Comedian Venu Madhav Mother Savitramma Sensational and Emotional Interview | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2023
  • Comedian Venu Madhav Mother Savitramma Sensational and Emotional Interview | Ms.Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • บันเทิง

ความคิดเห็น • 701

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว +119

    అమ్మా మీ మాట‌లు వింటే ఎంతో సంతోషంగా వుంది, కానీ ఇద్దరు కొడుకుల్ని కోల్పోవడం చాలా బాధాకరం, మీకు ఆ దేవుడు మనోబలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @satishganta8991
    @satishganta8991 ปีที่แล้ว +40

    సావిత్రమ్మ Bold & Beautiful Darling... 👏👌🙏💐🥰🤩
    ఈ అమ్మమ్మ విశ్రాంత జీవితం ఒడిదుడుకులు లేకుండా, ఆరోగ్యంగా సాఫీగా సాగాలని కోరుకుంటూ...💐😊🙏

    • @MVPROWDYBOYS
      @MVPROWDYBOYS 4 หลายเดือนก่อน +1

      🙏🙏🙏 చాలా కాలం sridevi లాంటి వాళ్ళు చల్లగా బ్రతకాలి

  • @anandkolli8897
    @anandkolli8897 10 หลายเดือนก่อน +9

    అమ్మ సావిత్రమ్మ గారు మీకు శతకోటి వందనాలు మీరు ఏడవకు తల్లి సోదరుడు సమాన మయిన వేణుమాధవ్ ని మిస్ అయినందుకు చాలా బాధగా వుంది యిప్పటికి ఆయన నటన మా గుండెల్లో వుంది సినిమా ఉన్నంత కాలం వేణు బ్రతికే ఉంటాడు 💐💐💐💐💐

  • @chiruupendra7578
    @chiruupendra7578 ปีที่แล้ว +94

    సావిత్రమ్మ గారు మీ చేతుల్లో ఎంతో మంది జన్మించారు మీ చేతుల్లో జన్మించిన అందరూ బాగున్నారు మీ చెయ్యి చలువతో ..మీకు ఆ భగవంతుడు సదా తోడు ఉండి మీ ద్వారా ఇంకా మంచి సేవలు అందిస్తు ఆరోగ్యం గా ఉండి మా లాంటి వారికి మార్గ దర్శకులు గా ఉండి దారి చూపి మీరు చల్లగా ఉండాలి ..మీ..అభిమాని..
    శ్రీదేవి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...

    • @sav3nad
      @sav3nad 3 หลายเดือนก่อน

      Bharatheeyulandariki ye poye kaalam vachchindo kaani mana bhaashalanu cheelchi chandaaduthunnaaru,

  • @rajumunjala6979
    @rajumunjala6979 ปีที่แล้ว +74

    శ్రీదేవి గారు మా అందరికోసం ఒక మంచి ఆప్యాయత కలిగిన వేణు మాధవ్ గారి అమ్మ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు🙏...ఆ అమ్మ గారి కష్టాలు తీరాలని ఆ అమ్మ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను🙏🙏...ధర్మపురి,తెలంగాణ.

  • @rajumunjala6979
    @rajumunjala6979 ปีที่แล้ว +53

    అమ్మా మీరు గ్రేట్...🙏🙏
    వేణుమాధవ్ గారు ఓం శాంతి...మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను...🙏🙏💐💐

  • @mrrahman9446
    @mrrahman9446 ปีที่แล้ว +16

    అంతా మంచి మనుషులు నీ దేవుడు తొందరగా తిసుకున్నాడు భామ గారు మాటలు చాలా మంచి గా మాట్లాడరు గుడ్ సర్వీస్ ఆక మీ రు చిన్న వయసులోనే ఇంతా కష్టపడి అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ నరు చాలా గౌరవం గా వుంది👍🙏🙏🙏🙏🙏🙌👩‍🦰🎥🌹👍

