ఎమ్.టి.యు-1271 రకం వరి.. యువరైతుకు భారీ దిగుబడి | MTU-1271 Paddy | తెలుగు రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2020
  • కొత్త రకం వంగడాలను సాగు చేసే ముందు వాటికి మీ ప్రాంతంలో మార్కెట్ ఏ విధంగా ఉంది? ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? మిల్లర్లు తీసుకుంటారా? ఇలాంటి సమాచారం తెలుసుకున్న తర్వాతే కొత్త రకం విత్తనాలతో సాగు మొదలుపెట్టండి.
    గతంలో చింట్లు, దొడ్డు రకాల వరి పంట సాగు చేసిన యువ రైతు గడ్డం సందీప్ రెడ్డి.. తొలిసారిగా యమ్టీయూ-1271 రకం వరి పంట వేశారు. మంచి దిగుబడి తీసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ వీడియోలో ఆ యువరైతు తన అనుభవాలు పంచుకున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : యమ్.టి.యు-1271 రకం వరి.. యువరైతుకు భారీ దిగుబడి | MTU-1271 Paddy | తెలుగు రైతు బడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #MTU1271Paddy #1271వరిసాగు

ความคิดเห็น • 274

  • @rajudharma172
    @rajudharma172 3 ปีที่แล้ว +2

    Superb anna

  • @ravichitti8330
    @ravichitti8330 3 ปีที่แล้ว +7

    సార్ ఈ వీడియో లో చాలా చక్కగా చాలా స్పష్టంగా క్లియర్ గా, తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా డీటెయిల్ గా వివరించారు. సూపర్ సార్ థాంక్యు వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ కూడా చాలా చేయండి సార్. మేము మీకు సపోర్ట్ గా ఉంటాం. వీడియో మాత్రం చాలా బాగుంది సార్. పొలం వేసినప్పటి నుంచి కోసే వరకు ప్రతి మూమెంట్ ఇందులో కవర్ చేశారు. చాలా చాలా చాలా సూపర్ గా చేశారు సార్. సార్ చాలా మంది చాలా వీడియో చేసి ఉంటారు రైతుల పైన కాని అంత క్లియర్ గా చెప్పరు.కానీ మీరు క్లుప్తంగా వివరణ ఇచ్చారు❤❤❤❤

    • @creativebhimarajumbaformar9098
      @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว

      ఎనీ రోజు లు పడుతుంది అన్న పంటికి రావడానికి video clearga చూసీన ఎక్కడ చెప్పలెదు , తేలీసూంటే చప్పాగలవన్నా

  • @jackaro3618
    @jackaro3618 2 ปีที่แล้ว

    Good Field...

  • @kumarreddy2193
    @kumarreddy2193 3 ปีที่แล้ว +3

    వడ్ఢల్ల్లో మంచి వైరిటీ తొ పాటు రైతు దగ్గర దమ్ము కుడా ఉండాలి.... sandeepreddy మీరు గ్రేట్

  • @mohanreddykmohanreddyk3064
    @mohanreddykmohanreddyk3064 3 ปีที่แล้ว +1

    👍👍👌👌

  • @radhagopal1496
    @radhagopal1496 หลายเดือนก่อน +1

    చేను వర్షం కి కింద పడుతుంది, నేను లాస్ట్ ఇయర్ వేసినాను కాని పంట బాగా వస్తుంది, మందులు thakuva మోతాదు లో వేసుకోవాలి లేకుంటే ఎక్కువ hight పెరుగుతుంది ఆలోచించి vesukondi.

  • @raghusuryapet3225
    @raghusuryapet3225 3 ปีที่แล้ว

    Good information brother

    • @surendharpasupu333
      @surendharpasupu333 3 ปีที่แล้ว

      అన్న పంట కాలం చెప్పలేరు ఎన్ని రోజులు

    • @aadhyafoodcourt1984
      @aadhyafoodcourt1984 3 ปีที่แล้ว

      135-140 days

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว +3

    👏👏👏

  • @pudaminews6224
    @pudaminews6224 3 ปีที่แล้ว +1

    Super...sir

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 3 ปีที่แล้ว +7

    Good information bro.. Please show failure stories also, it will help better for farmers

