విరాట పర్వం అంటే ఏమిటి? | మహాభారతం VOLUME- 5 | Virata Parvam | మహాభారతం 25 - 28 Episodes in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • విరాట పర్వం అంటే ఏమిటి? | మహాభారతం VOLUME- 5 | Virata Parvam | మహాభారతం 25 - 28 Episodes in Telugu
    #telugufacts #telugu #facts #amazingfacts #mythology

ความคิดเห็น • 36

  • @PanchadiNarasimhamurty
    @PanchadiNarasimhamurty 2 หลายเดือนก่อน +23

    Chala manchi ఘట్టాన్ని వినిపించిన సోదరికి ధన్య వాదాలు

  • @nandurinagagopal2282
    @nandurinagagopal2282 2 หลายเดือนก่อน +7

    Ala వింటూనే ఉన్నానంది
    చాల బావుంది
    కృతజ్ఞతలు

  • @nageswaraokandregula
    @nageswaraokandregula 2 หลายเดือนก่อน +4

    నమస్కారం, అక్క సత్యమేవ జయత్.

  • @naveenlovely913
    @naveenlovely913 2 หลายเดือนก่อน +2

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻🕉️🚩

  • @kushnapallirajaiha1409
    @kushnapallirajaiha1409 2 หลายเดือนก่อน +2

    Supar and 4

  • @gangireddyvenkateswararedd3405
    @gangireddyvenkateswararedd3405 2 หลายเดือนก่อน +1

    మా పెద్దలు విరాటపర్వం నాటకంలో వేషాలు వేశామని చెప్తూ ఉంటే వినేవాళ్ళుం, ఈరోజు విరాటపర్వం వింటూ ఉంటే శ్రవణానందం గా ఉంది, అలాగే కష్టాలు వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలి ,
    అలాగే కష్టాలను మన సమయం వచ్చేంతవరకు అనుభవించాలి అని చాలా చక్కగా ఉంది మీరు చెప్పే విధానం
    అద్భుతంగా ఉంది.
    సోదరి మీకు హరికథ ప్రవేశం ఉందా మీరు చెప్పే విధానాన్ని బట్టి నాకు ఆ సందేహం కలిగింది దయచేసి తెలుపగలరు.

  • @kushnapallirajaiha1409
    @kushnapallirajaiha1409 2 หลายเดือนก่อน +2

    Supar and all of the other

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 2 หลายเดือนก่อน +9

    సోదరీ. నీ కథా విధానం.అమోఘం.

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 2 หลายเดือนก่อน +1

    కంకుభట్టు అనాలి కానీ కంక కాదు సోదరీ.వివరణ బావుంది.

  • @creativethings8879
    @creativethings8879 2 หลายเดือนก่อน +3

    Madam superb Explanation
    Thank you so much

  • @subrahmanyweswararaoannada2612
    @subrahmanyweswararaoannada2612 2 หลายเดือนก่อน +37

    అద్భుతముగా వినిపించిన మా సోదరికి హృదయ పూర్వక నమస్కారములు

  • @prakashrao1115
    @prakashrao1115 16 วันที่ผ่านมา

    Super

  • @mademvaralakshmi4124
    @mademvaralakshmi4124 2 หลายเดือนก่อน +1

    Thank you

  • @user-jv7hs4vv5b
    @user-jv7hs4vv5b 2 หลายเดือนก่อน +2

    Jai sriram

  • @angadisudhakar4032
    @angadisudhakar4032 28 วันที่ผ่านมา

    Verey.verey.god

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk 2 หลายเดือนก่อน +1

    Amma sodari viraata raju pandavulaku saamantha raju kaadu aayana swathantra raju anukunta

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 2 หลายเดือนก่อน

    Good story.

