మెట్ట వరి సాగుతో కూలీల సమస్య పోయింది | Direct Sowing Paddy Cultivation | తెలుగు రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • మెట్ట (వెద) పద్దతి వరి సాగుతో కూలీల సమస్య తీరిపోయిందని.. దిగుబడితో పాటు పంట సస్యరక్షణ కూడా సులభం అయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో నల్గొండ జిల్లా కేతేపల్లి క్లస్టర్ ఏఈఓ బాలరాజు గారితోపాటు.. మెట్ట పద్దతిలో వరి సాగు చేస్తున్న రైతు కందుల మణి గారు తమ అభిప్రాయాలు వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం బాలరాజు (7288892410), కందుల మణి(9849813067) నంబర్లలో సంప్రదించండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మెట్ట వరి సాగుతో కూలీల సమస్య పోయింది | Direct Sowing Paddy Cultivation | తెలుగు రైతు బడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #DirectSowingPaddy #మెట్టవరి

ความคิดเห็น • 61

  • @ramamohamreddy9954
    @ramamohamreddy9954 3 ปีที่แล้ว +1

    Farmers kisan meeru chese prayatnam chala bagundi brother

  • @someshwarnalla5844
    @someshwarnalla5844 ปีที่แล้ว +2

    తోడెంగ కలుపుకు ఏ మందు స్ప్రే చేయాలి

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +1

    Good information paddy farmers

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @Lets_see_reality
    @Lets_see_reality 3 ปีที่แล้ว +3

    Chala mandhiki use ayithadhi..tnqs anna

  • @Lets_see_reality
    @Lets_see_reality 3 ปีที่แล้ว +1

    Good initiation as a Telugu farming TH-camr..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @gopathiharish839
    @gopathiharish839 3 ปีที่แล้ว +1

    Very good coverage anna for farmers information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

    • @mshankermanthari9387
      @mshankermanthari9387 ปีที่แล้ว

      @@RythuBadihow to avoid rats in rice farming plz help

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 3 ปีที่แล้ว +1

    Good forming

  • @srinivasulareddybandi6564
    @srinivasulareddybandi6564 2 ปีที่แล้ว

    👌

  • @uppalaiahvanga356
    @uppalaiahvanga356 2 ปีที่แล้ว

    TS lo Rabhii lo Jan 1 ok but after 20 days herbicide spray must. Vivaya+ Nomini gold best

  • @Lets_see_reality
    @Lets_see_reality 3 ปีที่แล้ว +1

    Good anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @siri6191
    @siri6191 3 ปีที่แล้ว +1

    Reddy Garu meeru super sir,
    Memu try chesthem sir,
    Maaku mi support kaawali sir,
    Deepawali tharuwata chestham.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you
      వీడియోలో నంబర్ ఉంది. ఫోన్ చేయండి.
      తెలుగు రైతుబడికి ప్రత్యేకంగా ఏమీ తెలియదు. రైతులకు మాత్రమే తెలుసు. వాళ్ల నంబర్లు వీడియోలో ఉన్నాయి.

  • @shaiknoorbasha5869
    @shaiknoorbasha5869 3 ปีที่แล้ว +1

    హాయ్ రాజేందర్రెడ్డి గారు మాది కడపజిల్లా ఈ పద్దతిలో వరి సాగు చేసేటప్పుడు ఒక వీడియో చెయ్యండి ఆ వీడియో లో 1)వేరుశనగ విత్తుకునె సీడ్డ్రిల్ తొ విత్తుకొవచ్చా లేక వరి విత్తడానికి సీడ్డ్రిల్ లొ ఏవైనా మార్పులు చేసుకోవాల్న..?అని అడగండి అలాగే 2)వరి విత్తిన తరువాత చివరి వరకు ఆరుతడి పద్దతిలో నీరు ఇవ్వాల్నా లేక నీరు ఎప్పటికీ స్టాక్ వుండేలా కూడా ఇవ్వవచ్చునా అని అడగండి ...? నేను ఆడిగిన వాటికి మీరు సమాధానం కామెంట్ లొ రిప్లై ఇవ్వక్కర్లేదు బ్రదర్ నేను ఇప్పుడే మన "తెలుగు రైతు బడి" ఛానల్ "సబ్ స్క్రైబ్" చేశాను గంట సింబల్ కూడా నొక్యాను మిమ్మల్ని ఫాలో అవుతూవుంటాను. ఈతరం యువ రైతులకు ఉపయోగపడే మంచి వీడియోలు చేస్తున్నారు వాయిస్ కూడా చాలా క్ల్యారిటీగా వుంది, చాలా ట్యాక్స్ బ్రదర్ 👌👌👌👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you brother.
      Sure.
      మీరు అడిగిన వీడియో కచ్చితంగా చేస్తాం. ఆ విషయం ఈ వీడియో కంటే ముందే చేసిన బాషా గారి వీడియోలోనే చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి. మీకు ఇంకా వివరాలు లభిస్తాయి. మీ సందేహాలు కూడా త్వరలో వచ్చే వీడియోలో నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం.

