Sukka Ram Narsaiah Interview | పాలకుల పాట Vs ప్రశ్నించే పాట | సుక్క రాం నర్సయ్య | Journalist Shankar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2021
  • బండి సంజయ్ ను గట్టిగా ఏస్కున్న RSS మోహన్ భగవత్ : • బండికి గట్టి బుద్ధి చె...
    Sukka Ram Narsaiah Interview | పాలకుల పాట Vs ప్రశ్నించే పాట | సుక్క రాం నర్సయ్య | Journalist Shankar
    రాహుల్ గాంధీ అడ్డంగా బుక్ చేసిన రేవంత్ రెడ్డి
    • రాహుల్ గాంధీని రేవంత్ ...
    #SukkaRamNarsaiah #EpuriSomanna #JournalistShankar
    Interviews
    ----------------------------------------------
    Epuri Somanna Interview | YS Sharmila New Party | Journalist Shankar
    • Epuri Somanna Intervie...
    BJP MLA Raghunandan Rao | Full Interview | Journaralist Shankar
    • BJP MLA Raghunandan Ra...
    ------------------------------------------------
    Subscribe Now : bit.ly/2VvmGvh
    Follow Us :
    / journalistshankar
    / journalistshankargoud
    / journalistshankargoud
    / journalistshankar
    / shankarjourn

ความคิดเห็น • 1.1K

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +170

    వాయిస్..లో..ఆర్థత..
    కళ్ళల్లో. కల్మషం.లేని.చూపు.....గొంతల్లో.ఆ స్వచ్తాత. మాటల్లో...ఆ గొంతులో..నిజయితి...వుంది
    ఉంది....ఉంది ఉంది.ప్రశించే తత్వం..ఉంది..
    మన్సూపూర్తిగా.......మీకు.hatsup.
    భాయ్

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 ปีที่แล้ว +307

    రామ్ నరయ్య అన్న నీలో 100 % నిజాయతీ ఉంది నీతి ఉంది ....
    నీతిగా నిజాయితీగా ఉంటే ఈ కాలం లో ఇబ్బందులు ఖచ్చితం గా ఉంటాయి ...

  • @rmu8864
    @rmu8864 3 ปีที่แล้ว +167

    ఒక ఏడవ తరగతి చదువుకున్న సామాన్యుడు రామ నర్సన్న మీ జ్ఞానానికి నా జై భీమ్. ఇది విన్న కవులు, గాయకులు, ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.

    • @narsaiahmarampelly7557
      @narsaiahmarampelly7557 3 ปีที่แล้ว +3

      You are correct narsaiah

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 10 หลายเดือนก่อน +1

      rmu8864 గారు పాట అనేది భగవంతుడు ఇచ్చిన వరము. కొందరికి చదువుకునే అవకాశం వస్తుంది కొందరికి రాదు. ఏమి చదువుకొని అందేశ్రీ గారు కూడ కవిత్వము చెపుతారు.

    • @AffectionateBloomingFlow-gd1ix
      @AffectionateBloomingFlow-gd1ix 2 หลายเดือนก่อน

      I​ k k m cc or cc or😂 ml se w r can be be cc😢😢
      ❤tel❤ by❤se to cc RR CR cc RR😂 se try😂 se ree 😂 se😂 egg xen dear TT er XD TT t🎉 XD exe😂 Abby😂 CR try er 4 TT er th se r🎉 ra see the se RR see to w t🎉e t Dr r TT CR ree Dee TT c TT XD ß se ree cc see too se f to de ee ē see❤ yes 2y wayanad sy😮TT s XDi🥲 ra see ree RR😂 se se eeeeeee se r se😂 nee se ree se se reh ye se RR XD ee xß🎉s kk ß kkkr k🎉k TTrkr krmkrm try,k47 mi rkrm na bb ko rkrk RR kri ra k ra cc😮bb even h bb t TT mt😢 TT😢😢 ra run cc CD d DVR effect 6 BBY😢 to🎉byr TT Dr 5 tr t Dr t St m🎉tc ft k CR try to do m😂 TT egg to free from Dr the gr x ft egg f by 6 TT 6 egg try CR t TT r to try n let CR m rhe egg m🎉 yr er gr er TT er t TT 4d egg mm k

