గాయకులను తూర్పారపట్టిన రాం నర్సయ్య || Gaddar | Goreti | Rasamai | Apoori | Ram Narsaiah |KNR Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 381

  • @pentvtelugu
    @pentvtelugu ปีที่แล้ว +16

    ప్రజలపాట ను బ్రతికిస్తున్న నిజమైన కళాకారుడు రామ నరసయ్య

  • @konathamupender4271
    @konathamupender4271 2 ปีที่แล้ว +108

    అన్న గారు మీ పాటలు మీ తెగింపు నాకు చాలా ఇష్టం
    కొంత మంది కళాకారులు కలం
    గళం అమ్ముకుంటున్నారు

  • @rkphotography8476
    @rkphotography8476 2 ปีที่แล้ว +67

    పాటల యుద్ధాన్ని తెలియకనే తెలియజేసిన అన్న ఒక తెలంగాణ బిడ్డగా దమ్ము ధైర్యంతో మాట్లాడగలిగిన పాటల అభిమానిగా...

  • @satyayadav6955
    @satyayadav6955 2 ปีที่แล้ว +155

    అన్న మీలాంటి వారు మన తెలంగాణా కి చాలా అవసరం అన్న

  • @kannayavlogs8509
    @kannayavlogs8509 2 ปีที่แล้ว +28

    పోరాటాన్ని తీసుకుపోయి ఎవరో ఆరాటానికి పెడతా అంటే ఎట్లా ఒప్పుకుంటాం....శభాష్ అన్నా🙏🙏🙏

  • @jadilakshminarayana5520
    @jadilakshminarayana5520 2 ปีที่แล้ว +10

    ప్రజల పాటగా ఉన్నంతకాలం.... వెలకట్టలేని మిత్యాగం విప్లవాలు చరిత్ర చెప్పిన సత్యం👍

  • @user-rajkumar128
    @user-rajkumar128 2 ปีที่แล้ว +10

    సూపర్ అన్నా మీ సాహిత్యం. చక్కటి పదాలతో పాటని సులువుగా అల్లుతున్నారు. మీరు చాలా great అన్న గారు.

  • @rpchannel2241
    @rpchannel2241 ปีที่แล้ว +6

    దమ్ము దైర్యం వున్న ఒక తెలంగాణా వాడిగా ప్రజా గయకులను .ప్రబుత్వల్ని కదిగెసినవ అన్న ...నువ్వే మన బహుజన రాజ్యం స్తపనకై గజ్జె కట్లు అన్న ....జై భీమ్ ....

  • @gopalvadde9289
    @gopalvadde9289 2 ปีที่แล้ว +42

    అన్నా మీ వాయిస్ సూపర్ గా ఉంది మీ లాగా ప్రశ్నించే ఎవరు ఈ సమాజానికి కావాలి

  • @rajeshchedala1936
    @rajeshchedala1936 2 ปีที่แล้ว +13

    మంచి విశ్లేషణ.. Jai sri ram..

  • @maheshpalakurla6450
    @maheshpalakurla6450 2 ปีที่แล้ว +7

    చాల చక్కగా చెప్పావు అన్నా

  • @goudnagesh9637
    @goudnagesh9637 2 ปีที่แล้ว +15

    అన్నగారు మీరు నిజం మాట్లాడారు 100%కరెక్ట్ అన్నా

  • @mangalilaxman3110
    @mangalilaxman3110 2 ปีที่แล้ว +83

    100% నిజం గా మాట్లాడారు అన్న

  • @jaganchina813
    @jaganchina813 2 ปีที่แล้ว +44

    100% నిజం బ్రదర్

  • @aluvalanaveenkumarnaninave3123
    @aluvalanaveenkumarnaninave3123 2 ปีที่แล้ว +17

