NAA CHERUVAI |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2023
  • Lyrics:
    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Priya Himesh
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on TH-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #PriyaHimesh #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs
  • เพลง

ความคิดเห็น • 525

  • @vamseessp7979
    @vamseessp7979 4 หลายเดือนก่อน +105

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమ లోనే నే నుండిపోని
    నీ సేవ లోనే నను సాగని
    నీ ధ్యాసలోనే మైమరచి పోనీ
    నీ వాక్కు నాలో నెరవేరని
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నేవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం
    1)
    నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్యా
    నీ చారణమందు - నీ ధ్యాన మందు
    నిను కోరుకున్నా నీ ప్రేమకై
    కరుణించి నావు నను పిలిచినావు
    గమనించినావు ఘన పరచినావు
    నీవే గా దేవా నా ఊపిరి
    2)
    నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూల మైన - ఏ ప్రళయమైన
    ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరిచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవే గా దేవా నా ఊపిరి

    • @sahitya1059
      @sahitya1059 4 หลายเดือนก่อน +7

    • @prabhukiran354
      @prabhukiran354 4 หลายเดือนก่อน +4

    • @thotakurasowjanya1473
      @thotakurasowjanya1473 3 หลายเดือนก่อน

      🎉

    • @nelapatimounika7614
      @nelapatimounika7614 3 หลายเดือนก่อน +1

      Song chala bagumdi vine kodi vinnalini pisthumdu antha bagundi

    • @sandyak8527
      @sandyak8527 3 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤ song super 👌 sister

  • @ravindragarugu6282
    @ravindragarugu6282 11 หลายเดือนก่อน +268

    సార్... జాషువా గారు & కమలాకర్ గారు. మీపై రోజు రోజుకీ చాలా భారం పెరుగుతుంది... ఒక పాట కీ మించి ఇంకొక పాట రాయాలి అనే.... ఆశా... దేవుని గూర్చిన అనేక మైన సత్యాలు క్రైస్తవ లోకానికి అందించాలనే మి తపన ఆ భారాన్ని చాలా పెంచుతున్నాయి.... కాబట్టీ మేము మీ కోసం ప్రార్ధన చేస్తున్నాం.... ఇంకా అద్భుతముగా దేవుడు మీ టీమ్ ని మిమ్మలి ఒక పాత్రగా వాడుకోవాలని....❤. తన జ్ఞానంతో మిమ్మాలి దీవీంచాలి అని

    • @rameshbabuvelagaleti7201
      @rameshbabuvelagaleti7201 11 หลายเดือนก่อน +8

      అవును...దేవుని కృప ఉంటేనే ఇది సాధ్యం

    • @prasannaharris3162
      @prasannaharris3162 11 หลายเดือนก่อน +3

      Yes

    • @jhansirani9689
      @jhansirani9689 11 หลายเดือนก่อน +2

    • @rameshbabu-wk3kb
      @rameshbabu-wk3kb 10 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @krupakrupa7762
      @krupakrupa7762 10 หลายเดือนก่อน

      😊😊😊😊

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l 11 หลายเดือนก่อน +12

    Naa Cheruvai Na Snehamai
    Nanu Preminche Naa Yesayya
    Ne premalone NanuSaagiponi
    Ne Sevalone Nanu Saagani
    NeDhyasalone Mymarachiponi
    Ne Vaakku Naalo Nera Verani 7:05 7:05

  • @DrShaikdanduNissi
    @DrShaikdanduNissi 11 หลายเดือนก่อน +149

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    (2) నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి.

    English Lyrics:
    Naa cheruvai naa snehamai
    Nanu preminche naa yesayya
    Nee premalone nenundiponi
    Nee dhyaasalone maimarachiponi
    Nee vakkunaalo neraverani
    Naa varam naa balam neeve naa gaanam
    Naa dhanam naa ghanam neeve aanandam
    Thodugaa needagaa neeve naa daivam
    Ennadu maarani preme naa sontham
    1.Naa vedanandu - Naa gaanamandu
    Ninu cherukunnaa - Naa Yesayya
    Nee charanamandu - Nee dhyaanamandu
    Ninu korukunnaa - Nee premakai
    Karuuninchinaavu nanu pilachinaavu
    Ghamaninchinaavu ghanaparachinaavu
    Neevegaa deva naa oopiri
    2.Naa jeevithaana - Ye bharamaina
    Nee jaali hrudayam - Lalinchene
    Prathikulamaina - Ye pralayamaina
    Pranutinthu ninne - Naa Yesayya
    Viluvaina prema kanaparachinaavu
    Balaparachi nannu gelipinchinaavu
    Neevegaa deva naa oopiri