  • @veerugoudkammampati
    @veerugoudkammampati 3 ปีที่แล้ว +100

    నిజాన్ని నిర్భయంగా చెప్పుతున్నావు రాం నర్సన్న 👌👌

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 3 ปีที่แล้ว +91

    కేక..నర్సన్న..ప్రశ్నించే గుంతు..
    Good

  • @MaheshG-nw2sr
    @MaheshG-nw2sr 3 ปีที่แล้ว +250

    రామ్ నర్సన్న గారు మీరు చెప్పేవి వంద శాతం కరెక్ట్

  • @namaprabhakar2611
    @namaprabhakar2611 3 ปีที่แล้ว +35

    ఎవడో అనగదొక్కడం కాదు మనల్ని మనమే అణచివేసుకుంటున్నాం

  • @annamanenisuman7912
    @annamanenisuman7912 3 ปีที่แล้ว +12

    రామ్ నరసన్న మీ పాట చాలా అద్భుతంగా ఉంది ప్రజల కోసం ప్రశ్నించే గళాన్ని ఎత్తుకున్నారు మీరు మీకు ప్రజల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది

  • @krishnapadigela3234
    @krishnapadigela3234 3 ปีที่แล้ว +54

    ఓ మంచి దైవమా! దైవ సాక్షి, అంతహా కర్ణశుద్ది, నైతిక విలువలు గాలి మాటలేనా? ఆగ మాయె" నా" ప్రజల బ్రతుకులు.

  • @laxmanavula5877
    @laxmanavula5877 3 ปีที่แล้ว +64

    నువ్వు చెప్పింది 100% నిజం నర్సన్న...

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 ปีที่แล้ว +217

    మీ మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి కళాకారులను. ఇంటర్వ్యూ చేసినందుకు. ధన్యవాదాలు

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 3 ปีที่แล้ว +27

    అన్న నువ్వు ఎప్పుడు సమస్యల మీద పాటలు రాయండి, పాటలు పాడాలి... ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నీలాంటి కళాకారులు ఏకం కావాలి ....

  • @paladiparusharam3629
    @paladiparusharam3629 3 ปีที่แล้ว +52

    నిజంగా నీ చూపులో నే ప్రశ్నించే తత్వం కనిపిస్తుంది అన్నా. నువు నీ నిజాయితీని జీవితం మొత్తం కొనసాగించు అన్నా.🙏🙏🙏🙏

  • @pchennaiahchennaiah9018
    @pchennaiahchennaiah9018 3 ปีที่แล้ว +36

    100%నిజాయితీ గా వాస్తవాలను చెప్పినాడు..రంనర్సన్న్ నికు జైభీమ్.

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 3 ปีที่แล้ว +23

    నిజం
    మాట్లాడారు అన్న గారు

  • @dumpalaprem2417
    @dumpalaprem2417 3 ปีที่แล้ว +12

    ఇలాగే మి కల గళం ప్రాణం పోయేంత వరకూ ప్రజల వెయ్పె వుండాలని కోరుకుంటున్నాను అన్న ఈ లాంటి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు 🙏

    • @movieupdats
      @movieupdats ปีที่แล้ว

      Great message anna thanks

  • @thirupathinayakmalothu9928
    @thirupathinayakmalothu9928 3 ปีที่แล้ว +71

    సూపర్ నర్శన్న నీకు బహుజన ఉద్యమభివందనాలు అన్న గారు....

  • @prashanthsandai7754
    @prashanthsandai7754 3 ปีที่แล้ว +9

    Superb narsanna... మీరు చెప్పినవి నిజం... ఎప్పుడైతే పాట దొరల చంతన చేరిందో అప్పుడే ఆ పాట నాశనం అయినట్టు..ఆ గొంతు మూగ బోయినట్టు...ప్రజా కళాకారులు,ప్రజల వైపు వుంటేనే వాళ్లకు గౌరవం లభిస్తుంది

  • @balakrishna-xq5jn
    @balakrishna-xq5jn 3 ปีที่แล้ว +27

    నిజమైన కమ్యూనిస్టు....