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Sure 👍

    • @JunaidKhan-ps4lj
      @JunaidKhan-ps4lj 3 ปีที่แล้ว

      Sagam paisal spray lake aitay rogallu rogallu dommaputtu gurinchi cheppara

    • @padmanalabolu9378
      @padmanalabolu9378 3 ปีที่แล้ว +1

      Vaddu ra. Market lo anni. Kastalu

  • @narsimham33
    @narsimham33 3 ปีที่แล้ว +3

    Super sir
    God information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks and welcome

  • @ramakrishnareddyvemireddy4648
    @ramakrishnareddyvemireddy4648 3 ปีที่แล้ว +6

    Hello rajender reddy garu
    I am watching your every video
    You are doing great job with your videos
    Helping farmers and giving new ideas and new technics to farmers
    All the best for your future work and bring lot more useful information to farmers
    God bless you and your rajender reddy garu
    My small suggestion to you
    When you are interviewing farmers please ask them “what are the negative comments had by friends and family and how they overcome that bad comments “ so that viewers will get Confidence to start new things
    Please ask some more question to improve confidence in the viewer

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you
      We do the same thing in our videos.
      Will try to increase in future.

  • @nagajyothijyothi303
    @nagajyothijyothi303 3 ปีที่แล้ว +1

    Anna my dist chittoor vijayapuram post mandal one bage of Custer rate

  • @telanganaagriculturekvenky7833
    @telanganaagriculturekvenky7833 3 ปีที่แล้ว +1

    Jai sri ram type untaya leka madya ginja rakama cheppandi Reddy garu please

  • @swamygoudkothapalli838
    @swamygoudkothapalli838 3 ปีที่แล้ว +3

    పట్టించుకోని తింటే బావుంటాయ అన్నం

  • @korramothilal6223
    @korramothilal6223 3 ปีที่แล้ว +3

    Black rice gurinchi video cheyandi anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure. Will try to do.

  • @luckyb7634
    @luckyb7634 3 ปีที่แล้ว

    Sir daftari seeds baguntundaaa

  • @gootilingaswamy5505
    @gootilingaswamy5505 3 ปีที่แล้ว +2

    Digubadi antha vacchindi sir e panta video chesta annaruga

  • @bvnraithubidda996
    @bvnraithubidda996 3 ปีที่แล้ว +4

    Anna nenu agriculture student ni...nenu ma paddy lo suti eruvulu,paddy broadcasting cheistunna so..acaraniki eruvulu mida 2500 tho complete avuthundi rythulu akkuva eruvulu veste akkuva digubadi vastundi ankutunnaru so miku time unte ma daggara video cheyyandi konchem farmer's ni change cheddam

  • @RajuRaju-cf7yb
    @RajuRaju-cf7yb 2 ปีที่แล้ว +2

    ఖరీఫ్ లో నాటవచ్చ దిగుబడి ఎలా ఉంటుందో చెప్పగలరు

  • @soundengineerpvr
    @soundengineerpvr 3 ปีที่แล้ว +1

    Natu mission process video cheyandi bro

  • @venugopalreddyramidi2340
    @venugopalreddyramidi2340 3 ปีที่แล้ว +2

    Hi bro how many cost 1 acre cost bag bro

  • @nareshgoud6100
    @nareshgoud6100 3 ปีที่แล้ว +6

    Anna Kachithagga 55 bags par Ekkar panddu thundda replay pls

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      పంట బాగానే పండుతుంది. కానీ మార్కెట్లో కొనడం లేదు అంటున్నారు. ఆ విషయం తెలుసుకొని సాగు చేయండి.

