ఆవిడ (పద్మ గారి ) voice ఎంతో clarity గా... stabalised గా... Cute గా ఉంది. ఈ వయసు లో కూడా ఆవిడ voice ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉందంటే మేము నమ్మలేకుండా ఉన్నాము ఈ రోజు సినిమా industry లోకి వస్తున్న తెలుగు భాష రాని "పిల్ల హీరోయిన్స్ " కి కూడా ఈవిడ voice ఎంతో బాగుంటుంది. మా రోషన్ దేముడి దయవల్ల ఈవిడకు మరలా సినిమా & TV industry లో character అవకాశాలు మరియు డబ్బింగ్ అవకాశాలు ఎక్కువగా రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే రోషన్ గారు 🙏💐 ఆవిడ మాటలు వింటుంటే చాలా బాధనిపిస్తోంది. ఆవిడ వాయిస్ చాలా బావుoది. పద్మ గారు చెప్పినట్టు గా మీరు మనుషుల్లో దేవుడు 🙏 చాలా మంది ఆర్టిస్టులకు సాయం చేస్తున్నారు. మీరు ఎప్పుడూ బావుoడాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🙏💐
పద్మ గారు మంచి ఆర్టిస్ట్ కనుక సీరియల్స్ లో గాని సినిమాల్లో తల్లి తల్లి గా ఆర్టిస్టుగా ఇస్తే బావుంటుంది వాయిస్ కూడా చాలా బాగుంది పద్మ గారికి ఇలాంటి అవకాశం ఇస్తే మానసిక వేదన తో పాటు ఆర్థికంగా కూడా కుదురుకుంటుంది❤
పద్మగారు ఎంతో పద్ధతి గా సంప్రదాయబద్ధంగా ఉండే ఒక తెలుగింటి అమ్మలా కనిపిస్తున్నారు..!! మా రోషన్ బాబు తనవంతు ప్రయత్నం చేసాడు... 🙏 తెలుగు మరియు ఇతర industry ప్రముఖులు ఈవిడకు తగిన రోల్స్ ఇచ్చి ఆదుకోవాలి...
sumantv వారికి చాలా చాలా ధన్యవాదాలు చాలా మంది ని పరిచయం చేసి మీరు ఆదుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధర్మ ప్రచార రథం ద్వారా మనసారా వేడుకుంటున్నాను ❤
Thank you Roshan garu 🙏 amma miru Suman TV drushtiki tisuku vacharu mi kashtalu poyae miru pedha vallu kallu mokkutha anakudadu ikanunchi miri Happy ga untaru
డబ్బు ఉండచ్చు.... డాబు ఉండవచ్చు.... అన్నిసుఖాలను అనుభవించే ఐశ్వర్యం ఉండ వచ్చు... కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఒక గొప్ప మనసు. ఎందరి కుంటుంది.. అలాంటి వారికి మేమున్నాము అంటూ మానసిక ధైర్యాన్ని ఇచ్చే సుమన్ టీవీ బ్రదర్ రోషన్ గారి లాంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు... దేవుడు ఎక్కడుంటా డో తెలియదు కానీ నిజంగా ఇలాంటి వారే అసలైన దేవుళ్ళు.. ఈ దేవుళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను...
