నేను కూడా ఈ యసంగిలో వెదజల్లాను. నేను ప్రకృతి పద్దతిలో వ్యవసాయం చేసాను. విపరీతంగా కలుపు వచ్చింది. దానిని తీయలేక పోయాను. పంటను వదిలేసాను. కలుపు మందులు కొడితే బాగుంటుంది. ప్రకృతి పద్దతిలోఫెయిల్ అయ్యాను నేను
సేంద్రీయ విధానంలో కలుపు నివారణ కోసం కృషి చేయండి. ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ భూమిలో సాగు చేసి.. ఫలితం వచ్చిన తర్వాత విస్తీర్ణం పెంచండి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
హాయ్ అన్న నమస్తే బాగున్నారా అన్న నేనుకూడా మొదటి సారి 1ఎకరం 20 గుంటలు లో ఇదే విత్తనం వేద చల్లాను అంత బాగుంది కానీ కలుపు నివారణలో 20% ఫెల్యూర్ అయ్యాను. ఆ రైతు సెల్ నెంబర్ పెట్టన్నా సలహాలు సూచనలు అడిగి తెలుసుకుంటాము
Honestly not at all difficult with natural farming. Need to prepare for little less yield in the beginging. Eventually overtime we can expect comparable yields. Need to try. Next season we will be doing complete natural farming methods.
@@dharmasree నేను వేసింది ఒక ఎకరం మాత్రమే మిత్రమా. ఖరీఫ్ లో నాటు పద్దతిలో ప్రకృతి వ్యవసాయం ఎకరంలో చేసాను 40 బస్తాలు పండించాను సర్. ఇప్పుడు వెదజల్లాను కానీ ఫెయిల్ అయ్యాను సర్
Veda padathi lo 2acres vesanuu, 25 days time lo nomine gold and all mix Spray chesa,kani koni gadi jathi kalupu poleduu, Epudu 45 days avthundii ,emaeina kalupu Mandu kotavachaa
వరి ఎక్కువ మంది సాగు చేసే పంట. ఎక్కువ మంది ఆకలి తీర్చే పంట. ఎన్నిసార్లు చూపిస్తే ఏముంది మిత్రమా..!!?? ఎక్కువ మందికి ఎక్కువ కోణాల్లో అవసరమయ్యే సమాచారమే కదా!
Nenu kothaga vyavasayam chesthunanu, nalanti vallaku me video lo chala Baga upayogapaduthunnai Thank you
Welcome
అన్న వర్షాకాలం చల్లుకోవచ్చా... ఒక రైతు డి నోమ్బెర్ పంపు...ఖమ్మం రైతుది పంపన్న
మీ వీడియో చూసి మేము ఒక ఎకరం వెదజల్లినాము .. పంట దిగుబడి ని చూసి next ఎక్కువ మొత్తంలో సాగు చేయాలని అనుకుంటున్నాము.
My Village farmer Surender Reddy...🌾🌾🌾
👍👍👌👌 వెరీగుడ్ వర్కండి 👌👌
ధన్యవాదాలు
అన్న నేను మీరుచేసే ప్రతి వీడియో చూస్తాను నేను కూడా ఈ వానకాలంలో ఒక 10గుంటలు వేదపద్దతి చేస్తాను 👍👍
Ok Anna
Thank you
Vari chenu padipothundhi Karanam anti anna
Me videos chusi nenu vesanu Anna super nadhi jangom district bachannpet mandal laxmapur village 5ekara vesinam good videos tq 👍
ధన్యవాదాలు
Anna mitho matladali nenu kudaa veyyali anukuntunna naku konchem help cheyyandi anna na number9440770256
అన్న గారు చాలా బాగుంది
Thank you Anna
నేను కూడా ఈ యసంగిలో వెదజల్లాను. నేను ప్రకృతి పద్దతిలో వ్యవసాయం చేసాను. విపరీతంగా కలుపు వచ్చింది. దానిని తీయలేక పోయాను. పంటను వదిలేసాను. కలుపు మందులు కొడితే బాగుంటుంది. ప్రకృతి పద్దతిలోఫెయిల్ అయ్యాను నేను
సేంద్రీయ విధానంలో కలుపు నివారణ కోసం కృషి చేయండి. ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ భూమిలో సాగు చేసి.. ఫలితం వచ్చిన తర్వాత విస్తీర్ణం పెంచండి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
నేను వేసింది ఒక ఎకరం మాత్రమే మిత్రమా
@@Ravindarboddupallyఓ
Wonderfull ides for formers
Thank you
@@RythuBadi αииα
Hi bro nenu kuda vesanu crop chala bagundhi 👌👌👌
Good bro
All the best
Bro nenu kuda veda paddathilo veddam anukuntunna. గడ్డి padutundhi kadha
@@raparthisrinivas9209 vesina 2 days lo naminigold speray cheyali
One time saripothada namini gold spray cheyyadan vaddlu challina 3 days lopala
Theliyacheyyagalaru
Mi videos chustunna annagaru esari nenu 5 aceras seed driller dwara vesa bagundi koncham ,kalupu samasya. 1st sari kanuka problem ayindi
Ok bro.
