బ్రతకడం అంటే పుట్టడం పెరగడం సంపాదించడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం చచ్చిపోవడం ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీర అవసరాల కోసం ప్రాణాలతో ఉండటం కానీ జీవించడం అంటే గతం తెలుసుకోవడం భవిష్యత్తు నిర్మించే ప్రయత్నం చేయడం ఒట్టి తెలుసుకోవడమే కాదు గతంలో మనం లేకపోయినా గతానికి బాధ్యత వహించడం ఏంటి confuse గా ఉందా మనం పుట్టకముందే ఎన్నోతరాల ముందు దేవుడు ఉన్నాడు దేవుడిని ఇప్పటికి మోస్తున్నాం మనం ఎందుకు కొందరు మహానుభావుల వల్ల వాళ్లు పుట్టక ముందు ఉన్న ధర్మాన్ని దేవుడిని తరవాత తరాలకు అందిస్తారు దానికోసం వారి జీవితాలను అర్పిస్తారు అదే జీవించడం అంటే వాళ్ళు భూత, భవిష్యత్,వర్తమానాల్లో ఆలోచిస్తారు మనలాగా ప్రస్తుతంలో బ్రతుకుతూ కడుపుకోసం చూస్కోరు. వాళ్ళు వేదాలు చదువుతారు జీవిస్తారు కానీ మనం ఈ గుడ్డి విద్య అభ్యసించి బ్రతుకుతున్నాం కాకపోతే చూడండి మన చదువులు ఎలా సంపాదించాలి చెబుతాయి కానీ వ్యక్తిత్వం,మంచితనం,దానాగుణం లాంటి సుగుణాలు నేర్పించవు. ఇప్పుడు ఉన్న విద్య ఎన్నో విపరితాలకు దారి తీస్తుంది. కానీ మన దేవుడు మనకు ఎన్ని పుస్తకాలు అందించిన జీవించడానికి ఒక సింపుల్ మెథడ్ ఇచ్చాడు అది నువ్వు ధర్మబద్ధంగా ఉంటె జీవిస్తున్నట్లే.
Supeeeeer bro 🎉 ఎందుకు, ఏమిటి, ఎలా... జననం ఎలా జీవనం ఏమిటి మరణం ఎందుకు జననం - ఒక ఆశ్చర్యం జీవనం - ఒక కళ మరణం - ఊహ జనితం ఆశ్చర్యానికి - మాటలు రావు కళ - నిరంతరం పరితపిస్తుంది ఆశ్చర్యం, కళ రెండు కలిసినపుడు ఊహాజనితంగా మారుతుంది
@@chandumadduri484 అసలు మూడు కూడా ఎందుకు అనే ప్రశ్నతో మొదలైనవి విచిత్రం ఏమిటంటే మరణం మాత్రమే మనిషిని వేధిస్తుంది ( గమనిక: మరణం ఏ రూపంలో అయిన ఉండవచ్చు (ఉదా: మనసు,శరీరం)) దానితో మరో పుట్టుక కావాల్సి వచ్చింది దీనితోనే ఎవల్యూషన్ ప్రారంభమయ్యింది అన్న ముందు పాడ్ కాస్ట్లో పురుషుడు విభజన చేస్తాడు అని చెప్పాడు ఆ విభజన ఇక్కడ నుండే ప్రారంభం అయ్యిందని నా అభిప్రాయం అందుకే ఈ మూడు ఎప్పటికీ తెలియని సందేహాలు అందుకే మనిషి ఎప్పటికీ ఏమి నేర్చుకో లేడు ఆఖరికి దేవుడు కూడా.... ఈ సంఘటనలు అన్ని ఒక ప్రయత్నంగా భావించి ప్రయత్నానికి కొలమానాలు ఉండవు అనే విషయం తేట తెళ్ళమైంది అందుకే ఈ విధంగా వర్ణించాను
@@t.vijayadurgavijaya4682 tq broo నా దృష్టిలో కళ అంటే ఒక వృత్తి అని అర్దం వృత్తి ఏ రూపంలో అయినా ఉండవచ్చు బ్రతుకుతూ బ్రతుకును ఇవ్వటమే కదా కళ యొక్క లక్షణం
@ThinkTeluguPodcast really wanted to thank you for some of your podcasts. Being an UPSC aspirant I found some of your lines to be useful in my answer wringing. Thank you so much..keep up the good work
Correct.. One point .. life vunna thaa varaku . Happy ga vundali .. But .. Mana happiness . ney.. empty ga marchevii.. bandhalu.. Vitikii dhurangaa vunte .. manchidhii .. people's
