వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా చూసినా అందరూ బాగుండాలి,అందరిలో మేముండాలి అని 'మనసా వాచా కర్మణే' అని కోరుకొని ప్రవర్తించేవారు అన్ని వర్ణాల కష్టజీవులు. నిష్టాపరులైన కవి పండితులు.. తమకష్టానికి వెనుక బాటు తనానికి గుర్తిపు రావాలని తపించే బీద ప్రజలు,దళితులు. "జగతిపై హితముగా చరియించువారే, పగలేక మతిలోన బ్రతికే వారు. తెగి సకలము ఆత్మ తెలిసిన వారే తగిలి శ్రీ వేంకటేశు దాసులైన వారు" అని తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ ...దివ్య మధుర భక్తి పదాలలో ... "ఏ కులజుడేమి ఎవ్వడైనను నేమి ఆకడనాతడే హరి నెరిగిన వాడు " అనే కీర్తనలో చక్కగా తెలియజేశారు. మరల 'హరి, గోవిందా,నారాయణ, శ్రీ నివాస, శ్రీ వేంకటేశా ' అని దైవ నామం ఉన్నచోట్లల్లా వివిధ మతధర్మాలు సదాచారాలు పాటించేవారు తమచిత్తప్రవృత్తులకనుగుణంగా, రామ్, రహీమ్, ప్రభువు,దైవ కుమారుడు,అనే దివ్యనామాలను చేర్చి తన కీర్తనలను చదువుకొని,ఆచరణ సాధ్యంగా ,సత్యం, ధర్మం, శాంతి,ప్రేమలను ప్రబోధం వారి వారి కీర్తనలకు వన్నె తెచ్చారు. ఉదాహరణగా ఏకేశ్వరోపాసనకు...ఈ కీర్తనల అర్థాన్ని అన్వయంగా చెప్పారు...భగవంతుడు ఒక్కడే,భావనలు వేరు అన్నారు: 1.ఈ సురలు ఈ మునులు,ఈ చరాచరము ఈ సకలమంతయు నిది ఎవ్వరు? అనే ప్రశ్న వేస్తూ,.. 2. కొలతురు మిము వైష్ణవులు కూరిమి తో విష్ణడవనుచును, పలుకుదురుమిమువేదాంతులుపరబ్రహ్మమనుచును తలతురు మిము శైవులును తగిన భక్తులు శివుడనుచు అను విషయాన్ని 3. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే..అనే కీర్తనలో ఎవరూ...ఏకులంవారూ కూడా అంటరాని వారు కాదని యూ... 4. విజాతులన్నియు వృధా! వృధా అజామిళాదులకు అది ఏజాతి ? అంటూనే... 5. సమబుద్ధే యిందరికీ సర్వ వేదసారము సముడిందరికీ సాధనము...భగవంతునిగా పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే గుణం ప్రధానంగానీ,కులం ప్రధానమని...అన్నమయ్య ఈ క్రింది కీర్తనలో ...'పరనింద,పరస్తుతులు '..కు చక్కటి భాష్యం చెప్పారు.. "ఇతరుల దూరనేల ఎవ్వరూ నేమి సేతురు మతివారూ దమవంటి మనుజులే కాక | ..పల్లవి. చేరి మేలు సేయ కీడు సేయ నెవ్వరు గర్తలు ధారుణిలో నరులకు దైవమే గాక., సారె దన వెంట వెంట జనుదెంచే వారెవ్వరు భోరున చేసిన పాప పుణ్యములే గాక | ..చరణం. తొడగి పొగిడించ దూషించ ముఖ్యులెవ్వరు గుడిగొన్న తనలోని గుణములే కాక, కడుకీర్తి నపకీర్తి గట్టేటి వారెవ్వరు నడచేటి తన వర్తనములే కాక |...చరణం. ఘన బంధ మోక్షాలకు గారణ మిక నెవ్వరు ననచిన జ్ఞానా జ్ఞానములే కాక, తనకు శ్రీ వేంకటేశుని దలపించే వారెవ్వరు కొన మొదలెరిగిన గురుడే కాక || ..చరణం. సహృదయులైన పాఠక మిత్రులందరికీ శుభోదయం. పండిత మిత్రులు ప్రతి పదము.. అన్నమయ్య 'ధర్మ పథం' గా భావించి అమూల్యమైన సద్విమర్శతో ప్రోత్సహించ ప్రార్థన.. జై గురుదేవ. నమో వేంకటేశాయ.❤❤❤❤❤
ఏడు కొండల స్వామి పాటలు విని తరించడం ఓ భాగ్యం! అది ఎన్ని సార్లు విన్న స్వామి దగ్గర గా ఉన్నట్టే అనిపిస్తుంది!! స్వామి నీకు ఆ సంకీర్తనలు ఎందుకు ఇష్టమో అవగతమైందిలే!!! బహుశా ఈ భక్త జనంకి చేరా వేసి జన్మ ధన్యం చేయడానికే!!!! ఆహా నీ ఖ్యాతి నీపై మాకు వుండే భక్తి అంత అని పొగడం స్వామి నీ పాద పద్మ మూల దగ్గర సాగిల పడడం తప్ప 🙏❤.
గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "వేదములన్నిటిచేత వేదాంత వేత్తలచేత ఆది నేనెరుగ దగిన ఆదేవుడను శ్రీ దేవితోగూడి శ్రీ వేంకటాద్రిపై పాదైన దేవుడను భావించ నేను " యని... ' ఆనతిచ్చె కృష్ణుడర్జనునితో వినియాతని భజించు వివేకమా! ' అని గీతాకారుడు శ్రీ కృష్ణ భగవానుడు 140 కోట్లమంది భారతీయులకే గాక యావత్ర్పపంచ ప్రజలకు భగవద్భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలను కర్మ ధర్మ మార్గ నిర్దేశ్యమును చేయించారు. క్రిందటి జన్మలో నారాయణుడే దశావవతారుడైన శ్రీ కృష్ణ పరబ్రహ్మ. ఆయన నారాయణుడైతే అర్జనుడు నరుడు. ఈ కలియుగంలో దైవాంశ సంభూతుడైన అన్నమయ్య,దైవాంశంగా,నందకాంశసంభూతునిగా నారాయణాంశగా భూలోకమున శ్రీ గిరుల సమీపాన తాళ్ళపాక గ్రామాన సాధారణ బ్రహ్మణ కుటుంబీకునిగా జన్మించి, అత్యంత నిష్ఠాగరిష్ఠుడై తన పదునారవ యేటనే వైష్ణవ ధర్మాచరణకు పూనుకొని గురువైన రామానుజాచార్య మతమును ( వైష్ణవ ధర్మాన్ని) 'శఠగోప యతి' ద్వారా ఉపదేశముపొంది,విష్ణుభక్తుడై... సృష్టికర్త భగవంతుడునైన శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహమునుపొంది ఆయన ఆజ్జానుసారము దినమునకొక్క పదము/ పద్యమునకు తగ్గకుండా తన జీవితకాలంలో ముప్పది రెండువేలకుపైగా సంకీర్తనా పదాలను శ్రీ వేంకటేశ్వర మకుటంతో రచించిన" అప్పని వరప్రసాదియే" అన్నమయ్య. అందులకే .....ఆతడే నారాయణ సఖుడైన అర్జున సముడు. .... అన్నమయ్య వంశీకులు... "అందమైన రామానుజాచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీ వేంకటాద్రినిచ్చె యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ".. అని వేనోళ్ళ యాతని గొప్పదనాన్ని కీర్తిస్తుంటారు... నాటికీ, నేటికీ,ఈనాటికీ కూడా. "అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య || అంతటికి ఏలికైన ఆది నారాయణుని తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య సంతసాన చెలువందే సనక సనందనాదు లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య|| బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనలు హరిమీద విన్నవించె అన్నమయ్య విరివి గలిగిన వేదముల అర్థమెల్ల ఆరసి తెలిపినాడు అన్నమయ్య || అందమైన రామానుజాచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీ వేంకటాద్రి నాథునిచ్చె యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||" సమభావముతో కూడిన విశిష్టాద్వైత మతమే అన్నమయ్య పరమగురువులైన శ్రీ రామానుజాచార్యులయొక్క మతధర్మము. ఈ రామానుజాచార్యుల గురువులనే " "ఉడయవర్లు " గా తన కీర్తనల్లో అన్నమయ్య... "తనకు శ్రీ వేంకటేశ్వరుని తలపించిన...తన పూర్వాపరాలనెరిగిన సద్గురువు"గా పేర్కొన్నారు. " ఘన బంధ మోక్షాలకు గారణ మికనెవ్వరు ననిచిన జ్ఞానా జ్ఞానములే కాక, తనకు శ్రీ వేంకటేశు తలపించే వారెవ్వరు కొన మొదలెరిగిన గురుడే కాక! "... తనకు బంధమైనను,మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానా జ్ఞానములే హేతువులగుచున్నవి గాని యితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి కలిగించు వాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొకడు లేడనేది అన్నమయ్య నిర్వివాదాంశ గురుస్తుతి.. నమో వేంకటేశాయ. అమృత తుల్యులు మిత్రులందరికీ శుభోదయం. నమో వేంకటేశాయ.
వందనాలు నిత్యసంతోషిని గారు వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య లవారి సంకీర్తనలు మీ శ్రావ్వమైన గాత్రంతో విని చాలా ఆనందము తో తన్మయత్వం చెందారు.ధన్యావాదములు🙏🙏🙏🙏🙏
మీ అమృతగానం మనసు హాయిగా, ప్రశాంతంగా, భక్తిమయమై ఎంతో మధురానుభుతిని కలిగించారు తల్లి!!! ధన్యవాదాలు...🎉🎉.దేవనబోయిన గంగాధరరావు, ఉపాధ్యాయులు, ఎదురుమొండి, కృష్ణాజిల్లా...🎉🎉🎉🌹🌹🌺🌺🌻🌻🙏🙏🙏🙏🙏
మీరు "అదిగో... అల్లదిగో" అని ఆలాపన చేయగానే మేము అలిపిరి లోనో, శ్రీ వారి మెట్ల దగ్గరగానో వున్న అనుభూతి కలుగుతోంది మేడమ్! ఎంత తియ్యని గళం... సుశీలమ్మ తరువాత అంత మధురంగా అనిపిస్తోంది ... ధన్యవాదాలు మేడమ్ 🎵🎶🎵 🎶🎼
పాడినవాళ్ళు వాళ్ళుకాదు అదృష్టవంతులు ఆపాటల్ని వింటున్నాం కదా మనం అదృష్టవంతులం 🙏ఎందుకంటే ఆ స్వరం వింటూ కల్లు మూసుకుని ఆ పాటలు వింటుంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే మన మనస్సులో కొలువై నట్టు అనిపిస్తుంది (నిత్య సంతోషిని గారికి పాదాభి వందనాలు )🙏🙏🙏
This is on stage instrumentals playing and singing. Kudos to balancing and recording team. Not easy to get studio quality recording on a open stage live! Not to mention the divine voice of the singer !
