అంటే పరిస్తితి బట్టి మనం అధర్మం వైపు అడుగేసినా తప్పు లేదంటారా..? ఒక వైపే ఉంటే ఏడుపు తప్పదన్నారుగ.... ఐనా ఏడుపు లేని జీవితం ఉంటదా..? ఏడుపు తప్పదు.. అలా అని ఏడుస్తూ చావకూడదు (బ్రతకకూడదు)....
అంటే ఏంటి భయ్యా ఈ సమాజంలో స్ట్రెయిట్ గా ఒక ఆర్డర్ లో పెరగకూడదు అంటావ్... అలాగే గెలవాలని కోరుకోకూడదు అంటావ్...ఒలింపిక్ లో కూడా గెలవాలని పోటీకి దిగుతారు..నీవు ఎదో చెప్పాలని ఎదో చెప్తున్నావ్...
అన్న మైండ్ ని తూట్లు పొడిచె బుక్స్,అలాగే మీరు చదివిన బుక్స్ నేమ్స్ చెప్పండి నేను కూడా నాకు నచ్చిన పనిని ఎవరి గోల లేకుండా ,చప్పుడు కాకుండా చేసుకోవాలని ఉంది.మీకు అనిపిస్తేనే చెప్పండి లేదంటే బా య్కాట్
ఇప్పటి వరకు నేను చూసిన అన్ని videos కి Comment లో love you bro అని చెప్పినా, కాని కొని videos ని వ్యతిరేకంగా కామెంట్ చేసిన . అందుకని ప్రశ్నిచుకుంటే జవాబు లేదు. చెప్పు బ్రో
గెలవాలని అనుకునేవారు కచ్చితంగా ఒడిపోతారని గెలవకుండా కూర్చొలి అంటావా...ఓటమి సహజం..ఎలాగో ఒడిపోతానని గెలుపుకోసం ట్ర్య్ చేయొద్దు అంటావా...భయ్యా ఫైనల్ గా ఒక మాట.. నీవు అన్నట్లుగా అడవిలో అడ్డదిడ్డంగా పెరిగిన చెట్టును వదిలేసినట్లు సమాజంలో అడ్డదిడ్డంగా ఉన్న మనిషిని వదిలేయరు... తీసుకెళ్లి లోపల వేస్తారు...అడవికి నాగరిక సమాజానికి చాలా తేడా ఉంది...
# Think telugu podcast,. Anna, nenu yenno books chadeva , prathi dantlo kudanu , prathi danni kuda neku nachinattu marchuko paiki edhugu Ani undi, but reality there's no option s to convert all the things as you like , for example iam working as a foreman , , I was trying to get supervisor post , I know iam aligible , but how ,(make a video on this topic
Thammudu meru vishaka vaara?!kevalam mi voice ela vachinda ani curiosity kosam anthe.. Mere prantham varina ye gender ayina kulam mathamedina age edina meru social media dwara ippati generation ki needed,basic info short ga chala simple waylo reach ayyela chochukuni velthunnaru mulaalani thravvi maree ade chala santhoshakaramina vishyam..💎👍
లావొట్జు......... వంకర చెట్టు ఫిలాసపి చెప్పి......... మల్ల యుద్ధం నుండి తప్పించుకొని బతికిపోయాడు...... విషయంఏమిటంటే...... మనకు పోటి.... శుక్రకణం గా వున్నప్పుడు నుండే... వేరే శుక్రకణం తోటే మొదలైంది........ దీనిలొ లావొట్జు లేడు... బక్క వొట్జు లేడు ......అందరం వొకటే.....లావొట్జు ఐతే మరీ వేగంగ పరిగెత్తుతూ అండాన్ని చేరివుంటడు..... ఎందుకంటే వాడి యదవ ఫిలాసఫీ లు వినడానికి జనం ఎదురుచూస్తున్నారని
మీరు చెప్పినట్టు నడుచుకోగలిగితె అలౌకికమైన ఆనందాన్ని అందుకోవచ్చు
Addicted to Think Telugu Podcast🤩😎
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏♥️🙏🙏
Yes when there is no envy, jealous, comparision,compition with in you,you can focus your full capabilities on doing what is needed.
మీ వీడియోస్ చూస్తే సుసైడ్ చేసుకొనే వాడికి కూడా బ్రతుకు మీద ఆశ పడతారు
Heart fully love you anna ❤️🙏🏻
❤️🎧
True
@@ThinkTeluguPodcast me number ivandi anna
నువు నాకి మరో... ట్రెండ్ సెట్టర్ లా అనిపిస్తున్న ఉవ్ సామి 🙏🙏🙏🙌🙌🙌
దీర్ఘ ఆయుష్ మాన్ భవ...
Daily mrng & evening me video chudakunda unadaleka pothunanu annaya.... Tq for making such greateful video....keep doing ,All the best Annaya....
