@@nobelrajuuntadu ra nayana...chalaaa common person laga pure telugu lo nelaga nalaga buthulu mataladuthu true human being laga untadu tappa...bulb tho kadu
Vaadu vaadi serial emotional acting. Manoj manchodu ithe first marriage yendhuku fail ayyindho. Mr. Nokia time lo Manoj super physique maintain chesevaadu. Eppudu thaagi thaagi bafoon la ipoyadu.
మనోజ్ అన్న చాలా మంచివాడు నాది చంద్రగిరి చిన్నపాడు నుండి చూస్తున్నా మనోజ్ సూపర్ నా వయస్సు 32 సంవత్సరాలు రంగంపేట.చంద్రగిరి. తిరుపతి.శ్రీ వారి మెట్లు.ఊరి లో ఉన్నా యవ్వరిన్ అడిగిన్ జనాలు చపుతరు.100% మనోజ్ రాజు పర్సనాలిటీ..
@@achyuthreddy5552 ఎవరినైనా మంచివాళ్ళు అని చెప్పడానికి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు....వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి చెప్పొచ్చు....విష్ణు కన్నింగ్ ఫెలో....మనోజ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి....అందుకే అన్ని తిప్పలు పడతన్నాడు ఆ పండు కోతి విష్ణు గాడు పెడతన్నాడు
U have had one of the best interview sir.. Really vishnu transformation is superb. He has natti... Stuout person. But his changes in life,,, way of talking, way of respecting his wife and dad is nice.. Superb attention,, even allu arjun also waste.. His way od dignity also nice.. Ur way od asking questions like ads is also niceee.
@@ramgadu6136 nv eam aina chusava neenu kuda chudale valla personal issues avi manaki yandhuku okati alochinchu mana family lo alanti issues voste nanam yantha privacy undali ani chusukuntam vallaki kuda alanti privacy eddam
ఇతనిని చూస్తే.. బాహుబలి లో బల్లాలదేవుడు క్యారెక్టర్.. నిజ జీవితంలో కరెక్ట్ గా సరిపోతుంది... మనోజ్ అన్న నీ ఎంత కార్నర్ చేస్తున్నారో.... దీన్ని బట్టి చెప్పొచ్చు.... పవర్ నీ ఎంజాయ్ చేస్తున్నాడు... 😊 ఇంకోటి అన్నాడు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలా 😀తండ్రి ఆస్తి.. వ్యాపారాలు ఏమి ఇవ్వకుండా పక్కకు పెడితే.. ఈడో జోకర్ ఐతాయిడు.. అదే మనోజ్.. నీ చూస్తూనే ఉన్నాం.. చాలా కష్టపడే మానసత్వం.. ఏమి ఇవ్వకున్నా బ్రతకగలనుఅనే దైర్యం.. ఉంది.. 🔥
vado tagubothu yadava....mana intlo oka edava untey artham avthadi...Discipline ledu, edo dialogues tapputey oka skill ledu, babu dabbu mida padi bhatikestara..
Antha bomma ledu...Manoj entha Racha chesadu media lo ....vadu kuda geniune person kadu one or 2 times manchi ga matladi media attention techukunnadu...ipudu family matter ni media lo petti soft corner techukunarunmadu
జాఫర్ గారు,మనిషి కి సెంటిమెంటు ఉండొచ్చు మితి మీరిన సెంటిమెంటు ప్రమాదం.వీడి నాన్న సెంటిమెంటు మనోజ్ నీ బలి తీసుకుంటున్నాడు.విష్ణు గాడు waste గాడు.ఎప్పుడూ నాన్న నాన్న అంటూ దొబ్బుతాడు..వీళ్ళ నాన్న ఒక్కడే పిల్లలకు జన్మ ఇచ్చినట్టు వీడి ఓవర్ యాక్షన్..చిన్న చిన్న ego లతో వీళ్ళ బాబు మూర్ఖుడు,వీడు అంతకన్నా,వీళ్ళకు బంధం విలువ,మానవత్వం తక్కువ గా ఉన్న మృగాలు..తమ్ముడు వీడి కన్న వెదవ కాదు కదా? అతన్ని ఎందుకు ఒక్కడిని చేసి హింసిస్తున్నారు.వీడు ఒక్కడే complete ఆస్తి కి వారసుడి లా దరిద్రుడు నాన్న పేరు చెప్పి ఆధిపత్యం చేలా ఇస్తున్నాడు. ఒక సారి బిడ్డను కన్నాక మోహన్ బాబు ఆస్తి మీద ఇద్దరి కొడులకు సమాన హక్కు ఉంటుంది.వాడు వీళ్లకు నచ్చిన, నచ్చక పోయిన అది చట్టం.వీళ్ళు నిజంగా నీచులు sir, బిడ్డను హింసించే సైకో ఇజం ఎవరూ accept చెయ్యరు..వీడు ఎంత మా ఫ్యామిలీ విషయం అన్నా,ఇది సమాజం ఏ ఒక్కడికి అన్యాయం జరిగితే చట్టం చూస్తూ ఊరుకోదు..వాళ్ళు నిజాయితీ గా బిడ్డలకు పంచాల్సిన ఆస్తి,అభిమానం సమానంగా ఇవ్వాలి.