Music is and was the medium through which one can reach lotus feet of Srimannarayana, Sri annamaiah's life is an example, musicians and singers are like honeybee's who endeavour to make heart transforming keerthana's to hear and have us blessed by Sri mannarayana.ome namo narayanaaya.sri gurubhyonamaha.
Om namo venkateshaya namaha🙏 Om namo venkateshaya namaha🙏 Om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏 Om namo venkateshaya namaha 🙏
@@LeelaMohan111 Ven Ven Ven Ven Ven Ven Ven Ch Ven Ch 33rrgrfrr3gf33g3brtrr3fgt3grgg3 g frfr g gf gtg ch g gtg gf gvgvgvvv vvvvv33vvv vvvv vvvvvv vvvvvvvvvvvvvv vvvvvvvv
its great pleasure to listen annamaya song. Pls visit tirumala atleast one time in a year. Daily listen annamaya kirtanalu. OM NAMO VENKATESAYA...GOVINDA...GOVINDA...
Sriyah kanthaya kalyana nidaye nidayerdinam sri venkata nivasaya srinivasaya mangalam Om namo sri lakshmi pathaye namo namaha Om namo sri padmavathi prananadhaya namo namaha Om namo sri akhilanda koti brahmhanda nayaka namo namaha Lord shri venkateswara namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri karuna sagara govinda namo namaha Om namo sri ashta lakshmi devi sametha srinivasa govinda namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri Kattedura ykuntamu kaanachayina konda tettelaaye mahimale tirumala konda tirumala konda tirumala konda Om namo sri tirumala nayaka govinda namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri venkatesa govinda namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri nandanandana govinda navanethachora govinda pasupalaka sri govinda papavimochana govinda dusthasamhara govinda duritha nivarana govinda sista paripalaka govinda kasta nivarana govinda namo namaha Kamalakucha chuchuka kumkumatho niya tharuni tathula nelathano kamalayatha lochana lokapathe vijayee bhava venkata saila pathe Vinaa venkatesam na nadho na nadah sada venkatesam smarami smarami hare venkatesa praseeda praseeda priyam venkatesa prayatcha prayatcha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔Om namo sri lakshmi narasimha swamy ye namo namaha 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏veyi namala vada venkatesuda moodu namala muddu srinivasuda koti koti dandalayya koneti rayuda korukunnavari kongu bangaru devuda 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om namo sri lord shri venkateswara Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri padmavathi prananadhaya namo namaha Om namo sri tirumala nayaka govinda namo namaha Om namo sri garuda vahana govinda namo namaha Lord shri venkateswara namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu thandri nityam nee nama smarana ke Naa ee jeevitham ankitham cheyali anukunna Naa sankalpanni nerverchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Lord balaji Om namo sri saptha girisa lord shri tirupathi balaji ye namo namaha Om namo sri kaliyuga prathayakshya dhyvam lord shri tirumala tirupathi devasthanam sri devi bhudevi sametha srinivasa govinda namo namaha Veyi namala vada venkatesuda moodu namala muddu srinivasuda koti koti dandalayya koneti rayuda korukunnavari kongu bangaru devudaOm namo sri akhilanda koti brahmhanda nayaka namo namaha Lord venkateswara 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔kamalakucha chuchuka kumkumatho niya tharuni tathula nelathano kamalayatha lochana lokapathe vijayee bhava venkata saila pathe 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo narayana 🔔🔔🔔🔔🔔🔔🔔🔔jai srimannarayana sarano saranu prapatthe 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri nitya nirmala govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri sankha chakra dhara govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔Tirumala vasa lord shri venkatesa namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔kamaladalaksha govinda kamithafalada govinda papavinasaka govinda pahi murare govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo srinivasaya namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri karuna sagara govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri saptha girisa lord shri tirupathi balaji ye namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri nitya kalyana govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri bagavathe vasu devaya namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔👏👏👏👏👏👏👏👏 🔔🔔🔔🔔🔔🔔👏🔔👏👏👏👏🔔👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹🌹 🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔👏👏👏👏👏👏👏👏👏👏🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔saranagatha vatchala govinda karuna sagara govinda namo namaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om namo Venkateshwara namaha 🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏼🙏🏽🙏🏾🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Watch Playlist for more Bhakti songs : bitly.ws/P3gj #Adityabhakthi
😢
This
@@teswarreddy9753pp0
@Ravi.v
@@raviv6012🎉🎉🎉😢🎉🎉🎉🎉t😂5🎉🎉 - ' /🎉🎉😂😂
@@raviv6012m.oo
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
సాక్షత్తు సరస్వతి కటాక్షం, అది గానమా లేక అమృతధారా,ఈ గానానికి ఆ దేవదేవుడే పరవశించి పోతాడు. ధన్యవాదములు.
వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా చూసినా అందరూ బాగుండాలి,అందరిలో మేముండాలి అని 'మనసా వాచా కర్మణే' అని కోరుకొని ప్రవర్తించేవారు అన్ని వర్ణాల కష్టజీవులు. నిష్టాపరులైన కవి పండితులు..
తమకష్టానికి వెనుక బాటు తనానికి గుర్తిపు రావాలని తపించే బీద ప్రజలు,దళితులు.
"జగతిపై హితముగా చరియించువారే,
పగలేక మతిలోన బ్రతికే వారు.
తెగి సకలము ఆత్మ తెలిసిన వారే
తగిలి శ్రీ వేంకటేశు దాసులైన వారు" అని తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ ...దివ్య మధుర భక్తి పదాలలో ...
"ఏ కులజుడేమి ఎవ్వడైనను నేమి
ఆకడనాతడే హరి నెరిగిన వాడు " అనే కీర్తనలో చక్కగా తెలియజేశారు.
మరల 'హరి, గోవిందా,నారాయణ, శ్రీ నివాస, శ్రీ వేంకటేశా ' అని దైవ నామం ఉన్నచోట్లల్లా వివిధ మతధర్మాలు సదాచారాలు పాటించేవారు తమచిత్తప్రవృత్తులకనుగుణంగా, రామ్, రహీమ్, ప్రభువు,దైవ కుమారుడు,అనే దివ్యనామాలను చేర్చి తన కీర్తనలను చదువుకొని,ఆచరణ సాధ్యంగా ,సత్యం, ధర్మం, శాంతి,ప్రేమలను ప్రబోధం వారి వారి కీర్తనలకు వన్నె తెచ్చారు.
ఉదాహరణగా ఏకేశ్వరోపాసనకు...ఈ కీర్తనల అర్థాన్ని అన్వయంగా చెప్పారు...భగవంతుడు ఒక్కడే,భావనలు వేరు అన్నారు:
1.ఈ సురలు ఈ మునులు,ఈ చరాచరము
ఈ సకలమంతయు నిది ఎవ్వరు? అనే ప్రశ్న వేస్తూ,..
2. కొలతురు మిము వైష్ణవులు కూరిమి తో విష్ణడవనుచును,
పలుకుదురుమిమువేదాంతులుపరబ్రహ్మమనుచును
తలతురు మిము శైవులును తగిన భక్తులు శివుడనుచు అను విషయాన్ని
3. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే..అనే కీర్తనలో ఎవరూ...ఏకులంవారూ కూడా అంటరాని వారు కాదని యూ...
4. విజాతులన్నియు వృధా! వృధా
అజామిళాదులకు అది ఏజాతి ? అంటూనే...
5. సమబుద్ధే యిందరికీ సర్వ వేదసారము
సముడిందరికీ సాధనము...భగవంతునిగా పేర్కొన్నారు.
ఇంకా చెప్పాలంటే గుణం ప్రధానంగానీ,కులం ప్రధానమని...అన్నమయ్య ఈ క్రింది కీర్తనలో ...'పరనింద,పరస్తుతులు '..కు చక్కటి భాష్యం చెప్పారు..
"ఇతరుల దూరనేల ఎవ్వరూ నేమి సేతురు
మతివారూ దమవంటి మనుజులే కాక | ..పల్లవి.
చేరి మేలు సేయ కీడు సేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమే గాక.,
సారె దన వెంట వెంట జనుదెంచే వారెవ్వరు
భోరున చేసిన పాప పుణ్యములే గాక | ..చరణం.
తొడగి పొగిడించ దూషించ ముఖ్యులెవ్వరు
గుడిగొన్న తనలోని గుణములే కాక,
కడుకీర్తి నపకీర్తి గట్టేటి వారెవ్వరు
నడచేటి తన వర్తనములే కాక |...చరణం.
ఘన బంధ మోక్షాలకు గారణ మిక నెవ్వరు
ననచిన జ్ఞానా జ్ఞానములే కాక,
తనకు శ్రీ వేంకటేశుని దలపించే వారెవ్వరు
కొన మొదలెరిగిన గురుడే కాక || ..చరణం.
సహృదయులైన పాఠక మిత్రులందరికీ శుభోదయం.
పండిత మిత్రులు ప్రతి పదము.. అన్నమయ్య 'ధర్మ పథం' గా భావించి అమూల్యమైన సద్విమర్శతో ప్రోత్సహించ ప్రార్థన..
జై గురుదేవ. నమో వేంకటేశాయ.❤❤❤❤❤
Yemi keertanalu Swamy. Manasu Pulakarinchi potundhi vine koddi.
ఇలాంటి పాటలు వినడం మా అదృష్టం మేమూ చేసుకున్న పుణ్యం
ఆడపధ మ్రొక్కుల వాడా! అనాధ రక్షకా! ఆపద్ భాంధవా! అనాధ రక్షకా! గోవిందా!గోవిందా! గోవిందా! గోవిందా! గోవిందా! గోవిందా గోవిందా!
