మీ Explanation బట్టి, మీరు ప్రవచించే style బట్టి మీకు లక్ష్మి దేవి అమ్మవారి కంటే పార్వతి దేవి అమ్మవారి మీదే అభిమానం ఎక్కువ ఉంది అనిపిస్తుంది.. ప్రవచనం స్టైల్ కొంచెం మార్చండి. మహావిష్ణువు, మహాదేవుడి మధ్యలో చేదాన్ని ఎలా చూడకూడదు, అమ్మవారు లక్ష్మి దేవి, పార్వతి దేవి మధ్యలో ఎలాంటి భేదాన్ని చూడ కూడదు .. నమః నారాయణాయ నమః శివాయ నమః శ్రీ మాత్రే నమః
😅😅😅😅😅😅👏👏👏👏👏👏వోయి బాబోయ్ మహాత్మ మిమ్మల్ని మించినవారు ఎవరు లేరు కానీ లక్ష్మీ పార్వతితో పాటు సరవ్వతి కూడా కడుపుబ్బ నవ్వేరు నేను వాళ్ళతో కలిసి నవ్యేను నిజం నమ్మండి (మా పెద్ద పిల్ల లక్ష్మీ రెండో పిల్ల అమ్మవారు పేరు మూడోవ పిల్ల సరవ్వతి)మా పిల్లలు తో సహా తప్పట్లు నవ్యులే) నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
సృజనాత్మకతకు అవధులు లేవు అని చెప్పాలంటే అది తెలుగు సాహిత్యం తోనే సాద్యం సుమి. భక్తిరసం తొ కూడా పొట్టచెక్కలు అయ్యేలా హాస్యం పండించడం లొ గరికపాటి వారే సాటి🥰🥰🤩🤩🙏🙏🙏
గరికపాటి నరసింహ రావు గారు మీరు ప్రవచనాలు చెప్పిన తర్వాతనే ఈ మూడు లుగా ఉండే జనులకి ఎంతో చైతన్య మార్పు వచ్చింది ఇది చాలా బాగుంది అయితే మీరు అంతర్ లో ఉన్న పంచభూతాలు దర్శనం చేసుకున్నారా లోపల ఉన్న నిశ్చల స్థితిలో ఉన్న దర్శించారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరింద్రియ లకు ఇట్లు అన్నిటికీ అతీతమైన స్థితిని లోన పొందుపరుస్తున్నారు చాలా సంతోషం గురువుగారు
మీలాంటి విద్యావేత్తలు ప్రవచన కారులు ఇటువంటి వ్యాఖ్యానానికి సమాధానం ఇవ్వడం సమంజసం కాదు గురువుగారు ఇంత హాస్యాస్పదంగా ప్రవచనాలను చెప్పటం చాలా బాధాకరంగా ఉంది ఆ ప్రశ్న అడిగిన వాడిని అక్కడే మీరు నిలదీసి ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదేమో హైందవ ధర్మాలకి మీరందరూ పట్టుకొమ్మలు పురాణాలే మనకు మానవ జీవనావళికి ఆధార భూతములు ఈ సందేశం వల్ల మీకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుడ్ని
గౌరవనీయులైన గరికపాటి నరసింహారావు గారికి, నమస్కారములు🙏. ఈ విషయములో మీరు చెప్పిన మాటలు విని నాకు తటాలున ఒక విషయం స్పురించింది. ఎంతో సమయము తరువాత ఒక శ్లోకం ఙాపకం వచ్చింది, భిక్షార్ధీ క్వ ప్రయాత: సుతను? బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?, జానే బృందావనాన్తే, క్వ చేసిన స మృగశిశు: ? నైవ జానే వరాహం | బాలే, క్వశ్చిన్న దృష్ట: జరఠ వృషపతి: ? గోప ఏవాస్య వేత్తా లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కన్యయో: త్రాయతం వ: || క్షంతవ్యుణ్ణి, ఈ పద్యం గుర్తుకు రావడం కారణం, శ్రీ మల్లాది హనుమంతరావు గారి రోజుకో శ్లోకం నుండి గ్రహించడమైనది.
It's not the substance that attracts while listening to your pravachanam, but the way you present it. Thank you Guruji, for explaining it more meaningful way.
28.08.20 GRika pati vari Lakshmi Devi,Parvati vari dheppupodupu padhyam adbhutamga unadhi.Me aasisulu korukunt me srotha.💐💐 Chadharam Surya Prakash Rao ANAKAPALLI.
