మెట్ట (వెద) వరి సాగు విధానం? కలుపు నివారణ? | ఆదర్శ రైతు బాషా | Direct Sowing Paddy | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • గత రెండు సీజన్లలో మెట్ట పద్దతిలో వరి సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధించిన అభ్యుదయ రైతు షేక్ బాషా గారు.. ఈ వీడియోలో మెట్ట లేదా వెద వరి సాగు పద్దతి వివరించారు. విత్తనాలు వేసుకోవడం మొదలు ఆ తర్వాత పంట కోసే వరకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. వీడియో మొత్తం చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. సీడ్ డ్రిల్ గురించి మరింత సమాచారం కోసం 7075062968 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించగలరు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మెట్ట (వెద) వరి సాగు విధానం కలుపు నివారణ ఆదర్శ రైతు బాషా Direct Sowing Paddy తెలుగు రైతుబడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #DirectSowingPaddy #మెట్టవరి

ความคิดเห็น • 227

  • @kambalapallyrajesh393
    @kambalapallyrajesh393 3 ปีที่แล้ว +23

    యాంకర్ గారు చాలా ఉపయోగకరమైన ప్రశ్నలు అడుగుతున్నారు గుడ్ జాబ్. బాష్ బాయ్ ఐస్ గ్రేట్.

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 ปีที่แล้ว +9

    అన్న గారు super knowledge share చేశారు
    Thank you.

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว +7

    Reddy Garu mee video choosi raythu Lu entho happy ga feel avuthunaru

  • @ambemajithyadav2438
    @ambemajithyadav2438 3 ปีที่แล้ว +3

    బ్రో మీ వివరణ చాలా బాగుంది ...ఒక టీవీ చానల్ రిపోర్టర్ గా ఉంది గుడ్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @rameshmedikonda146
    @rameshmedikonda146 3 ปีที่แล้ว +10

    చాలా బాగా చెప్పారు బాషా గారు.

  • @naturelovers2188
    @naturelovers2188 3 ปีที่แล้ว +1

    Bro..... Just now I seen article about your work in EENADU SUNDAY MAGAZINE . I feel happy . I following your channel from the last 8 mnths and learnt so.... Many things as I'm a fresher to farming . Thanks for your guidance.

  • @AnilReddy328
    @AnilReddy328 3 ปีที่แล้ว +3

    Rajender reddy garu good questions detailed gaa adigaaru

  • @Kotneesg28
    @Kotneesg28 3 ปีที่แล้ว +2

    Thank you telugu rythubadi and bhasha garu .

  • @thirupathithiru7638
    @thirupathithiru7638 3 ปีที่แล้ว +4

    Creative agricuture ,practical anchoring 👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks to encouraging

  • @cr3976
    @cr3976 3 ปีที่แล้ว +6

    Good interview Mr. Rajender reddy. Very useful points asked Mr. Bhasha also explained nicely

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot sir

    • @ternilpirati9213
      @ternilpirati9213 3 ปีที่แล้ว

      @@RythuBadi ʙʜᴀꜱʜᴀ ɢᴀʀᴜ ᴩʜᴏɴᴇ ɴᴜᴍʙᴇʀ ᴄʜᴇᴩᴩᴀɴᴅɪ ᴩʟᴇᴀꜱᴇ

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 ปีที่แล้ว +3

    అందరూ ఈ పద్ధతి ద్వారా లాభాలు పొందుతారు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      అవును.
      ధన్యవాదాలు

  • @janimiya3190
    @janimiya3190 3 ปีที่แล้ว +3

    సర్ మీరు అన్ని రైతులకు ఉపయోగపడే విధంగా అడిగారు మీకు ధన్యవాదాలు, అలాగే ఈ సీడ్ డ్రిల్ల్ ఎక్కడ దొరుకుతుంది ఎంత రేట్ లో దొరుకుతుంది ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా అనికూడా వివరాలు తెలుపగలరు సర్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure

    • @KisanBharath
      @KisanBharath 3 ปีที่แล้ว

      Home made seed drill video kisan bharath channel lo pedatha chudandi 2 days lo

    • @janimiya3190
      @janimiya3190 3 ปีที่แล้ว

      @@KisanBharath
      ok

  • @venkatreddyboppidi3037
    @venkatreddyboppidi3037 3 ปีที่แล้ว +1

    Adbhutham I aprishiyet Rajender Reddy & shaikbasha manchi viluvyna samacharam ichi rythulaku seva chesthunnaru

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 ปีที่แล้ว

    very good helping sir your all videos .iam proud of your hord work excelint

  • @thipperudraralla389
    @thipperudraralla389 3 ปีที่แล้ว +4

    భాష అన్న గారు ఫోన్ నెంబర్ ఇవ్వండి మాకు ఉన్న డౌట్లు క్లియర్ చేసుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది

  • @jayapalreddy6472
    @jayapalreddy6472 3 ปีที่แล้ว +3

    సూపర్ అన్న ఈ పద్ధతి బాగుంది

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @ravikumar20141
    @ravikumar20141 3 ปีที่แล้ว +8

    అన్న దమ్ము లో కంటే దుక్కిలో ఎక్కువ నీరు అవసరం ఉంటది కద. తొందరగా ఇంకి పోతుంది కద. నీరు గురించి అడగండి.

  • @shyamsundarreddy286
    @shyamsundarreddy286 3 ปีที่แล้ว +5

    Dislike చేసిన వాళ్ళు దరిద్రులు.....
    వ్యవసాయంలో కష్టనష్టాలు తెలువని సోమరిపోతులు....
    అన్నం విలువ, దాన్ని పండించే అన్నదాతల విలువ తెలువని పనికిమాలిన వెధవలు.... వాళ్ళందరికీ అన్నదాతల తరుపున ఇవే మా "శ్రద్ధాంజలి"....
    వాళ్ళ ఆత్మలకు శాంతి చేగూరుగాక!!!
    May their soul rest in peace...🙏🙏

  • @29akhil24
    @29akhil24 2 ปีที่แล้ว

    Anna chaala manchi questions adugaaru.Excellent interview Anna

  • @SalmanKhan-qi6wu
    @SalmanKhan-qi6wu 3 ปีที่แล้ว +1

    Me anchoring super Anna anni points adugutaru, a toz👌👌

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 ปีที่แล้ว

    excelint basha garu

  • @prashanthguguloth3257
    @prashanthguguloth3257 3 ปีที่แล้ว +2

    Anna gaaru manchi paddathi great

  • @GopiRIHIU
    @GopiRIHIU 3 ปีที่แล้ว +1

    E time lo e seedrill padhatiee bagundhiee. Anna👌👌👌

  • @balakrishnarasamalla1259
    @balakrishnarasamalla1259 11 หลายเดือนก่อน +1

    Good

  • @gourinenisunilkumar1878
    @gourinenisunilkumar1878 3 ปีที่แล้ว +7

    great information anna thank you anna

  • @bykanivenkatesh8684
    @bykanivenkatesh8684 3 ปีที่แล้ว +5

    సిద్దిపేట జిల్లాలో ఏ ఏ మండలాల్లో సాగుచేయు చున్నారో తెలుపగలరు

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 3 ปีที่แล้ว +5

    Old tractor great working anna 👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 👍