ఏడు కొండల స్వామి పాటలు విని తరించడం ఓ భాగ్యం! అది ఎన్ని సార్లు విన్న స్వామి దగ్గర గా ఉన్నట్టే అనిపిస్తుంది!! స్వామి నీకు ఆ సంకీర్తనలు ఎందుకు ఇష్టమో అవగతమైందిలే!!! బహుశా ఈ భక్త జనంకి చేరా వేసి జన్మ ధన్యం చేయడానికే!!!! ఆహా నీ ఖ్యాతి నీపై మాకు వుండే భక్తి అంత అని పొగడం స్వామి నీ పాద పద్మ మూల దగ్గర సాగిల పడడం తప్ప 🙏❤.
well said
సాంగ్స్ పాడిన వారికి ధన్యవాదములు పాటలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని వినలేము
గురుః బ్రహ్మ గురుర్విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
"వేదములన్నిటిచేత వేదాంత వేత్తలచేత
ఆది నేనెరుగ దగిన ఆదేవుడను
శ్రీ దేవితోగూడి శ్రీ వేంకటాద్రిపై
పాదైన దేవుడను భావించ నేను "
యని...
' ఆనతిచ్చె కృష్ణుడర్జనునితో
వినియాతని భజించు వివేకమా! ' అని గీతాకారుడు శ్రీ కృష్ణ భగవానుడు 140 కోట్లమంది భారతీయులకే గాక యావత్ర్పపంచ ప్రజలకు భగవద్భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలను కర్మ ధర్మ మార్గ నిర్దేశ్యమును చేయించారు. క్రిందటి జన్మలో నారాయణుడే దశావవతారుడైన శ్రీ కృష్ణ పరబ్రహ్మ. ఆయన నారాయణుడైతే అర్జనుడు నరుడు.
ఈ కలియుగంలో దైవాంశ సంభూతుడైన అన్నమయ్య,దైవాంశంగా,నందకాంశసంభూతునిగా నారాయణాంశగా భూలోకమున శ్రీ గిరుల సమీపాన తాళ్ళపాక గ్రామాన సాధారణ బ్రహ్మణ కుటుంబీకునిగా జన్మించి, అత్యంత నిష్ఠాగరిష్ఠుడై తన పదునారవ యేటనే వైష్ణవ ధర్మాచరణకు పూనుకొని గురువైన రామానుజాచార్య మతమును ( వైష్ణవ ధర్మాన్ని) 'శఠగోప యతి' ద్వారా ఉపదేశముపొంది,విష్ణుభక్తుడై... సృష్టికర్త భగవంతుడునైన శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహమునుపొంది ఆయన ఆజ్జానుసారము దినమునకొక్క పదము/ పద్యమునకు తగ్గకుండా తన జీవితకాలంలో ముప్పది రెండువేలకుపైగా సంకీర్తనా పదాలను శ్రీ వేంకటేశ్వర మకుటంతో రచించిన" అప్పని వరప్రసాదియే" అన్నమయ్య. అందులకే .....ఆతడే నారాయణ సఖుడైన అర్జున సముడు.
....
అన్నమయ్య వంశీకులు...
"అందమైన రామానుజాచార్య మతమును
అందుకొని నిలిచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వేంకటాద్రినిచ్చె
యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ".. అని వేనోళ్ళ యాతని గొప్పదనాన్ని కీర్తిస్తుంటారు... నాటికీ, నేటికీ,ఈనాటికీ కూడా.
"అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆది నారాయణుని తన
అంతరంగాన నిలిపిన అన్నమయ్య
సంతసాన చెలువందే సనక సనందనాదు
లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య||
బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనలు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివి గలిగిన వేదముల అర్థమెల్ల
ఆరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజాచార్య మతమును
అందుకొని నిలిచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వేంకటాద్రి నాథునిచ్చె
యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||"
సమభావముతో కూడిన విశిష్టాద్వైత మతమే అన్నమయ్య పరమగురువులైన శ్రీ రామానుజాచార్యులయొక్క మతధర్మము. ఈ రామానుజాచార్యుల గురువులనే " "ఉడయవర్లు " గా తన కీర్తనల్లో అన్నమయ్య...
"తనకు శ్రీ వేంకటేశ్వరుని తలపించిన...తన పూర్వాపరాలనెరిగిన సద్గురువు"గా పేర్కొన్నారు.
" ఘన బంధ మోక్షాలకు గారణ మికనెవ్వరు
ననిచిన జ్ఞానా జ్ఞానములే కాక,
తనకు శ్రీ వేంకటేశు తలపించే వారెవ్వరు
కొన మొదలెరిగిన గురుడే కాక! "...
తనకు బంధమైనను,మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానా జ్ఞానములే హేతువులగుచున్నవి గాని యితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి కలిగించు వాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొకడు లేడనేది అన్నమయ్య నిర్వివాదాంశ గురుస్తుతి..
నమో వేంకటేశాయ. అమృత తుల్యులు మిత్రులందరికీ శుభోదయం. నమో వేంకటేశాయ.
వందనాలు నిత్యసంతోషిని గారు వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య లవారి సంకీర్తనలు మీ శ్రావ్వమైన గాత్రంతో విని చాలా ఆనందము
తో తన్మయత్వం చెందారు.ధన్యావాదములు🙏🙏🙏🙏🙏
Hhfv
Abhinandalu
అద్భుతం ఏమోహః మీ గాత్రం జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
Uuu so I'm sorry uuummm uuu
Uuppppu7pup0pup0puppupppppplpllllllllllluluuuujuuuululuuuluuuuuuuululuuuuuuuuuluuuluuluuuuulupuuuuuuuluuuuulluuuuuuuuuuuuluuuuululuuuluuluuuuuuuluuuuuuuu
@@venkatalakshmi5663 b
Thalli Nitya Santhoshini Amma née Bhakthi patalu challah bagunnai.Challaga Vardillu.