Ila movie valavi enno interviews చూశా but imedi చాలా బాధ అనిపించింది 2nd wife ga undananduku పిచ్చిది ani ముద్ర వేసి సినిమా chance లు రాకుండా చేయడం ఎంత బాధాకరం, చూడటానికి ఇపుడు కూడా bagunnaru,బాగా మాట్లాడుతున్నారు,
very sad story of old actress Padma garu. Suman TV team you are really great am very hpapy you have taken a great initiative. I will also help amma garu. May God bless y ou amma with good health and May God fulfil all your needs. Amen
సినీ పరిశ్రమలో నాలాగా ఎందరో , తెలుగు రాని వారు అంతా తెలుగు ఇండస్ట్రీ నిన్ ఏలేస్తూ ఉన్నారు , మన చక్కని ఆర్టిస్ట్ లకు తెగులు పట్టిస్తూ ఉన్నారు కదా, అనిపించింది
అమ్మ అన్ని రంగాలలో ఉన్నారు దుర్మార్గులు మీ మంచి మీకే ఉంటుంది మిమ్మల్ని ఇంత బాధ పెట్టినవాడు తప్పకుండా మీ కళ్ళముందే కుక్కచావు చస్తాడు బాధపడకండి అమ్మా మీరు
Padma garu enthaka mundu oka interview chesaru Apudu chitrapuri colony lo vunnaru ameku akada flat vachinatu cheparu Artist ga enka act cheyochu kada Annapurama eni years ga act chestunaru Meru chala healthy ga vunnaru Plz malli act cheyandi amma Last time husband problem ani cheoaru
రామాయణమంతా విని రాముడికి సీతేమవుతుంది అనడిగాడంట ఎవడో. అలా ఉంది మీరు చెప్పింది. ఏం విన్నారు ఇంటర్వ్యూలో. ఆవిడ ఏం చెప్పింది ఆమెకి 1986 నుంచీ ఇప్పటి వరకూ, సినిమా గానీ, సిరియల్స్ గానీ ఏక్ట్ చేయడానికి గానీ డబ్బింగ్ చెప్పటానికి గానీ అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నాడు ఎవడో వెధవ అని చెప్పింది కదా. ఆ అవకాశాలు రాకే కదా ఆమెకీ భాధలు. ఇపుడు కూడా హజ్బెండ్ గాడి వల్ల ప్రోబ్లమే. ఈ వెధవ ఆ సినిమా వాడిితో కుమ్మక్కయి ఈమెని కష్టపెడుతున్నాడు.
ఆవిడ (పద్మ గారి ) voice ఎంతో clarity గా... stabalised గా... Cute గా ఉంది. ఈ వయసు లో కూడా ఆవిడ voice
ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉందంటే మేము నమ్మలేకుండా ఉన్నాము
ఈ రోజు సినిమా industry లోకి వస్తున్న తెలుగు భాష రాని
"పిల్ల హీరోయిన్స్ " కి కూడా ఈవిడ voice ఎంతో బాగుంటుంది. మా రోషన్ దేముడి దయవల్ల ఈవిడకు మరలా సినిమా & TV industry లో character అవకాశాలు మరియు డబ్బింగ్ అవకాశాలు ఎక్కువగా రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu Eami Andam Vundadu Tegesi Cenima Lu Echhesthunnaru
రోషన్ అన్న గారు మీరు ఇలాగే ఇంకా చాలా మందికి సహాయం చెయ్యాలని కోరుకుంటున్న
నమస్తే రోషన్ గారు 🙏💐
ఆవిడ మాటలు వింటుంటే చాలా బాధనిపిస్తోంది.
ఆవిడ వాయిస్ చాలా బావుoది.
పద్మ గారు చెప్పినట్టు గా మీరు మనుషుల్లో దేవుడు 🙏
చాలా మంది ఆర్టిస్టులకు
సాయం చేస్తున్నారు. మీరు ఎప్పుడూ బావుoడాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🙏💐
పద్మ గారు మంచి ఆర్టిస్ట్ కనుక సీరియల్స్ లో గాని సినిమాల్లో తల్లి తల్లి గా ఆర్టిస్టుగా ఇస్తే బావుంటుంది వాయిస్ కూడా చాలా బాగుంది పద్మ గారికి ఇలాంటి అవకాశం ఇస్తే మానసిక వేదన తో పాటు ఆర్థికంగా కూడా కుదురుకుంటుంది❤
అవును చక్కటి నిర్ణయం ఆవిడకు ఆసరాగా నిలబడండి
పద్మగారు ఎంతో పద్ధతి గా సంప్రదాయబద్ధంగా ఉండే ఒక తెలుగింటి అమ్మలా కనిపిస్తున్నారు..!!