Awesome brother.💎
Chinna chinna basic points ni chala baga explore chesthunnaru.
This podcast is one of my fav nanu Mari lothuga tesukapoyindhi ippudu chala happy ga bhatukutunanu
Naku nilanti oka best friend vunte bagundu anipisthundi, but nenu eppatinuchi na best friend ga feel avuthunna , mi videos ki plus point mi voice .
విజయవంతంగా మనసును బంధించాం విడుదల చేయటం చేత కావట్లేదు
Wahhhh success ki meaning cheppav bayya iam so happy
superb message sir...
Thanks for uploading this message
మన ఆలోచనలోనే పక్క వాడు లేడు ఇక మన గెలుపు లో వాడు ఉండడు 🤣
Elanti vekthi gurinchi chepthu viluvaina sutram theliyachsinandhuku miku chala danyVadhamulu sir
Elanti voice koti lo okadiki matrame vuntundi elanti voice vinte anthati vaaraiena gelustaru ee voice neekosam kaadhu oka sainyanni mundhuku nadipinchadam lo upayoginchi elanti voice akkado arudhuga dorukuthundhi god voice sir
Roju ne videos vinta vine mundhe decide avutha na thoughts ni comments lo share cheyali ani kani vichitram emiti ante nuvvu chepedi vinna tarvata ala alochistu undi potha ala oka 15 mins tarvata edho teliyani trupthi.
“Gelvali ankunna vadni matrame odinchagalam”
Nenu gelvali anukovatam ledhu brathkali anukuntunna nala naku tochinatti ga naku nachinattu ga.
Edho okaroju andaram potham poye mundhu manaki nachindhi cheskoni podham.
Love it podcast... 🥰. Tq guruji 🥳
WoW....what a speech....Sir.....!!!!!!!!!
Appreciable Philosophy......:)
Thanks Sir
I like u r way of thinking and exploring.
God bless u
.
Don't stop posting.... i'll like your's & Pur's Podcast in Telugu
Good morning.brother.good information my all journey experience videos thanks 👌
Nakku super nacchindi ee philosophy....
Update and quality chala bagundi bro
Mana chanikya guruvugari gurinchi cheppandi sir please.
Almost addicted ....
Keep up your work bro your changing life's of people.
THANKS👉
అంటే పరిస్తితి బట్టి మనం అధర్మం వైపు అడుగేసినా తప్పు లేదంటారా..?
ఒక వైపే ఉంటే ఏడుపు తప్పదన్నారుగ....
ఐనా ఏడుపు లేని జీవితం ఉంటదా..? ఏడుపు తప్పదు.. అలా అని ఏడుస్తూ చావకూడదు (బ్రతకకూడదు)....
Excellent
Wow mind blowing 🙂
True philoshopy
Bro neee gurinchiii kudhirethe okka vedio cheyyii
He is the atheist fellow so no need to know about him
@@abhibpet yes I am also atheist so what I am happily everyday every minute,😂
@@TheKing-lo9mn fucker even am the atheist stop bulling with me
Yeah
All podcasts replicas about him self
Inspiring me alot
Good Message Bro🎉
Werry Nice Ga Chepperu
Brother
Background maroon plain బాగుంది
Super sir👌
అంటే ఏంటి భయ్యా ఈ సమాజంలో స్ట్రెయిట్ గా ఒక ఆర్డర్ లో పెరగకూడదు అంటావ్... అలాగే గెలవాలని కోరుకోకూడదు అంటావ్...ఒలింపిక్ లో కూడా గెలవాలని పోటీకి దిగుతారు..నీవు ఎదో చెప్పాలని ఎదో చెప్తున్నావ్...
గుడ్ బ్రదర్
Superb
Wow super bro hatts off 💥🔥👌
Adbhutamm
👏👏👏
Luv u your words brother 💞
అన్న మైండ్ ని తూట్లు పొడిచె బుక్స్,అలాగే మీరు చదివిన బుక్స్ నేమ్స్ చెప్పండి నేను కూడా నాకు నచ్చిన పనిని ఎవరి గోల లేకుండా ,చప్పుడు కాకుండా చేసుకోవాలని ఉంది.మీకు అనిపిస్తేనే చెప్పండి లేదంటే బా య్కాట్
Already oka podcast chesadu adi vhethukkoni chudandi brother
Tqqqqq bro
Haai anna first cmt 😍😍😍😍
Okkasari pick pampandi anna
Super anna
Good
Great philosophy bro
Super dude
Super
Lao tzu 👌☝
ఇప్పటి వరకు నేను చూసిన అన్ని videos కి
Comment లో love you bro
అని చెప్పినా, కాని కొని videos ని వ్యతిరేకంగా కామెంట్ చేసిన . అందుకని ప్రశ్నిచుకుంటే జవాబు లేదు. చెప్పు బ్రో
Do videos on indian philosophers....