  • @maheshakarapua9525
    @maheshakarapua9525 3 ปีที่แล้ว +15

    మీ ఇంటర్వ్యూ s సాంగ్స్ చూసాను మీరు ఇలా నే మీ పంతం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🌹మీ సెల్ no ప్లీజ్

  • @srinivasmadupu217
    @srinivasmadupu217 3 ปีที่แล้ว +22

    జై భీం రాం నర్సన్న
    మీ మాట, పాట సూపర్

    • @anilkota8324
      @anilkota8324 3 ปีที่แล้ว +1

      జై భీమ్ రామ్ నరసన్న మీ వెన్నంటే ఉంటాం అన్న

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 3 ปีที่แล้ว +154

    చివరి వరకు ఇదే నీతి,నిజాయితీ గా కొనసాగాలని కోరుకుంటున్న

  • @rameshmallam2506
    @rameshmallam2506 3 ปีที่แล้ว +32

    ఈ కళాకారుడు చిన్న వాడైనా confident గా మాట్లాడాడు. భావ వ్యక్తీకరణ బాగుంది. అభినందనలు. (నా అభిప్రాయం ఇతను చెప్పిన అంశాల గురించి కాదు. అందులో నేను వేలు పెట్టను. ఇతను చెప్పే తీరును అభినందిస్తున్నాను)

  • @lmgoud6072
    @lmgoud6072 3 ปีที่แล้ว +73

    పక్కా ఇ పాట 100% గాయకుడు సోమన్నకు వర్తిస్తుంది అని నా అభిప్రాయం . నువ్వు సూపర్ రామ్ నర్సన్న . చాలా బాగాపాడావు . నా ఓటు నీకే 👌👌👌👌👌 జై రాం అన్న.....

  • @shettysrinujanagama2221
    @shettysrinujanagama2221 3 ปีที่แล้ว +17

    చాలా మంచి విషయాలు మాట్లాడిన వ్యక్తి సూపర్ అన్న

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 ปีที่แล้ว +61

    నిజమైన ప్రజా కవి, ప్రజల కోసం పాటుపడే మనిషి అసలు సిసలైన ప్రజా గాయకుడు 👍👍👍👍👌👌👌👌 కృతజ్ఞతలు నర్సన్న సోదరా..

    • @gtt333venkatvenketrao5
      @gtt333venkatvenketrao5 3 ปีที่แล้ว +2

      నరస్సన్న మాట్లాడింది 100% రైట్

    • @sadulanara5916
      @sadulanara5916 ปีที่แล้ว

      @@gtt333venkatvenketrao5 9ooooooòoooooopq

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 3 ปีที่แล้ว +17

    జైభీం రాంనర్సయ్య సూపర్ మీ ఆలోచన.

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp 3 ปีที่แล้ว +13

    చాలా బాగా బుద్ది చెప్పేలా మాట్లాడారు నర్సన్న గారు. ఇలాంటి మాటలు విని అయిన నాయకులు,కవులు,ముఖ్యంగా ప్రజలారా ఏ నాయకులు బీరు,బిర్యానీ లు ఇవ్వగానే వారి సబలకు వెళ్లి ఓట్లు వేయడం మానుకోండి దయచేసి. చిన్నవాడైన చాలా బాగా చెప్పాడు 👍 చదువుతో పని లేదు పాట వ్రాయటానికి శెభాష్ 👍

  • @arukonda_studio
    @arukonda_studio 3 ปีที่แล้ว +39

    శుభోదయం రామ నరసయ్య గారు
    మీకు కళాభివందనాలు...