మా రోషన్ బాబు తనవంతు ప్రయత్నం చేసాడు... 🙏
తెలుగు మరియు ఇతర industry ప్రముఖులు ఈవిడకు తగిన రోల్స్ ఇచ్చి ఆదుకోవాలి...
Nice Roshan 😊👍💐
రోషన్ గారు ఇండస్ట్రీ లో ఇలా ఎందరో ఉన్నారు ఒకొకరిని బయటకి తీసిమంచి చేస్తున్నారు ఒక్క ఛాన్స్ ఇవడి సీయాల్స్ లో చాలు తను హ్యాపీ గా ఉంటుంది 💐💐🙏🏻
బాధ పడకండి అమ్మ అందరం హెల్ప్ చేస్తాం.
Roshan nijamgaa nuvvu devudu 🙏🙏🙏 god bless you bro
Smart features రోషన్...
Soft hearted రోషన్
Helping nature రోషన్...
💐💐💐
రోషన్ అన్న చిరంజీవి గారి దృష్టి కి తీసుకువెళ్లాలని కుక్క పద్మ కి సహాయం చేయాలి ❤❤❤❤❤
Good job Roshan garu
sumantv వారికి చాలా చాలా ధన్యవాదాలు చాలా మంది ని పరిచయం చేసి మీరు ఆదుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధర్మ ప్రచార రథం ద్వారా మనసారా వేడుకుంటున్నాను ❤
Roshan, you are getting lot of blessings from poor cine artists....you are doing lot of gestures 🙏🙏🙏
Thank you Roshan garu 🙏 amma miru Suman TV drushtiki tisuku vacharu mi kashtalu poyae miru pedha vallu kallu mokkutha anakudadu ikanunchi miri Happy ga untaru
Namaste Sir Thankyou
డబ్బు ఉండచ్చు.... డాబు ఉండవచ్చు.... అన్నిసుఖాలను అనుభవించే ఐశ్వర్యం ఉండ వచ్చు... కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఒక గొప్ప మనసు. ఎందరి కుంటుంది.. అలాంటి వారికి మేమున్నాము అంటూ మానసిక ధైర్యాన్ని ఇచ్చే సుమన్ టీవీ బ్రదర్ రోషన్ గారి లాంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు... దేవుడు ఎక్కడుంటా డో తెలియదు కానీ నిజంగా ఇలాంటి వారే అసలైన దేవుళ్ళు..
ఈ దేవుళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను...
Nice interview Roshan
God bless you Sir for ur great help to the needy people 🎉
Roshan is real hero, he is not only helping he made others also to help(with venu swamy also).
I agree ROSHAN IS A REAL HERO
❤sir u r tracking helping others to know about them so sweet of you
Roshan garu chala manchi pani chesthunnaru poor people nu baga help chesthunnaru very good job
Voice chaala bhagundhi...
ఇలాంటి గొప్ప నటులను కళామతల్లి మరిచిపోయిందా. ఆర్టిస్ట్ లు ఇలా ఉంటే చూడలేము
Roshan good job. Amma devudu help chesthadu mee voice inka young ga vundi
Good job Roshan god bless you
Amma mee voice bagundi meeku,manchi rojulu,ravali ani,korukuntumnnanu
He is having pure heart and gentle smile .....sir one advise please wear white and blue shirt u look amasome and he is also like omkara sir ......