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 11 หลายเดือนก่อน +23

    తనదైన స్టైల్ లో పాడిన.. సింగర్ గారికి మా నిండు వందనాలు... అద్భుతమైన రచనను అందించిన జాషువా గారికి మా నిండు వందనాలు 🙏🙏🙏

  • @showryvl7204
    @showryvl7204 11 หลายเดือนก่อน +23

    జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న అద్భుతమైన పాటలు, దేవునికి మహిమ కరంగా ఉండాలని నిత్యం కోరుకుంటున్నాం.దేవుని ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు అందించాలని కోరుతున్నాం,🎉❤🎉🎉

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 หลายเดือนก่อน +3

    Avunu na tandri yassyya ne sevalone nannu konasagani na tandri yassayya

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p 11 หลายเดือนก่อน +6

    Kuwait 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 nunchi god bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kothapallinaveen1938
    @kothapallinaveen1938 11 หลายเดือนก่อน +7

    గాడ్ బ్లెస్స్ యు పాట చాలా బాగుంది అక్క నీ వాయిస్ చాలా బాగుంది మరిన్ని పాటలు ఈ అక్క తో పాటించండి ఆమెన్

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 11 หลายเดือนก่อน +64

    1.*నా జీవితానా* - *ఏ భారమైన*
    *నీ జాలి హృదయం* -
    *లాలించెనె* ..❤❤❤
    ఈ లైన్ మాత్రం awsome అన్నగారు అంతే 😍😍
    2. కోరస్ వచ్చినపుడు amazing 🤩
    3. vocals ఫెంటాస్టిక్ 😘
    మీ టీం అంతటిని దేవుడు ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajumendi222
    @rajumendi222 11 หลายเดือนก่อน +14

    దేవునికే మహిమ 🎉❤
    జాషువషైక్ మరియు కమలకరన్ గారికి PriYa Himesh గారికి ప్రభువైన యేసయ్య నామంలో వందనములు🎤📖⛪🎻🎸🎺🎷

  • @sushilkhoya3813
    @sushilkhoya3813 11 หลายเดือนก่อน +9

    बहुत सुन्दर गाना, निश्चय ही यह परमेश्वर की अनुभूति की ओर लेकर जाती है। धन्यवाद ब्रदर आप सबों को,गाने के द्वारा लोगों से परमेश्वर के प्रेम से अवगत कराने के लिए, परमेश्वर आप सबों को आशीष दे।

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 11 หลายเดือนก่อน +8

    హృదయము పులకించింది పసయిందైనా విందుభోజనం పెట్టరయ్యా అందరికి పాట చాలబాగుంది

  • @sathweekamwiu
    @sathweekamwiu 11 หลายเดือนก่อน +5

    మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు
    beautiful song

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 หลายเดือนก่อน +2

    Greatest Lyrics .. .equally greatest Music & Melody.
    Praise The Lord !! Great Glorification of our Mighty Lord !!

  • @josephchinnasarilla2911
    @josephchinnasarilla2911 7 วันที่ผ่านมา +1

    Nice song sister....

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l 11 หลายเดือนก่อน +4

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ 5:14

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 11 หลายเดือนก่อน +5

    పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఇంకా అనేక మైన మంచి పాటలు మీ నుంచి రావలెనని నా యెుక్క కోరిక ఈ పాటలో పాల్గొన్న వారికి మరొకసారి 🎉🎉🎉🎉🎉🎉God bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-le7mp5db2k
    @user-le7mp5db2k 13 วันที่ผ่านมา +2

    Super

  • @user-jt4nh6qn3r
    @user-jt4nh6qn3r 5 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏అన్న, చాలా మంచిపాట❤ ఇచ్చారు, మీకు పరిశుద్ధ త్మదేవుడు, ఇంకా చాలా పాటలు, పాడాలని, చాలా మంది, మీ పాటలు విని, చాలా మంది,రక్షణ పొందలని, దేవుని ప్రార్థిస్తాము,అన్న, నేను మస్కట్ లో ఉంటాను,

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 11 หลายเดือนก่อน +11

    Dedicated to this voice to Manipur people. God is Real

  • @kkranthikumarkkranthikumar2080
    @kkranthikumarkkranthikumar2080 4 หลายเดือนก่อน +4