  • @ramakrishna-rt9xe
    @ramakrishna-rt9xe 3 ปีที่แล้ว +60

    రాబోవు కొద్దీ రోజుల్లో మీరు తెలంగాణ సమాజం లో గొప్ప ప్రజా జర్నలిస్ట్ అవ్వుతారు అన్న

  • @Arrachinthala
    @Arrachinthala 3 ปีที่แล้ว +13

    బాగాచెప్పారు నిజాం బ్రో జై భీమ్

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 3 ปีที่แล้ว +69

    నర్సన్నా ప్రస్తుతం కొంత ఆర్థిక ఇబ్బంది ఉండవచ్చు కానీ భవిషయత్తులో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు ఎవరికీ భయపడవలసిన పనిలేదు 🙏👍

  • @bollepallyvenkatesham3856
    @bollepallyvenkatesham3856 3 ปีที่แล้ว +17

    చాలా చక్కగా వివరించారు

  • @erathoughts3309
    @erathoughts3309 3 ปีที่แล้ว +14

    ఇది అంతా అవకాశవాదము, తప్ప బహుజన వాదము కాదు.

  • @udayniga6706
    @udayniga6706 3 ปีที่แล้ว +11

    నీ మాటలు ఆలోచింప చేస్తున్నాయి..
    మంచి ఇంటర్వ్యూ
    Next ఇంటర్వ్యూ రెంజర్ల రాజేష్ గారిని చేయు అన్న

  • @shivajiraj6383
    @shivajiraj6383 3 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారు.. రామ్ నరసన్న గారు.. మిలాంటి కళాకారులు.. ఊరికి ఒక్కరు ఉంటే చాలు... తెలంగాణ. ప్రజలు ..& కళాకారులు.... బాగుండడానికి..

  • @dotisrinu6757
    @dotisrinu6757 3 ปีที่แล้ว +32

    Thammudu ,Narsaiah exalent 🙏🙏🙏🙏

  • @Manapaatalu
    @Manapaatalu 3 ปีที่แล้ว +18

    అంతేగా....అంతేగా...

  • @BonguBadusha
    @BonguBadusha 3 ปีที่แล้ว +15

    చాలా బాగా చెప్పావు అన్నా గారు

  • @dasarinarayana250
    @dasarinarayana250 ปีที่แล้ว +6

    నర్సన్నగారు చాలా గొప్పగా చెప్పావు మీ లాంటి వారు ఈరోజు సమాజానికి అవసరం చాలా ఉన్నది

  • @dharmareddy5136
    @dharmareddy5136 3 ปีที่แล้ว +15

    Anna nuvu thopu

  • @sathaiahgoolla3007
    @sathaiahgoolla3007 3 ปีที่แล้ว +9

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన వివిధ సమ్మెల సందర్భాలలో కవుల కళాలు-గళాలు మూగబోయినవి. పాలకుల కౌగిలిలో బందీలుగా చేరిపోయారు

  • @ravishravikumar
    @ravishravikumar 3 ปีที่แล้ว +19

    రాం నర్సయ్య సోదరుని ఆలోచనలు సరైనవి... పాట ప్రజల పక్షాన నిలబడాలి... పాలకుల పక్షాన కాదు...

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 3 ปีที่แล้ว +44

    పాటంటే శాసించేది ఆశించేది కాదు ద గ్రేట్ వర్డ్

  • @tvenkatesh8973
    @tvenkatesh8973 3 ปีที่แล้ว +11

    Great Sir no Words

  • @y3tvtelugu
    @y3tvtelugu 3 ปีที่แล้ว +14

    Shankar bhai correct person nu interview chesinavu
    Nuvu ilage prajala pakshana unna varini interview cheyali 💐

  • @srinivasganpati2938
    @srinivasganpati2938 3 ปีที่แล้ว +11

    అన్నా, విలేకరి...... పాటలతోనే.... పబ్లిక్ పరేషాన్, ఐ,1500 ల మంది,చనిపోయిన.... సంగతీ వాస్తవం