Superb, correct answer. Some correction, మానవ జీవితం తన సృష్టి కర్త ను తెలుసుకోవడానికి , తనను ఆరాధించడానికి , తనను చేరడానికి. 1000 లో ఒక్కరు మాత్రమే తన సృష్టి కర్త ను గ్రహిస్తారు , 999 తాము ఎందుకు జీవిస్తున్నాం మో కూడా తెలియకుండానే కాలం చేస్తారు లేదా తమ కోరికలు తీర్చు కోవడమే ఈ జీవితం అనుకుంటారు.
Bro i am from karnataka please reply me.. Okkari badha inkkokkariki enduku santhosham kaligisthundi. Mana bhada inkokkariki santhosham kaligisthe inka chala bhadesthundi bro. Putting prathi okkariki chavu elago alagu good time bad time anedhi kooda rase untadu. Okkari bad time chusi navvukkunte Vaallaki kooda bad time vasthundi anedani artham chesukovali.
Hi, Good video bro ne vidoes lo nv question rasie chasthai but conclusion clear ga evakunta ...vinavariki vadilesthaiv 😊😎 Bro alago plz gve clarity about vasthnu (science of placing an object)& how some people human taking advantage of it.
సార్ ,జీవితం అంటే ఒక మాయ. కోపం ఇప్పుడు ఉంటది కాసేప టి కనపడదు, సంతోషం ఇప్పుడు ఉంటే తర్వాత ఉండదు, ఆకలి, గొడవ ,కన్నీరు, నిద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని అందుకే జీవితం ఒక మాయ.
బ్రతకడానికి, జీవించడానికి గల తేడా తెలిసిన నాడు జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది ❤️
Meeru cheppagaraa aa vetyasam
బ్రతకడం అంటే పుట్టడం పెరగడం సంపాదించడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం చచ్చిపోవడం ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీర అవసరాల కోసం ప్రాణాలతో ఉండటం
కానీ జీవించడం అంటే గతం తెలుసుకోవడం భవిష్యత్తు నిర్మించే ప్రయత్నం చేయడం ఒట్టి తెలుసుకోవడమే కాదు గతంలో మనం లేకపోయినా గతానికి బాధ్యత వహించడం
ఏంటి confuse గా ఉందా మనం పుట్టకముందే ఎన్నోతరాల ముందు దేవుడు ఉన్నాడు దేవుడిని ఇప్పటికి మోస్తున్నాం మనం ఎందుకు కొందరు మహానుభావుల వల్ల
వాళ్లు పుట్టక ముందు ఉన్న ధర్మాన్ని దేవుడిని తరవాత తరాలకు అందిస్తారు దానికోసం వారి జీవితాలను అర్పిస్తారు అదే జీవించడం అంటే వాళ్ళు భూత, భవిష్యత్,వర్తమానాల్లో ఆలోచిస్తారు మనలాగా ప్రస్తుతంలో బ్రతుకుతూ కడుపుకోసం చూస్కోరు. వాళ్ళు వేదాలు చదువుతారు జీవిస్తారు కానీ మనం ఈ గుడ్డి విద్య అభ్యసించి బ్రతుకుతున్నాం కాకపోతే చూడండి
మన చదువులు ఎలా సంపాదించాలి చెబుతాయి కానీ వ్యక్తిత్వం,మంచితనం,దానాగుణం లాంటి సుగుణాలు నేర్పించవు. ఇప్పుడు ఉన్న విద్య ఎన్నో విపరితాలకు దారి తీస్తుంది. కానీ మన దేవుడు మనకు ఎన్ని పుస్తకాలు అందించిన జీవించడానికి ఒక సింపుల్ మెథడ్ ఇచ్చాడు
అది నువ్వు ధర్మబద్ధంగా ఉంటె జీవిస్తున్నట్లే.
