మన తెలుగు ఇండస్ట్రీ కంటే suman tv వాళ్లే ఎంతో మేలు 👏 ఇలాంటి ఎంతోమంది పాత తరం నటులను కనిపెట్టి, వాళ్ళను గౌరవించి చేతనయినా విధంగా ఆదరిస్తున్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు మీ కృషి వలన మేము అప్పటి కళాకారులను చూడగల్గు తున్నాము🤗
రోషన్ గారు మీ కన్నా వయసులో చాలా పెద్ద వాడిని నేను. నా మనసులోనే మీకు అభినందనలు తెలుపుకుంrటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను పొగడ కూడదు ఇటువంటి పద్మ గారి లాంటి ఆర్టిస్టులను ఎంతోమందిని మీరు ఆదుకున్నారని, సుమన్ టీవీ పేద కళాకారులకు అండగా ఉంటుందని మరొక్కసారి నిరూపించారు. నిజంగా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మీ సుమన్ టీవీ దిన దిన ప్రవర్తమానమై వెలుగొందాలని, ఇటువంటి వారిని ఎంతోమందిని మీరు ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ అభిమాని
నమస్తే అమ్మా రోషన్ బాబూ మీరు ఎంతమందికి అన్నం పెట్టి ఆదరిస్తున్నారు నాన్నా. మీరు చిన్న అయినా ఎంతో పెద్ద బాధ్యత కలిగి సేవలు అందిస్తున్నారు. మీ కొరకు నేను అను నిత్యం ప్రేయర్ చేస్తూ ఉంటున్నాను. మాది ఆంధ్రా. నేను ఒక పేద సేవకురాలు ను. దేవుడు మిమ్ములను మీ సుమా టీవీ బ్రుండమంతటిని దీవించి ఆశీర్వందించును గాక
సహాయం చేశారు thank you bro అలాగే సినిమాలలో నటించడానికి అవకాశములు ఇవ్వండి మి మనసులో చాలా ఆవేదన ఉంది మిరు చాలా బాధ పడ్డారు ఏదైనా చలించే మనసు ఉంటుంది మీకు అవకాశములు ఇస్తారు
Great amma. Meeru malli alanti movies cheyalani. Meeru manchi position lo undali. Telugu neetga matladuthunnaru. Badha padakandamma, 😢 Roshan gari help ki chinnavadu ayina 🙏🏼.phone pay unda Roshangaru
దేవుడు రూపంలో వచ్చి అందర్నీ ఆదు ఉంటున్న రోషన్ అన్నయ్య గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మంచివారికి ఎక్కడున్నా కష్టాలే నా తరఫున ఎంతైనా సహాయం చేస్తాను నేను మీ గవర శ్రీనివాసరావు పౌరాణిక డ్రామా ఆర్టిస్ట్ శ్రీకాకుళం నమస్తే నమస్తే🙏🙏🙏
పద్మ గారు ఒక నాడు హీరోయిన్ అయి ఉండి ఈ పరిస్థితుల్లో ఉండడం చాలా చాలా బాధాకరం ఆమె మీద దుష్ర్పచారం,విష ప్రచారం చేసిన వ్యక్తి, అతనికి సహాయపడుతూ ఆమెకు హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సీరియల్స్ ప్రారంభం అయిన తరువాత వాటిల్లో కూడా ఎలాంటి అవకాశాలు రాకుండా చేసి ఆమె జీవన గమనం ఎటూ కాకుండా చేసిన ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు ,ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు అతనికి అతని కుటుంబ సభ్యులకు ఆ పాపం తగలక మానదు.భర్త విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె అలాగే ఒంటరిగా జీవించడం, ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పటికీ అతన్ని చేసుకోవటానికి అంగీకారం తెలపక పోవడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది.ఆమెకు అంతా మంచే జరగాలని ఆశించడమే కాదు ఆమెకు ఆర్థిక సహాయం కూడా నేను చేస్తాను, మీరు కూడా చేసి ఆమె దీన స్థితి నుండి మంచి స్థితి లోకి వచ్చేట్టు చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను
Padma గారి వాయిస్ చాల బాగుంది . ఆమె ఫేస్ చేసిన problems వెనుక ఇంకా చెప్పు కోలేని బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది .బహుశా ఆమెను భాద పెట్టిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఏమో . ఆమెకు ఎవరైనా అవకాశాలు ఇస్తే ఆమె తెరుకుంటుంది . మనసు కుదుట పడుతుంది . అలాగే మళ్ళీ మోసాలు రాజకీయాలు చూస్తే ఇంకా డిప్రెస్ అవుతుంది . డబ్బింగ్ కి, తల్లి , నానమ్మ పాత్రలకు బాగా చేస్తారేమో . Pls అవకాశాలు ఇవ్వండి