  • @naveenalishetty4396
    @naveenalishetty4396 3 ปีที่แล้ว +2

    Tq sir..chalaa information echaruu

  • @msowmya922
    @msowmya922 ปีที่แล้ว

    Good way because over expenses in rice cultivation

  • @subhasha4208
    @subhasha4208 3 ปีที่แล้ว +2

    Good information. Bro. What about rats problem. Pls let me know. Thqks

  • @kambalapallyrajesh393
    @kambalapallyrajesh393 3 ปีที่แล้ว +28

    డిస్క్ లైక్ చేసిన వాళ్ళు ఎందుకో కామెంట్స్ చేయలి

    • @shaikaahil5069
      @shaikaahil5069 3 ปีที่แล้ว +4

      Dislike chesina vallu vedavalu

    • @shyamsundarreddy286
      @shyamsundarreddy286 3 ปีที่แล้ว +3

      Dislike చేసిన వాళ్ళు దరిద్రులు.....
      వ్యవసాయంలో కష్టనష్టాలు తెలువని సోమరిపోతులు....
      అన్నం విలువ, దాన్ని పండించే అన్నదాతల గురించి తెలువని పనికిమాలిన వెధవలు.... వాళ్ళందరికీ అన్నదాతల తరుపున ఇవే మా "శ్రద్ధాంజలి"....
      వాళ్ళ ఆత్మలకు శాంతి చేగూరుగాక!!!
      May their soul rest in peace...🙏🙏

    • @shaikshafi9997
      @shaikshafi9997 3 ปีที่แล้ว +1

      వాళ్లకు రైతుల విలువ తెలీదు ఎమో అన్న

    • @tatachikkala8979
      @tatachikkala8979 3 ปีที่แล้ว

      Tr

  • @shaikshafi9997
    @shaikshafi9997 3 ปีที่แล้ว +2

    Very good job👍💐🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Many many thanks

  • @sampathkonda8869
    @sampathkonda8869 3 ปีที่แล้ว

    Basha sir said realistic information

  • @gvenkatesh2815
    @gvenkatesh2815 3 ปีที่แล้ว +4

    Sheep and goat gurinchi please ok video reddy garu

  • @egraju1334
    @egraju1334 3 ปีที่แล้ว +1

    Super very good information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @kandulaapparao271
    @kandulaapparao271 3 ปีที่แล้ว +2

    super imp

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 ปีที่แล้ว +1

    Thanks for the information

  • @rajendharnayak2701
    @rajendharnayak2701 3 ปีที่แล้ว +2

    Good job bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @venkatesh147
    @venkatesh147 3 ปีที่แล้ว +13

    నాటు తో పోల్చుకుంటే మెట్ట పద్దతి లో నీటి వినియోగం ఎలా ఉంటుంది. ఎక్కువ నా తక్కువ నా

  • @maheshp7694
    @maheshp7694 3 ปีที่แล้ว +12

    కలుపు control kaadhu

  • @karnakarpalvai9030
    @karnakarpalvai9030 3 ปีที่แล้ว +2

    Polam potta dasha lo unnapudu water storage ayyela undalnaa leka padunu unte saripotadaa..

  • @yasalaxmareddy1625
    @yasalaxmareddy1625 3 ปีที่แล้ว +4

    సూపర్

  • @musalayyagarigangulaiah465
    @musalayyagarigangulaiah465 2 ปีที่แล้ว

    Supar anna ma velej kadapa maku cheyalanivundhi

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 ปีที่แล้ว +1

    Very good information

  • @cherukusrinu1362
    @cherukusrinu1362 3 ปีที่แล้ว +1

    Nicesir thank for greatest information for former

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @jaikrishnajai5427
    @jaikrishnajai5427 3 ปีที่แล้ว +1

    Superr Anna meru....nenu cheyali anukuntuna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @basaraju7898
    @basaraju7898 3 ปีที่แล้ว +3

    Excellent message

  • @banthiburra4221
    @banthiburra4221 3 ปีที่แล้ว +1

    Good information bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @nareshk3019
    @nareshk3019 3 ปีที่แล้ว +2

    Super anna keep it up

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @agriculturebheemarajumbafo5541
    @agriculturebheemarajumbafo5541 2 ปีที่แล้ว +1

    Seed drell back side అడ్డ ఉంటే బాగుండు

  • @nandhigamapoojareddy6645
    @nandhigamapoojareddy6645 3 ปีที่แล้ว +1

    Basha garu

  • @ravikumar20141
    @ravikumar20141 3 ปีที่แล้ว +2

    మొక్క పెరిగాక నీళ్లు ఫుల్ పెట్టుకుంటం కానీ దమ్ము చేసిన దానికంటే దుక్కి చేసిన దాంట్లో ఎక్కువ నీరు తాగుతుంది భూమి. అన్న న dought క్లియర్ చేయగలరు.