  • @brk.1974
    @brk.1974 ปีที่แล้ว +40

    డాక్టర్ అమ్మ కు శతకోటి వందనములు .డాక్టర్ గారి సమస్య త్వరగా క్లియర్ కావలని కోరుకుంటువున్నాను.అమ్మకు మంచి ఆయువు ఆరోగ్యం ఆ దేవదిదేవుడు ఇవ్వాలని ఆశీస్తూవున్నాను..🙏🙏🙏అమ్మ. శ్రీ దేవి గారు దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చించి ఆశీర్వదించి కాపాడి ముందుకు నడిపించునుగాక.🙏🙏🙏🙏🙏

  • @mps5641
    @mps5641 ปีที่แล้ว +128

    చాలా బాగా ‌చెప్పారూ శ్రీ దేవీ గురించి మా‌ మనస్సులో వున్న అభి మానం అంతా మీరు చెప్పి నారు శ్రీ దేవీ 👌👌👋👋👍👍

    • @shivalingamma2372
      @shivalingamma2372 ปีที่แล้ว +1

      .........పో... L

    • @shivalingamma2372
      @shivalingamma2372 ปีที่แล้ว

      .........పో... L.

    • @shivalingamma2372
      @shivalingamma2372 ปีที่แล้ว

      ..........kmono......o ...p omnoom..k.on. .o .mm.p ..o.o....no.on...p o .o.pk,mm .oooomooooooono.

    • @shivalingamma2372
      @shivalingamma2372 ปีที่แล้ว

      ....o ...mo.nkoo..o.,n ..oon .poo mm mom..oon..o .. Mm M.o k. N ..m. Nn ...nm mm mm. Np...mo .no..o ....o..poo o.n...o.om . Mm.... .poo.po . Mm. O.o .,..oono.op .ol.o.ooo. o .o .o...omopo ooooooo..oo mm nlo ...o om oo o.oo..pooo.o,oo.ooooo.o.po.o.o...oo.poo .oooomo.oo ooooooop.oo.ooo.ool...ooooooooo...poo..ooooooop poo mm, ooooooooo....pooo,ll ooooooooooooooooooo...ooooo.oooooooooooo.o.ooo .oo.oooooo oooonooooooo.o,ppooooo.opoo.ooooooooo.oooooo...oo. .oooopoooo ollo.oo.oooooooo.oo,oopooooo..ooo. nooooo.ool.ooo.ooooom..o.oooooooooooo.opooooooooooooooooo.oo.ooooo.ooo .oooooo o,.ooo.oo o.ooooooopoooooooooooooooooooopooooo..... ..oooooooo...ooooooooooooo.poooooooooooooo.oooooooooooooooooooooopoooooooo.ooooooooooooooo..opooo,pooo.ooooooooooooooo,oopooooooolo..op.ooo.ooooooo...oooooooo.p,. O.poo .oopo ..ooooooooooooooooooooo,oooooooooooooooo.oooooooo.oopoooooooooooooo.opoooooooooooooooooooo ooooooooooooooooooooooo.o .poooooooooooo.o.oooooooooooooooooooooooooooo..ooooopoo..oooo.o.ooooooo ...ooooooo.ooooooopoooo.ooo.ooooooo.ooooooooooooo..oooooooooooooooo.ooooooooooooo.oooooooooooooooooooooopoooooooo.ooooooooooooooooooooo..opooooooooooooooooooooooooooooooooooooooooooooooo.oooooo ooooooooooo.opo.opooooo.opoooo.pool@

    • @UshaRani-fj9uq
      @UshaRani-fj9uq ปีที่แล้ว +1

      5oop

  • @edulapuramsindhu2355
    @edulapuramsindhu2355 ปีที่แล้ว +87

    Amma తల్లీ🙏🙏🙏 నీలాంటి మంచి మాటలు వింటుంటే ఆ నాటి రోజులు గుర్తుచేస్తున్నారు చాలా సంతోషం గా ఉంది కానీ బాధపడకండి అమ్మ