Chandraiah.K
మీ అమృతగానం మనసు హాయిగా, ప్రశాంతంగా, భక్తిమయమై ఎంతో మధురానుభుతిని కలిగించారు తల్లి!!! ధన్యవాదాలు...🎉🎉.దేవనబోయిన గంగాధరరావు, ఉపాధ్యాయులు, ఎదురుమొండి, కృష్ణాజిల్లా...🎉🎉🎉🌹🌹🌺🌺🌻🌻🙏🙏🙏🙏🙏
ఏడుకొండలవాడా!! వేంకటరమణా!! గోవిందా... గోవిందా!!!🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌻🌻🌻🌼🌼🌼
ಸ್ವಾಮಿಯ ಹಾಡುಗಳು ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ, ಧನ್ಯವಾದಗಳು 🙏
Adbhuthamungaa... padaaru....santhoshi gaaru...meeru nityam Anu nityam...bhagavanthuni asseesulu ponduru gaaka...god bless you...
కొన్ని అన్నమయ్య సంకీర్తనలు నిత్య సంతోషిని గారి గాత్రం లో అద్భుతంగా గా ఉంటాయి ..
Anni
@@lifegood8421 qqq0
ప్రతీ కీర్తన ఎంతో మధురం............ అంతా ఆ వెంకటేశ్వరుడే..........
మీరు "అదిగో... అల్లదిగో" అని ఆలాపన చేయగానే మేము అలిపిరి లోనో, శ్రీ వారి మెట్ల దగ్గరగానో వున్న అనుభూతి కలుగుతోంది మేడమ్! ఎంత తియ్యని గళం... సుశీలమ్మ తరువాత అంత మధురంగా అనిపిస్తోంది ... ధన్యవాదాలు మేడమ్ 🎵🎶🎵 🎶🎼
❤NIFTY a 1¹
Ĺ❤❤❤❤❤ĺĺ😊😊😊lĺĺĺ
ssde❤dßd❤d❤❤ ఫ్రెండ్స్ wfxfxf ccsaq😊
😂
OIuAta
❤
పాటలు మనస్ఫూర్తిగా వింటుంటే వెంకటేశ్వరస్వామి మన హృదయం లోకి ప్రవేశస్తున్నట్టు ఉంది, ఆపద మొక్కుల వాడ అనాధ రక్షక గోవిందా గోవిందా 🙏
జన్మ ధన్యం తల్లి బాగా పాడారు మీకు మా అభినందనలు ఆదిత్య మ్యూజిక్ వారికీ ధన్యవాదాలు సదా మీ అభిమానులుగా dr బుచ్చిబాబు నాగాయలంక కృష్ణా జిల్లా
అవును తమ్ముడు.....🎉🎉
అవును సార్😊
Aadbhutam amogham janmadanyam
Thank you.
ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో ఆపద్బంధువు ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏♥️👏🏻
నిత్యసంతోషిణీ పాటలు వింటే చాలు అన్నీ మరచిపోతాము👌👌👌👌
,జిఆర్.కె
NITYASANTHOSHINIPATALU
On namo venkateshaya namaha miru baga padaruandi mi voice 👌🙏🙏🚩🚩🚩🚩🇮🇳
నమో వెంకటేశ పహీం రక్ష సర్వ దుష్ట సంకస్ట్ నాష శ్రీనివాస రక్ష రక్ష నమో నమః
T6hnks
Mee keertanalu vintunte manasu prasantanga vuntundi.
పాడినవాళ్ళు వాళ్ళుకాదు అదృష్టవంతులు
ఆపాటల్ని వింటున్నాం కదా మనం అదృష్టవంతులం 🙏ఎందుకంటే ఆ స్వరం వింటూ
కల్లు మూసుకుని ఆ పాటలు వింటుంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే మన మనస్సులో కొలువై నట్టు అనిపిస్తుంది (నిత్య సంతోషిని గారికి పాదాభి వందనాలు )🙏🙏🙏
అన్నమయ్య సాంగ్స్ తో పటుమే వాయిస్ కలిపితే సూపర్ నిత్య గారు😘😘😘😘
Srinivasa Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనోహరమైన పాటలు!!
వీనుల, విందైన స్వరము !!
మనోహరమైన పాటలు
అద్బుతమైన గాత్రం నిత్య గారు.మైమరిచి పోతున్నాం శ్రీహరి సంకీర్తన ల కు,
Excellent voice...giving live experience of Tirumala and Sri Balaji to all the listeners of these kirthanas. Namo Venkatesaya.
Pppplll, uguhhygtr
Very good quality songs...!
Superb
NITYA SANTHOSHINI GARU MADAM ME VOICE SUPER MAM
very very thanks to nitya santoshini.......god bless you at all time
సంగీత సరస్వతి ...
నమస్తుభ్యం...🙏🙏🙏
l
om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya 🙏🙏🙏
ஓம் அச்சுதா ஆனந்தா கோவிந்தாய நமஹ.