  • @lakhilakshaman2340
    @lakhilakshaman2340 3 ปีที่แล้ว +3

    👌

  • @APR0221
    @APR0221 3 ปีที่แล้ว +9

    Machine ekada available undhi bro.

  • @srinivasyellaboina9241
    @srinivasyellaboina9241 8 หลายเดือนก่อน

    వర్షం కాలం లో ఎలా చేస్తారు అన్నా అది కూడా వీడియో చేయ్ అన్నా 🌾

  • @dbrdbr2588
    @dbrdbr2588 3 ปีที่แล้ว +1

    చాల దన్యవాదాలు brather

  • @anjim281
    @anjim281 3 ปีที่แล้ว +1

    Anna Namaste meeru chala baga vivaranga chepparu kani anna seed dril vidhanam lo kono weeder thippavacha leda doubt clear cheya galaru

  • @prajeethkumar479
    @prajeethkumar479 2 ปีที่แล้ว

    Fertilizer ela am veyali ela vadali

  • @agricultureupdatesTelugu
    @agricultureupdatesTelugu 3 ปีที่แล้ว +4

    Super Anna

  • @phreddy7210
    @phreddy7210 3 ปีที่แล้ว

    Good job

  • @yugandharyugandhar7426
    @yugandharyugandhar7426 3 ปีที่แล้ว +1

    Ittanam tarvata payyalla vaddua sir ledha alage vadileyala

  • @prashanthvelpula1229
    @prashanthvelpula1229 3 ปีที่แล้ว +4

    Chala tq anna valuable information Seed drill ekada dhorukudho తెలుసుకొని చెప్తారా అన్న madhi Karimnagar district

    • @KisanBharath
      @KisanBharath 3 ปีที่แล้ว +1

      Home made seed drill video kisan bharath channel lo pedatha chudandi 2 days lo

  • @srinivaskamishetty2678
    @srinivaskamishetty2678 3 ปีที่แล้ว

    Anna super anna

  • @Krishnap484
    @Krishnap484 6 หลายเดือนก่อน

    Anna video choosi chesina yielding raaledu . Loss ayyanu. Basha gari number pettandi anna…na mistakes correct cheskowali

  • @shaikaahil5069
    @shaikaahil5069 3 ปีที่แล้ว +1

    Super farmer anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @panindiastar
    @panindiastar 3 ปีที่แล้ว +4

    ఈ పద్దతిలో కలుపు బాగా వస్తుంది.

  • @pradeepkumar-cq9yw
    @pradeepkumar-cq9yw 3 ปีที่แล้ว +3

    Seed driller information

  • @praveenchirukk3214
    @praveenchirukk3214 3 ปีที่แล้ว +3

    కలుపు కి చాలా ఖర్చు అవుతాధి

  • @GaneshYadav-ke6rf
    @GaneshYadav-ke6rf 3 ปีที่แล้ว +1

    👍👍👍

  • @narasimharao2341
    @narasimharao2341 3 ปีที่แล้ว +2

    👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @ashoknagarjun4042
    @ashoknagarjun4042 3 ปีที่แล้ว +10

    అన్న నాకు సీడ్ డ్రిల్ కావాలి మీ ఫో నం ఇవ్వండి అది ఎక్కడ దొరుకుతుంది plz

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      ప్రస్తుతం మాకు కూడా తెలియదు. త్వరలో తెలుసుకొని చెప్తాం.