    God bless you All

  • @preetigolla944
    @preetigolla944 11 หลายเดือนก่อน +2

    Please pray for my mother good health and money problems please pray

  • @naniterlapu9533
    @naniterlapu9533 11 หลายเดือนก่อน +4

    Male Voice (Yasaswi) like button

  • @DaraDeva
    @DaraDeva 11 หลายเดือนก่อน +6

    ఎంత బాగుంది పాట..🎵🎶..👌

  • @bujjie143
    @bujjie143 11 หลายเดือนก่อน +3

    In this youtube world everyone lost in sin
    But this heals and restore us back

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p 11 หลายเดือนก่อน +3

    Na yesu Raju ke mahima kalugunu ga amen Kuwait 🇰🇼 nunchi 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼

  • @thomasgeorge2341
    @thomasgeorge2341 19 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd 10 หลายเดือนก่อน +2

    Amma vandhanalu pata chala chakkaga padaru yesaswi padina patanu tana gontuloni swaramu bagundhi alage same patanu meeru padina kuda chala bagundhi

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 11 หลายเดือนก่อน +8

    Super voice, super music excellent song 🙏❤ Glory to God 🙏

  • @anchagracekumari5244
    @anchagracekumari5244 11 หลายเดือนก่อน +6

    Last year when Yasaswi sang this, made me cry a lot...Now I'm still with tears after listening in female voice...the way she sang is awesome and the lyrics really amazing Bro. Joshua, music is wonderful. God bless your ministry.

  • @meenuesther6274
    @meenuesther6274 11 หลายเดือนก่อน +7

    Praise the Lord

  • @avanthika3809
    @avanthika3809 11 หลายเดือนก่อน +5

    Praise the Lord Brother 🙇 I'm waiting for the new song praise the Lord Brother 🙇

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 10 หลายเดือนก่อน +5

    Praise the Lord wonderful song 👌👌👌

  • @prasadv.662
    @prasadv.662 11 หลายเดือนก่อน +10

    Wow... Excellent
    Ee song... male voice and female voice also... Super
    Praise God
    Congratulations all team👍

  • @chakarivenkatesh2569
    @chakarivenkatesh2569 11 หลายเดือนก่อน +4

    Priya himesh amazing voice

  • @user-ob1dj9up9l
    @user-ob1dj9up9l หลายเดือนก่อน +1

    SUPER SINGER.BHAGA.PADARU❤❤❤

  • @rajkumarrajrk7351
    @rajkumarrajrk7351 11 หลายเดือนก่อน +2

    God bless you all inka manchi song's cheyali meeru ani a Jesus ki korukuntuna

  • @ksamvijayww6344
    @ksamvijayww6344 11 หลายเดือนก่อน +6

    Good melody with beautiful lyrical with meaning full tunes ...PRAISE THE GOD ❤🎻🎹🎚

  • @chinnirose972
    @chinnirose972 3 หลายเดือนก่อน +4

    Song suprb......
    Priya himesh garu padina ee song music track kavali.....
    Please upload cheyyandi....

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 10 หลายเดือนก่อน +2

    Priya himesh sister voice is near about Chitra madam voice ki daggara ga undi. TQ priya sister you have a sweet voice. May God bless you. Thanks to entire team of this song.🙏💐

  • @murthyjakki
    @murthyjakki 26 วันที่ผ่านมา +1

    Priya has a divine voice..🎉

  • @vasanthamediboyina1320
    @vasanthamediboyina1320 4 หลายเดือนก่อน +2

    I was jst listening this song for n no. of tyms bcz of ur voice mam....u have an amazing voice mam

  • @preetigolla944
    @preetigolla944 11 หลายเดือนก่อน +1

    Please pray for my family good health and job work entry please pray

  • @nerellamurali609
    @nerellamurali609 11 หลายเดือนก่อน +3

    దేవునికే మహిమ

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 11 หลายเดือนก่อน +3

    The use of Indian instruments is what I love . All of them have lovely voices .and the flute is out of the world !!!

  • @aswinivolgs8078
    @aswinivolgs8078 2 หลายเดือนก่อน +1

    Akka patalo Lena mai enjoy chestu padindi akka chala vandanalu god bless you akka Love you song love you akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rufusrayappan4112
    @rufusrayappan4112 11 หลายเดือนก่อน +7

    What a beautiful voice God bless you sister glory to only Jesus name Amen

  • @sumapriyanka92
    @sumapriyanka92 11 หลายเดือนก่อน +4

    Praise the lord.glory to God through this song ministry.and be a blessing to the world.

  • @chandupremsiri
    @chandupremsiri 11 หลายเดือนก่อน +5

    Praise The Lord, More beautiful like previous male vocal , but female vocal gives encouragement for many sisters sing along . Thanks to entire team of Joshua Shaik for your gift.