Best Soang Padaru mam❤❤❤❤❤❤❤❤❤
శ్రీ శ్రీ అన్నమయ్య పాదపద్మములకు నమస్కారములు
ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామి.. మీ పాదములకు నా శిరస్సా నమస్కారములు స్వామి.. మమ్ములను ఉద్దరించు దేవా 🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపుస్తంది ఎమ్ పెట్టారు మేడమ్ ఆ దేవుడు మి గొంతు లో
ఏడుకొండలవాడా వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా,.
Your divine voice is really God's gift👑🙏🏻🙏🏻🙏🏻
It's the first time I heard this magical bhajan..Jai shri Balaji Jai shriAnammayya
Yedu kondala vada venkataramana govindha Govindha 🙏🌺🌸🌹🌼🌸🌹🌼🌺🙏 🍌🥥🍌 🕉️ namo Narayanaya 🙏🙏🙏🙏🙏
Thank you for beautiful devotional songs by nithya santhoshini
Govinda goovinda
This is on stage instrumentals playing and singing. Kudos to balancing and recording team. Not easy to get studio quality recording on a open stage live!
Not to mention the divine voice of the singer !
🙏🙏🙏🙏🙏🙏 Govinda Hari Govinda
సంతొషిగారు. చాలా బాగా పాటలుపాడరు
What a voice madam... excellent .. especially vinaro bhagyam Vishnu kadha..thank you so much for singing..
Mee Tone Super Melody Madam..Dhanyavadamulu..NamO Venkatesaya..❤🎉😊
ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా !! Nachina vaaru 1like !!!
super
Ughihi
Eeihbuhjjg
Om namo venkatesaya tirumalesaya srinivasaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గాత్రం చాలా బాగుంది
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
నిత్య సంతోషి గానం మధురం.అన్నమాచార్య కీర్తనలు ఏదో లోకానికి తీసుకుని వెళ్తాయి.
Wonderful voice
It is really a pleasure to hear these prayers to GOD
@@addankiumakumari1414 k
@@addankiumakumari1414 jjjjnmtmtkkjjjjjjjjjjjjjjtktktktktktktktktktktktktktjjtjkjkikkiiikk.....,
Om namo venkateshaya deevuni songs vinttavanti challa happy ga undhi
Awesome. Melodious voice. Thank you for releasing nice audio. May Lord Venkateswara bless you always all ways.
Music is and was the medium through which one can reach lotus feet of Srimannarayana, Sri annamaiah's life is an example, musicians and singers are like honeybee's who endeavour to make heart transforming keerthana's to hear and have us blessed by Sri mannarayana.ome namo narayanaaya.sri gurubhyonamaha.
Om namo venkateshaya namaha🙏
Om namo venkateshaya namaha🙏
Om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏
Om namo venkateshaya namaha 🙏
🕉️ Namo Venkateshaya... 🌄 🙏 Singing Very melody.
Mind getting relax when listening these wonderful songs...edukondala vaada venkataramana govinda govindaa👌👌👌
Om namo venkatshaya
To to me
E pahalu vintu vunte vare ami vaddu anipistundi om namo venkateshaya
ఓం నమో నారాయణాయ🙏🙏🙏🌺🌺🌺
ఏడుకొండల వాడ వెంకటరమణా
గోవింద గోవింద
🙏🙏🙏🙏🙏
ప్రతిదినం అన్నమయ్య పాటలు వింటే మా మనస్సుకు ఆనందం. భక్తిలో తృప్తి. Govinda Govinda Govinda.
which makes our mind very pleasant by listening these awesome devotional songs of LORD VENKATESWARA
Nitya santoshini ji your voice is blessed. I'm speechless can't explain how your devotionpal songs gives inspiration and peace.
P
Adbhuthamga padaaru nitya garu
Early morning perfect listening songs 🚩🚩❤️❤️
Om venkateshaya namaha
తందన నా న పాట చాలాఅన్యోన్యంగా పాడారు సంతోషి గారు
Super songs amazing voice Peaceful enjoyed particular night time 🙏🙏🙏🙏🙏🙏🙏
నిత్య గారు నీ గానం మధురం... ఎన్ని సార్లు ఇన్న. విన్నలస్పిస్తున్నది
Manasuku hathukune manoharamainaa sogs😍😍😍
SRI VENKATESWARA SWAMI GOVINDA GOVINDA 🌎🌎🌎🌎🌾🌾🌾🌾🌾🌾🌾🏞🏞🏞🏞🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo venkatesaya 🙏🙏🙏🙏🙏 Great and excellent tunes 🙏🙏
Very nice of it and marvelous 👌
Golden Voice - Bhakthi imbued with Lyrics of AnnamayA - WoW
చాలా మధురం పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది.🙏🙏
వెంకటేశ్వరస్వామి పాదాభివందనములు⚘⚘⚘⚘⚘👏👏
One must hear these soul rendering Keerthanas by great saint Annamacharya at any time to experience heavenly peace.
Verygood songs
@@d.v.v.satyanarayanadamara1511 Is a good
@@d.v.v.satyanarayanadamara1511 Is a
@@LeelaMohan111 Ven Ven Ven Ven Ven Ven Ven Ch Ven Ch 33rrgrfrr3gf33g3brtrr3fgt3grgg3 g frfr g gf gtg ch g gtg gf gvgvgvvv vvvvv33vvv vvvv vvvvvv vvvvvvvvvvvvvv vvvvvvvv
@@LeelaMohan111 /
adubta annamaya song my bodyvybret chese song great
Sweet voice. meloudy songs, heart touched songs, 👌👌👌👌
Thanks. Keep Supporting your favorite channel for Divine Music..