    • @rakeshreddy2727
      @rakeshreddy2727 3 ปีที่แล้ว

      @@RythuBadi i want seed drill

    • @raghavansruthi9205
      @raghavansruthi9205 3 ปีที่แล้ว

      Indiamart website lo unnai

  • @jmraovana9345
    @jmraovana9345 3 ปีที่แล้ว +1

    sir namaste mavadda troctor unnadi dukki set undi daniki seeding mechine pettali adi kharch entavtundi sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      దాదాపుగా 50,000 అవుతుంది

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 3 ปีที่แล้ว +1

    Hi Anna..
    Varusaki Varusaki Madhya dhooram enthaa..
    Please reply

  • @vamsimullapudi6858
    @vamsimullapudi6858 2 ปีที่แล้ว

    Nano gold and nano DAP n urea matrami spry chivacha

  • @ramavathshanker77
    @ramavathshanker77 ปีที่แล้ว

    అన్నగారు ఇందులో ఎన్నో నెంబర్ ప్లేట్ వేస్తే వరి వేయవచ్చు

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 2 ปีที่แล้ว

    అన్న వరి విత్తనం వేసినప్పుడు ట్రాక్టర్ ఎ గేర్లో నడిపిస్తారు

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 3 ปีที่แล้ว

    Rotavator maa ipuru gramamu lo vesi seed drill dwara vithamu kani 20% matrame molakethinavi ipuru nelalo rotavator vesi nandhu valana sariga molakalu raledhani cheppinaru , BPT seed vithaamu.

  • @bhavsinghb1574
    @bhavsinghb1574 ปีที่แล้ว

    Tractor tractor venaka vitanam a sethu ekkada donon kutundi

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 3 ปีที่แล้ว +2

    Vidieo chinnagaa undelaa chudu annayaa

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మన చానెల్లో వీడియో చిన్నగ ఉండాలా.. పెద్దగ ఉండాలా.. అనే విషయం గురించి అస్సలు పట్టించుకోము బ్రో. సాధ్యమైనంత ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా మాత్రమే చూసుకుంటాము. తక్కువ సమయంలో ఎక్కువ చెప్పే ప్రయత్నం మాత్రం కచ్చితంగా చేస్తాము.

  • @munirathnamenuga866
    @munirathnamenuga866 3 ปีที่แล้ว +1

    Saluki saluki distance yantha and seed drillertho madyalo kalupu thisukovastcha

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 3 ปีที่แล้ว +1

      సాలు కి సాలు కి మధ్య దూరం 9 ఇంచులు

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 3 ปีที่แล้ว

      కలుపు వీడర్ తో లుకోవచు

    • @harshavardhan4857
      @harshavardhan4857 3 ปีที่แล้ว

      @@sayyadbasha4364 saluki saluki madya 18 inches unte digubadi emana takuva vastunda

  • @krishnach9944
    @krishnach9944 3 ปีที่แล้ว +2

    Anna ground nut seeder tho vadlu veyocha

  • @kotwalrao
    @kotwalrao 3 ปีที่แล้ว

    pLease share the number of Basha or Mr.Reddy needed information for planting.

  • @cnarsimulu3848
    @cnarsimulu3848 3 ปีที่แล้ว +1

    ఫోన్ నంబర్ కావాలి బాషా గారిధి, please చెప్పండి.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      బాషా గారికి ఇప్పటికే వందల ఫోన్లు వస్తున్నాయి. ఆన్సర్ చేయలేకపోతున్నారు. అందుకే నంబర్ ఇవ్వలేకపోతున్నాం.

  • @prajeethkumar479
    @prajeethkumar479 2 ปีที่แล้ว

    E padhathi lo gulika lo aane rojula ki vesokavali

  • @malamantirknaidu2957
    @malamantirknaidu2957 3 ปีที่แล้ว +1

    Seed drill second lo kavalanna undha anna

  • @malleshbalu9898
    @malleshbalu9898 3 ปีที่แล้ว +2

    Seed dollar akkada vunnay anna maku okaty kavali natu samasya vundhi place

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will do video soon

  • @suramsrinivas5384
    @suramsrinivas5384 3 ปีที่แล้ว

    Vari padipovadam jaruguthundha

  • @kannaiahdodda280
    @kannaiahdodda280 3 ปีที่แล้ว +1

    Menu kariflo vesanu 32 bags vachinayee

  • @sureshchittimalla9701
    @sureshchittimalla9701 3 ปีที่แล้ว +1

    1st like

  • @kumarn2544
    @kumarn2544 3 ปีที่แล้ว +1

    Idi correct kadu, profit undadu. Rice anedi neeti yedhadi panta, metta bhumi isukabari untadi Kanuka water ni patti unchadu, neeti avsaram ekkuvaidhi. Dayachesi idi evvaru cheyyodhu magadi correct