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 ปีที่แล้ว +16

    సహృదయ మూర్తి పాదనమస్కారం మీ మనస్సు చాలా గొప్పది బిడ్డలు దూరం కావడం దురదృష్టకరం అమ్మ మీరు అలాంటి బిడ్డలకు జన్మనివ్వడం పుణ్యప్రదం

  • @mramesh5783
    @mramesh5783 ปีที่แล้ว +86

    సావిత్రమ్మకు, శ్రీదేవిఅక్కకు...
    శతకోటి నమస్కారములు....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 ปีที่แล้ว +119

    Very emotional video mam. అమ్మ సావిత్రి గారు మీరు చాలా గొప్పవారు 🙏🙏

  • @harikalal5325
    @harikalal5325 ปีที่แล้ว +71

    ఆ‌ అమ్మ కు మంచి జరగాలని 👏

  • @lolugulakshmanarao2682
    @lolugulakshmanarao2682 ปีที่แล้ว +155

    అమ్మ సావిత్రమ్మ నీకు శత సహస్ర కోటి నమస్కారాలు

  • @rachamallavenkatreddy7681
    @rachamallavenkatreddy7681 ปีที่แล้ว +63

    మంచి దయగల్ల తల్లితో ఇంటార్వు తీసుకొన్న
    శ్రీదేవి గారికి నమస్కారము..

  • @Srinivasrao77
    @Srinivasrao77 ปีที่แล้ว +201

    వేణుమాధవ్ బెస్ట్ కమెడియన్ ఇన్ తెలుగు సినీ ఇండస్ట్రీ🙏

    • @madhukanth3492
      @madhukanth3492 ปีที่แล้ว +1

      Ur so great maa sridevi garu meku kuda chala great person andi

    • @sanameena6547
      @sanameena6547 ปีที่แล้ว

      Yes i miss you venumadav😰😰😰

  • @swaroopan6257
    @swaroopan6257 ปีที่แล้ว +5

    ఎలా brathikaaru మీరు.ఇప్పుడు ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలెకపొతున్నారు. మీరు గ్రేట్ అంతే. శ్రీ దేవి గారు మీరే చూడాలి ఎం prablemo.

  • @sridharreddy9605
    @sridharreddy9605 7 หลายเดือนก่อน +5

    She is very intellectual, intelligent and very heartful, very strong women...❤❤❤🙏🙏🙏

  • @jayaramv2663
    @jayaramv2663 ปีที่แล้ว +52

    చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @savithrisripada545
    @savithrisripada545 ปีที่แล้ว +45

    చాలా మంచి తల్లి 🙏

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super mother kadha madam savithrisripada545 hi madam how are u and me name kuda same to same kadha

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +54

    అమ్మగారికీ,శ్రీదేవిగారికీ....జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @mvm4656
    @mvm4656 ปีที่แล้ว +15

    VENU MADHAV. THE NOBLE HEART.REMEMBERED FOREVER.SALUTE TO HIS MOTHER AND HIS CONTEPARARIES NOT ONLY IN REALIFE BUT ALSO INREELIFE. HIS LIFE REVEALS ONLY ONE THING I.E..SERVICE IS THE ONLY WAY TO GROWTH BUT ALSO TE REACH THE GOD. SALUTE TO SRIDEVI FOR CONTRIBUTION TO TELUGUPEOPLE BY INTRODUCING THE HELPING HANDS.GOD BLESS YOU

  • @lathadhevathala6113
    @lathadhevathala6113 ปีที่แล้ว +18

    Full length interview assalu bore kottaledu hats up sridevi garu

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super mother kadha madam lathadhevathala6113 hi madam how are u

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. ปีที่แล้ว +24

    ఎంత మంచి ఇంటర్యూ చాలా బాగుంది మంచి తల్లిని చూపించారు ధన్యవాదాలమ్మా.