ఆమె మాట చూస్తుంటే చాలా మధురంగా ఆత్మీయత గా ఉంది. ఆమె ఏదైనా క్యారెక్టర్ చేయగలిగితే సినిమాలోని టీవీలో గానిఆమె చేయదగ్గ ఏమైనా అవకాశం ఇస్తే ఆమెకు కొంత ఊరట లభిస్తుంది యేమో
Suman tv మరియు బ్రదర్ Roshan గారికి హృదయపూర్వక మైన వందనాలు🙏 ఈ రోజుల్లో సొంత కుటుంబంలో వారే రక్తసంబందులే ఒకరికి ఒకరు సహాయం చేయలేని కాలం ఇది. అలాంటిది మీరు ఇటువంటి లెటర్స్ కు ఫోన్స్ కి స్పందించి వారి కష్టాలను చూసి వారి పరిస్థితుల్లో మీరుండి ఆలోచించి వారి వద్దకు వెళ్లి వారికి ఆర్థిక సహాయం చేసి, మీరు మధ్యవర్తులుగా ఉండి వారికి అనేకుల యొద్దనుండి సహాయమును అందించి శాశ్వతంగా వారియొక్క సమస్యలకు వీలైనంత పరిష్కారం చేస్తున్న మీ దయాల హృదయానికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.😊
I’m truly impressed by the way you engage with your audience. Your ability to connect with viewers on a personal level is commendable, and it’s evident that you genuinely care about the impact your content has on people’s lives. Your authenticity and passion shine through in every video, making it an absolute joy to watch and be a part of your journey
Roshan Sir you are really great. I really must be thankful to SumanTV Channel management. For putting these good videos. Their kindness, and their Humanity is very very Valuable. 🙂💐🌹🍎🎈🎉🙏
సార్ సుమన్ బాబు గారు నమస్కారం నేను నిరుపేద కళాకారుడను, భుడగజంగం, నా చిన్న నాటినుండి వీధినాటకాలలో రాజు పాత్రలు, ,స్త్రీ పాత్రలు ధరించి బుర్రకథలు ,చెపుతాను సావులకాడ , దినాల కాడ కథలు చెప్తం అప్పుడు బాగానే ఆధరణ ఉండేది ఇప్పుడు కళలు మరుగున పడిపోయి దీనావస్తకు చేరాను నాకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు నాకు ఎలాంటి ఆస్తులు లేవు అమ్మాయి పెళ్ళికి తెలిసిన మహానుబావులు ఆర్దికసాయం చేశారు ఇద్దరు అబ్బాయిలు చదువు తున్నారు అప్పులు చేశాను అవి తీర్చడానికి ఏపని చేయాలి తెలియదు కళపోషణ మాత్రమే తెలుసు దయచేసి సుమన్ సారు గారు ఎందరికో సహాయం చేస్తూ కాపాడుతున్నారు మీరు పెద్ద మనసుతో నన్ను ఆదరించాలని వేసుకుంటూ మీ విదేయుడు సదుల అంజయ్య భుడగజంగం గ్రామం ,దేవునిపల్లి మం,ఫరూఖ్ నగర్ జిల్లా, రంగారెడ్డి సెల్ నెం,,9963352852 ,కళాభివందనాలు
సినిమా నటుల అందరు కాకపోయిన కొందరి జీవితాలు బహుశా ఇలానే ఉంటుంది దయచేసి మీ పిల్లలకు ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడాలి కళాకారులు వయసు మళ్ళిన తరువాత బహుశా వారి జీవితాలు కూడా ఇలానే ఉంటుంది
Good bhayya greate help from Suman tv god unnadu a thalli ki anthaa manche jaragalani my wish and prardinche pedavula kanna sahayam chese pedavule minna Annadi me sevala valla telusthundi jai anjanna jai sriram
Roshan Garu, truly you are wonderful person being empathetic is most important and the compassionism which you have shown to yester years female actress is wonderful, may God Bless You and people like you are need of the society, God is nowhere it's within us in our community, keep doing good work...