గౌరిదేవి నీ శంభుదేవునికి గళమున నలుపేమమ్మ నారీమణి నీ విష్ణుదేవుడు నలుపు కాదటే కొమ్మ 1 ఏమిలేక నీ కాంతుడు జగమున ఎద్దునెక్కనేమమ్మ పంతంతో నీ కాంతుడు జగమున పశులు కాసెనే కొమ్మ2 అడ్డులేక నీ వల్లభుడు సగమాడ రూపమేమమ్మ ముద్దుగుమ్మ నీ మురహర పెనిమిటి మోహిని కాదటె కొమ్మ3 పార్వతమ్మ నీ విభునికి నిలువున పాములున్నవేమమ్మ భార్గవి దేవి నీ పతి సతతము పాముపై పరుండెకదమ్మా4 పార్వతి దేవి లక్ష్మీ దేవి పలికిన పంతం వినరమ్మా విన్న వారికి విష్ణులోకము కైలాసము కాదటే కొమ్మ5
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
Guruvu gariki namaskaramulu. Shivudu, vishnuvu eddaru okkate ani loka kalyanani ki mulam ani yentha baaga chepparu. Evishmga e rojullo bharyalu pakkavalla status ni chusi bharthalanu sadinchakunda thama bharthalu ki support chasthay jeevithalu bavuntayi.
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
సీ.గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేధరుండు నీ పెన్మిటనియె ఎద్దునెక్కు ను నీదు నెమ్మికాడనినవ్వ గ్రద్దనెక్కును నీ మొగండటనియె పాములాభరణాలు పతిదేవునకనంగ పాములేప్రక్క నీ భర్తకనియె వల్లకాడిల్లు నీ వల్లభునకనంగ నడిసంద్రమిల్లు నీ నాథునకనె, తే.గీ.ముష్టికెక్కడికేగె నీ ఇష్టుడనిన బలిమకంబునకేగెనో లలనయనియె ఇట్టులన్యోన్యమర్మంబు లెంచుకొనెడు పర్వతాంభోధి కన్యల ప్రస్తుతింతు.
మీరు తెలుగు గెడ్డ మీద పుట్టడం మా తెలుగు ప్రజల అదృష్టం, మీరు చెప్పె ప్రవచనాలు ఒక ఎత్తు.. వాటిని హాస్య పూర్వకంగా, ఎవరు భాద పడని విధంగా, అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం మరోక ఎత్తు.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమః ప్రతి ఒక్కరు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు రావాలనే ప్రతీ గురువు ప్రయత్నం ఏది శాశ్వతమో ఏది సత్యమో తెలుసుకోవడం జ్ఞానం Myself Pandit Shiva : Vedic Astrologer
Comparision is bad but interpreted contextually intelligently. Its fascinating comparison between Parvathi and Laxmi well exemplified by Garikipati garu.Greatful.
Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
గురువు గారు గొప్ప సమయస్ఫూర్తి తో మన గొప్ప పురాణాలను సామాన్య భాషలో సామన్యునికి అర్థమయ్యేలా చతు రోక్తులతో చక్కని ప్రసంగం గురువుగారు సొంతం
మహానుభావా నీలాంటి ప్రవచనకర్త ఉండడం మా తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పుణ్యం
Ika mudha nammakalaku uddukatta padindi mudhanammakalaku uvpiri posevadu chaganti
Super Guruji
Koti namaskar alu
@@Mrutyunjayarao123 tappuga annaru. Aayanani vaadu ani sambodinchakandi. Meeku nachakapote vinakandi. Sakshattu shanmukha swaroopam chaganti vaaru.
@@Mrutyunjayarao123 qqqq1
ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం గురువు గారు మీ మాటలు వినడానికి....మీరు పుట్టిన టైమ్ లో మేము కూడా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం..
Super bro
@@shivalaxman2017 ⁰
మీ Explanation బట్టి, మీరు ప్రవచించే style బట్టి మీకు లక్ష్మి దేవి అమ్మవారి కంటే పార్వతి దేవి అమ్మవారి మీదే అభిమానం ఎక్కువ ఉంది అనిపిస్తుంది.. ప్రవచనం స్టైల్ కొంచెం మార్చండి. మహావిష్ణువు, మహాదేవుడి మధ్యలో చేదాన్ని ఎలా చూడకూడదు, అమ్మవారు లక్ష్మి దేవి, పార్వతి దేవి మధ్యలో ఎలాంటి భేదాన్ని చూడ కూడదు ..