  • @tsthirumala8948
    @tsthirumala8948 3 ปีที่แล้ว +5

    జై భీమ్ అన్న గారు మీ లాంటి కళాకారులు ఉన్నంతవరకు గాయకులకు ధన్యవాదాలు రాం నర్సన్న

  • @laxmannadimpalli5879
    @laxmannadimpalli5879 3 ปีที่แล้ว +11

    Good job Shankar garu ela inka chala vedios cheyali ani koruthunna

  • @urupakkaganesh5373
    @urupakkaganesh5373 3 ปีที่แล้ว +11

    సూపర్ అన్న 🙏

  • @k.lnamanusulonimata3909
    @k.lnamanusulonimata3909 3 ปีที่แล้ว +4

    జై భీమ్ లు అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది అన్న .

  • @prabhakarmogiligundla2337
    @prabhakarmogiligundla2337 2 ปีที่แล้ว +8

    రామ్ నరసన్న నీకు నిజంగా పాదాభివందనాలు

  • @akshayjakku6457
    @akshayjakku6457 3 ปีที่แล้ว +16

    మీ అక్షర సమరం లో ఆవేశం, ఆలోచనలు, వ్యూహాలు దాగుంటాయ్ అన్న

  • @mogalaganimadhu5327
    @mogalaganimadhu5327 3 ปีที่แล้ว +216

    రామనర్సన్న ని ఆలోచన మీ మాట సూపర్

  • @dasariyellaready9796
    @dasariyellaready9796 3 ปีที่แล้ว +8

    పాట పాలకులకు అమ్ముడు పోయినపుడు దాని అడిగే హక్కు ప్రతి తెలంగాణ బిడ్డకు ఉంటుంది .

  • @chinthapallyshashidhar2073
    @chinthapallyshashidhar2073 3 ปีที่แล้ว +7

    మీ ఆలోచన విధానం 🙏👌👌👌👌

  • @parshi0672
    @parshi0672 3 ปีที่แล้ว +17

    సూపర్ రామ్ నర్సన్న 👌👌👌👌

  • @krishnapadigela3234
    @krishnapadigela3234 3 ปีที่แล้ว +6

    ఓ మంచి దైవమా ఏమిటి పరీక్షా
    మూగ బొయనా తెలంగాణ కో సం పాట పాడిన గొంతుకలు. ధూ మ్ ధామ్ పాటలు,అస్సైదుళ్ళా హారతలు,అమరుల త్యాగాలు నిరుద్యోగ ఉసురులు తగలక పోదా,మట్టి కొట్టుక పొతరు ఉసురు మామూలుగా ఉండదు.

  • @talasilasambasivarao132
    @talasilasambasivarao132 3 ปีที่แล้ว +8

    I love your voice &CONFIDENCE

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 ปีที่แล้ว +9

    Jai bheem bro
    Good questions
    Keep it up
    RIP Epuri

  • @chandrashekarsoma3174
    @chandrashekarsoma3174 3 ปีที่แล้ว +4

    నర్సన్న.. చాలా మంచిగా పాడినవ్.. ఇపుడైన వాలకి సిగ్గు అయిన వస్తుందేమో.. కె సి ర్ గానికి విలందరు.. అమ్ముడు పొయ్యారు.. వాలని నమ్మినందుకు ప్రజలే పిచోళు అయ్యారు అన్న.. ఇలాగే ప్రశ్నించాలి..అన్నా..

  • @ranjithgoud7263
    @ranjithgoud7263 3 ปีที่แล้ว +25

    జర్నలిస్ట్ శంకరన్న మాంచి ప్రశ్న అడిగారు బహుజన పాటగడిగా
    కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ఎందుకు పాడాల్సి వచ్చింది

  • @NivedithaNive-tl4ty
    @NivedithaNive-tl4ty ปีที่แล้ว +9

    రామ్ నరసన్న నీకు వందనాలు దళిత బిడ్డగా నిజమైన ప్రజా గాయకుడిగా రాణిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు💐💐💐

  • @shyamrajmadiga3614
    @shyamrajmadiga3614 ปีที่แล้ว +5

    జై భీమ్ నర్సన్న అన్న ✊
    నీ మాటలు 100% నిజాయితీగా నిజాలు ఉన్నాయి.

