ఇతర భాషలను కించపరచకుండా మన భాష గొప్పతనానికి చెప్పుకోలేకపోవటం కూడా దౌర్భాగ్యమే, Road ఎందుకు “మార్గం” అనీ సౌలభ్యం కోసం, రా is short form of “ఇటు రమ్ము/రండు” అని కానీ “రా” అని షార్ట్ ఫార్మ్ వాడట్లేదూ? ఏ భాష గొప్ప ఆ భాష కి ఉంది. ఇంగ్లీష్ వారికి పలకటం చేతకాక పదాలు కో యా నలిగాయి కానీ మనకి తెలుసు కనుక మన తెలుగు ని మనమే సరిగ్గా వాడుకోవాలి.
Extralu chesthey madras vallu thannaru😂, tharuvatha meme thannamu😂... ika naina jagrathaga vundandi. Hindi speaking have many states, why not many telugu speaking states😊😊😊
బాగుపడని పిల్లలు బాగు పడే అవకాశం వస్తేనే నీ ఏడుపు ఆగటం లేదు , నువ్వు మళ్లీ ఏడుపు గురించి ఎందుకు అయ్య శీను.... చేతనైతే ఇంగ్లీషు వాళ్ళు కనిపెట్టిన వన్ని మానేసి సనాతన బ్రతుకు బ్రతికి అప్పుడు ఏడువు ( కంప్యూటర్, సెల్ఫోన్ తో సహా )
బ్రోకర్ అంటే తక్కువ వృత్తి నా ? చులకన భావం ? ఇలా ప్రతి కులవృత్తిని తక్కువ చేసే సంస్కృతి మన దేశంలోనే ఉంది, ముందు నీ వంశములో పిల్లలందరినీ విదేశాలకు పంపకుండా ఉన్నత చదువులు వరకు తెలుగు మీడియంలో నేర్పించు 👎
@@BhaskaraiahChintha-tj7ve అవునవును . అయన మంచి తెలుగు లో మాట్లాడుతూనే , ఆంధ్ర లో తన సొంత పార్టీ బిజెపి ని ఎదగనీయకుండా చేసి , కులగజ్జి కి ప్రాధాన్యం ఇచ్చి , చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు . కానీ తాను బిజెపి వల్ల పదవులు పొంది , బాగుపడ్డాడు .
అటు తెలుగు సరిగ్గా రాకుండా , ఇటు ఇంగ్లిష్ సరిగ్గా రాకుండా మాట్లాడేదే బ్రో భాష .
5:09 bro concepts starts here
మీకు నా మస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయ్య
సరిగ్గా చెప్పారు ❤
మీ మనవలు మనవరాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారా
Chadavatam gurinchi kadu...English medium chadavandi kani telugu lo matladali ane cheptunnaru...pratidaniki bokkalu vetakadame bratuku
Edhaina nerchukovadam thappu ledhu kani mana basha ni marchipovadhu antunnaru, prasthutham manam unna paristhuthullo english kuda important eh
Ofcourse in english medium there is no doubt at all.
ఇంత పెద్ద విద్య వ్యవస్థ ఉండి కూడా , మనం ఇలా భాష గురించి చింత పడవలసి రావటం ఎంత దరిద్రం
ఇతర భాషలను కించపరచకుండా మన భాష గొప్పతనానికి చెప్పుకోలేకపోవటం కూడా దౌర్భాగ్యమే, Road ఎందుకు “మార్గం” అనీ సౌలభ్యం కోసం, రా is short form of “ఇటు రమ్ము/రండు” అని కానీ “రా” అని షార్ట్ ఫార్మ్ వాడట్లేదూ? ఏ భాష గొప్ప ఆ భాష కి ఉంది. ఇంగ్లీష్ వారికి పలకటం చేతకాక పదాలు కో యా నలిగాయి కానీ మనకి తెలుసు కనుక మన తెలుగు ని మనమే సరిగ్గా వాడుకోవాలి.
తెలుగు రాని వాడికి ఓటు వెయ్యొద్దు అంటే, జలగ కి వెయ్యకూడదు😂😂😂
Idi antha na chai kosam kada sir hats off
👏👏🙏
తెలుగు భాష మీద ఇంతగా పొగిడే వెంకయ్య తెలుగువాళ్ళను రెండు ముక్కలు ఎలా చేసాడు?