God bless you mother
Roshan garu me lanti vallu prathi padi mandilo vokarundalin bhagavanthudu roopanivi . Meru Suman T.v vullu bagundali 🙌🙌🙌
Hats off to ROSHAN AND SUMAN TV❤
Roshan garu padmagaru manchi artist ameku avakasalu vachela chudandhi ade meeru ameku chese gopha sahayam
Ila movie valavi enno interviews చూశా but imedi చాలా బాధ అనిపించింది 2nd wife ga undananduku పిచ్చిది ani ముద్ర వేసి సినిమా chance లు రాకుండా చేయడం ఎంత బాధాకరం, చూడటానికి ఇపుడు కూడా bagunnaru,బాగా మాట్లాడుతున్నారు,
evaru
Roshan garu good human being Roshan mee manchi manasuku thanks god bless you Roshan 🌷🌹🌹🌹🌷🙏
Good
She had very good voice she can be accommodated as Dubbing artist atleast..
very sad story of old actress Padma garu. Suman TV team you are really great am very hpapy you have taken a great initiative. I will also help amma garu. May God bless y ou amma with good health and May God fulfil all your needs. Amen
Roshan garu mee valana chalamandhi pranam posarU meeru great God andhariki roshangaru meeru ilage help cheyandi roshangaru devudu
రోషన్ గారు, ఒక్కమాట మూవీ డైరెక్టర్ ఈ వీడియో చూస్తే బాగుంటుంది.ఎందుకంటె ఆమె నిజంగా చాలా కష్టం లో ఉన్నారు కనుక నటనకు మళ్ళీ అవకాసం ఇస్తే బాగుంటుంది.
Great job 👏 roshion nana LK full watched 👍
Nuvu chala great roshan
Very proud of bro, ur doing gd job
Suman tv teamki 🙏🙏🙏🙏🙏
Meru super bro
Good job
Voice chala bagundi amma garidi,I think doubing artist ga chance iste kuda bagundtadi Roshan garu
Roshan u r great God bless u
Very good Roshan Garu edayina serial llo avakasam.vunte ivvandi pls
Good bless you Roshan live long 100 years
సినీ పరిశ్రమలో నాలాగా ఎందరో , తెలుగు రాని వారు అంతా తెలుగు ఇండస్ట్రీ నిన్ ఏలేస్తూ ఉన్నారు , మన చక్కని ఆర్టిస్ట్ లకు తెగులు పట్టిస్తూ ఉన్నారు కదా, అనిపించింది
Roshan Garu great sir
God bless you
Dear రోషన్ మీ voice వినిపించినంత clear గా మీరు interview చేసిన వారి voice viewers కి వినిపించట్లేదు.
ఈ విషయం లో care తీసుకొండి
Thankyou roshan
God bless you Roshan 🙏
Roshan bro God bless you 🙏from Puducherry
Chala manchi Pani chestunnarandi Roshan garu
Roshan. Nijàngaa. Chala great
Gud job anna
రోషనుబాబుభగవంతుడుఃఎకడోవుండడుబాబుఃనీరూపంలోనేనీలోనేవునాడునానః
Roshan garu super Suman Tv 📺 ki me Teamku 🙏🏻
God bless you maaa
Good brother
God bless please interview K S Chithra ma ❤️
బాధ పడకండి అమ్మ 🙏🙏🙏🙏🙏 మీకు సహాయం చేయండి మా బాధ్యత. మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు.
Suman tv vallu chala goppaga aalochisthunnaru
Who is the person not alowing chances to her in the movies.. his name please
So nice Roshan Anna 💐
ఆమె vioce బాగుంది డబ్బింగ్ అవకాశాలు లేదా acting అవకాశాల వస్తే బాగుంటుంది
Nijam ga Andi
Kukki na kukkana
@@ramavanukuru312కుక్క అనే సినిమాలో చేసినప్పుడు వచ్చిన పేరు
ఈమె చెప్పింది అర్ధం కాలేదు, కొంచం ఎవరైనా చెప్పగలరు 🙏🙏 ఎవరు అవకాశాలు రానివ్వలేదు, ఎవరూ 2 వ భార్య గా ఉండమన్నారు అస్మిత అంటే ఎవరూ, ఏమి చేసింది
Please serial chances unte ivvandi
Roshan Brother Gaaru 🙏🙏🙏
తప్పు చేసినవారు ఎవరైనా బానే ఉంటున్నారు ఏ... తప్పు చెయ్యని వారే ఇలా భాదలు 😢పడుతూనే..... ఉన్నారు
Voise 👌👌👌
అమ్మ అన్ని రంగాలలో ఉన్నారు దుర్మార్గులు మీ మంచి మీకే ఉంటుంది
మిమ్మల్ని ఇంత బాధ పెట్టినవాడు
తప్పకుండా మీ కళ్ళముందే
కుక్కచావు చస్తాడు
బాధపడకండి అమ్మా మీరు
God bless you roshan babu
అసలు ఎవరు ఆమెని ఇబ్బంది పెట్టారో చెప్పలేదు...What is the use.