Niku telusa
Supeeeeer bro 🎉
ఎందుకు, ఏమిటి, ఎలా...
జననం ఎలా
జీవనం ఏమిటి
మరణం ఎందుకు
జననం - ఒక ఆశ్చర్యం
జీవనం - ఒక కళ
మరణం - ఊహ జనితం
ఆశ్చర్యానికి - మాటలు రావు
కళ - నిరంతరం పరితపిస్తుంది
ఆశ్చర్యం, కళ రెండు కలిసినపుడు ఊహాజనితంగా మారుతుంది
Supper
Maranam enduku
@@chandumadduri484 అసలు మూడు కూడా ఎందుకు అనే ప్రశ్నతో మొదలైనవి విచిత్రం ఏమిటంటే మరణం మాత్రమే మనిషిని వేధిస్తుంది
( గమనిక: మరణం ఏ రూపంలో అయిన ఉండవచ్చు (ఉదా: మనసు,శరీరం))
దానితో మరో పుట్టుక కావాల్సి వచ్చింది దీనితోనే ఎవల్యూషన్ ప్రారంభమయ్యింది
అన్న ముందు
పాడ్ కాస్ట్లో పురుషుడు విభజన చేస్తాడు అని చెప్పాడు
ఆ విభజన ఇక్కడ నుండే ప్రారంభం అయ్యిందని నా అభిప్రాయం
అందుకే ఈ మూడు ఎప్పటికీ తెలియని సందేహాలు అందుకే మనిషి ఎప్పటికీ ఏమి నేర్చుకో లేడు ఆఖరికి దేవుడు కూడా....
ఈ సంఘటనలు అన్ని ఒక ప్రయత్నంగా భావించి ప్రయత్నానికి కొలమానాలు ఉండవు అనే విషయం తేట తెళ్ళమైంది అందుకే ఈ విధంగా వర్ణించాను
కవిత్వం లాగా వుంది
@@t.vijayadurgavijaya4682 tq broo
నా దృష్టిలో కళ అంటే ఒక వృత్తి అని అర్దం
వృత్తి ఏ రూపంలో అయినా ఉండవచ్చు బ్రతుకుతూ బ్రతుకును ఇవ్వటమే కదా కళ యొక్క లక్షణం
జీవితాన్ని జీవించడానికే జీవితం ఉంది.
సింపుల్ సొల్యూషన్ బ్రో.
జీవితం ఎందుకు అంటే జీవించడానికే😊
Navu raleedu babu
🤣🤣🤣🤣🤣
Absolutely it's Stunning my brain....!! That's why this is Think telugu Podcast ❤
Jeevitham chaala task latho kudina oka challenge. aaduthu undali gelavadaniki try cheyyali, oka vela antha stamina lekapothe nilabadadanikayena try cheyyali ade teesukelthundi edo oka gamyaniki. Kani odipoyamani oppukovaddu👍
జీవితాన్ని ద్వెనితోనూజ్ ఎవరితోనూ పోల్చకుండా, అన్నిటిమీద ఆశ వదిలేసి ,బ్రతుకు మీద కూడా ఆశ వదిలేసిన వాడు జీవితాన్ని గొప్పగా జీవిస్తాడు....