Extralu chesthey madras vallu thannaru😂, tharuvatha meme thannamu😂... ika naina jagrathaga vundandi. Hindi speaking have many states, why not many telugu speaking states😊😊😊
@@harin8233 meeku hyderabad mustiga veyyakapoiuntey ,tannatam kaadu meeranta adukkutine vallu 😂😂lafootga
Pls bro koncham Higher thinking and reasoning develop chesukondi
నిజంగా ఈయన పిల్లలను ఇంగ్లీషులో చదివించి వుంటే , ఈయన అంత మోసకారి ఎవరూ లేరు
ఆయన పిల్లలు తెలుగులో చదివారు ఇంగ్లీషులో చదివారు.
👏 👏
నీ మనవడు మనవరాళ్ళు తెలుగు మీడియమా కమ్మగా చెప్పండి
ఎందుకు రా ఈ బ్రతుకులు, డ్రైనేజీ నీళ్లు తాగి చావండి. మీ పిల్లలు మనవలు ఎక్కడ చదువుతున్నారు. అలా అయితే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తెలుగు మాత్రమే చెప్పండి.
ఎప్పుడు చూసినా బాగుపడ్డ వాళ్ళ పిల్లలకి పడి ఏడవటమేనా? నీకు చేతకాకపోతే
@asrini4u కేవలము పేదల పిల్లలు తెలుగు మాధ్యమంలో చదవాలా? ఎందుకు ధనవంతుల పిల్లలు కాదు?
బాగుపడని పిల్లలు బాగు పడే అవకాశం వస్తేనే నీ ఏడుపు ఆగటం లేదు , నువ్వు మళ్లీ ఏడుపు గురించి ఎందుకు అయ్య శీను.... చేతనైతే ఇంగ్లీషు వాళ్ళు కనిపెట్టిన వన్ని మానేసి సనాతన బ్రతుకు బ్రతికి అప్పుడు ఏడువు ( కంప్యూటర్, సెల్ఫోన్ తో సహా )
@@asrini4u నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు??
@@praveens2272 private schools ni telugu lo cheppu chaalu nuvvu😂😂.. mana jagoon gaadiki telugu raadhu ani intha cover chesthunnavendi😂😂
Make this practice in your family first sir.
Why central government is NOT imposing rule that local medium is mandatory in private schools as well? Why government schools only?
బ్రోకర్ అంటే తక్కువ వృత్తి నా ? చులకన భావం ? ఇలా ప్రతి కులవృత్తిని తక్కువ చేసే సంస్కృతి మన దేశంలోనే ఉంది, ముందు నీ వంశములో పిల్లలందరినీ విదేశాలకు పంపకుండా ఉన్నత చదువులు వరకు తెలుగు మీడియంలో నేర్పించు 👎
Indusind bank plz analysis 👃👃👃
Anduke naa me children andaru America chekkedtunnaru
Varanasi lo
First me intlo vaallanu telugu lo chadavamani cheppandi. Me intlo children kachhitanga telugu lo aeithe chadavaru
మొదట వెంకయ్య నాయుడిని అ ఆఁ నుండి య ర ల వ క్ష వరకు చెప్పమనండి . చూద్దాం .
Eraaa pichi pattindi aa?
నీకి రాకపోతే ఊర్లో ఎవరికి రావు అనుకోకు.
ఆయన తెలుగు మాట్లాడుతుంటే నువ్వు వినడం లేదా నువ్వు ఎక్కడున్నావ్ తిక్కలోడు గా ఉండావె
@@BhaskaraiahChintha-tj7ve
అవునవును . అయన మంచి తెలుగు లో మాట్లాడుతూనే , ఆంధ్ర లో తన సొంత పార్టీ బిజెపి ని ఎదగనీయకుండా చేసి , కులగజ్జి కి ప్రాధాన్యం ఇచ్చి , చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు . కానీ తాను బిజెపి వల్ల పదవులు పొంది , బాగుపడ్డాడు .
@@m.r.prasad oreyy paytm prasadam..nu aa jagoon gaadi post la ki comments pettuko po..sulli gaa😂😂
మీలాంటి వాళ్ళు భాషపై మాట్లాడటం మా తెలుగువారు తీసుకున్న దౌర్బాగ్యం..... చీ చీ.. ఇంకా ఎంత కాలమో భరించాలో.......
నీ పేరు చెప్తోంది.. నువ్వు ఎవరు చెప్తే వింటావో ..ఎవరి కోసం పని చేస్తావో
@@asrini4u intha item gadivi enti nuvvu