    చాలా బాగ చెప్పారు అన్న గారు 👍🙏

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 ปีที่แล้ว +20

    Brother hats off చాలా చక్కగా చెప్పారు,, జై Bheem జై Bheem,,, my humble request to all బహుజనులు,, బహుజనులు అంత కలసి రాజ్యాదికారం దిశగా అడుగులు వేయాలి అని కొరుకుంటునను,,,

  • @pulyalasrinivas6229
    @pulyalasrinivas6229 2 ปีที่แล้ว +6

    అన్న ని ధర్యనికి వందనాలు.అన్న అవకాశవాదులు ఏవిధంగా మాట మారుస్తారో తెలిపవు అర్ధం చేసుకునే మనసు వుడంలి,పాతరాసె తెలివి కాదు,పాటలో అర్ధం కూడా వుండాలి.

  • @devanandcheni6204
    @devanandcheni6204 2 ปีที่แล้ว +7

    తమ్ముడు నీవు గోప్ప గాయకుడవు

  • @gangadhargajjela627
    @gangadhargajjela627 2 ปีที่แล้ว

    చూడు నర్శయ్య నువ్వు బాగా పడుతావు అడుతావు..బాగుంది...
    మిగితావాళ్లు ఎన్నో చూసిన గాయకుల ను విమర్శిస్తూ పాడి తే అచిన పబ్లిసటీ తప్ప ఎం కనిపిస్తలేదు నికాడా... గోరేటి ఎంకన్న గద్దర్ సోమన్న... వాళ్ళు పడిర్రు తెలంగాణ సమాజం కోసం వల్ల వంతు చేసిర్రు... నువ్ ఎం చేసినవో చెప్పు...ని వంతు పాత్ర ఎందో నిర్వర్తించు తెలంగాణ కోసం...గాయకుల్ని విమర్శించటం సరైంది కాదు..

  • @TeluguKavithaManjari
    @TeluguKavithaManjari 2 ปีที่แล้ว +16

    మీరు అద్భుతం రాశారు, అత్యంత అద్భుతంగా పాడారు.

  • @mekarthirakshitha5322
    @mekarthirakshitha5322 2 ปีที่แล้ว

    Super ga cheppinav .Narsanaa.thanks

  • @Gopinathutfi
    @Gopinathutfi 2 ปีที่แล้ว +27

    సూపర్ అన్న లాల్ సలాం ✊✊✊

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116 ปีที่แล้ว +1

    Super
    Khaani

  • @jagguankhath3623
    @jagguankhath3623 2 ปีที่แล้ว +11

    సూపర్ సూపర్

  • @naveenmankala6776
    @naveenmankala6776 ปีที่แล้ว

    అద్భుతమైన ఇంటర్వ్యూ 👌

  • @yugandheryugandher9152
    @yugandheryugandher9152 2 ปีที่แล้ว +24

    అన్నగారు మీ మాటలు మీ పాటలు చాలా బాగున్నాయి అందుకు ధన్యవాదాలు .

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116 ปีที่แล้ว +1

    Super.Ram.Narsanna.Nijam

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham8048 2 ปีที่แล้ว +2

    సూపర్ సింగర్ రాం నర్సన

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 ปีที่แล้ว +25

    అందరి దూల దీరింది 👏👏kcr ni నమ్మినందుకు 👌👌

  • @ttnagendra9130
    @ttnagendra9130 2 ปีที่แล้ว +6

    సూపర్ అన్న పాట

  • @psaibabamudirajpsaibabamud3242
    @psaibabamudirajpsaibabamud3242 2 ปีที่แล้ว +5

    సూపర్ అన్న నువ్వు నీతి నిజాతికి జోహార్

  • @devendarnaik6688
    @devendarnaik6688 ปีที่แล้ว

    సూపర్ అన్న 👌👌

  • @khajamazaharoddin9349
    @khajamazaharoddin9349 2 ปีที่แล้ว +5

    Super Ram Narasanna

  • @ravinalubola6860
    @ravinalubola6860 ปีที่แล้ว

    Anna super ga chepinavu

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 2 ปีที่แล้ว +3

    గద్దర్ లాంటి వాళ్ళు పాటలు పాడి ఆ పాటలు విన్న యువకుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు వీళ్లు రాజకీయం చేసుకుంటా బాగానే ఉన్నారు