  • @sruthi413
    @sruthi413 11 หลายเดือนก่อน +7

    Asusual..it's fantastic..glory to God..bless the singer...bless the creww...may God bless the ministry❤❤

  • @vamsikumarlakshmiradhikasr6629
    @vamsikumarlakshmiradhikasr6629 11 หลายเดือนก่อน +3

    🙏 ప్రైస్ ది లార్డ్ అల్ టీం 👌

  • @PRIS1754
    @PRIS1754 11 หลายเดือนก่อน +3

    PRAISE THE LORD PASTOR UNCLE GARU🙏🙏🙏🙏🙏
    GLORY TO JESUS 💫
    WONDERFUL...
    THANKYOU SO MUCH..🙏🙏🙏💫💫💐💐💐💐👍👍👍👍👍👌👌👌🤌🤌

  • @omlalmashi4932
    @omlalmashi4932 5 หลายเดือนก่อน +1

    Shine Jesus shine church hamira Church member my name om Lal dear sister ji song biessed God bless you all 🙏❤️

  • @francissanthanam1652
    @francissanthanam1652 11 หลายเดือนก่อน +7

    Praise the Lord. Good music, Priya voice, chorus singer's all glory to God 🎉❤

  • @Sravyasudhaofficial
    @Sravyasudhaofficial 11 หลายเดือนก่อน +6

    Female version is very melodious ❤
    May god bless this service ❤️💕

  • @sathishjedda488
    @sathishjedda488 หลายเดือนก่อน +1

    Super singer chala bhaga padaru

  • @issacbandela9035
    @issacbandela9035 10 หลายเดือนก่อน +2

    వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ సూపర్.......
    ప్రైస్ గాడ్.....

  • @varunkumart7233
    @varunkumart7233 11 หลายเดือนก่อน +6

    Praise the Lord brother

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136 หลายเดือนก่อน +1

    praise the Lord ayyagaru very good Song, god Bless your team❤

  • @indhupriya3370
    @indhupriya3370 11 หลายเดือนก่อน +4

    Meaning full lyrics, wonderful music, very nice singing.May God bless you all.Tq 🙏

  • @maheshb2836
    @maheshb2836 11 หลายเดือนก่อน +4

    Prise the Lord🙏 glory to God❤

  • @SDileep-ve1uq
    @SDileep-ve1uq 11 หลายเดือนก่อน +1

    Ilanti paatalu mee nunchi devudu maaku anugrahinchalani manaspoorthiga korukuntanna sir

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l 11 หลายเดือนก่อน +3

    Pranam kamalakar sir 🙏

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 10 หลายเดือนก่อน +2

    చక్కని సాహిత్యం, సంగీతముల మేలు కలయిక

  • @jemesgurujalajemesgurujala6243
    @jemesgurujalajemesgurujala6243 11 หลายเดือนก่อน +1

    very nice song supar song malli malli vinali anipisthundhi chala abuthunaga vundi song very very sweetsong💖💖💖💖💝💝💝💝💕💘💞💓💗💗💖💝💘💕💞💓💞💕❤💛💚💚💙💙🖤🖤💜💙💙💚💚💛❤

  • @Mounikakanchumarthi
    @Mounikakanchumarthi 11 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏

  • @dasuchillimunta4054
    @dasuchillimunta4054 11 หลายเดือนก่อน +2

    Praise the lord joshua anna.super song anna.naaku bhaaga nachindhi.yessayya manalni anthagaa premisthunnadoo meeru songs dwaara teliyajesthunnaru.iam waiting for more songs from you.i love your all songs.

  • @deepakannan1550
    @deepakannan1550 4 หลายเดือนก่อน +2

    Adi poli voice cheychi....God bless you🥹🥹🥹

  • @pallemmadhugoud3649
    @pallemmadhugoud3649 2 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD ❤️💐🙏

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 11 หลายเดือนก่อน +3

    My favourite song Super super

  • @panduakumuri7714
    @panduakumuri7714 11 หลายเดือนก่อน +2

    Exlant melody song praise the lord

  • @revenuesatya4212
    @revenuesatya4212 11 หลายเดือนก่อน +7

    Female version Glory to GOD🙌🙌🙌GOD is good all the time🥰

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 11 หลายเดือนก่อน

      Praise the LORD akka 😇🙏May God bless you😊🙌 💐

    • @revenuesatya4212
      @revenuesatya4212 11 หลายเดือนก่อน

      @@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏🙏God bless u too 🥰

  • @sarithadasari2401
    @sarithadasari2401 11 หลายเดือนก่อน +7

    Superb Brother. All your songs are Wonderful . Glory to God ..