అనుభవంతో అన్నీ తెలుస్తాయి. మీకు మున్ముందు మంచి ఫలితాలు వస్తాయి.
ధన్యవాదాలు
అబ్బా అన్న నమస్తే మా ఊరి పక్కనే కంధాగట్ల
నాది నిమ్మికల్ గుడ్ information 🙏🙏🙏🙏💐💐💐
నమస్తే బ్రో. Thank you
anna okkasari polam verla arealo chupinchandi. natulu hand tho vesthe distancelo pedutharukada vedha jallithe entha duramlo untay. anedhi okkasari chupinchandi.
Anna cutting tharuvatha video cheyandi dhigubadi entha vastundo
Sure bro
Will try
22 quintal vasthunae
super sir
Thank you
Nenu Kuda try cheyyali e paddathi
Done bro
Namaskaram sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్తే సార్
Bro harvesting taruvatha video pettandi..❤️
Will try bro
Sir kalupu mokkalaki yelanti mandu vadali yenni days ye mandu vadali yenni times vadali vati names cheppandi Anna
👌👌👌👍👍
Good job bro
Anna madhi nirmal distc patha vadlu (old) seeds molaka vasthunai ela?
A machines ekkda konali and Fertilisers details kuda description lo pettandi so athat it will help us
Super anna bagudi super video s
Cutting roju kuda video cheyandi brother
Podina challeyhi varsdhiamvachonappudu vadliu molaka vastsha 20 rojulutatuvathaadda vethanali yemi kakunda vuntyo
Memu 5 acres vesam, veda sagu, bagundi
Good
Thank you
anna super coverage 👌👏 vittanalu enni rojulu naanapettali mandekatukovali?
Just 2 days konchem molaka vacheraka lite ga
24 hours Nana betti challali.
Memu kuda challinam vaddulu Digubadi Baga Vachhindi 🌾🌾
Oh..Good.
Congratulations
@@RythuBadi Tq Anna
Kalupu chesthara anna
@@ShravanKumar-zr5cd 1acre ki entha vochindi digubadi
Goodpresentation
Thank you
హాయ్ అన్న నమస్తే బాగున్నారా అన్న నేనుకూడా మొదటి సారి 1ఎకరం 20 గుంటలు లో ఇదే విత్తనం వేద చల్లాను అంత బాగుంది కానీ కలుపు నివారణలో 20% ఫెల్యూర్ అయ్యాను.
ఆ రైతు సెల్ నెంబర్ పెట్టన్నా సలహాలు సూచనలు అడిగి తెలుసుకుంటాము
నమస్తే బ్రో. బాగున్నాం. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాం. ఈ రైతు నంబర్ వీడియోలో ఉంది. చూడండి.
Good
Thanks Sir
👌👌👌
Bro nako doubt ala contact avalii memalnii
Good job job bro Raitu no pettu
Thank you bro
Number Video lo undi
Nenu siri 12ka4 yekaram challina chaalaa baagundhi. Try cheyyandi. Sacses
ప్రకృతి పద్దతిలో మాత్రం వెదజల్లే పద్దతి చేయటం కష్టమే
Honestly not at all difficult with natural farming. Need to prepare for little less yield in the beginging. Eventually overtime we can expect comparable yields. Need to try. Next season we will be doing complete natural farming methods.