    • @nareshgoud6100
      @nareshgoud6100 3 ปีที่แล้ว +2

      OK Anna avasaram ayithe comment pedtha replay evanddi Sannarakam kadha vadlu

  • @srikanthaili7109
    @srikanthaili7109 3 ปีที่แล้ว +1

    Dinini yasangi veyacha

  • @chinnareddy3204
    @chinnareddy3204 2 ปีที่แล้ว +1

    Anna e vadlu ekkada dorukutaie

  • @anwarmd2997
    @anwarmd2997 3 ปีที่แล้ว

    Pettubadhi enta vastadi anna 2 acers ki

  • @gootilingaswamy5505
    @gootilingaswamy5505 3 ปีที่แล้ว +1

    Kodada mission natu number cheppandi

  • @santhoshanusuri1174
    @santhoshanusuri1174 2 ปีที่แล้ว

    చెప్పండి అన్న

  • @shaikmazeed760
    @shaikmazeed760 3 ปีที่แล้ว +1

    Acid name chepthara

  • @vsisindri7968
    @vsisindri7968 3 ปีที่แล้ว +1

    Sir Eluru lo seed Amina vala number evvandi

  • @sadaraju2492
    @sadaraju2492 3 ปีที่แล้ว +1

    Nirmal lo seeds kavali

  • @jayaprakashgowda433
    @jayaprakashgowda433 3 ปีที่แล้ว +1

    Rajendra reddy Gary 1271 seeds kavali sir

  • @praveenkumar6525
    @praveenkumar6525 3 ปีที่แล้ว +3

    ఈ రకం మేము వేశాము దిగుబడి బాగా వచింది కాని మిల్లర్ కొనడం లేదు 😔😞

    • @nareshyadav2253
      @nareshyadav2253 3 ปีที่แล้ว

      Digubadi entha vachindhi bro .

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      అవును. మార్కెట్ ప్రాబ్లమ్ ఉంది. గమనించి వేసుకోండి.

    • @praveenkumar6525
      @praveenkumar6525 3 ปีที่แล้ว

      @@nareshyadav2253 28-29 quintals/acre

  • @chandrasekharreddy3164
    @chandrasekharreddy3164 2 ปีที่แล้ว

    RAITHU number ledhu bro video lo blur ayyindhi

  • @vijayabhaskarareddydonthir7392
    @vijayabhaskarareddydonthir7392 3 ปีที่แล้ว +2

    Ma polen 1271paddy padipoindhi

  • @shekarmiddhe7996
    @shekarmiddhe7996 3 ปีที่แล้ว

    GK badri vesukondi bro

  • @srinivasreddy7692
    @srinivasreddy7692 3 ปีที่แล้ว +1

    Very good

  • @madhavpinnamreddy4078
    @madhavpinnamreddy4078 3 ปีที่แล้ว +1

    Seeds yakkada dhorukuthayo... Cheppandi Bro

    • @reddy3934
      @reddy3934 3 ปีที่แล้ว +1

      Maadhara dhorukuthsye sir

  • @rathikindisatyanarayana1331
    @rathikindisatyanarayana1331 3 ปีที่แล้ว +1

    Pantalu koyadam I poinadi kada yeelding antha ochindi cheppandi Reddy Garu,Video pettandi.

  • @RajuRaju-nb9px
    @RajuRaju-nb9px 3 ปีที่แล้ว +5

    No memu vesamu mottam poindi sagam vachindi maybe valla side weather effect o leka land effect o gaani ethanidi baga kanipisthundi , madi kuda alage kanipinchi chivariki kotha Time ki rogam vachindi , cbusthunnattu raadu panta sagame vasthadi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      ఓకే బ్రో. ఈ రైతు చేను చూడటానికి చాలా బాగుంది. కోసిన తర్వాత కచ్చితంగా ఎంత దిగుబడి వచ్చిందనే విషయం కూడా తెలుగు రైతుబడి ద్వారా చెప్తాము. ఎమ్.టి.యు-1271 బాగా దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఇంకా రెండు సీజన్లు గడిస్తే పూర్తిస్థాయిలో తెలుస్తుంది.