  • @adinarayan3795
    @adinarayan3795 2 หลายเดือนก่อน +1

    మేడం గారు ఇది కరెక్టే నేను చిన్నప్పుడు మా ఊర్లో వర్షాలు పడకపోతే బాబాజీ అని ఒక అతను ఉండేవాడు భాగవతాన్ని భారతాన్ని చెప్తుంటాడు కానీ వర్షం పడలేని టైంలో ప్రతిసారి ఈ విరాటపర్వం గోవులు మళ్లింపు ఈ కథ చెప్పారు. ఆ రోజులు మరెస్ట్ రోజులో తప్పనిసరిగా వర్షం పడేది My village Nandigam
    Therlam (mo)
    Vizianagaram (DT)
    Andhra.

  • @bangarurajubangaruraju3818
    @bangarurajubangaruraju3818 2 หลายเดือนก่อน +5

    కథచెప్పడం అద్భుతం శ్రావణనందముగా వున్నది

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p 18 วันที่ผ่านมา

    మీరు అర్థమయ్యే,,
    రీతిలో భాగవత పురాణ ఇతిహాసాలు బాగున్నాయి మేడమ్.. మీరు చెప్పే విధానం బాగుంది అందుకే కృష్ణ పరమాత్మ లీలలు అద్భుతం
    కౌరవ పాండవుల మధ్య భీకర యుద్ధాల గురించి చక్కగా వివరించారు మరియు
    యక్ష ప్రశ్నలు వివరించడం లోను చాలావరకు అన్ని బాగున్నాయి మేడం

  • @rammohan523
    @rammohan523 2 หลายเดือนก่อน

    ❤🎉

  • @TalariThimmaiah
    @TalariThimmaiah 2 หลายเดือนก่อน

    😊veratparvamchalagopagachepaauthale. Nekovadanam

  • @vvpvgkacharyulu5733
    @vvpvgkacharyulu5733 15 วันที่ผ่านมา

    శబ్దంవచ్చింది .ఆశబ్దం భయటవారకి వినపడకుండ అర్జునుడు మ్ర్రదంగం వాయించాడు .ఆమ్ర్రదంగధ్వనిలో లోపలఏంజరగుతోందనే ఎవరూగ్రహించలేకపోయారు .మ్ర్రదంగధ్వనికాబట్టి నర్తనశాలలో నాట్యమేజరుగుతోందనిభావించారు .అంతేతప్ప పోరాటం భీకరంగానేజరిగింది .నిశ్శబ్దంగా అసలుజరగలేదు .

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 52 นาทีที่ผ่านมา

    భీముడు' బలరాముడు ' కీచకుడు శల్యుడు సమబలులు

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 2 หลายเดือนก่อน +1

    కురు క్షేత్రం ,గురించి..మాట. ఈ సందర్భం కాదు..

  • @glnarasimha3508
    @glnarasimha3508 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు

  • @rgv---ff2887
    @rgv---ff2887 14 วันที่ผ่านมา

    Awesome

  • @vkn54
    @vkn54 หลายเดือนก่อน +2

    Bhaghunnava sodhari appudu yeppudo etv channel lo newsreading chadhivey meeru ippudu ikkada e youtube channel lo job chesthunnara sodhari bye the bye sodhari adhi kanku bhattu kanka bhattu kaadhu. Any way maa sodharikhi dhanya vaadhaalu.

    • @archanabommavaram7521
      @archanabommavaram7521 หลายเดือนก่อน

      😊😊😊😊😊a😊😊😊😊😊😊😊😊qq😊😊😊

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p 18 วันที่ผ่านมา +1

    పూర్తిగా.. విని 1000 లైక్ నేనే చేశాను మేడం
    విరాటపర్వం అమోఘం అద్భుతం ఆశ్చర్యం
    మానవుని జీవన శైలి ఎలా ప్రవర్తించాలో
    మధ్య మధ్యలో చాలా బాగా వర్ణించారు అమ్మ

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t หลายเดือนก่อน +4

    కురుక్షేత్రం యుద్ధాన్ని ఇంటి చేత్తో నడిపించిన అర్జునుడు అన్నారు..విరాటపర్వం సమయానికి ముందే కురుక్షేత్ర యుద్ధం జరగలేదు కదమ్మా...

  • @bvijayareddy1364
    @bvijayareddy1364 2 หลายเดือนก่อน

    Super