  • @papayyaannepu9624
    @papayyaannepu9624 4 หลายเดือนก่อน +2

    మంచి ఇంటర్వ్యూ వీడియో అందించవమ్మా👌👌👌👌👍God bless you Ammaa 🤘🤘😊

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 ปีที่แล้ว +11

    సావిత్రి అమ్మ గారు మీ మంచి మనసు ప్రసాదించే నాది . బాబా అయి బాబానీ.మరవాద్.ఆబాబా అస్సలు మీకు.వుంటాయ్💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @gurthukostunnayi5192
    @gurthukostunnayi5192 ปีที่แล้ว +72

    మీరు చాల గొప్పవారు అమ్మా మీరు చెప్పేది నిజమో కాదో తెలియదు కానీ మీరు మీ కోడళ్ల గురించి నెగెటివ్ గా చెప్పట్లేదు కానీ మీ బాద ఎదో వుంది అని అర్దం అవుతుంది

    • @vecarmy9070
      @vecarmy9070 ปีที่แล้ว +2

      Yes andi

    • @shobharani6537
      @shobharani6537 10 หลายเดือนก่อน +1

      Cheppukoolentha badha, Bharinchalentha Noppi manasulo undhi.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 ปีที่แล้ว +20

    🙏🙏🙏🙏🙏 SAVITRAMM GARU THANKS TO SRIDEVI SISTER UR GREAT 👍 PERSSION

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 ปีที่แล้ว +21

    చాలా మంచి విడియో చేసారు శ్రీదేవి గారు చాలా నిజాలు మాట్లాడారు అమ్మ

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super video kadha madam dhanalaxmiayyanki1317 hi madam how are u

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 ปีที่แล้ว +30

    Chaganti vaaru kuthuri hodha ichharante meeru entha goppavaaro... Really proud of you 🤗 meeru maaku aathma bandhuvu 💐🙏

  • @MKChillmacha
    @MKChillmacha 5 วันที่ผ่านมา

    సాయి బాబా గారికి స్థలాన్ని ఇచ్చిన సావిత్రమ్మ గారికి అభినందనలు❤❤❤

  • @gouthamnanda6908
    @gouthamnanda6908 ปีที่แล้ว +13

    అమ్మ మీకు పాదాభివందనం🙏

  • @jvsatyanarayana8351
    @jvsatyanarayana8351 ปีที่แล้ว +5

    మీ న్యాయం ధర్మం మీ పిల్లల్ని కాపాడలేకపోయింది అమ్మ. చాలా విచారకరం. 😪

  • @devendrakudelli8668
    @devendrakudelli8668 ปีที่แล้ว +49

    అమ్మ, మీరు అందరికి,, మంచి మాటలు చెప్పి నరు

  • @kinnerathoughts
    @kinnerathoughts ปีที่แล้ว +22

    చాలా బాగా చెప్పారు🙏 సావిత్రి గారు

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +23

    God bless you Shridevi garu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว +1

      Super mother kadha madam g.sandhya6104 hi madam how are u

  • @Balu-jd6im
    @Balu-jd6im ปีที่แล้ว +11

    వేణుమాధవ్ గురించి ఏముంది,ఈ ఇంటర్వ్యూలో శ్రీదేవి గారు ఏమీ అడగలేదు మాట్లాడలేదు ఒక మాటలో చెప్పాలంటే మామ్మగారు తన గురించి తాను చెప్పుకోవడం మినహా😱

    • @rokz999
      @rokz999 10 หลายเดือนก่อน

      వాళ్ళ మాటలు వినే వారు ఎవరైనా ఉండాలి.. ఈ వయసులో వాళ్లకు అదే చాలు...😊 ఈ ఇంటర్వ్యూ వేణుమాధవ్ అమ్మా గారి గురించి.. kudos Sridevi garu..you have patiently listened to her and she needs this alone at this age 🙏🙏🙏🙏