Ala asha ledu anduke mind Mt ga aipoindi
Edarilow unatu
@ThinkTeluguPodcast really wanted to thank you for some of your podcasts. Being an UPSC aspirant I found some of your lines to be useful in my answer wringing. Thank you so much..keep up the good work
I have no words to describe every time you doing a wander for us # your SUBSCRIBERS
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
Correct.. One point .. life vunna thaa varaku . Happy ga vundali ..
But .. Mana happiness . ney.. empty ga marchevii.. bandhalu.. Vitikii dhurangaa vunte .. manchidhii ..
people's
మన జీవితం సంపూర్ణంగా తెలిసినప్పుడే యోగి అవుతాం , కానీ మన జీవితంలో యోగి కాలేము ఇది జీవిత సత్యం 🪷😇
మానవ జీవితం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భాగవతునిలో ఐక్యం కావడానికి 🙏
Superb, correct answer. Some correction, మానవ జీవితం తన సృష్టి కర్త ను తెలుసుకోవడానికి , తనను ఆరాధించడానికి , తనను చేరడానికి. 1000 లో ఒక్కరు మాత్రమే తన సృష్టి కర్త ను గ్రహిస్తారు , 999 తాము ఎందుకు జీవిస్తున్నాం మో కూడా తెలియకుండానే కాలం చేస్తారు లేదా తమ కోరికలు తీర్చు కోవడమే ఈ జీవితం అనుకుంటారు.
Radhakrishna 🙏
Wow annagaru super chala bhaga chepparu meeru Inka chala videos cheyali maakosam yendukante Meeru facts maatalarutaatu ganuka 🤩😅 Mee prati maata claritito vuntundi🤩🥰
చాలా బాగా వివరించారు 👌👍
Mana puranalu voorike rayaledhu ......
😂😂Manam vatini chadive alavatuledhu .....e dialogue na life lo chinna part ...I am happy 😊😁
చాలా గొప్పగా ఉంటాయిరా నానీ.
నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ❤
PIILOS DuYOr ❤
One word, Superb...
Nice video is too good to me and I am happy to u 😇😇😇
సూపర్ బ్రో కుమ్మేసావు👍👍💐💐💐💐
Krishna says true🙏😆
Mana channel lo....ide Highlighted Podcast Anna.....love u
నీ Voice Superb brother... love U brother
One of the best vedio on this channel 👏👌👌
just we are piece of life. good philosophical content and nice
Bro "jananam" and "Maranam" and 'jevitham' yokka uddesham gurinchi video chey. Plz
You did a great job anna
Plz continue 🙏
For me this life is for,
To raise our consciousness and to explore every dimensions of the life
PHLOSDuIYor ❤
Two things…1. Mahabharatam is not a “Kavyam”…2. Mahabharatam is not a puranam, but it is “ithihasam”
Bochu
@@kishorekumar8692
Endhuku brother antha dwesham
@@ManiKumar-ig3ee emo bro thittalani lekunna ee hinduvulani cheppukuntu rechagotte vala matalu inka konthamandhi matalu vinte kopamosthundhi
One of the best video 👌
exactly ga cheparu brother
anna, CAST and RELIGION mida oka video pettu anna, oka 20 minutes explanation video pettu, im waiting for that video
Good experience explain videos thanks 👌
ओम नमो भगवते वासुदेवाय ।
Congratulations 🎉 100k
First viewer😎
నాకు ఇష్టమైన జంతువు గొర్రె.ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఎవరో ఒకర్ని ఫాలో అవుతూనే ఉంటుంది.
నోట్ - ఇది గొర్రెలను ఉద్హేసించి పేట్టినది కాదు
🥰😂😂😂😂🤣🤣🙏🙏✌️👌
Nuvvu super baayya
Bhagat gita meda videos cheyyandi sir🙏🙏
అహని అహాని భూతని గచ్చంతి హిమాలయ శేష స్థావర మిస్ఛతి కిం ఆశ్చర్యేం అతఃపరం.!!.