  • @durgamjalandhar7282
    @durgamjalandhar7282 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @kasthurisrinivas8651
    @kasthurisrinivas8651 ปีที่แล้ว

    సూపర్ ✊✊✊✊

  • @Devulapally143
    @Devulapally143 ปีที่แล้ว

    ప్రశ్నించే దైర్యం హక్కు పేదవాడికి తెలుసు అందుకే ప్రశ్నిస్తున్నాడు చుక్క రామ నరసన్న❤❤❤❤❤❤❤

  • @chandubestha2218
    @chandubestha2218 ปีที่แล้ว

    సూపర్బ్ రామ్ నర్సన్న

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 ปีที่แล้ว

    ❤ anna nuvvu super

  • @maaheshrushi1669
    @maaheshrushi1669 ปีที่แล้ว

    హాట్స్ ఆఫ్ రామన్న

  • @jagguankhath3623
    @jagguankhath3623 2 ปีที่แล้ว +2

    అన్నా సూపర్ సూపర్ మెసేజ్ అన్న

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 2 ปีที่แล้ว +8

    Very good bro 💐💐💐💪💪💪💪🙏🙏🙏

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 ปีที่แล้ว +1

    Super Anna
    Jaibheem

  • @kirankolipaka718
    @kirankolipaka718 ปีที่แล้ว

    చుక్క రామ్ నర్సాన్న నువ్వు సూపర్ అన్న

  • @uttannavuttannav8234
    @uttannavuttannav8234 2 ปีที่แล้ว +10

    You r a great legend b'r

  • @sayannagundaram7533
    @sayannagundaram7533 2 ปีที่แล้ว +3

    అన్న మీరు సూపర్ అన్న గారు 👍👍💪💪🙏🙏

  • @kalamandaswamy5737
    @kalamandaswamy5737 ปีที่แล้ว

    సు ప ర్ అన్న

  • @santhubeemuni3759
    @santhubeemuni3759 2 ปีที่แล้ว +9

    Yessss anna nijannni kallara chupinchuv🙏❤

  • @rajendarmanthini1790
    @rajendarmanthini1790 2 ปีที่แล้ว

    Nijjam chepparu

  • @rjagan9166
    @rjagan9166 ปีที่แล้ว

    దమ్ము ధైర్యం ఉన్న ప్రజా నాయకుదిగా వునవ్ సూపర్ బ్రదర్

  • @aravindkodem4343
    @aravindkodem4343 2 ปีที่แล้ว

    meru super anna

  • @mannevijayarao1054
    @mannevijayarao1054 ปีที่แล้ว

    Anna nuvvu chepindhe nijame 100%

  • @HindustanFinancePvtLtd4010
    @HindustanFinancePvtLtd4010 2 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడావు అన్న బాగా విమర్శించారు కాని మీ జీవితంలో ఏ ఊరికి పాటలు పాడేందుకు ఆహ్వానిస్తే ఉచితంగా ఏ రూపంలో ఏమి ఆశించకుండా పాడి వెళ్ళగలవా

  • @gajendrababu1001
    @gajendrababu1001 2 ปีที่แล้ว +1

    Baaga chepperu brother 🙏🏼

  • @uppalaiahverigood3410
    @uppalaiahverigood3410 2 ปีที่แล้ว +3

    Super Anna garu 👌👌👌👌👌👌👌

  • @knrknr758
    @knrknr758 2 ปีที่แล้ว +1

    మీరుకూడామారిపోతారు లే అన్నవాళ్ళలాగా మధ్యలో జనాల్ని ఆగం చేస్తారు లే అన్న

  • @chilumulavenkatesh2243
    @chilumulavenkatesh2243 ปีที่แล้ว

    Nuvu super annaya

  • @ravinalubola6860
    @ravinalubola6860 ปีที่แล้ว

    Anna super nevu pata apadhu

  • @banothsakram9094
    @banothsakram9094 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న

  • @dvenkatramulu8813
    @dvenkatramulu8813 2 ปีที่แล้ว +4

    Super sangs anna

  • @krishnabusireddy2938
    @krishnabusireddy2938 2 ปีที่แล้ว +2

    Super voice brother. Excellent. You are the asset of telangana people. Keep it up.