  • @kalyanim8473
    @kalyanim8473 ปีที่แล้ว +3

    Super bamma garu meeru super
    Chala chakkaga chepparu meeru cheppina Anni nijale

  • @chirusadhu6442
    @chirusadhu6442 ปีที่แล้ว +8

    Amma sredevikka great as usual she is my inspiration and after lessening ur words ur great Amma

  • @jangaiah8200
    @jangaiah8200 ปีที่แล้ว +9

    సూపర్ శ్రీదేవి సిస్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @swarnakumari9368
    @swarnakumari9368 ปีที่แล้ว +7

    🙏🏼🙏🏼🙏🏼chala baga chayppinaru amma ,sri Devi thank you so much amma❤️

  • @jogaradha
    @jogaradha ปีที่แล้ว +4

    అమ్మ తల్లి నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి

  • @nirmala8206
    @nirmala8206 ปีที่แล้ว +3

    Halo sreedevi bagunnava Venu Madhav gari mother cheppina prathi mata Na manasulonivi and you are great sreedevi God bless you ma Nirmala Kadapa

  • @revathireddy9779
    @revathireddy9779 ปีที่แล้ว +6

    Amma mee goppathanam hundhathanam mee matallo thelusthundhi🙏.great Interview.

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว +1

      Super mother kadha madam revathireddy9779 hi madam how are u

  • @ceceliachatterji685
    @ceceliachatterji685 ปีที่แล้ว +4

    Well spoken mrs. Savitri Garu. God bless you amma.

  • @shaikjanbee8549
    @shaikjanbee8549 ปีที่แล้ว +4

    నీజం చెప్పటానికి కుడా దైర్యం కావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 ปีที่แล้ว +3

    Video chala bhagundhi very nice
    Venu Madhav my favourite comedian

  • @luckychowdary9836
    @luckychowdary9836 ปีที่แล้ว +27

    Sri Devi mam super u r the best person.... Real queen.. ...

  • @ananadkunna5425
    @ananadkunna5425 ปีที่แล้ว +5

    Amma nuvvu super sridevi garu meru super sister

  • @garnimittaroja4401
    @garnimittaroja4401 ปีที่แล้ว +7

    Sridevi garu super ,more interviews chyali

  • @navaneethayadav4658
    @navaneethayadav4658 ปีที่แล้ว +5

    మీరు చాలా బాగా చెప్పారు అమ్మ

  • @Amanganti
    @Amanganti 10 หลายเดือนก่อน +1

    Chala bagundi interview like grand mother

  • @sujatha3953
    @sujatha3953 ปีที่แล้ว +4

    Savithramma gaariki namskaralu. Sridevi gaariki subhashishulu

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 ปีที่แล้ว +1

    Venu Maadhav gaaru oka manchi haasya natudu. Aayana aatmaku Santi chekooraalani manaspoorthigaa korukuntunnanu🙏
    Ituvanti vaallato interview cheyyandi.veetivalana chaala Mandi inspire ayyi samaajaaniki upayogapadataaru.
    Saavitramma gaariki aavida nammukunna Babagaaru mano dhairyaanni, aayuraarogyaalani prasaadinchaalani manaspoorthigaa korukuntunnanu🙏🙏🙏

  • @guttulathrimurthulu1380
    @guttulathrimurthulu1380 7 หลายเดือนก่อน +1

    Senior women
    Junior women
    A great persons
    A will very proud of see 2 great persons

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn ปีที่แล้ว +5

    Great mother's interview

  • @vanaja3764
    @vanaja3764 ปีที่แล้ว +4

    Amma chaala baga chepparu Sridevi gurinchi God bless you Amma

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super mother kadha madam vanaja3764 hi madam how are u nitho lifelong friendship cheeyali anni undhi with your permission tho