The property was earned by Mohan babu. Sons has no legal right on it if mohan babu gives it to any person he likes. Nobody is a psycho. We don't know what went wrong with manoj and mohan babu.
@krishnaraojammalamadaka1732 బ్రో పిల్లల్ని కన్న తరువాత నాకు సంబంధం లేదు అన్న కుదరదు బ్రో..తండ్రి ఆస్తి లో భాగం ఆడపిల్లకు కూడా ఇవ్వాలని కోర్టు చెబుతుంటే,నువ్వు ఏంది బ్రో..తండ్రి ఆస్తి పిల్లలకి సమాన హక్కు..తండ్రి ఆస్తి చిల్లి గవ్వ అయ్యిన పిల్లలందరికీ సమాన హక్కు..తండ్రికి నచ్చిన ,నచ్చాక పోయిన కన్న నేరానికి ఇవ్వాల్సిందే..లేదంటే విష్ణు గాడికి అక్కడ ఉండే హక్కు లేదు.
Mohan babu manoj ki kuda support chesaru divorce varki.mounika tho marriage mohan babu ki nachaledu.. marriage lo kuda happyga ledu ..mounika political entry ivvalanukuntundi..daniki Manoj vata ivvalni adigithe mohan babu istam ledu endukante vallaki iste motham take over cheddam asthulni Ani chustundi..Manoj manchode kani mounika kadu.. mounika valla akka kokapet bhumini kabja chesina caselu unnai..Manoj ki vata iste mohan babu adukku tinali..2nd marriages antene konchem danger..asthulanni tiskoni vanni eppudaina vodileyochu....
@@vinodkumar-yn6tc బ్రో మీరు చెప్పే దానిలో ఎంత నిజం ఉందో నాకు తెలీదు..కానీ ఒక వ్యక్తి,ఒక కుటుంబం కోపం,క్రోధం, ద్వేషా లతో మగ్గి పోవడం అది సమాజం నష్టానికి దారి తప్ప,మేలు ఎన్నటికీ చెయ్యలేదు. రెండో పెళ్లి అతని కర్మ sir, వాడి బతుకు వాడిది..మనకున్న మీరు మాట్లాడే అతని భార్య గురించి,మనం ప్రతి దరిద్రుడు మాట్లాడేది ఆడవాల్లను దేవతలు అని గుర్తించడం,వాడిని(మగాడు) కూడా దేవుడు అని గుర్తించకపోవడం.ఈ తేడా నే ప్రతి ఒక్కడు భార్య కోసం తండ్రిని,తల్లిని అందరినీ దూరం చేసుకోవడానికి మగాడు తయారు అయ్యాడు..నిజం,అబద్ధం తెలిసే స్థితిలో ఏ మగాడు లేడు..విష్ణు వాళ్ళ భార్యను అమితంగా ప్రేమిస్తాడు,అదే విధంగా మనోజ్ భార్యను మించి ఏమీ లేదు అనే స్థితిలో అతను అన్నాడు..ఇందులో ఎవరిది తప్పు అందాం? మీరు మౌనిక మంచిది కాదు,వదిలేసి ఆస్తి తీసుకుపోతుంది అన్నారు..ఇందులో నిజం గా ఆ అమ్మాయి అలంటిదా?ఎలా మనం ఆ అమ్మాయిని నిందిస్తాము?లేదు మీరు చెప్పినట్టు కరెక్ట్ అనుకున్న మనోజ్ భార్య అంటే అతనికి ప్రాణం కదా,అతను వాళ్ళ భార్యనే నమ్ముతాడు. మీరు అయిన మీ భార్య మాట వింటారు కదా?అది ప్రతి మగాడు భార్య పట్ల అత్యంత ప్రేమను కలిగి ఉంటాడు..అదే ఇన్ని నష్టాలకు కారణం..నిజమేదో, కొంత మగాడికి నియంత్రణ వచ్చినప్పుడే ఈ కుటుంబ సమస్యలు తగ్గుతాయి..