    • @praveenkosari
      @praveenkosari ปีที่แล้ว

      nenu vesanu 10 quintal vastadi

  • @ravivarma1862
    @ravivarma1862 3 ปีที่แล้ว +2

    అయ్యా

  • @chandana252
    @chandana252 ปีที่แล้ว

    Maku vithanam kavali brother

  • @rajagoud7291
    @rajagoud7291 3 ปีที่แล้ว

    Maku seeds kavali

  • @rssraman2001
    @rssraman2001 2 ปีที่แล้ว +1

    అన్నా నేను నల్గొండ నుండి అన్నా నేను వేసాను MTU 1271, ఎవ్వరు తీసుకోవడం లేదు , ఎక్కడైనా మార్కెట్ ఉంటే చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @alishalayakanna7575
    @alishalayakanna7575 3 ปีที่แล้ว

    Hai anna 1271 seeds kavali rythu no kavali

  • @gudipudinarendra173
    @gudipudinarendra173 3 ปีที่แล้ว +3

    Kotta rakallu market lo pottalladu

  • @nayakwadiramesh654
    @nayakwadiramesh654 2 ปีที่แล้ว +2

    Veest seed

  • @mahenvlogs1112
    @mahenvlogs1112 3 ปีที่แล้ว

    Ginja podugu entha undhi

  • @smilingstudio9584
    @smilingstudio9584 ปีที่แล้ว +1

    మొబైల్ నుంబర్ సెండ్ం మే

  • @bvnraithubidda996
    @bvnraithubidda996 3 ปีที่แล้ว +1

    Na suggestion anti ante miru fertlizer lo kuda videos cheyyagalarani manavi...maadi Suryapet ki 12km.. chandupaatla(B), chivemla mandal..

  • @chinthalarajuyadav4919
    @chinthalarajuyadav4919 3 ปีที่แล้ว

    Seed kavali

  • @praveenkumar-vj
    @praveenkumar-vj 3 ปีที่แล้ว +1

    Chavudu nelallo avuthaya

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      మీ పరిధిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే ఎక్కువ సమాచారం తెలుస్తుంది. ముందుగా ఈ రకం వడ్లు పండిస్తే ప్రభుత్వం కొంటుందా.. లేదా.. తెలుసుకొని ఆ తర్వాత సాగు గురించి ఆలోచన చేయండి.

  • @koppulayadaiah8894
    @koppulayadaiah8894 3 ปีที่แล้ว +2

    రాజేందర్ రెడ్డి గారు మెట్ట నారు వీడియో చేయగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మెట్ట నారు.. అంటే ఏమిటి.
      వివరాలు చెప్పండి. వీడియో చేసేందుకు ప్రయత్నిస్తాం.

  • @subratabera1625
    @subratabera1625 3 ปีที่แล้ว

    Can you speak hindi or English?
    I am from West Bengal

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 3 ปีที่แล้ว +2

    Doddu rakamlo MTU seeds untaya bro

  • @balupitla7007
    @balupitla7007 3 ปีที่แล้ว +1

    Nizamabad lo e seed akkada dorukuthay

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      తెలియదు

  • @thirumalprasad6962
    @thirumalprasad6962 3 ปีที่แล้ว +2

    రబీలో మంచి దిగుబడి ఇచ్చే దొడ్డు సీడ్ గురించి విడియో చేయండి సర్💐💐💐

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok

    • @thirumalprasad6962
      @thirumalprasad6962 3 ปีที่แล้ว

      రబి లో మంచి దిగుబడి ఇచ్చే దొడ్డు రకమైన వడ్ల సీడ్ పేరు చెప్పండి సర్ ఈరోజు కొనుగోలు చేస్తాను

    • @arunthogiti4205
      @arunthogiti4205 3 ปีที่แล้ว

      రబి లో మంచి దిగుబడి వచ్చే దొడ్డురకం సీడ్ గురించి చెప్పండి బ్రదర్, సీడ్ name చెప్పండి బ్రదర్ plz 🙏🙏🙏🙏🙏

    • @thirumalprasad6962
      @thirumalprasad6962 3 ปีที่แล้ว

      నేను jgl 24423 తీసుకున్న

    • @arunthogiti4205
      @arunthogiti4205 3 ปีที่แล้ว

      @@thirumalprasad6962 jgl 24423 సీడ్ రబి లో హార్వెస్టింగ్ cut అవుతాద బ్రదర్. దిగుబడి ఎంత వస్తది దాదాపుగా ఎకరానికి రబి లో.