@@dharmasree నేను వేసింది ఒక ఎకరం మాత్రమే మిత్రమా. ఖరీఫ్ లో నాటు పద్దతిలో ప్రకృతి వ్యవసాయం ఎకరంలో చేసాను 40 బస్తాలు పండించాను సర్. ఇప్పుడు వెదజల్లాను కానీ ఫెయిల్ అయ్యాను సర్
It's true
West panta radu
Veda padathi lo 2acres vesanuu,
25 days time lo nomine gold and all mix Spray chesa,kani koni gadi jathi kalupu poleduu,
Epudu 45 days avthundii ,emaeina kalupu Mandu kotavachaa
Ayyoo annaa.... Nominee gold & assert try chey anna.... 15 to 20 days lopala kottali anna... late ite kastam
అన్న డ్రమ్ సీడ్ గురించి చెప్పండి
Anna gaaru vallu vedhajalladam direct ga challara leka vadlu nanabetti mukkulu pagilinaka challara konchem cheppandi
మేము 50 సెంట్ల భూమి లో చల్లము డైరెక్ట్ గా బాగానే పండింది ఒక full truck నిండా వచ్చాయి
Direct vadlu chslluthara ledha మొలకలు challuthara
1 night Nana betti, 12 hours molaka vachina tharvatha challali
నేనుకూడా ఇలాగే చేయాలనుకుంటున్నాను. పూర్తి ఇంపార్మేషన్ ఇవ్వండి
Grass poison chapande
Hai sir
వెదజల్లే వీడియో కూడా పెట్టండి
వెదజల్లు వీడియో
Ok
How to contact you...?
వరి వీడియో ఎన్నీ సార్లు పెడ్తవు బ్రో
వరి ఎక్కువ మంది సాగు చేసే పంట. ఎక్కువ మంది ఆకలి తీర్చే పంట. ఎన్నిసార్లు చూపిస్తే ఏముంది మిత్రమా..!!?? ఎక్కువ మందికి ఎక్కువ కోణాల్లో అవసరమయ్యే సమాచారమే కదా!
West paddathi
తోడెంగ కలుపు చావడానికి ఏం మందు కొట్టాలో చెప్పండి అన్న
namini gold kottu anna
తొడెంగను మీ సైడు ఎమంటరు
Kalupu mandhu tata company vaadaanu rijalt baagundhi
దీనికి కలుపు నివారణ ఎలా చేయాలి
Plz subtitles in kannada
Sorry Anna
We don't know kannada.
But, will try
ములకనూర్ 1010 వడ్లు వానాకాలం లో వేస్తే బాగుంటుందా సార్
తెలియదు సార్
Harvesting time lo video me...
Naminigold yeanni rojulaku spreay cheayali 1acaraniki yeanthamothadulo cheayali
Challina10- 12 rojulaki challali.
అయ్యా మీరు రైతు చెప్పేది విని ,తరవాత మీ ప్రశ్నలు అడగండి. విని ఎడిటింగ్ లో ఏది ఉంచాలి లేదో చూసుకోండి.
Em Rakam seed
JGL - Dhoddu rakam
✌👍
Thank you
Pilaka gulikaalu veyalaa
రాజేందర్ గారు మీ నంబర్ లేదు కదా
GathamLomamanapeddaLuchesthundinaru
By
అన్న మీ నంబర్ సెండ్ plz
వీడియోలో నంబర్ ఉంది బ్రదర్.
Ninu kudha chesthanna 2 years Nundi
West ra babu anavosaranga raithulu mosapothunnaru
Ee vidhanam lo expensive emundi ra babu. Mosapovadaaniki. Manchi chepthe kuda mosapothunnaru ante.. Antha Amaayakathwamaa?
Helo indhulo mosam em undhi.ithadi vidio chusi nenu 2.5 akar lo challanu.disember 13 date na challanu prasant bagundhi.
mosam ani neeku ala telusu?nuvvu ila try chesi nastapoyava cheppandi.memu try cheyyalani chustunnam.dayachesi reply ivvandi.
mosam ani neeku ala telusu?nuvvu ila try chesi nastapoyava cheppandi.memu try cheyyalani chustunnam.dayachesi reply ivvandi.
Ayina nee la somaripothula vundalara bakuf. Raa eandira. Respect evvalira
Good job bro
Thank you so much