Manoj not stable . He is hyper. He got married still had affair with Monica divorced first wife. He did many mistakes. Thats the reason Mohan Babu lost belief
Vishnu from the beginning kept his father under his control with his ATHIVINAYAM. Because he knows all the properties belong to his father not ancestors. Parents should treat his children equally but unfortunately Mohan babu gave full control to Vishnu and mistreated Manoj. Vishnu very cunning. Manoj very bhola person.
ఈ విష్ణు గాడు జనరేటర్ లో చక్కెర వేసి జనరేటర్ ను సీజ్ చేసి ఇంట్లోనే కరెంట్ లేకుండా చేసి ఏం చేయాలి అనుకుంటున్నాడు వీడు ఒక సైకో లా వున్నాడు మోహన్ బాబు కు మెదుడు చెడిపోయింది ఇద్దరు పిల్లలు ను సమానంగా చూడాలి విష్ణు పెద్ధ వాడిగా మనోజ్ ను అక్కున చేర్చుకుని కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటూ న్నాను
Manoj తో ఇంటర్వ్యూ చేయండి
వాడు తాగుబోతు వెదవ వాడిని ఇంటర్వ్యూ చేసి టైమ్ వెస్ట్
Vaadu kuudaa straight forward gaa undadu.. Maa nanna Devudu antuu Vishnu anucharula pai alligation vesthaadu.. Anthee emundhi thega adigesthunnaaruu..
Sympathy star manoj haa chala cover drives vuntayi only for money
@@RanjithKumarReddy-w7y antai lai family kosam free ga work chasadu .vishu laga money cinemas lo pati nasanam chayala....antai kada bro😅
@@nobelrajuuntadu ra nayana...chalaaa common person laga pure telugu lo nelaga nalaga buthulu mataladuthu true human being laga untadu tappa...bulb tho kadu
Vote for Manoj interview ❤
th-cam.com/video/Hdrp1zB3z5s/w-d-xo.htmlsi=DXgKVib6e1yS7_ky
Jaffar bhai chala Baga act chesadu Kannapa movie meedha interest vunatu 😂
🤣🤣🤣🤣🤣🤣
ఏ హీరో ఇంటర్వూ కిందా ఇన్ని కామెంట్స్ ఉండవు స్నో అన్న నువ్వు గ్రేట్ 😂😂😂😂😂
నువ్వు చేప్పే విధానం చూస్తుంటే kannappa film పెద్ద బొక్క, అందులో rod - big, wide. 😂
Arey pichi lanjodka vlu crores petti movie thisthe nik comedy ga undha
Jaffer's agenda:Family issue. Kannappa questions are like advertisements 😂
Haha 😂
youtube ke villa ads tayararu manchu family
😂😂😂😂😂
4:00 35 Crores for promotions..... what a joke.... Where did you get this number.... Its a dabba interview...
😂😂😂
మంచు మనోజ్ తో ఇంటర్వ్యూ చెయ్యండి జఫర్ గారు
Yavarini vurike anakandi ayana matladina matalu anni vinadi
@@bhagyavlogsbeautytips5025 ikkada avarini emi anindhi ledhu andi Manoj garitho interview cheyyamani adiganu anthe
Yes
Manoj interview kosam waiting ☝🏻☝🏻☝🏻
ఇదేంటి జాఫర్ గారు... వీడిని 😅
Very decent and Matured answers..
😂😂
6:09 See how jaffer change the question kannappa cinima 😂 to Manoj 😅😂😂😂
th-cam.com/video/Hdrp1zB3z5s/w-d-xo.htmlsi=DXgKVib6e1yS7_ky
మనోజ్ గారితో ఇంటర్వ్యూ చేయండి జాఫర్ గారు
Vaadu kuudaa straight forward gaa undadu.. Maa nanna Devudu antuu Vishnu anucharula pai alligation vesthaadu.. Anthee emundhi thega adigesthunnaaruu..