మన తెలుగు ఇండస్ట్రీ కంటే suman tv వాళ్లే ఎంతో మేలు 👏 ఇలాంటి ఎంతోమంది పాత తరం నటులను కనిపెట్టి, వాళ్ళను గౌరవించి
చేతనయినా విధంగా ఆదరిస్తున్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
మీ కృషి వలన మేము అప్పటి కళాకారులను చూడగల్గు తున్నాము🤗
! '
Yes good idea … to give opportunities in serials
😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊
@@mrright4354 1 hu Zee
Any body have her contact number please send me. Thanks
Dear రోషన్ మీరు గుడికి వెళ్ళడం కంటే ఇలా చేయడం ఎంతో గొప్పగా వుంది. God bless you
Gudi ke kadhu masidhiki, dhikkumalina church velli papulamu antu yedhava yedupulu manesi ela punayam cheyali
Mee church velladam kante kooda idhe punyam
Good job sir... తమ ద్రుష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం గొప్పది....
ఈమె వాయిస్ బావుంది... డబ్బింగ్ అవకాశాలు ఇస్తే బాగుంటుంది
అరే తమ్ముడు నువ్వు నిజంగా అసలు సిసలు హీరో వీ రా బాబు 👍🤝
U r great annagaru
వాయిస్ చాలా బాగుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, పిన్ని, అత్త పాత్రలకి కరెక్టే గా సరిపోతారు, సినిమా ఇండస్ట్రీ ఇలాంటివారిని ఉపయోగించుకోవాలి
Yes 💯
I agree that the industry must help such great artists by giving roles meeru great amma 🙏 ...a telugu fan from UK
రొషను గారు ఆమె voice బాగా ఉంది డబ్బింగ్ artist అంటూన్నరు కథ మీకు ఎవరైనా సినిమా తెలిసి ఉంటే అందులో పెటచండి sir 🙏
పెద్ద మనసు చేసుకుని తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి వాళ్లని కాపాడాలని కోరుతూ సుమన్ గారు కష్టం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సాయం చేస్తున్నారు గ్రేట్
రోషన్ గారు మీ కన్నా వయసులో చాలా పెద్ద వాడిని నేను. నా మనసులోనే మీకు అభినందనలు తెలుపుకుంrటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను పొగడ కూడదు ఇటువంటి పద్మ గారి లాంటి ఆర్టిస్టులను ఎంతోమందిని మీరు ఆదుకున్నారని, సుమన్ టీవీ పేద కళాకారులకు అండగా ఉంటుందని మరొక్కసారి నిరూపించారు. నిజంగా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మీ సుమన్ టీవీ దిన దిన ప్రవర్తమానమై వెలుగొందాలని, ఇటువంటి వారిని ఎంతోమందిని మీరు ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ అభిమాని
నమస్తే అమ్మా రోషన్ బాబూ
మీరు ఎంతమందికి అన్నం పెట్టి ఆదరిస్తున్నారు నాన్నా. మీరు చిన్న అయినా ఎంతో పెద్ద బాధ్యత కలిగి సేవలు అందిస్తున్నారు.