    • @shyamsundarreddy286
      @shyamsundarreddy286 3 ปีที่แล้ว

      మీరు చెప్పేది సరైనదే కావచ్చు....
      కానీ ప్రస్తుతం ఉన్న వ్యవసాయ కూలీల కొరత, విపరీతంగా పెరిగిపోతున్న పెట్టుబడుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి ఆలోచించడం అవసరం.....

  • @GopiRIHIU
    @GopiRIHIU 3 ปีที่แล้ว +2

    Price anthaa Anna 😊

    • @kommaddisivaprasad156
      @kommaddisivaprasad156 3 ปีที่แล้ว

      రైతులకు కూలీల కొరత అధిక మించవచ్చు.
      10000/- రూపాయలు one ఎక్కర్ అదా అవుతుంది. సూపర్ 🌹

  • @kannaiahdodda280
    @kannaiahdodda280 3 ปีที่แล้ว +1

    Rabi lo sagu cheyyavacha

  • @rajkumarjanagam4452
    @rajkumarjanagam4452 ปีที่แล้ว

    అన్న స్పెషల్ గా వడ్లు వేసే చక్రాలు ఏమైనా ఉంటాయా వాటి నంబర్ ఎంత అన్న.

    • @chaitanyakumarkolli8684
      @chaitanyakumarkolli8684 ปีที่แล้ว +1

      16A వాడినం

    • @rajkumarjanagam4452
      @rajkumarjanagam4452 ปีที่แล้ว

      @@chaitanyakumarkolli8684 tq అన్న..16 a అని చెపితే ఇస్తారా

    • @rajkumarjanagam4452
      @rajkumarjanagam4452 ปีที่แล้ว

      షాపులో

    • @chaitanyakumarkolli8684
      @chaitanyakumarkolli8684 ปีที่แล้ว +1

      మాది సత్తుపల్లి ఖమ్మం జిల్లా మాకు విజయవాడ దగ్గర అక్కడ సీడ్ డ్రిల్ షాప్ లో తెచ్చాం . వరి లో వాడే చక్రాలు అంటే ఇచ్చారు 16 A లావు వడ్లుకు.

    • @rajkumarjanagam4452
      @rajkumarjanagam4452 ปีที่แล้ว +2

      @@chaitanyakumarkolli8684 అవునా ఒకే అన్న tq

  • @suramsrinivas5384
    @suramsrinivas5384 3 ปีที่แล้ว

    Sanna vaddlu enni kgs 1acr ki

  • @myakalamahipal2827
    @myakalamahipal2827 3 ปีที่แล้ว +1

    Meachine ekkada available

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఫోన్ చేయండి.

  • @anshuskitchenandgarden9963
    @anshuskitchenandgarden9963 3 ปีที่แล้ว

    Nellorelo15acarsudiyavarekiayanakavalate thakuvaleeskiestanu

  • @JeevanKumar-hc5bu
    @JeevanKumar-hc5bu 3 ปีที่แล้ว +2

    pash gari mobile number pettandi sir, memu kuda seed drill thachamu varki call cheyali

  • @maheshp7694
    @maheshp7694 3 ปีที่แล้ว +1

    30 acres vesaamu ela

    • @sdfarms3491
      @sdfarms3491 3 ปีที่แล้ว

      Email or number please

  • @rajenderreddy896
    @rajenderreddy896 2 ปีที่แล้ว

    Download ithaladu video

  • @sampathkonda8869
    @sampathkonda8869 3 ปีที่แล้ว

    NamniGold best herbicide in paddy