ధైర్యం ఉంటే ఆ పేరు బయటపెట్టండి....
సుమన్ టీవీ కి ఇదే నా సవాల్
Roshan, నమస్తే
Roshan anna ❤
GOD BLESS YOU BROTHER🙏🙏🙏
Cinemalo ayina Serials lo ayina manchi chance ivvali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vaadevadu....cheppammaaa
Good job Roshan garu god bless you
Ame manasikanga chala badhalo vunnaru.pls Dr daggara counciling cheyinchandi.ameku atmaviswasam penchandi
Ameni picchidhaniga mudra vesina a durnarghudu evaro?
Roshan help her, I am very cried.
Padmagarinechuste,chalabadakaluguthunde.amemataluvintunteenthapadathikaligi na,avidalavunde.evadostupidfellowamenementalanechepe,amenemanasikamugabadapetevalanikatinamugasikshinchechryaluteeskogalaraneroshangarikichinavignapthi.sumantvvarkielantivarikicheyuthanistunaduku,,alageprajalasahakaramuthoelantivarikithodugavundagalruanichinamanavi.thanks.
Very tough to hear god is there he has come through roshan ji suman TV andi
Anna can u help me
Epudu unna paristithi lo Amma ku serials lo chance evachu pedda hero lu heroens andaru help cheste real hero lu mire Elanti valla nu marchipokandi 🙏
👋👋
😭😭😭😭😭
Roshan garu avidaki counseling eppincandi mundhu depression thaginchandi avidaki manchi life vundali
Ila entomandi gurinchi Mee chanel Valle telustundi maaku
Roshan garu meru interview chesevalla Voice clarity ledu. Very slow. OK. Cheque chesukondi. Ala ayithe no use. Asalu ardham avatam ledu
adi chala slow
ఇండస్ట్రీ ఎం చేస్తుంది
Amma ani maatlada lera yanker garu
Ame voice asalu vinipinchadam ledu
Roshongaru meeru adavakadi anudu
Dhulam padakandi,kanneeru pettakadi aniuse cheyyandi
Recepetga utundi
Why that blaring music is it necessary
25 cinemalu entha sampadistharu ..
Padma garu enthaka mundu oka interview chesaru
Apudu chitrapuri colony lo vunnaru ameku akada flat vachinatu cheparu
Artist ga enka act cheyochu kada
Annapurama eni years ga act chestunaru
Meru chala healthy ga vunnaru
Plz malli act cheyandi amma
Last time husband problem ani cheoaru
రామాయణమంతా విని రాముడికి సీతేమవుతుంది అనడిగాడంట ఎవడో. అలా ఉంది మీరు చెప్పింది. ఏం విన్నారు ఇంటర్వ్యూలో. ఆవిడ ఏం చెప్పింది ఆమెకి 1986 నుంచీ ఇప్పటి వరకూ, సినిమా గానీ, సిరియల్స్ గానీ ఏక్ట్ చేయడానికి గానీ డబ్బింగ్ చెప్పటానికి గానీ అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నాడు ఎవడో వెధవ అని చెప్పింది కదా. ఆ అవకాశాలు రాకే కదా ఆమెకీ భాధలు. ఇపుడు కూడా హజ్బెండ్ గాడి వల్ల ప్రోబ్లమే. ఈ వెధవ ఆ సినిమా వాడిితో కుమ్మక్కయి ఈమెని కష్టపెడుతున్నాడు.