నమః నారాయణాయ
నమః శివాయ
నమః శ్రీ మాత్రే నమః
Naku chaganti koteshwar Rao garu chaptunte manchiga anepisthadhe
city
తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు. సరళ భాష లొ వివరించే గొప్ప ప్రవచన కర్తలు తెలుగు వారి సొంతం
జై శ్రీ కనకదుర్గమ్మ తల్లి...❤
జై శ్రీ పార్వతీ దేవి మాత...❤
జై శ్రీ మహాలక్ష్మీ దేవి మాత...❤
జై శ్రీ సరస్వతీ దేవి మాత...❤
ఎంత గొప్ప వాగ్ధాటి మీరు?
ఇష్టమైన పాయసం తింటున్న అనుభూతి ల ఉంది గురువుగారు 🙏🙏🙏
Chala baga chepparu sir..
Vinnakoladi venela undi gurujii pravachanam. Excellent speech.
👍👍👍👍
🙏🏻🙏🏻👍
అమ్మవారులిద్దరికి ఇలా తగువా అయినదా అనేంత సందేహంగా...హాస్యోస్పదం గా వివరించారు.. ధన్యోస్మి.
ఓం గౌరీ మత నమః హ
ఓం లక్ష్మీ దేవతా నమః హ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గరికపాటి నరసింహ్మశాస్త్రిగారు నాకు ఇష్టమైన అవధానులు, ఎందుకంటే ఆయన అన్ని కులాలవారిని మతలవారిని,సమానంగా చూస్తారు కాబట్టి.
😅😅😅😅😅😅👏👏👏👏👏👏వోయి బాబోయ్ మహాత్మ మిమ్మల్ని మించినవారు ఎవరు లేరు కానీ లక్ష్మీ పార్వతితో పాటు సరవ్వతి కూడా కడుపుబ్బ నవ్వేరు నేను వాళ్ళతో కలిసి నవ్యేను నిజం నమ్మండి (మా పెద్ద పిల్ల లక్ష్మీ రెండో పిల్ల అమ్మవారు పేరు మూడోవ పిల్ల సరవ్వతి)మా పిల్లలు తో సహా తప్పట్లు నవ్యులే) నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
చాలా హాస్యకరంగా ఉన్నా
వారి వారి భర్తల గొప్పతనాన్ని కీర్తించారు
ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః 🕉️🙏
ఓం శ్రీ పార్వతీ దేవియే నమః 🕉️🙏
🙏 గురువు గారికి నమస్కారము చాలా మంచి విషయము వివరించారు పార్వతీదేవి లక్ష్మీదేవి లా సారాంశము అర్థమయ్యేలా మంచిగా వివరించారు గురువుగారు 🙏
ఎంత హృదయ మనోహరంగా చెప్పారు సర్...వేన వేల కృతజ్ఞతలు... thoroughly enjoyed...
నారధ మహర్షి వారు లోక కల్యాణం కొరకు పనిచేస్తారు ..మీరు మన దేవుళ్ళు గురించి మహర్షులు గురించి వ్వంగ ప్రవచనం చేయడం బాదాకరం గురువు గారు
మాత పార్వతి మాత, తల్లీ లక్ష్మి దేవి నమస్తే నమస్తే నమః 🙏🙏🙏🙏🙏❤
సాష్టాంగ ప్రాణామములు గురూజీ ఎంత చక్కగా సెలవిచ్చారు మహాత్మా ధన్యోస్మి
మా జన్మ ధన్యం గురువు గారూ ధన్యవాదాలు
అద్భుతమైన ప్రసంగం గురువుగారు ధన్యవాదాలు మీకు..
సృజనాత్మకతకు అవధులు లేవు అని చెప్పాలంటే అది తెలుగు సాహిత్యం తోనే సాద్యం సుమి. భక్తిరసం తొ కూడా పొట్టచెక్కలు అయ్యేలా హాస్యం పండించడం లొ గరికపాటి వారే సాటి🥰🥰🤩🤩🙏🙏🙏
గరికపాటి నరసింహ రావు గారు మీరు ప్రవచనాలు చెప్పిన తర్వాతనే ఈ మూడు లుగా ఉండే జనులకి ఎంతో చైతన్య మార్పు వచ్చింది ఇది చాలా బాగుంది అయితే మీరు అంతర్ లో ఉన్న పంచభూతాలు దర్శనం చేసుకున్నారా లోపల ఉన్న నిశ్చల స్థితిలో ఉన్న దర్శించారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరింద్రియ లకు ఇట్లు అన్నిటికీ అతీతమైన స్థితిని లోన పొందుపరుస్తున్నారు చాలా సంతోషం గురువుగారు
మహానుభావా నీకు కోటి దండాలు స్వామీ, మీలాంటి నిపుణులు ప్రతి ఊరు లోనూ సభలు పెడితే ప్రజలు కు కొంచెం బుర్ర పని చేసి, జ్ఞానం వస్తుంది...