Vaadu vaadi serial emotional acting. Manoj manchodu ithe first marriage yendhuku fail ayyindho. Mr. Nokia time lo Manoj super physique maintain chesevaadu. Eppudu thaagi thaagi bafoon la ipoyadu.
th-cam.com/video/Hdrp1zB3z5s/w-d-xo.htmlsi=DXgKVib6e1yS7_ky
విష్ణు అన్న:ఇంకో ప్రశ్న ఫ్యామిలీ గురించి అడిగితే లేచి వెళ్ళిపోత
జాఫర్ భాయ్: ok రెండు కన్నప్ప questions అడిగితే మళ్లీ అడగొచ్చు
Ade Mari Jaffer talent bro
😂😂😂😂 😊
Jaffre garu not worthy candidate for ur interview ????
😂😂😂
@@urGM_444 same feeling, properly conveyed bro ….
విష్ణు గారి అమ్మ గారితో ఇంటర్వ్యూ చేయండి క్లారిటీ గా మీకు సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది.
Yes yedo oka point dorukutundi
Ithe chachipovali😂😂😂😂 jaffar
విష్ణు గారి అమ్మతో interview చేయాలంటే జాఫర్ భాయ్ జన్నత్ కి పోవాలే..
Vishnu gari amma garu vaikuntamlo unnaru .manoj amma now mohan babugaru toduga undi
Aavida open ga tana abhiprayalu cheppaleka povachu brother
Jafar garu expression control chesukuntundu..great man😂
మనోజ్ తో కూడా ఇంటర్వ్యూ చేయండి...
విష్ణు చాలా cunning Fellow
మోహన్ బాబు మనోజ్ మీద concentrate చేసిఉంటే మనోజ్ top heroes list లోకి చేరేవారు
It's true ❤
True.
Manoj best hero
10000% true e kukkaki moragatam thapaa pani thanam ledhu build up yekkuva antha maadhe antadu 😅
Parents can raise kids cant decide their destiny. We cant blame parents for failures
మనోజ్ తో ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి అన్న ??
It's supportive interview for mohanbabu nd his fav son vishnu...he won't do with manoj max
ఆస్కార్ అవార్డు వచ్చినవాడు కూడా ఇంత బిల్డప్ ఇయ్యాడు😂😮😂
7:20 Ee motham interview loo Hilight 😂😂😂
😂
😂😂
😂😂😂
Amundo ani back velli mari chusa kada bro 😂😂
@Sportsreviews-k3h 🥲😂
28:52 ఇది మాత్రం జీవిత సత్యం this is true 👍
Vishun kannappa Interview❌️
Vishunu family interview ✅️😂
మనోజ్ అన్న చాలా మంచివాడు నాది చంద్రగిరి చిన్నపాడు నుండి చూస్తున్నా మనోజ్ సూపర్ నా వయస్సు 32 సంవత్సరాలు
రంగంపేట.చంద్రగిరి. తిరుపతి.శ్రీ వారి మెట్లు.ఊరి లో ఉన్నా యవ్వరిన్ అడిగిన్ జనాలు చపుతరు.100% మనోజ్ రాజు పర్సనాలిటీ..
😂😂😂🤦♂️🤦♂️🤦♂️
@@mbentertainment3176 ey mohan babu nuvve kadaaa
Yes I know
Vishnu garu chala vinayanga matladaru great
Family gurinchi matram chala great person
Vishnu chaala mechured gaa matladuthunnadu... family issues gurinchi. Soo good to see
matured spelling nerchukora jaffa
Vishnu is trying hard for kanappa. But nobody is interested about the movie, not even anchor.
😂
That's sad reality
Vishnu is fraud specially harassing TH-cam content creators
Manoj tho Interview cheyandi ..genuine character Manoj di
Miru vala intlo untara manchi vadu anadanki😂
@@achyuthreddy5552 ఎవరినైనా మంచివాళ్ళు అని చెప్పడానికి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు....వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి చెప్పొచ్చు....విష్ణు కన్నింగ్ ఫెలో....మనోజ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి....అందుకే అన్ని తిప్పలు పడతన్నాడు ఆ పండు కోతి విష్ణు గాడు పెడతన్నాడు
ni talakaya vadini support chesthunavante ni attitude ento ardha mavuthundie
@@AmithaGowthamaa stright forward yento kasta cheppandayya .
adu vachicheppada ra niku ,chetha edava
We want interview with MANOJ♥️
chala rojula taruvatha vishnu garu chala baga intervie icharu good
Please do interview with manchu manoj ❤️
Manoj tho Interview kavali... Sir ❤️🩹🫵
అయ్యా జాఫర్ గారు మనోజ్ గారితో చేయండి అయ్యా దయచేసి
Paid comment?