Her voice so sweet one can feel tension free while hearing her songs
Her voice is s god's gift
Om Namo narayanayya 🙏🙏🙏 excellent voice Amma 🙏
Excellent voice giving devotional touch and pleasant concentration on the sankirthanas for the listener. Very good singing. Thank you madam .
Uk na ki
Elanti patalu vantanki aa janmalo punam chasii vundalli vuntana vinagalam om namo venkatesaya
sri hari sri namo srinivasa om namo srinivasa om namo srinivasa om namo srinivasa om namo srinivasa
ఎంత చక్కటి రాగం.... ఓం నమో వేంకేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
。。
Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Govinda govinda....govinda govinda
THESE DEVOTIONAL SONGS INSPIRE EVERYONE TO SPIRITUALITY.
VERY SWEET VOICE & DEVOTIONAL
Uu
అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ||
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ||
చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||
కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ||
GOVINDAM PARAMAANANDAM
Excellent Devotional Therapy to purify our hearts and souls 🙏
Your voice is God's gift keep it up by singing devotional songs.
very good devitional songs,om namo venkatesaya.
BALAJI will be with you always Nitya….
its great pleasure to listen annamaya song. Pls visit tirumala atleast one time in a year. Daily listen annamaya kirtanalu. OM NAMO VENKATESAYA...GOVINDA...GOVINDA...
Dhana Lakshmi
jayaramireddy sanikommu
Venugopal Penj
kameswari kunapuli Ii
Sriyah kanthaya kalyana nidaye nidayerdinam sri venkata nivasaya srinivasaya mangalam Om namo sri lakshmi pathaye namo namaha Om namo sri padmavathi prananadhaya namo namaha Om namo sri akhilanda koti brahmhanda nayaka namo namaha Lord shri venkateswara namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri karuna sagara govinda namo namaha Om namo sri ashta lakshmi devi sametha srinivasa govinda namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri Kattedura ykuntamu kaanachayina konda tettelaaye mahimale tirumala konda tirumala konda tirumala konda Om namo sri tirumala nayaka govinda namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri venkatesa govinda namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri nandanandana govinda navanethachora govinda pasupalaka sri govinda papavimochana govinda dusthasamhara govinda duritha nivarana govinda sista paripalaka govinda kasta nivarana govinda namo namaha Kamalakucha chuchuka kumkumatho niya tharuni tathula nelathano kamalayatha lochana lokapathe vijayee bhava venkata saila pathe Vinaa venkatesam na nadho na nadah sada venkatesam smarami smarami hare venkatesa praseeda praseeda priyam venkatesa prayatcha prayatcha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔Om namo sri lakshmi narasimha swamy ye namo namaha 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏veyi namala vada venkatesuda moodu namala muddu srinivasuda koti koti dandalayya koneti rayuda korukunnavari kongu bangaru devuda 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om namo sri lord shri venkateswara Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Om namo sri padmavathi prananadhaya namo namaha Om namo sri tirumala nayaka govinda namo namaha Om namo sri garuda vahana govinda namo namaha Lord shri venkateswara namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu thandri nityam nee nama smarana ke Naa ee jeevitham ankitham cheyali anukunna Naa sankalpanni nerverchu Naa thandri neve naku saranu saranu thandri venkatesa pahimam srinivasa rakshamam Lord balaji Om namo sri saptha girisa lord shri tirupathi balaji ye namo namaha Om namo sri kaliyuga prathayakshya dhyvam lord shri tirumala tirupathi devasthanam sri devi bhudevi sametha srinivasa govinda namo namaha Veyi namala vada venkatesuda moodu namala muddu srinivasuda koti koti dandalayya koneti rayuda korukunnavari kongu bangaru devudaOm namo sri akhilanda koti brahmhanda nayaka namo namaha Lord venkateswara 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔kamalakucha chuchuka kumkumatho niya tharuni tathula nelathano kamalayatha lochana lokapathe vijayee bhava venkata saila pathe 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo narayana 🔔🔔🔔🔔🔔🔔🔔🔔jai srimannarayana sarano saranu prapatthe 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri nitya nirmala govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri sankha chakra dhara govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔Tirumala vasa lord shri venkatesa namo namaha Naa papalanu prakshalanagavinchu thandri nannu manchi Margam lo nadi pinchu Naa thandri nenu thelisi theliyaka Chesina thappulanu Naa agnananni mannichi naku manchi manasunu prasaadinchu Naa thandri neve naku saranu saranu thandri 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔kamaladalaksha govinda kamithafalada govinda papavinasaka govinda pahi murare govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo srinivasaya namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri karuna sagara govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri saptha girisa lord shri tirupathi balaji ye namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri nitya kalyana govinda namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔om namo sri bagavathe vasu devaya namo namaha 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔👏👏👏👏👏👏👏👏 🔔🔔🔔🔔🔔🔔👏🔔👏👏👏👏🔔👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹🌹 🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔👏👏👏👏👏👏👏👏👏👏🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔saranagatha vatchala govinda karuna sagara govinda namo namaha
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపద్భాందవ అనాధరక్షకా గోవిందా గోవిందా
God gift voice🙏🙏🙏🙏
One of the best Albums of Nitya Santoshini Gaaru..