the Lord brother🙏
Glory to GOD!
May God bless you ALL😇 🙌💐💐
Devuniki mahima kalugunu gaka .❤❤
Really e patalo chala magic undhi sir ..I like it ..
What a great and lovely song really we are looking our God in this beautiful song, really thankful to you and God Bless You one and all💐🎂
Praise the LORD sir 🙏🙏🙏
Praise the Lord
Wonderful song
Great composition as always 👍 You are a true Blessing for us 🙏 Praise GOD 🙏
Wonderfull song for all Christian women... Happy to see our kakinada singer madhuri.. she is well at singing... Thank you kamalakar ji and Joshua garu
Praise the lord Very nice and beautiful song for Christian women Brother.Very nicely sung .Tq so much for giving such a beautiful song brother