మంచు లక్ష్మి తో ఇంటర్యూ చెయ్యండి జాఫర్ బాయ్
28:46 excellent word's said vishnu anna 29:03
మంచు ఫ్యామిలీ లో వీడొక వేస్టే ఫెల్లో
😂
మీ అంత గొప్పగా family ని run చెయ్యడం రాదేమోలే boss. వదిలెయ్యండి. మీ అంత responsible గా కుటుంబం లో అందరికంటే best గా మీలాగా ఉంటాడం ఎవ్వరికీ చేతకాదేమో
Haha exactly @@dineshreddy4410
❤@@dineshreddy4410
😂😂😂@@narendra9903
జాఫర్ బాయ్ మనోజ్ తో ఇంటర్వ్యూ చేయండి
జాఫర్ జి మీరు అడిగే విధానం చాలా బాగుంటుంది నేను మీకు పెద్ద అభిమానిని
Personal matters aside. I felt first time Vishnu spoke like a matured person
S
Maakendhuku veedi cinema gurinchi
Abba cha inka
He is a matured person
Absolutely
Great info zafar anna.... Keep it up
U have had one of the best interview sir.. Really vishnu transformation is superb.
He has natti... Stuout person.
But his changes in life,,, way of talking, way of respecting his wife and dad is nice.. Superb attention,, even allu arjun also waste.. His way od dignity also nice..
Ur way od asking questions like ads is also niceee.
Watching for
Kannappa ❌
Vishunu Family***✅
వీళ్ళు ఎప్పటికీ మారరు సొంత డబ్బా
మనోజ్ బెటర్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడుతాడు
E madya manoj kuda alane iyadu mar tarwata
ఎందుకంటే వాడే ఓ ఖాళీ డబ్బా..ఇంక వాడు డబ్బా కొట్టుకోటానికి ఏముంది?
Valla nanna kosam vallu matladatam tappu eam undhi 100000000000+ times mana nanna kosam manam mataladina tappu ledhu yandhukante atanu mana nanna
@@rohithkumar9192 mataladatam avadu tappu anadu guru sollu cheppukokudadhu
@@ramgadu6136 nv eam aina chusava neenu kuda chudale valla personal issues avi manaki yandhuku okati alochinchu mana family lo alanti issues voste nanam yantha privacy undali ani chusukuntam vallaki kuda alanti privacy eddam
We request Mr.Jaffar to Interview Manchu Manoj so that both sides truth will come out.
Kindly intetview manoj .. Jaffar garu
7:19 teaser bagundhi 😆😂😂
Jaffer : My agenda family issues
Vishnu : My agenda my dad is industry pedda
41:16 mass edit jaffer Bhai... prabhas 🔥🔥🔥.... definitely prabhas image will collect more than twice of this movie budget....
😊Hmmmm
Bhaktha kannappa eppatikaina prabhas chestadu anukunna.
Prabhas chesi vunte inka bagundedi😊
@@sreelakshmi1196 yes 💯
మనోజ్ తో ఇంటర్వ్యూ చేయండి
ఇతనిని చూస్తే.. బాహుబలి లో బల్లాలదేవుడు క్యారెక్టర్.. నిజ జీవితంలో కరెక్ట్ గా సరిపోతుంది... మనోజ్ అన్న నీ ఎంత కార్నర్ చేస్తున్నారో.... దీన్ని బట్టి చెప్పొచ్చు.... పవర్ నీ ఎంజాయ్ చేస్తున్నాడు... 😊 ఇంకోటి అన్నాడు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలా 😀తండ్రి ఆస్తి.. వ్యాపారాలు ఏమి ఇవ్వకుండా పక్కకు పెడితే.. ఈడో జోకర్ ఐతాయిడు.. అదే మనోజ్.. నీ చూస్తూనే ఉన్నాం.. చాలా కష్టపడే మానసత్వం.. ఏమి ఇవ్వకున్నా బ్రతకగలనుఅనే దైర్యం.. ఉంది.. 🔥
Joker kakapovochu wife Ysr family ey kabatti rich lifey lead chestaru. Very well planned person
vado tagubothu yadava....mana intlo oka edava untey artham avthadi...Discipline ledu, edo dialogues tapputey oka skill ledu, babu dabbu mida padi bhatikestara..