  • @rameshgujjeti4885
    @rameshgujjeti4885 ปีที่แล้ว +6

    Great humanity Sridevi gaaru

  • @RabbaniShaik-bj1ki
    @RabbaniShaik-bj1ki 8 หลายเดือนก่อน +1

    Sarva lokaala srushti kartha yekka subhaalu mariyu saanthi mariyu karuna Mee meedha Mee kutumbam andhari meedha varshinchugaaka aameen 👏👏👏

  • @creativebee5333
    @creativebee5333 ปีที่แล้ว +5

    Woman with a great heart and thoughts GBU maa

  • @Jayanthi8517
    @Jayanthi8517 ปีที่แล้ว +3

    Amma cheppinatlu milanti vallu vundarandi.. chesentha stage lo vunna evariki ilanti alochana raadhu miru great madam god miku eppudu thoduga vundi ilagey mundhu Mundhu help chethu vundali sridevi garu god bless u mam 🙏💐

  • @garnimittaroja4401
    @garnimittaroja4401 ปีที่แล้ว +4

    Super,evaru interview chyalydu venu madhv garu gurinchi , don't worry maa ,eakkada vuna happy ga vuntaru

  • @mandlanaresh3627
    @mandlanaresh3627 ปีที่แล้ว +5

    One of the best interview thanks sridevi garu

  • @radhikavikram9510
    @radhikavikram9510 ปีที่แล้ว +1

    Amma you are really great 👍.we understand your situation you are facing some problem.Soonly you get solution n soul.Sreedevi came naa. All the Best Maa 👍👍

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 ปีที่แล้ว +3

    Chala bagundi ee interview

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 ปีที่แล้ว +6

    మంచి విశ్లేషణ తల్లి గారు

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 ปีที่แล้ว +9

    Savitramma very matured person

  • @ravilalithayadavyadav4922
    @ravilalithayadavyadav4922 ปีที่แล้ว +32

    శ్రీదేవి fans ఆఫ ಕರ್ನಾಟಕ

    • @nandu1441
      @nandu1441 ปีที่แล้ว

      ನಾನು ಕರ್ನಾಟಕ ಶ್ರೀಧೆವಿ fens

    • @vijayalakshmi-qn6vm
      @vijayalakshmi-qn6vm หลายเดือนก่อน

      Ammamekupadabevadanam❤❤❤❤❤

  • @jee9maths
    @jee9maths 5 หลายเดือนก่อน +1

    Positive thinking Mother...great

  • @koteswararaot486
    @koteswararaot486 ปีที่แล้ว +16

    అమ్మ మీరు సంతోషంగా ఉండాలి 🙏

  • @ramad8886
    @ramad8886 ปีที่แล้ว +16

    We have lots to learn from her, this 👆 is life which teaches good things, thoughts

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 ปีที่แล้ว +6

    అమ్మ గారు చాలా బాగా మాట్లాడారు సూపర్ అండి

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super mother kadha madam dhanalaxmiayyanki1317 hi madam how are i

  • @himasameerachettupally2163
    @himasameerachettupally2163 ปีที่แล้ว +10

    What she says everything single word is right 👍 perfect

  • @preethiaelugu539
    @preethiaelugu539 ปีที่แล้ว

    Really sridevi garu ma'am, u r doing great job .ur following guru chaganti gari mattalu .

  • @ankathilaxmanankathilaxman3759
    @ankathilaxmanankathilaxman3759 ปีที่แล้ว +3

    Good person mom and sridevi sis speech very good

  • @GeorgeEofficial
    @GeorgeEofficial 6 หลายเดือนก่อน

    Thanks Amma Heartful speak God bless you abundantly

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว +24

    అసహ్యం అమ్మా అసహ్యం ఈరాజకీయనాయకులంటే.మీరుమాత్రం కన్నీళ్ళు పెట్టవద్దు వేణుమాధవ్ గారి ఆత్మ బాధపడుతుంది.

