గోరేటి వెంకన్నా రాజకీయా పార్టీలపై,మతాలపై,సిద్ధాంతాలపై నీ మాటలు విని నాకు మీపై గొప్పగౌరవంఏర్పడింది. మహోన్నతమైన మానవసామ్రాజ్యాలు రావాలి అన్న నీమాటలు నీస్వభాన్ని మహోన్నతమైన మీ ఆలోచనలనావిధానాన్ని మీవ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.
అనంతపురం లో గద్దర్కు నివాళి సభ ఏర్పాటుచేసి ఆయనపై కాల్పులు జరగడానికి కారణం రాజ్యహింస చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం సరైనది కాదు నయీముద్దీన్ మొదలైన విప్లవ ద్రోహులు రాజ్యాహింసకు సహకరించారు గద్దర్ అమర గాయకుడు గద్దర్అమర్ రహే జెట్టి జైరామ్
🚩🚩1997 ఏప్రిల్ 6 గద్దర్ అన్న పై దుర్మార్గుడు చంద్రబాబు కిరాయి రౌడీలతో కాల్పులు జరిపాడు. శరీరంలోన ఒక బుల్లెట్ అలాగే ఉంది😢 పాపిష్టి చంద్రబాబు నాశనం అవుతిడు
గోలేటి వెంకన్న గారు మీరు పదవి తీసుకొని తప్పు చేసారు. ప్రజలకొరకు బ్రతికే ప్రజాగయకులు గద్దర్ లాగా నీకార్చిగా ఉండాలి.గద్దరన్నకు కావాలంటే MLC పదవి రాకపపోవునా.గద్దరన్నా గురించి మాట్లాడే హారహత నీకు లేదు...
మల్లె తీగకీ నంది అవార్డ్ వస్తే , నేను ప్రజాలకోసమే నా పాట ప్రజాలకోసమే అని అవార్డ్ తిరస్కరించిన మహానుభావుడు గద్దర్ అన్నా...
అన్నా వాస్తవాలు గ్రహించు. గోరేటి వెంకన్న అన్నా నీ అవసరం తెలంగాణాకు చాలా అవసరం.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గోరేటి వెంకన్నా
రాజకీయా పార్టీలపై,మతాలపై,సిద్ధాంతాలపై నీ మాటలు విని నాకు మీపై గొప్పగౌరవంఏర్పడింది.
మహోన్నతమైన మానవసామ్రాజ్యాలు రావాలి అన్న నీమాటలు నీస్వభాన్ని మహోన్నతమైన మీ ఆలోచనలనావిధానాన్ని మీవ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.
గద్దర్ కు ఘనమైన నివాళి ఏర్పాటుచేసి పాటలు పాడిన గాయకులకు అభినందనలు
అనంతపురం లో గద్దర్కు నివాళి సభ ఏర్పాటుచేసి ఆయనపై కాల్పులు జరగడానికి కారణం రాజ్యహింస చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం సరైనది కాదు నయీముద్దీన్ మొదలైన విప్లవ ద్రోహులు రాజ్యాహింసకు సహకరించారు గద్దర్ అమర గాయకుడు గద్దర్అమర్ రహే జెట్టి జైరామ్
గద్దరన్న తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ⭐✊
పాలు పుంత నక్షత్రం లో అత్యంత కాంతివంతమైన నక్షత్రం గద్దర్ అన్న కాకెలి సైమన్
పార్టీలకతీతంగా మీరు అందరు సభని పంచుకొని నివాళులర్పించడం గొప్ప విషయం గద్దర్ గారికే ఇదే గణ నివాళి
ప్రభుత్వాల లో జరిగే అవినీతి అరాచకాలుఎదిరించటమే గదర్గారికి అసలైన నివాళి
కవులకు ప్రజా పక్షం ఉన్నప్పుడే ఇంతటి విలువ ఉంటుంది
గోరేటి గారు , కేసీఆర్ దగ్గర అక్రమ పెన్షన్ తీసుకోవడం ఆపేసి , మీరు మీలగా బతకండి..
సమాజంలో చైతన్యం, అవగాహన,ఆలోచింపచేసే (పజా జానపద జీవనాడులు మీరు 🙏
Good program by RTV that's ravi prakash sir
సహజ కవులు..
జీవ కవులు...
వర్ధిల్లాలి...
A truly rare original, of humanity!
అచ్చం గద్దర్ గారి స్వరం యాక్షన్ అలానే ఉంది
🙏 ɴᴏ ᴡᴏʀᴅꜱ 🙏 మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను 🙏
అన్న 👌🙏🙏🙏🙏
తెలంగాణ గాయకులకు నాకృతజ్ఞత లు 🙏🙏🙏🙏🙏
😊
జోహార్ గద్దర్ అన్న🙏🙏🙏
గద్ధర్ గ్రేట్ మర్కిస్తు
Namaste venkannagaru
జోహార్ గద్దర్ అన‌్న ✊
ఎమ్మెల్సీ దెబ్బే ఏసి రూమ్ లో ఒంటరిగా బతుకు జీవుడా అనుకుంటూ ఉంటానవు. తెలంగాణలో ఎంతో మంది ఉంటే నీకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిండు కేసీఆర్???