Arey Haule Puttaka...Family ni bagu cheyyali gani, nashanam cheyyoddu... Aa Manoj Vadu Galiki thirigi nashanam ayyad
Antha bomma ledu...Manoj entha Racha chesadu media lo ....vadu kuda geniune person kadu one or 2 times manchi ga matladi media attention techukunnadu...ipudu family matter ni media lo petti soft corner techukunarunmadu
కేసీఆర్ తో చేయండి జాఫర్ గారు
అక్కతో కూడా ఇంటర్వ్యూ చెయ్యండి. విత్ తెలుగు subtitles.
Interview with Manoj next
ఈ సమయంలో విష్ణు మాటలు చాలా పరిమిత కనబడింది,, గుడ్
Parimita kadu parinathi
We want Manoj interview
@ 5:53 .... టాలెంట్ అని అంటే నవ్వు వస్తుంది bro 😂😂😂😂😂😂
For the best time, Very settled behaviour and responses by Vishnu..
Vishnu garu, dignified words and balanced replies, very diplomatic manner 😊
Manchu Manoj tho interview cheyandi jaffer Bhai...
మీరు అడిగిన ఫస్ట్ క్యూస్షన్ వెరీ గుడ్
Manoj Anna interview kosam waiting for ☝️☝️☝️☝️☝️
Jaffar గారు మీ ఇంటర్వ్యూ లో first time నాకు నచ్చిన ఇంటర్వ్యూ
విష్ణు గారి భక్త కనప్ప
Super duper hit అవ్వాలి అని కోరుకుంటున్నాను
వడ్డే నవీన్ & మనోజ్ తో ఇంటర్వ్యూ చేయండి సార్
Yedhi yemaina kannappa gurinchi baga cheppav ❤
7:19...suddenly got scared!😅
Brooooo😂😂😂😂😂😂😂
😢
32:23 nundi highlet asal jaffar expression 😂😂
Indian star vishnu anna ki All the best 2000 crores pakka❤❤❤❤❤
వడ్డే నవీన్ అన్న ఇంటర్వ్యూ చేయండి బ్రదర్...🔥❤️
Wow naa fevaret hero Naveen gaaru
Both wearing similar colour outfits and both has similar accent. True brothers
😂
జాఫర్ గారు,మనిషి కి సెంటిమెంటు ఉండొచ్చు మితి మీరిన సెంటిమెంటు ప్రమాదం.వీడి నాన్న సెంటిమెంటు మనోజ్ నీ బలి తీసుకుంటున్నాడు.విష్ణు గాడు waste గాడు.ఎప్పుడూ నాన్న నాన్న అంటూ దొబ్బుతాడు..వీళ్ళ నాన్న ఒక్కడే పిల్లలకు జన్మ ఇచ్చినట్టు వీడి ఓవర్ యాక్షన్..చిన్న చిన్న ego లతో వీళ్ళ బాబు మూర్ఖుడు,వీడు అంతకన్నా,వీళ్ళకు బంధం విలువ,మానవత్వం తక్కువ గా ఉన్న మృగాలు..తమ్ముడు వీడి కన్న వెదవ కాదు కదా? అతన్ని ఎందుకు ఒక్కడిని చేసి హింసిస్తున్నారు.వీడు ఒక్కడే complete ఆస్తి కి వారసుడి లా దరిద్రుడు నాన్న పేరు చెప్పి ఆధిపత్యం చేలా ఇస్తున్నాడు. ఒక సారి బిడ్డను కన్నాక మోహన్ బాబు ఆస్తి మీద ఇద్దరి కొడులకు సమాన హక్కు ఉంటుంది.వాడు వీళ్లకు నచ్చిన, నచ్చక పోయిన అది చట్టం.వీళ్ళు నిజంగా నీచులు sir, బిడ్డను హింసించే సైకో ఇజం ఎవరూ accept చెయ్యరు..వీడు ఎంత మా ఫ్యామిలీ విషయం అన్నా,ఇది సమాజం ఏ ఒక్కడికి అన్యాయం జరిగితే చట్టం చూస్తూ ఊరుకోదు..వాళ్ళు నిజాయితీ గా బిడ్డలకు పంచాల్సిన ఆస్తి,అభిమానం సమానంగా ఇవ్వాలి.
The property was earned by Mohan babu. Sons has no legal right on it if mohan babu gives it to any person he likes. Nobody is a psycho. We don't know what went wrong with manoj and mohan babu.