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 2 ปีที่แล้ว +3

    Well said! A true spirit of. People's voice ! Reminding the valour of Telengana self dignity ! A folk singer revoking the self rule against the aliens colonial rule.

  • @rameshramrameshram8568
    @rameshramrameshram8568 2 ปีที่แล้ว +4

    దేశం లో పార్టీలని అగ్రకుల ఆదినంలో ఉన్నాయి ప్రతిక్షణం అంటే రచయిత జై భీమ్

  • @rameshs1456
    @rameshs1456 3 ปีที่แล้ว +5

    రామ్ నర్సన్న నువ్వంటే అందరికీ భయం చుట్టుకున్నాది అందరికంటే నువ్వు ప్రశ్నించే తత్వం గొప్పది

  • @thatikayalamadhu8155
    @thatikayalamadhu8155 3 ปีที่แล้ว +7

    Meeru correct information echaru sukka ramnarsanna great singer bro

  • @pastornpaul7935
    @pastornpaul7935 3 ปีที่แล้ว +23

    సూపర్ గ అడి గినవ్ అన్న.

  • @ykrishnaiah5205
    @ykrishnaiah5205 3 ปีที่แล้ว +7

    Super question to సోయిలేని సోమన్న

  • @venkannakatta5027
    @venkannakatta5027 3 ปีที่แล้ว +8

    Super anna raamnarsan

  • @ambatianil8249
    @ambatianil8249 3 ปีที่แล้ว +5

    Anna nilanti vallu kavali maku 🙏💪

  • @krishnadikarthik3822
    @krishnadikarthik3822 3 ปีที่แล้ว +7

    Anna good job brother

  • @user-fn9ro1tj6v
    @user-fn9ro1tj6v 3 ปีที่แล้ว +8

    సూపర్ అన్న

  • @srikanthchinna9802
    @srikanthchinna9802 3 ปีที่แล้ว +6

    Super anna🙏🙏🙏🙏

  • @trivikramumesh9124
    @trivikramumesh9124 3 ปีที่แล้ว +2

    శంకర్ అన్న భాణంలాంటి ప్రశ్నలకు
    నర్సన్న చక్కటి సమాదానాలు interview చూడ ముచ్చటగా ఉంది

  • @Manapaatalu
    @Manapaatalu 3 ปีที่แล้ว +15

    ఏది ఏమైనా శంకర్ అన్న చాలా అందంగా అయ్యాడు.....

  • @gogusagar8613
    @gogusagar8613 3 ปีที่แล้ว +11

    Telangana lo enkemanna unte dochukundam ani party pettadam anthe

  • @smscreations1
    @smscreations1 3 ปีที่แล้ว +9

    గాయకుడు నాయకుడుగా మరినప్పుడే పాటకు బయపడుతాడు..

  • @ashokkumarkatamala3438
    @ashokkumarkatamala3438 2 ปีที่แล้ว +7

    చుక్క . రాంనర్సయ్య అన్న మీ పాటలు సూపర్ అన్న, సూటిగా ప్రశ్నిస్తున్నాన అందుకు జై భీములు..✊✊✊

  • @rajuburra2885
    @rajuburra2885 3 ปีที่แล้ว +7

    మీరు చెప్పింది 100% నిజం, పాట అనేది ప్రశ్నించే వైపు ఉండాలి దొరల పదాల దగ్గర కాదు. కానీ ప్రజకవులు పదవుల కోసం పాటను అమ్ముకుంటున్నారు.