  • @sreenivasreddy9095
    @sreenivasreddy9095 2 ปีที่แล้ว

    Bathuku bhathikithe itla bhatakali Tammi. U r great

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 ปีที่แล้ว

    100% కరెక్ట్........ బ్రదర్..... You are a great..... 🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹

  • @modumpallimahesh7753
    @modumpallimahesh7753 2 ปีที่แล้ว +10

    Anna edhi emaina miru ilane undali ✊✊🙏

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 2 ปีที่แล้ว +3

    Nijjam chepparu anna

  • @azmeerarajanna5133
    @azmeerarajanna5133 2 ปีที่แล้ว +4

    అంతమంది బలిదానంతో తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏమైంది

  • @jaffersadiq4006
    @jaffersadiq4006 ปีที่แล้ว

    narsanna jai niku dandalu anna

  • @rajashekardhandu3584
    @rajashekardhandu3584 2 ปีที่แล้ว

    తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజలకు రాజకీయ నాయకులు ఏం చెయ్యాలి అని పాట పాడాలి గానీ వాళ్ళ పాదాలు నాకుడు ఎంది అన్న...........నిజంగా మీరు సూపర్ అన్న

  • @ramugoud3527
    @ramugoud3527 2 ปีที่แล้ว +12

    ఇదే నిజాయితీ ఊపిరి ఉన్నంత వరకు ఉండాలి అప్పుడే మీరు నిజానికి నిలువెత్తు నిదర్శనం అవుతారు

  • @madirajujaganmohan6669
    @madirajujaganmohan6669 2 ปีที่แล้ว +11

    Great song

  • @Shivarapu
    @Shivarapu 2 ปีที่แล้ว +1

    అన్నని అభిప్రాయాన్నిభవిస్తున్న నువ్వు ఇంకా ఈ సమాజ మార్పు కోసం అనేక పాటలు రాయాలి పాడాలి
    అది ఏ పార్టీ అయినా కావచ్చు కానీ నువ్వు ఓట్ల రొంపిలోకి పోకుంటుంటే వ్యక్తిగతంగా నువ్వు సూపర్ నువ్వు ఏ పార్టీకి వంత పలికిన వీనికి ఓటేయి వానికి ఓటేయని ఎక్కడ నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు నువ్వు చెప్పినవాల్లందరి జాబితాలోకెక్కుతావ్ జాగ్రత్త సుమా
    ఓట్ల పేరుతో రాజ్యాధికారం అనే ముసుగులో తిరిగే ఏ పార్టీ అయినా ఒకే తాన్ గుడ్డలని నీకు తెలుసు అనుకుంటున్నా ఎందుకంటే నువ్వు చాలాసార్లు అందరి గురించి మాట్లాడావు కాబట్టి నీ నోటితో ఎవ్వరికి ఓటేయమని అడగకు. ఇప్పటివరకు నువ్వు సూపర్ మ్యాన్ కాబట్టి నేను నిన్ను నికారసైన ఉద్యమకారుడుగా చూస్తున్నాను కాబట్టి చెబుతున్నా
    నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలవు

  • @tulaseeram.g.6125
    @tulaseeram.g.6125 2 ปีที่แล้ว +2

    Excellent brother..