@krishnaraojammalamadaka1732 బ్రో పిల్లల్ని కన్న తరువాత నాకు సంబంధం లేదు అన్న కుదరదు బ్రో..తండ్రి ఆస్తి లో భాగం ఆడపిల్లకు కూడా ఇవ్వాలని కోర్టు చెబుతుంటే,నువ్వు ఏంది బ్రో..తండ్రి ఆస్తి పిల్లలకి సమాన హక్కు..తండ్రి ఆస్తి చిల్లి గవ్వ అయ్యిన పిల్లలందరికీ సమాన హక్కు..తండ్రికి నచ్చిన ,నచ్చాక పోయిన కన్న నేరానికి ఇవ్వాల్సిందే..లేదంటే విష్ణు గాడికి అక్కడ ఉండే హక్కు లేదు.
Mohan babu manoj ki kuda support chesaru divorce varki.mounika tho marriage mohan babu ki nachaledu.. marriage lo kuda happyga ledu ..mounika political entry ivvalanukuntundi..daniki Manoj vata ivvalni adigithe mohan babu istam ledu endukante vallaki iste motham take over cheddam asthulni Ani chustundi..Manoj manchode kani mounika kadu.. mounika valla akka kokapet bhumini kabja chesina caselu unnai..Manoj ki vata iste mohan babu adukku tinali..2nd marriages antene konchem danger..asthulanni tiskoni vanni eppudaina vodileyochu....
Thanks to all the lawyers who commented here!😅
@@vinodkumar-yn6tc బ్రో మీరు చెప్పే దానిలో ఎంత నిజం ఉందో నాకు తెలీదు..కానీ ఒక వ్యక్తి,ఒక కుటుంబం కోపం,క్రోధం, ద్వేషా లతో మగ్గి పోవడం అది సమాజం నష్టానికి దారి తప్ప,మేలు ఎన్నటికీ చెయ్యలేదు. రెండో పెళ్లి అతని కర్మ sir, వాడి బతుకు వాడిది..మనకున్న మీరు మాట్లాడే అతని భార్య గురించి,మనం ప్రతి దరిద్రుడు మాట్లాడేది ఆడవాల్లను దేవతలు అని గుర్తించడం,వాడిని(మగాడు) కూడా దేవుడు అని గుర్తించకపోవడం.ఈ తేడా నే ప్రతి ఒక్కడు భార్య కోసం తండ్రిని,తల్లిని అందరినీ దూరం చేసుకోవడానికి మగాడు తయారు అయ్యాడు..నిజం,అబద్ధం తెలిసే స్థితిలో ఏ మగాడు లేడు..విష్ణు వాళ్ళ భార్యను అమితంగా ప్రేమిస్తాడు,అదే విధంగా మనోజ్ భార్యను మించి ఏమీ లేదు అనే స్థితిలో అతను అన్నాడు..ఇందులో ఎవరిది తప్పు అందాం? మీరు మౌనిక మంచిది కాదు,వదిలేసి ఆస్తి తీసుకుపోతుంది అన్నారు..ఇందులో నిజం గా ఆ అమ్మాయి అలంటిదా?ఎలా మనం ఆ అమ్మాయిని నిందిస్తాము?లేదు మీరు చెప్పినట్టు కరెక్ట్ అనుకున్న మనోజ్ భార్య అంటే అతనికి ప్రాణం కదా,అతను వాళ్ళ భార్యనే నమ్ముతాడు.
మీరు అయిన మీ భార్య మాట వింటారు కదా?అది ప్రతి మగాడు భార్య పట్ల అత్యంత ప్రేమను కలిగి ఉంటాడు..అదే ఇన్ని నష్టాలకు కారణం..నిజమేదో, కొంత మగాడికి నియంత్రణ వచ్చినప్పుడే ఈ కుటుంబ సమస్యలు తగ్గుతాయి..
13:00 hilight of the interviews
Vote For Manoj Interview 👍
Manoj not stable . He is hyper. He got married still had affair with Monica divorced first wife. He did many mistakes. Thats the reason Mohan Babu lost belief
7:40 😂 ipudedo 1000cr market unnatuu😂😂😂
Same feeling
🤣🤣🤣 🙆kadha , nenu kuda musth shock aina vini, asal eppudu undhi ani market, vellaki reality theliyadha leka paiki covering aa .