మీ కొరకు నేను అను నిత్యం ప్రేయర్ చేస్తూ ఉంటున్నాను. మాది ఆంధ్రా. నేను ఒక పేద సేవకురాలు ను. దేవుడు మిమ్ములను మీ సుమా టీవీ బ్రుండమంతటిని దీవించి ఆశీర్వందించును గాక
రోషన్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. భగవంతుడు సదా మీకు తోడుగా నిలవాలి అని కోరుకుంటున్నాను.
Mr. Roshan, you are doing very good job. You are great.
సహాయం చేశారు thank you bro అలాగే సినిమాలలో నటించడానికి అవకాశములు ఇవ్వండి మి మనసులో చాలా ఆవేదన ఉంది మిరు చాలా బాధ పడ్డారు ఏదైనా చలించే మనసు ఉంటుంది మీకు అవకాశములు ఇస్తారు
దారుణం , నిజంగా పిచ్చిదాన్నైతే బావుండు అని ఆ పెద్దావిడ ఏడుస్తుంటే హృదయం ద్రవిస్తుంది.
Great amma. Meeru malli alanti movies cheyalani. Meeru manchi position lo undali. Telugu neetga matladuthunnaru. Badha padakandamma, 😢 Roshan gari help ki chinnavadu ayina 🙏🏼.phone pay unda Roshangaru
దేవుడు రూపంలో వచ్చి అందర్నీ ఆదు ఉంటున్న రోషన్ అన్నయ్య గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మంచివారికి ఎక్కడున్నా కష్టాలే నా తరఫున ఎంతైనా సహాయం చేస్తాను నేను మీ గవర శ్రీనివాసరావు పౌరాణిక డ్రామా ఆర్టిస్ట్ శ్రీకాకుళం నమస్తే నమస్తే🙏🙏🙏
పద్మ గారు ఒక నాడు హీరోయిన్ అయి ఉండి ఈ పరిస్థితుల్లో ఉండడం చాలా చాలా బాధాకరం ఆమె మీద దుష్ర్పచారం,విష ప్రచారం చేసిన వ్యక్తి, అతనికి సహాయపడుతూ ఆమెకు హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సీరియల్స్ ప్రారంభం అయిన తరువాత వాటిల్లో కూడా ఎలాంటి అవకాశాలు రాకుండా చేసి ఆమె జీవన గమనం ఎటూ కాకుండా చేసిన ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు ,ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు అతనికి అతని కుటుంబ సభ్యులకు ఆ పాపం తగలక మానదు.భర్త విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె అలాగే ఒంటరిగా జీవించడం, ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పటికీ అతన్ని చేసుకోవటానికి అంగీకారం తెలపక పోవడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది.ఆమెకు అంతా మంచే జరగాలని ఆశించడమే కాదు ఆమెకు ఆర్థిక సహాయం కూడా నేను చేస్తాను, మీరు కూడా చేసి ఆమె దీన స్థితి నుండి మంచి స్థితి లోకి వచ్చేట్టు చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను
రోషన్ గారు మీకు ధన్యవాదములు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం
Suman tv not Roshan
సుమన్ T. V. రోషన్ గారు మీకు మీ మంచితన్నానికి వందనములు
Roshan garu me mobile no ple
ఆమెకు సీరియల్స్ లో అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది రోషన్ గారు
S
Yes
సుమన్ tv వారికి అభినందనలు.