  • @veramallajyothy9397
    @veramallajyothy9397 ปีที่แล้ว +1

    Super voice bro ❤❤❤❤❤

  • @kotaraju1681
    @kotaraju1681 2 ปีที่แล้ว +1

    Superr anna

  • @ramindlaprashanth2853
    @ramindlaprashanth2853 2 ปีที่แล้ว +2

    Super👌👌👌

  • @Suresh-8555
    @Suresh-8555 ปีที่แล้ว

    SuperAnna

  • @gamerchaitan8245
    @gamerchaitan8245 2 ปีที่แล้ว

    Good thammudu. ANDHARU Dabbuku .dhashohame

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 2 ปีที่แล้ว +2

    Chala correct
    Vellu ammudu poyaru

  • @sarithakamal0
    @sarithakamal0 2 ปีที่แล้ว

    Super ga chepparu anna

  • @mamathamamatha7576
    @mamathamamatha7576 2 ปีที่แล้ว

    Avuna super anna

  • @sreeramulumalaypally2133
    @sreeramulumalaypally2133 2 ปีที่แล้ว

    Nelatodu okadu chalu brother'

  • @suryakiranchiluveru263
    @suryakiranchiluveru263 2 ปีที่แล้ว +4

    అన్న బాగాచెప్పారు

  • @ravigujjula8043
    @ravigujjula8043 2 ปีที่แล้ว +1

    Ni voice ki satakoti dandalu anna.. nuv jeppindi 100%crct

  • @srinivasmarkuksrinivasmark3222
    @srinivasmarkuksrinivasmark3222 2 ปีที่แล้ว

    Super matla daru Anna Garu

  • @sambaiahsoma8927
    @sambaiahsoma8927 2 ปีที่แล้ว +6

    అన్న రామ్ నరసన్న ! నౌకలు యుద్ధనౌకలు మొన్న హైదరాబాద్ లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయాయి.

  • @saigoudambati737
    @saigoudambati737 2 ปีที่แล้ว

    Super brother mee voice and speech

  • @Rudransh00181
    @Rudransh00181 2 ปีที่แล้ว +6

    True words

  • @boyabhumikaputanpally8299
    @boyabhumikaputanpally8299 3 ปีที่แล้ว +4

    Nice bro

  • @peddapulisrikanth1357
    @peddapulisrikanth1357 2 ปีที่แล้ว

    బాగా cheppinavu అన్న

  • @knbcharykalluri6845
    @knbcharykalluri6845 2 ปีที่แล้ว

    Great Mr.Ramanarasaiah

  • @anji3579
    @anji3579 2 ปีที่แล้ว

    telanga patalante chala Istam (vudyama & folk), hats off to all of you

  • @krishnavattipally79
    @krishnavattipally79 2 ปีที่แล้ว

    బాగా చెప్పావ్ అన్న విలా గురించి నీలాంటి కవులు ఇప్పుడు ఉన్న తెలంగాణ కి

  • @godabasankararao9142
    @godabasankararao9142 2 ปีที่แล้ว +1

    అన్నా......అందర్నీ.....కామెంట్..చేసి...వాళ్ళ....ఫాల్ట్స్....చెపుతావ్ కదా.....మరి.....ఎలా....నువ్వు....కోరుకున్న....రాజ్యం....వస్తుందో....చెప్పు...

  • @CHcnl
    @CHcnl 2 ปีที่แล้ว

    Super sir

  • @molugurisrinu5608
    @molugurisrinu5608 2 ปีที่แล้ว

    Super speaking bro👍👍👌👌

  • @ravic.h.chennaram
    @ravic.h.chennaram 2 ปีที่แล้ว +1

    Super anna

  • @shivas.s1586
    @shivas.s1586 2 ปีที่แล้ว

    Super ga padinavu anna miru

  • @sathishpasula123
    @sathishpasula123 2 ปีที่แล้ว +1

    ✊✊✊✊nice anna

  • @kumararmy3083
    @kumararmy3083 2 ปีที่แล้ว

    Chala goppaga matladaru brother..... ✊