Do daily 1 video
Excellent speech 👍
Hi bro love from Nellore
❤️🎧
Full voice of Mahabharatha, Ramayanam and Bhagavath Gita bro 🙏🏻👍🏻. Story motham clarity cheppu bro .
Haa sodi Katha lo amivundi
పిట్ట కథలు వల్ల బుర్ర పెరగదు
@@javaprogramming2596 nuv read chesava
@@vinodkumarvechalapu9503 burraperagadam kosame chadavala, thaggadam kosam chadavadha.
@@vinodkumarvechalapu9503 nuv read chesava
Think telugu podcost 🔥
Thank you so much sir 🙏
Life oka jindagi ipoindii mamaa......
Thank you boss nice
Same my situation 😔
RAKESH IDlVAKAYVeeg CneeY ❤
Love u darling chala baaga cheppaavu ni kantam lo edho thelini maya undhi
Please make a video on Beethoven
Who is deaf but composed classic tunes
Gud content
Nice brother
Full episode of Bhagavathi githa 🙏🏻. Bro. Full video chai bro please 🙏🏻
Suuuuuuper bro
Bale chappav anna😊
Em chopparu bayya super...
Bro i am from karnataka
please reply me..
Okkari badha inkkokkariki enduku santhosham kaligisthundi. Mana bhada inkokkariki santhosham kaligisthe inka chala bhadesthundi bro.
Putting prathi okkariki chavu elago alagu good time bad time anedhi kooda rase untadu.
Okkari bad time chusi navvukkunte
Vaallaki kooda bad time vasthundi anedani artham chesukovali.
Because human is a social animal
Super sir 💛 thank you thank you thank you thank you thank you 💝👍🏻🌷
నీ వాయిస్ తో మహాభారతం వినాలనుంది
Supper bro
Super...
"FOR EXPERIENCE" ಅನುಭವಕ್ಕಾಗಿ
Happy happy 🤩🥳
Super bro🤜
Literally subscribes are increases
Brother Try to make a video on the biggest fear which human can't handle ??
super bro
Chain smokers gurinchi
Oka baanam veyyy
th-cam.com/video/TFv-AKGobAc/w-d-xo.html
👌
Hi,
Good video bro ne vidoes lo nv question rasie chasthai but conclusion clear ga evakunta ...vinavariki vadilesthaiv 😊😎
Bro alago plz gve clarity about vasthnu (science of placing an object)& how some people human taking advantage of it.
Super👌🙇
Correct brother..
Good
Super👌
nice 👍 Anna ☺️
Guruva tu si great ho jaisa help
1👌👌👌👌
Superr
👍❤️👍
🙏
Aynrand rgv Fredrick neichze marktwain Sri Sri Upendra iyyani combined chesi mixi patti combo philosophy explanation kavali mastaru
Nice video...
Tq❤️❤️❤️❤️
Geeta Pina me abhiprayanni & adi ela manaku use avthundo cheppandi please
😊😊😊
Anna manusmriti and Ambedkar medha oka video cheyi anna
RAKESHI❤ DIVAKAYVeeg🎉 CneeY
The world toughest question
: what is purpose of ur life:....
Self enjoying is okay, but what about fellow beings who need the same when it is missing or when made to miss.
Yes nijam chiparu anna
👌🏼👌🏼👌🏼
నేను చెప్పింది కరెక్టు బ్రో ......
Meeru OK
❤
సార్ ,జీవితం అంటే ఒక మాయ. కోపం ఇప్పుడు ఉంటది కాసేప టి కనపడదు, సంతోషం ఇప్పుడు ఉంటే తర్వాత ఉండదు, ఆకలి, గొడవ ,కన్నీరు, నిద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని అందుకే జీవితం ఒక మాయ.
@kamashakthikamadevatha నీ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎవరు మాయలోడు
Pyramaitdg 🎉RAKESHI 🩵