  • @geethachiluka2187
    @geethachiluka2187 ปีที่แล้ว +5

    Very beautiful interview Sridevi. Very inspiring, positive and strong lady🙏🏼🙏🏼

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super mother kadha madam geethachiluka2187 hi madam how are u

  • @umadevitheeda5237
    @umadevitheeda5237 ปีที่แล้ว +1

    Amma me gundedayir yaniki dandalu great lady 👍 👏 meku bagavantudu chala ga chustadu karmanundi every tapinchu kolemu talli .

  • @padmavathisurla9015
    @padmavathisurla9015 ปีที่แล้ว +4

    Akka Amma garu samasya emito meeku cheppara aame chala badha paduthunnaru Ani anipisthundi

  • @nagaramanjneyulugoudnanjan57
    @nagaramanjneyulugoudnanjan57 ปีที่แล้ว +14

    Very good taking amma

  • @user-or6ww3ls9q
    @user-or6ww3ls9q 13 วันที่ผ่านมา

    Sreedevi amma my dauther God bless you amma😊

  • @ChanduChintada-qp4dk
    @ChanduChintada-qp4dk 8 หลายเดือนก่อน +1

    Great. Super interview madam garu

  • @chandrakalar9790
    @chandrakalar9790 ปีที่แล้ว +7

    గ్రేటమ్మమీరు

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 ปีที่แล้ว +9

    Great

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn2850 ปีที่แล้ว +3

    Iddaru ammalu chala goppollu
    Meeku padabi vandanalu...

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 ปีที่แล้ว

    yenta manchi interview chesav amma sridevi,great great amma miru great anna chinna mate amma,🙏🙏🙏amma manasulo maatalu yenta apyayam ga chepparo sridevi gaariki...inka matladinchamma aa amma to.

    • @ch.venugopalreddy3989
      @ch.venugopalreddy3989 ปีที่แล้ว

      మీరు ఒక మఱ్ఱి వృక్షం లాంటి వారు తల్లి చాలా బాగా కష్ట పడ్డారు చాలా మంచి పనులు చేశారు దేవుడు చల్లగా చూస్తాడు

  • @mamidalaradhakrishna8738
    @mamidalaradhakrishna8738 7 หลายเดือนก่อน +1

    Very good interview

  • @Krishnayadav58663
    @Krishnayadav58663 หลายเดือนก่อน

    అమ్మ మీరు చెప్పింది కరెక్ట్

  • @amruthakumari1644
    @amruthakumari1644 ปีที่แล้ว

    Mee voice Venu madhav ki vacchindhi elanty interview eppudu
    Chudaledu.good chala interest gaa undhi.

  • @AdityaKumar-ty9mf
    @AdityaKumar-ty9mf ปีที่แล้ว

    Chala chakkati interview 🙏🙏🙏 amma

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 8 หลายเดือนก่อน

    Shridevi garu god bless you akka
    Meru enkha baga intrews chesi chala mandhiki help cheyali akka

  • @bhimanathamperireddy3194
    @bhimanathamperireddy3194 ปีที่แล้ว +2

    U r so inspiration personallity👍

  • @malathisiva8687
    @malathisiva8687 ปีที่แล้ว +3

    great amma you are blessed with god ,

  • @somprasad7862
    @somprasad7862 ปีที่แล้ว +4

    Meeru chala great Amma🙏🙏🙏

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว +8

    Best commedian.

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 ปีที่แล้ว +2

    Amma vasthavallu chepparu avi dhachakunda nirbhaya ga challagaa undandi🙏

  • @arrasrinusrinuarra6604
    @arrasrinusrinuarra6604 ปีที่แล้ว +8

    God bless you amma 🙏🏽

  • @vijayajeeva4797
    @vijayajeeva4797 3 หลายเดือนก่อน

    👌👌👌Great sreedevi garu