సినిమా ఈవెంట్లకు వేల కోట్లు ఖర్చు పెడతారు ఇలాంటి తోటి ఆర్టిస్టులు ను ఆదుకోండి 😢దయచేసి😢😢
ఈవిడ కి సీరియల్స్ లో అవకాశం ఇస్తే....చాలా సహాయం గా ఉంటుంది
Padma గారి వాయిస్ చాల బాగుంది . ఆమె ఫేస్ చేసిన problems వెనుక ఇంకా చెప్పు కోలేని బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది .బహుశా ఆమెను భాద పెట్టిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఏమో . ఆమెకు ఎవరైనా అవకాశాలు ఇస్తే ఆమె తెరుకుంటుంది . మనసు కుదుట పడుతుంది . అలాగే మళ్ళీ మోసాలు రాజకీయాలు చూస్తే ఇంకా డిప్రెస్ అవుతుంది . డబ్బింగ్ కి, తల్లి , నానమ్మ పాత్రలకు బాగా చేస్తారేమో . Pls అవకాశాలు ఇవ్వండి
ఆమె మాట చూస్తుంటే చాలా మధురంగా ఆత్మీయత గా ఉంది. ఆమె ఏదైనా క్యారెక్టర్ చేయగలిగితే సినిమాలోని టీవీలో గానిఆమె చేయదగ్గ ఏమైనా అవకాశం ఇస్తే ఆమెకు కొంత ఊరట లభిస్తుంది యేమో
మన తెలుగు నటి, నటులు ఎంతో మంది దీన స్థితిలో వున్నారు, వారికి సినిమాల్లోఅవకాశాలు ఇచ్చి ఆదరిస్తే బాగుంటుంది
Amma, nobody can replace siblings love and affection. You are great by recollecting bondage and making your fans to follow. Thank You.
Suman tv వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. నాకు మీరే దేవుడిలా అనిపిస్తుంది
Suman tv మరియు బ్రదర్ Roshan గారికి హృదయపూర్వక మైన వందనాలు🙏
ఈ రోజుల్లో సొంత కుటుంబంలో వారే రక్తసంబందులే ఒకరికి ఒకరు సహాయం చేయలేని కాలం ఇది.
అలాంటిది మీరు ఇటువంటి లెటర్స్ కు ఫోన్స్ కి స్పందించి వారి కష్టాలను చూసి వారి పరిస్థితుల్లో మీరుండి ఆలోచించి వారి వద్దకు వెళ్లి వారికి ఆర్థిక సహాయం చేసి, మీరు మధ్యవర్తులుగా ఉండి వారికి అనేకుల యొద్దనుండి సహాయమును అందించి శాశ్వతంగా వారియొక్క సమస్యలకు వీలైనంత పరిష్కారం చేస్తున్న మీ దయాల హృదయానికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.😊
అందరికీ పెద్ద పెద్ద భవంతులు ఎందుకూ ఉండడానికి చిన్న ఇల్లు చాలూ , ప్రశాంతత ఆరోగ్యం ముఖ్యం
Then you give your house to me and stay in small 6 feet house Narasingarao B
Roshan garu మీ సుమన్ tv కి చాలా చాలా ధన్యవాదములు పద్మ గారిని సీరియల్ లో నైన అవకాశం ఇపిస్తే చాలా మంచిది
My favourite Anchor Roshan garu ❤️🙏eantho mandhi ki old artists lu chupistunadu kontha help kuda chestunadu ur great Suman TV Anchor ❤️🙏
ఎందరో మహాను బావులు - అందరికి వందనాలు.
మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని
కోరుకుంటున్నాను. SUMAN TV వారికి అభినందనలు .
ఎక్కడ ఎక్కడో నుండి తెలుగు రాని వారి ని తీసుకుని వచ్చి పాత్రలు ఇస్తున్నారు ఇలాంటి వారి ని తీసుకుని వారిని ఇండస్ట్రీ ఆదుకోవాలని ఆశిస్తున్నాం
Truely emotional
Her voice is very good,
Please give her Dubbing chances in TV serials as well as Movies
లైఫ్ లో ఒక ఆశ తో బ్రతుకుతున్న వారికి భరోసా ఇస్తున్న వారికి అభినందనలు.
I’m truly impressed by the way you engage with your audience. Your ability to connect with viewers on a personal level is commendable, and it’s evident that you genuinely care about the impact your content has on people’s lives. Your authenticity and passion shine through in every video, making it an absolute joy to watch and be a part of your journey
Suman TV vallaki ధన్యవాదాలు 🙏
మీరు సహాయానికి అభినందనలు. 🙏🏻
Very great brother .meeku chaala punyam vasthundi
SUMAN TV ( ROSHAN )
IS GREAT HEARTFULL &
KINDNESS ;
ROSHAN GAARU MEEKU GOD BLESSINGS , EPPUDOO UNTADHI
Suman TV and Roshan sir Thanks, you are helping so many people. You are required Politics. You can help people.