YES
Nice explain with reality brother if you have time please make a content on ego by using "ego is the enemy" book written by Rayon Holiday
Enni books ela chadivav?
Subscribed
Just ok bro... We r expect more impact from you...
👌☝
Naa Shatruvu ani malli nerupincharu tq
గెలవాలని అనుకునేవారు కచ్చితంగా ఒడిపోతారని గెలవకుండా కూర్చొలి అంటావా...ఓటమి సహజం..ఎలాగో ఒడిపోతానని గెలుపుకోసం ట్ర్య్ చేయొద్దు అంటావా...భయ్యా ఫైనల్ గా ఒక మాట..
నీవు అన్నట్లుగా అడవిలో అడ్డదిడ్డంగా పెరిగిన చెట్టును వదిలేసినట్లు సమాజంలో అడ్డదిడ్డంగా ఉన్న మనిషిని వదిలేయరు... తీసుకెళ్లి లోపల వేస్తారు...అడవికి నాగరిక సమాజానికి చాలా తేడా ఉంది...
Super👌
Well said
Bro addaga perigina chettu yevariki paniki raadhu,ante daaniki ade use avuthundi adi swartham kada,swartham paina oka podcast cheyyu
odipoyav bro in lavotzu words,thanks for making every word is a gunshot
Last lo enti bayya endchukokudada avagahana chesukovala ante
# Think telugu podcast,. Anna, nenu yenno books chadeva , prathi dantlo kudanu , prathi danni kuda neku nachinattu marchuko paiki edhugu Ani undi, but reality there's no option s to convert all the things as you like , for example iam working as a foreman , , I was trying to get supervisor post , I know iam aligible , but how ,(make a video on this topic
Book name
Nice video Anna 😍👌
👌👌
బద్ధకం గురించి వీడియో చేయి అన్న
Super mind blowing sir
💥💥
As a girl, Do you wanna implement his ideas? Will you come out from the loop?
@@sudhakarreddy5173
.
Sir mee content yakkada nundi thiskontaru ,,,,all different ga unnatai how,,,,,!
Brain
Nice bro super
Gamaliel philosophy,one can not exit without the other
👍
👍👍👍
Nice
79k... Mawa....
Bro is this story is from the Book Courage By Osho...?Page 3
♥️🔥
Mee maatalu poorthi ga maaku artham kaavy bro 💥💥
Thammudu meru vishaka vaara?!kevalam mi voice ela vachinda ani curiosity kosam anthe.. Mere prantham varina ye gender ayina kulam mathamedina age edina meru social media dwara ippati generation ki needed,basic info short ga chala simple waylo reach ayyela chochukuni velthunnaru mulaalani thravvi maree ade chala santhoshakaramina vishyam..💎👍
Wah wah wah waah wah waah
💥
U r interesting dude
❤️🎧
Prapamchanike velugu nichina einstein gelavalanukoleda,
Megastar Chiranjeevi thana Pratibha tho enthomandiki jeevitalanu ichadu tanu gelichi mari ..atanu gelavalanukoleda . ila enthamando goppavallu gelavalanukoleda bayya..gelavalanna tapana untene pani meeda sradda vastadi bayya , pani chesaka gelavalanukoru evaru , gelavalane pani chestaru bayya
Ayithe otami thappadu bayya
@@abhileswar Ok bayya best of luck.
@@chinnaraju7965
Einstein gelavalani yeppudu anukunnadu ? , Einstein yemani cheppadante okokariki okko kala vuntadi Danni gurthinchu cheyandi success automatic ga vasthadi ani cheppadu anthe kani success kosam yedo cheyalani matram cheyakandi ani cheppadu
@@abhileswar OK bayya
Bro thumbnail lo LAO TSU, badulu CONFUCIUS photo petinav!!!!....
Ya
లావొట్జు......... వంకర చెట్టు ఫిలాసపి చెప్పి......... మల్ల యుద్ధం నుండి తప్పించుకొని బతికిపోయాడు...... విషయంఏమిటంటే...... మనకు పోటి.... శుక్రకణం గా వున్నప్పుడు నుండే... వేరే శుక్రకణం తోటే మొదలైంది........ దీనిలొ లావొట్జు లేడు... బక్క వొట్జు లేడు ......అందరం వొకటే.....లావొట్జు ఐతే మరీ వేగంగ పరిగెత్తుతూ అండాన్ని చేరివుంటడు..... ఎందుకంటే వాడి యదవ ఫిలాసఫీ లు వినడానికి జనం ఎదురుచూస్తున్నారని
I change my mind on fucking success love you bro TTP
Please one video about PSPk
Bro made videos on government jobs
🤗