మీలాంటి విద్యావేత్తలు ప్రవచన కారులు ఇటువంటి వ్యాఖ్యానానికి సమాధానం ఇవ్వడం సమంజసం కాదు గురువుగారు ఇంత హాస్యాస్పదంగా ప్రవచనాలను చెప్పటం చాలా బాధాకరంగా ఉంది ఆ ప్రశ్న అడిగిన వాడిని అక్కడే మీరు నిలదీసి ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదేమో హైందవ ధర్మాలకి మీరందరూ పట్టుకొమ్మలు పురాణాలే మనకు మానవ జీవనావళికి ఆధార భూతములు ఈ సందేశం వల్ల మీకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుడ్ని
It is not his poem. He is commenting on Tirupathi Venkata Kavula poems
🙏 Guruvugariki vandanam. Mi pravachanam vintunte navvuto patu chala anandam ga undi. Ma talli tandrulu Lakshmi mataku, Parvati mataku, tandri shiva keshavulaku vandanam🙏🙏🙏🙏.
గౌరవనీయులైన గరికపాటి నరసింహారావు గారికి, నమస్కారములు🙏. ఈ విషయములో మీరు చెప్పిన మాటలు విని నాకు తటాలున ఒక విషయం స్పురించింది. ఎంతో సమయము తరువాత ఒక శ్లోకం ఙాపకం వచ్చింది, భిక్షార్ధీ క్వ ప్రయాత: సుతను? బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?, జానే బృందావనాన్తే, క్వ చేసిన స మృగశిశు: ? నైవ జానే వరాహం |
బాలే, క్వశ్చిన్న దృష్ట: జరఠ వృషపతి: ?
గోప ఏవాస్య వేత్తా లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కన్యయో: త్రాయతం వ: ||
క్షంతవ్యుణ్ణి, ఈ పద్యం గుర్తుకు రావడం కారణం, శ్రీ మల్లాది హనుమంతరావు గారి రోజుకో శ్లోకం నుండి గ్రహించడమైనది.
Mee chamatkara speechs ki Dhanyavaadamulu...once more sir..meeku meere saaty...Vandanamulu sir..Garyka paaty gaaru....
గురువుగారు మీరు చాలా గొప్పవారండీ...మీరే నాకు ఆదర్శం....అటు పురాణంలో కధను చెప్తూ నేటి కాలాన్ని కూడా కంటికి కట్టినట్లు వివరిస్తున్నారు....🙏🙏🙏🙏
తెలుగు భాష ఒక అద్భుతం, ఇలాంటి పద్యాలు రాయటం ఒక్వరం మీరు వివరించటం మాకు అదృష్టం, మాకు అర్థం అవటం పరమాందం
మీరు చాగంటి గారు నిజం గా ఈ కాలం లో మాకు లభించిన గురువులు
సీతా రామ శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు
It's not the substance that attracts while listening to your pravachanam, but the way you present it. Thank you Guruji, for explaining it more meaningful way.
అద్భుతం మీ ప్రవచనాలు. ఎన్నో అందమైన భాషా ప్రయోగాలు, తేట తెనుగు లో సొబగులు తెలియ జేస్తారు.మీకు ప్రణామాలు.
__//\\__
uu up 99
Pravachanaalu koodaa intha hasyam jodinchi cheppalante mee tarvaathe guruvu gaaru👌👌👌👏👏👏
ఎంత అందం గా, హాస్యం గా చెప్పారు . గురువు గారు 🙏
అద్భుతమైన ఆఖ్యానం, వారి ఊహ నభూతో న భవిష్యతి🙏
మీ ప్రవచనం వింటే మనసుకు ఆనందంగా ఉంది.
గురువు గారికి నమస్కారం
విషయాన్ని మీరు వివరించే తీరు మహాద్భుతం.
Namaskaram Guruji.........Mee Telugu vinadam valla inka maaku Telugu Bhasha meed gouravam perugutundi........
28.08.20 GRika pati vari Lakshmi Devi,Parvati vari dheppupodupu padhyam adbhutamga unadhi.Me aasisulu korukunt me srotha.💐💐 Chadharam Surya Prakash Rao ANAKAPALLI.
గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు...
Guruvu,garu
అద్భుతం గురువుగారు. మీ ప్రసంగం వినడం మా జన్మకు కలిగిన ధన్యత. మీ పాదాలకు అనంతకోటి 🙏🙏🙏🙏🙏
గురువుగారు మీ ప్రసంగం వింటే చాలు మా జీవితానికి ధన్యవాదములు
మాత పార్వతి మాత....తల్లి లక్ష్మీదేవి నమో నమః🕉️🔱🌹🙏🕉️🔱💰💵
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
🙏. Guruvugaru. mi pravachanam vintunte navvutopatu Anandam vesindi. Iddari Tallulanu taluchukuni. Manasu chala anandam ga undi. Lakshmi mataki, Parvatimataku 🙏🙏🙏🙏. Shiva, Keshavulaku🙏🙏🙏🙏
100% valuable content for future generations by garikipati garu
గౌరిదేవి నీ శంభుదేవునికి గళమున నలుపేమమ్మ
నారీమణి నీ విష్ణుదేవుడు నలుపు కాదటే కొమ్మ 1
ఏమిలేక నీ కాంతుడు జగమున ఎద్దునెక్కనేమమ్మ
పంతంతో నీ కాంతుడు జగమున పశులు కాసెనే కొమ్మ2
అడ్డులేక నీ వల్లభుడు సగమాడ రూపమేమమ్మ
ముద్దుగుమ్మ నీ మురహర పెనిమిటి మోహిని కాదటె కొమ్మ3
పార్వతమ్మ నీ విభునికి నిలువున పాములున్నవేమమ్మ
భార్గవి దేవి నీ పతి సతతము పాముపై పరుండెకదమ్మా4
పార్వతి దేవి లక్ష్మీ దేవి పలికిన పంతం వినరమ్మా
విన్న వారికి విష్ణులోకము కైలాసము కాదటే కొమ్మ5
Super
Gouri devi song daniki a Paris karanam Kosam chayachandi
@@rylhardhik2077 ఇది ఒక జానపద గీతమండి
@@rylhardhik2077 Thank you
Super
కారణజన్ములు ఎందరో ❤️ గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🏜️
Guruvugaru mee pravachanalu vinte manasanta teelikaga aipotundi chala relifga untundi badalu marchipovachu gnanam penchukovachu chala santosam
Mee pravachanalu chala chala baguntai, Anni kallaku kattinatlu cheparu, madhyalo silent ga satires baaga vestaru🙏🙏🙏
Meeku padabivandanalu sir
ఏమని పొగడుదును.మీకు పాదాభివందనాలు.
sir ...., miru cheppey vidhanam perfecr ardam authundi present generation ki......fun ki fun undi concept kuda....we need more concepts ....tq sir
Wonderful most funny time passing moral coments Sir.
🙏 మీ ప్రసంగం వింటుంటే ప్రజలలో ముఢనమ్మకాలు పోతాయి.🙏
Guruvgaru padabi vandanam mee speech suuuuuuuupar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹
Mi. Prasangam. Vinatam. Memu. Chesukunna. Punyam. God bless you
Om namaha. Mee Prasangalanni tappaka vintanu. Adbhutamina padyalu, Chakkaga cheppatam valana ,Ennio vishayalu cheppatam maku chala estam
చాలా బాగా వివరించారు గురువుగారు మీకు ధన్యవాదములు
మీ పాదాలకు నమస్కారము మహా ప్రభో:
గరికపాటి గారు మీరు నిజంగా మహానుభావులేనండి. 🙏🙏
Hj
గురువుగారికి పాదాభి వందనం....
Great words Guruvu Garu, me padalaki nenu padabhivandanam chese roju eppudu vastundoo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
Garikipati..akkada
svbc TTD live Telugu sro vari devalu uuj
@@sulochanapalla6587 ,
9o
O
Sri.G.Narasimha Rao Garu is
TELUGU PADHYA PATHANA YOGI of
PRESENT TIMES
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Adbhutam maiyana pravachanam Sir
Explaining Real life events
Very valuable r your messages🙏🙏🙏🙏
Entha sulabhataram ga chamtkaram ga chebutarayya...danyavadalu guruvugaru...
Swami...vandanalu...mee vagdhati ki...
Guruvu gariki namaskaramulu katha chala bagundandi baga chepparandi 👌👌👌🙏🙏🙏🙏🙏
Guruvu gariki namaskaramulu. Shivudu, vishnuvu eddaru okkate ani loka kalyanani ki mulam ani yentha baaga chepparu. Evishmga e rojullo bharyalu pakkavalla status ni chusi bharthalanu sadinchakunda thama bharthalu ki support chasthay jeevithalu bavuntayi.