  • @mallikarjuna1539
    @mallikarjuna1539 3 ปีที่แล้ว +2

    Nadi basically karnataka

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Ok

    • @mallikarjuna1539
      @mallikarjuna1539 3 ปีที่แล้ว

      @@RythuBadi anna naki raitu num kavali anna pls anna

  • @krishnaprasadkondepati5185
    @krishnaprasadkondepati5185 3 ปีที่แล้ว +1

    Digubadi entha vastumdi anna

  • @mahipalreddy4273
    @mahipalreddy4273 3 ปีที่แล้ว +1

    hi rajendher garu metta vari sagu lo enni days ki ye company kalupu mandhu vadaru anni description lo mention cheyandi it's more use full

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure.
      Will try

  • @sayyadbasha4364
    @sayyadbasha4364 3 ปีที่แล้ว +1

    వేరు శనగ ఏసె మిషన్ తొ వెయవచు చక్రాలు మారుచాలీ సన్న వడ్లు లకు నెం 2 దొడు వడ్ల కు నెం 4 వేసుకోవాలి

  • @vigneshbittu3035
    @vigneshbittu3035 3 ปีที่แล้ว +1

    Brother jcb 3dx gurunchi video thiyyu review cheyyu bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will try bro

  • @rammohanakula9594
    @rammohanakula9594 3 ปีที่แล้ว

    Please let me know seed preparation & sowing.

  • @tat1492
    @tat1492 3 ปีที่แล้ว +3

    Seed driler machine coast Entha Akkada dorukuthai

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ప్రస్తుతం మాకు కూడా వివరాలు తెలియవు.
      త్వరలో వీడియో చేసే ప్రయత్నంలో ఉన్నాం. అన్ని వివరాలు తెలియజేస్తాం.

    • @harishbandaru6164
      @harishbandaru6164 3 ปีที่แล้ว +1

      Kalupu Mandu yem spray chesaru adagandi bro

  • @ravinderdaram6474
    @ravinderdaram6474 3 ปีที่แล้ว

    Rabi lo time cheppandi expatinunchi start cheyali?

  • @sudhakarreddybeerelli930
    @sudhakarreddybeerelli930 3 ปีที่แล้ว +1

    మెట్ట వరి సాగు యంత్రం ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ తెలియపరచగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure
      త్వరలో దాని అమ్మకం, రకాలు, నాణ్యత గురించి వీడియో చేస్తాం.

  • @shankariahmogilipalem2864
    @shankariahmogilipalem2864 3 ปีที่แล้ว +1

    Kalupu mandhula perlu cheppaleshu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో వాళ్ల ఫోన్ నంబర్లు ఉన్నాయి. అడగండి.

  • @siri6191
    @siri6191 3 ปีที่แล้ว +1

    Reddy Garu
    After deepawali sir
    10 Acars , chestham.

  • @srinathreddy2582
    @srinathreddy2582 3 ปีที่แล้ว +1

    వేరుశనగ వేసే seed dril తో వేసుకోవచ్చా...చెప్పగలరు🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ఈ వీడియో చేసిన ప్రాంతంలో వేరుశనగ సాగు ఎక్కువగా చేయరు.
      అక్కడక్కడా చేసినా.. సీడ్ డ్రిల్ తో వేయరు. కాబట్టి ఆ విషయం గురించి సమాచారం తెలియదు.

  • @gopimandhapati6401
    @gopimandhapati6401 3 ปีที่แล้ว +1

    Acre ki ntha panta ochindi ?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో నంబర్ ఉంది. వీడియో మొత్తం చూసి.. 10 రోజుల తర్వాత పంట కోస్తారు. ఆ తర్వాత కాల్ చేయండి. ఎంత వచ్చిందో చెప్తారు.

  • @muralisanga88
    @muralisanga88 3 ปีที่แล้ว +2

    Gaddi mandhulu vati pearlu appudu ala vadalo cheppandi broo

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి అడగండి. మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి.

  • @alishalayakanna7575
    @alishalayakanna7575 3 ปีที่แล้ว +1

    Vari madullu challa pedhaga undlla

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో ఫోన్ నంబర్లు ఉన్నాయి. మాట్లాడండి.

  • @mallikarjuna1539
    @mallikarjuna1539 3 ปีที่แล้ว +1

    Anna naki raitu num kavali pls

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Video lo unnayi bro. Chudandi

  • @SowjanyaRaju-xz5wv
    @SowjanyaRaju-xz5wv 3 ปีที่แล้ว

    Anna a vari

  • @mallikarjuna1539
    @mallikarjuna1539 3 ปีที่แล้ว +1

    I need raithu num