స్పష్టంగా సంబంధిత విషయంపై చర్చ జరపటం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. తానేదో గొప్పవాడిననుకొంటూ ఇలా అనవసర వ్యాఖ్యానాలు వ్యక్తి అసంబద్ధతను తెలుపుతుంది.హిందూ వ్యతిరేకినని స్పష్టం చేసిన ఈ వ్యాఖ్యాతను అలాగే అర్థం చేసుకొవాలి.
గౌరవపూర్వకంగా మాట్లాడడం రాని మీరు ఎలాంటి జర్నలిస్ట్, ఆధ్యాత్మికవేత్త లను, గౌరవ వాచకంతో సంబోధించడం తెలియదా, చాగంటి గారు అంటే మీ సొమ్మేం పోయింది. రాజకీయ నాయకులను మీరు ఏక వచనంతో సంబోధించిన మాకు అభ్యంతరం లేదు. ఈ పైనుంచి జాగ్రత్తగా మాట్లాడతారని అనుకుంటున్నాం. మాటలు సెన్సిబుల్ గా ఉండాలి సెన్సిటివ్ గా ఉండకూడదు, కనీసం వయసులో పెద్దరికం కైనా గౌరవం ఇచ్చి మీరు అని సంబోధిస్తే బాగుండేది.
అవమానం కాదు ఏం కాదు ఆయన గవర్నమెంట్ ఇస్తున్న వసతులు ఏవి వాడుకోరు మీరు చెప్పినటువంటి వసతిలు తీసుకోవడం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు ప్రోటోకాల్ గా విభీషనశర్మ ను అరేంజ్ చేశారు ఆయన చేతగానితనం తనం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయి చేతగానితనం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయి
Does he not know how to respect people, by saying garu? What kind of a nonsense senior journalist is he? I always felt that he is biased towards Chaganti garu and Garikapati garu.

పెద్దల గురుంచి మాటలాడటం రాని వారితో ఇంటర్వ్ చేయకూడదు
చాగంటి గారు, గరికపాటి గారు అనాలని తెలియని వారు వారి గురించి మాట్లాడకండి.
You are right, I felt the same way. He is a Stupid arrogant journalist. Not a senior journalist.
చాగంటి కోటేశ్వరరావు గారు మరియు గరికపాటి గారిని మిగతా వారి లాగ ఏక వచనంతో సంభోదించుట ఎంతవరకు సమంజసం.
You are right, I felt the same way. He is a Stupid arrogant journalist. Not a senior journalist.
గౌరవపూర్వకంగా మాట్లాడడం రాని మీరు ఎలాంటి జర్నలిస్ట్, ఆధ్యాత్మికవేత్త లను, గౌరవ వాచకంతో సంబోధించడం తెలియదా, చాగంటి గారు అంటే మీ సొమ్మేం పోయింది. రాజకీయ నాయకులను మీరు ఏక వచనంతో సంబోధించిన మాకు అభ్యంతరం లేదు. ఈ పైనుంచి జాగ్రత్తగా మాట్లాడతారని అనుకుంటున్నాం. మాటలు సెన్సిబుల్ గా ఉండాలి సెన్సిటివ్ గా ఉండకూడదు, కనీసం వయసులో పెద్దరికం కైనా గౌరవం ఇచ్చి మీరు అని సంబోధిస్తే బాగుండేది.
You are right, I felt the same way. He is a Stupid arrogant journalist. Not a senior journalist.
ఆయన అలా ఆలోచించినప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏమి. మీరు ఆయనతో మాట్లాడారా. ఆయన సహజానికి ఇష్టపడే వారు. అంతే కాని దీనిని పెద్ద చర్చ చేయనవసరం లేదు
అవమానం కాదు ఏం కాదు ఆయన గవర్నమెంట్ ఇస్తున్న వసతులు ఏవి వాడుకోరు మీరు చెప్పినటువంటి వసతిలు తీసుకోవడం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు ప్రోటోకాల్ గా విభీషనశర్మ ను అరేంజ్ చేశారు ఆయన చేతగానితనం తనం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయి చేతగానితనం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయి
How is he senior journalist.. he does not know addressing elders.
You are right, I felt the same way. He is a Stupid arrogant journalist. Not a senior journalist.
పెద్ద చిన్న తెలియని మీరు మాట్లాడడం ఏమి బాగా లేదు.
Vaallaki bad time kaadu. Vaallani avamaaninchina vaariki bad time start avutundi. Karma will returns
Infact this guy insulting Sri Chaganti Garu and Sri Garikapati Garu again ...
Should mind his Language while addressing or speaking about elders...
You are right, I felt the same way. He is a Stupid arrogant journalist. Not a senior journalist.
మూఢనమ్మకాలు అంటే ఏమిటి .మీ ఉద్దేశంలో
జై శ్రీ రాం
జగన్ సమ0యలో కూడా చాగంటి కోటేశ్వరరావు గారు తిరుపతి కి చాలాసార్లు వెళ్ళేరు
Jagan eppudu TTD ni rajakeeyalaku vadukoledu.
Anthe, govt ni support cheyyaalamte
Does he not know how to respect people, by saying garu? What kind of a nonsense senior journalist is he? I always felt that he is biased towards Chaganti garu and Garikapati garu.
Please follow some human values towards elders and Guru's.
Journalist Garu telugu padaalu vaadandi. Mandylo anglo padaalu Enduku.
Oh my God u r giving so much respect to the Gurus