Guruvu gariki paadhabhi vandanam.
మాకు తెలియని విషయలూ చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏 🙏 🙏
Buy online: bit.ly/3MTG6pd
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
గురువు గారు నమస్కారం చాలా అందంగా ఉంది పద్యం
గురువుగారు మీకు శతకోటి వందనాలు
Hi
Yentha baga varninchi chepparu
Present jivithalalo jarigevi.
Dhanyavadamulu
Om namo narayanaya🌹🌹om Namah Shiva ya🌺🌺🌷🏵🙏🙏🙏🙏
Excellent speeches.. Meaning full and lot of Dept in this pravachanam in our daily life.. Thank you so much gurugi 🙏🙏
Simply superb Guruvu garu. Namaste.
Guruvugaaru chaala navvu teppistunnaaru meeru sathaayushkulu avvaali
సీ.గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేధరుండు నీ పెన్మిటనియె
ఎద్దునెక్కు ను నీదు నెమ్మికాడనినవ్వ
గ్రద్దనెక్కును నీ మొగండటనియె
పాములాభరణాలు పతిదేవునకనంగ
పాములేప్రక్క నీ భర్తకనియె
వల్లకాడిల్లు నీ వల్లభునకనంగ
నడిసంద్రమిల్లు నీ నాథునకనె,
తే.గీ.ముష్టికెక్కడికేగె నీ ఇష్టుడనిన
బలిమకంబునకేగెనో లలనయనియె
ఇట్టులన్యోన్యమర్మంబు లెంచుకొనెడు
పర్వతాంభోధి కన్యల ప్రస్తుతింతు.
Nice sir...మీరు సూపర్ గురువుగారు.....
మీరు తెలుగు గెడ్డ మీద పుట్టడం మా తెలుగు ప్రజల అదృష్టం, మీరు చెప్పె ప్రవచనాలు ఒక ఎత్తు.. వాటిని హాస్య పూర్వకంగా, ఎవరు భాద పడని విధంగా, అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం మరోక ఎత్తు.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
What a poem n explanation
Kudos to real creators n also super explanation by గరికపాటి ji
Feel so proud to be born as Telugu. Fortune to listen and understand Guruji and Sri Chaganti.🙏🙏🙏
So true.
Singh are you telugu?
@@aavaninaidu6556 Avunu Aavani garu nenu pakka telugu.🙏🙏🙏
Singh means u r Rajput from North Indian because my husband is also Singh but he settled at andhray
My 4 generations are from telugu state, i have born in telugu state so i belong to my land🙏🙏🙏
Chala baga chepparu Guruvu Garu. Meeku ma satha koti vandanalu
అద్భుతం అత్యద్భతమయిన ప్రసంగం
Mahanubava. You. Are. The. Asset. Of. Hindupeople. Sir
Excellent wonderfull moreless guruvugaru vandanaalu🙏🙏🙏
చాలా బాగుంది గురూజి నమస్కారములు
గురువు గారు మీకు .....శతకోటి వందనాలు.....🙏🙏🙏🙏🙏🙏🙏
Plllllllplpl0llplpplppl
Ll no
L lol
🙏🙏🙏🙏🙏
❤️
🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం
Sir you are great....... Your speech is very good
Chala baga chepparu guruvu garu , nenu mi pravachanamu roju tappaka vintanandi .Adbhutamuga chebutaru 👌👍👏🙏
Hi
Guru garu miru always great greater greatest..🙏🙏👏👏
ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమః
ప్రతి ఒక్కరు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు రావాలనే ప్రతీ గురువు ప్రయత్నం
ఏది శాశ్వతమో ఏది సత్యమో తెలుసుకోవడం జ్ఞానం
Myself Pandit Shiva : Vedic Astrologer
గురువు గారు మీరు చెబుతుంటే నేను ఊహించుకుని ఆనందిoచాను
Meemu Andaramu dhanulamu Guruvugaaru 😊🙏🏻🙏🏻🙏🏻🌹
Meelanti vaaru na bhootho na bhavishyathi😍😍😍
Comparision is bad but interpreted contextually intelligently. Its fascinating comparison between Parvathi and Laxmi well exemplified by Garikipati garu.Greatful.
Adbutham Guruvu garu
Thirupathi venkata kavulaku padabhivandanam