Roshan Sir you are really great.
I really must be thankful
to SumanTV Channel management.
For putting these good videos.
Their kindness, and their Humanity is very very Valuable.
🙂💐🌹🍎🎈🎉🙏
Really Great Roshan Garu mee Team Chala help chestundi ..
I appreciate every one
she is actually a great actress
ఓ పమాత్మ .....దయచేసి అందరము సహాయము చెద్దము.🙏🙏🙏
Suman Tv meeru chala manchi goppa pani chestunnaru andi...God blessings always on your team andi🙏
గాడ్ బ్లేస్ యూ తమ్ముడు 🙏🙏
Elantevalne gurthenche interviews chesthunnandhuku tq anna..
Thanks for sumantv❤❤
Roshan garu meku 🙏🙏meru chalaanchi panulu chestunnaru god 🙌 bless you
Sir avida nee kalvadam gudi lo amma darshanam chesinatu 🙏👌👌👏👏great 🫡asalu amey mokam lo amayakathvam chustheyney thelusthundhy thanu nijayathigaa innirojulu bratkaru, e age lo thamakantu kodukulu kuthurlu undi brathikey age 😢 kanee amey c
aim cheyaleni stage ippudu asalu akada thanu place change chesthey kothagaa velthey bhaguntundhy anipisthundhy Manju power ashramamnki cherpinchandi thanu akada padhi mandhy tho santoshamgaa untaru thanu nenu 💯 thanu chlabhaga chuskuntru❤❤
Suman TV vaariki paadaabhi vandanam
Roshan garu you are so great. May God bless you in all your spheres of life.
Good job Roshan 👌🏻👌🏻👏👏
Roshan great nd good job real meaning of humanity justified the word hat's off to Suman tv
Her voice is also good even she can go for dubbing
Super Roshan
Hi Roshan miku chala thanks 🙏 meru yeppudu life long happy ga undali God bless you ❤❤❤❤❤❤❤
Super Roshan garu.. Suman TV super 💖🙏
Good work, ఇలా కనుమరుగైన వారిని వెలికి తీయండి.
May God bless you with prosperity health and wealth
Keep going ❤
Roshan you are awesome. The great work you are doing with this. So many thanks.
Thanks a ton
Suman TV వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇదే
Thank you suman tv.
We r support you madam.
సార్ సుమన్ బాబు గారు నమస్కారం
నేను నిరుపేద కళాకారుడను, భుడగజంగం,
నా చిన్న నాటినుండి వీధినాటకాలలో
రాజు పాత్రలు, ,స్త్రీ పాత్రలు ధరించి
బుర్రకథలు ,చెపుతాను సావులకాడ ,
దినాల కాడ కథలు చెప్తం అప్పుడు బాగానే
ఆధరణ ఉండేది ఇప్పుడు కళలు మరుగున
పడిపోయి దీనావస్తకు చేరాను నాకు
ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు నాకు
ఎలాంటి ఆస్తులు లేవు అమ్మాయి పెళ్ళికి
తెలిసిన మహానుబావులు ఆర్దికసాయం
చేశారు ఇద్దరు అబ్బాయిలు చదువు
తున్నారు అప్పులు చేశాను అవి తీర్చడానికి
ఏపని చేయాలి తెలియదు కళపోషణ
మాత్రమే తెలుసు దయచేసి సుమన్ సారు
గారు ఎందరికో సహాయం చేస్తూ కాపాడుతున్నారు మీరు పెద్ద మనసుతో
నన్ను ఆదరించాలని వేసుకుంటూ
మీ
విదేయుడు
సదుల అంజయ్య భుడగజంగం
గ్రామం ,దేవునిపల్లి
మం,ఫరూఖ్ నగర్
జిల్లా, రంగారెడ్డి
సెల్ నెం,,9963352852 ,కళాభివందనాలు
HATSUP SUMAN TV Management and Roshan garu vv Good person regarding his job and he feels the realities of Social Responsibility
VOICE 👌 DUBBING 🎨 👌
Hatsoff to Suman tv. God bless you all.