Ravi prakash gariki dandam elanti program pettinanduku
Wow excellent sir 👌👌👌👏👏👏
super anna
Anna meeru super
ఇయణకు ఇంతకు ముందు పేరు వుండే, ఎప్పుడైతే కెసిఆర్ మోచేతి నీళ్లు తాగిందో అప్పుడే వీని పేరు సంక నాకీ పోయింది
ఇయానికి ప్రజలు ఇచ్చిన పదవీకంటే కెసిఆర్ ఇచ్చిన పదవీ ఎక్కువ అయింది
ఇయానికి మాట్లాడే అర్హత లేదన్న
Group one officer ❤❤
All of you red salute
GORETI ENKANNA....NEEKU
Gaddar uncle samsparna sabalu disteck villages vyjga jarapandi plss🙏🙏🙏🙏🙏johar gaddar uncle🙏🌹
అమ్ముడు పోయిన అయ్య గోరటి ఈయన గద్దర్ గురించి ఏం మాట్లాడతాడో గడిల దగ్గర బందీ వెంకటి
Enthomandi Abhyudaya viplava gayakulaku SPOORTHI COM.GADDAR.JOHAR COM.GADDAR.GADDARANNAKU NIVALI GOPPA KARYAKRAMAM.NIRVAHAKULAKU.VIPLAVA KALABHI VANDANALU.
Jai Venkkanna
తాగుబోతు కెసిఆర్ కు తాగుబోతు గోరటి దోస్తు, వీని మొఖన్లనే కల పోయింది, భయపడుతూనే మాట్లాడుతుంటే
Thankyou friend
Dey 😂 🤣
🚩🚩1997 ఏప్రిల్ 6
గద్దర్ అన్న పై దుర్మార్గుడు
చంద్రబాబు కిరాయి రౌడీలతో కాల్పులు జరిపాడు.
శరీరంలోన ఒక బుల్లెట్ అలాగే ఉంది😢 పాపిష్టి చంద్రబాబు నాశనం అవుతిడు
Avunu Anna Chemba Gadu chavaledhu
Oka manchi program youth potham chudalishina program
ఇంతమంది కవులు మీరు గట్లనే బతకాలి కొచం పాత ఉద్యమాలు యాదికి గుర్తుంచుకోరి
Pranams
Gorati Venkanna sahaja kavi neeku vandanalanna🙏
కడుపు నిండా నోల రచనలు కంటే కడుపు ఎండీనొల రచనలు కమ్మగా ఉంటాయి తీయగా ఉంటాయి .కాకెల . సైమన్
Rip urt Telugu language legendry
అబ్బా ఎంచెప్పిండు రా.......vah
Vuna andaru prajalakosam padandi annalu malli nuthana rajayam chusthundi
Meeru yeppudu kavulu , kalakarulu meru 100% unit ga vundali meru ma Telangana Gunde chappudu
Rtv owner తెలంగాణ వ్యతిరేకి, మరి ఈయన ఛానల్ లో ఇవన్నీ అంటే.....,
నాకు ఏదో డౌట్ గా ఉంది
All nows chanala s ipadu a ikaena jenam kosam bathakandira meru manam gurthu pettuko andharam prajalsm
గోలేటి వెంకన్న గారు మీరు పదవి తీసుకొని తప్పు చేసారు. ప్రజలకొరకు బ్రతికే ప్రజాగయకులు గద్దర్ లాగా నీకార్చిగా ఉండాలి.గద్దరన్నకు కావాలంటే MLC పదవి రాకపపోవునా.గద్దరన్నా గురించి మాట్లాడే హారహత నీకు లేదు...
Prathi lottapesu gaadu Comment chesetolle...neekem telsu raaa
Ekkada evvaniki innova ku takkuva car ledu. Emi neetulu cheptunnaru ra.
Rip gaddar Anna
Okkaganta
Padu
Venkanna
Kcr
Bajana
Cheyaku
ఎమ్మాల్సి పదవికి అమ్ముడు పోయిండు
Gorintla,nee,patalu,palli,patalu,lo,vinnannu, nuvvu, Ghaddharanna,gurinchi,matladuthunte,LKG ,pillagadu,pH.d master ni,promote,chesthunnatlundhi,Ghaddharanna pata,pirikoditho,pakkana,nilabhaddonni,champistharu,adhi,ghaddaranna,patala,mahatyam,appulodu,intikotchi,Ali,chuda,purugu mandhe,raithuku,perugannamaye,nijam, ye uru manadhira,ee Vada mananafhira,,Ghaddharanna,vere level,ayana,Kali ,gotiki,kuda,sari,raru,Mee,revvaru,Ghaddharanna mate,pata...
దొరల బంది
ఈ నాట్కాలు చాలు గద్దర్ ని మూడ్ గంటలు ప్రగతి భవన్ ముందు నిలబడ్డాపుడు పదవి ఉందని కండ కావారం తో ఉన్నావా