  • @Forming365
    @Forming365 3 ปีที่แล้ว +1

    Anna entha digubadi vachindi anna
    Nenu MTU-1290 vesamu

  • @yelleshboyani4215
    @yelleshboyani4215 3 ปีที่แล้ว +2

    Doddu Rakam lo manchi seed meeda video cheyandi brother

  • @yaswanth5495
    @yaswanth5495 3 ปีที่แล้ว +2

    Mee number evaaraa. Sir

  • @sushanthreddyammireddy2600
    @sushanthreddyammireddy2600 3 ปีที่แล้ว +1

    Anna Nv toppu anna

  • @gopiraju2471
    @gopiraju2471 3 ปีที่แล้ว +1

    Hight, kankilo seed ekkuva undi పడిపోతుంది

  • @dppothula4753
    @dppothula4753 2 ปีที่แล้ว +1

    Don't cultivate extraordinary varieties.
    I faced unsolved problems in marketing.
    No rice mill takes up ur product.
    Be careful.

  • @krishnakrish6476
    @krishnakrish6476 3 ปีที่แล้ว +2

    Pasupu mudda kaadu anna
    Kaatuka tegullu

  • @athippareddy4124
    @athippareddy4124 3 ปีที่แล้ว +1

    MTU 1271. Yanta degubade vaccede 2020

  • @sandeepchevula5652
    @sandeepchevula5652 ปีที่แล้ว

    Hi

  • @ashokpunna9295
    @ashokpunna9295 3 ปีที่แล้ว +2

    Iwant 1271. 20kg. Bag. Pls P.ashok husnabad. Siddipet. Dist

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok

    • @VinodKumar-sj8bm
      @VinodKumar-sj8bm 3 ปีที่แล้ว

      Sure naa daggara unnai madi mahabubabad

    • @mulayadagiri4602
      @mulayadagiri4602 2 ปีที่แล้ว

      మాకు MTU 1271 seeds kavali sir ekkada దొరుకుతాయి

  • @ambatapudisharathbabu4100
    @ambatapudisharathbabu4100 3 ปีที่แล้ว

    Crop enni rojuluki vastadi

  • @bayyapudhamoderreddy1238
    @bayyapudhamoderreddy1238 3 ปีที่แล้ว

    I want this seed

    • @chintuchiluka1873
      @chintuchiluka1873 2 ปีที่แล้ว

      Anna na daggara ee seed vundi kavalantey cheppandi contact details esthanu

  • @ambatapudisharathbabu4100
    @ambatapudisharathbabu4100 3 ปีที่แล้ว +1

    Enni rojulu ki vastadi

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 3 ปีที่แล้ว +2

    ఎన్ని రోజుల పంట

  • @creativebhimarajumbaformar9098
    @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว +4

    నారు పోసిన నుంచి కొత వరకు ఎని రొజు లు పడుతుంది

  • @tvramana8608
    @tvramana8608 3 ปีที่แล้ว +1

    Manipandu tegulu ku yemi mandu kottaru.yekaraku yenta mandu kottaru.

  • @sureshrabayapu6356
    @sureshrabayapu6356 3 ปีที่แล้ว +2

    మాకు వానాకాలం కొరకు సీడ్స్ కావాలి

    • @reddy3934
      @reddy3934 3 ปีที่แล้ว

      Maadhara dhorukuthaye sir

    • @redmikumar2187
      @redmikumar2187 3 ปีที่แล้ว

      @@reddy3934 hii

    • @ArunaJejjari
      @ArunaJejjari 2 หลายเดือนก่อน

      ​@@redmikumar2187
      Akaada

  • @venugopalreddygaddam9410
    @venugopalreddygaddam9410 3 ปีที่แล้ว

    Congratulations Sandeep Reddy Gaddam Venugopal Reddy

  • @lingaswamypilli8149
    @lingaswamypilli8149 3 ปีที่แล้ว

    1271mtu sanna rakam doddu rakam

  • @ksukajeevan3708
    @ksukajeevan3708 3 ปีที่แล้ว +3

    అన్న BPT కంటే సన్నం ఉన్నాయా వడ్లు, లేదా అలాగే ఉన్నాయా?