సినిమా నటుల అందరు కాకపోయిన కొందరి జీవితాలు బహుశా ఇలానే ఉంటుంది దయచేసి మీ పిల్లలకు ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడాలి కళాకారులు వయసు మళ్ళిన తరువాత బహుశా వారి జీవితాలు కూడా ఇలానే ఉంటుంది
ఓ దేవా... ఒకసారి చూడు 🎉🎉🎉
Excellent job Roshan.😊
Thanks a lot 😊
Good bhayya greate help from Suman tv god unnadu a thalli ki anthaa manche jaragalani my wish and prardinche pedavula kanna sahayam chese pedavule minna Annadi me sevala valla telusthundi jai anjanna jai sriram
Prardinche pedavula kanna sahayam chese chethule minna annadi Suman tv tarapuna rujuvu chesaru jai sriram 😀😎
రోషన్ గారు పెద్దమనస్సుతో ఇలాంటి వారికీ అవకాశం ఇవ్వండి 🙏🏻🙏🏻🙏🏻
Really great Suman garu ❤❤❤
Roshan garu Miru chala manchi emotional video chupincharu, old actress life kondharidhi chala badhakaramayena life.Miku abhinandhalu
Roshan Garu, truly you are wonderful person being empathetic is most important and the compassionism which you have shown to yester years female actress is wonderful, may God Bless You and people like you are need of the society, God is nowhere it's within us in our community, keep doing good work...
Voice. Chala bagundi
సుమన్ టీవీ వారు మరింత మంది పేద వాళ్లకి సాయం చెయ్యాలని కోరుకుంటూ దేవుడు మీకు ఆయు ఆరోగ్యం ఇవ్వాలిఅని కోరుకుంటూ జై హనుమా
Roshan garu you are great akkadekado unna old actress ni vethiki veliki teesi samajam gurthinchela chestunnaru
Roshan Sir you are a great human being, Very kind
MAY GOD BLESS YOU SIR 🙏🙏
🙏💐 namaste Babu Roshan meeru chesthunna help evvaru marchi poleru tq so much nanna🙏🙏💐
Roshangaru Meru ChalahelpchrdthunnaruAmaku God Bless you
Roshan garu meru nijanga meru great alantti variki avakasham evvandi. Please 🙏🙏🙏🙏🙏🙏 god bless you
వారు నటించిన చిత్రం లోని ఒక రెండు సన్ని వేషాలు. కూడా చూపించండి pls.
Wow super Anna 👌👌 video Amma be strong be strong 💪 Amma
Please help her to stand herself....tq you for your great generosity 🙏
Great service you are rendering. Good job sir 👍 Have trust in God thalli
Thanks 👍
Manchi program chestunnaru, ilage continue cheyandi
Roshan Bhai God bless u help maximum old and handicapped people and single persons thankyou bro God always with you
Your efforts are appreciated Roshan garu, TQ ❤
Please visit,sons of Great actor Kantarao garu.
Suman tv vallu great and special ga Roshan good job elage china artistlanu aadhukondi sir
Roshan V.Good Elanti Sahakaralu Enka Enka Cheyali Aa Bhagavantuni Aa Sissulu Mee Family Pai Yeppudu Vuntayi🤗🙏
Super. Sir. Good. Job👌
అయ్యో పాపం 🥲😥మీకు ఎంత కష్టం వొచ్చిందమ్మా మీకు. ఏమి పరవాలేదు మీకు భగవంతుడు ఎప్పుడూ సపోర్ట్ గా ఉండి మిమ్మల్ని చల్లగా చూస్తాడు 🙏
God bless you ma roshan.
Really great job
Super sir ,great suman tv
Her voice is very nice plz give chance for dubbing
She is voice super ga vundi Roshan garu dubbing. Artist ga cheyandi
Rakesh really good job.avidaki acting chance ivvacchu try cheyyadi rakesh ame voice kuda bagundi money kanna job will help her further.
Dear brother God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suman tv vaariki “Nindu hrudayamuto vandanaalu .