  • @bhoomagoud4061
    @bhoomagoud4061 3 ปีที่แล้ว +5

    Super cheppinavu.kaniyeppatikiundali

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 3 ปีที่แล้ว +3

    Ramnarsanna super ga cheppav
    Mana swartha gaayakula & kavula& naayakula gurchii🙏🙏🙏

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 3 ปีที่แล้ว +6

    Anna chala baga prasnichavu

  • @y3tvtelugu
    @y3tvtelugu 3 ปีที่แล้ว +10

    Super ramnarsanna 💐

  • @konavenkanna824
    @konavenkanna824 3 ปีที่แล้ว +3

    రాంనర్సయ్య గారు మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూన్నారు.
    మీకు నా వందనాలు..............

  • @praveenbekkem4134
    @praveenbekkem4134 3 ปีที่แล้ว +5

    Correct Anna 100% somanna MLA kavali anukunte Bsp party undhi kadha vastavame andhra party lo cheratam Enti

  • @charminartv143
    @charminartv143 3 ปีที่แล้ว +5

    Super narsanna నువ్వు నీలాగే ఉండు

  • @nallavenkatesh886
    @nallavenkatesh886 3 ปีที่แล้ว +4

    Excellent👍👍👍

  • @matlakarnakar3019
    @matlakarnakar3019 3 ปีที่แล้ว +6

    Excellent anna

  • @iam5617
    @iam5617 3 ปีที่แล้ว +1

    7th గ్రేట్ సాహిత్యం.. Ok✔️
    ఇక కొందరి గురించి చెప్పాలి అంటే చాలా జరుగుతూనే జరిపిస్తూనే ఉన్నారు వెనుక కొన్ని శక్తులు..
    అవి సరిగా పరిశీలన చేస్తే కదా తెలుస్తుంది..
    ఎవరు ఎందుకు ఎలా అని....!

  • @kparamesh1018
    @kparamesh1018 3 ปีที่แล้ว +3

    అన్నా సూపర్ పాడుతున్నారు ఇలాంటి కవులు కళాకారులు రాష్ట్రం చాలా అవసరం

  • @creativekings264
    @creativekings264 3 ปีที่แล้ว +5

    సూపర్

  • @ramojigugulothu1181
    @ramojigugulothu1181 3 ปีที่แล้ว +17

    👌 Ram నర్సయ్య super...

  • @shivashankarm3222
    @shivashankarm3222 3 ปีที่แล้ว +13

    హల్లో యనకర్ గారు మీరు అందరినీ ఒకలాగ గౌరవించడం నే్చుకో1st ...
    Apoori సోమన్న కు నమస్త్యే అన్న అన్నావు రామనర్శన కు నామస్త్యే అంటునవు

  • @bottusureshofficial6791
    @bottusureshofficial6791 3 ปีที่แล้ว +3

    రామ నరసన్న గారు ప్రజాసమస్యలు ప్రజాసమస్యలను ఒకటే అంటున్నారు కదా....ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న ఒక వ్యక్తి ప్రజల సమస్యల కొరకు చట్టాలు చేసే అసెంబ్లీ లో ఉండాలనుకోవడం తప్పేముంది.
    ప్రజల సమస్యలు తీరాలంటే కేవలం పాట పాడితే సరిపోదు
    ప్రజా సమస్య లను చట్ట సభల ద్వారా కూడా ప్రశ్నించవచ్చు

  • @jsn906
    @jsn906 3 ปีที่แล้ว +4

    super 👍👍👍👍

  • @nunavathsrinivas5694
    @nunavathsrinivas5694 3 ปีที่แล้ว +11

    Jai ram narsahyya

  • @msaidulu3965
    @msaidulu3965 2 ปีที่แล้ว +3

    రాంనర్సన్న జై భీమ్✊అన్న మీరు ఎప్పుడూ ఇలాగే తప్పులను ప్రశ్నించాలని కోరుతున్నాము.

  • @djsale9226
    @djsale9226 3 ปีที่แล้ว +24

    బహుజన యుద్ధ నౌక కాదు అది పైసలు యుద్ధ నౌకా...... 😂😂

    • @SRP_VLOGS-GURU
      @SRP_VLOGS-GURU 3 ปีที่แล้ว +3

      అది లత్కోర్ యుద్ధ నౌక..... వాడే ఏపూరి గాడు...