Manoj tho cheyandi
అది కన్నపా ఇంటర్వ్యూ కాదు రా 😂😂😂 మంచు ఫ్యామిలీ ఇష్యూ ఇంటర్వ్యూ రా 🤣🤣🤣🤣
Manoj garini interview cheyandi jafargaru
కాకులు పట్టే వాడిలా కనిపిస్తున్నారు ఆర్ టీజర్ లో😅
Kannappa ade chesedi . Dig deep into Kannappa . He is from Chenchu Community.
😂😂
Avunu ఈయన పాన్ ఇండియా స్టార్ మరి తీసిన ప్రతి సినిమా హిట్టు మరి😂😂😂
Vishnu sir you are answering is great way.. Manoj bhai please both join anna..
Mohan Babu sir is marvelous actor... Great dialogues spoken by sir....❤
Vishnu Gaaru Meeru Manchi Manishi Mee naanna gaari laaga....Mee Movie Block Buster awuthundhi...Congratulations in advance
వాళ్ల ఫ్యామిలీకి నువ్వే కరెక్ట్ అన్న కోషన్స్ అడుగుతందుకు....జాఫర్ గారి ఇంటర్వ్యూలు అంటే ముక్కుసూటిగా ఉంటాయి సూపర్.
I love manoj❤❤
కన్నప్ప సినిమాకి టికెట్ రేట్ 1000/- పెట్టు అన్న 😅 దెబ్బకి పెట్టిన బడ్జెట్ మొత్తం వారంలో వచ్చేస్తుంది.😂
Avasaram ledu bro . prabhas unnadu ga vachestay le
ott lo free ga ichina evadu chudadu
Adipurish ke raledu kada bro mari
Vini cinema 1000rs peti chustara anna..
10000 pettina kashtame bro
Jafar garu Manoj garito interview cheyandi i bileave u have guts ...💥👍
నెక్స్ట్ ఇంటర్వ్యూ వడ్డే నవీన్ గారితో చెయ్యండి జాఫర్ గారు ప్లీజ్
❤❤❤😊
41:16 👌👌👌👌👌👌👌
37:10 😂😂😂 unnadhanthaa pothadhi aa visuals kk i
Manoj tho Chai Anna interview
Andam lekapoyina confident ga hero la feel avutavu chudu, hatsoff anna niku ni andam ki.
మీ ఫ్యామిలీ విషయాలు పక్కన పెడితే మీరు తీసే మూవీ శివుడి పైన కాబట్టి 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ విష్ణు అన్న
3:05 I want Manoj interview urgent ga …
or else Unsubscribe ❤❤
జాఫర్ గారి నుదుట సహజంగా ఏర్పడిన నామం బాగుంది 😊
Jaffer Bhai Manoj garitho okka interview cheyandi Anna please
Vishunu intligent person....
Vishnu from the beginning kept his father under his control with his ATHIVINAYAM. Because he knows all the properties belong to his father not ancestors.
Parents should treat his children equally but unfortunately Mohan babu gave full control to Vishnu and mistreated Manoj.
Vishnu very cunning.
Manoj very bhola person.
Father has right on property to whom he want to give, because of manoj activities mohanbabu already defamed .
Partial ayyadu kabbate media ekitunadu poni konchem ekkuva vishnu ki ivachu asalu edi ivanu ante inka em chestaru@@SatyaSatya-s8c5r
9:25 ha expression endi jaffer bhai😂😂😂
Manoj tho interview cheyandi pkssss
విష్ణు చాలా తెలివైనోడు " కర్ర విరగొద్దు పాము చావాలి అనే విదంగా మాట్లాడుతాడు...... 😅😅😅
ఈ విష్ణు గాడు జనరేటర్ లో చక్కెర వేసి జనరేటర్ ను సీజ్ చేసి ఇంట్లోనే కరెంట్ లేకుండా చేసి ఏం చేయాలి అనుకుంటున్నాడు వీడు ఒక సైకో లా వున్నాడు మోహన్ బాబు కు మెదుడు చెడిపోయింది ఇద్దరు పిల్లలు ను సమానంగా చూడాలి విష్ణు పెద్ధ వాడిగా మనోజ్ ను అక్కున చేర్చుకుని కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటూ న్నాను
మనోజ్ Tho Interview Waiting...
టాలీవుడ్ లో No1 హీరో,
వరల్డ్ లో top 2 హీరో 😂
మంచు అన్న 🤣
Okarni ane mundu..Mana bathuku ento chusukovali raa kojja
World lo top 2 endukante top 1 veella nannagaaru kabatti.
@@sheshukumarmanda eyyy annaa 😂
😂