  • @manikandan-cl6ci
    @manikandan-cl6ci 11 หลายเดือนก่อน +4

    Praise the lord brother 🙏

  • @ONESIMUSEDITS..
    @ONESIMUSEDITS.. 11 หลายเดือนก่อน +7

    Such a beautiful vocals , hats off entire team . Doing amazing work for Christ. Blessed ministries..

  • @ishuk777
    @ishuk777 11 หลายเดือนก่อน +5

    I LOVE THIS HEART TOUCHING AND MELODIOUS SONG SO MUCH EVERYTHING IS PERFECT THANK YOU PRAISE THE LORD HALLELUJAH 😍🙏👏💐

  • @akumarthibalu5592
    @akumarthibalu5592 11 หลายเดือนก่อน +5

    praise the lord brother , Wonderful

  • @VinodKumar-gk7wn
    @VinodKumar-gk7wn 11 หลายเดือนก่อน +3

    Praise The lord 🙏 everyone

  • @digupatiseetha923
    @digupatiseetha923 10 หลายเดือนก่อน +2

    Very nice lyricls usefull
    Very much comfortable for my soul to rest in Christ

  • @avanthika3809
    @avanthika3809 11 หลายเดือนก่อน +3

    Awesome andi Brother song praise the Lord Brother 🙇praise the Lord sister chala chala baga padaru sister 🙇🙇 🙇🙇 🙇❤God bless you all Brother 🙇

  • @Ramganji
    @Ramganji 11 หลายเดือนก่อน +2

    Woooow.... voice is fantastic..jashuva gari team srestamain voices tho deuvni sthuthulu arpisthunnaru.... May God bless you all the team..

  • @rockmusic792
    @rockmusic792 11 หลายเดือนก่อน +3

    Nice wonderful JESUS song Praise The Lord 🎉 Thanks Sir for composing JESUS songs

  • @somethingnewhebron4548
    @somethingnewhebron4548 11 หลายเดือนก่อน +2

    All glory to God our saviour Jesus Christ....❤❤❤

  • @kalyankumar156
    @kalyankumar156 11 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🙏

  • @sandyak8527
    @sandyak8527 3 หลายเดือนก่อน +2

    Song super sister 👌🤍🤍💙💙❤️❤️

  • @andrewschintamani7113
    @andrewschintamani7113 10 หลายเดือนก่อน +2

    Female version is also very nice

  • @jyostnanangedda7279
    @jyostnanangedda7279 11 หลายเดือนก่อน +3

    Very Blessed 🙌 😇 🙏

  • @neeraja4459
    @neeraja4459 หลายเดือนก่อน +1

    Such a soothing song🎉❤

  • @churchofchristamadalavalas7853
    @churchofchristamadalavalas7853 9 หลายเดือนก่อน +3

    nice voce dear sister.god bless you

  • @Prabgakarjampana-pz4uj
    @Prabgakarjampana-pz4uj 11 หลายเดือนก่อน +3

    Praise the lord

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 11 หลายเดือนก่อน +2

    Amennnnn .... I love you Lord ❤❤❤❤❤❤❤❤❤

  • @BuTtErFly-lq5jc
    @BuTtErFly-lq5jc 4 หลายเดือนก่อน +1

    Badalo nemmadi kaliginche adhbhuthamiana song sir❤

  • @lazaruslazarus4245
    @lazaruslazarus4245 6 หลายเดือนก่อน +2

    God bless you all 🥰👏👏🙏😇

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 11 หลายเดือนก่อน +3

    Song super singing super sister.....musical super 👍👏 👏👏👏🙏🙌

  • @subhashini3791
    @subhashini3791 11 หลายเดือนก่อน +2

    Real Friend our Jesus
    Happy Friendship day 🎉

  • @nagalakshminagalakshmi1590
    @nagalakshminagalakshmi1590 11 หลายเดือนก่อน +4

    Praise the lord sir super song sir

  • @user-px4op4wp5q
    @user-px4op4wp5q 5 หลายเดือนก่อน +1

    Naa cheruvai na shahamai

  • @pittarajakumari8682
    @pittarajakumari8682 11 หลายเดือนก่อน +3

    Praise the lord brother Glory to God Jesus 🙏

  • @motapothula7
    @motapothula7 11 หลายเดือนก่อน +3

    దేవుని వాక్కు మీలో నెరవేరుతుంది కాబట్టే మైమరచిపోయే పాటలు వస్తున్నాయి హల్లెలూయ జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