  • @bvkkothavalasa9340
    @bvkkothavalasa9340 3 ปีที่แล้ว

    Sir, maku 999 ani అమ్ముతున్నారు vzm జిల్లా లో plz దాని number చెప్పగలరు ex mtu 1271 like plz send number of 999

    • @bujjibsf3132
      @bujjibsf3132 3 ปีที่แล้ว

      Hi బ్రదర్ naku 3 Kgs kavali(sri method) visakhapatnam transport cheyyagalara pleaae amount pay chesta

  • @santhoshnayak3400
    @santhoshnayak3400 2 ปีที่แล้ว

    Anna nooka shatham ekuva vasthundi ani veennanu correct ne anna

  • @venkateswarlupagilla1866
    @venkateswarlupagilla1866 3 ปีที่แล้ว +1

    సన్న రకాలేనా...... పలావు... ఫంక్షన్ లలో వాడవచ్చా

  • @jamigowtham6442
    @jamigowtham6442 3 ปีที่แล้ว

    1121 ki 1271 different amitio chappdi anna

  • @venkatreddychinthareddy7856
    @venkatreddychinthareddy7856 3 ปีที่แล้ว

    I want seeds sir....

  • @mdjahingir3933
    @mdjahingir3933 3 ปีที่แล้ว +1

    అన్నా నాకు సీడ్ కావాలి ఎక్కడ దొరుకుతుంది సెల్ ఫొన్ no ప్లీజ్

  • @santhoshreddy8977
    @santhoshreddy8977 3 ปีที่แล้ว +1

    Yelding super but cont sale

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 3 ปีที่แล้ว

    ఇప్పుడు వేసుకోవచ్చా అన్న

  • @venkatreddy6777
    @venkatreddy6777 3 ปีที่แล้ว +5

    Rajendr reddy garu mtu 1271 paddy duratation periade yentha cheppandi please your cell phone number send cheyandi

  • @rohitpandey915
    @rohitpandey915 3 ปีที่แล้ว +2

    Yeild per acre

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will tell after cutting

    • @rohitpandey915
      @rohitpandey915 3 ปีที่แล้ว

      @@RythuBadi how much you get per acre

  • @shashikantsharma9560
    @shashikantsharma9560 2 ปีที่แล้ว

    मुझे बीज चाहिए कहाँ मिलेगा

  • @harishreddy3908
    @harishreddy3908 ปีที่แล้ว +1

    మార్కెటింగ్ లేదు

  • @nagarajchalapati9739
    @nagarajchalapati9739 3 ปีที่แล้ว +1

    Memu pettamu baga pandindi

  • @alishalayakanna7575
    @alishalayakanna7575 3 ปีที่แล้ว

    Rabi ki veyavacha

  • @mathsphysicschemistryclass7493
    @mathsphysicschemistryclass7493 3 ปีที่แล้ว +1

    Antha pradu

  • @361vamsi6
    @361vamsi6 3 ปีที่แล้ว +1

    👏

  • @cnarsimulu3848
    @cnarsimulu3848 3 ปีที่แล้ว +1

    Phone no ఇవ్వండి

  • @chennuriramreddy3147
    @chennuriramreddy3147 3 ปีที่แล้ว

    NZB marketing vunva

  • @narasimharaobanothu4396
    @narasimharaobanothu4396 3 ปีที่แล้ว +2

    Anna mi no plz

  • @ashokpunna9295
    @ashokpunna9295 3 ปีที่แล้ว +1

    Rajender reddy. Garu phone no pettandi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో నంబర్ ఉంది. చూడండి.

  • @badhvathvenkanna7805
    @badhvathvenkanna7805 3 ปีที่แล้ว +3

    వరీ1271 రకం సిడౌ కావలి‌

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 3 ปีที่แล้ว +3

    అన్న మీ ఫోన్ నంబర్ చెప్పండి...నాకు సీడ్ కావలి...

  • @santhoshanusuri1174
    @santhoshanusuri1174 2 ปีที่แล้ว

    1271 వరి రకం వర్షము కి పడతాద గాలి పడుతుంద లేదా

    • @santhoshanusuri1174
      @santhoshanusuri1174 2 ปีที่แล้ว

      రిప్లై పెట్టు అన్న గాలి కానీ వర్షం కానీ పడతాద లేదో చెప్పండి నేను 8 ఎకరాలు ఉడుస్తాను

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      కింద పడుతుంది.